కూరగాయలు వేరే లేనప్పుడు చిటికెలో చేసుకోగలిగే కాప్సికం రైస్ | Capsicum Masala Rice

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • కూరగాయలు వేరే లేనప్పుడు చిటికెలో చేసుకోగలిగే కాప్సికం రైస్ | Capsicum Masala Rice @HomeCookingTelugu ​
    చిటికెలో చేసుకుని, ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ తినాలి అనిపించినప్పుడు ఈసారి, రంగురంగుల కాప్సికంతో చేసే ఈ కాప్సికం రైస్ రెసిపీను ట్రై చేసి చూడండి. ఒక స్పెషల్ మసాలా పొడితో ఇది ఎంతో రుచికరంగా తయారుచేసుకోవచ్చు. మరి ఆ మసాలా పొడి ఏంటో, దానితో కాప్సికం రైస్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే, తప్పకుండా ఈ వీడియోను చూడండి.
    #capsicumrice #varietyrice #varietyricerecipe #capsicummasalarice #homecookingtelugu
    Here's the link for this recipe in English: bit.ly/3xNLXoi
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 2
    మసాలా పొడికి కావలసిన పదార్థాలు:
    నువ్వుల నూనె - 1 /2 టీస్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టేబుల్స్పూన్
    మినప్పప్పు - 1 టేబుల్స్పూన్
    ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 7
    చింతపండు
    తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
    కాప్సికం రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    నువ్వుల నూనె - 3 టీస్పూన్లు
    మినప్పప్పు - 1 / 2 టీస్పూన్
    పచ్చిశనగపప్పు - 1 / 2 టీస్పూన్
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    కరివేపాకులు
    రెడ్ కాప్సికం
    యెల్లో కాప్సికం
    గ్రీన్ కాప్సికం
    పసుపు - 1 / 4 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    ఉడికించిన అన్నం
    పట్టిన మసాలా పొడి
    నెయ్యి - 2 టీస్పూన్లు
    తయారుచేసే విధానం:
    ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేసిన తరువాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి మూడు నిమిషాలు వేయించాలి
    తరువాత ఇందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, పచ్చికొబ్బరి వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి
    ఆ తరువాత వీటిని చల్లార్చి, ఒక మిక్సీలో వేసి బరకగా అయ్యేట్టు పొడి పట్టాలి
    కాప్సికం రైస్ చేయడానికి మూడు రంగుల కాప్సికంను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
    ఒక కడాయిలో నువ్వుల నూనె వేసి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు, రెడ్ కాప్సికం, యెల్లో కాప్సికం, గ్రీన్ కాప్సికం, పసుపు, ఉప్పు వేసి కలపాలి
    తరువాత ఇందులో ఉడికించిన అన్నం వేసి కలపాలి
    ఆ తరువాత పొడి పట్టిన మసాలా వేసి కలిపి, చివరగా నెయ్యి వేసి కలపాలి
    అంతే, కాప్సికం రైస్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Hello Viewers,
    Today we are going to see a very nice and variety rice dish made with only a single vegetable. This is Capsicum Rice. I prepared a special masala powder to go well with rice and enhance its flavour. This recipe can be quickly made within 30 mins if you have the rice already cooked. To prepare this dish, you can either cook the rice freshly or you can happily use the leftover rice. Since this takes a very less time to make and stays good for a long time, Capsicum rice is best for lunchboxes. Next time, if you do not have too many vegetables at home, instead of preparing a whole meal, you can simply make Capsicum rice and enjoy it as it is without any other side dish because this in itself is very tasty. Do try it yourself and enjoy!
    Our Other Recipes:
    Carrot Rice: • క్యారెట్ రైస్ | Carrot...
    Potato Rice: • పొటాటో రైస్ | Potato R...
    Methi Rice: • మెంతికూర పులావ్ | Meth...
    Ghee Rice: • ఘీ రైస్ | Ghee Rice in...
    Peanut Rice: • చిటికెలో తయారయ్యే పీనట...
    Raw Mango Rice: • Mamidikaya Pulihora | ...
    Tomato Rice: • Tomato Rice | టొమాటో ర...
    Gobi Rice: • గోబీ పులావ్ | Gobi Pul...
    Vegetable Birinji Rice: • వెజిటబుల్ బిరింజి రైస్...
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 7