అబద్దాల అమ్మతేజ ఇక మారవా? నేను ప్రవీణ్ & జాన్ వెస్లీ గార్లను Degrade చేశానా? ఈ video చూసి స్పందించు

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @simhadrimanikala4906
    @simhadrimanikala4906 24 дні тому +47

    దారి తప్పిపోతున్న క్రైస్తవ్యాన్ని మేలుకొలిపి సత్యాన్ని ప్రకటిస్తున్న మీరు సమాజానికి చాలా అవసరం అన్న🙏

  • @nattapandunattapandu158
    @nattapandunattapandu158 25 днів тому +315

    అన్నయ్య గారు వందనాలు, మీ దెబ్బకి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లన్నీ బయటకు వస్తున్నాయి మీరు ఇలాగే ఖండించాలి, గద్దించాలి,దేవుడు పట్ల రోషం కలిగిన దైవజనులుగా మీరు వర్ధిల్లాలి.🙏🙏🙏.

    • @marymaryy3837
      @marymaryy3837 25 днів тому +16

      అవును చాలా కరెక్ట్గ చెప్పారు.
      మోసాన్ని కండించడం తప్పుకాదు.

    • @eethakotaoleeva5771
      @eethakotaoleeva5771 25 днів тому +7

      🙏

    • @mandepraveen
      @mandepraveen 25 днів тому +3

      Annaiah Praise the Lord
      Meeru chepthunna dhi,100% correct,Chala mandhi Amma Teja brother lanti vallu ilanti Garadi Simon laga chesevallu chalamandhi unnaru.Meeru matladindhi chala manchiga undhi,Thappu ni saridhiddali ane alochana meeku untadam chala Goppa alochana.Devudu ninnu inka balamga vadabadunu gala
      Vadanalu Brother ❤

    • @God_Speaks77
      @God_Speaks77 24 дні тому +2

      😂😂😂

    • @kumarvlogsgsk8616
      @kumarvlogsgsk8616 23 дні тому

      😊😊​@@marymaryy3837

  • @macharlaakhilrana4787
    @macharlaakhilrana4787 24 дні тому +16

    అమ్మ తేజ బాబాకి,జై
    విజయ్ ప్రసాద్ అన్న గారికి వందనాలు, 100 సింహాలకి ఉన్న తెలివి ఉంది మీకు,దేవుడు మిమ్మల్ని బహుగా వాడు కొనునుగాక.

    • @swaroopkunduru8557
      @swaroopkunduru8557 15 днів тому

      సింహాలకి ఉన్న తెలివి

  • @devamanibandari5999
    @devamanibandari5999 25 днів тому +109

    విజయప్రసాద్ గారు సత్యాని ధైరంగా చెప్పగలరు మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం

    • @sureshmuvva2107
      @sureshmuvva2107 23 дні тому +3

      మంచి క్రీస్తు ప్రభువు విశ్వాసి

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 25 днів тому +169

    అమ్మతేజ ఈ వీడియొ చూస్తే సిగ్గుపడిపొతాడు నిజాలు నిర్భయంగా చూపించారు మీరు మాట్లాడాలి లేకపోతే చాలామంది అపార్ధం చేసుకుంటారు ఏ మినిస్ర్టీ వారు ఇతనిని నమ్మట్లేదు

  • @SeeguRajesh
    @SeeguRajesh 25 днів тому +116

    విజయ్ గారు నేను ఒక హిందువుని కానీ మీ మాటల్లో చాలా నిజాయితీ ఉంది సార్ తప్పుగా మాట్లాడేది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ధైర్యంగా నిజాయితీగా దాన్ని ప్రశ్నించాలి మా హిందువులంతా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాం🙏

    • @durgareddy9878
      @durgareddy9878 22 дні тому

      సెకులర్ హిందువు అయిన నువ్వు ఇస్తావు ఏమో సెకులర్ భావాలు లేని ఏ హిందువు ఈ పాస్టర్ లని నమ్మరు వీళ్ళు పైకి బాగా నటిస్తారు లోపల వేరేగా ఉంటుంది వీళ్ల కుళ్ళు

    • @Teacher3897
      @Teacher3897 22 дні тому

      కరెక్ట్ గా చెప్పారు

    • @swaroopkunduru8557
      @swaroopkunduru8557 15 днів тому +1

      నువ్వు పరమగీతం బాగా చదువు !!

  • @laxmanshiva8098
    @laxmanshiva8098 25 днів тому +105

    అమ్మ తేజ నీ ప్రవర్తన మార్చుకో అన్యుల మందట దేవుని నామాన్ని సిగ్గుపరచకు

    • @RajuB-dr3mf
      @RajuB-dr3mf 22 дні тому

      యేరా యెర్రి గొర్రి నువ్వు తెలుగోడివేకధార మరి ఇంగ్లీషులో వాగుతున్నవేంటి సిగ్గులేని యెర్రి గొర్రెగా​@@Jyo3905

  • @ruthushambabuNalli
    @ruthushambabuNalli 24 дні тому +18

    అమ్మ తేజ గారికి వాక్యం తెలియదు అబద్ధ బోధకుడు అమ్మ తేజ,💯✅

  • @opngloryministries19211
    @opngloryministries19211 24 дні тому +12

    అన్నయ్య మీరు సత్యాన్ని ప్రజలికి తెలియజేసే మంచి సేవకులన్న మీరు GOD BLESS YOU,

  • @Satya_From_Amp
    @Satya_From_Amp 25 днів тому +26

    మీరూ ఇలా నిరూపిస్తారు అనీ అసలు ఊహించలేదు విజయ్ ప్రసాద్ గారూ....
    అమ్మ తేజ తో మీరూ అన్నారే మీ మీద pocus చేస్తే ఇక మీ ప్రతీ ప్రసంగం లో తపులు చెప్తూనే వుంటా really chala bagundi anna❤❤❤❤❤

    • @philadhelphiya5272
      @philadhelphiya5272 18 днів тому +2

      క్రైస్తవుల ఐక్యత లేకపోవడం ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఒకరిని ఒకరి విమర్శించడం ఈ కారణమే క్రైస్తవత్వం చెడిపోతుంది లోకంలో

    • @swaroopkunduru8557
      @swaroopkunduru8557 15 днів тому +1

      pocus

    • @swaroopkunduru8557
      @swaroopkunduru8557 15 днів тому

      @@philadhelphiya5272 ఒకరిని ఒకరి విమర్శించడం ------- గొడవలు ఉండడము బైబిల్ దేవుని అవసరము!!

  • @freshnews3171
    @freshnews3171 23 дні тому +15

    ఈ తేజ చాలా ప్రమాదకరమైన వ్యక్తి...

  • @DaveeduP-e5v
    @DaveeduP-e5v 25 днів тому +99

    అన్నా మీరు ఎంత చెప్పిన వీళ్ళు అస్సలు మారలేదు అన్నా పైగా తిరిగి మిమ్మల్ని అంటున్నారు మకు చాలా బాధ వేసింది దేవుడు వీరికి మీ ద్వారా అసలైన సత్యవాక్యం theliya cheppandi అని నా మనవి. praise the lord

    • @PARIPURNAPRARDHANAMANDIRAM
      @PARIPURNAPRARDHANAMANDIRAM 25 днів тому +2

      28:47😂👍👌

    • @GospelTvIndia-qm7ih
      @GospelTvIndia-qm7ih 25 днів тому

      1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ( రోమా 2:1 )
      2. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 2మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. 3నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? 4నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి-నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? 5వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ( మత్తయి 7:1-5 )
      3. -అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. 28-ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు-మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. 29అందుకతడు -వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. 30కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. ( మత్తయి 13 :27-30 )
      4. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. 17పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి. ( 1 పేతురు 1:16-17 )

  • @gvenkatesh7693
    @gvenkatesh7693 25 днів тому +101

    వందనాలు అన్నయ్య...మీ ఇంటర్వూ full video చూసాను....చాలా బాగా సమాధానం చెప్పారు....మీకు దేవుడు తోడుగా వున్నాడు...దేవునికి మహిమ కలుగునుగాక... అమెన్

    • @saratkamalis6423
      @saratkamalis6423 25 днів тому

      Well said

    • @makeyammaji3074
      @makeyammaji3074 23 дні тому

      Arey neekulamloki nuvvu porBBu neevallA Jesus kiavMÑM

    • @makeyammaji3074
      @makeyammaji3074 23 дні тому

      Arey vijay.neevalla Jesus ki avamanam

    • @Jyo3905
      @Jyo3905 23 дні тому

      Yes Vijay Garu a bad Christian example. Itanni videos aapeyyandi andaru chudadam support cheyyadamu

  • @srinivasgottiparthi1464
    @srinivasgottiparthi1464 25 днів тому +49

    అమ్మ తేజ పచి మోసగాడు అని అబద్ధం చెబుతాడు చదువురాని వారిని మోసం చేస్తాడు

  • @lovelyguru8660
    @lovelyguru8660 25 днів тому +18

    అన్నయ్య మీరు చాలా మంచివారు ,అందరి మంచి కోరుకునే మంచి మనసున్న మహారాజు అన్న మీరు

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 25 днів тому +27

    Scrap మొత్తం కి భయం పుట్టాలి అన్నయ్య వాక్యం తప్పుగా చెప్పటానికి. మీరు చేసే మంచి పరిచర్య దేవుడు తోడు ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య.

  • @user-hj8iy3cr6j
    @user-hj8iy3cr6j 25 днів тому +13

    విజయ్ అన్నా . అమ్మ తేజ వీడియో చూసి మీ వీడియో చూసా అన్న మీరు చెప్పిందే కరెక్ట్ గా ఉంది అన్న. ❤❤

  • @nagarjunainjumalla3516
    @nagarjunainjumalla3516 25 днів тому +17

    This is pastor Abhishek from Tadepalligudem,
    You are saying 💯 percent true pastor we always stand with truth

  • @devarakondasuresh601
    @devarakondasuresh601 25 днів тому +14

    విజయ ప్రసాద్ రెడ్డి గారు మీరు కచ్చితమైన నిజం మాట్లాడుతున్నారు,

  • @weldarweldinginrjy7650
    @weldarweldinginrjy7650 25 днів тому +21

    అమ్మ తేజ అమాయకుడు అమాయక చక్రవర్తి కమలహాసన్ నటుడు . అమ్మ తేజ మారడు అవసరమైతే మారినట్టు నటిస్తాడు. అమ్మ తేజకి వాక్యం లోతైన వాక్యం తెలీదు. బ్రహ్మ పరశు ఆత్మ చేత నడిపించ

    • @swativlogs02
      @swativlogs02 24 дні тому

      Avunu. Face chusthe thelusthundhi drama candidate saddhi mohamodu 😂 amma Teja.. Nanna theja ani pettukovalsindhi

  • @venkat0117
    @venkat0117 25 днів тому +10

    Neeti mantudu ....dhairyamu gaa simham vale undunu...Ex: Vijay prasad anna
    Praise the lord Jesus 🙏✝️

  • @Ravikiran0412
    @Ravikiran0412 25 днів тому +9

    వందనాలుఅన్నయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼అన్నయ మీరు సూపర్👌👌👌సత్యాని నిర్బయంగా తేలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏

  • @boorahanok4543
    @boorahanok4543 25 днів тому +16

    విజయ్ ప్రసాద్ అన్నయ్య గారు చెప్పేది సత్యం మాత్రమే. అమ్మ తేజలాగా జిమ్మిక్కులు చేసే వ్యక్తి కాదు విజయ్ ప్రసాద్ అన్నయ్య గారు సత్యం కోసం పోరాడే ఒకే ఒక్క దమ్మున్న క్రీస్తు సేవకులు ❤❤❤

  • @user-ck4vd3xw5r
    @user-ck4vd3xw5r 25 днів тому +11

    మీరు కరెక్ట్ గా మాట్లాడుతూ న్నారు ,,sir 🙏🙏

  • @chinnababu5881
    @chinnababu5881 25 днів тому +15

    అన్నయ ఈ వీడియో కోసమే మేమందరం వేచి చూస్తున్నాం❤

  • @suryanarayanav4529
    @suryanarayanav4529 25 днів тому +26

    I am Indian
    Religion Hindu your videos excellent speech sir

  • @lordprayerministrykadapa4773
    @lordprayerministrykadapa4773 25 днів тому +23

    గారడి సిమోను బైబిల్ లో చూశాం ఎలా వుంటాడో అని ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తూ ఉన్నాము దేవుడు ఎంత గొప్పవాడు🙏🏻 ఇటువంటి గారడిగాళ్ళను చూపించిన యేసయ్య నామానికి మహీమ కలుగును గాక....🙏🏻🙏🏻

  • @AnilKumar-om7ei
    @AnilKumar-om7ei 25 днів тому +51

    అన్న మీ వీడియో అదే క్రాంతి అన్నమీరు చేసిన వీడియో మార్నింగ్ వచ్చింది కానీ నిను మీ వీడియో చూడలేకపోయినా అన్న ఎందుకు అంటే నిను Swiggy dellivary boy నా duty ముగించుకొని మీ వీడియో చూసాను అన్న చాలా చాలా బాగుంది అన్న ఏ దేవుని కించపరిచకుండ అందరం మనము భారతీయులమ్ అనీ ఇంకా చాలా చేపరు ధన్యవాదములు అన్న 🙏🙏

  • @PushpaValli-fb8zs
    @PushpaValli-fb8zs 19 днів тому +3

    Praise the Lord anna. Devuni nadipinpu meeku undi anna.

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 25 днів тому +22

    సూపర్ అన్న క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులు అజ్ఞానులు కాదు మీరు చెప్పే ప్రతీమాట ఆలోచించగలరు..మీరు వారిని రహస్యంగా మాట్లాడి ఎంత ప్రేమగా మార్చాలని ప్రయత్నించారో నిజంగా గ్రేట్ అన్న మీరు...😢😢ఈ వీడియో మాట్లాడటం వలన మీపై గౌరవం ఇంకా పెరిగింది..

  • @BhukyaRajesh-em1jz
    @BhukyaRajesh-em1jz 19 днів тому +2

    దేవుడు మిమ్ములను దీవించునుగాకా❤ అన్నయ్య

  • @sivanarayana6396
    @sivanarayana6396 25 днів тому +25

    థ్యాంక్స్ నిజాం చెప్తున్నారు అద్భుతాలు అందస్పట్లో జరిగితే తెల్లారితే అదే సమస్య ఎందుకు వస్తాయి దేవుడు ఎన్నుకుంటే అప్పటి కప్పుడు తగ్గి పోతుంది సమస్య అయితే జీవితంలో రానే రాదు అది నా యేసయ్యా యేసయ్యా చేసే కృపా వరములు మీ ధైర్యానికి పాధాబి వందనాలు బ్రదర్ ఆమెన్ థ్యాంక్స్ అండి

  • @kasirao2597
    @kasirao2597 25 днів тому +13

    వందనాలు అన్నయ్య🙏
    ఈ వీడియో చూశాక తెలిసింది పాస్టర్ అమ్మతేజ నిజస్వరూపం.

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 25 днів тому +34

    నిన్న చూసాను అన్నయ్య అసలు ఎంత డ్రమా చేసాడు జాన్ వెస్లీ అన్నను అందరిని మీకూ వ్యతిరేక భావం కలగాలి అని తన మోసాలు బయట జనాలు ఆలోచించకుండా మిమ్మల్నే తప్పు పడుతు టాపిక్ డైవర్ట్ చెయ్యాలని చూసాడు but మీరు యీ వీడియో చెయ్యక ముందే అవి అబద్ధాలు అని మాకు తెలుసు అన్నయ్య మీరు ఓకే మాట మీద వుంటారు అని ఆల్రెడీ మాకందరికి తెలిసిన విషయం మే but యీ వీడియో చెయ్యడం వల్ల మిమ్మల్ని అపార్ధం చేసుకోనే వాళ్ళకి voka క్లారిటీ వస్తుంది 🙏

  • @SakaAmmaji-xy8qg
    @SakaAmmaji-xy8qg 24 дні тому +2

    వందనాలు 🙏 బ్రదర్, చక్కగా చెప్పారు, అద్భుతాలు, సూచక క్రియలు యేసుక్రీస్తు ప్రభువారు చేసారు, ఎందుకంటె యేసుప్రభువారు 💯 దైవ కుమారుడు , 💯 మనుష్యకుమారుడు అని శిష్యులు గ్రహించాలని..... 🙏🙏

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 25 днів тому +8

    బ్రదర్ మీరు నిజంగా సూపర్ 👌👌👌👌👌👌👌👌👌నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @Esthernakshtra
    @Esthernakshtra 25 днів тому +43

    అన్నయ్య నిన్న అమ్మతేజ తన వీడియో లో మీ గురించి చాలా అబద్ధాలు మాట్లాడాడు అన్న...వాళ్లు ఇద్దరు మాట్లాడే మాటలు వినలేకపోయాను అన్నయ్య...తన భార్య కూడా చాలా అబద్ధాలు మాట్లాడింది...
    నిన్నటి నుండి నాకు చాలా బాధ వేస్తుంది అన్నయ్య....

    • @muthyamyandamuri4420
      @muthyamyandamuri4420 25 днів тому

      Reddyy garu nenu kuttar hindi ni. Kani MEERANTE GOWRAVAM. Meeru nijalu MATLADUTHARU.
      Amma teja mee meeting, vishleshan choosanu.
      Motham meeting lo Amma teja ayana wife MULLAMEEDHA KURCHUNNATTU behave chesaru.
      Okkati nenu GAMANINCHANU, chala namrathaga CHEPPAVALASINDHI cheppadu. Like, mee thi oka direction naadhi inkokati.
      Naa prerepana, veru mee prerepana veru. EXACTLY AA WORDS KAKAPOVACCHU GANI NAAKU ARTHA MAYINA SARANSAM ADHI.
      AYYANA MAARADU SIR. DABBULU SAMPADANE MUKYAM.
      OKKA SAARI KUDA BIBLE VACHANALU EE MEETING LO CHEPPALEDHU.
      INTEREST KODDI VINTANU. ANTHE. JAI SHRI RAM🙏🙏🙏🙏

    • @prabhakarjastadi-dq7bn
      @prabhakarjastadi-dq7bn 25 днів тому +1

      నేను కూడా వారి వీడియో చూసి చాలా బాధ పడుచున్నాను

  • @JHANSI-jj8pn
    @JHANSI-jj8pn 25 днів тому +109

    అమ్మ తేజ నీవు అన్నయ్యను
    గెలికి చాల తప్పు చేశవు ఆయన
    యువతను చెడుమార్గము నుండి
    వేల మందిని రక్షించాడు రక్షిస్తు వుంన్నాడు సజీవ సాక్షాలు ఎక్కడ అడిగినచెపుతారు మరి నివేందయ్య
    దానికి అపోజిట్ మాట్లాడుతున్నావు మెత్తానికినీకు పోఏ కాలంవచ్చింది ధమ్ముంటే స్వస్తత చై చెయ్యవు చెయ్యలేవు
    ఇక నైన సత్యా మార్గములొ నడుచుకో

    • @GospelTvIndia-qm7ih
      @GospelTvIndia-qm7ih 25 днів тому +2

      1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ( రోమా 2:1 )
      2. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 2మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. 3నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? 4నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి-నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? 5వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ( మత్తయి 7:1-5 )
      3. -అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. 28-ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు-మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. 29అందుకతడు -వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. 30కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. ( మత్తయి 13 :27-30 )
      4. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. 17పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి. ( 1 పేతురు 1:16-17 )

    • @Nani-b4f
      @Nani-b4f 24 дні тому

      Nu gelikudu apu mundu enti e basha m gelikudu 😂

    • @user-gn4bs3fh1u
      @user-gn4bs3fh1u 24 дні тому +2

      అసలు నీకు మీ అమ్మ తేజ కి స్వస్థత అనే పదానికి అర్థం తెలుసా?
      స్వస్థత కలిగింది అని ఎవరిని అంటారు?
      అనారోగ్యం గల వారు వెంటనే ఆరోగ్యం పొందితే వాళ్లకి స్వస్థత కలిగింది అని అంటారు.
      కానీ అమ్మ తేజ స్వస్థత అని చెప్పి
      పేర్లు పెట్టి పిలిస్తే అది స్వస్థత అయిపోతుందా?
      మెజీషియన్ కూడా చాలా మ్యాజిక్ చేస్తుంటాడు......
      కానీ అవన్నీ నిజాలు కాదు కదా?
      నిజంగా అమ్మ తేజ కి దేవుడు స్వస్థత వారం అనుగ్రహిస్తే కుంటూ వారిని గుడ్డు వారిని కానీ కుష్టి వ్యాధి గల వారిని స్టేజి మీద బాగు చేయించి చూపించవచ్చు కదా?

    • @chand436
      @chand436 24 дні тому

      జై అమ్మతేజ

  • @lakshmi8527
    @lakshmi8527 25 днів тому +11

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏100%కరెక్ట్ మీరు అన్న

  • @sugunaprakasharigala1243
    @sugunaprakasharigala1243 25 днів тому +46

    క్రీస్తు పేరుతో వ్యాపారం చేసే వారికి మీరు ఎన్ని చెప్పినా వారికి అర్థం కాదు అన్న వ్యాపారమే వారికి ముఖ్యము

  • @MS_Mohan
    @MS_Mohan 25 днів тому +75

    క్రీస్తు పేరుతో.. వ్యపారం చేసేవాళ్లకి యెహోవా తీర్పు తెరుస్తారు... తొందర పడకండి...

  • @RaviKumar-cr6ig
    @RaviKumar-cr6ig 25 днів тому +36

    ప్లీజ్ అన్న అమ్మ తేజ లాంటి వాళని మీరే ఎదోకటి చెయ్యాలి అన్న అమ్మ తేజ అనే కాదు ఇంకా ఎలాటి వాలు చాలా మంది ఉన్నారు ఎలాటి వాళని మీరు మార్చు వచ్చేలా ఎదోకటి చెయ్యండి అన్నా ప్లీజ్

  • @user-fw8kf3oi1c
    @user-fw8kf3oi1c 18 днів тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నువ్వు గర్జించబట్టి అమ్మ తేజ అణిగి మణిగి ఉంటున్నాడు లేదంటే ఇంకా రెచ్చిపోదుడు స్వస్థత అంటే యేసయ్య గ్రుడ్డివారికి చూపించాడు చెవిటి వారికి వినబడేలా చేశారు మూగవారికి మాటని ఇచ్చాడు మరి ఇతను ఏం చేస్తున్నాడో పేరు పెట్టు తెలిస్తే స్వస్థత అయిపోద్దా ఇక్కడ ఎన్ని వేషాలు వేసిన దేవునికి లెక్క అప్పజెప్పాలి అమ్మ తేజ 🙏🏾

  • @jayakoothala3953
    @jayakoothala3953 25 днів тому +4

    vijay prasad garu u r the combo of truth and fire ...... 🔥

  • @mallepoguchinnaraju2802
    @mallepoguchinnaraju2802 18 днів тому +1

    Annaya gaaru meeku entha chakkati genuinity ni,sathyam boodhinchey vidhaananni dhayachesina aa dhevaadhi dhevuniki sthothramulu 🙏🙏🙏🙏
    Mee paricharya anthatini dhevudu bahugaa aashirvadhinchunu gaaka .....Aameen

  • @kallurujohnvenkatagiri7936
    @kallurujohnvenkatagiri7936 25 днів тому +7

    అన్న ప్రైస్ ది లార్డ్
    అన్నా మీరు మీరు వేసే ప్రతి అడుగు అది దేవుని సంకల్పం మీరు మాట్లాడే ప్రతి మాట సంఘానికి సమాజానికి వేషధారణ జీవితాలకి మార్పు వచ్చే దానికి దేవుడు మీ ద్వారా మాట్లాడుతూ మీలాంటి ప్రతి సేవకులకు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అయితే మీరు దిగులు పడక బాధపడక ప్రతి దినం నిరంతరం నిత్యం ధైర్యంతో దేవుని శక్తితో సమాజంలో సంఘంలో శక్తివంతమైన మాటలతో ప్రతి వేషధారణ జీవితంలో ఉండే బలహీనతల నుండి బయట పడాలి అంటే మీరు ఇలానే జీవించాలి ఇలానే జీవితాన్ని ముగించాలి సా వైనా రే వైనా సంఘం కోసం సమాజం కోసం విశ్వాసుల కోసం ప్రాణ త్యాగం చేసే ఆ రోజుల్లో అపోస్తుల అయిన పౌలు వలే మీరు ఈ రోజుల్లో పౌలు వలే సాగుతున్న ప్రాణ త్యాగం తో కూడిన సేవ మీది నిరంతరం మనుషులు మాటలతో చంపుతున్న కూడా మీరు ధైర్యంతో వేషాలను కడగాలని దేవుని నామములో చాటి చెబుతున్న మీ మాటలు ఈ భూ ప్రపంచంలో అవసరం కాబట్టి దేవుడు మిమ్మల్ని భూమి మీద ఇంకా బ్రతికించు ఉన్నాడు మీ బ్రతికున్నంత కాలం ప్రతి దినం ప్రతి క్షణం ప్రతి రోజు నిరంతరం పోరాటాలలో ముందుకు సాగిపోవాలని దేవుని ప్రార్థిస్తూ మీ పోరాట యుద్ధం దావీదు వలె జయము పొందుదువు కాక డానియల్ వలే సింహాల నోరు లను ముయదువు గాక మోషే వలె ఫరో సైన్యం ఎర్ర సముద్రం లో పడినట్లుగా మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్థిల్లదు ఏ మనుషులు నిలవ జాలరు ఆమెన్ దేవుని కృప తోడుగా ఉండి కాపాడునుగాక . హల్లెలూయ మీ ద్వారా నిరంతరం ప్రతిరోజు దేవుని నామం ఇదే విధంగా మహిమ పరచ బడును గాక ఆమెన్🙏🙏🙏🙏✊🚩🚩🚩✊✊✊🚩 క్రైస్తవ విప్లవ సత్య వాక్యము వర్ధిల్లును గాక 7386354792

  • @ramlakshmi3700
    @ramlakshmi3700 25 днів тому +13

    ప్లీజ్ నీకు దండం పెడితే ఇకనైనా సత్యాన్ని అర్థం చేసుకుని నువ్వు మారు మారితే సరే నువ్వు మారవా నాకు అర్థం అయిపోయింది అమ్మ తేజ

  • @raghukothapalli8
    @raghukothapalli8 25 днів тому +17

    విజయ్ అన్న ఎప్పటికి చీప్ ట్రిక్స్ చెయ్యరు అన్న సత్యం మాత్రమే చెప్తాడు 🔥🔥🔥🔥

  • @abhishekaddala-ro7ry
    @abhishekaddala-ro7ry 18 днів тому +1

    Praise the lord brother mee message baguntundundhi devudu mimmalini balamaina sadanam ga vadukovali

  • @joguramaiah2338
    @joguramaiah2338 25 днів тому +15

    వందనాలు అన్నయ్య 🙏 మీరు చేస్తున్న పరిచర్య యథార్థముగా ఉన్నది, అబద్ధాన్ని కందించడం లో మీరు దిట్ట దేవుడు మిమ్మును దీవించు గాక

  • @vijjuvootla2426
    @vijjuvootla2426 25 днів тому +3

    మీ అంత ధైర్యవంతులు సత్యాన్ని చెప్పేవారు
    లేరు అన్నయ్య

  • @ravitejagurram1057
    @ravitejagurram1057 25 днів тому +6

    - ప్రతి ఆత్మను నమ్మక ఆ యా ఆత్మలు దేని సంబంధమైనవో పరీక్షించి చూసుకోవాలి...
    - పై నుండి వచ్చు ఆత్మ మొదట పవిత్రమైనది..
    -అబద్దానికి జనకుడు సాతాను...

  • @vijjuvootla2426
    @vijjuvootla2426 25 днів тому +6

    మీరు నిజంగా గర్జించు సింహం అన్న

  • @sowmyakolli
    @sowmyakolli 24 дні тому +7

    Praise the lord అన్నయ్య మీరు నిజమైన పౌరుషం కలిగిన దైవ సేవకుడు మీరు. మీరు ఇలానే అబద్ద బోధకులను కండించాలి Amen 🙏🏻 దేవుడు మీమల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక Amen 🙏🏻✝️✝️🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @sudhakardavid5843
    @sudhakardavid5843 24 дні тому +2

    అమ్మ తేజ మోసగాడు తెలంగాణ మొత్తం తెలుసు అన్నయ్య..... 🙏🏻

  • @user-ip1iz9ec1d
    @user-ip1iz9ec1d 25 днів тому +3

    చాలా బాగా వివరిస్తున్నారు అన్న జనాలకు మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు ....... మీరు తీసే సినిమాల్లో హీరోగా మీరే చేయండి అన్నయ్య

  • @lingampallipkrishnaiah6972
    @lingampallipkrishnaiah6972 25 днів тому +3

    నిజాలని అబద్దాలని చక్కగా వివరణ ఇచ్చారు. మీరు ఇలా వివరణ ఇవ్వడం ద్వారా మీరు అంటే ఏమిటో మిమ్మల్ని విమర్శించేవారు అంటే ఏమిటో అర్థం అవుతుంది. చక్కగా వివరించారు.

  • @user-ow7ck4xb2r
    @user-ow7ck4xb2r 25 днів тому +3

    Respected Vijay Prasad sir is genuine speaking correctly as it is. I support Vijay sir - singerdavid

  • @VENKATESHHBanishetty
    @VENKATESHHBanishetty 25 днів тому +2

    అన్న ప్రైస్ ది లార్డ్ ,మీరు చేస్తున్న పోరాటము అసత్యం తో సత్యాన్ని జయించడం కోసం ,మీరు పడుతున్న తాపత్రయం మేము చూస్తున్నామన్న ,,,డబ్బు కోసం పేరు హోదా కోసం పాటుపాడుతూ దేవుని పేరు వాడుకుంటున్న చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని బ్రతుకుతున్న వారు ఇప్పటికైనా మారుమనసు పొంది దేవుని యెడల క్షమాపణ అడుగుతే బాగుగ ఉంటుంది ,,,, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సత్య సంబంధాలు కలిగిన అందరికీ తోడైయుండును గాక ఆమెన్ అసత్య సంబంధం కలిగిన వ్యక్తులను కూల్చి వేయబడును గాక ఆమెన్

  • @Vijayamoka7
    @Vijayamoka7 25 днів тому +11

    దేవునితో అనుదిన సహవాసం లేని వారు, వాక్యము యొక్క లోతయిన అనుభవం లేని వారు, ఈ లోక సంభందం అయిన ఆశీర్వాదమే జీవిత గమ్యం అనుకునేవారు అలానే బోధలు చేస్తారు అన్న.... హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించని వారికి మీరు ఎన్ని చెప్పినా అర్థం కాదు..

  • @Gunturboys01
    @Gunturboys01 11 днів тому +2

    సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి. [1 కొరింథీయులకు 14]

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 25 днів тому +24

    వైజాగ్ మీటింగ్ కు నేను వెళ్ళాను..
    ఆ మీటింగ్ కు 150 నుంచి 200 మంది వచ్చారు..
    ఎవరూ రాలేదు..
    కానీ... అమ్మతేజ గారు కొన్ని ఛమక్కులు జిమ్మిక్కులు చేసారు..
    అక్కడ ఎవరో గొడవ చేస్తున్నారని అనడం.
    ప్లెక్సి ఎవరో పడేశారు అని చెప్పడం
    ఇవన్నీ వీడియో కోసం చేసినవే... ఇందులో నిజం లేదు..

  • @johnforchristkvp3953
    @johnforchristkvp3953 25 днів тому +6

    అవును అన్న నేను ఆ వీడియో చూశాను మీమలని చాలా అన్నారు నాకు బాధ అనిపించింది అన్న ఆశలు వాళ్ళు అందుకు ఎందుకు అన్నా ఎలా చేస్తున్నారు Ma frd valla video చూసాక వాకటే అన్నడు మనకు తెలిసిన వాక్యం కూడా అమ్మ తేజకి తెలీదు మనం ఎడైన చేయలని అన్నారు నేను మిమ్మలని కలిసాను 6 నెలల క్రితం సూరారం లో అన్నయ మీరు చెప్పే దేవుని వాక్యం అనేకులను సత్య వెలుగులో నడిపిస్తుంది అన్న మీమల్లని అలా అంటే చల్ల బాధగా వుంది అన్న మొన్న హరిహర కళాభవన్ లో రావాలని ఎంత ఆశ పడ కానీ వర్షం వల్ల రాలేపోయా అన్న మీరు ఎలానే మాట్లాడాలి ఆసత్యంలో వున్న వాళ్ళను సత్యలో నడిపించాలి అన్న మన దేవుడు తోడుగా వున్నారు అన్న ఒక్కటి మీరు నిన్న క్రాంతి krtv lo ఇంటర్వ్యూ చేసారు అక్కడ ఆంకోర్ ప్రైసే ది లార్డ్ అన్నారూ అలానే జై శ్రీరామ్ అన్నారూ అపుడు మీరు కూడా జైశ్రీరామ్ అని చేపారు గా అది కూడా వీడియో పెటరు జాన్ పాల్ ఎవరో మీరు ముందుకి వెళ్లండి అన్న ఆగకండిi ఐ లవ్ యూ అన్నా మై నేమ్ జాన్ ఫర్ క్రైస్ట్ nennu chuse msg mive ❤❤❤❤❤Vere e paster vi chudanu అన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా

  • @sreeharihari5670
    @sreeharihari5670 25 днів тому +6

    అన్నయ్య బాధపడకండి ఆయన మాటలలోనే ఎంతో మోసం తో కూడిన కలహపు మాటలు ఉన్నాయి అటువంటి వారిని దేవుడు చూసుకుంటాడు

  • @Multitalent.telugu
    @Multitalent.telugu 21 день тому +1

    అన్నా వందనాలు 🙏🙏 మీరు ఇలాంటి వాక్య విరోధమైన మోసాల నుండి ప్రతి క్రైస్తవునిలో చైతన్యం తీసుకొస్తున్నారు
    దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా తన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను
    ఏ వ్యక్తి అయినా దేవుని మీద, తనకు ఉన్న విశ్వాసం మీద నమ్మకం లేనప్పుడు ఇటువంటి గారడీలు చేసే వారిని వెతుకుతూనే అంటారు, అలాంటి వారికి దేవుని వద్దనుండి ఏమీ దొరకదు గారడీ చేసే వారి చేతిలో మోసం తప్ప

  • @pulipremkumarYT
    @pulipremkumarYT 25 днів тому +24

    Time 2:43 avtundi sir ipparivaruku me video debet చూస్తూ ఉన్నాను sir 2 hours skip chikundha చూసాను. Sir

  • @sureshmancherial7528
    @sureshmancherial7528 13 днів тому +1

    ఏదో ఒక రోజు పరలోకంలో బల నమ్మకమైన మంచి కుమారుడా అనే పేరు పరలోకంలో వినబడుతుంది. Amen god bless you అన్న 💐

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 25 днів тому +132

    వీరు మారరు చేసిన తప్పును కప్పి పరచటానికి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు ఈ నాన్న తేజ

    • @mcnbush9774
      @mcnbush9774 25 днів тому +7

      Satanu thothu e zmma teja and team praveen prashanth antadu meeting e amma Teja ...Anna just pray for him God give him great reply...

    • @rishithaeditzz1774
      @rishithaeditzz1774 25 днів тому +11

      ఎవరు తప్పు చేసిన దేవుడు వధలడు దేవున్నే మోసం చెయ్యాలంటే మా టలుకాధు

    • @rishithaeditzz1774
      @rishithaeditzz1774 25 днів тому +8

      యేసయ్య నీ వాక్యాన్ని పట్టుకునీ బ్రతుకుతున్నారు కానీ నీన్ను అవమాన పరు స్తున్నారు యేసయ్య

    • @gurrlakumar3637
      @gurrlakumar3637 25 днів тому

      🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍✝️✝️✝️✝️✝️💚💞💚🇳🇪💐💐💐💐💔💔

    • @lordprayerministrykadapa4773
      @lordprayerministrykadapa4773 25 днів тому +13

      అమ్మ తేజకు దేవుడు మారుమనస్సు అనుగ్రహించునుగాక. . . .

  • @BobbyKuvvarapu
    @BobbyKuvvarapu 22 дні тому +1

    అమ్మ తేజ గారి భాదితులు అందరూ... పేదలు, ఆర్దికంగా చితికి పోయిన వారు, చదువు లేని వారు.
    వీళ్ళ బలహీనతలు ఆసరా చేసుకుని డబ్బు సంపాదించడమే ద్యేయంగా వ్యాపారం సాగిస్తున్నాడు.😢

  • @rajpaulkorra
    @rajpaulkorra 25 днів тому +7

    అన్న మీరు చెప్పేది నిజం ఎప్పుడుఇలా నే నిజమే చేబుతూ ఇలాంటి మోసగాళ్ళను కండించాలని వాక్యముతో బుద్ది చెప్పాలనీ ఆశిస్తున్నాను. 🙏🙏🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 13 днів тому

    Very Good Message Anna 👏👍👌
    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @ShivaKumar-qs3eq
    @ShivaKumar-qs3eq 25 днів тому +13

    అన్నా గారు మీ వీడియో కోసం ఈవెనింగ్ నుచ్చి వెట్ చేస్తున్నాము 🙏

    • @hanokuch8840
      @hanokuch8840 25 днів тому +1

      Antha Avasaramaa manaki Edhi

    • @hanokuch8840
      @hanokuch8840 25 днів тому +1

      Amma teja garu oka mata ani malli Dhani ki vijay prasad garu inkoka mata ani final ga use enti

    • @paulpaulbabu4404
      @paulpaulbabu4404 25 днів тому

      బ్రదర్ అక్కడ వాదోపవాదాలు కాదు నిజానిజాలు తెలియాలి సత్యమేదో అసత్య మేధో ప్రజలు కి తెలియాలి@@hanokuch8840

    • @ShivaKumar-qs3eq
      @ShivaKumar-qs3eq 25 днів тому

      ఎవరు నిజం చెప్పుతున్నారో తెలియడం లేదు బ్రదర్ అందుకే ఆలా పెట్టిన

    • @johnsamuel4333
      @johnsamuel4333 25 днів тому

      ​@@hanokuch8840 నిజ నిజాలు తెలుస్తాయి అందరూ మౌనింగా ఉంటే ఎలా అన్న

  • @premstylish-kaparapu
    @premstylish-kaparapu 22 дні тому +1

    Anna devudu mi dvara Amma teja garini marchalani haa devuduni korukuntunanu alage mimalni haa devudu divinchunugaka Amen🙏🙏🙏

  • @ravinallanagula4303
    @ravinallanagula4303 25 днів тому +7

    నిజమైన వాక్యం కోసం సత్యం కోసం పోరాటం చేసేవారిని గుర్తించక పోయిన పర్వాలేదు కానీ, మోసగాడు అని ముద్ర వేయొద్దు , amma తేజ గారు చేసేది పచ్చి మోసం

  • @komarapulalitha8443
    @komarapulalitha8443 24 дні тому +1

    Brother you're talking about Amma Taj very nice Naku chala kopam vasdui meru chapedi correct

  • @kothuridilip2153
    @kothuridilip2153 25 днів тому +39

    గారడీ సిమోనే పర్ఫెక్ట్ గా అద్భుతాలు చేసాడు, కానీ ఈ గారడీ సిమోను ఒక్క చీకట్లో బాణం కూడా పనికావట్లేదు... ప్చ్ ఏం చేస్తాం...

  • @premstylish-kaparapu
    @premstylish-kaparapu 22 дні тому +1

    Amma teja garu miru maa rosam gala దేవుడిని అవమాణ పరుస్తున్నారు మీరు చేసే పనులు అన్నీ అబద్ధాలు మీరు మంచిగా మరాండి లేక పోతే మా Vijay Prasad anna వదలడు 🔥🔥🔥🔥

  • @chinnikola3364
    @chinnikola3364 25 днів тому +4

    లేదన్న అలాంటి వారికి బుద్ధి చెప్పవలసింది కనీసం విశ్వాసులైన మారే అవకాశం ఉందన్న ఎందుకంటే ప్రజల్లో చాలామందికి అబద్ధ ప్రవక్తల వస్తారని అబద్ద బోధకులు ఉంటారని తెలుస్తుంది అన్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పి గద్దించి సమాధానపరచవలసిందే కాయం

  • @shekar230
    @shekar230 24 дні тому +1

    విజేయ్ ప్రసాద్ రెడ్డి అన్న. ఇలాంటి వారిని. ఎవరిని విడిచిపెటకు.
    వీరి ద్వారా దేవుని కి చెడ్డ పేరు వస్తుంది..
    దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
    👌👌🤝🤝🤝🙏🙏🙏

  • @bharathiseeds
    @bharathiseeds 25 днів тому +3

    Anna meru chala correct ga మాట్లాడుతున్నారు

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 25 днів тому +1

    Meeru enti anedhi maku chala baga thelusu annaya.... You explained each and everything in detail... Thank you annaya satyam kosam intha dare ga unav🙏🏻👏👏

  • @UselessUserr
    @UselessUserr 25 днів тому +39

    తను చాలా చిన్నోడు అంట...వదిలేయ్ అన్న అని అంటున్నాడు...plz వదిలేయ్ అన్న 😂😂

    • @SatyanBeera
      @SatyanBeera 25 днів тому +2

      Chinna pamunu pedda vakyamuto buddi cheppali brother 🙏

    • @adhemagic1347
      @adhemagic1347 20 днів тому +1

      Chinnodu annadu ganuka mana Domination konasaguthene Vuntadhi...

  • @kondurudreamcentmurthy6773
    @kondurudreamcentmurthy6773 7 днів тому

    విశ్వాస సహిత ప్రార్దన ఆ రోగిని బాగుచేయును సార్

  • @ksai2967
    @ksai2967 25 днів тому +2

    సాతాను క్రియలు చేస్తున్న అమ్మతేజను చాలా చక్కగా ఖండించావు అన్నయ్య ఇలాంటి అమ్మ తేజ వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకో అమ్మ తేజ వాక్యాన్ని నేర్చుకో ఫస్ట్ అమ్మ తేజ నువ్వు చేసే ప్రతి పరిచర్య ఫేక్ రెండంతల కఠినమైన తీర్పు పొందుకుంటావు నువ్వు సత్య సంబంధమైన దైవజనుని నువ్వు అనుమానిస్తున్నావు అతనిపై బురద చల్లుతున్నావు మరీ కఠినమైన తీర్పులోనికి వస్తావు నువ్వు ఇప్పటికైనా అమ్మ తేజ బుద్ధి తెచ్చుకొని గడ్డి తినకుండా అన్నం తిన్నట్టు మాట్లాడు అమ్మ తేజ దొంగ బోధలు చేసి దానివల్ల ఏం ప్రయోజనం పొందుకుంటావు బైబిల్ మీద కనీసం అవగాహన లేదు నీకు గారడి సీమోనైనా ఏదైనా ఏసాడమో గాని నువ్వు మాత్రం అసలు ఏమి చేయట్లేదు గారడి సీమోను కంటే దరిద్రుడవే నువ్వు ఒక మంచి దైవజనుని విజయ్ అన్న ను పనికిరాని విషయాలతో అన్నయ్య యొక్క కాలాన్ని వృధా చేస్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా వాక్యం నేర్చుకో అన్నయ్య దగ్గర మరణించక ముందే సత్యం తెలుసుకొని చచ్చిపో లేకపోతే రెండంతలా శిక్షకు అర్హుడా అవుతావు చివరిగా నీ అనుచరులే నీకు శత్రువులుగా మారతారు అమ్మ తేజ ఈ వీడియో నైనా చూసి నీలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాము విజయ్ అన్న ఈ పొట్టునంత క్రైస్తవంలో నుంచి తీసివేయడానికి మీరు ఇంకా ఎక్కువగా శ్రమ పడుతారని ఆశిస్తూ సాయి ఫ్రొం తెలంగాణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TalakaturiVenkateswararao
    @TalakaturiVenkateswararao 23 дні тому +1

    Praise the lord brather 🙏🙏🙏🙏

  • @uppuletipraveen6419
    @uppuletipraveen6419 25 днів тому +11

    అబద్ద అమ్మ తేజ

  • @ravibandela3739
    @ravibandela3739 24 дні тому +1

    అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పారు దేవుడు మీకు తోడై ఉండు ను గాక

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 25 днів тому +9

    100% he is Gaaradi Simon😊 definatly I will support vijay prasad reddy 👍👏 👏

  • @ssamuel1434
    @ssamuel1434 24 дні тому

    అన్న మీరు సత్యాన్ని నిర్భయంగా చెప్పుతారు అది మాకు తెలుసు...మీరు మనశ్శాంతిగా సత్యసేవ చేయడమే మాకు ఆశీర్వాదం... praise the lord brother...❤

  • @nattapandunattapandu158
    @nattapandunattapandu158 25 днів тому +6

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @rameshkandikatla6261
    @rameshkandikatla6261 25 днів тому +5

    Appudulaga eppudulaga matamarcharu annayya vaalu chala badha vesindhi annayya ninnu ala anutu tey video apload chesinadhu tq annayya

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 25 днів тому +8

    హిందూ స్వాముల మాదిరిగానే మీ క్రైస్తవ బోధకులు కూడా ఉన్నారన్న మాట.

  • @BhukyaRajesh-em1jz
    @BhukyaRajesh-em1jz 19 днів тому +2

    మాది కొత్తగూడెం అన్న అమ్మ తేజా గారు తన పరిచర్య చుట్టూ ఉంటే ప్రాంతాలకు ఇతర సంఘాల నుండి ఆటో లు పంపించి వారిని తన సంఘం లో చేర్చుకొని అక్కడ పరిచర్య చేస్తున్న వారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు

  • @murikipudiprashanth813
    @murikipudiprashanth813 25 днів тому +6

    Amma teja meda case book chasi jail ki pampichachali anna merru.

  • @devirao5158
    @devirao5158 24 дні тому +2

    Saraina varitho pettukunnaru amma teja ...ma Vijaya mavayya thone neku atalaaaa..... Chalu enka apeste baguntadi .

  • @RaviKumar-cr6ig
    @RaviKumar-cr6ig 25 днів тому +23

    అమ్మ తేజలో మార్పు రాదు అన్న ఎందుకు అంటే నేను తప్పు చేసాను అని అతను అందరి ముందు ఒప్పుకోలేడు పరువుపోతుంది అని అలాటి వారు తప్పులు కప్పు కుంటకి ఇంకా తప్పు చేస్తానే ఉంటాడు అన్నా

  • @user-vp6cj6oz4v
    @user-vp6cj6oz4v 6 днів тому

    Amma teja garu correct person, name callings unnayi, swastha lu unnayi

  • @prasanthroy6106
    @prasanthroy6106 25 днів тому +5

    బ్రదర్ వందనాలు ప్రార్ధన నేను చెయ్యమనకుండానే‌ఆయనచేసాడూ అంటూ నాడు😊❤🙏🙏

  • @APTalkshow2628
    @APTalkshow2628 25 днів тому +5

    అన్న వీడియో అదిరింది

  • @majjiramesh8829
    @majjiramesh8829 16 днів тому

    Love you vijay anna❤❤❤❤
    Follow the jesus way
    We follow you
    All are ready to acheive heaven