Yesu Matho Neevundaga || యేసు మాతో నీవుండగా || Arun Kumar Mylapilli || New Life Church Vizag || 2024

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • #jesus #Arunkumar #newlife
    యేసు మాతో నీవుండగామేము అలసిపోలేమయ్యా (2)అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో||సమాధానకారకుడు నీవేనయ్యాసర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||అద్భుత దేవుడవు నీవేనయ్యాఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||నా యొక్క సౌందర్యం నీవేనయ్యానాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||

КОМЕНТАРІ • 14