నిత్యమైన నీకృపలో నిరంతరము || Live Song || Hermon Ministries
Вставка
- Опубліковано 13 жов 2024
- #Halleluiahprardhanamandhiram #Hermon
#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994
నిత్యమైన నీ కృపలో నిరంతరము నన్ను దాచిన యేసయ్యా
నీతిగల నీ త్రోవలో నన్ను నడిపించె యేసయ్యా (2)
నీతిమంతుడా నీకే ఆరాధన - నీతిమంతుడా నీకే ఆరాధన (2)
1. పక్షిరాజు తనరెక్కలపై - పిల్లలను మోసినట్లు
గత కాలమంత నీ రెక్కలపై నను మోసినావు నను దాచినావు (2) ||నీతిమంతుడా||
2. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిన్ను విడచిపోదని బలపరిచినావు స్థిరపరిచినావు (2) ||నీతిమంతుడా||
3. తెలివియు జ్ఞానమును - దయచేయుమని కోరగా
ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నాకిచ్చినావు (2) ||నీతిమంతుడా||
Deevnlk😊mhemkalugunu😊amen
Praise God Amen.....
🙏🙏
Yesayya Nikku Stotram Stotram
Praise the lord akka
Amen enka davundu mimmalni vadukovalani korutunnanu
Praise the lord uncle akka
Praise the lord 🙏 amma
ప్రైస్ ది లార్డ్ సిస్టర్స్🙏🙏🙏🕊️🕊️🕊️🕊️
Nice song
Praise god
❤️❤️❤️❤️❤️
God bless you sister
Pristhe lord 🙏 sister God bless you ❤
Lyrics please
We waiting for lyrics
❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏
Songs shorts kuda uploade cheyyandi akka whatsapp status pettukuntam 😊
Plzzzz orginal song link plzzz e song yevaru rasaru
Keerthana akka vala song anna edi
ua-cam.com/video/49mn9uWjX-0/v-deo.htmlsi=L7lg1yr44cCRkkav
@@OlivaPreyancy orginal song record ledha anna
Praise the lord akka