ll Usulumarru village ll Oorantha pachalle ll 150 rupees per kg Avakaya ll

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 346

  • @dharshansnakerescuer745
    @dharshansnakerescuer745 4 місяці тому +64

    చాలా చక్కగా..కోళ్ల దానా,.సిమెంట్ కలిపినట్టు శుభ్రంగా చేస్తున్నారు.మన సోమరిపోతుల కోసం...కొనుక్కొని lottalu వేసుకుంటూ తినండి

  • @prasadvangara6344
    @prasadvangara6344 4 місяці тому +2

    పచ్చడిని పెట్టటం అంటారు కానీ, పట్టడం కాదు. Anchor కూడా అలాగే మాట్లాడుతున్నారు. అది తప్పు. ఇక మున్ముందు ఇలాంటి వీడియోల్లో పట్టడం కాదు పెట్టడం అని ఉపయోగిస్తే బాగుంటుందని నా సలహా. తర్వాత అక్కడి పనిచేసేవాళ్ళు ఆరోగ్యకరమైన పద్ధతులు ఉపయోగించడం లేదు. వడ్లను కాళ్లతో తన్నినట్టు, ఆవకాయ ముక్కల్ని, ఉపోయూ, కారం, ఆవపిండిని తన్నుతున్నారు. కనీసం చేతులకు, కాళ్లకు గ్లౌస్ ఉపయోగించాలి. ఇలా చేసే పద్ధతిని ఈ వీడియో చూసినవాళ్ళు, వీళ్ళు తయారు చేసిన పచ్చళ్ళను కొనరు, తినరు. ఇకముందు నా సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. ఆ కూలీలకు ఏ చర్మరోగాలైనా ఉండవచ్చు. నా సూచన పాటించండి.

  • @zzzzzzz19
    @zzzzzzz19 4 місяці тому +3

    వాళ్ళు ఏదో గుట్టుగా చేసుకుంటున్న వ్యాపారాన్ని ఇలా నెట్టింట్లోకి లాగి నాశనం చేసావు అన్నా

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 5 місяців тому +199

    ఛీ కాళ్ళతో తొక్కేస్తున్నారు అందుకే బయట కొనకూడదు అనేది

    • @padmajaparitala-it4gc
      @padmajaparitala-it4gc 5 місяців тому +8

      Memu chala jagartha, neet ga home made pickels chestamu, meeku kaavali ante order pettandi

    • @MIDRaju
      @MIDRaju 5 місяців тому +1

      ​@@padmajaparitala-it4gcఫోను నంబరు ఇస్తారా? ఏ వూరు?

    • @rojafacts
      @rojafacts 4 місяці тому +3

      శుభ్రంగా చేస్తలేదు పచ్చళ్ళు

    • @nbkwdpu
      @nbkwdpu 4 місяці тому +2

      Cha hotels lo Mari bhale neat ga chestaru .. tinatledu

    • @nbkwdpu
      @nbkwdpu 4 місяці тому +1

      Intlo vantalu cheyadam maasnesaaru

  • @satishkumararavalli2025
    @satishkumararavalli2025 4 місяці тому +70

    మీరు ఈ వీడియో పెట్టి మంచి పని చేసారు ఇది చూసిన తరువాత ఐనా జనాలు తెలుసుకోండి వీళ్ళు కాళ్ళతో తొక్కి చేస్తున్నారు 😢

    • @vrrajasimhasimha4536
      @vrrajasimhasimha4536 4 місяці тому +1

      భయంకరం గ ఉంది చూడండి.😳🥵

    • @SuryaKumariDuddu
      @SuryaKumariDuddu 4 місяці тому +2

      Not only this most of the functions we attend if we see food preparation we cannot eat

    • @rajyalakshmikoneru6602
      @rajyalakshmikoneru6602 4 місяці тому +2

      Amma cheti vanta amrutham anta
      Ani anduke annaru
      Suchi subhram lekunda chese padardhalu tindam valla
      Arogyam padavutundi

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 4 місяці тому +47

    ఈ ఊర్లో ఆవకాయ కొనుక్కొని తినే వాళ్ళ జన్మధన్యం ఎందుకంటే ఒక ఆవిడ దగ్గుతూ అందులో తుప్పర్లు వేస్తోంది చాలామంది కాళ్ళతో తొక్కి తున్నారు
    అవి ఎక్కడ శుభ్రం పడుతున్నట్టు కనిపించలేదు . చేతులకు ఎవరు బ్లౌజ్ వేసుకోలేదు తలకి ఎవరు కవర్ చుట్టుకో లేదు. పైగా డ్రమ్ములు అవి చూస్తే ఇంకా భయమేస్తోంది. మరి ఈ ఊరికి ఇంత వ్యాపారం ఎలా వస్తుందో అర్థం కావట్లేదు.

  • @Ve_z-n7f
    @Ve_z-n7f 4 місяці тому +58

    వీళ్లు చేసే పద్దతి చూసిన తరువాత,,, గోదావరి జిల్లాలో,,,, ఊరగాయ పచ్చళ్ళు ఇక జన్మలో కొనేది లేదు.

  • @MIDRaju
    @MIDRaju 5 місяців тому +76

    బయట పచ్చళ్ళు పొరపాటున కూడా కొనగూడదని బాగా అర్ధమయ్యింది. పూర్తిగా అశుభ్రమైన వాతావరణంలో తయారవుతున్నాయి. పచ్చళ్ళేకాదు. పెద్ద మొత్తంలో స్వీట్లు తయారుచేసే షాపుల్లో కూడా పరిస్థిథి ఇలాగే ఉండటం వీడియోల్లో చూస్తాం. నేను స్వయంగా కూడా చూశాను.

    • @nanditab4114
      @nanditab4114 4 місяці тому

      cc BB nvcv

    • @suryasrinivas5836
      @suryasrinivas5836 4 місяці тому

      PANTA POLALALO KUDA
      ILAGE KALLATHO THOKKUTHARU.PAPPULU,
      PESALU,BIYYAM,SANGSPINDI,
      GOTHUMAPINDI ETC ETC ANNI ILAGE PACK AVUTHAYI.
      HOTELS LOPALA KICHEN
      CHOOSTHE TIFFINS THINALEMU .MEALS CHEYALEMU.
      MANAM PUTTAKA MUNTHU
      AMMA GARBHAM LO ENTHA CHSNDALAM GA
      VUNNSMO MANSKI THELUSA.
      CHANIPOYINA THARUVATHA
      MANAM CHESINA PAPALAKI
      ELANTI BHATHA BHARINCHALO
      THELUSA.
      MANAM EE STHITHILO
      CHANIPOTHAMO THELUSA?
      SAIRAM SARWE JANA SUKHINO BHAVANTHU.

    • @SM_S
      @SM_S 4 місяці тому +1

      Pachalle kadu aa things konakudadu andi wmi hygiene ga emi cheyaru quantity akuva chesetapudu adi neet ga cheyaru edi fact evaru namina namakapoyina. But time leka leda chesukuleka or volu balisi or badhakam tho kontaru bayata food prathiti elage untedi edi chusumu kabati telisindi lekunte kamma ga undi ani tinesthamu

  • @naga5402
    @naga5402 4 місяці тому +29

    కాళ్ళ తోకుడు పచ్చడి...🙏🏾

  • @ramagopalr
    @ramagopalr 4 місяці тому +16

    Food Safety department ఏమి చేస్తున్నారో దేవుడికి తెలియాలి. తయారు చేస్థున్న వాళ్ళకి, వీడియో తీసిన వాళ్ళకి ధన్యవాదాలు. కాయలను నీళ్ళలో బాగా కడిగి , కాళ్ళతో తొక్కి పచ్చడి తయారు చేయాలన్నమాట. తిని ఆరోగ్యం పాడుచేసుకొవాలన్న మాట. ఇది ప్రపంచమంత చూపించి దేశం పరువు తీయాలన్నమాట.

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 4 місяці тому +25

    వాళ్ల కాళ్ళకు తగిలినవి మనం తినాలి

  • @subrahamanyamsavithala5489
    @subrahamanyamsavithala5489 4 місяці тому +10

    కష్టపడి చెమటోడ్చి తయారు చేస్తున్నారు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ పోయే ప్రమాదం ఉంది

  • @narendrachatla4048
    @narendrachatla4048 4 місяці тому +6

    హర్ష శ్రీరామ్ garlaku నమస్కారం. ఉపాధి పనులు కల్పించాలని మహిళలు అడుగు చెన్నరు కాబట్టి అప్పడాల ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధి పనులు కల్పించాలని
    కోరుతున్నారు.

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 4 місяці тому +52

    😮యూరప్ లో ద్రాక్షాలు కాళ్ళతో తొక్కి వైన్ తయారు చేస్తారు, ఇండియాలో రోడ్డు ప్రక్క అమ్మే అనేక తినుబండారాలు వెనుక ఇదే పరిస్తితి.

    • @artimislover3729
      @artimislover3729 4 місяці тому

      Adi festival lo ritual ra oka roje ala chestaru wine factory lu unnai 😂😂😂😂😂😂

  • @vnagagopi6543
    @vnagagopi6543 4 місяці тому +16

    ఆవకాయ కలుపుతున్నారా కాంక్రీట్ కలుపుతున్నారా

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 4 місяці тому +48

    😄 కాళ్లతో తొక్కడం లేదు; కాళ్ళకు తగులుతున్నాయి. కొంచెం శుభ్రం అవసరమే, కాని వారి శ్రమను గుర్తించండి. వాళ్ల కి ఇస్తున్న కూలి గమనించారా?
    🥲పరిసరాల పరిస్తితి పై భారతదేశంలో ఎక్కడా జాగ్రత్త కనపడదు. దీనిపై చదువుకున్నవారు, అధికారులు, ప్రభుత్వం మెకనైజేషన్ గురించి ఆలోచించాలి.
    😂వ్యక్తిగత శుభ్రత గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, పరిసరాలలో పద్దతులు ప్రవేశ పెడితే (శుచి, శుభ్రతకు) అవే మార్గదర్శకం కాగలవు.

    • @viratkohile6964
      @viratkohile6964 4 місяці тому

      india antene chala varaku somaritanam, అది కూడా అధికారులు తara tara la badi janalanu అలా తయారు చేసి కోట్లు sampadinchi pettukuntunnaru అధికారులు ఎవరూ శుభ్రత patinchakapoina vallaku emi avasaram tinevallaku ఇబ్బందులు kani

  • @sujathakiran1798
    @sujathakiran1798 4 місяці тому +3

    Very good video, it is nice you showed all aspects of the village. It is very neat village.
    I would suggest you to do more of such videos to bring out the special features of our Villages.
    Congratulations.

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 4 місяці тому +1

    🚩🕉️🔱🌹🙏 అమ్మవారికి 🙏🙏🙏🙏🙏

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 4 місяці тому +32

    సోమరి పోతులు చేసుకోవటం చేతకాదు కానీ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని విమర్శించడం తప్ప, మరి రెడీ మేడ్ అంతే వొళ్ళు వొంచి పని చేస్తే తెలుస్తది ఆ పని ఎలావుంటాదో. మంచిపని చేసారు e వీడియో పెట్టీ, ఆవూరికి ఆదాయాన్ని పెంచారు. 🙏🙏🙏🙏🙏

    • @sath826
      @sath826 4 місяці тому

      Kaallato tokkutunnaru chusaraa?😂

    • @artimislover3729
      @artimislover3729 4 місяці тому +1

      ​@@sath826😂😂😂😂😂😂 gorlallo unna mattii kuda add chestaru anduvalla ah taste😂😂

    • @Sasi838
      @Sasi838 4 місяці тому

      Amaravathi gaaru manchi gaa chepparu.

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 4 місяці тому

      Mixing. Mishan. Pettu. Kondira. Nayana..

    • @paletiaparna8308
      @paletiaparna8308 4 місяці тому

      Naku arthritis valla elanti kashtamaina Pani cheyyalekunnanu ..mari bayate konaliga...maku amma nanna avaru leru.. avarthonainana chepinche mny kuda ledu..mari appudappudu konukkuntam

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 4 місяці тому +1

    ఏం నాయనా అడ్మిన్...నీకు తెలుగు రాదా? శీర్షిక అంతా ఆంగ్లంలో నే పెట్టావు...పుట్టినదానికి మాతృభాషను కూడ ఉపయోగించు😡

  • @Yelujethichepparaa
    @Yelujethichepparaa 3 місяці тому +2

    చెండాలం గా పచ్చళ్ళు పెడుతున్నారు.ఎంతో పవిత్రంగా పెట్టే పచ్చడి , పరువు తీసినారు కదరా

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 4 місяці тому +18

    ఇంట్లో కొంచెం కష్టపడితే,10కే జీ లో పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు, ఇంత దారుణమా చేస్తున్నారు, రేటు తక్కువగా ఉంటుంది అంటున్నారు, కేజీ 1₹ఇచ్చినా మాకు వద్దు నాయనా 😮

  • @Raja.k-025
    @Raja.k-025 4 місяці тому +4

    ఈ వీడియో దెబ్బకి ఈ పచ్చల బిజినెస్ మార్కెట్ తగ్గిపోతుంది అనుకుంటున్నా😂😂😂😂

  • @bumpi555
    @bumpi555 4 місяці тому +4

    Kallaki chetulaki plastic covers vesukondi

  • @crazyboysss7572
    @crazyboysss7572 4 місяці тому +9

    కాళ్ళ కి కనీసం కవర్ కూడ కట్టుకో లేదు

  • @vijayakumari7445
    @vijayakumari7445 4 місяці тому +5

    కాస్త శుభ్రంగా చేస్తే బాగుంటుంది.ఉపాధి కావాలి అని అపరిశుభ్రంగా చేస్తే తినేవాళ్ళ పరిస్థితి ఏంటి.ఏ మాత్రం జాగ్రత్తలు లేవు.తొడిమలు కూడా తీయడం లేదు.

  • @chebroluchenchaiah1867
    @chebroluchenchaiah1867 4 місяці тому +18

    కామన్ సెన్స్ లేకుండా కాళ్ళ తో త్క్కుతున్నారు . మనుషులు తినేవా , గొడ్డులు తినేవా

  • @rayannath1758
    @rayannath1758 4 місяці тому +2

    Bathroom velli pass posukoni direct gaa vacharu annayylu.... 😂😂😂😅😅😅😅

  • @sreedhargrandhi2356
    @sreedhargrandhi2356 4 місяці тому +3

    India is known from ages for its cleanliness and unadultered foods, these BEST PRACTICES are role models WORLD WIDE even today. in my home n in our relatives homes r in our friends homes, i have seen this ritual at its heights of cleanliness. During our childhood days pickle preparation is similar to pooja and it should not be even TOUCHED by all in family Thats the sanctity it had n has. Now by seeing this can anyone .. for that sake persons who are preparing this junk also dont purchase. Becoz of these adultered practices Guntur mirchi is gone, guntur tobacco is gone, mamidi tandra from Godavari districts on extinct, etc etc. Please respect our traditional practices to core. It takes centuries to develop healthy food habits n a minute to loose . Let's pray god to give us strength to protect our centuries old strict practices

  • @venkateswarlupachava8491
    @venkateswarlupachava8491 4 місяці тому +9

    ఈ తయారి విధానం చూస్తే పచ్చళ్లు మీదే విరక్తి కలుగుతుంది, వీళ్లు సాధారణంగా సైకిళ్ల మీద డబ్బాలలో పెట్టి తిరిగి అమ్ముతుంటారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి,

    • @sreecharan579
      @sreecharan579 4 місяці тому

      Pacchalla తో పాటు Health Insurance కూడా ammuthaara veeru

    • @artimislover3729
      @artimislover3729 4 місяці тому

      No hygiene 😂😂😂

  • @skkhaja9829
    @skkhaja9829 4 місяці тому +3

    Etleast...చేతులకు లేకపోయినా...కాళ్ళకు అయినా కవర్స్ తొడుక్కొని పనిచేస్తే బాగుండును.

  • @sailaswaralu4692
    @sailaswaralu4692 3 місяці тому +1

    Salt తగ్గించండి.. చెమట బాగా కనిపిస్తోంది

  • @RajuKollati-o1z
    @RajuKollati-o1z 4 місяці тому +2

    క్వాలిటీ తో ఎలా చేసిన శుభ్రత లేదు కాళ్ళ కింద వేసుకుని మరి నలిగిపోతుంటే ఎలా తింటారు అసలు చూస్తూ మనిషి అనే వాడు ఎవడు తినడు

  • @RajucreativesThelife
    @RajucreativesThelife 4 місяці тому +1

    ఎవడూ తినడురా చూస్తే వాళ్ళ చెమట కూడా కారి అందులో పడుతుంది

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 4 місяці тому +3

    Vooranta pachalla bizines band cheyinchalani kankanam kattu kunmava banu yee vedio chusala pachadi kone ధైర్యం వస్తుంద యెవరికైన😢😂😂

  • @nageswararaopudi7468
    @nageswararaopudi7468 4 місяці тому +1

    Veere good 💯👌

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 4 місяці тому +14

    ఈ పచ్చ డి తింటే వాంతులు.పుడతాయి.

  • @yasangiprasad7315
    @yasangiprasad7315 4 місяці тому +9

    హోటల్స్ లో చెమట కారుస్తూ దోశలు తయారు చేస్తారు... బలే బాగుంటాయి కదా 😅😅😅😅😅😅

  • @savegeneration7171
    @savegeneration7171 4 місяці тому +4

    39:34 idi miss avakandi, aa stroke valle aa taste vastundi.. aa kalitho thanni mukka ye mahanubavudi notiki veltundo😇

  • @PK-nv4on
    @PK-nv4on 4 місяці тому +1

    పరిశుభ్రత లేదు. ఈ పచ్చళ్ళు కొనడం అంతా మంచిది కాదు.

  • @dharmesh8812
    @dharmesh8812 4 місяці тому +2

    ఇప్పుడు ఇంట్లో ఎవరూ కుడా కనీసం రొజు వారి టిఫిన్ కుడా సిగ్గి జమొటా ఫైవుస్టార్ హోటల్స్ లో తప్పించుకొని తింటుంటారు ఒక్కసారి ఈనాడు పేపర్ చుస్తే తెలుస్తోంది నిల్వ ఉండడం కోసం ఎంతో ప్రమాద కరమైన వస్తువు వేస్తున్నారు అసలు తిండె మానెయ్యాలి

  • @bharadwajsharma2481
    @bharadwajsharma2481 4 місяці тому +1

    దయచేసి అందరూ వాళ్ళ శ్రమని గుర్తించండి.
    వీడియో తీసిన వారు పరిశుభ్రత పాటించాలి అని వాళ్ళకు గట్టిగా చెప్పండి.

  • @Alitelife
    @Alitelife 4 місяці тому +4

    తమ్ముడూ సూపర్ వీడియో 👌👌👌👌👌👌👌

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 4 місяці тому +11

    పాని పూరి కీ పోటీగా ఉందిగా బాగా తొక్కండి కాళ్లతో

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 5 місяців тому +6

    మామిడి కాయ ముక్కతిన్నారు.పులుపుకి.face.expressions.నవ్వువచ్ఛింది.హర్షగారు❤❤

  • @lamanindian7630
    @lamanindian7630 4 місяці тому +4

    Cement la కలిపేస్తున్నారు

  • @mandanagaganesh3906
    @mandanagaganesh3906 4 місяці тому +1

    కనీసం శుభ్రత పాటించట్లేదు కాళ్లతో తోస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక చూపు చూడవలసిందిగా కోరుచున్నాము

  • @behappyalways4471
    @behappyalways4471 5 місяців тому +3

    ఛీ ఛీ, ఆవకాయ అంటే నే అసహ్యం వేసేంత లెవెల్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేసిన తయారీ విధానం.
    నాకు ఈ వీడియో మరచి పోవడానికి ఎంత కాలం పడుతుందో!!
    దయచేసి ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయద్దు 🙏🙏

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 4 місяці тому

    ఇచ్చారు పందుల ,కుక్కలకు, ప్రవేసంకల్పిస్తే అవి విసర్జించే మలినాలతో కలిసి మరింత రుచి పెరిగేను హైదరాబాద్ హోటళ్లలో భద్దకస్తుల ఇంటిలో రుచికరమైన పచ్చళ్ళు పసందే !

  • @nandininandu4573
    @nandininandu4573 4 місяці тому +2

    Tine food ni hygiene ga cheyyandi adi tinadanike kada

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 4 місяці тому +1

    Manainti kosam edhi chesina subhranga chestharu amma vallu mari evaru konukkuni thintaro theliyanappudu ilage aparishubhranga chestharu.Very bad n worst making.

  • @venkateshirrothu6779
    @venkateshirrothu6779 4 місяці тому +2

    ఇండియా ఏ హోటల్ లో అయిన, రోడ్డు పక్కన అయిన ఇలాగే ఉంటుంది ఇక్కడ కనబడుతుంది అక్కడ కనబడదు అంతే తేడా, రోడ్డు పక్కన పానీపూరి, చాట్ మసాలా, ఇతరేతర అమ్మే పదార్థాలు ఇలాగే ఉంటాయి

  • @ymreddystudio2227
    @ymreddystudio2227 4 місяці тому +1

    Quality less video thisevadu chepevadu thayaru chese valu madikayalu ni thokuthunaru chi chi

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 4 місяці тому +1

    Pachallu pette vidhanam baaganeundi kaani kaallatho thoyadam baaledu aavakaaya amma okate antaarukada,kalitho thoyadamkaakunda chethilo plate undikada daanni usechesthe manchidi.

  • @464rupesh
    @464rupesh 4 місяці тому +2

    Brother ni videos only ni videos music kosame chsutanu bro😍😍

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 4 місяці тому +5

    Good. Informative video. But they should prepare the pickle in a good hygienic manner.

  • @tdurga3358
    @tdurga3358 4 місяці тому +1

    ఐతే ఈ వీడియో వల్ల ఎంతోకొంత వాళ్ళ వ్యాపారం తగ్గుతుంది.

  • @drsureshbabucheelapogu687
    @drsureshbabucheelapogu687 3 місяці тому +1

    దరిద్రపు వెదవలు కాళ్ళతో తొక్కుతున్నారు

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 4 місяці тому +1

    These people has no consciousness on cleanliness What ever they do and which ever manner they do people are buying. Not sure what the health inspectors are doing. At least the presenter has to caution them. Oncourse he needs likes only. Better all dislike this video

  • @sitaramudu5218
    @sitaramudu5218 4 місяці тому +2

    Hlo guys meru anedi correct kani but meru super market lo online lo and Dmart lo kontaru kad avi kuda konakudadu endukantey avi bottles vestaru chala rojulu storege vundali kada vallu acitic acid and cetric acid and ins260/ins 270 chemical vestaru ok na avi mana ki danger meru goadavari pachali annaru annaru kada konakudadu Ani andaru ala making cheyaru note this okna Inka chala Mandi vunnaru neatness ga chese Vallu aa vuru vallani anandi kani godavari valla pachalu konakudadu Ani anadam correct kadu ok vallu chese tappu emiti antey pickle mix cheyadaniki blender vundali vallu chesindi antey ok meru intlo pulihora chestaru kada meru hand tho kalapara enti Leda hand gloves vesukuntara cheppandi alagaitey meru chesindi kuda manchidi kada ok Pani Puri tintaru vadu emaina hand ki gloves vesukuntara cheppandi Aeina tinatleda meru ok understand meru ardam chesukunrani msg chesa antey evari ni ela analani matram kadu ok tnq guys

  • @RaniKumari-pu2mp
    @RaniKumari-pu2mp 5 місяців тому +5

    Hai harsha how are you? Antha Bane vundhi mukkalni ala kallatho thokkestunàru ,yela thinedhi?

  • @srinivastadicherla1215
    @srinivastadicherla1215 4 місяці тому +4

    ఇంట్లో సూచి శుభ్రత తో చేసుకుని తింటే వంటికి మంచిది...

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 4 місяці тому +1

    Rs 150not possible with water brick powder possible

  • @luckypooji89
    @luckypooji89 4 місяці тому +1

    Nku doku vastundi anti aaa kallatho tokkadum adi malli apurupum ga tintara😮😮😮😮😮

  • @Raji6624
    @Raji6624 3 місяці тому +1

    Oil entha veyaalo cheppaledhu bro

  • @gupenderrao4936
    @gupenderrao4936 4 місяці тому +5

    Kaalla thokkudu choosthunte ......ruchiki kaaranamento thelisindi super

  • @leelakrishna2729
    @leelakrishna2729 4 місяці тому +1

    Kg మామిడి 20రూ
    ఆవపిండి ,నూనె ,కారం ఉప్పు,పనివాళ్ల ఖర్చు కలిపి 100వేసుకున్నా 50 మిగులుతుంది
    50% ప్రాఫిట్

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 4 місяці тому +5

    very good suggestion by a woman lady who is working. youth who is residing there they should come forward and take up this pickle making activity as a small-scale industry. They can approach nearby banks for necessary financial assistance.

  • @shaikshakila8020
    @shaikshakila8020 5 місяців тому +8

    Ala thokkautunnaru tine vastuvuni

  • @rajurelli1224
    @rajurelli1224 3 місяці тому +1

    Enka out side food asalu tesukonu bro 😂

  • @sailaswaralu4692
    @sailaswaralu4692 3 місяці тому +1

    ఛీ.. మరీ ఇంత చండాలంగా తయారవుతాయి.. ఓ హో..అబ్బో అన్ని ఉర్లుకి కూడా ఎక్సపోర్ట్...తినేవాళ్లదే.అదృష్టం

  • @agkanth
    @agkanth 4 місяці тому +1

    🎯బయట మనం తినే చాలా హోటళ్లలో ఇంతకంటే ఎక్కువగానే అపరిశుభ్ర వాతావరణం లో కూరగాయలు ముక్కలుగా కోస్తుంటారు. అవి మనం గమనించము.

  • @yadagirireddyvedere
    @yadagirireddyvedere 4 місяці тому +1

    Kallatho thokkudu correct ga ledu food inspection govt. Vallu action theesukovali

  • @srinadhuramakrishna8160
    @srinadhuramakrishna8160 4 місяці тому +2

    స్టోర్ చేసే పాత్రలు చూస్తే ఆవకాయ తినే interest పోయింది

  • @SubbaraoTatavarthi-j9x
    @SubbaraoTatavarthi-j9x 4 місяці тому +2

    కాళ్ళను వాడు తున్నారు.చూడటానికి,తినడానికి,కొనడానికి ఇబ్బందిగా ఉంది.

  • @schantisliner-gv7so
    @schantisliner-gv7so 4 місяці тому +2

    Bro ! Vallu chenu madilo unnattu kaluputhunnaru , koncham subrhatha undalikada ! Making videos pettakudadu!

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 4 місяці тому +1

    రైస్ మిల్లు లో చుడండి 🤗😂బియ్యం కూడా తొక్కుతారు 👍🏼, చమట,,,, ఉమ్మి,,, గలీజు 🤗😂

  • @keesariraju8362
    @keesariraju8362 4 місяці тому +1

    E video valla waalaku nastame pakka

  • @entertainmentinall9641
    @entertainmentinall9641 3 місяці тому +1

    Manushulu thinadabikena😢😢😢

  • @Anuradha-gx2od
    @Anuradha-gx2od 5 місяців тому +3

    Very very unhygienic method of preparation that is why they offer at 150/- per kilo oil grade worst quality oils were used.

  • @Muchhatlu
    @Muchhatlu 4 місяці тому +2

    Paani poori kante neat gaane chesttunnaru.Encourage local businesses.

  • @kiransoprahladhudu6899
    @kiransoprahladhudu6899 4 місяці тому +1

    కొనేవాళ్ళు వేల రూపాయలు పెట్టి కొంటారు. చేసి అమ్మెవ్వాళ్ళు కొంచెమైనా పరిశుభ్రత పాటిస్తే ఏం పోయింది, కనీసం కాళ్ళకు చేతులకు covers కూడా వేసుకోలేదు , వాడే వస్తులు మంచిగా లేవు తుప్పు పట్టిన రేకు డబ్బాలు వాడుతున్నారు కలిపే విధానం సరిలేదు, కాంక్రీట్ కలుపుతున్నట్టు కలుపుతున్నారు... మన తెలుగు వారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కానీ ఇది చూస్తే ఎవరు తినరూ....

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 4 місяці тому +1

    బాబు నువ్వు చేసిన ఈ వీడియో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కనుక చూస్తే వాళ్ళకి కొనుక్కోవడం మానేస్తారు వీళ్ళకి వ్యాపారం తగ్గిపోతుంది కాళ్లతో తోస్తున్నారు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా గమనించలేదా బాబు.

  • @legendj8605
    @legendj8605 4 місяці тому +1

    అదేంటిరా అయ్యా.... కాళ్ళతో కబడ్డీ ఆడుతున్నారు... తినేదేనా 😝

  • @rojafacts
    @rojafacts 4 місяці тому +2

    హర్ష గారు మంచి వీడియో అయితే పెట్టారు అక్కడ శుభ్రం అసలుకే లేదు కాళ్ళకి ఏమి వేసుకోకుండా చేస్తున్నారు మన ఫ్యామిలీస్ అందరు చూసి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు అలాగే ఆ పచ్చళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు

  • @madhavimaringanti-nallan6821
    @madhavimaringanti-nallan6821 4 місяці тому +1

    వోక్ వోక్ వాంతులు ఛీ ఇలాగా

  • @ksiva5902
    @ksiva5902 4 місяці тому +1

    బ్రో మీ వీడియో కంటెంట్ బాగుంది.. బట్ అక్కడ పచ్చళ్ళు ప్రిపేర్ చేసే విధానం కూడా బాలేదు.... మీ వీడియో వల్ల వాళ్ళ బిజినెస్ కొద్దిగా లాస్ రావచ్చేమో అనుకుంటున్నాను... మీరు వాళ్లకు కొద్దిగా అవేర్నెస్ చేసి ఉంటే బాగుండేమో

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 4 місяці тому +1

    బాబోయ్ కాల్ తో తోస్తున్నాడు ఆయన గారు తోసిన పచ్చడి నోట్లో ముద్ద లాగా పెట్టుకుని జనాలు ఎలా తింటారు బాబు ఈ వీడియో నువ్వు ఎందుకు తీసినట్టు బాబు

  • @sreedhargrandhi2356
    @sreedhargrandhi2356 4 місяці тому +1

    Godavari అంటేనే India మొత్తానికి r south India కి ఒక చుక్కాని or role model, i didn't thought it will become role model for negative class role model

  • @sudhamanu1208
    @sudhamanu1208 4 місяці тому +1

    వీళ్ళకి శుభ్రత గురించి చెప్పండయ్యా😂😂.ఏంటి బాబు ఈ రోత😂

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 4 місяці тому +1

    Chee ,chee , adi pachhadaa ??
    Poorvam ,pickles elaa pettevaru choodandi.
    Kevalam commercial.
    Fruits ayite paadayite chellavu. Ooragayalu. Year
    Antaa , ammukovachhu.
    Migilindi , vzm sklm , dist lo
    Cycle meeda ammukovachhu. idi nijam.

  • @gpavan100
    @gpavan100 4 місяці тому +1

    Yentha aparisubram ga unte antha Ruchi manaki.....andhuke janalu intlo kanna bayate yekkuva thintaru.....

  • @nagblr2000
    @nagblr2000 4 місяці тому +1

    Rey abbai interview ante vinali, Vallu cheppinadi malli repeat cheya kudadu, Vallu cheppinadi malli malli cheputhunnav!

  • @lamanindian7630
    @lamanindian7630 4 місяці тому +1

    Kunchalu ante entha bro

  • @nithyavenky9820
    @nithyavenky9820 4 місяці тому +2

    Nice Harsha Garu Take Care...👍👍But noo...quality maintain...Ooragaayalu ..
    Mhalakshimi tho samanam antaru..
    Ekkada bhagaa...legs tho touch cheysaru.....😳😳😲

  • @shubhanayak2852
    @shubhanayak2852 4 місяці тому +1

    కొలతలు చెప్పినవి ... యాస అర్థం కాలేదు.

  • @ravivasa872
    @ravivasa872 4 місяці тому +1

    Tx bro very useful video... Godavari district lo thyrayena pickles tiskovoddhu ani information ichvu😂😂😂

  • @కురబలకోట
    @కురబలకోట 4 місяці тому +2

    ‌చాలా శుచిగా శుభ్రంగా చేస్తున్నారు😂

  • @entertainmentinall9641
    @entertainmentinall9641 3 місяці тому +1

    Bhaya okasari e video lo coments ni aa pachadi chese vallaki chupinchandi apudu aena marutharu emo this is my humble request

  • @deepikaramesh4552
    @deepikaramesh4552 4 місяці тому +1

    పచ్చడి తయారు చేసే విధానంలో నూనె కలపటం చూయించలేదు అది ఇంకా ఎంత ఘోరంగా ఉందో