ఫ్రంట్ కింగ్పిన్స్ విరిగిపోయాయి|మెయిన్ ఆక్సిల్ రీ-కండీషన్ చేయాలా.?మార్చాల?​⁠

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 63

  • @Rameshbabu-h1h
    @Rameshbabu-h1h 22 дні тому +13

    రమేష్ అన్న నీ వీడియోలు కంటిన్యూగా చూస్తూనే ఉంటాను నా పేరు కూడా రమేష్ మీకు అలా జరిగిందని మేము చాలా బాధపడ్డాం ఒక దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు ఇంకా ఎదురు లేదు. అంతే మంచి జరుగుతుంది.

  • @ramakrishnamurthyyeleswara1292
    @ramakrishnamurthyyeleswara1292 22 дні тому +7

    Take rest also don’t work non stop 🛑

  • @BSY2777
    @BSY2777 22 дні тому +8

    Phone pay నుచి డబ్బులు ఎత్త వచ్చింది అన్న చెప్పు అన్న

  • @r15fansclub8
    @r15fansclub8 22 дні тому +8

    Bandi oka sari pooja chapeyu work complete ayyaka

  • @NelluriKantharao-e1d
    @NelluriKantharao-e1d 22 дні тому +3

    UA-cam meeda concentrate aapi driving meeda concentrate cheyi bro

  • @GandlaBalakrishna
    @GandlaBalakrishna 22 дні тому +3

    అన్నా బండి పూజ చేపి

  • @dasariharish8710
    @dasariharish8710 22 дні тому +2

    Ramesh anna videos ki like chesti mana mandharamu baga support cheyandi koncham anna ki support vuntadhi

  • @baliankani8125
    @baliankani8125 22 дні тому +2

    💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS AND YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝

  • @gandupillikalyanram8089
    @gandupillikalyanram8089 22 дні тому +1

    Love from ichapuram anna jagadesh god bless you anna ❤

  • @SonuNaveen2869
    @SonuNaveen2869 22 дні тому +1

    Bro cabin oksari netga clothes eskoo bro Pooja chesko anaaee set avythumdhi kk

  • @Ashok-n9i
    @Ashok-n9i 22 дні тому +1

    Super bro video👌👌👌👌👌

  • @harinathaharinatha7066
    @harinathaharinatha7066 22 дні тому +1

    God bless you brother don't warri

  • @bheempakachandu7693
    @bheempakachandu7693 22 дні тому +3

    అసలు నీ వీడియోస్ లలో బండి పూజ వీడియోని నాకైతే కనబడలేదు ఫస్ట్ బండి పూజ చూపించు ప్రతి ట్రిప్ కి వెళ్లేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళు అప్పుడు మంచి జరగవచ్చు ఓకేనా బ్రో ఇప్పటికైనా చూసుకొని నిద్ర వస్తే పడుకొని మరి మంచిగా డ్రైవ్ చేయండి నేనైతే మహేష్ అన్న సబ్స్క్రైబ్ ని అతను చెప్పినం కానీ నీ వీడియోస్ చూస్తున్నాను మహేష్ అన్న లాంగ్ డ్రైవ్ వెళ్తే బండి పూజ చేయించుకుని వెళ్తాడు నువ్వు కూడా అదే పని చెయ్ అవసరమైతే బెట్టింగ్ యాప్స్ వస్తే రెండు మూడు ప్రమోషన్లు చేసినంక ఆపు సరేనా

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 21 день тому

    🌴🌷🇶🇦🇮🇳🌷🌴🚩🚩🚩🚩🚩 Jai sri ram. hi Bru hi

  • @advanturemotovlogs
    @advanturemotovlogs 22 дні тому +1

    Anna bandi antha repair ayaka pooja chayenchandii antha set avutadi

  • @vankarapallibabaji3129
    @vankarapallibabaji3129 22 дні тому +1

    Hi brother 💐 driving lo take care brother

  • @dudapakashankar5221
    @dudapakashankar5221 22 дні тому +1

    Hi Anna ❤️ peddapally

  • @PilliSubrahmanyam-we2jz
    @PilliSubrahmanyam-we2jz 21 день тому

    Ok Anna happy journey ❤❤❤kagaru lekundavelu anna ok

  • @vuddadiabhilash6229
    @vuddadiabhilash6229 17 днів тому

    Em vundhi youtube la routine a ga money adagadam. Kani inka request petu. Bakaraluu vestaru money

  • @prasadk9428
    @prasadk9428 22 дні тому +1

    తమ్ముడు లారి మెయిన్ బోర్డు అద్దాలమీద పేర్లుల ను మార్చుకుని బండి కి నిమ్మ కాయలు కట్టి టైర్ల కింద నిమ్మ కాయలు తొక్కించ్చు బండి ఇబ్బంది పెట్టదు మొటారు ఫీల్డులో నాకు 35సం ముల అనుభవం వుంది మంచి చెడు నాకు బాగా తెలసు ముక్యముగా నీకు నిదర వస్తే లారి హాటల్ దగ్గర గాని పెట్రోల్ బంక్ దగ్గర గాని రొడ్డుకు దూరంగా లారిపెఆపి 30నిమషాలు నిద్ర పో నిద్రపోతు లారి తోలితే టైయిం బాగోపోతే నీకు ఏమి నష్టం జరుగుతుందో తెలియదు అందుకే మొటారు ఫీల్డు లో ఆవేశం కంటే ఆలోచన గొప్పది అని అంటారు గురువులు జై భారతమాత కి జై 🇨🇮🙏 అందరూ బాగుండాలి అందులో నీనుండాలి

  • @MadhigunduManasa
    @MadhigunduManasa 13 днів тому

    Aana neoo bandiki thanks chipu na bandi sefga veli sefga vachi namdhuku aavisvaniki kruthagnatalu aani chipu niramtharam na bandi chemamga veli chemamga vastu anduku aavisvaniki kruthagnatalu aani chipu aana niramtharam na bandi ku badegalu vachi namdhuku aavisvaniki kruthagnatalu aani chipu aana naku badigalu eechina costamars kruthagnatalu. Dabuku kruthagnatalu aani chipu aana

  • @chandudussa2068
    @chandudussa2068 22 дні тому +1

    Hi Anna..anna ne mrng a meet ina jabalpur nundi vache tapudu.

  • @PawanBuddala
    @PawanBuddala 21 день тому

    Bro happy journey ఒక చిన్న సహాయం కోసం అడుగుతున్న విజయవాడ ఆటోనగర్ లో టవేరా స్పేర్ పార్ట్స్ సెకండ్ హేండిల్ కావాలి అన్న కాలి వుంటేనే అన్న నాకు రిప్లై పెట్టు అన్న

    • @PawanBuddala
      @PawanBuddala 21 день тому

      నాది రాజమండ్రి అన్న

  • @vemulapallivaralaxmi1240
    @vemulapallivaralaxmi1240 17 днів тому

    Hi bro🎉🙏🙏🙏🙏🚛👌

  • @gudaharshavardhanreddyredd1912
    @gudaharshavardhanreddyredd1912 22 дні тому

    I am from guntur anna

  • @srikanthreddy4229
    @srikanthreddy4229 22 дні тому

    Bro driving appudu neeku nidra osthey nuvvu vere field chusko bro bcos insurance bandi ki osthadi kaani nee life malli return raadu

  • @TamatamPawankumarTamatamPawank
    @TamatamPawankumarTamatamPawank 21 день тому

    హాయ్

  • @jashwantt5784
    @jashwantt5784 21 день тому

    Insurance ledhaaaaa???

  • @govardhanreddy9134
    @govardhanreddy9134 22 дні тому

    Last tme dcm ownr chepa kada anantapur nuchi .. mere em respnd evaldu but .. nagpur vaccha hyd load unaru hyd a date reac anna .. na varuku 3000 esta .. presnt kama redy pass ie veltuna

    • @govardhanreddy9134
      @govardhanreddy9134 22 дні тому

      lucky-govardhan

    • @DEVA______NAIDU
      @DEVA______NAIDU 21 день тому +1

      ANNA. బండి PRESEND నిజామాబాద్. లో. వుంది. అన్న. ఇప్పుడే. కలిశా. రమేష్. అన్నాను❤❤❤

  • @RaviKishor-e6b
    @RaviKishor-e6b 22 дні тому +5

    అన్న నీకే ఎందుకు ఇట్ల జరుగుతుందో అర్తం కావట్లేదు

  • @poorva527
    @poorva527 22 дні тому

    bro sefe drive ❤

  • @vijays7552
    @vijays7552 22 дні тому

    No problem. Ask money again. All people are fools they can send money 1 crore or 10 crore. Public all are fools

  • @RamuRamu-j6b
    @RamuRamu-j6b 22 дні тому

    😭😭😭👌👌

  • @dhanu5967
    @dhanu5967 22 дні тому

    అన్నా ఒక బండి నీదే కదా అన్నా వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నావు కదా మరి ప్రమాదం అయినపుడు విజయవాడ బండి అని చెప్పావు

  • @ShaikTajuddin-re6py
    @ShaikTajuddin-re6py 22 дні тому

    Hi

  • @rajeshkanna200
    @rajeshkanna200 22 дні тому

    ❤hi Anna garu

  • @RajeshBathina-h8q
    @RajeshBathina-h8q 22 дні тому

    Hi anna

  • @vijaykumarpaadi624
    @vijaykumarpaadi624 22 дні тому +2

    Hi anna
    Evanni jarigina Ramu neetho
    Vuntunnadu ante nee py vunna
    nammakam ramu anna great
    Happy journey anna safe drive

  • @lavanyathortilavanyathorti6532
    @lavanyathortilavanyathorti6532 22 дні тому +2

    హాయ్ రమేష్ ఫస్ట్ నీ లారీ లో ఉన్న గుర్రం బొమ్మలను తీసివేయి దాని వెనుక ఎడ్లబండ్ల ఇమేజ్ పెట్టుకో

    • @prakashbangaram7293
      @prakashbangaram7293 22 дні тому

      Avnu vere బొమ్మ నీ పెట్టుకోండి

  • @rajashekarvaddi
    @rajashekarvaddi 19 днів тому

    అన్నా మెకానిక్ నెంబర్ పెట్టండి ప్లీజ్

  • @sinudmpt
    @sinudmpt 21 день тому

    evaro chethabadi chepincharu 😂

  • @HUNTER-pw6xq
    @HUNTER-pw6xq 22 дні тому +1

    Anduke tata vaddu anedi experience drivers leyland best❤

  • @జగదీష్-జాదవ్

    Anna nuvvu Muslim devudivi stickers pikesavvv kabattee ela avthundhiii nikuuuuu😢😢

  • @dalingprabha2040
    @dalingprabha2040 21 день тому +1

    Fake యాక్సిడెంట్. వీడియోలు పెట్టు బ్రదర్. viewe s బాగా వస్తుంది 😊😊😢

  • @silent-ku6xy
    @silent-ku6xy 22 дні тому

    Yem undele inkka paduko malla driving lo.

  • @PrasadPrasad-c5s
    @PrasadPrasad-c5s 14 днів тому

    ఛ్ఛేపు ఆన్నా నేను వస్తాను

  • @RajasekhatGudapati
    @RajasekhatGudapati 22 дні тому

    Go slow

  • @bheempakachandu7693
    @bheempakachandu7693 22 дні тому

    నీకు బాగానే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి రెండు మూడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్ బ్రో అప్పుడైనా మనీ రొటేషన్ కావచ్చు మనీ రొటేషన్ అయినాక మల్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు ok

    • @RESHMABEGUM-v6p
      @RESHMABEGUM-v6p 22 дні тому

      Wrong Advice chetaniyhe kontha amount help cheyyali
      KNRAJ 🎉🎉

    • @Kotnidurgaprasad
      @Kotnidurgaprasad 21 день тому

      అంటే నీ advice వల్ల మిగతా వాళ్ళు పోయినా పర్లేదు

  • @Vikran-q6e
    @Vikran-q6e 19 днів тому

    Asalu nuvvu experience driver vena accident innisarlu avithi lorry ammmyochu ga ni pichhi pu

  • @Vijaytruckvlogs6429
    @Vijaytruckvlogs6429 21 день тому

    Mahanadu road timing mrng 4 to 8 evng 4 to 8pm nenu sri pragathi transport lo driver ni youtube.com/@vijaytruckvlogs6429?si=xBgC6u56-mzXdGl8

  • @boddupallyyedukondal8402
    @boddupallyyedukondal8402 22 дні тому

    Hi anna

  • @RajeshBathina-h8q
    @RajeshBathina-h8q 22 дні тому

    Hi