కవితకు ఏలాంటి ప్రసాను ఉపాసన చెయ్యాలి ఏది కవిత క్రిందికి వస్తది, ఏదీ రాదు అని వివరించి చెప్పారు అంటే మీరు చెప్పిన ఆ మాటల్లో కవిత మధుర్యాన్ని ఓలిచి కవిత అంటే కష్టాన్ని,సుఖాన్ని మన మధ్యల ఉన్న ఎన్నో బాధలను తాను అక్కడ లేకున్నా ఊహించి నిజాన్ని రాయడం గుడ్ జాబ్ సర్
మీరు economist అని , Advisor to AP Govt అనీ, నిర్మల గారి husband అనీ తెలుసు గానీ , తెలుగు/ సంస్కృత సాహిత్యం లో ఇంత విద్వన్మణి అని ఈ వీడియో చూసి తెలుసుకున్నాం . చాలా గొప్పగా ఉంది మీ ప్రసంగం రస గంగా ప్రవాహం లాగా
చాలా చక్కగా విషదీకరించారు కవితా పద్ధతిని🙏. The orange shirt guy has been the biggest distraction in an otherwise amazing delivery sir. Sirivennela garu is the only person deeply engaged and fully present. Rest are merely there.
గురువు గారు, మీ ప్రసంగం చాలా గొప్పగా ఉంది...తెలుగు కవితకు ఇంత గొప్ప చరిత్ర ఉందని మీ ద్వారానే తెలుసుకున్నా. నిజానికి అరసికులలో మొదటి వారుగా రాజకీయనాయకులనే చెప్పాలి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అయితే గతంలో మన పీవీ గారు ఎన్నిసార్లు అష్టావధానం కోసం వచ్చేవారు.
ఎంత గొప్పగా చెప్పారు, ఈ తరం తరువాత ఇంకెవరు ఇంకెవరు ఎవరూ లేరు. కానారారు.ఉన్నది అమెరికా లోనే.i always wonder how he married arrogant nirmala lady. Now looks they are separated.
Thanks for your amazing speech Dr. Parakala Prabhakar garu. Could you please tell me in which book I can find the Dasarathi Krishnamacharyulu’s poem you recited in this video (starts around 17:30). Thank you!
Economics expert is talking about Telugu poetry..Great ..
Thank you
😊😊😊😊 😊😊
కవితకు ఏలాంటి ప్రసాను
ఉపాసన చెయ్యాలి
ఏది కవిత క్రిందికి వస్తది, ఏదీ రాదు
అని వివరించి చెప్పారు అంటే
మీరు చెప్పిన ఆ మాటల్లో
కవిత మధుర్యాన్ని ఓలిచి
కవిత అంటే కష్టాన్ని,సుఖాన్ని
మన మధ్యల ఉన్న ఎన్నో బాధలను
తాను అక్కడ లేకున్నా ఊహించి నిజాన్ని రాయడం
గుడ్ జాబ్ సర్
మీరు economist అని , Advisor to AP Govt అనీ, నిర్మల గారి husband అనీ తెలుసు గానీ , తెలుగు/ సంస్కృత సాహిత్యం లో ఇంత విద్వన్మణి అని ఈ వీడియో చూసి తెలుసుకున్నాం . చాలా గొప్పగా ఉంది మీ ప్రసంగం రస గంగా ప్రవాహం లాగా
🙏🏽
చాలా చక్కగా విషదీకరించారు కవితా పద్ధతిని🙏.
The orange shirt guy has been the biggest distraction in an otherwise amazing delivery sir.
Sirivennela garu is the only person deeply engaged and fully present. Rest are merely there.
😊
మీరు మాట వింటుంటే మరో వాజపేయి గారు గుర్తు కొస్తున్నారు..
గురువు గారు,
మీ ప్రసంగం చాలా గొప్పగా ఉంది...తెలుగు కవితకు ఇంత గొప్ప చరిత్ర ఉందని మీ ద్వారానే తెలుసుకున్నా. నిజానికి అరసికులలో మొదటి వారుగా రాజకీయనాయకులనే చెప్పాలి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అయితే గతంలో మన పీవీ గారు ఎన్నిసార్లు అష్టావధానం కోసం వచ్చేవారు.
నమస్తే సార్ చాలా గొప్ప ప్రసంగం సార్ ధన్యవాదాలు
ఎంత గొప్పగా చెప్పారు, ఈ తరం తరువాత ఇంకెవరు ఇంకెవరు ఎవరూ లేరు. కానారారు.ఉన్నది అమెరికా లోనే.i always wonder how he married arrogant nirmala lady. Now looks they are separated.
Lovely ❤❤❤ poetry
రాజు మరణించే ఒక తార రాలిపోయే
సుకవి మరణించే ఒక తార నింగికేగసే...
రాజు జీవించు రాతి విగ్రహముల యందు..
సుకవి జీవించు ప్రజల నాల్కాలయందు.
Thanks for your amazing speech Dr. Parakala Prabhakar garu. Could you please tell me in which book I can find the Dasarathi Krishnamacharyulu’s poem you recited in this video (starts around 17:30). Thank you!
మంచి కవికి ప్రజలు హృదయాల్లోనే విగ్రహాలు ఉంటాయి.. అవి ఎప్పటికి నిలిచి ఉంటాయి..
Why is it that so many secondary people act up on the stage while the speaker is so focused? Very distracting people. Sadly.
Aa venaka enduku extra alam karam..athi vinayam dhorta lakshanam...just be simple... kavitvam samanyulaku ....okka maanyulaku kaadu
Donga na dash