ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా అదరించుమా మమ్ము ఆదరించుమా ||2|| నీ ప్రజలను దర్శించుమయ్యా నీ జనులను దీవించుమయ్యా ||2|| ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా ఆదరణ లేక - ఆశ్రయం లేక ఆధారం లేక - అల్లాడుతున్న ||2|| నీ ప్రజలను దర్శించుమయ్యా నీ జనులను దీవించుమయ్యా ||2|| ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా ఆరోగ్యం లేక - ఆనందం లేక ఆశలే లేక - ఆవిరైపోతున్న ||2|| నీ ప్రజలను దర్శించుమయ్యా నీ జనులను దీవించుమయ్యా ||2|| ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా ఆప్యాయత కరువై - అనురాగం మరుగై అందరికి దూరమై - అనాధగా ఉన్నా ||2|| నీ ప్రజలను దర్శించుమయ్యా నీ జనులను దీవించుమయ్యా ||2|| ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
అద్భుతమైన సాంగ్ ఆదరణ లేక ఈ మందిరానికి వచ్చి నప్పుడు మీ ద్వారా దేవుడు మాకు ఆదరణ కలుగ చేశాడు హృదయపూర్వక మీకు వందనాలు ఈ పాట ద్వారా ఎంతో ఆదరణ కలుగు తుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
ఆత్మీయుడా.. నా ఆత్మదేవుడా ఆదరించుమా... మమ్మదరించుమా నీ ప్రజలను ధర్శించుమయ్య నీ జనులను దీవించుమయ్య ఆ.. ఆ... ఆదరమా నా ఆశ్రయమా మమ్మునాశీర్వదించుమా ఆ.... ఆ.. 🙌🙌🙇♀️🙇♀️🙇♀️అద్భుతమైన పాట దేవుని నామానికి మహిమ కలుగునుగాక 👏👏👏షలోమ్ అయ్య గారు 🙏
షాలోమ్ అయ్యగారు...🙏🏻 ఈ అద్భుతమైన ఆదరణ గీతం మాకు అనుగ్రహించిన దేవునికి వందనాలు.. దేవుడు ఇంకా మరెన్నో అద్భుతమైన ఆత్మీయ గీతాలతో మీ హృదయాన్ని నింపును గాక....
ఈ పాట చెల బాగుంది ప్రజలకోసం సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తునట్టు ఉంది ఈ పాట అనేక మందిరలలో ఈ పాటను పాడుతూ సేవకులు వారి ప్రజలకోసం ప్రార్థన చెస్తే మంచి ఉజ్జివము వస్తుంది
సతీష్ అన్నయ్య గారు ఈ పాట నాకోసమే రాసినట్టుగా ఉన్నది ఇప్పుడు నేను పడుతున్న బాధ లో ఈ పాట ద్వారా నేను ఎంతో ఆశ పడుతున్నాను ఈ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు యేసయ్య ఓదారుస్తున్న టు నాకు అనిపిస్తుంది యేసయ్య మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రచించి పాడిన ఈ సాంగ్ ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా ఆదరించమ మా మాదరించమా ఈ సాంగ్ అద్భుతంగా పాడిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ఈ సాంగ్ ఆదరణ కోల్పోయిన వారు ఆరోగ్యం కోల్పోయిన వారు అనాధగా మిగిలిపోయిన వారికి సమస్తాన్ని కలుగజేసే దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏
దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన గీతాలను అందించారు వంద నాలలు ఆ అయ్యగారు నా జీవితంలో యేసయ్య ఆత్మతో నన్ను నడుపు నడిపించును మీ మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ 🙏
ఇటువంటి రచన, పాట పాడే విధానం, సంగీతం, అన్నిటికీ ఆ దేవాది దేవునికి మహిమ ఘనత కలుగునుగాక 🙏సునీల్ అన్నకు, సతీష్ కుమార్ అయ్యా గారికి, సునేత్రి సతీష్ కుమార్ అమ్మ గారికి ఆత్మీయ వందనములు 🙏షలోమ్ 👏
స్వచ్ఛమైన పాటను ఆత్మీయమైన అనురాగాలతో మా కొరకు దైవజనులు సిద్ధ పరిచినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించు దేవుని ఘనపరచి చాలని ఇలాంటి స్వచ్ఛమైన పాటలు మాకు అందించిన మా దైవ జనులకు 2 కృతజ్ఞతలు
ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా
అదరించుమా మమ్ము ఆదరించుమా ||2||
నీ ప్రజలను దర్శించుమయ్యా
నీ జనులను దీవించుమయ్యా ||2||
ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
ఆదరణ లేక - ఆశ్రయం లేక
ఆధారం లేక - అల్లాడుతున్న ||2||
నీ ప్రజలను దర్శించుమయ్యా
నీ జనులను దీవించుమయ్యా ||2||
ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
ఆరోగ్యం లేక - ఆనందం లేక
ఆశలే లేక - ఆవిరైపోతున్న ||2||
నీ ప్రజలను దర్శించుమయ్యా
నీ జనులను దీవించుమయ్యా ||2||
ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
ఆప్యాయత కరువై - అనురాగం మరుగై
అందరికి దూరమై - అనాధగా ఉన్నా ||2||
నీ ప్రజలను దర్శించుమయ్యా
నీ జనులను దీవించుమయ్యా ||2||
ఆధారమా నా అశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
😢
😢😢😢
ఈ. Songvinatharuvathanakukanillu
Anna na gevetham lo chala bhadha undhi Anna kani e pata valla naaku dhairyam ga unnanu 🙏🙏 praise the lord anna
Suribabu 🙏🙏
నా యేసయ్య❤
ఎంత బాగుందో ఈ పాట వింటుంటే అసలు కన్నీరు ఆగడం లేదు దేవుడు మిమ్మల్ని మా కోసమే పంపినారు అయ్యగారు దేవుడు మిమ్మల్ని బహుగా దీ వించును గాక
😮😮😮😢😢
Song bagundi
😮😮😮😢😢😮😊😊😊
TQ lord
అద్భుతమైన సాంగ్ ఆదరణ లేక ఈ మందిరానికి వచ్చి నప్పుడు మీ ద్వారా దేవుడు మాకు ఆదరణ కలుగ చేశాడు హృదయపూర్వక మీకు వందనాలు ఈ పాట ద్వారా ఎంతో ఆదరణ కలుగు తుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
Love
Love
❤😂😢😊
Endhukila rings😊
Ma jivitha adharamu nuv yessaya
ఆత్మీయుడా.. నా ఆత్మదేవుడా ఆదరించుమా... మమ్మదరించుమా నీ ప్రజలను ధర్శించుమయ్య నీ జనులను దీవించుమయ్య ఆ.. ఆ... ఆదరమా నా ఆశ్రయమా మమ్మునాశీర్వదించుమా ఆ.... ఆ.. 🙌🙌🙇♀️🙇♀️🙇♀️అద్భుతమైన పాట దేవుని నామానికి మహిమ కలుగునుగాక 👏👏👏షలోమ్ అయ్య గారు 🙏
Aatmiyulu
Song full
🎉
Owo annaya god bless you 👌👌👌👌💐💐💐💐💐💐😊😊😊😊
🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤
షాలోమ్ అయ్యగారు...🙏🏻
ఈ అద్భుతమైన ఆదరణ గీతం మాకు అనుగ్రహించిన దేవునికి వందనాలు..
దేవుడు ఇంకా మరెన్నో అద్భుతమైన ఆత్మీయ గీతాలతో మీ హృదయాన్ని నింపును గాక....
🙏🌲💐⛪🥳. Prathi okkarini adarinch .supar song .nice🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన ఆదరణ గీతం దేవునికే మహిమ కలుగును గాక
Wonderful song thank you ayyagaru 🙏 shalom ✝️🛐
😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉song. 👏👏👌👌🐯🐯
😊😊🎉🎉thfk
😊😊🎉🎉thfk
😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉
😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉
SHALOM CALVARY TEMPLE AYYA GARU AMMA GARU VANDANALU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN
దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత మీరు అన్నయ్య ఎంతో ఆదరింపబడుతునాము.శాలోమ్!
❤
Praise the lord
E paata vintunte manasaku ento santhoshamu samadanamu kalagisutindi yesayya ke mahima kalugunu gaaka
Wonderful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ song 💖 annayya shalom
దేవునికి మహిమకలుగునుగాక 🙏🙏🙏 అద్భుతమైన ఆత్మీయ గీతం మాకంధించినందుకు వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Good 👍👍👍 song❤ annya
😅😅😅😅
ఈ పాట చెల బాగుంది
ప్రజలకోసం సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తునట్టు ఉంది ఈ పాట అనేక మందిరలలో ఈ పాటను పాడుతూ సేవకులు వారి ప్రజలకోసం ప్రార్థన చెస్తే మంచి ఉజ్జివము వస్తుంది
Wonderful song ayyagaru devuniky mahima chyllunu gaka
ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో హత్తుకున్నట్టు ఉంది అన్నయ్యగారు చాలా బాగా రాశారు ఈ పాటైతే నాకు బాగా నచ్చింది వింటూనే ఉంటున్నాను
Jesus save my family kanukaiah kanukavva prathap Anjali Manu mounika purna chandhu Jesus save my family
దేవునికే మహిమ కలుగుగాక ఈ యొక్క నూతన పాట ద్వారా మా జీవితాలు బహు గొప్పగా ప్రభావం చూపుతుంది thank you Ayyagaru 🙏❤️
Annapraisethlord🎉annaneevuchepinamaatlunannudevunisannidhilonenuvadabaddthununna, please pray for myfamily🎉uparguda,malkajgiri,
అద్భుతమైన సాంగ్ అయ్యగారు అద్భుతమైన గీతాలను అందించారు దేవునికి మహిమ కలుగును గాక
Shalom.. devunike mahima kalugunu gaka
సతీష్ అన్నయ్య గారు ఈ పాట నాకోసమే రాసినట్టుగా ఉన్నది ఇప్పుడు నేను పడుతున్న బాధ లో ఈ పాట ద్వారా నేను ఎంతో ఆశ పడుతున్నాను ఈ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు యేసయ్య ఓదారుస్తున్న టు నాకు అనిపిస్తుంది యేసయ్య మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక 0 ఇలాంటి స్వచ్ఛమైన మా కొరకు నా కొరకు అందించి అందించిన మా దైవ జనులకు అటు సునీల్ అన్న కి అటు బహుగా కష్ట పడిన ప్రతి ఒక్కరికి
ఈ పాట వింటే మాకు జరిగిన అవమానము దుఃఖం హృదయం లో తగ్గిపోతుంది Thank you Anna Amen
Ok Annayya
దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రచించి పాడిన ఈ సాంగ్ ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా ఆదరించమ మా మాదరించమా ఈ సాంగ్ అద్భుతంగా పాడిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ఈ సాంగ్ ఆదరణ కోల్పోయిన వారు ఆరోగ్యం కోల్పోయిన వారు అనాధగా మిగిలిపోయిన వారికి సమస్తాన్ని కలుగజేసే దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏
Shalom Annaya Garu and everyone 🙏🏻
Heart touching song Annaya Garu 🙌😇🙏🏻
హలో సతీష్ పాస్టర్ గారండి ప్రైస్ లార్డ్ అయ్యగారు మా కోసం మా ఆయన కోసం
షలోమ్ అయ్యగారు ఎప్పటికప్పుడు వాక్యము తోను ఆత్మీయ పాటలతోనూ మమ్ములను ఆదరించి దేవుని యొద్దకు ఇంకను మమ్మలను దగ్గరగా చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అయ్యగారు❤❤❤❤❤
Sathish Kumar garu meeru yapatkimaaru elanay prayer cheyandi 🙏
Nice song👏👏🎵🎵 🙏❤❤👏👌👌
Devunikey mahima kalugunu gaka
Amen...!
దేవుడు కీ.వందనాలు 🙏🙏🙏🙏🙏👏👏👏👏
Shalom అయ్యగారు
ఇ పాట మొదటి రోజు నేను మీ ముందు కూర్చున్న చాలా బాగా ఆరాధన చేశారు కళ్ళల్లో నుండి కన్నీలు అసలు ఆగలేదు
Praisethelord anna 🎉 supersong a nna.devunikimahimmakalgunnugaakka❤amen.shalom
మరొక అద్భుతమైన ఆదరణ గీతం దేవునికి మహిమ కలుగును గాక
ఈపాట.వింటే.మాకు.జరిగిన.అవమానముదుంఖం.బాధలు.గురువోత🙏🙏🙏🙏
Wonderful song
Shalom ✝️
Nice song 🥳🥳
Shalom Devunike Mahima Kalugunu gaka
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు సమస్త మహిమ గణత ప్రభావములు నా యేసుకే చెల్లును గాక ఆమెన్ హల్లెలూయ,🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇
దేవుడు మన అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ ✝️🙏🙏🙏✝️🎄🌷🎄🌷🎄🌷✝️🙏🙏🙏
Dbzbc, j
Wonderful song🎵 brother heart touching 🎵🙏🙏
Devunike mahimakalugunu gaka 🙏😭🙏
Nice song 🎵
supar song
దేవుని కృప నిత్యము ఉండును గాక 🙏🙏 అద్భుతమైన పాట. నీ ప్రజలను దర్శించుమయ్య.......
Athmiyanga balapariche song jesus mahima kalugunu gaka amen.
Wonderful song 🙏🙏🙏🙏🙏
Daivajanuda ee pata nannu aathmeeyanga.... Manasikanga..... Balaprachindhi, meeku Vandhanalu, Devunike Mahima 🙏🙏🙏
ఈ సాంగ్ నన్యెంతగనో ఆదరించింది. సమస్త మహిమ ఘనత ప్రభవములు దేవునికే చేలును గాక🙏 Tqs అయ్యగారు షాలోమ్.
Yesayya amen nice song e song lo chala arthamaina kutumba jeevitam ade yesayya okkre adharam ❤❤❤mana andariki😊
దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన గీతాలను అందించారు వంద నాలలు ఆ అయ్యగారు నా జీవితంలో యేసయ్య ఆత్మతో నన్ను నడుపు నడిపించును మీ మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ 🙏
Devuniki mahima kalugunugaka
Shalom brother
Nice song and it will touch so many hearts
Thanks for the song 🙏
Shalom ayyagaru chala baga padaru chala atimyathamuga vundi devunike mahima kalugunu gaka amen
ఆదరించే దేవుడు నాయేసయ్య
థ్యాంక్స్ అయ్యగారు వ్యక్తిగతంగా అందరూ పాడుకొనుటకు అద్బుతమైన పాటను ఇచ్చినందుకు
దేవునికే మహిమ కలుగును గాక
షాలోమ్ అన్న అద్భుతమైన సాంగ్ ని మాకు అందించారు మీరు అందించే సాంగ్స్ ద్వారా ఎంతగానో ఆదరించ పడుతున్నాము వందనాలు
Devinike mahima kalugunau gaka amen
Shalom anna super song anna yesaya Kay mahima kaluganu gaka
So beautiful song brother 🙏
Please prayer with me nenu 10class public exams baga rayali ani prayer cheyandi my name is nirmala jyothi march
Nice song
Wonderful 🎵
అన్నయ్యా గారు షాలోమ్ పాట చాల బాగుంది దేవుడు ఇంకా వాడుకోవాలిఎంతోమందికి వాక్యం అందిచలిఅనేకమందిమారలి
E song anekulaku ashirvadamga undhi .chakkani ardhaalatho kudi undhi.
ఇటువంటి రచన, పాట పాడే విధానం, సంగీతం, అన్నిటికీ ఆ దేవాది దేవునికి మహిమ ఘనత కలుగునుగాక 🙏సునీల్ అన్నకు, సతీష్ కుమార్ అయ్యా గారికి, సునేత్రి సతీష్ కుమార్ అమ్మ గారికి ఆత్మీయ వందనములు 🙏షలోమ్ 👏
Shalom annaiah
మీకు వందనాలు వందనాలు వందనాలు మీరు పడిన పాట నాకు మనసుకు హత్తుకునేలా పాడారు మీకు వందనాలు 🙏🙏🙏 ఆమెనే ఆమెనే ఆమెనే తండ్రి ప్రేమ మాట్లాలో చేపడం సజం కాదు ❤❤❤❤
Wonderful superb song brother Thank you
Mani super song Satish Kumar Garu
🎉🎉🎉
Wonder ful song ❤❤
Very nice song tq ayyagaru
SHALOM ❤
మనలన్ బలపరిచిన నా యేసయకే మహిమ కల్గను గాక
Wonderful song anna
Super song devuniki mahima kalugunukaka amen
Tq
Juses🙏🙏🙏
Song చాలా బాగుంది
షాలోమ్ బ్రదర్ 🙏🙏🙏🙏
Wonder full song thank you ayyagaru song to Maku devudi gopppatanam cheparu
Nice song brother🙏🙏🙏🙏
Devuniki mahima
స్వచ్ఛమైన పాటను ఆత్మీయమైన అనురాగాలతో మా కొరకు దైవజనులు సిద్ధ పరిచినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించు దేవుని ఘనపరచి చాలని ఇలాంటి స్వచ్ఛమైన పాటలు మాకు అందించిన మా దైవ జనులకు 2 కృతజ్ఞతలు
Glory to God nice song
Shalom Anna wonderful song All Gorly to God Thank you for one more song Anna 🙏🏻🙏🏻🙏🏻
Shalom brother naa koraku prayer cheyandi brother 💌👏🙏💕
❤❤❤ good 😊
లవ్ ❤ సాంగ్
ఆమేన్ ❤🎉🎉😊
Superb song
Shalom anna meeru a songs paadina excellent gane untai anna
Tq so much dear Heavenly GOD Father.wonderful song ayyagaru❤🎉❤🎉❤🎉❤🎉
Very wonderful song for heart broken people
Super wonderful song brother.
అన్నయ్య సుపర్ సాంగ్. షలోమ్
Wonderful song brother 🎉
దేవునికే మహిమ కలుగును గాక amen
Nice song brother 🙏🙏🙏
Adbuthamaina song