ఇజ్రాయెల్ కోసం భారత్ ఈ పని చేస్తుందా ? | India may wants to protect Israel right? |

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • India may wants to protect Israel right : must watch this video to know israel latest trending telugu live news updates subscribe our prem talks channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #todaynewstelugu #israelnews #israellatestnews #premtalks

КОМЕНТАРІ • 726

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 11 місяців тому +69

    రష్యా భారత్ ఇజ్రాయిల్ కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..జై భారత్ 🇮🇳🇮🇳

    • @nagesh7130
      @nagesh7130 11 місяців тому +1

      అది అవదమ

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 11 місяців тому +2

      One year dhatinddhi pakkana vunna ukreyin ni em peeka leka poyyadu PUTHIN , vadu peekedhi emi ledhu lenddi.

    • @vijayraju5699
      @vijayraju5699 11 місяців тому

      Adhi kastam russia slow ga china tho relation ship penchukuntundi

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 11 місяців тому +59

    నమస్తే
    పాకిస్తాన్ వాళ్ళు మన సియాచిన్ ను ఆక్రమించి నప్పుడు .ఒక్క ఇశ్రాయేలు వాళ్ళే ఆయుధాలు ఇచ్చేరు . అప్పుడు ఇచి వుండక పోతే మనము చాలా నష్టపోయి వుండేవాళ్ళు ము కదా అందుకని కచ్చితంగా మనము ఇశ్రాయేలు సహాయం చెయ్యాలి
    అందు వలన . మీరు చెప్పింది అ్షరాలా నిజము మీరు చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు మీకు అభినందనలు.

  • @ramvusa123
    @ramvusa123 11 місяців тому +270

    రష్యా వచ్చిన సరే మనం ఇజ్రాయిల్ కె సపోర్ట్ చేయాలి ఎందుకంటే అదే ధర్మం నమ్మిన వాడిని మోసగించటం మన బ్లడ్ లోనే లేదు అలాంటిది మన స్నేహితుని మోసం చేస్తామా స్నేహం కోసం ప్రాణం ఇచ్చే దేశం మనది ఎంతమంది దుష్టులు వచ్చినా సరే మనం ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయాలి అవసరమైతే వాళ్ళవైపు నుంచోని యుద్ధం చేయాలి కొద్దిగా తెలివి వాడితే రష్యాను కూడా మనం కన్వీన్స్ చేయగలం అది మన మోడీకి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే పెద్దన్న కదా మన నరేంద్ర మోడీ

    • @MCKS569
      @MCKS569 11 місяців тому +9

      🙏

    • @shrikant6964
      @shrikant6964 11 місяців тому +1

      India is not interested in wars or in settlement of wars .. already it has so many issues with in country ..Modi is not interested in wars he just tweet that's it

    • @naidu2509-wy1yp
      @naidu2509-wy1yp 11 місяців тому +8

      👍yes

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 11 місяців тому +26

      కౌరవులు 100 మంది ఉన్నా శ్రీకృష్ణుడు ఒక్కడు పాండవుల వైపు ఉండడం వల్ల పాండవులు గెలిచారు అలాగే ఇండియా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ గెలుస్తుంది గెలవాలని కోరుకుందాం జై భారత్ ఆ ఆంజనేయుడు వాళ్లకు అండగా ఉండాలి 🙏🙏🙏🙏🙏

    • @shrikant6964
      @shrikant6964 11 місяців тому +7

      @@sanvyfashions2292 Mari antha involvement vaddu kani , just be calm everything will be okay...India is not interested in wars in as you're...Modi just say ..do you know how much money gets wasted.. money is important than your entertainment

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 11 місяців тому +6

    దేవా ! మీరూ ఇజ్రాయెల్ వారితో వుండి జ్ఞానము ఇవ్వండి , ఈ సృస్టి మీది ఎవ్వరికీ ఏమిచేయాలో మీకు తెలుసు , ఇ శ్రాయెల్ వారిని కాపాడండి,జయము ఇ వ్వoడి Amen

    • @SundarAkula
      @SundarAkula 11 місяців тому +1

      Amen

    • @subbuc926
      @subbuc926 11 місяців тому

      క్రైస్తవం మతం మారిన ఓ హిందువా.. నువ్వు, హిందువులను, వారి దేవతలును తిట్టగుండు గాక.. పూకా..777

  • @sjeevanand
    @sjeevanand 11 місяців тому +121

    ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఇశ్రాయేలు దేవుడు సహాయం చేస్తాడు

    • @mr.attitude..
      @mr.attitude.. 11 місяців тому +3

      😂😂😂😂

    • @Suresh-co6oz
      @Suresh-co6oz 11 місяців тому +2

      😂😂😂😂😂

    • @kumarichella8364
      @kumarichella8364 11 місяців тому +7

      Excellent faith
      Faith become win
      Victory
      Jesus gives victory

    • @balramsp3982
      @balramsp3982 11 місяців тому +3

      Education is very important 😂

    • @subbuc926
      @subbuc926 11 місяців тому

      క్రైస్తవం మతం మారిన ఓ హిందువా.. నువ్వు, హిందువులను, వారి దేవతలును తిట్టగుండు గాక.. పూకా..777

  • @77nandigama70
    @77nandigama70 11 місяців тому +9

    మాస్టారుగారు, ఒక విష్యం , ఇజ్రాయెల్ ఎవరి సహాయం మీద ఆధారపడదు...
    ఆధారపడెది అబ్రహం, ఇస్సాకు, యాకోబు దేవుని మీదే.
    "వారికి విరోధంగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు" ఇదే దేవుని వాగ్ధానం

    • @ravirama6616
      @ravirama6616 11 місяців тому +1

      సారు ట్రైన్ కింది తలకాయ పెట్టి నాకు దేవుడే దిక్కు కనకూడదు మన ప్రయత్నం చేయాలి

    • @ravirama6616
      @ravirama6616 11 місяців тому +1

      400 మంది పిల్లల తలకాయలు నరికి ముండలు వేరు చేస్తే మీరు ఎక్కడ ఉన్నారు మాస్టారు మీకు ఎక్కడ ఉన్నాడు మాట్లాడరే మాస్టారు

    • @subbuc926
      @subbuc926 11 місяців тому

      క్రైస్తవం మతం మారిన ఓ హిందువా.. నువ్వు, హిందువులను, వారి దేవతలును తిట్టగుండు గాక.. పూకా..777

  • @Utkalputra2024
    @Utkalputra2024 11 місяців тому +54

    కృష్ణార్జున యుద్ధం గుర్తుకు వచ్చింది. మనం మాట మీద నిలబడితే రష్యా కూడా ఎంతగానో సంతోషిస్తుంది. శభాష్ భారత్. సనాతధర్మం వర్ధిల్లాలి.

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 11 місяців тому +42

    భారత్ ఇజ్రాయిల్ వైపు నిలబడినప్పుడు రష్యా తటస్థంగా ఉంటుంది మనం కూడా కేవలం ఆయుధాలు ఇస్తాం అలాగే రష్యా కూడా కేవలం ఆయుధాలే ఇస్తుంది యుద్దంలోకి రాదు ఇదే జరుగుతుంది చివరికి ఇజ్రాయిల్ గెలుస్తుంది గాజా వారి సొంతం అవుతుంది తీవ్రవాదులు వెనక్కి తగ్గక తప్పదు అంతకంటే వారికి వేరే మార్గం లేదు.జైహింద్ జై భారత్

    • @veerareddyb9730
      @veerareddyb9730 Місяць тому

      వీళ్ళందరూ వస్తారని చేతులు మూసుకొని కూర్చోవాలా ఇజ్రాయిల్ వాళ్ళు ఇజ్రాయిల్ కి జీవనమరణ సమస్యచేతులు ముడుచుకుని కూర్చుంటే అమాస్ విజువల్ల తీవ్రవాదులు వాళు బతకనివ్వరూ చంపేస్తారు జయహో యజరాయెల్ 👍 ముడుచుకుంటే అరబ్బులు అందరూ కలిపి వాళ్ళని చంపేస్తారు ఆ సంగతి నీకు తెలుసా

    • @victorbabu3052
      @victorbabu3052 День тому +1

      గ్రేట్ ఇజ్రాయెల్ God bless ఇజ్రాయెల్

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 11 місяців тому +129

    ఇజ్రయిల్ కు ఇండియా సహాయం చేయవలసిందే ...రష్యా మనల్ని అర్ధం చేసుకుంటుంది....

    • @vshailaja2358
      @vshailaja2358 11 місяців тому

      అర్థ మా... అదేంటీ.. యుద్ధం లో అలాంటి సున్నిత పదాలు వుంటాయా..😂😂

    • @bnsharmabhagavathula6458
      @bnsharmabhagavathula6458 11 місяців тому +3

      @@vshailaja2358 ప్రపంచం మొత్తం మనల్ని రష్యాకు సహాయం చేయద్దు అంటే మనం ఆగలేదు కదా. స్నేహానికి భారత్ ఇచ్చే విలువ అమెరికాకే ఆశ్చర్యమేసింది.అటువంటిది భారత్ మాట ఇచ్చినా స్నేహం చేసినా వెనకకు తగ్గదని రష్యా అర్ధం చేసుకుంటుంది.

    • @shaik___khasim
      @shaik___khasim 11 місяців тому

      But Israel supports Ukraine.. so Russia supports palastina..i think you understand

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 11 місяців тому

      యుక్రేయిన్. స్పోర్టింగ్ హామాస్

    • @shaik___khasim
      @shaik___khasim 11 місяців тому

      @@ananthalakshmivedre8697 ayithe mari america supporting Israel Russia opposite and Ukraine support cheyyadhu because ukrain yudula country and Israel also same..your words logic less..america ki opposite ga ukrain hamaz ki support cheyyadu

  • @Shalom-yq6jf
    @Shalom-yq6jf Місяць тому +4

    ఇజ్రాయిల్ దేవుని వాగ్దానము ఉన్నది వారి ధైర్యం వారు దేవుడే

    • @krishnaram1011
      @krishnaram1011 20 днів тому

      then eat something of anyone's , God directly never helps, helps only friend.

  • @Biblepaataalu-
    @Biblepaataalu- 11 місяців тому +8

    ఇజ్రాయెల్ దేశం ఆయుధాలు లేకున్నా యుద్ధం గెలుస్తారు, వారి దేవుడు అంత గొప్పవాడు

    • @Biblepaataalu-
      @Biblepaataalu- 11 місяців тому

      190 దేశాలు ఒక్కటైనా ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేరు. వారికి ఒక్క ఆయుధం ఉన్నా చాలు వందల దేశాలను జయిస్తారు.

  • @prasadchinna4800
    @prasadchinna4800 11 місяців тому +58

    జై భారత్ ❤

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 11 місяців тому +27

    భారత్ అందరిని కూల్ చేస్తుంది.... ఇది నిజం..

  • @NamavarapuRajasekhar143
    @NamavarapuRajasekhar143 11 місяців тому +35

    భారత్ & రష్యా మధ్య వార్ అంటే చాలా బాధాకరంగా ఉంది 😢😢😢😢 ఫ్రేమ్ గారు

    • @ismart-serch
      @ismart-serch 11 місяців тому +5

      Russia+ Bharat + israiel vellu best frend don't worry !!
      Inka cheppali ante israiel+ Russia lovers lantivallu like mogudu penllam !! Endukante Israel ane country nee stapinchindi ye Russia ussr !!

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 11 місяців тому +1

      Manaku. Kadhu. Li. Boss. Israel🇮🇱. Russia🇷🇺war. Avavachu.

    • @NamavarapuRajasekhar143
      @NamavarapuRajasekhar143 11 місяців тому +1

      @@garikaprasanth9890 మనం ఇజ్రాయెల్ తరపునా ఉంటే రష్యా మనకు శత్రువు అవుతుంది కదా అండి అందుకే అన్నాను తప్పు అయితే క్షమించండి

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 11 місяців тому +3

      @@NamavarapuRajasekhar143 . Anduki. Bro. Russia🇷🇺. Appatikina. Israel🇮🇱. Ki. Enemy. Ni. Avuthundhi.

  • @manjunath342
    @manjunath342 11 місяців тому +56

    రష్యా స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. రష్యా చేసిన సాయం ఏ దేశం కూడా మనకు చెయ్యలేదు

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 11 місяців тому +2

      Rashya nuncchi manamu ayudhalu chana konnamu, mana valla rashya ku kuda labhamu kaligonddhi,
      Rashya voke voka sari manaku hdlp chesinddhi antthe ,
      SHASTHRI chanipoyenddhi kuda Rashya lo ne marichipoyyara 🤔🤔🤔 .

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer 11 місяців тому

      @@jawaharparepally8247real snake 🐍 hindus we stand with our big brother Russia 🇷🇺

    • @g.s.srinivasu8587
      @g.s.srinivasu8587 11 місяців тому

      Russia is a global power and it helped us when we were in war against Pakistan. That's right. But, if we analyzed it, it is crystal clear that Russia is always against the USA and the USA is ready to invade any country, Russia comes across. That was the main point to help us in 1971. Besides, the whole world is aware that North Korea is a rogue nation and its leader is one of the human animals, with such a person, Russia is making friendship. It reveals Russia is not a believable one.

    • @sandpvr3635
      @sandpvr3635 11 місяців тому +3

      Manam Russia ukraine war lo support chesamu... Now it's their turn to help India over Israel

    • @g.s.srinivasu8587
      @g.s.srinivasu8587 11 місяців тому

      @@sandpvr3635 Yes

  • @mskumar2962
    @mskumar2962 11 місяців тому +39

    ప్రేమ్ గారు అసలు ఆలోచన కే అందె విధంగా లేదు. ఇప్పుడు న్న పరిస్థితి. జై భారత్.but we are all support to Israel.

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 11 місяців тому

      అంతర్జాతీయ రాజకీయాల్లో విచిత్రం.పోసినమ్మ ఒకందుకు పోస్తే తాగినమ్మ మరో ప్రయోజనం కోసం తాగుతుంది.ఇది సత్యము.etrenal vigilence is the essential price of independence and freedom of a living nation

  • @vijaykumarpedapanga9769
    @vijaykumarpedapanga9769 11 місяців тому +4

    ఏది ఏమైనా మనం మాత్రము ఇజ్రాయేల్ కు కచ్చితoగా సహాయం చేయాలి.

  • @venkteshvenky2551
    @venkteshvenky2551 11 місяців тому +17

    ఉగ్రవాదులు ఇప్పుడై ప్రమాదం వాళ్లు ఈరోజు ఇజ్రహిల్ రేపు భారత్ లొ జరుగుతుంది ఎందుకు అంటే హైదరాబాద్ గోకుల్ ముంబై హోటల్ చాలా జరిగింది కాబట్టి వాళ్ళు ఇజ్రహల్ చాలా గ్రేట్ అన్ని ముస్లిం దేశాలు మధ్యలో బయపడకుండా వాళ్ళు సాహసం చాలా గొప్పది సరే ఇజ్రహల్ ఎందుకు గొప్పది అంటే సరిగా చదవండి ఇజ్రహేల్ ఒక దేశం తో కదూ యుద్ధం చేశేది ఒక కారుడు కఠిన ఉగ్రవాదులు లతో అ ఉగ్రవాదులకూ సపోటు వచ్చేవి ముస్లిం దేశలు ఇప్పుడు రష్యా తూ వీలను వీరులు అనాలా అందుకే మనం అంటే భరత్ బతికిన సచ్చినా మనం హీజ్రాహెల్ తో ఉండాలి పందులు పది రాణి శిహం 🇮🇳1 నాకూ వేరే దేశం అంటే కోపం లేదు నాకే కదూ భారత్ లొ ఎవరికీ లేదు తప్పు చేసే ఈదేశం ఐనా భారతీయూలూ ఒప్పుకోరు కానీ ఒకటి బాధ వేస్తుంది కొందరు ముస్లిం వాళ్లు వేరే దేశానికి జై అనడము బాగాలేదు ఎందురో ముస్లిం మన దేశం కోసం ప్రణాలు పోగొట్టుకున్న వీరులు ఉన్నారు మీకు మాతం పూజించు కానీ మన దేశం లొ ఉండి వేరే వాళ్ళు కూ జై అనకు మిత్రమా నీకూ ఆనాలి అనుకుంటే భారత దేశం కన్నా గొప్పగా చేశి ఉంటే అను అంతే నా భారత దేశం లొ పుట్టడం ఒక గొప్ప పది దేశలాకు అన్నము సహాయం చేసే దేశం భారత దేశం ఈ దేశం లొ పుట్టి పక్క దేశాన్ని జై అన్న వాళ్ళు మాపోలం కలుపు మొక్కల తో సమానం జై భారత్ నా దేశం

    • @MCKS569
      @MCKS569 11 місяців тому +1

      Jai hind 🕉️🚩

  • @satyababu2058
    @satyababu2058 11 місяців тому +1

    ఇశ్రాయేలు కు సహాయము చెయ్యడానికి మనుసులు అవసరము లేదు
    God is always blessings to him

  • @SaiShree1
    @SaiShree1 11 місяців тому +25

    జై భారత్ 🙂

  • @kommulakrupanandham7551
    @kommulakrupanandham7551 11 місяців тому +7

    1967 లో ఆరు ఏడు దేశాలు ఇజ్రాయెల్ ను చుట్టు ముట్టాయి అయినా గెలిచింది, 1976 లో ఆపరేషన్ థండర్ బోల్ట్ గెలిచి యుడులను విడిపించారు , ఫ్రాన్స్ లో ఉగ్ర వాదుల నుండి తమ క్రీడాకారులను రక్షించారు.. ఈ అన్ని ఆపరేషన్స్ కు దేవుడు తోడు గా ఉండి గెలిపించాడు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ.. భూమి ఉన్నంత వరకు దేవుడు ఇజ్రాయెల్ పక్షాన మరియు నీతి న్యాయంగా నడచుకునే దేశాల(మనుషుల) పక్షాన ఎల్లప్పుడూ ఉంటాడు...నీతిమంతులు,న్యాయవంతులు భయపడవలసిన అవసరం లేదు...ఇక మరణాలు అంటారా యుద్ధం చేస్తే ఇరు వైపులా కొంత మంది ప్రాణాలు అర్పించక తప్పదు.. కొసమెరుపు ఏమిటంటే యుద్ధం కావాలని నీతిమంతులు ఎవ్వరూ కోరుకోరు అన్యాయస్థులు కావాలని రెచ్చగొడితే తప్పనిసరి పరిస్థితుల లో చేయాల్సి వస్తుంది.....

  • @truedream1934
    @truedream1934 11 місяців тому +22

    Prem garu doing.... good journalism 👍👍

  • @sitabhargavi460
    @sitabhargavi460 11 місяців тому +16

    నమ్మకం వేరు, వాస్తవం వేరు. భారత్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అయింది. చైనా తో. యుద్ధ వాతావరణం ఉంది, ఈ పరిస్థితి లో ఉన్న ఆయుధాలు వారికీ ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి. ఒకవేళ ముందు ఉద్దేశం లేకపోయిన మనకు ఆయుధం లేని పరిస్థితి వస్తే తప్పక యుద్దానికి దిగుతుంది. ఇది ఆలోచించడ మన ప్రధాని? తెలుసు ఆయనకు. ఉగ్రవాదులను అందరు వ్యతికించాలిగా. ఎందుకు మద్దతుగా ఇస్తున్నారు. అంటే ఇందులో నిగూఢంగా ఏదో ఉంది. మనకి తెలియని రహస్యం, ఇజ్రాయిల్ దాస్తున్న రహస్యం. మోడీ తెలివి లేనివాడు కాదు, తప్పకుండ ఆయన స్ట్రాటజీ ఆయనకి ఉంటుంది.

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 Місяць тому +1

    ఇజ్రాయిల్ ద్వారా అమెరికా అవడం మనల్ని కూడా లాభాలను చూస్తున్నాడు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నాడు మెదడుతో ఆలోచించి అందరికి దూరంగా ఉండటం మంచిది

  • @gopijana5092
    @gopijana5092 11 місяців тому +1

    మనం ఇజ్రాలకీ సహాయం చెయ్యాలి, 👍

  • @dvrao5486
    @dvrao5486 11 місяців тому +3

    అసలు మిమ్మల్ని మీ విశ్లేషణని అర్ధం చేసుకోవడం చాలా కష్టం, కొంతసేపు ఇజ్రాయెల్ ఎవరు ఏమి చేయలేరు అంటారు, కొంతసేపు ఇజ్రాయెల్ ఏమి చేయలేదు అన్నట్టు మాట్లాడతారు

  • @neelamraju7494
    @neelamraju7494 Місяць тому +1

    జై భారత్, ఎవరి పక్క న్యాయం ఉంటే వారిపక్క నిలపడటం మనకు తెలిసిన ధర్మం

  • @dakshinamurtyboddepalli9682
    @dakshinamurtyboddepalli9682 11 місяців тому +21

    ప్రేమ్ గారు, ఇంతకు ముందు మీరు చేసిన వీడియోస్ కు ఈ వీడియో బిన్నం గా ఉంది.
    మన విదేశాంగ విధానం బాగుంది. కాదన లేము. ఇదంతా జైశంకర్ గారు మాటల చాతుర్యం మాత్రమే.
    వాపును బలుపు గా భావించలేము.
    ఇప్పుడు మనం ఇజ్రేయల్ కు మనం ఆయుధాలు అమ్మెస్తే..రేపు మన సంగతి ఏమిటి. మన భవిష్యత్తు ప్రశ్నార్థకం కదా.

    • @johnvictorbobbinkam3362
      @johnvictorbobbinkam3362 11 місяців тому

      అవును..Nato.Europe గతి మనకు రాకుండా చూసుకోవాలి.ఆయుధాల ఉత్పత్తి అధికం చేయాలి.ఏమైనా ఇజ్రాయెల్ ,హమాస్ యుద్ధం ఆగాలి.ప్రపంచ సమీకరణాలు మారిపోతాయి.మనం కూడా తీవ్ర ఒత్తిడికి లోనువ్వలసి వస్తుంది.

    • @user-14350
      @user-14350 11 місяців тому

      అలాగని మనల్ని నమ్ముకున్న మన స్నేహితుల మనం చేతులతోనే మనం నరబలి ఇస్తామా చెప్పండి

  • @jesusprayerpower7261
    @jesusprayerpower7261 11 місяців тому +17

    God protect Isriel

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 11 місяців тому +11

    ఒక్క దేశం మీద ఎన్ని దేశాలు యుద్ధం ప్రకటించడం ఆమానుషం పాలేస్తేనియా తీవ్రవాదులు తెలిసికూడా అందరూ ఎందుకట్లా సపోర్ట్ చేస్తుంటారు అర్థం కావట్లేదు ఇజ్రాయిల్ కు సపోర్ట్ చేసే దేశాలే లేవా భారత్ అమెరికా తప్ప ఇజ్రాయిల్ చేసిన తప్పేంటి ఇదంతా వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది ఇజ్రాయిల్ ని ఆ భగవంతుడే కాపాడాలి స్వామి "" ఇది మహాభారత యుద్ధంలో గా ఉంది కౌరవులు 100 మంది ఉన్న పాండవులు గెలిచారు దానికి కారణం శ్రీకృష్ణుడు ఆ భగవంతుడే ఇప్పుడు వాళ్లను కాపాడాలి

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 11 місяців тому +1

    Thanks for this information Prem gaaru..🙏..jai Bharath...🇮🇳✊

  • @praveenraogona2425
    @praveenraogona2425 11 місяців тому +7

    రష్యా అడ్డు వచ్చినా సరే,, మనం ఇజ్రాయెల్ని వొదలకూడదు

  • @subbarayudupasunuri1074
    @subbarayudupasunuri1074 11 місяців тому +4

    యెహోవా రరంగంలో కి వస్తాడు

    • @ravirama6616
      @ravirama6616 Місяць тому

      యెహోవా నీకు పిలుస్తున్నాడు రా ఇజ్రాయిల్ సైన్యంలో జాయిన్ అవమని

  • @ktimothy4021
    @ktimothy4021 11 місяців тому +1

    ఇశ్రాయేలు దేశాన్ని ఎవరూ ఎప్పుడూ ఏమీ చేయలేరు
    ఈ దేశానికి దేవుడు తోడుగా వున్నారు

  • @myaim645
    @myaim645 11 місяців тому +2

    ఆ రిపోర్ట్స్ వ్రాయించిన దేశం అమెరికానే! మీరు ఇదెందుకు తెలుసుకోరు? ముస్లిం దేశాలకు భారత్ ను శత్రువుగా చూపటానికి అమెరికా వేస్తున్న ఎత్తుగడ ఇది.మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఉచ్చు లలో పడకుండా!

  • @truedream1934
    @truedream1934 11 місяців тому +15

    Through Prem talks....we r knowing very valuable information ✅

    • @sensibleenergy
      @sensibleenergy 11 місяців тому

      అరే వాడూ సోది చెబుతున్నాడు 😂😂

  • @ravirama6616
    @ravirama6616 11 місяців тому +9

    ప్రేమ గారు మీరు ఎస్ 400 గురించి మాట్లాడారు కదా మనకి రష్యా వాళ్ళు ఇచ్చారు కదా అది ఇప్పుడు మనం రష్యా వాళ్ళ మీద ప్రయోగించవలసి వస్తుంది అని కూడా అంటున్నారు మీరు. అంటే మనం బస్మాసురే హస్తం బస్మాసుమాసురుడు హస్తం తీసుకున్నట్టు దగ్గర మనది ఇప్పుడు మరి వాళ్ల మీద ప్రయోగిస్తే మనం బసమైపోతావా ఏంది ఇప్పుడు మధ్యలో శ్రీకృష్ణుడు అమెరికా వాడు అవుతాడా ఏంటి మనం బసమై పోవడానికి కారణం

  • @chandrashekerreddykollu2178
    @chandrashekerreddykollu2178 11 місяців тому +1

    ఒక్క ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తే మొత్తం సౌదీ అరేబియన్ కంట్రీస్, రస్యా కి శత్రువు కావలసి వస్తుంది.. భారత్ న్యూట్రల్ గా వుండటం మంచిది అని నా అభిప్రాయం

  • @mahipalreddybardipurnizama9199
    @mahipalreddybardipurnizama9199 11 місяців тому

    ఎవరికి ఎవరు అవసరం అలా చేయాలి భారత్ దేశం అలా కాదు అందరికీ సహాయం చేస్తున్న రష్యా అయిన్న అమెరికా అయిన్న వారి వారి వక్రబుద్ధి వాళ్ళే నాశనం అవుతుంది కాబట్టి భారత్ మహాన్ మేకీన్ భారత్ గా సన్నతన ధర్మం యున్నతాకాలం ఎవరు ఏమి చేయలేరు భారత్ అంటే నే బయం పాటు కోనెటాటు మెది చేయగలడు భారత్ మాతా కీ జై

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Місяць тому

    ❤ ఎటువంటి విపత్తు సంభవించిన ఏ యుద్ధంలో కూడా పాల్గొనకూడదు❤ ఒకవేళ యుద్ధంలో పాల్గొంటే కష్టాలు తప్పవు❤

  • @srinivaspilli3660
    @srinivaspilli3660 11 місяців тому +1

    Our best ఇజ్రాయల్, we must help

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 11 місяців тому +3

    Indian and Israel best friends Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JavaharU
    @JavaharU 11 місяців тому +1

    GOD WILL HELP TO ISRAEL

  • @boyalakuntlapadmavathi4122
    @boyalakuntlapadmavathi4122 11 місяців тому +1

    ఇజ్రాయిల్ మన స్నేహితుడు కాదనలేం. కాని యుద్ధం అనేది చివరి ప్రయత్నంగా ఉండాలి, ఇజ్రాయిల్ కోసం భారత దేశం ఆర్థికంగా, సైనికంగా నాశనం కారాదు. ఇది మూడు అగ్ర రాజ్యాలకు లాభం కలిగించడమే. ఇది భారత దేశం లో హిందూ మతాన్ని దెబ్బ తీస్తుంది.

  • @vinodkadiyala9699
    @vinodkadiyala9699 11 місяців тому +10

    Hir sir
    You are our BBC
    Like
    Bharat broad casting 🎉🎉🎉

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 11 місяців тому +5

    మనకు ఆయుధాలు నాటో లాగ అయిపోతే..... చైన... పాక్ ప్రాబలమ్ మనకు వుంది.....మనక కావాలిగా....

  • @raghavendrasetty7878
    @raghavendrasetty7878 11 місяців тому +1

    Chana baga explain chesaru Premgaru hat's off to you.....Dharmo Rakshati Rakshitiha, chivariki Dharmame gelustundi....

  • @ashokbeliever5701
    @ashokbeliever5701 11 місяців тому +1

    ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 Місяць тому

    మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలని ఓవర్గా ఉంటే ఇజ్రాయిల్ పరిస్థితి మనకు రావచ్చు

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 11 місяців тому +3

    THANK Q SIR FOR THIS INFORMATION SIR 👍

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 11 місяців тому +1

    మనల్ని ఇరికించడానికి ఉండచ్చుగా.....

  • @abduljabbar-lj6lk
    @abduljabbar-lj6lk 11 місяців тому

    గత 9 సంవత్సరాలు గా మన దేశం ఎక్నామిక్ గా చాలా దెబ్బ తిని వున్నది. ఇజ్రా ఇల్ కి యుద్ధం లో మద్దతు ఎస్తే మన దేశం కొలాప్స్ అయినట్టే.

  • @rajeshBethala-e5j
    @rajeshBethala-e5j 11 місяців тому +1

    ఇజ్రాయిల్ దేశానికి ఇండియా సపోర్ట్ చేయొచ్చు కానీ ముఖ్యమైన విషయం ఇజ్రాయిల్ దేశం పక్షంగా ఏ దేశం వచ్చినా రాకపోయినా ఇజ్రాయిల్ దేశం పక్షంగా యుద్ధం చేసేది మాత్రం యెహోవా దేవుడు యుద్ధం యెహోవాదే మీరు అనుకున్నట్టు ఇజ్రాయిల్ ఓడిపోదు ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఆయన ఉన్నాడు వాళ్లు 3 మందిరం కట్టాలి లేఖనాలు నెరవేరాలి అందుకైనా వాళ్ళకి ఓటమి రాదు మీరు అనుకున్నట్టు మీరన్నట్టు కొన్ని దేశాలు సహాయం చేయడానికి రావచ్చు దేవుడే సమకూరుస్తాడు వాళ్ళ పక్షంగా యుద్ధం యెహోవాదే 🕎✝️🙏🇮🇱

  • @satishdonthi6788
    @satishdonthi6788 11 місяців тому

    Prem garu harikatha pitha maha mi harikatha kalapkshemam chala rakthi ga undi. Thanks for your hari katha

  • @Creator369-p7b
    @Creator369-p7b 11 місяців тому

    రామ ఆంజనేయులు, కృష్ణార్జునుల యుద్ధం గుర్తుకు వచ్చింది.

  • @kcnaidu2504
    @kcnaidu2504 3 місяці тому

    రామాజన్యలు,కృష్ణార్జులు, రష్యాభారత యుద్దంలో చీనా,పాక్ అమెరికా,నాటో అంతర్జాతీయ రాజకీయ సమస్యలో వుక్రేన్, యిజ్రయిల్ 3వ ప్రపంచ యుద్దంలో రాజకీయ మల్పులో వీటో శాషన సమస్యను తెల్చడం అంతేగా!

  • @amanipantam6449
    @amanipantam6449 10 місяців тому

    Yes, ur future of India 's position literally explained

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk 11 місяців тому +1

    వజ్రాన్ని వజ్రం తోనే కోయాలికదా. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేసి ఏం సాధించినట్టు సార్. ముమ్మాటికీ ఇది యుద్ధాలు చేసికునే సమయంకాదు ప్రేమ్ గారు.

  • @kunchalamurali6034
    @kunchalamurali6034 11 місяців тому

    బ్రహ్మంగారు చెప్పినట్టు నిప్పుల వర్షం కురుస్తుంది వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు అని బ్రహ్మం గారు అన్నారు🙏 మత కలహాలు వల్ల కొట్టుకు చస్తారు

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 11 місяців тому

    Thank very much sir 🙏🇮🇳👌

  • @rajusadhu135
    @rajusadhu135 11 місяців тому +2

    Israel will be victorious with the support of USA and BHARAT....

  • @supremesoulparadise8528
    @supremesoulparadise8528 11 місяців тому +3

    Sir, ఇండియా కేవలం, hamas తీవ్రవాద వ్యవస్థ కు వ్యతిరేకం. కాబట్టి, పాలస్తీనియా ప్రజలసంక్షేమం దృష్టిలో ఉంచుకొని, మరియు ప్రపంచయుద్ధము ను ని వారించాలి అంటె, india, ఈ పరిస్థితి లో, ఇజ్రాయిల్ కు సపోర్ట్ చేయక పోవడమే సరైంది.

    • @naidu2509-wy1yp
      @naidu2509-wy1yp 11 місяців тому

      పాకిస్తాన్ తో కార్గిల్ వార్ లో మనకు యుద్ధం జరిగినప్పుడు మనకు సహాయపడిన దేశం ఏమిటో నీకు తెలుసా. ఒక ఇజ్రాయిల్ మాత్రమే పూర్తి సమాచారం తెలుసుకో.. ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేయవద్దు అంటావా.. నీ జీవితంలో కష్టకాలంలో ఎవరైనా నీకు సహాయపడినపుడు.. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయ్యాల్సిన బాధ్యత నీపై ఎంతైనా ఉంటుంది.. అలా సహాయ పడలేదంటే నువ్వు బ్రతికి ఉన్న సచ్చినట్టే లెక్క.

  • @isaactaneti5551
    @isaactaneti5551 11 місяців тому

    Thank you sir Excellent Reporting. But Israel blessed country so God with him.

  • @nagaiahkp6484
    @nagaiahkp6484 11 місяців тому

    ఇజ్రాయిల్ నుకాపాడలంటేయుద్ధముఆపించాలీ. ఇరువురినిఒప్పీంచాలిమోడీగారుఈపనిచేయాలి

  • @chandug6222
    @chandug6222 11 місяців тому +1

    Russia India are friendly country both the leaders are very realistic person they won't let war to be happen

  • @EswarMad
    @EswarMad 11 місяців тому

    మొత్తానికి ISRAEL -PALESTINE యుద్ధము లోకి ఇండియా ని లాగి బాగా చెక్క భజన చేస్తున్నారు ప్రేమం గారు 🤩 వాళ్లు మాత్రం మనల్ని ఒక ఆతు ముక్క లాగా చూస్తున్నారు అంతర్జాతీయ రాజకీయాలు , యుద్దాలు విషయం లో 😢

  • @JaiSreeram1003
    @JaiSreeram1003 11 місяців тому +1

    ఇజ్రాయిల్ ఒక అణుబాంబు పడవేస్తే మొత్తం లెక్కలన్నీ సరైపోతాయి.
    మీరు కలత చెందకండి ప్రేమ్ గారు

  • @vemuramesh4131
    @vemuramesh4131 11 місяців тому +7

    మాట ఇచ్చాము గా ఇక తప్పదు మనకు కాపాడిలిసిందే

    • @MCKS569
      @MCKS569 11 місяців тому

      🙏🕉️🚩

  • @SatyaNarayana-ji8be
    @SatyaNarayana-ji8be 18 днів тому

    దేవా ఈ వార్ న్ని ఆపండి వారిని శాంతి యుతంగా సమస్యను పరిశీలించుకోను నట్లు AA నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Місяць тому

    ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు అయిపోయినా ప్రపంచానికి తెలియని అతి గొప్ప ఆయుధం ( యెహోవదేవుడే) వారి అసలైన ... ... ఏ కైక అత్యంత భయంకరమైన,విద్వంసం చేయగల శక్తి , సామర్థ్యాలు కలిగిన ఆయుధము.ఒక్క దేవదూతను పంపిస్తే ఆయన వచ్చి పని పూర్తిచేసి వెళ్తాడు.కాబట్టి! ఇజ్రాయెల్ ఏ దేశాన్ని నమ్ముకొని,ఆ ఒక్క దేశం మీదనే ఆధారపడి వుండదు.వారి నమ్మకము,వారి ఆధారము వారి దేవుడే.

  • @joshphysio
    @joshphysio 11 місяців тому +3

    Don't worry PREM Garu Israel is like the king of lions and GOD is with them.

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 11 місяців тому +1

    ఏలాగైనా సరే పుతీన్ గారిని మేాదీ గారు కుాల్ చేయగలిగితే చాలు ఇజ్రాయిల్ , బారత్ సేప్

  • @christilla810
    @christilla810 11 місяців тому

    ఇజ్రాయెల్ వాళ్ళకి ఎవరి సహాయం లేకున్నా, దేవుడు వాళ్లకు ఎప్పుడూ తొడుంటాడు.ఆయన సర్వశక్తిమంతుడు.సహాయం చేయాలనే మంచి మనసు మనకున్నా,దేవుడ్ని నమ్ముకొన్న భక్తిపరులు వాళ్ళు.ఆయన ప్రత్యేకంగా yerparchukonna జనాంగo.So, the war belongs to JEHoVAH

  • @dusarigoud4085
    @dusarigoud4085 11 місяців тому

    నాటి నుండి నేటి వరకు ఆపదలో భారతదేశం ఉన్నప్పుడు, ఆదుకున్న దేశాలు, ఇజ్రాయిల్,,రష్యా, ఈ దేశాలకు మనం ఇప్పుడు, ఎప్పుడు రుణపడి ఉన్నాం, ఇప్పుడు ఒక మిత్రుడు ఆపదలో ఉండి, చేయి చాపాడు, ఆధుకో మిత్రమా అని, ఇంకో మిత్రుడు సహాయం చెయ్యకు అంటున్నాడు, మనకు ఇద్దరు రెండు కళ్ళలాంటి వారు, మోడి గారు మన మిత్ర దేశాలతో మాట్లాడి ఒక పరిష్కారం చూపుతాడు అని ఆశిద్దాం.

  • @subbuc926
    @subbuc926 11 місяців тому +1

    పందులు అందరిని ఒక చొటికి తెచ్చి.. అణుబాంబ్స్ వేస్తే.. ఒకేసారి.. ఖతం. ఈ ప్రపంచానికి దరిద్రం వదిలి పొతుంది.

  • @shivaganga6166
    @shivaganga6166 11 місяців тому

    Sensational news

  • @prabhukumar1049
    @prabhukumar1049 11 місяців тому

    మీరందరు కలిసి isreal ఈక పీకలేరు.. వారికి సరియినా దేవుడున్నాడు.

  • @sameerpasha9957
    @sameerpasha9957 11 місяців тому

    అసలు మోడీ ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తామని దొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇదే ఇప్పుడు మన ఇండియా కొంప ముంచెలా ఉంది. మన దేశం అరబ్ దేశాల తో & రష్యా తో యుద్ధం అంటే చాలా విచిత్రంగా ఉంది నాకు. ఇలా జరగడానికి ముందే ఆ దేవుడు అందరికీ ఒక మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు.

  • @syfullas8704
    @syfullas8704 11 місяців тому

    Good elabret sir

  • @telugurambabu811
    @telugurambabu811 11 місяців тому

    Super manchi masseage ఈచరు

  • @isaactaneti5551
    @isaactaneti5551 11 місяців тому +1

    God is great.

  • @hebronumissionfarm9848
    @hebronumissionfarm9848 11 місяців тому +1

    ప్రేమ్ గారు మీరు బాగానే చెప్తున్నారు కానీ ఒక విషయం మీరు అర్ధం చేసుకోవాలి.
    There is an Almighty along with Israel God.
    If whole world is against Israel nothing is going to happen to Israel.
    No one can defeat Israel.God is going to fight on behalf of Israel.

  • @SudhaRadha-n4m
    @SudhaRadha-n4m 11 місяців тому

    Save the Israel,
    Because modiji give the promise, Bharat stand Israel 💪💪💪❤❤❤❤❤

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 11 місяців тому +1

    👌

  • @sureshkotturi776
    @sureshkotturi776 11 місяців тому

    ముస్లిమ్స్ అంతా ఒకటే నప్పుడు క్రైస్తవులు కూడా ఒకటి కావాలి

  • @yaswanthkumar6928
    @yaswanthkumar6928 11 місяців тому +14

    Yenni countries vochhina isrral single handed ga war cheyyagaldu...dani history atuvantidi ......kani okkati innocent people chanipothunnaru.😢

    • @Fiaz478
      @Fiaz478 11 місяців тому

      Anni countries avasaram ledu bro,Iran okkati chalu,but vallu direct ga action teeskoru

  • @eswaranvk2081
    @eswaranvk2081 11 місяців тому +9

    Today Russia says Israel is justified in its actions

  • @prathap1203
    @prathap1203 11 місяців тому +5

    ప్రేమ్ గారు మీరు చెప్పే అరబ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. రష్యా అస్తమానం న్యూక్లియర్ ఆయుధాలు ఉపయోగిస్తామని తెగ భయపెట్టాలని చూస్తోంది. అరబ్ దేశాలు ఎంత లుచ్ఛా దేశాలో విషయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. రష్యా లాంటి కమ్యూనిస్టు వెధవలకే అంత తెలివితేటలు ఉంటే ప్రజాహిత ప్రభుత్వాలు ఇంకెంత బలంగా ఉంటాయి. ఎవరి దగ్గర ఉండే యుద్ధ స్ట్రాటజీ వాళ్లకి ఉంటుంది. భారత్ కొంతవరకు సాయం చేస్తుంది. యూరప్ దేశాల వద్ద అత్యంత ఆధునిక యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ ఉక్రెయిన్ కు ఇచ్చేసి చేతులు నలుపు కుంటూ కూర్చోరు. వాళ్ల దగ్గర ఉన్న స్క్రాప్ అంతా ఉక్రెయిన్ కు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ విషయంలో అతి చేయాలని చూస్తే కోసి రష్యా చేతిలో పెడుతారు. గప్పాలు కట్టుకునే వారు అన్ని చోట్లా ఉంటారు. ఎవరూ ఏమీ పీకలేరు. రష్యా ఇజ్రాయిల్ను భయపెట్టాలని చూస్తే అది జరిగేపని కాదు. ఇజ్రాయెల్ ఏమనుకుంటుందో అదే చేస్తుంది. చూడండి ఏం జరగబోతుందో.
    ~ ఓం శ్రీ మాత్రే నమః

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 5 днів тому

    అందరూ కలసినా ఏమి పీక లేరు. ఇజ్రాయెల్ పై యుద్ధం దేవుడితో యుద్ధమే.ఎవడి వల్ల కాదు.సత్యంతో అసత్యం యుద్ధమే.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 11 місяців тому

    J Jaisreeram jaimodiji

  • @varas999
    @varas999 11 місяців тому

    Good information sir

  • @srinvasm-g8x
    @srinvasm-g8x 11 місяців тому

    Isreal power full and good country .. we Support Isreal.. Never Support Terrorists..

  • @srinadhreddytelugutech6363
    @srinadhreddytelugutech6363 11 місяців тому

    Superb Prem Garu

  • @JalaneelaAnjaneyulu
    @JalaneelaAnjaneyulu 11 місяців тому

    We are all with ezrail we saport to ezrail

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 11 місяців тому

    Excellent message sir, only solution is Israel occupy only palastine and stop the war. Jai Hind

  • @mohankanchumurthy5815
    @mohankanchumurthy5815 11 місяців тому +8

    సార్ second war లో మనా indions చాలా మందీ అక్కడా మరణించరు ఇప్పటికి వాళ్ళు గుర్తూ ఉంచుకొన్నారు sir

  • @kiranboyz
    @kiranboyz 11 місяців тому

    Nice 👍 info sir 4m u

  • @kotireddy290
    @kotireddy290 11 місяців тому +1

    నాకు తెలిసి అమెరికా మరియు రష్యా రెండు దేశాలు ఒకటే కావాలంటే మన పాత సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. ఈ ఇద్దరు కలసి ప్రపంచాన్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. ఈ రెండు దేశాలు మరో దేశాన్ని సూపర్ పవర్ గా ఏదగనివ్వరు.ఇది నిజం
    కావాలంటే చరిత్ర అంత తిప్పి చూడండి. ప్రేమ్ గారు మీరు ఇలాంటి వీడియో చేసే ముందర ఒక్కసారి ఆలోచించండి

    • @subbuc926
      @subbuc926 11 місяців тому

      Yes.. you are right.. I agreee.

  • @cmaravitejabellamkonda9846
    @cmaravitejabellamkonda9846 11 місяців тому

    We should help israel inspite of all arab countries. They helped us against all other countries in the world once.
    Jai israel
    Jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 11 місяців тому

    నా ఉద్దేశం లో ఇజ్రాయెల్ కి మొదట అమెరికా మిత్రదేశాలు సపోర్ట్ చేస్తాయి. ఇజ్రాయెల్ గజా స్ట్రిప్ ని స్వాదీనం చేసుకోగానే,అమెరికా ఏదోఒక విధంగా పాలస్టీనా కి సపోర్ట్ చేసే దేశాలని చర్చల పేరుతొ ఇజ్రాయెల్ పై దాడి చేయకుండా రక్షిస్తుంది. భారతదేశం ఇజ్రాయెల్ కి ఆయుధాలని పంపే పరిస్థితి రాదు.