విక్రమ్ ల్యాండర్ బ్యాటరీ రహస్యం! Vikram Lander Battery Secret! |

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024

КОМЕНТАРІ • 331

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Рік тому +203

    ISRO వాళ్ళ మేధస్సు కి హ్యాట్సాఫ్.. తప్ప కుండా విక్రమ్&ప్రజ్ఞాన్ తిరిగి జీవం పోసుకుని చరిత్ర సృష్టించాలని కోరుకుందాం జై భారత్ జై హింద్..🇮🇳🇮🇳✊✊

  • @thootajyothi7703
    @thootajyothi7703 Рік тому +199

    మన బొజ్జ గణపయ్య దయవల్ల విక్రమ్ మళ్ళీ మెలుకోవలని కొరుకుట్టునను🙏🙏🙏

  • @rajeshuppala2320
    @rajeshuppala2320 Рік тому +39

    శివ శక్తి మరియు విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగి పోయి మళ్లీ రోవర్స్ తన పని ప్రారంబించాలి🎉🎉

  • @medipudivenu1697
    @medipudivenu1697 Рік тому +40

    ధావన్ గారికి నా హృదయపూర్వక పదాబీ వందనాలు❤

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому +16

    జై ఇస్రో అద్భుతం అమోఘం ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @venkateswararaosanaboiya1674
    @venkateswararaosanaboiya1674 Рік тому +21

    పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు మన ఇస్రో వాళ్ళు తక్కువ బడ్జెట్తో ఎక్కువ విజయం సాధిస్తున్నారు మళ్లీ విక్రమ్ ప్రజ్ఞ పనిచేయాలని కోరుకుంటున్నాను అవి పని చేస్తాయి భారత్ ఖ్యాతిని నిలబడతాయి

  • @ramulucheeturi931
    @ramulucheeturi931 Рік тому +50

    నమస్కారం ప్రేమ్ సార్...
    మీకు, నా తోటి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు....
    అలనాటి మహనీయుల కలలను నేటి శాస్త్రవేత్తలు అంటే భారతీయులు ప్రపంచంలో సాటిలేని మేటి అని నిరూపించారు. జయహో భారత్, జైహింద్ .ధన్యవాదాలు
    సార్....🌺🙏🏻🇮🇳🙏🏻🌺

  • @dhanunjayay9291
    @dhanunjayay9291 Рік тому +54

    జైశ్రీరామ్,వారిలో వున్నది భారతీయ మూలాలు ,అఖండ భారతావని లో జన్మించారు 🙏🙏🙏

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +9

    విజ్ఞానం అనేది మన భారతీయుల సొత్తు కానీ రిజర్వేషన్ కారణంగా తెలివైన వారు విదేశాలకు వెళ్లి అక్కడ వాళ్ళని డెవలప్ చేశారు భారత ఇప్పటివరకు అగాధము లో ఉంది ఇటుపైన ఇంకా చేరుకుంటుంది ఏదో ఒక రోజు ప్రపంచాన్ని శాసించే దినము కూడా వస్తుంది జై భారత్

  • @rangaranga4553
    @rangaranga4553 Рік тому +19

    తప్పకుండా బ్యాటరీ 80% బ్యాటరీ చార్జీ లోనే ఉంటుంది ఎందుకంటే అది ఏ వరకు చేయకుండా ఉంటుంది కాబట్టి చానా వీజీగా అంటే 100కు 100% మల్ల మిషన్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బ్యాటరీస్ వీకై ఛార్జ్ అయిపోయిన విక్రం లాండర్ మల్ల ఆటోమేటిక్ మళ్లీ చార్జ్ అవుతుంది సూర్యరశ్మి వల్ల

  • @aachaaryahk
    @aachaaryahk Рік тому +21

    Day 1 నుండి నేను ఇదే కోరుకుంటున్నాను, భగవంతుడు నిస్వార్థంగా కోరుకునే ఏ కోరికైనా తప్పకుండా తీరుస్తాడు, ఇది నిజం.

    • @charlapallypraveen3778
      @charlapallypraveen3778 Рік тому

      స్వార్థం తప్ప వేర్ ఆలోచన లేని మానవ జాతి ఇఓయూదు ఉంది

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 Рік тому +12

    ప్రేమ్ గారు నమస్కారం హ్యాపీ
    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @vechalapueswarudu1470
    @vechalapueswarudu1470 Рік тому +16

    భారత దేశం విశ్వ గురువు అని మీరు పదే పదే చెబుతారు కదా అదే నిజము, భారతీయ విజ్ఞానము అథి పురాతనము , సనాతనం విశ్వ వ్యాప్తం!

  • @varalakshmi9454
    @varalakshmi9454 Рік тому +28

    వినాయక చవితి శుభాకాంక్షలు sir... 💐💐💐💐

  • @vamsivelala8936
    @vamsivelala8936 Рік тому +7

    Good evening ప్రేమ్ గారు🙏🙏🙏. Meeru మన ఇస్రో gurinchi vivarestoo ఉంటే నిజంగా chala exciting and మన Saastra వేత్తలని talchukoni మనసు ఉప్పొంగి పోతోంది Sir🙏🙏🙏🌹🌹🌹. Thanks for the Wonderful Video Sir🙏🙏🙏

  • @harikrishna-zw9rp
    @harikrishna-zw9rp Рік тому +14

    వినాయక చవితి శుభాకాంక్షలు ప్రేమ్ గారు 🎉🎉🎉🎉

  • @pblnchari6505
    @pblnchari6505 Рік тому +43

    Hats off to ISRO Scientists and Engineers and researchers

  • @sriguru2230
    @sriguru2230 Рік тому +1

    జై భారత్ జై ఇశ్రో!!
    ఇశ్రో శాస్త్రవేత్తలకు కు అభినందనలు

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 Рік тому +11

    భారత్ మనది కర్మ భూమి. ఋషులు మనకు echina అపార జ్ఞానం గ్రంథాలు .hatsaf isro సైన్స్ ist

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +19

    Hat's off Indian ISRO Power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ammanicollege-qz6uc
    @Ammanicollege-qz6uc Рік тому +2

    Prem garu mi explanation SUPER SIR 🙏🙏🙏

  • @user-cs1pt5jo9v
    @user-cs1pt5jo9v Рік тому +4

    తిరిగి పని చేస్తాయి దీనిని తయారు చేసింది ది గ్రేట్ ఇండియా అది చైనా వాళ్లు తయారు చేసింది కాదు పవర్ఫుల్ కంట్రీ పవర్ఫుల్ పీపుల్ ఇండియన్స్ జైహింద్❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @jemsebond41
    @jemsebond41 Рік тому +1

    Jai Bharat Jai hind jai isro scientists ameen

  • @babudasari4673
    @babudasari4673 Рік тому +4

    Jai hind jai bharat jai Sriram 🙏 🇮🇳🌏🌅

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +7

    Salute to abulu Kalam sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @bogekumar8287
    @bogekumar8287 Рік тому +5

    Good information thanks sir Great India 🇮🇳 Great ISRO

  • @bogadidevaharshini6894
    @bogadidevaharshini6894 Рік тому +2

    అక్కడ వున్నది శివుని యొక్క శక్తి. మళ్ళీ ప్రాణం పోసుకొని మళ్ళీ తన యొక్క పని చేసుకొని ప్రపంచంలో మేటి భారత్ అని నిరూపిస్తుంది. స్పేస్ లో భారత్ కూడా తిరుగులేకుండా ఉంటుంది.

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 Рік тому +2

    Isro Boss of the space in coming years.

  • @amarreddy9897
    @amarreddy9897 Рік тому +3

    Jai Hind, JAI BHARAT

  • @Fire..147
    @Fire..147 Рік тому +2

    ఈ సక్సెస్ అబ్దుల్ కలామ్ గారికి అంకితం..🙏🙏

  • @muralik1567
    @muralik1567 Рік тому +12

    కమిట్ మెంట్ ఉన్న శాస్త్ర వేత్తలు ఉంటే టెక్నాలజీ డెవలప్ చూడండి🎉
    కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉంటే దేశరక్షణ
    అభి వృద్ది చూడండి🎉
    ఓభారతీయుడా ఇదే బోడి
    10సం,,రాలు ఉంటే
    100సం,,రాలు ముందు ఉట్టాం
    భోలో భారత మాత కిజై💪🇮🇳👏🤝🙏✌️✌️✌️✌️

  • @kameshayyalasomayajula246
    @kameshayyalasomayajula246 Рік тому +9

    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @gowthambabu1960
    @gowthambabu1960 Рік тому +9

    వినాయక చవితి శుభాకాంక్షలు సార్🙏🙏🙏💐💐💐

  • @indiapower3390
    @indiapower3390 Рік тому +2

    VINAYAKACHAVITHI SUBHAKAMKSHALU TODAY 100% WORLD WINNING TECHNOLOGY ISRO SCIENTISTS CREATED WONDERS. JAI MODI🇮🇳

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 Рік тому +4

    అదృశ్య దైవ శక్తి కాపాడుతున్నది!

  • @sreedhare7534
    @sreedhare7534 Рік тому +5

    In short , A true leader is one who absorbs the failures and give success to his team 👌🙏🏻

  • @vuppulingaiah5733
    @vuppulingaiah5733 Рік тому +18

    Congratulations to all the scientists who worked hard for the success of the Chandrayaan success. Hats off to our scientists in ISRO

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Рік тому +11

    Praying God to get back Vikram after Lunar day. We should learn the hard efforts of ISRO

  • @ramakrishna2997
    @ramakrishna2997 Рік тому +2

    Happy Ganesh Chaturthi Prem garu.
    Jai Hind 💪

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 11 місяців тому

    ప్రేమ్ గారు! మంచి విశ్లేషణ, మీరు మాట్లాడుతున్నపుడు మాకు సమయం తెలవదు, ప్రేమ్ గారు మాట్లాడటం అప్పుడే అయిపోయిందా అనే భావన కలుగుతుంది...❤

  • @guntukasrinivas9030
    @guntukasrinivas9030 Рік тому +2

    హ్యాట్సాఫ్ భారత్🇮🇳
    జయహో ఇస్రో🇮🇳

  • @myadamthimmulu1912
    @myadamthimmulu1912 Рік тому +2

    ISRO is very grateful Sir

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Рік тому +2

    Premji గారికి వినాయకచవితి శుభాకాంక్షలు 🪴🪴🪴🌹🙏🌹🪴🪴🪴🇮🇳🇮🇳🇮🇳

  • @durgaparasadbhuvanagiri4692
    @durgaparasadbhuvanagiri4692 Рік тому +1

    అయ్యా ప్రేమ గారు నేను ముందే చెప్పాను విక్రమ్ పక్షం తరువాత కూడా పనిచేస్తుందని మీరు కామెంట్ చదివెరో లేదో నాకు తెలియదు ఇంకా విక్రమ్ పని చేయదు అని చేయదని చేపెరు ఆరుకే నేను కామెంట్ చేశాను నకు తెలుసు ఇంకా కూడా విక్రమ్ పనిచేస్తూనే ఉంటుంది ఆసక్తికరమైన సమాచారాలను ఇస్తూనే ఉంటుంది thank you భారత్

  • @bdl1tv
    @bdl1tv Рік тому +5

    Hatsoff ISRO🎉

  • @rajchinni4859
    @rajchinni4859 Рік тому +5

    విక్రమ్ & ప్రజ్ఞాన్ మళ్ళీ తిరిగి జీవం పోసుకుంటారు నాకు నమ్మకం ఉంది నా దేశ శాస్త్రవేత్తలు సత్తా మీద నాకు దృఢమైన నమ్మకం ఉంది 🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🛐🛐🛐👏👌👏👏👌👌🙏🙏🙏🙏🙏🙏💪💪💪😘🤩🥰😍😍🥰🤩🤩🤩🤩

  • @sriramdasarathi4124
    @sriramdasarathi4124 Рік тому +33

    Planning and technical advancement in battery energy storage and material used in battery will be proved on Sept 22, Certainly this will prove ISRO is far ahead in their planning and execution of projects

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +3

    MERA BHARAT MAHAN MODI JI

  • @mallelavenkatreddy9460
    @mallelavenkatreddy9460 Рік тому +9

    Our scientists are Nation's pride

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 Рік тому

    జైహనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ జయహో బారత్

  • @tulasiraobeena9424
    @tulasiraobeena9424 Рік тому +2

    జై భారత్ జై ఇస్రో

  • @sravankumarkumandankothako2294

    Happy Ganesh Chaturthi. May Lord Ganesh remove all obstacles for well performance of Lunar 3 mission and make it a great success

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Рік тому +1

    Wish the best to ISRO team to wrest success in more happening missions

  • @krishp7405
    @krishp7405 Рік тому +1

    Really great Prem Garu ,today you have given wonderful information.super Prem garu wish you happy vinayakachavithi . 🙏🙏🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Рік тому +5

    Very good depth detailed analysis information about chandrayam3 dear

  • @sivakumarav4895
    @sivakumarav4895 Рік тому +4

    Great vision.jai Hind 🙏

  • @shankarshiv4039
    @shankarshiv4039 11 місяців тому

    😊 No words to describe our ISRO. Jaya ho Bharati

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +3

    Bharath mathaki ki Jai Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @ramakrishna2997
    @ramakrishna2997 Рік тому +2

    Jai Sri Ram.
    Mera Bharath Mahan 🙏🏼
    Jai Modi Ji
    Jai Yogi Ji
    Jai Doval Ji
    Jai Hind 💪

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +4

    That's new India ISRO power jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshmiev8046
      @lakshmiev8046 Рік тому

      We must be proud and encourage this ISRO group and Modiji....other parties Pl realise and update ur knowledge.

  • @oletisrinivasarao1591
    @oletisrinivasarao1591 Рік тому +2

    Great Indian ISRO

  • @vsvnarayanaraju8338
    @vsvnarayanaraju8338 Рік тому

    Suuper jai Isro

  • @GaneshZ10-nz5sj
    @GaneshZ10-nz5sj Рік тому +8

    Jai Bharat 🇮🇳 Jai ISRO 🚀 mind blowing things from ISRO entertain members I have no words to stay say to them what the kind of statistical they are using so you'll be the future of space program

  • @venkataramanagella5405
    @venkataramanagella5405 Рік тому +4

    Jayaho ISRO

  • @anilsiri25
    @anilsiri25 Рік тому +69

    స్కాంగ్రేస్ చేసిన పాపాలు ఎన్నో

    • @gummallapushpendra8318
      @gummallapushpendra8318 Рік тому

      Your correct bro, but why people are casting there vote to congress buffoons

    • @rainagaraju
      @rainagaraju Рік тому

      బీజేపీ అంతకంటే ఎక్కువ చేస్తుంది

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 Рік тому +2

      @@rainagaraju నిజాలు తెలుసుకొని మాట్లాడీతే బుగుంటుంది 🙏🙏🙏

    • @gvenkataramanaiah7098
      @gvenkataramanaiah7098 Рік тому

      నంబి నారాయణ్ లాంటి వారిని జైల్ కు వేసింది. చాలా మంది సైంటిస్ట్ లు కూడా అకాల మరణం తో చనిపోయారు. కారణం ఎవరు govt

    • @gvenkataramanaiah7098
      @gvenkataramanaiah7098 Рік тому +2

      నంబి నారాయణ్ సినిమా కూడా విడుదల అయ్యింది

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Рік тому +9

    JAI ISRO 🇮🇳,JAI BHARATH, NICE INFORMATION SIR THANK Q SIR.

  • @narayanpujari3059
    @narayanpujari3059 Рік тому +1

    Every time is ISRO great 🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @AnilDasari1812
    @AnilDasari1812 Рік тому +6

    Nice video sir 👍 hope again vikram & pragnan combo start working

  • @jayadevp5292
    @jayadevp5292 Рік тому +10

    Prem Sir, Our Bharat, is very advanced compare to the other regions. All the tech. sensors are based on electromagnetic field basis just like our Ear and talk i.e. swarapaetika. These are proved in our Mahabharat.
    Now, we are confirming them once again to the world, I believe Sir.

  • @DITTAKAVIVENKATAPRASAD-cz7yg
    @DITTAKAVIVENKATAPRASAD-cz7yg Рік тому +2

    Premji thanks for good video India will be super hero in future space technology

  • @sandelaharinath2306
    @sandelaharinath2306 Рік тому

    100 percent successful great ISRO PREM garu no problem bro again working pragnyan lander offter working Prem bhaiya thank you sir 🙏🌹🙏💐🙏🙏🙏🙏🙏🙏🌹🎉🎉

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Рік тому +3

    Mr.PREM JI GARU 🙏 GOOD NEWS TO ISRO"s FAMILY'S GRAND SUCCESSFUL JOURNEY IN LUNAR MICHIGAN GOOD NEWS THANKS U SO MUCH 👍 JAI JAI INDIAN GOVERNMENT

  • @medhagadale9389
    @medhagadale9389 Рік тому +10

    Happy Vinayaka Chaviti to you and all viewers.

  • @naidurongali2745
    @naidurongali2745 Рік тому +2

    Happy Vinayaka chavithi sir 🎉🎉🎉

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Рік тому +2

    Excellent message sir, Jai Hind

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 Рік тому +4

    Great Indians sir.

  • @sreenivaskare
    @sreenivaskare Рік тому

    హలో స్మాల్ బ్రదర్ హ్యాపీ గణపతి చవితి శుభాకాంక్షలు . ఇంకా మూడు రోజులే నిద్ర అడ్వాన్స్ వెల్కమ్ లూనార్ డే. ఈ సారి వాటర్ కనిపెట్టి కమానం బ్రదర్ నాతో మీరు ఇక్కడ ఉండడవచ్చు అనే మెస్సేజ్ కోసం చూస్తున్నాం బెస్ట్ అఫ్ లక్

  • @VAnjay-t2w
    @VAnjay-t2w Рік тому

    Jai bharat jai isro❤

  • @Hb73375
    @Hb73375 Рік тому

    గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
    Sir

  • @bsuma9505
    @bsuma9505 Рік тому +2

    Chandrayaan 2 it's a miracle

  • @ramanareddy7404
    @ramanareddy7404 Рік тому

    God grace tho Chandra yan 3 malli vikram pragnanu panee chestundi life long pani chestundi god grace shiva sakthi jai bhaarath

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 Рік тому +1

    Jayaho ISRO Scientists!
    Jayaho Modi!!
    BHARATHMATHA KI JAYAHO!!!

  • @ssrao3825
    @ssrao3825 Рік тому +8

    I am proud to be Ex Isro scientist. Even till Year 2000 NASA/USA put lot of technology embargo on us. now they are looking towards ISRO and India for collaboration and guidance.

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Рік тому

    Jai bharat, jai isro scientists, jai Vikram .👏👏👏👏👏👏👏💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @sivakumark520
    @sivakumark520 Рік тому +21

    Happy Vinayaka chaturthii to all viewers ..
    Mr. Prem sir one thing to share all that any human can learn things only from the failures and mistakes and each one teaches him to avoid those failures next time.. So NASA failed three times and Russia failed thirteen times and china failed four times and India too failed two times ...cumulatively all failures given lesson to India and with that knowledge we succeed at last hence failures are the milestones for success and no one either take credit or criticised an any lunar or gagan😢 missions....

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 Рік тому +1

    Proud of India 🇮🇳. Proud of @Isro. Proud of our scientists 🙏 and proud of our leadership 🙏.

  • @shrilaxmiads3430
    @shrilaxmiads3430 Рік тому

    Adbhutam, Adbhutam.

  • @lramesh7613
    @lramesh7613 Рік тому +4

    Sir up cm (Yogi)garu chestunna work and decisions gurinchi video plz andhariki teliyali oka leader correct ga unte andharu automatic ga correct way ki vastaru naa opinion

  • @anandthota1681
    @anandthota1681 Рік тому +2

    Good sir

  • @kotagirisrinivas6533
    @kotagirisrinivas6533 Рік тому

    Hats off to isro team

  • @jayalaxmi4239
    @jayalaxmi4239 Рік тому +3

    ThkQ for information sir, now India will do

  • @srinivasaraokolagani9828
    @srinivasaraokolagani9828 Рік тому +3

    ఇస్రో శాస్త్రవేత్తల కృషి గొప్పది

  • @rslakshmi7600
    @rslakshmi7600 Рік тому

    Jai Bharat... Definitely all batterys are working after completing of loonar day...
    Because all options and operations are kept in sleep mode. అనాదిగా ఉన్న గురు పరంపర ఎక్కడికీ పోదు..
    జై హింద్

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Рік тому

    ఇస్రో శాస్త్రవేత్తల మేధస్సు కి, వారి కృషి మరియు పట్టుదల కు హ్యట్సప్ 💐💐💐💐💐💐

  • @VASUJOBS
    @VASUJOBS Рік тому

    good sar chala manchi vishayalu chepparu

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 Рік тому +3

    💐🙏👍👍🙏💐

  • @kotamarajunageshwarrao5448
    @kotamarajunageshwarrao5448 Рік тому +1

    Great achievement.Hats Off. Our Isro is well ahead of other countries in technology.

  • @dharmaraogarugu1935
    @dharmaraogarugu1935 Рік тому

    GREAT EXPLAINED BATTERY RECHARGING CAPACITY IN CHANDHRAYAN 3, THANK YOU PREM GARU.

  • @naachethiruchulu571
    @naachethiruchulu571 Рік тому +4

    Anta chalilo battery on avvadaniki konta samayam thisukunna kachitangaa on avthundhi sir @jai ISRO 🇮🇳🚀

  • @kadullaqueens5177
    @kadullaqueens5177 Рік тому +1

    Jai Bharat ❤🎉