చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ఇలాంటివి ఉంటాయి అని ఊహ కూడా లేని పరిస్థితి లో ఉన్న వాళ్ళకి దైవం, మంత్రం మీద ఆసక్తి కలిగిస్తున్న మీకు నమస్కారాలు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకా మరిన్ని చెప్పి మా మనసుల్లో దైవం యందు ఆసక్తి, ప్రేమ పెరిగేలా మీ ప్రసంగాలతో మమ్మల్ని ఉత్తేజితుల్ని చేయ ప్రార్ధన.
గురువు గారు నమస్కారమండి మీరు చెప్పే ప్రతి విషయము నాకు చెప్తుంటే మేము విని మా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి అండి మా పూర్వీకులు కూడా ఇటువంటి సాధనలు చేసి ఎంతో ధన్యత పొందారు ఆ తరువాత మా నాన్నగారు నా చిన్నతనంలోనే స్వర్గస్తులైపోయారు మా నాన్నగారికి నేను చూడలేదు ఆ తరువాత మా అమ్మగారు మాకు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి నేనిప్పుడు అర్చకుడిగా పని చేస్తున్నాను అయితే మా నాన్నగారు చేసే సాధన నేను కూడా ఇప్పుడు చేస్తున్నారండి గాని నాకు మంత్రోపదేశం లేదు మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను యూట్యూబ్లో చూస్తాం అండి గురువుగారు మీరు మాకు మా యందు దయవుంచి మీరు మాకు కాళీ మంత్ర లేదా నాకు ఎ మంత్రోపదేశం ఇస్తే నాకు అర్హత ఉందో నాకు మీరు మీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించిన మంత్రోపదేశం కలిగిస్తారని మనవి చేస్తున్నాను దయవుంచి దయచేసి నాకు కలిగిస్తారని మనసా వాచా కర్మణా పాదాభివందనం చేస్తున్నాను నాకు తోవ చూపిస్తారని నా యొక్క ముఖ్య విజ్ఞప్తి.9000841795
@@nagavallitati8055 🌷సాధన🌷 🌷ఛాయా పురుష విద్య🌷 ఈ విద్య కొంత వ్యాప్తి లో ఉన్నది ,అక్కడక్క అభ్యాసం చేసేవారు కనపడతారు ,దీనికి ఉదయం 8 లేక 9 గంటలు అనుకూలం ,డాబా మీద కానీ ,సమతలం గా ఉన్న నేల మీద కానీ వీపు సూర్యుడు వైపు ఉంచి తిన్నగా నిల్చోవాలి ,చేతులు క్రిందికి పక్కగా ఉండాలి, అప్పడు నీడ ముందు వైపు అయిదు మొదలు పది అడుగులు ఉంటుంది ,దృష్టిని కొద్ది నిమిషాలు నీడ యొక్క మెడ మీద కేంద్రీకరించాలి . ఆ సమయంలో "ఓం హ్రీం పరబ్రహ్మణే నమః " అనే మంత్రాన్నీ 108 సార్లు ఉచ్చరించాలి , తరువాత తల ఎత్తి నీలి ఆకాశం వైపు చూస్తే వెంటనే ధూమవర్ణం తనవలనే ఉన్న ప్రతిమ కనిపిస్తుంది ,అది నిలిచి ఉన్నంత సేపు చూస్తూ ఉండాలి, కొన్నాళ్లకు ఆ ప్రతిమ లో చైతన్యం కలుగుతుంది . ప్రతి దినం ఈ అభ్యాసం చేస్తే మూడులోకాలను గురించి జ్ఞానం కలుగుతుంది. గురువు నందు భక్తి ఎక్కువ అవుతుంది ,ఈ అభ్యాసం రాత్రి వేళ మంచి కాంతిమంతమైన విధ్యుతు దీపం దగ్గర కూడా చేయవచ్చు ,ఈ అభ్యసము ప్రారంభించే ముందు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది ఉదయం లేచి ,నిత్యకృత్యములు తీర్చుకొని , స్నానం చేసి , ప్రార్ధనలు ముగించుకొని , అవిస గింజల రసాలు 2:1 నిష్పత్తి లో తీసుకొని ,పాలు ,అన్నం ఆహారం గా తీసుకోవాలి, కారం ,మసాలా లో కూడినవి,అరటిపండ్లు ,ఇంగువ మొదలైన రజోగుణం వృద్ధి చేసే పదార్థాలు కాబట్టి మానివేయలి . ఇలా చేయకపోయినప్పటికీ పై అభ్యాసం చేయవచ్చు. వారం రోజులు అభ్యాసం చేసిన తరువాత బ్రహ్మ రంద్రం మీద నుండి ఒక తేజో పుంజం కనపడుతుంది, పదిహేను రోజులకి గుప్త విద్య మూలతత్వ జ్ఞానం కలుగుతుంది, నెల రోజులకు ప్రాణాయామం, రెండు నెలలకి స్వయంగా గ్రంధాలు వ్రాసే శక్తి కలుగుతుంది, నాలుగు నెలలు కి ఎదుట ఉన్న వారి మనసులో భావాలు తెలుసుకొనే వీలు కలుగుతుంది, సిద్ధపురుషులు ని తెలుసుకునే శక్తి కలుగుతుంది. అందుమూలంగా వారి నుంచి రహస్య జ్ఞానం సంపాదించటానికి వీలు అవుతుంది ,ఆరు నెలలు అవిచ్ఛన్నంగా చేస్తే తన కోరికలని భగవంతుని సహాయం తో ఫలిస్తాయి ఆఖరికి సాధకుడు తనకు కావలసినవన్నీ సాదించుకోగలడు ఈ విద్య వలన ఏడు పురుషాంతలు తనవాళ్ళు తరిస్తాయి,గయ లో శ్రాద్ధం చేసిన పుణ్యం లభిస్తుంది ,బ్రహ్మ జ్ఞానం గలుగుతుంది . బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది . కాశీ లో మృతినొందిన ఫలం దక్కుతుంది, అదృశ్య విద్య ,బావిష్యతు జ్ఞానం దీని వల్ల కలుగుతుంది అని ఒక సిద్ధ పురుషుడు వారాణసి లో చెప్పిన అద్భుతమైన సాధన 💠Written by :- Siddharth 💠 🔥సేకరణ కాశీలో సాధువు చెప్పిన సాధన వివరాలు 🌷శ్రీ మాత్రే నమః🌷
Oka video lo meru sadakulu lether vastuvulu vadadu anaru but inko video lo meru Homam lo Mamsamu vestanu ammavari kosam ani anaru. E doubt ni clear cheyagalara pls ?
@@omkalabhairavayanamahsadha2502 ధన్యవాదాలు 🙏. 205) మన యోగులు- సమరసతా సారథి చిప్పగిరి భంభం స్వామి. -- ఎ.యస్.ఆర్. ఈ వ్యాసం 'జాగృతి' వార పత్రికలో రావడం ఒక విశేషం, విడ్డూరం కూడా కావచ్చునా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. ఎందుకంటే ఈ వ్యాసంలో యోగి ఒక ముస్లిం. కొందరికి ఈ సందర్భంలో సాయిబాబా గుర్తుకు రావడం సహజం. అయితే ఈ యోగి లింగం, జందెం ధరించడం ఆశ్చర్యకరం. అంతేకాదు, లింగం ధరించే విధానం అవమానకరంగా వుందని రాజు భావించి ఎలాంటి శిక్ష విధించాడు, ఆ తరువాత ఏమి జరిగింది? ఈ యోగి చూపిన కొన్ని మహిమలు ఈ వ్యాసంలో ఆసక్తిదాయకంగా వున్నాయి. 13-7-2015, జాగృతి వార పత్రిక. ua-cam.com/video/rq3afAEzYUE/v-deo.html
చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ఇలాంటివి ఉంటాయి అని ఊహ కూడా లేని పరిస్థితి లో ఉన్న వాళ్ళకి దైవం, మంత్రం మీద ఆసక్తి కలిగిస్తున్న మీకు నమస్కారాలు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకా మరిన్ని చెప్పి మా మనసుల్లో దైవం యందు ఆసక్తి, ప్రేమ పెరిగేలా మీ ప్రసంగాలతో మమ్మల్ని ఉత్తేజితుల్ని చేయ ప్రార్ధన.
మా అదృష్టం మీ ఛానెల్ కోసం మాకు తెలియడం...ధన్యవాదాలు గురువు గారు
Jai shree ram. Namaskaram guruji💐💐💐👏👏👏
ఓం నమః శివాయ నమః
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🙏
గురువు గారు నమస్కారమండి
మీరు చెప్పే ప్రతి విషయము నాకు చెప్తుంటే మేము విని మా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి అండి మా పూర్వీకులు కూడా ఇటువంటి సాధనలు చేసి ఎంతో ధన్యత పొందారు ఆ తరువాత మా నాన్నగారు నా చిన్నతనంలోనే స్వర్గస్తులైపోయారు మా నాన్నగారికి నేను చూడలేదు ఆ తరువాత మా అమ్మగారు మాకు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి నేనిప్పుడు అర్చకుడిగా పని చేస్తున్నాను అయితే మా నాన్నగారు చేసే సాధన నేను కూడా ఇప్పుడు చేస్తున్నారండి గాని నాకు మంత్రోపదేశం లేదు మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను యూట్యూబ్లో చూస్తాం అండి గురువుగారు మీరు మాకు మా యందు దయవుంచి మీరు మాకు కాళీ మంత్ర లేదా నాకు ఎ మంత్రోపదేశం ఇస్తే నాకు అర్హత ఉందో నాకు మీరు మీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించిన మంత్రోపదేశం కలిగిస్తారని మనవి చేస్తున్నాను దయవుంచి దయచేసి నాకు కలిగిస్తారని మనసా వాచా కర్మణా పాదాభివందనం చేస్తున్నాను నాకు తోవ చూపిస్తారని నా యొక్క ముఖ్య విజ్ఞప్తి.9000841795
శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@@omkalabhairavayanamahsadha2502 గురువు గారు నమస్కారం
గురువు గారు నీ సంప్రదించాలి అంటే యెలా 9000841795 ధన్యవాదాలు గురువు గారు
@@purnachandraoburagapu8814 Vaaru Kurtalam peetadhipatulu. Akkada vuntaru
మంచి విషయాలు తెలియ జేస్తున్న గురువుగారికి పాదాభివందనాలు
అమూల్యమైన విషయాలు చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనం
ఓం శ్రీ కాలభైరవయా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
అయ్యా, మీ చిరునామా ఇస్తే మిమ్మలిని కలవగలము. దయ ఉంచండి.
మీ దర్శన భాగ్యం కావాలి... అనుగ్రహించ ప్రార్ధన 🙏
chala chala dhanyavadalu guruvu gaaru 🙏🙏🙏🙏
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
Naku chinnapudu same Raju gari lanti anubhavam aiindi, naku ippatiki adi gurthune vundi
Guruvugaru, entho kalamga daiva chintanalo untoo, eppudoo ee divya anubhavam avakapovadam valla- asalu mana nammakam correct enaa.. anee anumaanam kudaa eppudaina vasthundevi. Ivannee vintunte, vere spiritual dimension kudaa ee prapanchamlo undhani thelsukuni nammi, inkaa bhakthi ga, prematho daivaaraadhana cheyaalani undhi. Dhanyavaadaalu
Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvugaru namaskaram,vanadurga upasana gurunchi video cheyyandi please
శ్రీ గురుభ్యోనమః 🙏
Bhaiya guruji Garu mirchi paper ki madam
Om good information Swami Garu 👍
Swami mi padalaku namaskar am ayagaru
Guruvu garu no please.
Tq Nice information
అయ్యా నమస్కారం
నమస్కారం గురువుగారూ
🙏🏾
Sri gurubyo namaha 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Nanna garu hatsup
Thank you Sooo much sir 🙏🙏🙏🙏🙏
Ayya sidhi ante yemiti dhani gurinchi cheppagalaru🙏🙏🙏
Om gurubyo namaha
Guruji meeru cheppe vidhanam naaku baga nacchindi guruji naamanasuloni vedhana meeku vinnavinchukuntunnanu swamy.
Nenu naasonta annayya chanipote nene kharmakonda chesanu atarvata mavayya ante naa bharya tandri chanipoyadu nenu dooraga vundatam valana nenu vellaledu. Naabharya vellindi akkada yemjarigindo naaku Kani appatnuchi Naabharya matateeru pravarta teerutennulu Anni maripoyayi. Appatnuchi Maa yintilo kastalu bhadhalu vachhai. Yenduvalla guruji
Naaperu SATYANARAYANA
Kasyapa gotram. Age 53 years
Guruvugarunamaskaramulu. Mephonambaru. Evvandi
Jai guru datta
🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya
swamy naaku oka doubt undhi,athma prayaanam cheyyagaladhu mari shariram tho ala kanipinchaaru kashi lo
Guruvugaaru naaku mantra upadesam ivvandi dayachesi ..mee number iste vipulamga matladataanu
Siddeswarananda bharathi swami vaaru.. maa guruvu garu
How to meet siddeswarananda bharati garu..plz let me know
@@JAI-SRIRAMA tirupathi lo vunnaru.. velli meet avochu.. 🙏
@@suneeltirumalasetty Address cheppagalara plz
@@JAI-SRIRAMA rayal cheruvu sri shakti petam, tirupati nundi bus lo vella li 16 km lopu untundhi
@@dasarivenkat6735 thanks brother
Om shri gurubhyo namaha 🙏🕉️
🙏🙏
🙏🙏🙏🙏🙏
Miru narayan dutt srimali book Loni stories cheptunnattuga vundi . Mana andhra loni persons experiences cheppandi.
ఈ పుస్తకం ఎక్కడా దొరుకుతుంది sir
ఛాయా పురుష విద్య బ్రహ్మంగారు దీనిద్వారా భవిష్యత్తుకాలంలోకి ప్రయాణం చేసి కాల జ్ఞానం వ్రాశారు( టైం ట్రావెల్ )
Agoralu
Namaskaram Swamy.. oka chinna doubt. nenu manasulo epudu pachakshari mantram ni japisthunnanu konni months nundi. Naaku forehead meeda edo blink avuthunnattu leda pattesinattu vuntundi....Enduku ila jaruguthundo teliya cheyamani prardhana
Meku 3rd eye open avuthundhi ala open aye mundhu alani vuntadhi
Pachakshari mantram ante ento chepara nenu chaduvutha
@@shreestareddy5172 om namh sivaya
Ashtama sidhulu antaru kada sir..
Nava sidhi enti??
గురువు గారు పోన్ నెంబరు అడ్రస్ తిలియ జై య గలరు
ఆ విద్య పేరు 'ఛాయ పురుష విద్య'
Evaraina chayapurusha sadhana gurinchi cheppandi 🙏
@@nagavallitati8055 Very rare... గురువు కావాలి
Miru chestunnara
@@nagavallitati8055 లేదు అండీ... కానీ చేసేవాళ్ళు ఉన్నారు
@@nagavallitati8055 🌷సాధన🌷
🌷ఛాయా పురుష విద్య🌷
ఈ విద్య కొంత వ్యాప్తి లో ఉన్నది ,అక్కడక్క అభ్యాసం చేసేవారు కనపడతారు ,దీనికి ఉదయం 8 లేక 9 గంటలు అనుకూలం ,డాబా మీద కానీ ,సమతలం గా ఉన్న నేల మీద కానీ వీపు సూర్యుడు వైపు ఉంచి తిన్నగా నిల్చోవాలి ,చేతులు క్రిందికి పక్కగా ఉండాలి, అప్పడు నీడ ముందు వైపు అయిదు మొదలు పది అడుగులు ఉంటుంది ,దృష్టిని కొద్ది నిమిషాలు నీడ యొక్క మెడ మీద కేంద్రీకరించాలి . ఆ సమయంలో "ఓం హ్రీం పరబ్రహ్మణే నమః " అనే మంత్రాన్నీ 108 సార్లు ఉచ్చరించాలి , తరువాత తల ఎత్తి నీలి ఆకాశం వైపు చూస్తే వెంటనే ధూమవర్ణం తనవలనే ఉన్న ప్రతిమ కనిపిస్తుంది ,అది నిలిచి ఉన్నంత సేపు చూస్తూ ఉండాలి, కొన్నాళ్లకు ఆ ప్రతిమ లో చైతన్యం కలుగుతుంది . ప్రతి దినం ఈ అభ్యాసం చేస్తే మూడులోకాలను గురించి జ్ఞానం కలుగుతుంది. గురువు నందు భక్తి ఎక్కువ అవుతుంది ,ఈ అభ్యాసం రాత్రి వేళ మంచి కాంతిమంతమైన విధ్యుతు దీపం దగ్గర కూడా చేయవచ్చు ,ఈ అభ్యసము ప్రారంభించే ముందు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది
ఉదయం లేచి ,నిత్యకృత్యములు తీర్చుకొని , స్నానం చేసి , ప్రార్ధనలు ముగించుకొని , అవిస గింజల రసాలు 2:1 నిష్పత్తి లో తీసుకొని ,పాలు ,అన్నం ఆహారం గా తీసుకోవాలి, కారం ,మసాలా లో కూడినవి,అరటిపండ్లు ,ఇంగువ మొదలైన రజోగుణం వృద్ధి చేసే పదార్థాలు కాబట్టి మానివేయలి . ఇలా చేయకపోయినప్పటికీ పై అభ్యాసం చేయవచ్చు.
వారం రోజులు అభ్యాసం చేసిన తరువాత బ్రహ్మ రంద్రం మీద నుండి ఒక తేజో పుంజం కనపడుతుంది, పదిహేను రోజులకి గుప్త విద్య మూలతత్వ జ్ఞానం కలుగుతుంది, నెల రోజులకు ప్రాణాయామం, రెండు నెలలకి స్వయంగా గ్రంధాలు వ్రాసే శక్తి కలుగుతుంది, నాలుగు నెలలు కి ఎదుట ఉన్న వారి మనసులో భావాలు తెలుసుకొనే వీలు కలుగుతుంది, సిద్ధపురుషులు ని తెలుసుకునే శక్తి కలుగుతుంది. అందుమూలంగా వారి నుంచి రహస్య జ్ఞానం సంపాదించటానికి వీలు అవుతుంది ,ఆరు నెలలు అవిచ్ఛన్నంగా చేస్తే తన కోరికలని భగవంతుని సహాయం తో ఫలిస్తాయి ఆఖరికి సాధకుడు తనకు కావలసినవన్నీ సాదించుకోగలడు
ఈ విద్య వలన ఏడు పురుషాంతలు తనవాళ్ళు తరిస్తాయి,గయ లో శ్రాద్ధం చేసిన పుణ్యం లభిస్తుంది ,బ్రహ్మ జ్ఞానం గలుగుతుంది .
బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది . కాశీ లో మృతినొందిన ఫలం దక్కుతుంది, అదృశ్య విద్య ,బావిష్యతు జ్ఞానం దీని వల్ల కలుగుతుంది అని ఒక సిద్ధ పురుషుడు
వారాణసి లో చెప్పిన అద్భుతమైన సాధన
💠Written by :- Siddharth 💠
🔥సేకరణ కాశీలో సాధువు చెప్పిన సాధన వివరాలు
🌷శ్రీ మాత్రే నమః🌷
How can i contact u sway 🙏 I need to share my experience..
satyahyd2013@gmail.com
నుంబెర్ చెప్పండి సార్
Chennappudu maa amamma chepedhe e story
Ma pedda vallu chepparandi kada
Oka video lo meru sadakulu lether vastuvulu vadadu anaru but inko video lo meru Homam lo Mamsamu vestanu ammavari kosam ani anaru. E doubt ni clear cheyagalara pls ?
అమ్మ దేవత కోసం వాడే ద్రవ్యలు దోషం ఉండదు అవి కమ్య ద్రవ్యలు తోలు సాధకులు వాడకూడదు అవి దోషం
Guruvu garu me phone no pettandi
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami Prathyakshamga prathyakshamaiea Sadana gurinchi Dayachesi telupagalaru Vivaham ainavariki kuda Aanjaneya swami prathyakshyam avutara leka Brahmachariki matrame prathyakshyam avutara guruvu garu Dayachesi telupagalaru
ఇలాంటివి ఉనాయి
గురువుగారు నమస్కారం. మీ నంబర్ పెట్టండి. దయచేసి.నా పేరు సుబ్రహ్మణ్యశర్మ అర్చకుడిని.
కాశీపురాధీశ కాలభైరవాయనమః మెస్సెంజర్ కి రాగలరు
@@omkalabhairavayanamahsadha2502 శ్రీ గురుభ్యోన్నమః
Guvugariki paadabi vandanalu 🙏 🙏🙏 🙏
@@omkalabhairavayanamahsadha2502 messenger lo Facebook lo kuda ravadam ledhu
Guruvu garu me phone no Pettandi .menu padabhi vandanalu
సరైన గురువులు ఎక్కడున్నారు ఉంటే చెప్పండి
శ్రీ సిద్దేశ్వరనంద స్వామువరు ఉన్నారు
Your messenger I'd sir
నమస్కారం ఆర్యా,
నా యుట్యూబ్ ఛానల్ లో ఇద్దరు యోగుల గురించి తెలియజేసినవి వున్నాయి. ఇక్కడ వాటి లింకులు పెట్టవచ్చునా ?
ఆ పెట్టుకోండి ఇబ్బంది లేదు
@@omkalabhairavayanamahsadha2502 ధన్యవాదాలు 🙏.
205)
మన యోగులు- సమరసతా సారథి చిప్పగిరి భంభం స్వామి. -- ఎ.యస్.ఆర్.
ఈ వ్యాసం 'జాగృతి' వార పత్రికలో రావడం ఒక విశేషం, విడ్డూరం కూడా కావచ్చునా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. ఎందుకంటే ఈ వ్యాసంలో యోగి ఒక ముస్లిం. కొందరికి ఈ సందర్భంలో సాయిబాబా గుర్తుకు రావడం సహజం. అయితే ఈ యోగి లింగం, జందెం ధరించడం ఆశ్చర్యకరం. అంతేకాదు, లింగం ధరించే విధానం అవమానకరంగా వుందని రాజు భావించి ఎలాంటి శిక్ష విధించాడు, ఆ తరువాత ఏమి జరిగింది? ఈ యోగి చూపిన కొన్ని మహిమలు ఈ వ్యాసంలో ఆసక్తిదాయకంగా వున్నాయి.
13-7-2015, జాగృతి వార పత్రిక.
ua-cam.com/video/rq3afAEzYUE/v-deo.html
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏