సహో.జాన్సన్ గారికి సహో.మార్టిన్ గారు మరియు సహో.భక్తసింగ్ గారితో వున్న సేవా జీవితపు అనుభవాలు

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024
  • PRAISE THE LORD, brothers and sisters
    BRO.JHONSON, Who worked with artist ANR in Chennai and Hyderabad, got a transformed life when he attended an awakening meeting at Hebron Fellowship. He immediately turned his life over to Christ.
    Following Christ's call, he left his lucrative career and approached the elders in Hebron, where he started sharing his testimony. Under BRO.MARTIN, he was entrusted to do God's service.
    He started reaching out to people with the good news, particularly at agencies in Araku valley, Rajavommangi, Kimilogedda, Devipatnam, Rampachodavaram, Kakawada, located in the Alluri Sitharama Raju district.
    Eleswaram, Pedhapuram, Samarlakota, Kakinada, Kovvur in the East Godavari district.
    God used him for not only preaching, but also to build many fellowships in his service.
    In this video, he recounted his journey and how God aided him in many ways and guided him even in the midst of hardships. Through his perseverance and faith in God, he has completed 42 years of service and is now in his 43rd year.
    If your life is impacted by this testimony, please share it to our beloved Christians.

КОМЕНТАРІ • 16

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 10 місяців тому +4

    చీకటి నుండి వెలుగునకు మిమ్ములను నడిపించిన దేవునికి వందనాలు,ఆయన ఏదైన చేయగలిగిన సమర్ధుడు.🙏🙏🙏

  • @Ra12345-q
    @Ra12345-q 10 місяців тому +4

    Br johnson అయ్యగారికి, ఆయన జీవిత బాగస్వామి అయిన అక్క గారికి, వారి కుమారునికి, కుమార్తె కుటుంబానికి
    జీసస్ క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఇవంజిలికల్ సోల్జర్స్ టీమ్ సంఘము (అయ్యలరాజు పల్లి & పుల్లంపేట, (కడప జిల్లా), అన్నమయ్య జిల్లా) తరపున వందనాలు. పుల్లంపేటలో సంఘాన్ని బ్రదర్ కురియొన్ చీల్చి వేశారు. సంఘ పెద్దగా ఉన్న నేను సేవకునిగా వచ్చిన యేశపోగు జయరాజు అనే ఒక సాతాను సేవకున్ని ఎదిరించి బయటికి వచ్చి దేవునివాక్యనుసారముగా సేవ చేసేందుకు ఆయన ఇచ్చిన కృపతో సేవ చేస్తున్నాము.br..bhakth singh గారు
    దేవుని సేవ ఎలా చేశారో కూడా పరిశీలించలేని గుడ్డోల్లు హెబ్రన్ లో ఉంటూ దేవుని గృహాలను దొంగల గుహలుగా మార్చి వేసారు
    వీళ్ళని నేను గబ్రోన్ సంగస్తులు అని అంటున్నాను.
    Br..Bhakth Singh గారికి ఈ నకిలీలకు సంబంధం లేదు.
    మా కొరకు మీరు ప్రార్థించండి. మీకొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాము.
    మీ సంఘంలోని ప్రతి bro.. ప్రతి సిస్టర్ లకు మా తరపున ప్రత్యేక వందనాలు.
    ***********************************
    దేవునికి స్తుతులు స్తోత్రములు
    **********************************

  • @vijayakumaripothumudi9194
    @vijayakumaripothumudi9194 11 місяців тому +3

    ఎంత గొప్ప అద్బుత సాక్ష🙏🙏🙏🙏🙏

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 9 місяців тому +2

    Praise the Lord to everyone 🙏

  • @Chaitanyavadala
    @Chaitanyavadala 6 місяців тому +1

    Uncle mi saksham vintunte na gatam gurtuku vasthundi. Amaina deudu nammadagina vadu . Praise the lord.

  • @panyamshreyasaran
    @panyamshreyasaran Місяць тому

    Goodbelssyou

  • @premkumarj4103
    @premkumarj4103 Рік тому +3

    Praise God....great testimony and all glory to God

  • @varaprasadkada9367
    @varaprasadkada9367 Рік тому +4

    Praise the Lord

  • @jonadabstephen
    @jonadabstephen Рік тому +6

    నమ్మకమైన దైవజనుడు జాన్సన్ గారు. మంచి అనుభవ సాక్ష్యము.పెద్దలు మరియు మేలు పొందిన ప్రజలు వదిలిన కూడా దేవుడు కాపాడి నందుకు స్తోత్రము కలుగునుగాక

  • @sakasamuel4627
    @sakasamuel4627 Рік тому +4

    Nice Testimony

  • @suvarnamanikumarimikkili211
    @suvarnamanikumarimikkili211 9 місяців тому +2

    God bless you

  • @nirmalakumari9681
    @nirmalakumari9681 Рік тому +4

    Nuvvu super bro😊

    • @MrSyamdavid
      @MrSyamdavid  Рік тому

      మీ ప్రేమ అభిమానములకు 🙏

  • @PVenkateswararao-um2cb
    @PVenkateswararao-um2cb 2 місяці тому +1

    ప్లీజ్ టీ లార్డ్. Gh. C. K. P d

  • @pvrsraju474
    @pvrsraju474 9 місяців тому +1

    Praise the lord