Manchi Manasulu Telugu Movie || Jabilli Kosam Video Song || Bhanu Chander, Rajani || Shalimarcinema

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2013
  • Watch Jabilli Kosam Video Song From Manchi Manasulu Telugu Movie. Features Bhanu Chander, Rajani & Others. Directed by Mohan Gandhi, Music by Ilaiyaraaja.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Розваги

КОМЕНТАРІ • 3 тис.

  • @ridya2899
    @ridya2899 3 місяці тому +497

    2024 లో ఎవరైనా వింటున్నావా ఫ్రెండ్స్ 😄😄😄❤❤❤🥰🥰🎉🎉

  • @Avadhuta9
    @Avadhuta9 Рік тому +882

    2022 & 2023 లో వింటున్న వారు ఒక్క లైక్ చెయ్యండి

  • @JoyfulJourneyswithRazia
    @JoyfulJourneyswithRazia 3 місяці тому +9

    2024 lo vintunna vallu yevarevaru unnaru

  • @sujithasujitha4888
    @sujithasujitha4888 28 днів тому +9

    2025 లో ఎవరైనా వింటున్నారా ఫ్రెండ్స్

  • @myhomeprinces8971
    @myhomeprinces8971 4 роки тому +983

    ఈ పాట మళ్ళీ మళ్ళీ వినలనుకుంటే ఒక లైక్ వేసుకోండి... 2024లో వింటున్నవారు... ఎంత మంది ఉన్నారు

  • @Sippy1508
    @Sippy1508 5 років тому +466

    లాలాలాలా... లాలాలాలా... లాలాలలాలా...
    లాలాలలాలా.. లాలా..లాలా...లాలా..
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
    మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
    మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
    నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
    అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా నే కన్న కలలు నీ కళ్ళతోనే
    నాకున్న తావు నీ గుండెలోనే కాదన్ననాడు నేనే లేను...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
    నా మనసొక నావైనది ఆ వెల్లువలో
    నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
    నా మనసొక నావైనది ఆ వెల్లువలో..
    ఈ వెల్లువలో ఎమవుతానో ఈ వేగంలో ఎటుపోతానో
    ఈ నావకు నీ చేరువ తావున్నదో
    తెరచాప నువ్వై నడిపించుతావో
    దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో నట్టేట ముంచి నవ్వేస్తావో..
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    వేచాను నీ రాకకై..
    చిత్రం : మంచి మనసులు (1985)
    తారాగణం: భానుచందర్, రజనీ
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
    నేపధ్య గానం : జానకి

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +592

    అత్యంత అర్థవంతమైన అమూల్యమైన గీతాన్ని అద్భుతంగా ఆలపించిన మనందరి అమ్మ యస్.జానకి గారిని ఎప్పటికి మరచిపోలేము.

    • @venkivenki7374
      @venkivenki7374 Рік тому +1

      ఈపాటరాసినవారికిచతకోటివందనాలు

    • @srilathak1161
      @srilathak1161 Рік тому

      ​@@venkivenki7374 aakarafa meri
      Where is she now

    • @G.poomani
      @G.poomani Рік тому +1

      நான் மறக்க முடியாது

  • @user-pt3ve9se6l
    @user-pt3ve9se6l 5 місяців тому +24

    2024 కూడా వింటున్నవాళ్లు ఒక లైక్ చేయండి

  • @anilkumarakki4871
    @anilkumarakki4871 4 роки тому +2101

    ఈ పంచభూతాలు ఉన్నంతవరకూ ఈ పాటకు మరణం ఉండదు.👌😍😍

  • @bhavanirangu2341
    @bhavanirangu2341 2 роки тому +255

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
    మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
    మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
    నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
    అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
    నే కన్న కలలు నీ కళ్ళతోనే
    నాకున్న తావు నీ గుండెలోనే
    కాదన్ననాడు నేనే లేను
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో
    నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో
    ఈ వెల్లువలో ఏమౌతానో
    ఈ వేగంలో ఎటుపోతానో
    ఈ నావకు నీ చేరువ తావున్నదో
    తెరచాప నువ్వై నడిపించుతావో
    దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
    నట్టేటముంచి నవ్వేస్తావో
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    వేచాను నీ రాకకై

  • @neelimavipparthi9746
    @neelimavipparthi9746 10 місяців тому +6

    Wow that high pich song only it can be done by janijiki mam hats off

  • @brmedia8442
    @brmedia8442 3 роки тому +1880

    2021లో ఎంత మంది విన్నారు ఫ్రెండ్స్ఒక్క like చేసుకోండి

    • @nanimanchoju9480
      @nanimanchoju9480 3 роки тому +6

      Entha mandhi vinte nikendhuku ra gaa

    • @srilakshmibongurla4008
      @srilakshmibongurla4008 2 роки тому +1

      2021 lo anti bro. Nenu everyday vintune vunta

    • @rabin4478
      @rabin4478 2 роки тому +9

      2050 వరకు వింటారు బ్రో 🙏👍

    • @vivekanandan1113
      @vivekanandan1113 2 роки тому +3

      Music by llaiayaraja sir 👍

    • @taruntanhas7066
      @taruntanhas7066 2 роки тому +2

      Female and Male versions rendu kuda evergreen. Ivi eppatiki vintune untaru. Golden era adi 😍

  • @LoveMemoriess
    @LoveMemoriess 2 місяці тому +3

    ఈ ఇయర్ ఏ కదూ..నేను బ్రతికి ఉన్నంత కాలం... ఈ సాంగ్ వింటూనే అంటా

  • @VenkateswarluKasimala-ez9sc
    @VenkateswarluKasimala-ez9sc Рік тому +5

    ఈ పాట వింటే నింగి నీలా కలుస్తాయో తెలియదు కానీ ఇద్దరు మనుషులు మాత్రం కలుస్తాయి పాట పంచామృతం

  • @andavarapurajesh7255
    @andavarapurajesh7255 2 роки тому +78

    ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ గానం, రజినీ అభినయం అద్భుతం.సంగీత ప్రపంచంలో ఎప్పటికి నిలిచిఉండే అద్భుత గీతం

  • @ramur7262
    @ramur7262 3 роки тому +65

    జానకమ్మ గాయనిగా పుట్టడం మన అదృష్టం 🙏😍

  • @mpavankumar11
    @mpavankumar11 3 роки тому +141

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
    జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచను ని రాక కై
    సూపర్ సాంగ్ .Corona lock down లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా
    ఉంటే like. వేసుకోండి

  • @ramakrishnadevarakonda3334
    @ramakrishnadevarakonda3334 4 роки тому +850

    జన్మలో ఇలాంటి పాటలు మళ్ళీ రావు.

    • @mmcreations8240
      @mmcreations8240 2 роки тому +26

      Alanti kalam kuda radu bro appati rojlee adbutam bro

    • @yashodadevi..p1343
      @yashodadevi..p1343 2 роки тому +5

      @@mmcreations8240 yes..

    • @vivekanandan1113
      @vivekanandan1113 2 роки тому +7

      Music by llaiayaraja sir 👍

    • @gadeveeraswami6931
      @gadeveeraswami6931 2 роки тому

      eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee eeeeeeeeeeeeeeeeeeeeeeeee eeee@@yashodadevi..p1343

    • @tastyrecipes8477
      @tastyrecipes8477 2 роки тому +3

      Yes

  • @harimenon8239
    @harimenon8239 2 роки тому +25

    I am from Kerala ....I like this song very much.... Janaki Ammas superb rendering

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому +3

      Raja sir music and Athreya sir lyrics also made this song a beautiful song... If possible listen the male version of this song sung by Spb sir

  • @yellaiahbollabathini8956
    @yellaiahbollabathini8956 Рік тому +26

    మరో వేయ్యేళ్ళయినా ఈ పాట నిత్య నూతనమే! జానకమ్మ గొంతులో మాధుర్యం ఎప్పటికీ మర్చిపోలేను!

  • @garenafftelugurowdy8780
    @garenafftelugurowdy8780 4 роки тому +1491

    2020 lo vinttuna vallu like veysukondi

  • @rambabusasapu4658
    @rambabusasapu4658 6 років тому +386

    మ ళ్లి మ ళ్లి వినాలనిపించె ఇలాంటి పాటలు మళ్ళీ వస్తే బాగుణ్ణు

  • @eshwarchandra.v.n5673
    @eshwarchandra.v.n5673 Рік тому +44

    Immortal Voice .. Long life Sangeetha Saraswathi Janakiamma 💚🙏..

  • @janakiammastatus
    @janakiammastatus 3 роки тому +287

    I'm from tamilnadu. But,this song is my most favourite. Reason for that : one and only Janaki Amma..😘What a voice. What a expression.very very clarity sangathis. Janu maa I love you so much amma

    • @srees4894
      @srees4894 2 роки тому +4

      Pls tell me tamil song

    • @janakiammastatus
      @janakiammastatus 2 роки тому +8

      @@srees4894 Tamil version sung by p.susheela ji... It's ok...
      Song : Rasavae unna kanadha nenju from vaithegi kaathirundhal movie

    • @srees4894
      @srees4894 2 роки тому +1

      @@janakiammastatus ok tnkuu. I hear that song but i don't remember. Now happy to hear. Tnk you

    • @santhoshg2563
      @santhoshg2563 2 роки тому

      Hi

    • @mariswaranmani290
      @mariswaranmani290 Рік тому +1

      Vaithegi kaathirunthal

  • @sriramulu7509
    @sriramulu7509 6 років тому +646

    ఇంత అద్భుతమైన పాటలను ఇప్పుడు రాసేవారే కరువయ్యారు

  • @MyVilly
    @MyVilly 2 роки тому +12

    ఇప్పటి ఎంత blockbuster సాంగ్ అయినా మా అంటే రెండు మూడు లేదా ఆరు నెలలు వింటాం తర్వాత, కానీ ఈ పాటకు అస్సలు చావే లేదు ఎప్పుడు విన్నా అస్సలు బోరే రాదు ఆ జనరేషన్ ఈ జనరేషన్ ముందు జనరేషన్ ఇంకా ఎన్ని జనరేషన్ లు అయిన వినేలా ఉంది ఎం సాంగ్ రా బాబు🙏👍

  • @dasarivenkatanarayana
    @dasarivenkatanarayana Рік тому +21

    ఈ పాట పాడిన మన అందరికీ అమ్మ ఎస్ జానకమ్మ గారికి కృతజ్ఞతలు

  • @kschithra.mylove
    @kschithra.mylove Рік тому +16

    నిప్పు లేకుండా మన హృదయాన్ని కరిగించే పాట ❤ అమ్మ జానకి అమ్మ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gopalkrishnaracharla2972
    @gopalkrishnaracharla2972 5 років тому +310

    Janakamma is very talented singer because ,she melts everyone with her singing. I love janakamma 🥰🥰🥰🥰 so much

    • @mrkanna07
      @mrkanna07 3 роки тому +5

      It is my favorite song

  • @vemulasambha6237
    @vemulasambha6237 5 років тому +1164

    2020 Lo eanta mandiri chusaru

  • @chintadajaya2347
    @chintadajaya2347 4 місяці тому +22

    2024 lo ee pata vintunna vallu oka like veskondi

  • @Sowjanyashivani143
    @Sowjanyashivani143 3 місяці тому +1

    Wonderful song❤ ఇలాంటి పాటలు ఇప్పుడు రమ్మన్నా రావు చాలా అద్భుతమైన పాట❤❤❤😊

  • @ramakrishnan9613
    @ramakrishnan9613 4 роки тому +286

    Tamil : Rasave unna
    Telugu : Jaballi kosam
    Kannada : Sangathi ninna
    People's are connected by music ,that's music strength

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 5 років тому +59

    మనసు బరువుగా ఉన్నపుడు ఈ పాట వింటే మనసు చాలా తేలికగా, హాయిగా ఉంటుంది.మంచి పాట

  • @bharathprabu2385
    @bharathprabu2385 3 роки тому +60

    Ilayaraja is the one and only music director in the world who has composed for more than 1000 films. He is first asian to compose full symphony in London royal philharmonic orchestra. God of Music. No more words to tell about him.

  • @chantia9606
    @chantia9606 Рік тому +4

    Natteta nunchi navvestavo ....😢.....such a wonderful lyrics n acting and singing... really awesome

  • @SandeepB2248
    @SandeepB2248 5 років тому +28

    Janakiamma voice is superb....... Love you amma

  • @manoharigeddada1542
    @manoharigeddada1542 5 років тому +872

    2k19 lo kudaa ee song ni antha mandi chusthunnaru.....

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 роки тому +5

    సినీ స్వర్ణయుగం వచ్చిన ఈ పాటలు ఆత్రేయ గారు,ఇళయరాజ గారు,జానకమ్మ గారు లకు 🙏🏾

  • @koushikgrama
    @koushikgrama 2 роки тому +13

    I am from Karnataka and I like this Telugu song….. 🙏🙏🙏

  • @kirankumarkavali3897
    @kirankumarkavali3897 6 років тому +335

    Nenu puttindhi 1996 lo(Nalgonda district).nenu 4th class chaduvutunnapudu early morning 5-6 am Gemini TV daily e song vinevadini , eppatiki vintune vuntanu ,nake intha nachithe,e movie generation time vallaki entha nacchi vuntundhi💙💙💙💙

  • @HeyHethvee
    @HeyHethvee 5 років тому +134

    Undi😌lekaaa😏......
    Unnadi neeve👩🏻....
    Unna kudaaa🙃......
    Lenidhi nene😣🙍....
    నా రేపటి అడియాశల రూపం నీవే......❤
    దూరాన ఉన్న నా తోడు నీవే🧡.....
    నీ దగ్గరున్న...నీ నీడ నాదే☺....
    నాదన్నదంతా🙂.....నీవే...నీవే😍

  • @murthyvsr4295
    @murthyvsr4295 2 роки тому +52

    Rajani Madam it feels like The Moon from the sky came down directly to the earth. Such a lovely n beautiful face..... Janaki Mam it feels like we are in the heaven with ur melodious honey filled voice..... What a lyric n what a song n melody.... Hats off to entire staff......

    • @eshwarchandra.v.n5673
      @eshwarchandra.v.n5673 Рік тому +3

      Very well said dear Sir 🙏.. The Magical Musician Illayraja Sir's beauty is inexplicable 💚🙏..

  • @ganeshyt2056
    @ganeshyt2056 3 роки тому +13

    జానకమ్మ గారి పాటల్లోని
    మాధుర్యాన్ని ఏమని
    వర్నినించగలం......
    సాధ్యంకాదు

  • @INCOGNITOFF.
    @INCOGNITOFF. 5 місяців тому +6

    People:- ఈ కాలం లో కూడా పాత పాటలు వినేవాళ్లు వున్నారా!!
    Me who just completed 16yrs of age 😁🙋

  • @Tesla-nh2sc
    @Tesla-nh2sc 6 років тому +63

    Beautiful feeling of nostalgia...evergreen Melody 😊
    Thank you illayaraja sir... Truly the maestro of music

  • @Prasaduba
    @Prasaduba 4 місяці тому +1

    ఇ. పాటలు వింటుంటే గత జన్మలో ఏదో అనుభూతి తెలియని తెలుపలేని మధురం మళ్ళీ రావు ఆ రోజులు ఓస్తే యంతబాగుండును

  • @m.revanth6454
    @m.revanth6454 3 роки тому +64

    సుస్వరాల "జాబిలమ్మ" పాడిన "జాబిల్లి కోసం" 😍💐👏

  • @itspavan-yx7oe
    @itspavan-yx7oe 11 місяців тому +10

    Im from Karnataka, in kannada KS chitra sung this song very well. But i found this root in telegu . Which janaki amma sung this song with her amazing versatile voice. Makes me wanna here this song over and over again 😍🙏

    • @Tee3Wins
      @Tee3Wins Місяць тому +1

      The root is tamil song by Suseela (Vaidegi kathirunthal movie - rasave unnai song)... All credit goes to Ilayaraja for his wonderful imagination and composition.

  • @uppalesh
    @uppalesh 6 років тому +387

    ఈ పాట విన్నప్పుడు నా మనసు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోతుంది

  • @lally_foodcrush1094
    @lally_foodcrush1094 3 роки тому +42

    beautiful song and heart touch lyrics😍 ilayaraja's master peace❤

  • @rameshks2499
    @rameshks2499 3 роки тому +9

    To meet Ilayaraja in person and touch his feet is the one of the things in my bucket list. God sent gift to Indian music. By far the best in business.

  • @manikkarale745
    @manikkarale745 Рік тому +9

    Ilayaraja sir
    The maestro of music

  • @rajeshkarukonda1030
    @rajeshkarukonda1030 2 роки тому +9

    పాటకు ప్రాణం పోసిన ఎస్. జానకి గారు మీ గానం మధురం మధురం

  • @chinnadynamic1027
    @chinnadynamic1027 3 роки тому +9

    Movie is old but...
    This song feel is not old ..it's like different feeling👌👌

  • @prathipatimadhudarling1318
    @prathipatimadhudarling1318 4 роки тому +10

    మై ఫేవరెట్ సాంగ్ డైలీ చూడాలి అండ్ వినాలి... ఇలాటి సాంగ్ మళ్ళీ రాదు రాలేదు కూడా ఎందుకు అంటే అంతే ఈ జన్మకు ఈ పాటకు రుణపడి ఉంటా

  • @arunamajji4291
    @arunamajji4291 7 років тому +1008

    చిత్రం : మంచి మనసులు (1985)
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
    గానం : జానకి
    లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా..
    లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా..
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
    మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
    మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
    నీ ఊసులనే నా ఆశలుగా
    నా ఊహలనే నీ బాసలుగా
    అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
    నే కన్న కలలు నీ కళ్ళతోనే
    నాకున్న తావు నీ గుండెలోనే
    కాదన్ననాడు నేనే లేను...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
    నా మనసొక నావైనది ఆ వెల్లువలో
    నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
    నా మనసొక నావైనది ఆ వెల్లువలో..
    ఈ వెల్లువలో ఎమవుతానో
    ఈ వేగంలో ఎటుపోతానో
    ఈ నావకు నీ చేరువ తావున్నదో
    తెరచాప నువ్వై నడిపించుతావో
    దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో
    నట్టేట ముంచి నవ్వేస్తావో..
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    వేచాను నీ రాకకై.

    • @ajayv304
      @ajayv304 7 років тому +9

      Aruna Majji meeku vandanalu.

    • @navyasrichintapalli7173
      @navyasrichintapalli7173 7 років тому +13

      thank u elane song pedite singer s ki use avtundi

    • @maheshbanu
      @maheshbanu 7 років тому +7

      Very beautiful song many people like this song

    • @srinivasraorao9274
      @srinivasraorao9274 7 років тому +4

      Aruna Majji wow aruna garu suuuuuuuuparrrrrr memory urs👍👍👍

    • @anandch776
      @anandch776 7 років тому +1

      supar bro

  • @kcvenkat737
    @kcvenkat737 Рік тому +8

    ఇలాంటి పాటలు వింటే ఎంతో తీయనైన బాధ వేస్తుంది😢😢😢😢👍👍చిన్నతనం అనుభవాలు,ఆనందాలు,సంతోసాలు,గుర్తుకు వస్తాయి🤷🤷🤷🤷🤷🤔🤔🤔అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు👍👍👍👍👍🙏🙏

  • @jckdece3890
    @jckdece3890 3 роки тому +24

    I am from TAMILNADU...but this song closed to my HEART 💞💘💘💖

    • @sandy9887
      @sandy9887 3 роки тому

      😁😁love u bro 😍😍

  • @venumsiva6663
    @venumsiva6663 6 років тому +35

    Rajani madam expressions r so cute and voice of Janaki madam excellent.. I love this song so much

  • @manjubhavi8796
    @manjubhavi8796 Рік тому +3

    Super acting super song super voice namma Dr janiki medam avaradu

  • @SivaOrampadu
    @SivaOrampadu Рік тому +5

    First 23 sec.....addict aipoiya VOICE KI

  • @pallavipallavi6589
    @pallavipallavi6589 Рік тому +5

    ఒక్కరోజైనా ఈ పాట వింటే మనసు చాలా తృప్తిగా ఉంటుంది

  • @poojapooja5291
    @poojapooja5291 4 роки тому +150

    2020 lo kuda e song vine vallu like vesukondi 😍

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому

      లైకులెందుకండీ పాట గురించి బాగా వివరించండి లైకుల. సాంబార్ చేసుకుంటారా

  • @nandhakumarnnk2293
    @nandhakumarnnk2293 5 років тому +24

    Whatever language janaki amma is janaki amma 😍😍

  • @venkatthotakura415
    @venkatthotakura415 Рік тому +9

    Favorite song forever, i listened almost 1000 times ... Now listening

  • @user-mi9to3fn2p
    @user-mi9to3fn2p 2 роки тому +2

    అబ్బా ఆ గొంతు ఎన్ని జన్మల పుణ్యమో👌👌👌👌👌

  • @sudakargeddam5033
    @sudakargeddam5033 6 років тому +106

    😍😍😍😍 i m in love with this song
    when ever i hear this song .........i feel great
    ilayaraja garu 👏👏👏 great music andi

  • @ernestkanipe
    @ernestkanipe 10 років тому +51

    Superb song. my wife heard this song more than 100 times.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 10 днів тому +2

    తన స్థాయికి తగ్గ అవార్డులను జానకమ్మ గారు అందుకోలేదు అన్నది వాస్తవం..

  • @ShobharaniNali
    @ShobharaniNali 2 роки тому +2

    Ee songs enni years mundu vellina ee song unna maduramyna bhavan podi I like ths songs..

  • @rollno.2152
    @rollno.2152 4 роки тому +14

    I don't understand this lyrics. But this voice like coming from heaven. And music is so peaceful and Romantic.
    कोटी कोटी नमन जानकी अम्मा 🙏🙏🙏

  • @kaladharg6273
    @kaladharg6273 5 років тому +28

    This song creates a new feeling and those days dressing of actress are soo good.... Shows our culture

  • @praneethsubbara5732
    @praneethsubbara5732 Рік тому +5

    Janakamma Voice and actress expressions damn killing....

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 3 роки тому +15

    One of the great composition by ilayaraja raja Garu and extordinary lyrics by aatherya Garu .🙏🙏

  • @garudagaruda3546
    @garudagaruda3546 5 років тому +291

    ఇటువంటి పాటలు ఇప్పుడు వినడానికి రాసేవారేలేరా

    • @maya-jx2iy
      @maya-jx2iy 5 років тому

      Garuda Garuda .

    • @devendran5500
      @devendran5500 5 років тому +1

      theliyadhu

    • @dkarun7863
      @dkarun7863 4 роки тому +1

      Unaru bro kani a songs vina kani manaku e feeling undadu bro

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 роки тому +1

      @@dkarun7863 s

    • @srinivasb7061
      @srinivasb7061 3 роки тому

      ippudu antha chetta ratalu veellani tagaleyya

  • @niranjanvishnubhatla2222
    @niranjanvishnubhatla2222 6 років тому +54

    such a wonderful n beautiful face of Rajini mam n Janaki mam ur voice is filled with pure n natural melody n honey....

  • @shaikbasha1199
    @shaikbasha1199 2 роки тому +4

    ఇళయరాజ సంగీతమంటే ప్రాణం లేచివస్తుంది అలావుంటుంది ఆయన సంగీతం

  • @gouttham1
    @gouttham1 2 роки тому +5

    అద్భుతం. ఇళయరాజా కి కోటి వందనాలు 🙏🏿

  • @guthikondakiranjyothi8364
    @guthikondakiranjyothi8364 8 років тому +336

    ఇంత మంచి పాట మళ్ళీ వస్తుందా అన్నట్టు ఉంది

  • @maheshsetti8264
    @maheshsetti8264 7 років тому +17

    janakamma gonrulo EEE pata marinta andamga undi..mwhat a feel Nd expression... hats off to u Janaki amma

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 3 роки тому +1

    ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇప్పటి హీరోయిన్లకు చేతకాదు

  • @sudhakarreddy1420
    @sudhakarreddy1420 2 роки тому +3

    Who is watching this classic in 2022

  • @rajenderlyaga4687
    @rajenderlyaga4687 4 роки тому +8

    ఇంత మంచి పాట ఇరోజులలో ఎవరు రాయగలరు

  • @mr.youtube9515
    @mr.youtube9515 7 років тому +33

    It's a pity that we living past the golden era of evergreen meaningful lyricists and Nightingale voices. No matter what this generation got it still won't be a match for the unprecedented era. Salute to those who part of this journey and making our lives nostalgic.

  • @a2zup2date17
    @a2zup2date17 2 роки тому +2

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
    నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
    ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
    నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
    మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
    నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
    ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
    నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
    నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై...

  • @rvenkateswararao5950
    @rvenkateswararao5950 2 роки тому +1

    బంగారం లాంటి పాటలు. ఎన్ని సార్లు విన్న చాలా గొప్పగా ఉంటుంది. భానుచందర్ గారు ఇసినిమా లో చాలా గొప్పగా చేసారు.

  • @rajithaneerugatti4373
    @rajithaneerugatti4373 2 роки тому +10

    National anthem for me...day will never complete without this song...🎵

  • @movietheatre12313
    @movietheatre12313 2 роки тому +3

    2022 కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు లైక్

  • @sravanichanakanti8925
    @sravanichanakanti8925 3 роки тому +1

    I'm 22 years now Ee ilayaraja music chesina patalu vinnappudalla anukuntanu Ee paata rasina varini pogadalo music chesina Varina pogadalo Artham kadhu Andhuke andhariki hattsoff

  • @ambikakaran27
    @ambikakaran27 2 роки тому +5

    I don't know Telugu...but Loved this song 😇 Lotz of loves from Tamilnadu ❤️ lovely 💙

  • @marapatlaphani9959
    @marapatlaphani9959 4 роки тому +81

    2020 lo vintunna vaalu oka like

  • @sssuperstarsrinivas2215
    @sssuperstarsrinivas2215 3 роки тому +6

    ఈ పాట వింటే ఎదో తెలియని పీలింగ్ ❤️

  • @chapidisravani5591
    @chapidisravani5591 2 роки тому +1

    💗💓Nuvvu akkada nenu ekkada
    Pata akkada paluku ekkada
    Manishi akkada manasu ekkada
    💓💓💓💗👌👌👌👌👌👌👌👌
    Super lines

  • @madhuSmitha99
    @madhuSmitha99 3 роки тому +19

    Janaki is a legend melting voice

  • @ramasweety5899
    @ramasweety5899 4 роки тому +21

    Wonderful song....Very close to my heart.❤

  • @ksathishreddy143
    @ksathishreddy143 Рік тому +1

    ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి

  • @nandhakumarnnk2293
    @nandhakumarnnk2293 5 років тому +53

    Don't know why I am hearing this song again and again even don't know the meaning of single word????
    Maybe that's magic of Janaki amma 🙏🙏

  • @sanjubaby2356
    @sanjubaby2356 5 років тому +26

    Who ever can't forget this song forever 😍😍😍... Iam the one😘

  • @ootyviewers623
    @ootyviewers623 2 роки тому +2

    Love from Tamil Nadu ooty.❤️❤️❤️❤️