అమ్మాయితో పేరు మర్చి మాట్లాడిన డాక్టర్ గారు | Andamaina Jeevitham | Dr Kalyan Chakravarthy | SumanTv

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Watch ►
    అమ్మాయితో పేరు మర్చి మాట్లాడిన డాక్టర్ గారు | Andamaina Jeevitham | Dr Kalyan Chakravarthy | SumanTv Mix
    #sumantvmix #bestmoralstories #sumantvanchorjaya #andamainajeevitham #drkalyanchakravarthy #sumantvlif
    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
    Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our UA-cam Channel And Give Suggestions any Thing About Health.

КОМЕНТАРІ • 322

  • @SanthoshKumar-dj5cs
    @SanthoshKumar-dj5cs 4 місяці тому +84

    Sir మీకు ప్రత్యేక మైన ధన్యవాదములు sir ఒక అమ్మయి లో పెద్ద మార్పు తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబం దగ్గరకు చేర్చారు 🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝🤝

  • @ExcitedCrescentMoon-lu4se
    @ExcitedCrescentMoon-lu4se 4 місяці тому +85

    😊పరిస్తితుల ప్రభావమే అమ్మా యి మార్పు కు కారనం స్నేహితులే కారణం ఇప్పటికైనా మార్పు వచ్చింది అంటే తల్లి తండ్రుల అదృష్టం అని చెప్పుకోవచ్చు

  • @MuniKrishna-bz4js
    @MuniKrishna-bz4js 4 місяці тому +138

    సార్. మీ ప్రోగ్రామ్స్ చూసి తప్పు దోవలో ఉన్నానేను అన్నలవాట్లు మానుకొని సంతోషంగా పిల్లలతో, కస్టపడి పనిచేసుకొంటూ హాయిగా వున్నాను. మీకు శతకోటి వందనాలు సార్

  • @devikancharla1688
    @devikancharla1688 4 місяці тому +32

    మీ ఈ యొక్క షో చూసిన వాళ్లు బహుశా ఇలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళకి ఇదొక గుణపాఠం tq sir

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 3 місяці тому +43

    జాగ్రత్త చాలామంది మంచి అమ్మాయిలు ఇలాగే పాడై పోతున్నారు పెద్దలు అడుగుతుంటే గీరగా ,పొగరుగా, సమాధానం చెబుతున్నారు తల్లితండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 3 місяці тому +13

    Thalli priyanka lam a professor working in engineering college... felt very sorry about your present situation. But your realisation and acceptance to change to move in good path is very appreciable. As Doctor said you immediately return back to home and stay with parents without any hesitation. You are in the edge of addiction.

    • @ArunaKumari-zk1ht
      @ArunaKumari-zk1ht 3 місяці тому +1

      🥳🥳🥳🥳🥳👌👌👌👌👌👌👈👈👈 baga chepparu Sir

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 4 місяці тому +17

    సార్ మీరూ సూపర్....తండ్రి ఒక హార్ట్ పేసెంట్...ఆమె జీవితాన్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నది

  • @rajithschinamanagonda2617
    @rajithschinamanagonda2617 4 місяці тому +249

    ఇలాంటి అమ్మాయిల వాళ్ళ వల్ల మంచి బుద్ధి ఉన్న అమ్మాయిల కూడా బయటికి పంపించడానికి ధైర్యం సరిపోవట్లేదు. పంపించను అని చెప్తే మా మీద నమ్మకం లేదా అని అంటారు. నమ్మకంతో పంపిస్తే ఇలాంటి పనులు చేస్తారు. ఇంకా అప్పుడు ఎట్లా ఉండాలి పేరెంట్స్

    • @puttammagm6282
      @puttammagm6282 4 місяці тому +14

      Loupersgalu good characters badlagi marpadu chestaru and wadkoni chadpu depression GE dooki happiness thiskontaru àde banglore sir

    • @puttammagm6282
      @puttammagm6282 4 місяці тому +5

      Sir your statement is 💯 correct sir

    • @puttammagm6282
      @puttammagm6282 4 місяці тому +1

      You are a good gir Priyanka pls job bittu Bangalore bittu immediate. Go out nanna. My daughter also banglore Alli barbad life loss my lonely life very bad situation pls come out pgudiya

    • @puttammagm6282
      @puttammagm6282 4 місяці тому +1

      Tq Jaya and Dr Suman t v pls help me sir bytike chappukonu

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 4 місяці тому +4

      సర్ మీరు గ్రేట్ సర్ కళ్యాణ్ చక్రవర్తి గారూ ఈ కాలం లో దైవం లాగ ఉన్నారు మనుషుల పపాలని మోసి కుటుంబాలని కలుపుతున్నారు సర్ మీరు గ్రేట్

  • @siriginarevathi5809
    @siriginarevathi5809 4 місяці тому +22

    Thnqu doctor garu . Melanti varu samaganiki chala avasaram.tq

  • @raajkoochana8021
    @raajkoochana8021 4 місяці тому +28

    దాన్ని చెప్పుతో కొట్టాలి..ఎవరు లేరు అని ఇలా ఎవడితో పడితే వాడితో,.అంటున్నారు..అసలు వాళ్ళని విడిగా ఉంచడమే తప్పు..వేరే మతాల వాళ్ళని చూసి నేర్చుకోండి...అమ్మాయిలని ఎంత భయం లో పెంచితే అంత నయం....దాన్ని చెప్పుతో కొట్టాలి..ముండా...

    • @josephseelam848
      @josephseelam848 Місяць тому

      Bajaru. Lo padithe. Kukkalu chinchina vistaru avvuddi.

  • @shaikabdulmunaf7868
    @shaikabdulmunaf7868 4 місяці тому +12

    Sir Superga treat chesaaru sir ilaage andari jeevitaalu bagu cheyyandi sir super sir

  • @lavakumarkalikiri1062
    @lavakumarkalikiri1062 4 місяці тому +29

    మీలాంటి వాళ్లు దేవుడితో సమానం సార్

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 Місяць тому +3

    అవునండీ ఈ లాంటి సమస్యలు ఏ తల్లితండ్రుల్యేనా ఎంత బాద పడతారు అని ముందు ఆలోచన కూడా రాదు. అందుకే ఈ లాంటివి సమస్యలు ఏ తల్లితండ్రుల కు రాకూడదు. ఈ అమ్మాయికి కాను విప్పు అయింది. కాని యింక ఈ లాగ యింక ఎంత మంది ఉన్నారనే బాద... అలాగే Dr. కల్యాణ్ చక్రవర్తి గారికి మరియు జయ గారికి నా అభినందనలు

  • @maheshkommu5222
    @maheshkommu5222 4 місяці тому +10

    Sir mi taking and explain me laga avaru matldadu sir super❤

  • @kensho7722
    @kensho7722 4 місяці тому +12

    Doctor garu manchi suggestion iacharu

  • @bandimurali7231
    @bandimurali7231 4 місяці тому +9

    Great sir saved the girl life. Tq sir madem

  • @RaniLifeStyle937
    @RaniLifeStyle937 4 місяці тому +11

    Manchi margam lo ravali anukovatam🎉 super & great evvaru Bad coments pettavaddu plz friend ship alantidi

  • @sailaja8889
    @sailaja8889 4 місяці тому +40

    ఆ అమ్మాయి ఇక బాగుపడదు. వదిలేయండి 🙏

  • @RaniLifeStyle937
    @RaniLifeStyle937 4 місяці тому +50

    Dr sir meku ela namskaram cheppina takkuva sir

  • @sobharani968
    @sobharani968 4 місяці тому +3

    Sir miru chala baga cheparu.After watching this video i was truly scared because i too have son

  • @maheshkommu5222
    @maheshkommu5222 4 місяці тому +14

    Priyanka good porsean but ni life ni chethulone vundhi sister cheang youvear life❤

  • @RaniLifeStyle937
    @RaniLifeStyle937 4 місяці тому +9

    Marali any thought really great priyanka

  • @penubaditharakaravikishore9101
    @penubaditharakaravikishore9101 3 місяці тому +4

    Excellent sir Mee guidance

  • @potharajulaxman5969
    @potharajulaxman5969 4 місяці тому +5

    Priyanka marali thalli chedu snehala valla jeevithalu padavutharu meeru maruthanantunnaru great

  • @Saibaba1234_
    @Saibaba1234_ 3 місяці тому +3

    The great kalyan chakrabarty garu

  • @dr.ch.v.madhavireddy8346
    @dr.ch.v.madhavireddy8346 3 місяці тому +2

    Good service.......sir&madam
    🙏🏻🙏🏻

  • @chandrasekharreddybogiredd8892
    @chandrasekharreddybogiredd8892 4 місяці тому +5

    I am weaiping here as Father thank you sir and appriseat child

  • @pinnampinnam8327
    @pinnampinnam8327 4 місяці тому +4

    Excellent solution sir

  • @user-em2sl6lh9o
    @user-em2sl6lh9o Місяць тому +1

    ఇది స్క్రిప్ట్ లా ఉంది మంచి యాక్టింగ్ బట్
    🎉good message keep it up 🎉

    • @KalyaniSeru
      @KalyaniSeru 15 днів тому +1

      Naku adhe anipisthundi 😂

  • @praveenkumarsunkari1393
    @praveenkumarsunkari1393 4 місяці тому +10

    Aa ammaye change aindhi chudu chaala great...! Amma god bless you talli..!!

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Місяць тому +2

    ఇది నిజంగా జరుగుతున్నదా లేకపోతే కల్పితాల'

  • @Santu-t5w
    @Santu-t5w 2 місяці тому +3

    పరువు కోసం ప్రాణాలు తీసుకొనే వాళ్ళు అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ కి కాల్ చేయరు, ఇది స్క్రిప్టెడ్ ఎపిసోడ్స్ అని బాగా తెలుస్తుంది

  • @Chandrika-mo7ng
    @Chandrika-mo7ng 2 місяці тому +1

    Too good.....పాప కి parents meedha love చాలు మారిపోవడానికి

  • @kvpnchari8549
    @kvpnchari8549 4 місяці тому +4

    200% correct I am also facing the same problem sir.
    Na media nake hesitate vasthunnade e culture but job is very important sir.
    How to resolve the issue sir.

  • @bliss15671
    @bliss15671 4 місяці тому +27

    ప్రియాంక మంచి అమ్మాయి తన తప్పుని తెలుసుకుని మారడానికి ప్రయత్నం చేస్తుంది అంటే నిజంగా లక్ష్మి గారు మీరు లక్కీ. చిన్న విన్నపం నాది ప్రియాంక కనుక జాబ్ చేస్తుంటే తనను అక్కడే వుంచండి మీ హస్బెండ్ ఎలాగూ లీవ్ లో వున్నారు కాబట్టి లక్ష్మి గారు ఎన్డ్ ఫాదర్ కొన్నాళ్ళు బెంగళూర్ కి వెళ్లి ప్రియాంక తో వుంటే బెటర్

    • @srikrishnajanga6171
      @srikrishnajanga6171 4 місяці тому +1

      Inka job entira akkada jeevitham nasanam avuthunte. Thokkalo job . Job cheyalante Bengaluru ki povala Andhra lo jobs leva ikkada evaru brathakatam leda

  • @satyanarayanamathu7877
    @satyanarayanamathu7877 3 місяці тому +23

    ఈ ప్రోగ్రాం పక్కా ఫేక్ బట్ ఈ కాలం జనరేషన్ కి ఒక మెసేజ్ సూపర్

  • @chintadasuneeta8480
    @chintadasuneeta8480 3 місяці тому +3

    Tq so much sir..

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 4 місяці тому +6

    తల్లీ ప్రేమా.❤

  • @srikrishnajanga6171
    @srikrishnajanga6171 4 місяці тому +17

    Deenini pelli chesukunevadu mathram bakara avuthadu😢😢😢

  • @nabisahebshaik946
    @nabisahebshaik946 2 місяці тому +2

    Exllent sir

  • @dornalacreations9965
    @dornalacreations9965 2 місяці тому +1

    కరెక్ట్ కానీ ఈ ఎపిసోడ్ ప్రతీ అమ్మాయి కి చూపించండి చదువు కోవడానికి పంపించండి చాలా సంతోషంగా ఉంది ఈ ఎపిసోడ్ లో తల్లీ కూతురు కలవడం ఆ అమ్మాయి ఇక జీవితం లో సంతోషం గా ఉంటుంది 🙌🙌

  • @venkatagnanamba2621
    @venkatagnanamba2621 3 місяці тому +2

    Great sir meeru

  • @Nani-tb2qv
    @Nani-tb2qv 4 місяці тому +3

    Best episode sir ❤❤👌👌

  • @gurunadhjana6113
    @gurunadhjana6113 21 день тому

    HATS OFF TO ANDAMAYINA JEEVITAM TEAM
    SUPER SIR
    SUPER MADAM
    🙏

  • @medicalofficermadalangi2758
    @medicalofficermadalangi2758 4 місяці тому +4

    Sir.meru great sir chala baga chepparu. Aavida matalu vinte kallanta neeru vachayi marala vallani marchindhuku. Meku thank you sir

  • @ramgopalvarma6416
    @ramgopalvarma6416 2 місяці тому +3

    ఎంత పెద్ద స్క్రిప్ట్ చాలా బాగుంది, నాకు తెలిసి ఫాదర్ ఫ్రెండ్ అని ఫోన్ చేస్తే ఒకటి రెస్పెక్ట్ అన్న ఇస్తారు లేదంటే రెండు ఫోన్ కట్ చేస్తారు , ఇంత సోది పెట్టారు,

  • @subrahmanyaraghuramvinjamu2532
    @subrahmanyaraghuramvinjamu2532 Місяць тому

    GOOD COUNCELLING DOCTOR GARU

  • @RatanaU
    @RatanaU 3 місяці тому +2

    Sir Namaste Karnataka nuchi me program super sir

  • @BeesupakaSujatha
    @BeesupakaSujatha 10 днів тому

    Dr.garu chala great

  • @ramabharath5503
    @ramabharath5503 Місяць тому

    Correct ga chapparu sir❤🙏🙏🙏🙏🙏

  • @puttammagm6282
    @puttammagm6282 4 місяці тому +7

    Bangalore ade cituation sir maa papa also banglore linche chadipohondi sir same feeling here

    • @srimanjunadha6123
      @srimanjunadha6123 4 місяці тому

      My god sir entandi babu ela vunnaru.asalu.pillalu.chi chi . Waste dana

  • @publicreviews2171
    @publicreviews2171 4 місяці тому +6

    Husband prematho chusukunte barya bagundadhu. Barya bagunte bartha bagundadu varu bagunte parents bagundaru samajamlo chedu ni poshisthe elage vuntunaru manchiga vunte nachadam ledhu.

  • @emill2malldoddimalldoddi430
    @emill2malldoddimalldoddi430 4 місяці тому +3

    Sir Hatsap. Sir

  • @gloryt1361
    @gloryt1361 4 місяці тому +5

    Enni thappulu chesina Amma matrame gundelaki hathukuntundi..bayataku vachei thalli..maarpu chendi manchi life enjoy cheyali..

  • @user-jc9cl9eu9d
    @user-jc9cl9eu9d 2 місяці тому +2

    🙏🙏🙏🙏సార్ మీ పేరు చెబితేనే పాపలో మరుప్పు వచ్చే అవకాశం వచ్చింది

  • @MaguvaVlogs143
    @MaguvaVlogs143 4 місяці тому +5

    Old days are best

  • @chotujustin1272
    @chotujustin1272 4 місяці тому +11

    Idi scripted.1 st thing ame first time flat ki veluthunna andi aa adress ele telidindi.inko vishayam ala keys theesuko ani ela antundi antha guliz ga vunte. Aa ammai di vizag slang kadu Telangana slang

    • @haripriya6389
      @haripriya6389 Місяць тому +1

      Abbbbabbbbaaaa nuvvu super same doubt naakooda keys enduku teesko antundi ala unte 😊😂😂

    • @user-jc3lf5xj6b
      @user-jc3lf5xj6b Місяць тому

      Correct

  • @Sunendrayadav88
    @Sunendrayadav88 Місяць тому +1

    సార్ మీ అందమైన జీవితం ఎప్పుడు సౌత్ ఇంత బాధ పడి తల్లి ఎక్కడ చూడలేదు ఇటువంటి కూతుర్లు ఉంటే ఏ తల్లిదండ్రుల కైనా బాధ

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Місяць тому

    కళ్యాణ్ గారికి జయ గారికి అభినందనలు

  • @lovelyanil5472
    @lovelyanil5472 23 дні тому

    Sir you are all members your bless you 🙏❤️🙏😢😢😢 thank you so much sir 🙏🙏🙏🙏🙏 one family problem clear super.sir❤❤❤❤

  • @DhoneKiran
    @DhoneKiran 4 місяці тому +7

    Manchi stratagy sir story baga create chesaru channel rating kosam

    • @haripriya6389
      @haripriya6389 Місяць тому

      😂😂😂crt ee comment kosam waiting

  • @sreelatha8799
    @sreelatha8799 2 місяці тому +1

    Sir suuupar sir meeru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sheikbabji6645
    @sheikbabji6645 Місяць тому

    Hats hp doctor garu & jaya garu

  • @prabakerrao4373
    @prabakerrao4373 2 місяці тому

    అయ్య doctor and madam గారు you both are great

  • @morashivamudhiraj
    @morashivamudhiraj 3 місяці тому +9

    Nice script
    but good information

  • @uppalashilpa6110
    @uppalashilpa6110 Місяць тому +1

    Sir👏👏👏👏👏

  • @telugucomedy6283
    @telugucomedy6283 4 місяці тому +3

    Sir youso much great sir thank you so.much and crores time thank you😅

  • @giriprasadm4851
    @giriprasadm4851 2 місяці тому

    Performances bagunnai

  • @badambeechupalli8092
    @badambeechupalli8092 Місяць тому

    Sir meeru chala great

  • @lokeshpola9598
    @lokeshpola9598 3 місяці тому

    Really sir, Way of presenting the Resolution👌

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Місяць тому

    What doctor said is 200 percent correct

  • @navaneethahoney5603
    @navaneethahoney5603 4 місяці тому +2

    Dhiniki kosi green chilli sauce pettali siguledu diniki

  • @sheikbabji6645
    @sheikbabji6645 Місяць тому +2

    Hats up doctor garu & jaya garu god bless their fly

  • @manishree297
    @manishree297 Місяць тому +1

    Nako dout evi story's na leka N'ijamena

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 4 місяці тому +4

    Isonti dani champeyandi sir mararu mari నాన్న బెడుతూనరు sir

  • @maheshmani6230
    @maheshmani6230 3 місяці тому +1

    Hat's of the program

  • @mannebabu6014
    @mannebabu6014 4 місяці тому +6

    Sir really. Super miru

  • @user-st9lu2oz6w
    @user-st9lu2oz6w 2 місяці тому

    Excellent guidance sir super sir

  • @mekapotulabhagya5482
    @mekapotulabhagya5482 4 місяці тому +7

    Sir
    Ee aamai voice first chala gambhiram gaa vachindhi but Meru palana aanichaipaganai slow gaa vachindhi chala drama aadutndhi thanu. Thana parents kavalantai life ku minchinadhi job kadhu gaa job ku regine chaisi parents dhagaraki vailipoi life lide chaiyachu gaa mana manasuku minchinadi yaidhi laidhu gaa sir

  • @venkateshamshetty5288
    @venkateshamshetty5288 4 місяці тому +1

    Present rojulo eela jaruguthundi sir 100%

  • @drraji8386
    @drraji8386 4 місяці тому +4

    Miru super sir

  • @ks-mh9wv
    @ks-mh9wv 3 місяці тому +1

    పక్క వాళ్లను చూసి నేర్చుకుంటున్నారూ దయచేసి పిల్లలు అర్థం చేసుకోవాలి ఆడ పిల్లలు.....

  • @salmonraju8458
    @salmonraju8458 2 місяці тому

    E episode Naku chala baga nachindi perents badha pettakandi pls

  • @sunithach2800
    @sunithach2800 Місяць тому

    well done mr. kalyan

  • @ramanamiska2989
    @ramanamiska2989 3 місяці тому

    Well-done sir.very good program

  • @venkyboina3601
    @venkyboina3601 10 днів тому

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 3 місяці тому +1

    ఆ పిల్ల చాలా మంచిదే అందుకే వంటనే తప్పు ఒప్పుకుంది దిద్దు కుంటుంది తప్పు దిద్దుకోవటమే చాలా గొప్ప

  • @Sandhya-oq7io
    @Sandhya-oq7io 4 місяці тому +8

    Aaa ammaayi lo paschaatthaapam kanapadatam ledhu sir... Just annee thelisipoyaayi kaabatti maarathaanu antunnattlundhi

  • @chiku498
    @chiku498 4 місяці тому +22

    అమ్మాయికి వాళ్ళ అమ్మ లైన్ లో వుందని తెలుసుకునే తను అలా మాట్లాడుతుంది

  • @vennela7955
    @vennela7955 Місяць тому

    Tq sir 🙏🙏🙏🙏

  • @vasanthij3767
    @vasanthij3767 Місяць тому

    ఎప్పుడు తను చేసింది తప్పని తెలిసిందో అప్పుడే ఆ అమ్మాయిలో మార్పు వొచ్చింది.ప్రయత్నిస్తే కచ్చితంగా మారుతుంది.ఆ తల్లి బాద తప్పక మార్పుకు ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు

  • @mdmustakdsp93
    @mdmustakdsp93 2 місяці тому

    Doctor Garu Allah blessings you

  • @devikancharla1688
    @devikancharla1688 4 місяці тому +4

    Sir really hatsuf u

  • @dr.komminenichowdary8764
    @dr.komminenichowdary8764 4 місяці тому +2

    Dr.sir,
    Hats up u are the really public servant

  • @lakshmansai1972
    @lakshmansai1972 3 місяці тому

    Miru super sir .nijam vala Amma mata vintunta anta badaga vundo .

  • @b.sumalathasumalatha8314
    @b.sumalathasumalatha8314 24 дні тому

    Sir miru life long happy ga undali aa dhevuni ashishulu miku eppudu untayi sir

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari3816 3 місяці тому

    Great change...idae kanaka nijamae aithae.,MEERU DEVULLAE..AMMA KOOTHIRU..AA FAMILY ADRUSHTAVANTHULU

  • @SureshKumar-zn7lp
    @SureshKumar-zn7lp 3 місяці тому +1

    Is a good actor

  • @TeluguComedyPapad
    @TeluguComedyPapad 4 місяці тому +3

    Vammo prapancham etu velthondho emo...😮😢

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 місяці тому

    Dhanyavadamulu sir.naaku Kalla venta neellu vastunnayi sir.kvr,gunturap.