Rip trs si, ci, acp, dcp veellaku lanchala rupam lo vasthai andhuke vallu form house villa lo vuntaru kastapadi work chesedhi home gourds and constables anthe
మీకు పర్మినెంట్ తప్పకుండా అవుతుందని నమ్ముతూ ...న్యాయబద్ద మీ డిమాండ్ కి సంపూర్ణ మద్దతు...సంపత్ అన్న మీరు హోంగార్డు బాధలను చక్కగా వివరించారు...మనసు కలిచివేసింది.
Home guards ante pillala muddi, kukkala muddi tuduvadamu tappa Anni panulu cheyali, military lo kuda ede rule.anthe kani pani cheyakunda padukovadamu kadu.separate ga workers ni petti govt nadavadu
నేను అసలు ఆ అంకుల్ చెప్పే మాటలు నన్ను ఎంతో బాధకు గురి చేస్తున్నాయి....మన తెలంగాణ ప్రజలు నిత్యం ధర్నాలు చేయాల్సి వస్తుంది .... ఇలా జరగకూడదని ఎంతో మంది ప్రాణాలను అర్పించి తెలంగాణా తెచ్చుకుంటే....మళ్లీ మనం ఇలా బాధపడాల్సి వస్తుంది ...
రవీందర్ చనిపోవడం చాల భాదకరం కానీ మీరు హోంగార్డు సమస్యల పైన చక్కగా వివరించారు హైయర్ అథారిటీ మీ గురించి సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను
Ani chotla edi common. Padhavi vachina vaadu baagupadatam thapa jananiki emi undadhu. Alage caste vishayam lo kuda anthe. palana caste vaadiki seat evaledhani, minister evaledhani potladatharu kaani aa caste vaadini minister ni chesthe vaadu okade baagupadathadu thapu aa caste lo migilina vaalu alane untaru.
It's real words about his life, 23 years service 23000/- thousand salary. But same duty regular employee minimum 50 to one lakh above salary. It's life created by govt features untauchbl people.
హలో హోమ్ గార్డ్ గారు కాకీ యూనిఫామ్ వేసుకోగానే మీరు కూడా ప్రజలు ను ఏడిపించని రోజు ఏదైనా ఉందా చెప్పండి , మీరు కూడా అన్యాయం గా బైక్ వాళ్ళ ను అపి వాళ్ళకి ఫైన్ లు వేసేవారు , అలాగే మనం ఈరోజు హ్యాపీగా భోజనం తింటున్నాం అంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ అంటే లారీ , ఆ లారీ నడిపే డ్రైవర్ నిద్ర ఆహారాలు మాని ఎండ అనక వాన అనక డ్రైవింగ్ చేస్తూ ఉంటారు , ఈ పోలీస్ లు అన్యాయం గా వాళ్ళ ని నానా హింస లు పెడుతూ ఉంటారు . ఆ పాపం ఎక్కడకి పోదు . ఇంట్లో పెళ్ళాం పిల్లలు ను వదిలి రోజులు తరబడి డ్యూటీ లు చేస్తూ ఉంటారు డ్రైవర్స్ , వాళ్ళ మీద ఈ పోలీస్ ల ప్రతాపం చెప్పండి , డ్యూటీకి వెళితే తిరిగి వెళ్తారో లేదో తెలియని పరిస్థితి డ్రైవర్స్ ది . అటువంటి వారిని ఒక్కో పోలీస్ ఎంత దారుణం గా బాధ పెడతారు మరి . అపుడు వాళ్ళ నొప్పి మీకు తెలియదు, కానీ ఈరోజు మీ పై ఆఫీసర్ మిమ్మల్ని బాధ పెట్టేసరికి మీకు బాధ వస్తుందా చెప్పండి . పైన దేవుడు ఒకరు ఉన్నారు అండీ , అన్నీ చూస్తూనే ఉంటాడు .
During 1970vand 80 there a target to police ,how many cases they booked in a month,then situation is very horrible,they used to book cases,in that time for not having a light ,a battery operated or a disnomo to bicycle ,a panchayat iron pice as licence,and double riding every thing is violation,at the age 16 when i am going to medicines to the near by town,to my serious bed ridden father, despite having light by 7pm they charged Rs 10/that to they took me to a court,near about 100km from our Village fined, by judge,police told me prior to taking me to court say yes to what ever the judge asks,so i forced to lie there and paid fine, sice then i lost my good impression on police,this what i experienced while studying in high scool,which I didn't have any knowledge what for police stations and what they do,
గవర్నమెట్ ప్రభుత్వం ఆపిసార్లు పిచ్చ పిచ్చగా లంచాలు తింటున్నారు వాళ్లను ఎవరు పాటించుకోరు చిన్న స్థాయి వాళ్లను పాటించుకుతారు గవర్నమెంట్ డ్యూటీ టైం ఉదయం 10:45 అట్లా వస్తారు మళ్ళీ రిటన్ టైం 04:00 పోతారు ఏదైనా పని ఉంటే వాడు సచ్చిపోయిన సరే పని చేయరు చిన్న స్థాయి వాళ్లను పాటించుకోరు గవర్నమెంట్ కు ఉన్నంత బలుపు ఏ ఉద్యోగస్తులకి ఉండదు కాస్త రెస్పెక్ట్ ఉండదు కింది స్థాయి వాళ్లకు ఏదైనా పవర్ రావాలి అయినా ప్రజలు కాస్తయినా మారాలి ఎవరికైతే ఓటేస్తున్నాం వాడు నా మన మాట వింటాడా వినడా అని చూడాలి లేకుంటే మనమే తన్నించుకోవాల్సి వస్తుంది
హోంగార్డులు ప్రభుత్వ దృష్టిలో టెంపరరీ ఉద్యోగులు. లంచగొండి, అవినీతి పోలీసుల దృష్టిలో, హోంగార్డులు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న పాలేర్లు. వారిని పోలీసుల ఇళ్లల్లో చాకలి పనులకు, వంట పనులకు, గార్డెన్ పనులకు, పాచీ పనులకు, అంట్లు తోమడానికి, హౌస్ కీపింగ్ పనులకు వాడుకుంటారని అటు ప్రభుత్వానికి, ఇటు పోలీసులకూ తెలుసు. లంచగొండి, అవినీతి పోలీసులకు ఓ బలి చక్రవర్తిలా అవమానాల పాలై, పోలీసుల దృష్టిలో ఓ దరిద్రుడు లాగా ఉండే పోస్టు హోంగార్డు.
అందుకే అన్యాయం గా ఎవరిని బాధ పెట్టకూడదు , ఏదైనా తన వరకు వచ్చే వరకు కూడా తెలియదు బాధ . మీ పోలీస్ లు తక్కువ వారా చెప్పండి , రోజు కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర కూడా అన్యాయం గా ఏదో తప్పు చూపించి డబ్బులు దోచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాళ్ళ వెళ్ళా పట్టుకొని బ్రతిమిలాడి న మీకు మనసు కరగదుగా, ఇప్పుడు ఇన్ని కబుర్లు చెపుతున్నారు , మీకు బాధ వచ్చేసరికి . ప్రజలు కూడా మీలాటి వాళ్లే గా . అది అర్ధం చేసుకోండి ఏ పోలీస్ అయినా కూడా .
Nice journalist and nice channel straight forward news But the home guard is having 50k phone in his pocket 😅 and he is telling he is not having income point to be noted
Very nice journalism which is reflecting the voice of people. Hat's off Mr Seshu for the true journalism🎉
O
Superb Sir😊
Need to change mindsets each and every person think about humanity.
Thank u Mr seshu
ఇన్నాళ్లకు first time ఒక పోలీస్ డిపార్ట్ మెంట్ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ యిబ్బందులకు చెప్పుకోవడం అనేది 🙏
Yes
Rip trs si, ci, acp, dcp veellaku lanchala rupam lo vasthai andhuke vallu form house villa lo vuntaru kastapadi work chesedhi home gourds and constables anthe
👍👍👊👊👊✊✊👏👏👏👏👏
మీకు పర్మినెంట్ తప్పకుండా అవుతుందని నమ్ముతూ ...న్యాయబద్ద మీ డిమాండ్ కి సంపూర్ణ మద్దతు...సంపత్ అన్న మీరు హోంగార్డు బాధలను చక్కగా వివరించారు...మనసు కలిచివేసింది.
Home guards ante pillala muddi, kukkala muddi tuduvadamu tappa Anni panulu cheyali, military lo kuda ede rule.anthe kani pani cheyakunda padukovadamu kadu.separate ga workers ni petti govt nadavadu
వారి సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించారు సార్
నిజం అన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం... ఎదురు తిరగాలి
ప్రతి ఉద్యోగికి చేసే ఉద్యోగం లో ఆత్మ గౌరవమ్ లభించాలి
హోంగార్డు వర్క్ అంటే ఇంత కఠినంగా ఉంటుందని ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి రేపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి
హోమ్ గార్డ్స్ కి పేర్మినెంట్ చేయాలి 🙏🏻🙏🏻🙏🏻
కానిస్టేబుల్ గా చెయ్యాలి
Tq so much 😊dear sister
నేను అసలు ఆ అంకుల్ చెప్పే మాటలు నన్ను ఎంతో బాధకు గురి చేస్తున్నాయి....మన తెలంగాణ ప్రజలు నిత్యం ధర్నాలు చేయాల్సి వస్తుంది ....
ఇలా జరగకూడదని ఎంతో మంది ప్రాణాలను అర్పించి తెలంగాణా తెచ్చుకుంటే....మళ్లీ మనం ఇలా బాధపడాల్సి వస్తుంది ...
100/ correct
హోంగార్డ్స్ ని పర్మినెంట్ చేయాలి కృతజ్ఞతలు బిగ్ టీవీ లైవ్ వారికి
సార్ మీ కష్టానికి అధికారులు స్పందించి, పేర్మినెంట్ చేయవలసిందిగా మనవి. 🙏🙏🙏
రవీందర్ చనిపోవడం చాల భాదకరం
కానీ మీరు హోంగార్డు సమస్యల పైన చక్కగా వివరించారు హైయర్ అథారిటీ మీ గురించి సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను
Respect for Home Guard officer's
Shame on govt
Shame on IAS officers
Shame on IPS officers
Shame on govt administration
👏👏👏👏👏👏👏
We Are Support Homeguard.....
ఈ తెలంగాణ వస్తే అందరి బ్రతుకు లు మారుతాయి అని ఉద్యమం చేసినాము కానీ ఈ తెలంగాణ వల్ల ఒకే ఒక్క కుటుంబం బాగుపడుతుంది
Ani chotla edi common. Padhavi vachina vaadu baagupadatam thapa jananiki emi undadhu. Alage caste vishayam lo kuda anthe. palana caste vaadiki seat evaledhani, minister evaledhani potladatharu kaani aa caste vaadini minister ni chesthe vaadu okade baagupadathadu thapu aa caste lo migilina vaalu alane untaru.
Valla matalu vini anna tammula lanti andhra nundi vedipoyaru kada
పర్మనెంట్ చేయాలి. అందరికి హెల్త్ కార్డ్స్
ఇవ్వాలి.😢😢😢😢😢😢😢😢🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
కేసిఆర్ కేటీఆర్ పాలన పోవాలి అప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంది సార్ 💯💯💯😭😭🕉️🕉️🙏
Salute babai
It's real words about his life, 23 years service 23000/- thousand salary.
But same duty regular employee minimum 50 to one lakh above salary.
It's life created by govt features untauchbl people.
చేయకండి అలాంటి ఉద్యోగాలు..
Anna miru super 💪💪💪💪
హలో హోమ్ గార్డ్ గారు కాకీ యూనిఫామ్ వేసుకోగానే మీరు కూడా ప్రజలు ను ఏడిపించని రోజు ఏదైనా ఉందా చెప్పండి , మీరు కూడా అన్యాయం గా బైక్ వాళ్ళ ను అపి వాళ్ళకి ఫైన్ లు వేసేవారు , అలాగే మనం ఈరోజు హ్యాపీగా భోజనం తింటున్నాం అంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ అంటే లారీ , ఆ లారీ నడిపే డ్రైవర్ నిద్ర ఆహారాలు మాని ఎండ అనక వాన అనక డ్రైవింగ్ చేస్తూ ఉంటారు , ఈ పోలీస్ లు అన్యాయం గా వాళ్ళ ని నానా హింస లు పెడుతూ ఉంటారు . ఆ పాపం ఎక్కడకి పోదు . ఇంట్లో పెళ్ళాం పిల్లలు ను వదిలి రోజులు తరబడి డ్యూటీ లు చేస్తూ ఉంటారు డ్రైవర్స్ , వాళ్ళ మీద ఈ పోలీస్ ల ప్రతాపం చెప్పండి , డ్యూటీకి వెళితే తిరిగి వెళ్తారో లేదో తెలియని పరిస్థితి డ్రైవర్స్ ది . అటువంటి వారిని ఒక్కో పోలీస్ ఎంత దారుణం గా బాధ పెడతారు మరి . అపుడు వాళ్ళ నొప్పి మీకు తెలియదు, కానీ ఈరోజు మీ పై ఆఫీసర్ మిమ్మల్ని బాధ పెట్టేసరికి మీకు బాధ వస్తుందా చెప్పండి . పైన దేవుడు ఒకరు ఉన్నారు అండీ , అన్నీ చూస్తూనే ఉంటాడు .
police ante ne kopam ashyam
Yes,dont mis use your uniforms to squeeze people,the sins you caused will never make you happy,try to be honest,
During 1970vand 80 there a target to police ,how many cases they booked in a month,then situation is very horrible,they used to book cases,in that time for not having a light ,a battery operated or a disnomo to bicycle ,a panchayat iron pice as licence,and double riding every thing is violation,at the age 16 when i am going to medicines to the near by town,to my serious bed ridden father, despite having light by 7pm they charged Rs 10/that to they took me to a court,near about 100km from our Village fined, by judge,police told me prior to taking me to court say yes to what ever the judge asks,so i forced to lie there and paid fine, sice then i lost my good impression on police,this what i experienced while studying in high scool,which I didn't have any knowledge what for police stations and what they do,
Correct
గవర్నమెట్ ప్రభుత్వం ఆపిసార్లు పిచ్చ పిచ్చగా లంచాలు తింటున్నారు వాళ్లను ఎవరు పాటించుకోరు చిన్న స్థాయి వాళ్లను పాటించుకుతారు గవర్నమెంట్ డ్యూటీ టైం ఉదయం 10:45 అట్లా వస్తారు మళ్ళీ రిటన్ టైం 04:00 పోతారు ఏదైనా పని ఉంటే వాడు సచ్చిపోయిన సరే పని చేయరు చిన్న స్థాయి వాళ్లను పాటించుకోరు గవర్నమెంట్ కు ఉన్నంత బలుపు ఏ ఉద్యోగస్తులకి ఉండదు కాస్త రెస్పెక్ట్ ఉండదు కింది స్థాయి వాళ్లకు ఏదైనా పవర్ రావాలి అయినా ప్రజలు కాస్తయినా మారాలి ఎవరికైతే ఓటేస్తున్నాం వాడు నా మన మాట వింటాడా వినడా అని చూడాలి లేకుంటే మనమే తన్నించుకోవాల్సి వస్తుంది
Support 😢everyone 🙏🙏🙏
Thanks to journlist
నిజానికి వీళ్ళను రెగ్యులర్ చేయాలి
Very Sad about Home guards 😢
Govt has to show the Way.
Sampath garu chala bagamatldaru govt immediately regular chyali
Save home guard lifes.
Em cheppav anna super 💯💯💯 correct cheppav anna
Please abolish home guard system.
హోమ్ గార్డ్ అందరిని reghuler చెయ్యాలని kcr గారికి కోరుకుంటున్నాను
Great speech sampath Anna
You are good journalist
ఇది అధికారుల కథ
ఓటు వేయండి వాలకే
Permanent chest harun kcr Matrame don't worry
So sad sir😢
హోంగార్డులు ప్రభుత్వ దృష్టిలో టెంపరరీ ఉద్యోగులు. లంచగొండి, అవినీతి పోలీసుల దృష్టిలో, హోంగార్డులు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న పాలేర్లు. వారిని పోలీసుల ఇళ్లల్లో చాకలి పనులకు, వంట పనులకు, గార్డెన్ పనులకు, పాచీ పనులకు, అంట్లు తోమడానికి, హౌస్ కీపింగ్ పనులకు వాడుకుంటారని అటు ప్రభుత్వానికి, ఇటు పోలీసులకూ తెలుసు. లంచగొండి, అవినీతి పోలీసులకు ఓ బలి చక్రవర్తిలా అవమానాల పాలై, పోలీసుల దృష్టిలో ఓ దరిద్రుడు లాగా ఉండే పోస్టు హోంగార్డు.
Great
Very good home guard s please saport
Respect everyone encrease salary 😢😢
పూర్వము ఓ సామెత ఉండేది , " పోలీస్ కు నిజం.... డాక్టర్ కు అబద్దం " చెప్పకూడదు అని .
ఇంత హింసలు పెట్టే...
ఈ అధికారపు కొడుకులకు ఓట్లు వేసి గెలిపించిన పదవులు ఇవ్వడం అవసరమా
Ekkada sachinai anna e news channels anni ...
Nv ina cover chesthunnav anna thankq ABP NEWS
Devuda 😢😢😢😢😢😢
Good questioning
B R S దొంగలు రెగ్యులర్ చేయరు..మళ్ళీ ఇప్పుడు ఓటేయమని అంటే అప్పుడు సమాధానం చెప్పండి.... ఒక్కో ఒక్కరూ 100మందిని మార్చొచ్చు.. మన ఓటు మనకే వేసుకుందాం...
😢😢😢
Home guards must be treated with respect and must be given minimum 50000 salary
OK bro annual income istaru
@@grk7276qq
ok
Every Home guard Daily taking Bribe from Civil society more than their salary
50 k kadau bro,100 k ivali
Yes yes ur request is good
అబ్బో మిరెమన్న తక్కువ మీకు గిట్ట కొంచం అధికారం ఇస్తే ఊర్ల మీద పడి దోచుకుంటారు.
Same security guard duty lo kuda సమస్యలు ఉన్నాయి.
Support to HOMEGUARDS
❤ good anna
Nijam papam anna valla life...kanisam respect cheyaru...vallanu officers
👌👍
Chattam lo Rajyamgam lo konni changes cheyali...home gaurds ni thakkuva ga chuse poramboku officers ni dismiss cheyali....
Meeru correct annaru sir.... My heartly hats off sir ☺️nenu rtc home Gard sir
చాలా ఘోరం... ఇది
Home + Gaurd = ఇంటికి కాపలాకాసేవాడు అనిఅర్ధం చేసుకున్నట్టున్నారు
Same sir nenu kuda ts rtc lo temperary homegard work chesttuna sir 2 yrs nunchi.... Same sir waiting my life perminent sir 😢family kosam a job sir
😢😢😢very sad
Why big channels r not showing.....in tv .....
they r for superior people's only........y this society like this.....????
Mana CM gari order's don't show about Home Guards problems, ma daggara aithe V6 channel kuda band undi KNR lo
సెల్యూట్ హోమ్ గౌర్డ్స్ 🫡🫡🙏🙏
NEXT. NO. VOTE. ALL. KCR. KU. PLZ. YOU. LIFE. CARE. PLZ
Your Hardships Will Be Heard And Necessary Action Will Be Taken..
Anna 😢
మీరు కూడా ప్రజలను అలాగే చూస్తారు కదా అండి....
V6 channel ku danyavadamulu live pettinadu
ప్లీజ్ ఈ వీడియో షేర్ మీ
అందుకే అన్యాయం గా ఎవరిని బాధ పెట్టకూడదు , ఏదైనా తన వరకు వచ్చే వరకు కూడా తెలియదు బాధ . మీ పోలీస్ లు తక్కువ వారా చెప్పండి , రోజు కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర కూడా అన్యాయం గా ఏదో తప్పు చూపించి డబ్బులు దోచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాళ్ళ వెళ్ళా పట్టుకొని బ్రతిమిలాడి న మీకు మనసు కరగదుగా, ఇప్పుడు ఇన్ని కబుర్లు చెపుతున్నారు , మీకు బాధ వచ్చేసరికి . ప్రజలు కూడా మీలాటి వాళ్లే గా . అది అర్ధం చేసుకోండి ఏ పోలీస్ అయినా కూడా .
No words 🙏🙏🙏🙏
😢😢 చాలా దారుణం కెసిఆర్ ఇదేనా బంగారు తెలంగాణ అంటే నికు పోయే కాలం దగ్గర పడింది కెసిఆర్
ఒక హోంగార్డు పని పై ఆఫీసర్ ల ఇంట్లో ఒక పని వారికంటే దారుణం.
దేశం మొత్తం అలాగే ఉంది
Same on police department
🙏🙏🥺😢
కెసిఆర్ మీరు గ్రేట్ i love u కెసిఆర్❤
Bro its really seen by mee in Nizamabad
ప్రభుత్వ తీరు మారాలి,.
హోమ్ గార్డ్... regulations చేయాలి..
బంగారు తెలంగణ లో విరి బతుకులు మరవా
పాపం
వారికి న్యాయం చేయాలి
హోమ్ గార్డు లను కానిస్టేబుల్ గా చేసి పర్మినెంట్ స్కేల్ ఇవ్వాలి
😢😢😢
Nice journalist and nice channel straight forward news
But the home guard is having 50k phone in his pocket 😅 and he is telling he is not having income point to be noted
Homegards ku nyayamm chyandi please 🙏
Permanent cheyali
Anchor namaste
❤
మాములే మీరు హోమ్ గార్డ్స్ కదా చిన్న చూపు చూస్తారు చెప్పుతో కొట్టండి ఆఫీసర్ లని
హోం గార్డ్ లను పర్మినెంటు చేయాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
😢😢😢😢
😢😢😢😢😢😢
ఎన్ని చేసిన ఈ అధికారులు వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకోరు ఏ కొందరో తప్ప
Please support home guard s
Vetti chakri ki inko peru home guard ??
Please send request for Telangana CM for home gard regards
Please help this home guards cm sir
గౌరవ ముఖ్యమంత్రి గారు home gurd తగిన న్యాయం చేయాలని మేము విన్నపిస్తున్నం