You are all perfect .. guruji... I've seen 8 to 10 videos and all videos are having beautiful and eternal knowledge which is very useful.... 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 Sahasra Koti 🙏🙏🙏🙏🙏🙏
People think God should follow our orders.If we don't do puja God looses nothing.As Vivekananda said I get nothing by doing puja I loose my mental unrest .anger jealousy etc..
Such elaborated explation is good.now days no body fallowing the acharakaanda. If any body says also they are critising the people.they are not believing all those things. I personally thanku for your video to give such a bold explanation. Jaya jaya sankara.hara hara sankara..
వ్రతము అంటే ' చరం తీతి చరః " వ్రతః. ధర్మబద్ధంగా , సత్యయుక్తంగా , మనసా వాచా కర్మణా జీవితం లో నడవటం వల్ల నే సత్య వ్రతము అను పేరు. ఇలా ఉన్నప్పుడు " శ్రీ మన్నారాయణ మూర్తి " పూజ కల్పోత్తము విధాన గా చేస్తూ ఆచరించే విధానము నకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ.
మీ మాటలోని ప్రతీ అక్షరం పరమ సత్యం.. చాగంటి వారు కూడా మీలానే చాలా సార్లు చెప్పారు.. కానీ మన ధర్మమాన్ని పాటించే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు గురువుగారు.. తప్పులు వాళ్ళు చేసి నింద పూజలపైన వేసేవాళ్ళు కోకొల్లలు.. అసలు సంపాదనలో( డబ్బులో ) ధర్మంగా సంపాదించునది ఎక్కడ ఉంది మళ్ళీ ఆ అధర్మ సంపాదనతో పూజలకు ఖర్చు చేసినా ఫలితం ఎందుకు వస్తుంది.. శ్రీ మాత్రేనమః 🙏
మనిషి జన్మకు సార్థకత ఎవరికి హాని చెయ్యకుండా మంచి బుద్ధి కలిగి ఉన్న మానవుడే మహానీయుడు బాహ్య శుద్ధీకరణ కంటే జన్మతః చిత్తశుద్ధి మంచి ఫలితం. పూజలు పునస్కారాలు పంతులు గురించి మాత్రమే దైవభక్తి కంటే సహాయం చేయదగిన చేతులు మిన్న ఇంతకు మించిన పుణ్యం వేరొకటి ఉండదని మనవి
అంతః శుద్ది చేసే వాడికిలేదు.చేయించేవాడికి లేదు. కర్తకి తక్కువకు చెయ్యాలి.మధ్యలో అందరితో మాట్లాడుతూ పూజచేస్తాడు.పురోహితుడు ఇంకోచోటికి వెళ్ళాలి.టైమ్ చూసుకుంటూ చేయిస్తాడు.మధ్యలో ఫోన్ మాట్లాడతాడు . ఇలాసాగే పుజలే 95 పర్సెంట్. నియమాలు పాటించరు.ఫలితాలు ఎలావస్తాయి.
Meeru chepedi chala karktu edi nenu chala Satyanarayana swami vratalu mothley chesanun phalitam మనకు bagundi chestadu శ్లో ga పెకి తెస్తాడు అది మాత్రం 100% జరిగితిరుతుంది
namaskaram guruvu garu...Nenu na husband (32)ni kolipoyani ...Karanam anthani savathi thalli valla...kani aavida chala santhosham ga undhi ...am papam undadha guruvu garu? Naku oka babu(8). Nenu am papam chesa? Na kopam ela pothundi?
Anni prarabdam, praptham pi aadharapaduthundi, intlo peddalanu gouravinchevaaru thaggare, mukyanga bharthane ela ante ala pilavatam, nasapettatam, etc. thaguna poojala naadina. Etc.
🙏స్వోమివారికి పాదాభివందనం.🙏స్వోమీ మనము పూజ పద్ధతి ప్రకారము చేయనియడల గుడులకి,అన్నదానానికి,ఎన్వోవాటికి, 'ధానాలు'చేచినచో ఫలితంఉంటుందా???????తెలియచేయగలరు🙏🙏🙏🙏🙏9182841448.
ఆత్మ జ్ఞానం ద్వారా భగవంతుని ఎలా దర్శించు కోవాలో , చెప్పండి గురువు గారు..... మనిషి తన లో ని ఆత్మను గుర్తించ నంత వరకు పరమాత్మను గుర్తించలేడు..... పూజలు, భక్తి మార్గానికి అసలు ఏమైనా ప్రామాణికం ఉందా... ఎవరికీ తోచిన విధంగా వారు చెబుతున్నారు. ఒంటె మీద బట్టలు ఉన్నాయా లేదా అన్నది కాదు ముఖ్యం.....ఆత్మ, మనసు, బుద్ధి శివుని పై లగ్నం చేయండి, ఆర్తి గా పిలవండి....మీ సమస్యకు పూర్తి సమాధానం దేవుడే ఏదోక రూపం లో చూపిస్తాడు. భగవంతుని పై ప్రేమ, మనిషి లో చిత్తం ఉండాలి.....చేసే పాపాలు అన్ని చేసేసి డబ్బులు ఖర్చు పెట్టి, శుభ్రమైన బట్టలు వేసుకొని కూర్చున్నంత మాత్రాన , సమస్యలు పరిష్కారం అయిపోవు..... చేసిన కర్మలే ఎవరికైనా రక్ష....శిక్ష.
Sir the criticisms are not saying you to don't say your message to the world But they are saying if you want to say anything say as the message but don't intentionally point to someone and make an enmity environment The garikipati sir is saying that the only doing the pooja and not living a righteous life and misbehaving is a not correct thing and of no use Don't misunderstand and don't mislead society. Please understand the concept and then point to someone and talk, PLEASE
నమస్తే అండి నా పేరు నాగేంద్ర అండి నాది చిన్న ప్రశ్న మీరు software developer కాబట్టి అడుగుతున్న ఎందుకు softwares గానీ operating system గానీ కంప్యూటర్ language గానీ మన తెలుగు భాష లో గానీ సంస్కృతం లో గానీ develop చెయ్యలేదు? దయచేసి reply ఇవ్వండి ధన్యవాదములు.
Sir - Please do some thing useful to others - Extremely sorry - Do you think this video has useful others. This kind of videos will degrade our respect . You are talking about gita a lot - Please recollect what he said in gita - "pallam patram .... " . i dont know that entire part - All said is he need devotion and surrender to him. if we drink coffee and do the puja - god will never get angry - he is above all of these things. if god angry then curse us then why will we call them as god ?
You are all perfect .. guruji... I've seen 8 to 10 videos and all videos are having beautiful and eternal knowledge which is very useful.... 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Sahasra Koti 🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
Excellent!! Explained boldly. I totally accept your advice. Let our Sanatana Dharma prevail.
శాస్రీయ జ్ఞానం మాకు అందిస్తుస్న మీకు పాదాభివందనం.
సార్ మీరు చెప్పిన విధంగా ఏ బ్రాహ్మణ యధవ చెప్పలేదు సార్ your is very great
brahmana ninda meeku haani kaligisthundi
ఫలితం కోసం పూజ చేయకూడదు... భగవంతుణ్ణి ఏం అడగకూడదు... అదే నిజమైన పూజ.
yes
@navn mana venuka bagavantudu anitiki yes adagali avarina adigithe adhi evaru naaru posinavaday neeru postadu
Mana paratlo one plant veste Manama neeru poyali
కర్మ చేయుటందు నీకు అధికారం కలదు. దాని ఫలితం పై నీకు అధికారం లేదు. అని గీతలో మనం రోజూ వింటున్నాం.🙏
Guruji, great word's, please kindly correct and enlight us. Mee padalaku koti vandanallu 🙏🙏
May God bless you
Chala bagundi guruvugaru
@@vijayasrangoli Thanks amma
People think God should follow our orders.If we don't do puja God looses nothing.As Vivekananda said I get nothing by doing puja I loose my mental unrest .anger jealousy etc..
Good information ,explanation .Thank u Guruvu garu.....namaste
Pooja is a continuous process and is to be done with utmost faith. Very nice of you for explaining other matters.
Thank you sir
Such elaborated explation is good.now days no body fallowing the acharakaanda.
If any body says also they are critising the people.they are not believing all those things.
I personally thanku for your video to give such a bold explanation.
Jaya jaya sankara.hara hara sankara..
వ్రతము అంటే ' చరం తీతి చరః " వ్రతః. ధర్మబద్ధంగా , సత్యయుక్తంగా , మనసా వాచా కర్మణా జీవితం లో నడవటం వల్ల నే సత్య వ్రతము అను పేరు. ఇలా ఉన్నప్పుడు " శ్రీ మన్నారాయణ మూర్తి " పూజ కల్పోత్తము విధాన గా చేస్తూ ఆచరించే విధానము నకు
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ.
అద్బుతం మహశయ
🙏 chala manchi mata cheparu
Evaru acarincatamuledu
Meeku 🙏 evaru vinaru
మీ మాటలోని ప్రతీ అక్షరం పరమ సత్యం.. చాగంటి వారు కూడా మీలానే చాలా సార్లు చెప్పారు.. కానీ మన ధర్మమాన్ని పాటించే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు గురువుగారు.. తప్పులు వాళ్ళు చేసి నింద పూజలపైన వేసేవాళ్ళు కోకొల్లలు.. అసలు సంపాదనలో( డబ్బులో ) ధర్మంగా సంపాదించునది ఎక్కడ ఉంది మళ్ళీ ఆ అధర్మ సంపాదనతో పూజలకు ఖర్చు చేసినా ఫలితం ఎందుకు వస్తుంది.. శ్రీ మాత్రేనమః 🙏
Nijame
okka sampadana lo ne kaadu aneeka rakala tappulu chestu bhagavantudini vaati numdi vimukti ivvamante ela
కరెక్ట్ గా చెప్పారు గురువు గారు....
Thanks sir, for best,valuable, advisory!
మనిషి జన్మకు సార్థకత ఎవరికి హాని చెయ్యకుండా మంచి బుద్ధి కలిగి ఉన్న మానవుడే మహానీయుడు బాహ్య శుద్ధీకరణ కంటే జన్మతః చిత్తశుద్ధి మంచి ఫలితం. పూజలు పునస్కారాలు పంతులు గురించి మాత్రమే దైవభక్తి కంటే సహాయం చేయదగిన చేతులు మిన్న ఇంతకు మించిన పుణ్యం వేరొకటి ఉండదని మనవి
Thanks for your messaage
అంతః శుద్ది చేసే వాడికిలేదు.చేయించేవాడికి లేదు. కర్తకి తక్కువకు చెయ్యాలి.మధ్యలో అందరితో మాట్లాడుతూ పూజచేస్తాడు.పురోహితుడు ఇంకోచోటికి వెళ్ళాలి.టైమ్ చూసుకుంటూ చేయిస్తాడు.మధ్యలో ఫోన్ మాట్లాడతాడు . ఇలాసాగే పుజలే 95 పర్సెంట్. నియమాలు పాటించరు.ఫలితాలు ఎలావస్తాయి.
Your advise is absolutely correct
Excellent narration and useful information. Namasthe.
మీరు పండితులు జ్ఞానులు కాదనటంలేదు, మీరు పెట్టే శీర్షికల వలన ఇతరులకు చులకనవుతున్నాము, దయచేసి ఆలోచించండి
Avunu
aayana cheppe vishayanni ayanakuga cheppakunda enduku okarini vimarsistu cheppali
Idi sari ayina padhathi kaadu
Meeru cheppindi aksharaala Nijam.
Eh prasnalu adigi niladese vallu leke ela taggipotunnam viluvallo, acharallo. Gurtu chesi buddi chepthunnanduku dhanyavadalandi 🙏🏼🙏🏼🙏🏼
Thanks amma
Chaala bhaaga chepparu , guruvu garu
Thank you sir
నియమాలు చక్కగా పాటించాలి.పాటిస్తూ ఒక్కసారి చేసినా చాలు.
Excellent. బాగా చెప్పారు.
Thank you sir
చాలా బాగా చెప్పారు గురువుగారు
Thanks you guru garu. Can you make videos on sampurna valmiki ramayana, incuding slokas...
Sir wellsaid thankyou.
Baga chpayru guruvugaru
Chala baga chepparu 🙏
Thanks amma
Respected sir, pitru karyakramamulu gurinchi pl.vedio cheyandi.
Try chesthaa
Meeru chepedi chala karktu edi nenu chala Satyanarayana swami vratalu mothley chesanun phalitam మనకు bagundi chestadu శ్లో ga పెకి తెస్తాడు అది మాత్రం 100% జరిగితిరుతుంది
Correct amma
Namaste guruvu garu.
Very nice explain
Thank you sir
Excellent
గురువు గారూ రామ మంత్రాన్ని గాని లేదా పంచాక్షరి గాని లేదా ఇతర దేవతా మంత్రాలు ఎన్ని సార్లు జపం చేస్తే సిద్ధిస్తుంది. దయచేసి దీని పై ఒక వీడియో చేయండి.
I will try sir
I want to see you
Because you are a great soul
Give me your number sir. I will make a video call to you
Chaalaa baagaa chepparu
Thank you sir
namaskaram guruvu garu...Nenu na husband (32)ni kolipoyani ...Karanam anthani savathi thalli valla...kani aavida chala santhosham ga undhi ...am papam undadha guruvu garu?
Naku oka babu(8). Nenu am papam chesa?
Na kopam ela pothundi?
Guruvu garini ela contact avvali
naa email - cmkusa@gmailc,om
@@MuraliChemuturi-cmk thq sir
గురుబ్యోనమః 🙏🙏
Thank you sir
Khachitanga nishta to and paddathiga Cheste sathyanarayanudu anugrahistadu.
సత్యనారాయణుడు❌ సత్యనారాయణస్వామి,✔️
Gurvu garu correct
Anni prarabdam, praptham pi aadharapaduthundi, intlo peddalanu gouravinchevaaru thaggare, mukyanga bharthane ela ante ala pilavatam, nasapettatam, etc. thaguna poojala naadina. Etc.
🙏స్వోమివారికి పాదాభివందనం.🙏స్వోమీ మనము పూజ పద్ధతి ప్రకారము చేయనియడల గుడులకి,అన్నదానానికి,ఎన్వోవాటికి, 'ధానాలు'చేచినచో ఫలితంఉంటుందా???????తెలియచేయగలరు🙏🙏🙏🙏🙏9182841448.
Thappaka untundhi
Anaga devi sametha datta swami varatham ela cheyali... Karthaveeraya arjunudu chesini vartham
Book dorukuthundandi,, anaghadattha vratha vidhanam gurinchi,,,
🙏guruvu Gaaru Sanskrit -Telugu dictionary link suggest cheyagalarani prardana.
I do not have such a link amm. If you search book shops you can get it. You can find one on internet also
Manchi matalu guruvu gaaru.vsndhanaalu miku
All the best to you amma
Evaru karma valadi ani parents vadilestunaru🙏
Tamilan vaallu kooda pooja ante panche kattukuntaarandi..lungi kattukovadam nenu Vina ledu..pancha kattalenivaallu poojalakunu raarandi.
Om gurubyom namaha
ఆత్మ జ్ఞానం ద్వారా భగవంతుని ఎలా దర్శించు కోవాలో , చెప్పండి గురువు గారు..... మనిషి తన లో ని ఆత్మను గుర్తించ నంత వరకు పరమాత్మను గుర్తించలేడు..... పూజలు, భక్తి మార్గానికి అసలు ఏమైనా ప్రామాణికం ఉందా... ఎవరికీ తోచిన విధంగా వారు చెబుతున్నారు. ఒంటె మీద బట్టలు ఉన్నాయా లేదా అన్నది కాదు ముఖ్యం.....ఆత్మ, మనసు, బుద్ధి శివుని పై లగ్నం చేయండి, ఆర్తి గా పిలవండి....మీ సమస్యకు పూర్తి సమాధానం దేవుడే ఏదోక రూపం లో చూపిస్తాడు. భగవంతుని పై ప్రేమ, మనిషి లో చిత్తం ఉండాలి.....చేసే పాపాలు అన్ని చేసేసి డబ్బులు ఖర్చు పెట్టి, శుభ్రమైన బట్టలు వేసుకొని కూర్చున్నంత మాత్రాన , సమస్యలు పరిష్కారం అయిపోవు..... చేసిన కర్మలే ఎవరికైనా రక్ష....శిక్ష.
Why don't you make a video with your ideas?
🙏🙏🙏🙏🙏🚨
Which month best for satyanarayan pooja...
Kartheeka, Vaisakha, Maagha best
🙏
Sir chalaa manchi vishayam chepperu, vipulanga cheppandi mohamatam vaddu
Sure sir
🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🙏🙏🙏🌸🌺
Underwear vesukuni lungi kattukuni pooja cheyakudada??
వేదమే ప్రమాణం.
If they were washed and clean, you can. They ought to be fresh without sullying them
పురోహితుడు కూడా సెల్ మాట్లాడు తున్నారు.కర్తా అంతే.
100% nizam chepparu
Thank you sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Better to stay home poojalu yekkuva chesina karmalu povu
ఇంతవరకు అంతా బాగనే ఉంది
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
opikaga ga vinte...vedam
Lekapothe krodam...
Vinnavalaaku palitham...
Guruji, satya narayana vratham kathalo kevalam okka saari chesthene result vachindi kada?
Alaa ledandee
Sir the criticisms are not saying you to don't say your message to the world
But they are saying if you want to say anything say as the message but don't intentionally point to someone and make an enmity environment
The garikipati sir is saying that the only doing the pooja and not living a righteous life and misbehaving is a not correct thing and of no use
Don't misunderstand and don't mislead society. Please understand the concept and then point to someone and talk, PLEASE
Garikapati varu abhishekam kuda vaddu ane cheptharu
Vaddu ani kaadhandi,,,,aneka rakaala dravaalatho cheyyavaddu,,just jalam tho abhishekam chesthe chalu antuuntaru ayana
@@kalad7565 then why it was suggested with cow milk, sri chaganti sir also suggested with cow milk
@@harithasaramana You are right sir
Kaliyugam lo e generation opt ayyevindanga cheppandi.
Asalu eemadhya katha kuda sampoornanga aidu adhyayaluu chadavatam ledu purohithulu,,,book lo chadavakunda notitho appajeppesthunnaru pypyna outline story,,,gruhasthulu kuda ade better annatlu feel avthunnaru,,twaraga aipothundile ani,,,nenu chusanu 2-3 times🙄
Meeru edo cheppedhi cheppandi..Garikapati endhuku laguthunaru Swamy
laaaga koodadaa?
Aaaravam vallu pamatmulu anadam correctaa
Avunu nenu enni chesthunna use ledu ina manadam ledu
నమస్తే అండి నా పేరు నాగేంద్ర అండి నాది చిన్న ప్రశ్న మీరు software developer కాబట్టి అడుగుతున్న ఎందుకు softwares గానీ operating system గానీ కంప్యూటర్ language గానీ మన తెలుగు భాష లో గానీ సంస్కృతం లో గానీ develop చెయ్యలేదు? దయచేసి reply ఇవ్వండి ధన్యవాదములు.
దానికి చాలా పెట్టుబడి కావాలి. నాకు అది లేదు
Sir - Please do some thing useful to others - Extremely sorry - Do you think this video has useful others. This kind of videos will degrade our respect . You are talking about gita a lot - Please recollect what he said in gita - "pallam patram .... " . i dont know that entire part - All said is he need devotion and surrender to him. if we drink coffee and do the puja - god will never get angry - he is above all of these things. if god angry then curse us then why will we call them as god ?
.
. Neyama.. Nustalu.. Patiche.. Okka.. Bhrama jyani.. Unnda... Kali ne. Mareche.. Poyaru.. Tamaru.😂🤦♂
Unnaaru
Sudha Manchiraju...do you understand what you have commented. Shame.
Thank you sir
Kaliyugam lo kevalam namasmaranam cheste saripotundi
Brahamanule goppavallu ani cheppevidanga unnayee
Swami batrum poyetappudu chupinchara okarini pelli chesukuni paraivadiki sareranni panchutunnaru vallu Kuda mantralu siddhi pondutunnaru Kada devudike ledu nyayam dharmam satyam manavaliki untunda
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏