పాట లిరిక్స్ చూస్తూ ,పాట వినటం చాలా బాగుంటుంది సార్. చరణం1లో వేడదా.....అనేపదం , చరణం2లో సకలచరాచరలోకేశ్వరేశ్వరా .....అనేపదాలు ప్రింటింగ్ లో పొరపాటున తప్పించుకున్నట్లున్నాయి సార్. పాట లిరిక్స్ పంపినందుకు ధన్యవాదాలు సార్. 👌👍
మళ్ళీ ఆరోజులు రావు,ఘంటసాల , బాలు, సుశీలమ్మ, జానకమ్మ గారి గాత్రం.భక్తి పాటలు..అమృతం చెవిలో పోసినట్టు ఉండేది . ఉదయం వేకువజామున పల్లెటూరు లో దేవాలయం లో పాటలు వేసేవాళ్ళు. అప్పటి రోజులే బాగున్నాయి. ఇపుడు ఊరుకుల పరుగుల జీవితం గా మారిపోయింది.
ఘంటసాల గారు ఎన్నో మధురమైన పాటలు పాడారు మహానుభావుడు వారి ఆత్మకు శాంతి కలగాలి.🙏🙏🌷 నేను ఎన్నో సార్లు విన్నాను ఈ పాట విన్నప్పుడల్లా కొత్తగా ఉంటుంది ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది
ఈ పాట వింటున్నసేపు శరీరం,మనసు భక్తి రసంలో తన్మయంతో పులకించి పోతుంటాయి ఆహా ఈ ఏమి భక్తిభావం ఆస్వాధిస్తున్న మనకే ఇలాగ అనిపిస్తే నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారి గురించి ఆలోచిస్తే మన కన్నా అదృష్ట వంతులని హరి ఓం...,,,👌💐💐💐
ఈ అత్యద్భుత అమోఘు మైన భక్తి పాట ను వ్రాసిన వారు దిగ్గజకవి** శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి** గారు అని మీకుతెలిసేవుంటుంది. ఆయన వ్రాసిన ప్రతి పాట లో ప్రకృతిని మమేకం చేసి రచన చేస్తారు. బహుశా మనమంతా ఆ ప్రకృతిలో నేవున్నాము, లేదా ప్రకృతి లేనిదే ఏదీ లేదు అనే భావన అయి వుండ వచ్చు. 2 ఉదా హరణలు 1) ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై( మేఘ సందేశం - సినిమా) 2) మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా( సీతామాలక్ష్మి)_ ఇలా కొన్ని వందల ఉదావరణ లు కలవు. '
This song was one of the most melodious songs of Telugu films and pure devotional song. The expressions of ANR Garu and blissful singing of legendary Ghantasala mastaaru, the picturisation still feeling great almost 50 years after release of this film. The present generations should hear this kind of songs. Many other religions people also enjoyed this song. 🎼🙏🏻🎼
ఈ అత్యద్భుత భక్తిరసాత్మక మైన పాటను గత 51 ఏళ్ళుగా ఎన్ని వేల మార్లు విన్నా నో లెక్కేలేదు. అమరగాయకుని గళాన ఈ పాట విన్నప్రతి సారి శరీరం పులకరింత కు గుర్తె భక్తి భావం పొంగిపోర్లుతుంది. ఆహా! మహానుభావుడు తనను తాను మైమరచి ఆ పాండురంగ స్వామిని తనలో ఆవహింప చేసుకొని నభూతో న భష్యతి అన్న రీతిలో పాడారు. దిగ్గజకవి శ్రేష్థులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి అమోఘ పదరచన , వి.ఆదినారాయణరావు గారి మధురమైన స్వరరచన__ మాస్టారు. మధుర గంభీర ఘంటా నాథ గాత్రం అన్నీ కలిపి - ఈ పాటని భక్తి పాటలలో నెంబర్ వన్ గీతం గా నిలిపాయని నాభావన . 1_09_23/// బెంగళూరు
❤28-08-24**8:08**భక్త తుకారాం ఈ సినిమా 1973 వ సంవత్సరం లో వచ్చింది ❤అప్పుడు నా వయస్సు *12సంవత్సరాలు ❤ 7 వ తరగతి చదువుతున్న రోజులు ❤❤బందరు లో చూశాను ❤❤అవును అవును అప్పుడు మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు వారి అమ్మాయి ❤నేను కలిసి వెళ్లి చూశాను ❤❤
నేను చిన్నప్పుడు మా ఊరిలో గుడిపై నా తెల్లవారుజామున విన్నపాట ఇ song ఇప్పటికీ ఈ పాటని వింటూనే ఉన్నా ఈ పాటని విన్నప్పుడల్లా ఏదో తెలియని ఉత్సాహం ఏదో తెలుసుకోవాలని ఒక అనుభవతి🕉️🕉️
భక్తి గీతాలు. మధుర సంగీతంతో. మంచి స్వరముతో. మంచి సాహిత్యం తో. మనిషిని. శాస్త్రీయతను ఆలోచనలను. అణచి వేస్తున్నాయి.అందులకే. మనం క్రొత్త ఆవిష్కరణలు చేయలేక పోతున్నాము.
ఈ అద్భుతమైన పాట లో పాలు పంచుకున్న వారు, ఏ జన్మ లో వారు చేసుకున్న పుణ్య ఫలాన్ని మనం నయనా నందకరంగా వీక్షించే, శ్రవణా నందకరంగా వినటం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను!!!
భక్తతుకారాం ..ఒక గొప్ప కళాఖండం. ఆ సన్నివేశాలు, ఆ నటీనటుల సజీవ నటన, ఆ సంగీతం, ఆ పాటలు అన్నీ మధురాతిమధురాలు, అజరామరాలు. ఇప్పుడే కాదు..మరో వందేళ్లకు, వెయ్యేళ్ళకు కూడా.. ఆనందానుభూతిని కలిగించగలవు..
నాకుదేవుడు కనబడితే నేను అడిగేది ఒకటే నన్ను ఓ 50యేళ్లు వెనక్కు తీసుకెళ్ళమని.ఇంకా ఈ పాట వినే అదృష్టం నాకు కలిగించిన మా నాన్నను,మా అమ్మను,మా అన్నను,మాఅక్కను, స్వర్గంనుండి వెనక్కి తీసుకు రమ్మని. ఆమేన్.
మా చిన్నప్పుడు గుళ్ళో ఈ పాట వింటుంటే మనసు ఒక్కసారి భక్తి పారవశ్యంతో ప్రశాంతంగా అనిపించేది.రేడియో లో ఈ పాట వస్తుంటే ఎక్కడ ఉన్నా ఆగి మొత్తం విని వెల్లేవాన్ని.ఘంటసాల గారి పాటలు విన్న ,వింటున్న మనం ధన్య జీవులం
ఈ పాట - దేవులపల్లి వారి రచనకి ఆదినారాయణ రావు గారు సంగీతం కూర్చారు. అయితే ఈ పాటకు ప్రాణం పోసిన మాస్టారు గారు సినిమా విడుదల అయిన 8 నెలలకే తన జీవన యాత్రకు చరమ గీతం పాడారు. చిత్రం నిర్మించిన వారికి కూడా ఇంత విచిత్రంగా స్వామి మన్ని వదలి ఇలా అర్ధాంతరంగా నిష్క్రమిస్తారని ఊహకు అందని సంఘటన ! ఏమైనా మాస్టారు ఇలా చివరి వరకూ అమృత ధారలు కురిపిస్తూనే వెళ్ళిపోయారు. నాలాంటి వారికి ఆయన విదిల్చిన ఆ బిందువులు చాలు హృదయంలో పదిల పరచుకోవటానికి !!
నమస్తే మోహన్ అన్నగారు . అభిమానుల ముకాదు . ఆ పాట ల దేవునికి భక్తులమే . ఎంత మధురంగా తన్మయత్వం చెందుతూ పాడారు మన స్వాముల వారు. ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అని పించే గొప్ప భక్తి పాట ' గత 50 ఏళ్ళుగా ఎన్ని వేల మార్లు విన్నానో లెక్కే లేదు. బహు చక్కగా పాట వ్రాసిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి, అద్భుతమైన బాణీ ని కట్టిన ఆదినారాయణ రావుగార్ల పాద పద్మములకు శత సహస్త శిరాసాభి వందనములు🙏🙏🙏🙏🙏🙏 . 12.12.22/ బెంగళూరు '
నమస్తే🙏🙏🙏 అన్నగారు! మాస్టారు గారిని మీరు** . స్వామి** అని సంబోధించి వ్రాయటం చాలాకొత్త గాను, అత్యంత ఆశ్చర్యకరంగాను మిక్కిలి ఆనందం గాను వున్నది. ఎంత అంటే అది ఈ పాట స్థాయి అంత .గత 50 ఏళ్ళు గా ఈ పాట + ఇతర పాటలు వింటూ వున్నా నాకు ఆ ఊహే తట్టలేదు కదా. మాస్టారి పై మీ అభిమానానికి ఆనింగినే హద్దు అని ఆ ఒక్క పదం ద్వారా తెలుస్తున్నది. నేను సైతం ఆయన గా ఢాభిమాన భక్తుడ నే ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@mallikarjunaalavala3992 నమస్తే మల్లికార్జునా. మాస్టారు - మాన్యుడు, అసామాన్యుడు, అసాధారుణుడు. గీతం, సంగీతం పై పట్టుతో అద్వితీయుడు. గాయక, సంగీత దర్శక రూపాలలోనే కాక మానవునిగా మహోన్నతుడు. ఆదర్శ ప్రాయుడు, అనుసరణీయుడు. ఇంకెన్నో ఉన్నాయి ఆయన విలక్షణతలు. ఇంతటి వాడిని స్వామి అనటం ఔచిత్యమే అని నా అభిప్రాయం.
@@mohanite నమస్తే అన్నా! నేను మీ అభిప్రాయంతో నూరు శాతం ఏకీభవిస్తాను . ఆయన అభిమాన భక్తులు ఆయనను స్వామి అని సంబోధించడం ఎంతైనా సబబే. (స్వామి అనే ) ఈ ఆలోచన నాకు రాక పోవటం బాధగాను , సిగ్గుగాను వుంది. ' మీరు స్వామి గారి గుణ గణాలను చెప్పిన విషయాలను నేను కూడా చాలావరకు తెలుసుకొన్నాను. ఆయన నిరాడంబరత, దాన గుణం, నిగర్వ తనం, తోటి గాయకుల పట్ల సానుకల వైఖరి, తన సంగీతం లో వారికి అవకాశాలు ఇవ్వడం, సంగీత దర్శకుడు గా గాయకుడుగా ఆయనది ఎవరికీ అందని స్థాయి ఐనా ఏనాడు తను గొప్ప గాయకుడను అని, తన స్థాయికి ఎవరూ చేరుకోలేరని ఏనాడూ చెప్పకో లేదు. కృత్రజ్ఞతా భావం-- ఇన్ని ఎందుకు? స్వామి గారు అంటే మొత్తంగా ఒక సుగుణాల రాశి . స్వామి గూర్చి వ్రాయటం / చెప్పటం ఆకాశం యొక్క ఆద్యంతాలు వెదకడమే . నేను కాంప్లమెంట్ల రూపం లో 4 ముక్కలు వ్రాస్తున్నాను అంటే అది మన స్వామి గారి ఘనతే . ఈ భక్తతుకారాం లోని** ఘనాఘన సుందరా**_ పాట** పాండురంగ మహాత్మ్యం** లోని** జయకృష్ణా ముకుందా మురారి**__ పాటలు ప్రాణం. చినప్పటి నుండి కొన్ని వేల మార్లు విన్నాను. ప్రాణమున్నంత వరకు మరిన్ని వేలమార్లు వింటాను అలాగని మిగతా పాటలు వినను అని కాదు. అన్నీ పై రెండు పాటల స్థాయిలో నే వింటాను. ఆయన పాడిన ప్రతిదీ అమృత భాండమే . అన్ని పాటలు అమృత ధారలే. ధన్యవాదాలు అన్నగారూ!🙏🙏🙏🙏🙏
At that time i don't have MP3 phone then i used to record this which was playing in my temple Mike then l was listing when ever I am out of my village. Sweet memories
తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పాటలు బతికే ఉంటాయి మరిచిపోలేని కమ్మని అమృతం లాంటి పాటలు ఘంటసాల గారివి
నేను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు.....అద్భుతమైన పాట
పల్లవి:
హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ...
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ... పాండురంగ...
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
చరణం 1:
ప్రభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
ప్రభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి
నివాళులాడదా ... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
చరణం 2:
గిరులూ ఝరులూ విరులూ తరులూ...
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరా... సకల చరాచర లోకేశ్వరా
శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాట: Ghana ghana sundara
Singer : ఘంటసాల
సినిమా పేరు: భక్త తుకారాం
సంగీత దర్శకుడు: ఆది నారాయణరావు
గీతరచయిత: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
నిర్మాత: అంజలీ దేవి
దర్శకుడు: వి మధుసూదన్ రావు వి.
తారాగణం: నాగేశ్వరరావు అక్కినేని, రామకృష్ణ, అంజలీ దేవి
సంవత్సరం: 1973
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Naaku ee paata chaala istem thank you
పాట లిరిక్స్ చూస్తూ ,పాట వినటం చాలా బాగుంటుంది సార్.
చరణం1లో వేడదా.....అనేపదం , చరణం2లో
సకలచరాచరలోకేశ్వరేశ్వరా .....అనేపదాలు ప్రింటింగ్ లో పొరపాటున తప్పించుకున్నట్లున్నాయి సార్.
పాట లిరిక్స్ పంపినందుకు ధన్యవాదాలు సార్.
👌👍
నేను చిన్నప్పుడు 1988 సంవత్సరం లో వినాయకచవితి పండుగ వస్తే వినేవాడిని...బావుంది... పాట ఇలాంటి పాటలు ఇప్పుడు రావడంలేదు..
రోజూ ఉదయాన్నే ఈ పాట వింటూ ఉంటాను..ఈ పాట నాకు చాలా ఇష్టం.....
ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఈ పాట పాడిన దర్శకులకు ఈ పాట పాడిన నాగేశ్వరరావు గారు శతకోటి వందనాలు
😅😅😅😅
నటించినవారు ANR గారు , పాడిన వారు GVR గారు ఘంటశాల వెంకటేశ్వరరావు గారు 🌹🙏
Heroes pani best .... dialogues, dresses, voice, direction ... edi akkarledu
@@snskumar6966 Expressions and eyes movements also vital, Hero is face to any outcome.
అతిమధురమైన పాటలు ఇవి వింటావుంటే మనస్సు ఎంతో ఆహ్లాధాకరంగా ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎉
పాట మొదట్లో ఆలాపన వింటే ఏదో తెలియని ఆనందం.చిన్నతనం జ్ఞాపకాలు
Correct bro
Nijame mam
@@srinivasgoud4058 me also goud brother, from khammam Mee native ekkada
Old is gold
అవును . ఆ అత్యద్భుత రాగం మనసును ఎక్కడో సుదీర్ఘమైన తీయని తీరాలకు తీసుకు వెళుతుంది. ఆ రాగం ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయనకు హక్కు కూడా !
మళ్ళీ ఆరోజులు రావు,ఘంటసాల , బాలు, సుశీలమ్మ, జానకమ్మ గారి గాత్రం.భక్తి పాటలు..అమృతం చెవిలో పోసినట్టు ఉండేది . ఉదయం వేకువజామున పల్లెటూరు లో దేవాలయం లో పాటలు వేసేవాళ్ళు. అప్పటి రోజులే బాగున్నాయి. ఇపుడు ఊరుకుల పరుగుల జీవితం గా మారిపోయింది.
.
1:05 1:05
DrGunda sambasivarao Eepata ennijaanmalina mariachi polemu
ఇటువంటి కొన్ని మంచి పాటలు వినాలి, అంటే ! ఎంతో అదృష్టం చేసి వుండాలి !.
Aani mutyaalu baavi tharaalu sampadalu eee paatalu
Avnu nenu kuda chinnappudu vinnanu 1995 to 1999 varaku chala adhrushtavanthulam
ఇ లాంటి కళా ఖండాలు రచించే కవిశ్వరు లకు సంగీతం సమాకూర్చన సరస్వతి పుత్రులకు గాన గంధర్వ చాక్రవర్తి ఘంటసాల గారికి శి ర సు వంచి నమస్కారం చేయాలి
ఇటువంటి పాటలు వింటూ పాతరోజులు గుర్తుచేసుకొంటే మనసుకు ఎంతో పులకింత కలుగుతుంది..
Ma villege laxmipally 3o years kindata ma villege lo.a vereday e songs venivlam
@@shanthan_06 'T uTV club@
J.
Eelataviñnànthasepu ఏదోనండం anr garu malli puttali@@ramopanda8445
🙏🙏భక్తి పారవశ్యంలో మనసు ఎక్కడికో వెళ్లి పోతుంది మహా అద్భుతం 🙏🙏
. n. Nhn
Super
అద్భుతమైన పాట తెలుగు జాతి కోసం ఘంటసాల మాస్టారు గారు గానం చేసారా అవును ఖచ్చితంగా తెలుగువారి కోసమే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా బాగా నటించారు
I think...paadinadi ghantasala Garu kaadu. Rama Krishna Garu.
@@sailajakasamsetty6949l
ఈ పాట వింటున్నంతసేపు కష్టాలు అన్నీ మరచి మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
ఘంటసాల గారు ఎన్నో మధురమైన పాటలు పాడారు మహానుభావుడు వారి ఆత్మకు శాంతి కలగాలి.🙏🙏🌷 నేను ఎన్నో సార్లు విన్నాను ఈ పాట విన్నప్పుడల్లా కొత్తగా ఉంటుంది ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది
పాండురంగా మా పిల్లలను చల్లగా చూడు స్వామి🙏🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏
Panduranga mapillalanu challagachoodusvami
ఎంత చెప్పిన తక్కువ. అంతులేని భక్తి తత్పరాలతో పాటతో పూజ
ఈ పాట వింటున్నసేపు శరీరం,మనసు భక్తి రసంలో తన్మయంతో పులకించి పోతుంటాయి ఆహా ఈ ఏమి భక్తిభావం ఆస్వాధిస్తున్న మనకే ఇలాగ అనిపిస్తే నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారి గురించి ఆలోచిస్తే మన కన్నా అదృష్ట వంతులని హరి ఓం...,,,👌💐💐💐
అవును.కదా మరి.
Morning time nidura lepa song in1990
@@prakashreddytoom3807 11111¹
1111
Super song iam like you
Good devotional song
ఆత్మకూరు తాలూకు కొత్తపల్లి మండలము లో నేను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాటలు వింటూ ఉంటీమి
ఏ సంవత్సరం చేప్తే బావుండు
30సంవత్సరముల క్రిందట మా ఊరిలో తెల్లవారుఝామునే దేవాలయములో ఉన్న మైకు ద్వారా ఇటువంటి భక్తి పాటలు వింటూ ఇంటి పనులు పొలం పనులు ఆనందంగా జనం చేసేవారు .
Yes maa ఊర్లో కూడా
Yes maa vurilo kuda
Old is gold,
@@naidudwarapureddy7555 q000000000qqq
🙏🙏😊😊👏👏
మంచి పాట చిత్ర బృందం కి ధన్యవాదాలు...
రోజి పొద్దున్నే మా గుడిలో వేసే వారు ఈ పాట ఎంత తన్మయత్వం పొందేవాల్లమో ఆధ్యాత్మిక పాటలు వింటూ... అమృతం సేవిస్తూ వున్నట్లుగా వుంటూది ఈ పాట వింటూ ఉంటే...
P dxfg
🙏🙏🙏🙏
@@SUBRAMANYAKV .
@@SUBRAMANYAKV
M
C
nz
Ouquirqtioutuoruqprtyrppiqtrquyypqiyiqputtuyquwyqteuwyitqqteyropqeuotuqtrtptquteyruqtytreiqpqtrtirutoquutruqueeiqrqtipyeuietueoutitiqyeqiiwquoyquqiqiqiiuiqoiiuuqiitituuiiiiitiytituuurituiititutiiitiutitituiiiiiitittiuitiiuitiiitititiutttiutititiuiuyuiiiutittututittiuiiiiiiittiititiuitiutuutittiiutytiiyututtiiuttiiitiitiittiiitititiuyuiuutitutttuiiu
Uttiuitui
అద్బుతమైన పాట వింటే చాలు ప్రశాంతంగా ఉంటుంది కదా
అత్యంత ప్రజాదరణ పొందిన పాట,🌹very excellent devotional song 🙏👍🙏👍👍
Yes
@@ramalakshmi2766 మాగాణి ఏఏే
P
P
నేను సుమారు 10 సార్లు పైన చూసి ఉంటాను..నన్ను మార్చిన భక్తి రస చిత్రం. అద్భుతం .న భూతో న భవిష్యత్ 🙏🙏🙏
Thanksbakthipattalukuthanks
🎉❤😅
🙏🙏🙏 నాకు ఈపాటచాల ఇష్టం గంట శాల గారు ఎంతో మధురం మైన గానం
ఈ పాటలు ఇప్పటి కాలంలో మైకు లో వేయడం లేదు సూపర్ సాంగ్స్ 🙏🙏🙏
నేను చాలా అదృష్టవంతుణ్ణి ఈ పాట వింటే దేవుడు కనిపిస్తాడు విరులు ఝరులు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే మనుషులం భగవంతుణ్ణి తెలుసు కోలేక పోతున్నాము
vcvjo0f
o
Old is gold అన్నారు పెద్దలు ,e songs ఎంత అద్భుతం
మా దేవాలయం లో కూడా ఘంటసాల గారి భక్తి గానమృతాలు ఇప్పటికీ వింటూ ఉంటాము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనసు చాలా ఆనందం గా నాకు ఈరోజు ఈ గానమృతం ఇలాంటివి
Yo honey p aq
ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు శోభా యానమైనభక్తి.పరవస్యమైనగీతం
Manavaamudiraedeam
ఈ అత్యద్భుత అమోఘు మైన భక్తి పాట ను వ్రాసిన వారు దిగ్గజకవి** శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి** గారు అని మీకుతెలిసేవుంటుంది. ఆయన వ్రాసిన ప్రతి పాట లో ప్రకృతిని మమేకం చేసి రచన చేస్తారు. బహుశా మనమంతా ఆ ప్రకృతిలో నేవున్నాము, లేదా ప్రకృతి లేనిదే ఏదీ లేదు అనే భావన అయి వుండ వచ్చు. 2 ఉదా హరణలు
1) ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై( మేఘ సందేశం - సినిమా)
2) మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా( సీతామాలక్ష్మి)_ ఇలా కొన్ని వందల ఉదావరణ లు కలవు. '
This melodious singing style is more than the Oscar's standards.
Regards, Siddaiah B from Bangalore.
నేను 5 వతరగతి చదువుతున్నప్పుడు "భక్తి తుకారాం"
కృష్ణుని వంటి దైవం,ఘంటసాల వంటి మధుర గాయకుడు ఉండరు.
అవును బ్రదర్ నేను కూడా మీలాగనే శ్రీ కృష్ణుని మించిన దైవం ఎవరూ లేరు అలాగే ఘంటసాలను మించిన గాయకులు కూడా ఎవరూ లేరు
@@glvijay9312 విజ య్ సార్ గారూ! చక్కగా చెప్పారు. తోటి మాస్టారు గారి అభిమానిగా మీరంటే నాకు👏👍👌🙏🙏🙏.
This song was one of the most melodious songs of Telugu films and pure devotional song. The expressions of ANR Garu and blissful singing of legendary Ghantasala mastaaru, the picturisation still feeling great almost 50 years after release of this film.
The present generations should hear this kind of songs.
Many other religions people also enjoyed this song.
🎼🙏🏻🎼
ఈ అత్యద్భుత భక్తిరసాత్మక మైన పాటను గత 51 ఏళ్ళుగా ఎన్ని వేల మార్లు విన్నా నో లెక్కేలేదు. అమరగాయకుని గళాన ఈ పాట విన్నప్రతి సారి శరీరం పులకరింత కు గుర్తె భక్తి భావం పొంగిపోర్లుతుంది. ఆహా! మహానుభావుడు తనను తాను మైమరచి ఆ పాండురంగ స్వామిని తనలో ఆవహింప చేసుకొని నభూతో న భష్యతి అన్న రీతిలో పాడారు.
దిగ్గజకవి శ్రేష్థులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి అమోఘ పదరచన , వి.ఆదినారాయణరావు గారి మధురమైన స్వరరచన__ మాస్టారు. మధుర గంభీర ఘంటా నాథ గాత్రం అన్నీ కలిపి - ఈ పాటని భక్తి పాటలలో నెంబర్ వన్ గీతం గా నిలిపాయని నాభావన .
1_09_23/// బెంగళూరు
పాండురంగ స్వామి మా నాన్నను ఆశీర్వదించు స్వామి.
🤣🤣🤣
Maa nanna nu kuda swamy, pandu ranga swamy, aseervadinchu
మా రోజుల్లో ఇటువంటి పాటలకి
🙏🙏🙏
నాన్న వడిలో కూర్చోపెట్టుకొని ఉదయం పాట పడుతూ రోజు మొదలయ్యేది నా బాల్యం
Hi
so blessed to have those moments in life
@@ramasita1247 nll
Anu bro.. maa nannaku istamaina pata miss you nanna 😔
❤28-08-24**8:08**భక్త తుకారాం ఈ సినిమా 1973 వ సంవత్సరం లో వచ్చింది ❤అప్పుడు
నా వయస్సు *12సంవత్సరాలు ❤
7 వ తరగతి చదువుతున్న రోజులు ❤❤బందరు లో చూశాను ❤❤అవును అవును అప్పుడు మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు
వారి అమ్మాయి ❤నేను కలిసి వెళ్లి
చూశాను ❤❤
ఘంటసాల గారి గాత్రంతో పాటు
సంగీతం సమకూర్చిన సంగీత
దర్శకులకు సుమధుర భక్తి బావంతో
....❤❤❤❤❤❤❤❤
నేను చిన్నప్పుడు మా ఊరిలో గుడిపై నా
తెల్లవారుజామున విన్నపాట ఇ song
ఇప్పటికీ ఈ పాటని వింటూనే ఉన్నా ఈ పాటని విన్నప్పుడల్లా ఏదో తెలియని ఉత్సాహం ఏదో తెలుసుకోవాలని ఒక అనుభవతి🕉️🕉️
భక్తి గీతాలు. మధుర సంగీతంతో. మంచి స్వరముతో. మంచి సాహిత్యం తో. మనిషిని. శాస్త్రీయతను ఆలోచనలను. అణచి వేస్తున్నాయి.అందులకే. మనం క్రొత్త ఆవిష్కరణలు చేయలేక పోతున్నాము.
Ghantasala's affection for the Lord gets clearly reflected in this song
Devulapalli's Krishna bhakti is mesmerising
All BCL
అత్యద్భుతమైన వర్ణన
అపురూపమైన గానం
A Divine voice of Sri Ghantasala mesmerize. Highly melodious voice, a rare voice in the world.
Salutations to the great legend.
Good movie Super song 👌👌
Excellent music super lyric 🙏🙏
Very nice singing Top singer 💕💕
Superstar Krishna fan's mori cycle abbulu 🚴♀
ఈ అద్భుతమైన పాట లో పాలు పంచుకున్న వారు, ఏ జన్మ లో వారు చేసుకున్న పుణ్య ఫలాన్ని మనం నయనా నందకరంగా వీక్షించే, శ్రవణా నందకరంగా వినటం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను!!!
Adbhutamaina paata, aahlaadamaina sangeetam , paravasamaina prakruti, aanandamaina samayam...simply superb😀👏👏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌...............
ఏం గాత్రం మాష్టారు మీది...ఇటువంటి కంఠం వినగలమా! ఈ జన్మకు ఇక కష్టమే..
Excellent devotional song, extraordinary performance of Legendary ANR and Ghantasala garu.
Ni
భక్తతుకారాం ..ఒక గొప్ప కళాఖండం. ఆ సన్నివేశాలు, ఆ నటీనటుల సజీవ నటన, ఆ సంగీతం, ఆ పాటలు అన్నీ మధురాతిమధురాలు, అజరామరాలు. ఇప్పుడే కాదు..మరో వందేళ్లకు, వెయ్యేళ్ళకు కూడా.. ఆనందానుభూతిని కలిగించగలవు..
రామాలయం లేని ఊరు ఎక్కడ ఉంది ఈ పాటలు వింటూ పెరగలేని బాల్యం బాల్యమే కాదు
Currect sister
4:34 :32 4:33 4:27 : 4:55 :51 :45 :19 :11
చిన్నతనం లో రేడియో లో శ్రోతలు కోరిన సినిమా పాటల్లో....ఈ పాట... ఓహ్
ఈ సినిమా నా తల్లిదండ్రులతో కలిసి చూశాను నేను మూడో తరగతి చదువుతున్నాను ఫస్ట్ షో సినిమా చూసాము ఆ ఆనందమే వేరు తిరిగిరాని రోజులు సినిమా కూడా చాలా బాగుంది
నాకుదేవుడు కనబడితే నేను అడిగేది ఒకటే నన్ను ఓ 50యేళ్లు వెనక్కు తీసుకెళ్ళమని.ఇంకా ఈ పాట వినే అదృష్టం నాకు కలిగించిన మా నాన్నను,మా అమ్మను,మా అన్నను,మాఅక్కను, స్వర్గంనుండి వెనక్కి తీసుకు రమ్మని. ఆమేన్.
😂
😂😂
😂
ẞwwWs#
Heart touching words Murari!
Pandu రంగా maharaj ki జై
దేవుడా లోకం మారితే bagundunu ఇలాంటి పాటలు మళ్ళీ రావు
ఈ సినిమ చూచి నా వారందరూ ధన్యులు,
ఈ సినిమాలో పని చేసిన వారందరూ అదృష్టవంతులు
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.ఆథ్యాత్మికంగా భారత్
గొప్పదే ఈ.భక్తతుకారం ఒక ఆథ్యాత్మిక చిత్రం..
Ee bhoomi vunnantata varaku as edukodalavadu nmku maatalu raavatledu
అక్కినేని నాగేశ్వరావు గారి సూపర్ సాంగ్
చిన్న నాటి జ్ఞాపకాలు స్నేహితులతో ఆటలు అడుకున్నెప్పుడు మధురాగీతం వినిపించేది
ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇలాంటి పాటలు ఈ రోజుల్లో రావు ఆ రోజులు ఇప్పుడు లేవు 2024.
ఈ పాటను వింటూనే ఉంటా అయినా నా మనసుకు ఇంకా వినాలనే వుంటుంది
Very fine
Very good
మా చిన్నప్పుడు గుళ్ళో ఈ పాట వింటుంటే మనసు ఒక్కసారి భక్తి పారవశ్యంతో ప్రశాంతంగా అనిపించేది.రేడియో లో ఈ పాట వస్తుంటే ఎక్కడ ఉన్నా ఆగి మొత్తం విని వెల్లేవాన్ని.ఘంటసాల గారి పాటలు విన్న ,వింటున్న మనం ధన్య జీవులం
👏👍👌👌👌👌👌👌👌👌👌👌🙏
This popular devotional song by Legendary Ghantasala garu used to reverberate in many temples and hummed by devotees.Indeed it's everlasting.
M
Own mo l ook
Ok 9k lo lo
😊
నాకు ఇలాంటి భక్తి గీతాలు ఎంతో ఇష్టం
ఈపాట ఉదయాన్నే వింటుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది
ఈ పాట - దేవులపల్లి వారి రచనకి ఆదినారాయణ రావు గారు సంగీతం కూర్చారు. అయితే ఈ పాటకు ప్రాణం పోసిన మాస్టారు గారు సినిమా విడుదల అయిన 8 నెలలకే తన జీవన యాత్రకు చరమ గీతం పాడారు. చిత్రం నిర్మించిన వారికి కూడా ఇంత విచిత్రంగా స్వామి మన్ని వదలి ఇలా అర్ధాంతరంగా నిష్క్రమిస్తారని ఊహకు అందని సంఘటన ! ఏమైనా మాస్టారు ఇలా చివరి వరకూ అమృత ధారలు కురిపిస్తూనే వెళ్ళిపోయారు. నాలాంటి వారికి ఆయన విదిల్చిన ఆ బిందువులు చాలు హృదయంలో పదిల పరచుకోవటానికి !!
నమస్తే మోహన్ అన్నగారు . అభిమానుల ముకాదు . ఆ పాట ల దేవునికి భక్తులమే . ఎంత మధురంగా తన్మయత్వం చెందుతూ పాడారు మన స్వాముల వారు. ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అని పించే గొప్ప భక్తి పాట ' గత 50 ఏళ్ళుగా ఎన్ని వేల మార్లు విన్నానో లెక్కే లేదు. బహు చక్కగా పాట వ్రాసిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి, అద్భుతమైన బాణీ ని కట్టిన ఆదినారాయణ రావుగార్ల పాద పద్మములకు శత సహస్త శిరాసాభి వందనములు🙏🙏🙏🙏🙏🙏
. 12.12.22/ బెంగళూరు '
@@mallikarjunaalavala3992 నమస్తే మల్లికార్జునా. మీ అభిమానానికి అవధులు లేవు. నాకు తెలుసు. అభినందనలతో....
నమస్తే🙏🙏🙏 అన్నగారు! మాస్టారు గారిని మీరు** . స్వామి** అని సంబోధించి వ్రాయటం చాలాకొత్త గాను, అత్యంత ఆశ్చర్యకరంగాను మిక్కిలి ఆనందం గాను వున్నది. ఎంత అంటే అది ఈ పాట స్థాయి అంత .గత 50 ఏళ్ళు గా ఈ పాట + ఇతర పాటలు వింటూ వున్నా నాకు ఆ ఊహే తట్టలేదు కదా. మాస్టారి పై మీ అభిమానానికి ఆనింగినే హద్దు అని ఆ ఒక్క పదం ద్వారా తెలుస్తున్నది. నేను సైతం ఆయన గా ఢాభిమాన భక్తుడ నే ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@mallikarjunaalavala3992 నమస్తే మల్లికార్జునా.
మాస్టారు - మాన్యుడు, అసామాన్యుడు, అసాధారుణుడు. గీతం, సంగీతం పై పట్టుతో అద్వితీయుడు.
గాయక, సంగీత దర్శక రూపాలలోనే కాక మానవునిగా మహోన్నతుడు. ఆదర్శ ప్రాయుడు, అనుసరణీయుడు. ఇంకెన్నో ఉన్నాయి ఆయన విలక్షణతలు.
ఇంతటి వాడిని స్వామి అనటం ఔచిత్యమే అని నా అభిప్రాయం.
@@mohanite నమస్తే అన్నా! నేను మీ అభిప్రాయంతో నూరు శాతం ఏకీభవిస్తాను . ఆయన అభిమాన భక్తులు ఆయనను స్వామి అని సంబోధించడం ఎంతైనా సబబే. (స్వామి అనే ) ఈ ఆలోచన నాకు రాక పోవటం బాధగాను , సిగ్గుగాను వుంది. ' మీరు స్వామి గారి గుణ గణాలను చెప్పిన విషయాలను నేను కూడా చాలావరకు తెలుసుకొన్నాను. ఆయన నిరాడంబరత, దాన గుణం, నిగర్వ తనం, తోటి గాయకుల పట్ల సానుకల వైఖరి, తన సంగీతం లో వారికి అవకాశాలు ఇవ్వడం, సంగీత దర్శకుడు గా గాయకుడుగా ఆయనది ఎవరికీ అందని స్థాయి ఐనా ఏనాడు తను గొప్ప గాయకుడను అని, తన స్థాయికి ఎవరూ చేరుకోలేరని ఏనాడూ చెప్పకో లేదు. కృత్రజ్ఞతా భావం-- ఇన్ని ఎందుకు? స్వామి గారు అంటే మొత్తంగా ఒక సుగుణాల రాశి . స్వామి గూర్చి వ్రాయటం / చెప్పటం ఆకాశం యొక్క ఆద్యంతాలు వెదకడమే . నేను కాంప్లమెంట్ల రూపం లో 4 ముక్కలు వ్రాస్తున్నాను అంటే అది మన స్వామి గారి ఘనతే .
ఈ భక్తతుకారాం లోని** ఘనాఘన సుందరా**_ పాట** పాండురంగ మహాత్మ్యం** లోని** జయకృష్ణా ముకుందా మురారి**__ పాటలు ప్రాణం. చినప్పటి నుండి కొన్ని వేల మార్లు విన్నాను. ప్రాణమున్నంత వరకు మరిన్ని వేలమార్లు వింటాను అలాగని మిగతా పాటలు వినను అని కాదు. అన్నీ పై రెండు పాటల స్థాయిలో నే వింటాను. ఆయన పాడిన ప్రతిదీ అమృత భాండమే . అన్ని పాటలు అమృత ధారలే. ధన్యవాదాలు అన్నగారూ!🙏🙏🙏🙏🙏
ANR ghantasala super combination no.of superhits from them. Great lezends for Telugu cinema field.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రచించిన అద్భుతమైన మంగళ గీతం! ఘంటసాలగారి గానం సాక్షాత్తూ అమృతవర్షమే!!
నా బాల్యం గుర్తుకు వస్తుంది. ఈపాట వింటూ ఉంటే
Anna chinnoda nijamay anna
Same
@@suribabu9904 anna suri nijjamanaa
ఇటువంటి పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
At that time i don't have MP3 phone then i used to record this which was playing in my temple Mike then l was listing when ever I am out of my village. Sweet memories
Old is gold
I love❤❤❤ this song🎵🎵🎵🔯🔯🔯🎵🎵🎵🎵
Really Old is gold 🙏🙏🙏
మి గానం మధురం స్వామి
Jai shree krishna jai shree ram 🙏🙏🙏🙏🚩 jai bharat 🇮🇳🕉️🕉️🕉️
High devotional song. Hats off to master ghanta sala garu. Wonder full tone nd music. It is boon to hear such melodies. 🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
So melodious song by our divine master and infact God's manifestation was there and hearing the melodious tune
Chalamandi unnamu..ma family anta ee bhakti patalatone nidraleche vaallamu..
Manasantha bhakthi Naa chinna Nati rojulanu balyanii gurthu chese ee patante Naku chala ishtamandi.
అమృతం 🙏🙏
మంచి .. భక్తి గీతం...🙏🙏🙏
అద్భుతమైన భక్తిరస చిత్రం ఈపాట వింటున్న వాళ్ళు నిజంగా ధన్యులు
చాలా బాగుంది ఈ పాట ఐ లవ్ this సాంగ్ 👌
ಬಹಳ ಸುಂದರವಾದ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ನಮ್ಮ ಎ ಎನ ಆರ ಸರದು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ಘಂಟಸಾಲ ಅವರದು
ఒళ్ళే చంద వాగి హేళిదిరి స్వామిగళే తుంబా సంతోష వాయితు ధన్య వాదగళు .👏👍👌🙏🙏🙏
సినిమాలు వేరు పాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉండు ఇలాంటి సినిమా నాగార్జున గారి చేయగలరు
భగవంతుడు భక్తుడు ఇద్దరు కలసినపాట అందుకే నేమో మనము పాటలో వీలునమౌతాము
Highly Sweet Melody
PANDURANGA PANDURANGA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent movie and marvelous acting 👏👏👏👏👏
This creates spiritual perfection
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
What a great voice of ghantasala garu.takes us to higher elevations
ఆస్తికులు నాస్తికులు అందరూ మెచ్చే పాటల సందడి.
Every minute ilive in world only way is fine for your wishes
Eecinimaloni patalu anni chala arthamkudukunna patalu.chala grate.
Ppp00p000000000000000ppp000000000
Ever green song super song by great Ghnantasaala gaaru super
Ati Madhura Gaanam
PANDURANGA PANDURANGA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Highly Thrilling Melody
PANDURANGA PANDURANGA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a great devotional song ❤❤
30 years old song my child life on Hanuman temple on the song very wonderful song very nice song Ghan Ghana Sundara Karunamaya sundharaaaaa.........