Subramaniyan Swamy Comes To YS Jagan's Rescue in Tirumala Scandal; Files PIL Against Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 360

  • @nanilingam4913
    @nanilingam4913 Місяць тому +42

    సుబ్రహ్మణ్యస్వామికి పంది కొవ్వుతో ఉన్న లడ్డు బాగా నచ్చినట్టుంది

  • @hehehehe-c2t
    @hehehehe-c2t Місяць тому +84

    గట్టిగానే డబ్బులు చేతులు మారాయి

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 Місяць тому +80

    Mr Swamy is a worst sort of power broker

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Місяць тому +31

    జగన్ ఈ ప్రపంచంలో ఎవరినైనా కొంటాడు .ఈ సుబ్రహ్మణ్యస్వామి ఒకలెక్కా.

  • @apparaoroutu3299
    @apparaoroutu3299 Місяць тому +64

    వీడికెవడండి సుబ్రహ్మణ్య స్వామి అని పేరు పెట్టింది

    • @ssrihari6344
      @ssrihari6344 Місяць тому +1

      Samyul swami ani pettalsindi vala ama valu vadiki

    • @aries2800
      @aries2800 Місяць тому

      Worst fellow in India

  • @ank12
    @ank12 Місяць тому +14

    మరి పింక్ డైమండ్ పోయింది అన్నప్పుడు ఎక్కడ చచ్చాడు వీడు

  • @krishnak7
    @krishnak7 Місяць тому +84

    సుబ్రమణ్యస్వామి ఇప్పుడు బిజేపి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేస్తూ ఉంటాడు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అతని కూతురు పెళ్లి చేసుకుంది ముస్లిం వ్యక్తిని (తప్పులేదు చేసికోవడం లో, అది వాళ్ళ వ్యక్తిగత విషయం), అతనకి ఎప్పుడు హిందూ మతం మీద ప్రత్యేకమైన అభిమానం లేదు. తన ఇగో ని ఎవరు సాటిస్ఫై చేస్తే వాళ్ళకి అనుకూలం, గతం లో బిజేపి కి, హిందూ మతానికి, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా పోరాడాడు, సోనియా గాంధీ తో గొడవ కారణాంగా బిజేపి కి సప్పోర్ట్ చేస్తూ వచ్చాడు. జగన్ కి ఇవి తెలిసే సుబ్రమణ్యస్వామి ఇగో ని మంచిగా సాటిస్ఫై చేస్తూ ఉంటాడు, రెండు సార్లు ఆంధ్ర కి పిలిపించుకొని భోజనం పెట్టి, కొన్ని సొమ్ములు ముట్టజెప్పి పంపిచ్చాడు. టీటీడీ అని ఇలాంటి వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి జగన్ ప్రభుత్వం బాగా వాడుకుంది. చంద్రబాబు ఎప్పుడు అలా చేయకపోవడం వల్ల, సుబ్రమణ్య స్వామి లాంటి వాళ్ళు చంద్రబాబు లాంటి వాళ్ళకి ఎప్పుడు యాంటీ గా ఉంటాడు.

    • @gaddipati00
      @gaddipati00 Місяць тому +3

      Well said.
      The same lafoot Swami colluded with the same Sonia Gandhi & Jayalalitha in 1998 to bring down Mr. Vajpayee Govt.

    • @madhavamurthy5687
      @madhavamurthy5687 Місяць тому

      S స్వామి రాజ్య సభ సీట్ కి బేరసారాలు జగన్ తో చేశాడు రెండేళ్ల క్రితం

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 Місяць тому +7

      భలే వాళ్ళే మీరు, అతని భార్య విదేశీ. హిందూ మతం అంటే గౌరవం వుంటుందని ఎలా అనుకుంటాం ఇక పుట్టుక బ్రాహ్మణుడు అయినా కూడా?? ఇక కూతురు ముస్లిం ను చేసుకుంటే ఎంటి? క్రిస్టియన్ ను చేసుకుంటే ఎంటి??

    • @ganganreddymallanagari3696
      @ganganreddymallanagari3696 Місяць тому

      Mana dcm Hindustani chesukunnada 🤔

    • @myanamyana3007
      @myanamyana3007 Місяць тому +3

      అంటే పొలిటికల్ బ్రోకర్ అన్నమాట.

  • @VVVENKATESHH
    @VVVENKATESHH Місяць тому +33

    Both are not same
    One is Boku second one is parama boku

  • @phanikrishnatumati2995
    @phanikrishnatumati2995 Місяць тому +6

    వీడు మాత్రం భూమికి భారమే…! ముఖ్యంగా భారతదేశానికి భారం..???!

  • @SivasankarYadalam
    @SivasankarYadalam Місяць тому +5

    సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రముఖ న్యాయవాది అని ప్రజలకు తెలుసు. నమ్మదగిన వ్యక్తి కాదు. అతని ఆరోపణలు న్యాయస్థానంలో నిలబడవు.

  • @venkateswararao2219
    @venkateswararao2219 Місяць тому +5

    Dear Ramesh garu,
    Your comments are always excellent.

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 Місяць тому +7

    వారిని హిందూ మతం నుండి బహిస్కరించంది

  • @krishnamraju-sh9ll
    @krishnamraju-sh9ll Місяць тому +5

    మాకు తెలియని విషయాలు చాలా చెబుతున్నారు thank you very much sir

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Місяць тому +7

    పింక్ డైమండ్ అప్పుడు ఎక్కడికి వెళ్ళావు స్వామీ

  • @jayakumarm1863
    @jayakumarm1863 Місяць тому +7

    సర్ తప్పు ఏముంది He is broker డబ్బు ఎవరు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు హిందూ వ్యతిరేక లు ఒక్కటి అవతా రు

  • @IndusFoundation-r7h
    @IndusFoundation-r7h Місяць тому +1

    Money does wonders in all matters.

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 Місяць тому +6

    ఈ పుల్ల స్వామిని నమ్మేవాడు ఎవడు లేడు

  • @madhavamurthy5687
    @madhavamurthy5687 Місяць тому +6

    సుబ్రమణ్యస్వామి గారి పాయింట్స్, ముత్యాల ముగ్గులో మాడ రావుగోపాలరావు తో బేరం సీన్ సమానం

  • @prakat1082
    @prakat1082 Місяць тому +4

    సుబ్రమణ్యం స్వామి కి పిచ్చి పీక్ కు చేరింది. అది జగన్ అనే సైకో తో చేరింది. By joining Jagan ,Swamy has lost all his credibility as a crusader of truth .

  • @villageworld3195
    @villageworld3195 Місяць тому +1

    తుగ్లక్ రెడ్డి సుబ్రహ్మణ్యస్వామికి ఎన్ని సూట్కేసులు ఇచ్చాడో?

  • @Bhooshanoo7
    @Bhooshanoo7 Місяць тому +6

    ఈ తిప్పలన్నీ రాజ్యసభ సభ్యత్వం కోసము

  • @benditarun
    @benditarun Місяць тому +6

    సుబ్రహ్మణ్యం స్వామి గారి మీద వున్నా గౌరవం పోయిందండి............

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Місяць тому +5

    జడ్జి లు అంటే ఎంత ధీమా??? ఎంత మంది వీళ్ళ జేబులో వున్నారో???

  • @basavasubhrahmanyamchittur3576
    @basavasubhrahmanyamchittur3576 Місяць тому +1

    ఇలాంటి వాళ్ళ వలననే తమిళనాడులో BJPకి ఒక్క సీటు కూడా రాలేదు

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Місяць тому +5

    ఆ కమిటీలో ఈయనను, జగన్మోహన్ రెడ్డి గారిని మెంబరుగా కుాడా వెయ్యాలని

  • @Bharat_Ya
    @Bharat_Ya Місяць тому +5

    ఇలాంటి అరాచకాలకు నాంది పలకాలి అంటే
    హిందువుల నమ్మకాన్ని అగౌరపరిచిన వాళ్లకి తగిన శిక్ష పడాలి
    పేరు చివర " రెడ్డి " అనే ఈ రెండు అక్షరాలని రద్దు చేయాలి,
    గతంలో రాజులైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామరాజు గారు చెప్పారు " రెడ్డి " అనేది కులం కాదు అని,
    కానీ కొందరు పేరు చివర " రెడ్డి " అని పెట్టుకుని కులం పేరు మార్చుకుంటూ మతం మార్చుకుంటూ హిందూ ధర్మ ఆచారాలను భ్రష్టు పట్టిస్తున్నారు...
    మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ధ్రువీకరణ పత్రంలో " కాపు "ని తొలగించి " రెడ్డిగా " మార్చుకున్న తర్వాత దాన్ని చూసి మరి కొంతమంది " కాపు " నాయకుడైన ముద్రగడ పద్మనాభం పేరు వెనక ముద్రగడ పద్మనాభ " రెడ్డి " అని నామకరణం చేసుకున్నాడు. ఉన్నవాళ్ల వేధింపులు భరించలేక జనం విసిగిపోతుంటే మరికొందరు పేరు వెనక రెడ్డి అనే ముసుగు వేసుకొని వ్యవస్థకి తలనొప్పిగా తయారవుతున్నారు...
    గతంలో మునిసబులు, కర్ణాలు, జనాన్ని వేధిస్తున్నారు అని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మునిసబు వ్యవస్థనీ కారణాల వ్యవస్థని రద్దు చేశారు,
    అలాగే ప్రధాని 💐 నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకొని కులమే కానీ ఈ " రెడ్డి " అనే రెండు అక్షరాలను రద్దు చేయాలి, అప్పుడే హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంపై పెట్టుకున్న దేశ ప్రజల నమ్మకాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడిన వారవుతారు...
    Jai BJP
    Jai Sriram🚩🇮🇳

  • @aquamaxgroup6636
    @aquamaxgroup6636 Місяць тому +4

    Subramanya స్వామి చదువు కున్న స్క్రాప్

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 Місяць тому +6

    ఈ సుబ్రహ్మణ్య స్వామి కి సంబంధం ఏంటో ఆంధ్ర రాజకీయాలు

  • @gopakishore3567
    @gopakishore3567 Місяць тому +1

    బాబు ఇచ్చిన స్టేట్మెంట్ తో ttd ki damage జరిగినది కావున ttd damage సూట్ వేయాలి ఇతరుల కి ఏమి సంబంధం

  • @hanumantharaoj4154
    @hanumantharaoj4154 Місяць тому +2

    దేశానికే చీడపురుగులు!

  • @knsrsastry76
    @knsrsastry76 Місяць тому +2

    కోతికి కొబ్బరికాయ

  • @rvkk360
    @rvkk360 Місяць тому +4

    Supreme lo goaram ga vodipothadu... No doubt.... Aadharalu tarumaru ayyaela questions tayarucheskunnadu 😂

  • @nvsmediahouse
    @nvsmediahouse Місяць тому +2

    వీణ్ణి కూడా కొనేసి నట్ట్టున్నాడు

  • @venkataramana8838
    @venkataramana8838 Місяць тому +2

    Like you said many people don’t understand friendship between Jagan & Subramanya swamy

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Місяць тому +1

    Well

  • @hanu-e8f
    @hanu-e8f Місяць тому +2

    this shows the real character of SS,everything sale for money.

  • @lakshminarayanagoddumari4929
    @lakshminarayanagoddumari4929 Місяць тому +14

    Biscuit s tinnadu anduke vadu support chestunnadu

  • @madhunlrr
    @madhunlrr Місяць тому +2

    Criminals attracts Criminals that is natural 😂

  • @subrahmanyamraju3310
    @subrahmanyamraju3310 Місяць тому

    సూపర్ అన్లేస్సెస్

  • @Azad_GuntuR_01
    @Azad_GuntuR_01 Місяць тому +2

    కోర్టు కమిటీ ని వేస్తే , కమిటీ రిపోర్ట్ వచ్చేవరకు అరెస్టు లు ఉండవు .. అలా ఫ్రీ అవుదామని వైసిపి ప్లాన్

  • @revathypv7059
    @revathypv7059 Місяць тому +1

    ఇంకా మంచిది. నిజం తేటతెల్లమవుతుంది.

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 Місяць тому +1

    Seems AR Dairy supplying ghee containers since June 6th n that ghee already used in laddu on receipt of complaint EO sent 4 samples from 4 containers of AR Dairy to DDBI which confirmed adulteration. Most imp fact is AR Dairy sent adulterated ghee for laddu prasadam, n whole world believed it. Any action of A1 by filling cases in courts is a futile effort, as public crucified A1.

  • @subbaraonamburi5461
    @subbaraonamburi5461 Місяць тому +2

    మంచిది సుబ్రహ్మణ్య సామి భండారం జగన్ ను సుప్రీమ్ లొ ఉన్న అనుబంధం. ఇక్కడ ఇరుకుంటాడు పాపం సుబ్రహ్మణ్యం

  • @Knl86-10
    @Knl86-10 Місяць тому +2

    ఈ విషయం అంతా పూర్తిగా గమనిస్తే హిందూ ధర్మ విధ్వంసాన్ని అన్ని రకాల శక్తులూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తమ వంతుగా ఎగదోస్తున్నాయి. ఎప్పట్లాగానే హిందువులు మౌనంగానే ఉంటారు. ఈ విషయం పూర్తిగా తెలిసిన గాంధీ ఆనాడే ఎవరైన మిమ్మల్ని చంపడానికి వస్తే చనిపోండి కానీ ఎదురు తిరగొద్దు అని చెప్పారు. ఇక్కడ అంతదూరం ఆలోచించక్కర్లేదు గానీ ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థని ఎంత చక్కగా కూల్చగలదు అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎక్సాంపుల్.

  • @seekingclarity10
    @seekingclarity10 Місяць тому +2

    Yedhavaliki Andaga chalamandhi vuntaru

  • @sriharimgb9532
    @sriharimgb9532 Місяць тому +1

    Late avutundi emo gani devudu tho pettukunnaru vallani evaru kapada leru.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Місяць тому +2

    Good !! Now Lord Venkateswara Swamy will punish this fellow also

  • @mavalankar
    @mavalankar Місяць тому +11

    Avinaabhaava sambhandhaalu kevalam suitcases kosame!

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 Місяць тому

    Yes.

  • @ranjibod8255
    @ranjibod8255 Місяць тому +1

    CBN sketch lo entho mandhi political ga worst position ki vellaru .. Eyanaki same twist vuntadhi .. Dhimma thirigi bomma kanapadali .. Peru marchukunte bavuntadhi ..

  • @Vat69MV
    @Vat69MV Місяць тому +1

    I had great respect n big fan of dr swamy. By supportinh ysrcp indirectly, n talking against cbn n bjp is foolish.......

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Місяць тому +2

    అదే గత సిఎం గారి టాలెంట్,అటు మోడీ గారితో పాటు అంతే బలం కలిగి వున్న సుబ్రమణ్యస్వామి సాన్నిహిత్యం కలిగి వుండటం.

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 Місяць тому +1

    PIL వేసుకొంటే మంచిదే! అందరికి అన్ని విషయాలు తెలుస్తాయి. అతి తెలివితేటలు కూడా బయటకు వస్తాయి. BJP ఇతన్ని దేకటంలేదు.. ఈ విధంగా ఉన్న కాస్త పరువు కూడా పొగుట్టు కున్నాడు… అతి తెలిసి…

  • @nagarajua3251
    @nagarajua3251 Місяць тому +7

    Subramanyaswamy ki ee casulo intrest emiti. Thirumala laddu ghee kalthi visayam AP govt chusukotundi , courts involvement vaddu.

  • @mohanreddy9330
    @mohanreddy9330 Місяць тому +1

    Now with this it is established that Subramanya swamy is with Jagan. He is also criminal

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Місяць тому +1

    జి. వెంకట స్వామి గారి అల్లుడు, తెలంగాణా దళిత నాయకుడు, మాజీ మంత్రి డా. శంకర్ రావు గారి లేఖని పిల్ గా భావించి, ఉమ్మడి ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఈడి లు దర్యాప్తు, విచారణా చేసి, 25కేసులు పెట్టీ ఇప్పటికీ 15 యేళ్లు దాటింది. ఆ కేసుల్లో 4 వేల కోట్ల ఆస్తులు వసూలు, జప్తూ చేసి పది యేళ్లు దాటింది.
    కాళ్ళు మొక్కుడూ బీజేపీ పుణ్యమా అని పది ఏళ్ల నుండి ఆ కేసుల్లో అతి గతీ లేదు. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసు అప్పగించి కేసును సమాధి చేసే యత్నం.

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix Місяць тому +1

    సుబ్రమణ్య స్వామి ఢిల్లీ ఉండవల్లి అంతే తేడా

  • @VVVENKATESHH
    @VVVENKATESHH Місяць тому +6

    Sri S S. he is always ready

  • @janardhanrangaiah982
    @janardhanrangaiah982 Місяць тому +1

    What is his reply for Temples destruction and idols vandalising during his rule. No enquiry. More Number of churches have come up in AP.

  • @RaoYeluri
    @RaoYeluri Місяць тому +1

    Entamandi subramanyam lu vachina jagan Pani govindo Govinda. Ee saari direct ga peddayane chusukuntaadu. Okadaipoyaadu kada pavuraala guttalo.

  • @ArunaGuduru-z1d
    @ArunaGuduru-z1d Місяць тому +10

    Subramanya seamy ki poyakaalam vachhindi Kassandra Alaa behave cheyyatam vinthemi kaadule

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Місяць тому +1

    Hello Subramanian Swamy file petition to trace out the facts about CBN

  • @Lucky123-e
    @Lucky123-e Місяць тому +1

    Shame on Subramaniam Swamy.

  • @Dev_Vijaya
    @Dev_Vijaya Місяць тому +5

    అన్య..జగనన్య..యేసు ప్రభువు మాదిరి నువ్వు కూడా ప్రజల పాపాల కోసం శిలువ ఎక్కు అన్న. నువ్వే మా ఏసువు అన్న. శిలువ వేసే పండుగ ఎప్పుడో చెప్పన్న. ప్లీజ్ అన్న.

  • @Rs-qt7wi
    @Rs-qt7wi Місяць тому +6

    Ramesh garu, These fellows subramanya swamy, undavelli , others are also hindus, then why talking againest to hindus. Pedda vallu annatlu hindu ku hindu ve staruvu. I fell shamefull as a hindu after lookinh these fellows.

  • @dasarigopi95
    @dasarigopi95 Місяць тому

    This is our democracy

  • @annevijay3138
    @annevijay3138 Місяць тому

    Tell him to come to vja we are eagerly waiting for him - INDIAN for CBN

  • @sandersdev
    @sandersdev Місяць тому +1

    Subramaniam swami, R.Athawale, R.Krishnaiah, Bagaiah, TMC GVL, Rum madhuv etc

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 Місяць тому

    THOUGH UNFORTUNATELY MR. KETI REDDY IN YCP, HE IS VERY GOOD LEADER. LIKE A LEADER SHALL BE IN TDP

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 Місяць тому

    అతనొక తెలిసిన/అతి తెలవి గల మూర్ఖ శిఖామణి....
    మోదీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని....
    అతని పై ఈ విధంగా అభాసుపాలు చేయాలనే మాయోపాయం ఇది... అధికార దళారి....ఈ సుబ్రహ్మణ్య స్వామి...

  • @sarvathomukham
    @sarvathomukham Місяць тому

    Subramanya swamy is the most enigmatic and malicious person. He is the National level equivalent of Undavalli.

  • @visweswararao2960
    @visweswararao2960 Місяць тому +5

    Ramesh Gaaru Subramanya swami ki ee bastard ki relation emiti sir

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda9056 Місяць тому

    ఇతగాడు ఎప్పుడు ఎలా ఉంటాదో ఆయనకే తెలువదు.ఆవు నెయ్యి తక్కువ రేట్స్ కి ఎలా వస్తుంది స్వామి గారు కల్తీ కాకపోతే. కొంచం కూడ జ్ఞానం లేకపోతే ఎలా

  • @murthydsn8865
    @murthydsn8865 Місяць тому

    Sri Subrahmanyaswamy is one of the lesding Advocates in India. Being aHindu how he would support YSJ actions with regard to Tirumala Laddu when it is made public after obtaining all Lab reports only and considering the price the Ghee ordered earlier before it is found to be adulterated pl jaisriram.

  • @dilchakmadeil
    @dilchakmadeil Місяць тому +1

    Subramanian Swamy aspired to become Prime Minister during the United Front and Vajpayee's era. However, Chandrababu Naidu ignored him and supported Vajpayee. Since then, Swamy has developed a personal grudge against CBN

  • @jhansimaharanipotluri3587
    @jhansimaharanipotluri3587 Місяць тому +6

    pseudo intellectual

  • @DeArNature3339
    @DeArNature3339 Місяць тому

    ఈ రోజు సుప్రీమ్ కోర్ట్ చెప్పింది విన్నావా పోతావ్ నీతో పాటు ని పచ్చ బ్యాచ్ అంత పోతారు

  • @vagedevevagedevi4196
    @vagedevevagedevi4196 Місяць тому +1

    Subrahmanyam swamy rakunte aascharyam vaste aascharyam ledu

  • @PrasadBV-t8o
    @PrasadBV-t8o Місяць тому

    ఏమి స్వామీ తమరు కూడా సూట్ కేసు లకు అలవాటు పడినారా

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 Місяць тому

    సరియైన ఆధారాలతోనే బాబుగారు వ్యాక్య చేశారు కావున స్వామి మీద ఇక్కడ కేసు వేయచ్చు కదా?

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 Місяць тому

    సుబ్రహ్మణ్యం చీప్ రిమోట్ కంట్రోల్ జగన్ చేతిలో

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Місяць тому

    We have one more Kapil Sibal to fight for bad and cruel.

  • @SK-r2c
    @SK-r2c Місяць тому

    Meeru evaraina rakshinchadaniki ee bhajana sir

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 Місяць тому

    పవిత్రమైన పేరు పెట్టుకున్న... గలీజ్ గాడు... ఎప్పుడు కరుణిస్తాడో ఆ శ్రీ వారు... రిటైరైన వాళ్ళకి కానుకల అవసరం వుంటుంది కదా... అందుకే... ప్రజాస్వామ్య దేశంలో 😢

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 Місяць тому

    Subramanya Swamy is waste fellow...

  • @venkateshwarlubandaru3767
    @venkateshwarlubandaru3767 Місяць тому

    ఈ సుబ్రహ్మణ్యం స్వామి, ఇప్పడు బీజేపీలో వున్నారా లేరా? ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు?

  • @santhiswaroop3336
    @santhiswaroop3336 Місяць тому

    LOST HIS MIND --

  • @kiranram1689
    @kiranram1689 Місяць тому

    ఆయన ఒక పనిలేని మంగలి, ఇలాంటి పిల్ వేస్తూ ఉంటారు.

  • @vhpsarma9693
    @vhpsarma9693 Місяць тому

    Charitraheenulato kaladdu Subramanya Swami Garu

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 Місяць тому

    ఇదే సుబ్ర మ గారు క్రితం లో పింక్ డైమండ్ కేసు లో ఓడి పోయి 2 కోట్లు టీటీడీ సొమ్మును ఫిర్యాధికి కట్టించిన దుర్మార్గుడు

  • @pavan7626
    @pavan7626 Місяць тому +4

    Vedhavalu antha gumpuga tayaru ayyaru

  • @muralitelukula4488
    @muralitelukula4488 Місяць тому

    సుబ్రమణ్య స్వామి బీజేపీ లో ఉన్నా వైసీపీ కోవర్ట్

  • @satyaduvvuri2744
    @satyaduvvuri2744 Місяць тому

    సుబ్రహ్మణ్య స్వామి తెలివైన వాడే కాదు అతి తెలివి తేటలు గలవాడు . 80 ఏళ్ళు వాడైన పదవీ వ్యామోహం పోలేదు. ఎవరైతే ఆయనకు పదవి ఇస్తే వాళ్ళ గొడుగు పడతాడు

  • @RamkrishnaAre
    @RamkrishnaAre Місяць тому

    VHP already suprime court lo case vesaruga

  • @visitusa-ls3db
    @visitusa-ls3db Місяць тому

    Subramanyaswamy, విడోకా బ్రోకర్. ఏమిచేస్తాం ఇది ప్రజాస్వామ్యం కదా!

  • @osnmurty6317
    @osnmurty6317 Місяць тому

    దిగజారుడు

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Місяць тому

    గత ఐదు సంవత్సరాలుగా మోడీ బిజెపి సపోర్ట్ తో జగన్ వైసీపీ పరిపాలన సాగించింది
    మీరు బీజేపి నీ ఏమీ అనరు. భయం😢. మన ఎండోమెంట్ మినిస్టర్ ఎక్కడ????

  • @bysanikamalhaasan329
    @bysanikamalhaasan329 Місяць тому

    మనోడికి ఎంత పంపించారు

  • @kalyanigunturi5158
    @kalyanigunturi5158 Місяць тому

    అసలు ఈ సుబ్రమణ్య స్వామి హిందువేనా?

  • @rao3282
    @rao3282 Місяць тому

    the most worst politician in indian politics