100% పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ధర్మంగా వెళదాము అనుకుంటూనారు. కానీ ఇది కలికాలం. కాలాన్ని బట్టి ముందుకు పోవాల్సిందే
కక్షీ దారులు తరఫున ప్లీడరు కోర్టులో వాదించాలి. జడ్జి గారు కుర్చీ లో కూర్చుని వింటారు నేను ప్లీడరు ను మాత్రం నుంచుని వాదించాలా . నాకు కోపం వచ్చింది అందుకని నేను కోర్టు బయట చెట్టుకింద వాదిస్తాను వింటాడా లేదా అనేది జడ్జి ఇష్టం అన్నట్లు ఉంది అన్నా చెప్పేది
10:47 Thanks and congratulations to Sri Raghu rama raju garu for his fighting for Dharmam and against Adharmam itself.your public awareness services are very valuable for the welfare of the society.Vamchana yenatikyna nasinchi teerunu.Manchitanamu kalakalamu nilustundhi.Ex Y.s.R.Perty and T.D.P.'s results in 2024 itself.God blessed A.P. and its public itself.Thanks particularly to Sri RRR sir.
Well said RRR garu we people of AP should not talk about the family matters of YSJ and this government should try to bring back looted money of YCP party
ఆయనకు ప్రతీదానికీ సమయం ఎక్కువ కావాలేమో !!! అందుకే కాలకృత్యాలకు సమయాన్ని ఆస్వాదిస్తూ, విశాఖ సముద్ర తీరాన్ని ఎంచుకొని,రుషికొండని బోడిగుండుచేసి, అప్రతిహతమైన బంగ్లా కట్టాడు.
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కి రాకపోతే పులివెందల నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు పులివెందుల నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు, ప్రభుత్వం పులివెందుల ప్రజల్ని ఇబ్బంది పెడితే, మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలను ప్రశ్నించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను, పాలక ప్రభుత్వం ఇలాంటి పని చేయాల్సిందే 💯💯💯🙏🙏🙏🙏🙏
జగన్మోహన్ రెడ్డి బురద జల్లుడు వ్యాఖ్యలకి సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. మంత్రులు గాని అధికార ప్రతినిధులు గాని సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అందువలన జగన్ రెడ్డి చేసే విమర్శ ప్రజలకు బలంగా చేరుతుంది. దీనివలన జగన్ బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టిడిపి ప్రభుత్వం రాగానే భయపడిన వాళ్లు ఇప్పుడు బలంగా విమర్శ చేస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం సమర్థంగా డీల్ చేయలేదు. కాబట్టి ఒక మంచి కమిటీని ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా వుండాలని మొదట్లోనే మా లాంటి వాళ్ళు చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదు.
11 వ నెల 11వ తారీకు 11 గంటలకు అసెంబ్లీ మొదలు పెట్టడం ర్యాగింగ్ ఎలా అవుతుంది అంజి గారు. వైస్సార్సీపీ పార్టీ లాగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే ల్లా గా భూతులు తిట్టడం లేదుగా. గత 5 సం : లలో ప్రజల చెవుల నుండి రక్తాలు వచ్చేలా వైస్సార్సీపీ శాసన సభ్యులు భూతులు తిట్టారు. అందుకే ప్రజలు ఓటు అనే ఆయుధం తో చెప్పు తో కొట్టారు.. జై రఘురామ రాజు గారు. 🙏
Hai rrr garu, meeru, media, vshlelakulu, అందరు అంటున్నారు, జగన్ brabhutvamlo తప్పులు chesarani, 164 mandete iste కాలయపణ chestundi కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు, దేశానికి manchidi kadu sir!!
RRR is really good. The moment Jagan lost him his failure started. But RRR did not resign till the election. So he has not become TDP fellow but rather tried in BJP. But even BJP didn't give MP ticket. So CBN gave MLA ticket. At last TDP has to give ministry to TDP fellows. Though RRR was the main reason for Jagan's failure. If RRR maintain his behaviour he will definitely get good position.
Arhulu ki, vishaya parignanam unna vallaki ministers ivvandra babu, sagam samasyalu akkade parishkaram avutayi, kulali chusi Chandrababu garu istunnaru, ikkade problems vastunnayi, I hope this cm could think of it, malli jagan gadu rakunda undalante manam better governance chupinchali, please think of capable person should get capable post
అసలు జగ్లక్ పిలిచినా మీడియా వాళ్ళు వెళ్లకుండా ఉంటే జగ్లకగాడు ఏమి చేస్తాడో చూడాలి. పిలవడమే ఆలస్యం మీడియా ఊపు కుంటూ వెళ్లడం కరెక్ట్ కాదు జగ్లక్ విషయం లో మాత్రమే. వాడికి మీడియా అంటే రెస్పెక్ట్ లేదు
రఘురామ కృష్ణంరాజు గారు కొత్త విధానం కనుక్కోవడంలో జగన్ గారు గొప్పవాడు మీరు కనుక్కోలేక పోయినారు బ్రహ్మాండమైన ప్లాన్ వేసాడు చూసారా హాయిగా సాక్షి మీడియాలో మాట్లాడుతాడు మీరు సమాధానం చెప్పండి మర్యాదగా మర్యాదగా చెప్పాలి చెప్పకపోతే మళ్ళీ డిగ్రీ
RRR గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
100% పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ధర్మంగా వెళదాము అనుకుంటూనారు. కానీ ఇది కలికాలం. కాలాన్ని బట్టి ముందుకు పోవాల్సిందే
Chandra Babu garu DEVA Character MIRCHI cinema lo... So Patience..
కక్షీ దారులు తరఫున ప్లీడరు కోర్టులో వాదించాలి. జడ్జి గారు కుర్చీ లో కూర్చుని వింటారు నేను ప్లీడరు ను మాత్రం నుంచుని వాదించాలా . నాకు కోపం వచ్చింది అందుకని నేను కోర్టు బయట చెట్టుకింద వాదిస్తాను వింటాడా లేదా అనేది జడ్జి ఇష్టం అన్నట్లు ఉంది అన్నా చెప్పేది
రఘురాం మ్ గారు.మీకు ధన్య వాదములు.బాగా మాట్లాడారు.
He is interviewing good questions and the replies from RRR is too good
RRR garu u r a very genuine politician. U brought value to the political leaders
10:47 Thanks and congratulations to Sri Raghu rama raju garu for his fighting for Dharmam and against Adharmam itself.your public awareness services are very valuable for the welfare of the society.Vamchana yenatikyna nasinchi teerunu.Manchitanamu kalakalamu nilustundhi.Ex Y.s.R.Perty and T.D.P.'s results in 2024 itself.God blessed A.P. and its public itself.Thanks particularly to Sri RRR sir.
రాజుగారు ఇలాంటి వారిని క్షమించకూడదు.
ఎదుటివారి తల పగలగొట్టి హాస్పటల్ లో ట్రీట్మెంట్ నా డబ్బులు తో ఇపించుతాను.అనే వాడిని క్షమించకూడదు. కదా.....
అంజి గారికి రఝురామ కృష్ణ రాజు గారికి ధన్యవాదాలు హర హర్ మహాదేవ్
Very good interewe
బెయిల్ రద్దు ఎప్పుడు సార్ 😡😡😡🤭🤗🤭
You are always right 👍 person rrr gaaru.
అసెంబ్లీ కి రాకపోతే, రాజీనామా చేయాలి
A very good suggestion regarding jagans family issues
Genuine politician in India... great fighter and people's leader..undi constituency people are fortunate to have RRR as their MLA
Raju is allways good ....manchi post istharu dont worry raju garu
ఒకసారి శిక్షిసితే ఇంకాయెప్పుడు ఇలా చెయ్యరు దండం దసగుణం భవేత్ అని దండించాలి
రఘురామరాజు గారు జగన్ మోహన్ రెడ్డి గారికి C. M. కావాలి అని కోర్టు కు వెళ్ళమని సలహా ఇవ్వండి. ఆయన లాయర్ గారికి.
సూపర్ సార్
Raju garu
Tnk for saving ap
Jai shree ram Raju Garu
Well said RRR garu we people of AP should not talk about the family matters of YSJ and this government should try to bring back looted money of YCP party
Very good Voice RRR Sir.
మీరు కూడా నా లా ఆలోచించే నందుకు చాలా సిం వుంది
🙏🙏🙏🙏🙏
RRR గారు మీరు great సర్ 2:42
Jai rrr garu ❤ 🤴 🔥 💪 ✌️ 🙏 💐
Red Book very slow work. Pawan Book very very speed good. 👌👌✌️
హోమ్ శాఖను పవన్ కు ఆఫర్ చేసి, ఆయన్ కాదంటే RRR కు ఇచ్చి వుండాల్సింది!
రాజుగారు ....యు అర్ గ్రేట్
RRR is looking Good and beautiful
ఆయనకు ప్రతీదానికీ సమయం ఎక్కువ కావాలేమో !!! అందుకే కాలకృత్యాలకు సమయాన్ని ఆస్వాదిస్తూ, విశాఖ సముద్ర తీరాన్ని ఎంచుకొని,రుషికొండని బోడిగుండుచేసి, అప్రతిహతమైన బంగ్లా కట్టాడు.
RRR is good Leader
జగన్మోహన్ రెడ్డి గారు
అసెంబ్లీ కి రాకపోతే
పులివెందల నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు
పులివెందుల నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు,
ప్రభుత్వం పులివెందుల ప్రజల్ని ఇబ్బంది పెడితే, మాత్రమే
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి
పులివెందుల సమస్యలను ప్రశ్నించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను,
పాలక ప్రభుత్వం ఇలాంటి పని చేయాల్సిందే
💯💯💯🙏🙏🙏🙏🙏
Yi plan bagunde. Jalaganna, migilina 151 mla lu okka sorry cheppesi, dochukunna lakshala kotlu dachesukuni balance jivitamanta happyga enjoy cheyachu.
Excellent opinion speech RRR garu.But He is not realised and also no self analysis till date no changes in this time.
RRR. Jai.
RRR satires are super
YS Jagan - Immature politician unfit as MLA
Maa MLA gaaru.. RRR rocks..
RRR గారు,ఈ సైకోను జనాలు రాళ్లు పట్టి తరిమే రోజులు దగ్గరులో ఉన్నాయి అనిపించడం లేదా
Hai rrr గారు, ఇప్పుడు courtlu ichhe teerpulu కన్న chinnappudu గ్రామ stailo ichhina teerpule 100/ నిజాయితీ ga వుండేవి avuna sir?
Raju garu. Did we did a mistake in electing him as CM. Can we have personal conversation?
జగన్మోహన్ రెడ్డి బురద జల్లుడు వ్యాఖ్యలకి సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. మంత్రులు గాని అధికార ప్రతినిధులు గాని సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అందువలన జగన్ రెడ్డి చేసే విమర్శ ప్రజలకు బలంగా చేరుతుంది. దీనివలన జగన్ బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. టిడిపి ప్రభుత్వం రాగానే భయపడిన వాళ్లు ఇప్పుడు బలంగా విమర్శ చేస్తున్నారు.
That credit will be go to pspk
Jai RRR sir 🎉
Suggestions andadvices must be within the four walls when you are in alliance with other party's
Jai rrr
నా లుగు నెలల తర్వాత యిప్పటి యాక్షన్ కి అమిత్ షా పర్మిషన్ ఇచ్చారు.
Who is he to give permissions, what will happen to courts and constitution.
11/11/2024 తేదీన ఏకాదశి కూడా ఉన్నాది
RRR reply nice, ycp batchki punishment ekkada?
అది ప్రెస్ మీట్ కూడా కాదు sir... అక్కడ సాక్షి మాత్రమే ఉంటుంది..వాడు చెప్పిందే వినాలి, క్వెషన్స్ అడగడానికి లేదు...మరి అది ఎలా ప్రెస్ మీట్ అవ్వుద్ధి 😮
xto అసెంబ్లీకి ఇష్టానుసారంగా హాజరుకాని ఎమ్మెల్యే అస్సలు ఎమ్మెల్యే కాదు
You just came to know this now?? What about in the past.
మా ఆర్ ఆర్ ఆర్ న్యాయం జరగట్లేదు
వైఎస్ఆర్ గురుంచి చెప్పారు, మరీ అదే వైఎస్ఆర్ ఉన్నప్పుడే కదా సాక్షి లో గలీజ్ గా రాసేవాళ్ళు చంద్రబాబు గురుంచి.
ఈ విషయాన్ని ప్రభుత్వం సమర్థంగా డీల్ చేయలేదు. కాబట్టి ఒక మంచి కమిటీని ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా వుండాలని మొదట్లోనే మా లాంటి వాళ్ళు చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదు.
Ram gopal Varma ni marchipovaddu!!!
ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లీవ్ లేకుండా ఆఫీసుకు రాకుండా ఉంటే ఉద్యోగం పీకేస్తారు అట్లాంటప్పుడు అసెంబ్లీకి రాకుండా ఉంటే డిస్కల్ఫై చేయాలి
Silent ga pothe bagundu
మీరుండ గా వాడు రాడు. మీరు వేరే లెవెల్ ర్యాగింగ్ చేస్తారు.😂 అది సమస్య
Correct RRR garu. Syco family vishayalu kootami matladatam correct kadu. Rashtraniki, prajalaku chesina akramalu gurinchi matladi Vaadi meeda action theesukondi.
11 dat 11 month 11 ,jagan super ,,rrr garu
RRR GARU...
ACQUA,NON - ACQUA ZONE GURUNCHI... DISCUSS CHEYANDI SIR.
FOR DEVELOPMENT OF ACQUA INDUSTRY... SIR
RRR గారు ది గ్రేట్ లీడర్ ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా మాట్లాడే వన్ ఆఫ్ ద హీరో రఘురామకృష్ణ గారు ది గ్రేట్ బెంగాల్ టైగర్
11 వ నెల 11వ తారీకు 11 గంటలకు అసెంబ్లీ మొదలు పెట్టడం ర్యాగింగ్ ఎలా అవుతుంది అంజి గారు. వైస్సార్సీపీ పార్టీ లాగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే ల్లా గా భూతులు తిట్టడం లేదుగా. గత 5 సం : లలో ప్రజల చెవుల నుండి రక్తాలు వచ్చేలా వైస్సార్సీపీ శాసన సభ్యులు భూతులు తిట్టారు. అందుకే ప్రజలు ఓటు అనే ఆయుధం తో చెప్పు తో కొట్టారు.. జై రఘురామ రాజు గారు. 🙏
నేను 10 హత్యలు 20 రేపులు చేశాను సారి చెబుతున్న వదిలేయండి ప్లీజ్
వైసిపి ప్రతిపక్షం కాదు 100 % కాబట్టి ఏపీ లో ప్రతి పక్షం లేదు ప్రజలు ప్రతిపక్షం ఇవ్వడానికి ఇష్ట పడలేదు
Jagan resign cheyali because he don't want attend assembly sessions
JMR ప్రవర్తన ఎలాఉండంటే ఓ కాళ్లులేని వ్యక్తి నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అన్నాడట. అలా ఉంది.
రాజు గా రుమీకుబాబుగారికుటంబంకి. పవన్ కళ్యాణ్ గారికుటంబంకి. లోకేష్ గా రికుటుబంకిచాలానీచంగామాటలువారినిఎవరనివదలవథసార్
RRR garu great meeru,
Ycp vallani vadilakandi
Ycp govt lo Mee ooru ki raanivvaledu ycp gundalu
Ycp gundaluni vadalakandi pls
Naluka kosi istharu antA sir... kshamisthara appudu
ఎలిజిబలిటీ లేకున్నా తానను కున్న వారికి ప్రమోషన్స్ ,పోస్టింగ్ ఇచ్చాడు కాబట్టి జగన్ ఆలోచనలు అలా ఉంటాయి.
Sir, you are bad luck, the GOVT. did not offered any minister post to you
Rrr garu shirtlo chala finega vunnaru,mukhamlo kooda santi kanapadutundi
Prajalaki main ga kavalsindhi manchi road lu health issues vasthe poor ppl ki treatment inka abhivrudhi .. free ga dabbulu evaru korukotledu
40plass kadamdi 50plass sir
Nyaya vyavasta C.B.I are in the path of Monarchs especially in Andhra Pradesh.Bad people are threatening all sections in the society.
11 va date DHASAMI - EAKADHSHI kooda!
HATSUPRRRGARU
AWAITJUSTICONYORTORCHER
Free bus is a failure in other states ,Leave it. Mainly focus on Ammavadi Narega Annaa canteens should insist perfectly for some time strictly
Bhoothulu yenti? Boothulu. Video paina wrong
అంజిగారు కొంచం తటస్థంగా ఉండేలా మాట్లాడండి. ycp అనుకూల యూట్యూబ్ చానెల్ వాళ్ళు ముఖ్యంగా ఆ స్వప్న లాగా మీరు కూడా ఉండొద్దు,
wt about u
Ee anchor athiga vetakaram ga facial expressions and cunning way while starting interview and not fit to interviews
Hai rrr garu, meeru, media, vshlelakulu, అందరు అంటున్నారు, జగన్ brabhutvamlo తప్పులు chesarani, 164 mandete iste కాలయపణ chestundi కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు, దేశానికి manchidi kadu sir!!
RRR GARIKI SECOND LIST LONU MONDI CHEYYI? IKA DAILY TIME PASS YELLOW MEDIAS LONE, FULL ENTERTAINMENT TO THE YELLOW ANCHORS, HONESTLY.
RRR is really good. The moment Jagan lost him his failure started. But RRR did not resign till the election. So he has not become TDP fellow but rather tried in BJP. But even BJP didn't give MP ticket. So CBN gave MLA ticket. At last TDP has to give ministry to TDP fellows. Though RRR was the main reason for Jagan's failure.
If RRR maintain his behaviour he will definitely get good position.
RRR ku manthri padavi ivvali.Aayana YCP aagadalanu AP prajalaku teliyajesadu.CBN gamaninchali.
Chandrababu governance not upto expected level, idi 90% common people lo undi, please acknowledge it I am appeal it to present government
RRR Gari ki namskaramulu
ఎవరైతే చట్టవిరుద్ధమైన మరియు దుర్వినియోగమైన కంటెంట్‌లను పోస్ట్ చేసి, క్షమించండి ఇప్పుడు వర్కవుట్ కాదు... ప్రతి నేరానికి శిక్ష తప్పదు.
Mundu veedi eggotina Dabbu katti Tharuvstha neethulu cheppanandi