బేస్తవారిపేట నుండి గిద్దలూరు వెళ్ళే మార్గంలో తాటిచెర్లమోటు అనే గ్రామం ఉంటుంది. అది జంక్షన్ పాయింట్. పోరుమామిళ్ళ మీదుగా కడప వెళ్ళుటకు ఆ జంక్షన్ వద్ద నుండి రోడ్డు మార్గం వేరుపడుతుంది.
కర్నూల్ నగరానికి outer ring road చాలా important ఎందుకంటే ఇటు chennai-Hyderabad highway అలాగే Bengaluru-Hyderabad highway లు కర్నూల్ నగరాన్ని touch చేస్తాయి కాబట్టి దీంతో కర్నూల్ నగరంలో ట్రాఫిక్ కారణంగా accidents జరుగుతుంటాయి. కాబట్టి కర్నూల్ చుట్టూ 25 km ring road చాలా అవసరం. Ulchala--K.Nagalapuram--Veldurthi--Brahmanakotkur మీదుగా ring road వేయాలి.
@@gkartheek6302 Kurnool - Chittor highway already వుంది దీన్ని 6 line చేస్తే బాగుంటుంది. ఇంకా chennai - Surat highway లో ఎక్కువ శాతం work Maharashtra లోనే జరుగుతుంది.
Kurnool ring road , Alampur x road , Alampur bridge, brahmana kotkur, nannur, loddipalli, veldurti, ladhagiri, gorantla, kodumuru, Gudur, Remata, thulasi puram, yeduru, thungabhagra river, santhinagar road, Alampur x road total distance 120kms , kani telangana government aceept cheyali bhaya, already Alampur bridge 2019 lo ready aiendhi kani only Autos ,cars, bikes ,trucks , thiruguthunai, so kurnool ki ring road ravalante telangana government ok chepali brother , Alampur x road , Alampur bridge, brahmanakotkur , nannur, is short cut with Hyderabad to nandyal, Kadapa, tirupati ,chenai thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Definitely they will be Upgraded by the Roads and Development Minister Mr. Nitin Gadkari . As He is One of the Best Performing Ministers in the Cabinet .
Already చేసారు, పేరేచర్ల, కొండమోడు, కేంద్రం 600 కోట్లు ఓకే చేసింది, బోసేకరణ కి 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోమని go ఇచ్చింది, జగనన్న దగ్గర డబ్బులు లేక వదిలేసాడు
భారతదేశచిత్రపటంలో, ఉత్తర-దక్షిణాపథాలని కలిపే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. కనుక ఇక్కడి రహదార్లు జాతీయ రహదారులుగా (జాతీయ స్థాయికి) upgrade చేయడం దేశానికేలాభం. భారతదేశ వర్తకవాణిజ్యాలకి "వెన్నెముక", ఓడరేవులు. ఇప్పుడున్న రేవులసంఖ్య 140 కోట్ల ప్రజలకి, US$ మూడున్నర ట్రిలియనుల నుంచి పది ట్రిలియనులకి (ట్రిలియన్ = లక్షకోట్లు,) పెంచడానికి సరిపోవు. వాటి సరుకులరవాణాచేయగల సామర్ధ్యంతోసహా, రేవుల సంఖ్య రెట్టింపైనా అవ్వాలి. 1600 కి.మీ. గుజరాత్ రాష్ట్ర తీరంతో పోలిస్తే, 972 కి.మీ. ఆంధ్రప్రదేశ్ తీరనిడివితక్కువైనా, ఆంధ్రతీరం మరింత ఉపయోగకరం (అందుకే తెలివిహీన ఆంధ్రులనుంచి గుజరాతీ ఉద్యోగపతులు, వారిరేవులు లాక్కొంటున్నారు). తీరపు "stretch"(తీరపు చివర్ల మధ్య దూరం) గుజరాతుకి 612 కి.మీ. ఐతే, ఆంధ్రకి 790 కి.మీ. అంటే ఆంధ్ర తీరం, అడ్డంకులు లేక మహాసాగరానికి చేరుకునే ఎక్కువవీలు కల్పిస్తుంది. అంటే తీరమ్మీదే లోతుగా(నాలుగు డెల్టాజిల్లాల్లోతప్ప; కృష్ణ, గోదావరినదుల వొండ్రుమేటపోయడం వల్ల ఇది అసాధ్యం) వుండే రేవులు, విశాఖపట్ణం మాదిరి నిర్మించేవీలుంటుంది, తీర-రేవుల వృద్ధికి ప్రయోజనకారి. ఆంధ్రతీరంపై విశాఖపట్ణం (సహజ) తరహా రేవుల్లేవనే చెప్పాలి. కృష్టపట్ణం అభివృద్దిచేస్తే ఆకొరత కొంతతీరుతుంది. అందుకే దేశార్ధికతదృష్ట్యా రేవులకి అనుసంధానం గా రైలుమార్గాలుముఖ్యం, తర్వాత రహదారులు వృద్ధిచేయకతప్పదు; అందుకే (ప్రస్తుత)కేంద్ర రవాణా శాఖల ఈ ప్రయాస. తెలుగు ప్రజలు ఇది గుర్తించి, ముఖ్యంగా ప్రభుత్వంతెలుసుకొని, ఈ ప్రయాస(effort)లో పాలుపంచుకొనేవిధంగా సహకరిస్తే, వారికే లాభం.
Kurnool to dornala (prakashan) NH340 gurinchi full details cheyandi bro.. Road yeppudu nundi start chestaru.. Nandikotkur lo traffic problem heavy ga vundhi..
State govt prioritize chedatam ledu....state edi chepina central sanction chestondi....bad luck is that state govt priority list lo Kurnool last lo vundi
కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా ఆంధరప్రదేశ్ లో నే ఉన్నాయా. ఒక్క రోడ్ కూడ అప్గ్రేడ్ కీ ప్రోపోస్ చెయ్యలేదు. అయినా మాకు ఆజిల్ల వాళ్ల కీ సిగ్గు పౌరుష లేదు.
Podili to Ongole journey narakam la vundiddi, accidents tho pranalu potuntai. Road Baga leka kadu, road sari poka. Heavy traffic road. We want NH with 4 lines ( bestavaripeta-ongole). This road will connect so many NH'S, so many city's.
మా కృష్ణా జిల్లాలో ఏమీ అప్గ్రేడ్ లేవా ? మా మంత్రులకు ఎమ్మెల్యే లకు బూతులతో సరిపోతోంది కనీసం గుడివాడ నుండి కంకిపాడు రోడ్డు ఒకటి హైవే గా మారిస్తే అంతకన్నా ఏమీ వడ్డు
పంచాయతీ, మండలం పరిషత్ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు గానూ జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ అండ్ బి, స్టేట్ హైవే రోడ్లు గానూ స్టేట్ హైవే రోడ్లు నేషనల్ హైవే రోడ్లు గానూ మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ.
Already works started bro railing vestunaru roads atu itu... Road down avakunda... Actually enni roads vesina adhi kolleru lake kabati.. Digipotadi.. So railing avi vesi try chestunaru esari.. Emaitado chudali..
@@vamsi7636 yes choosanu...it should maintain forever..not for few months...cos heavy trucks run on that road..so they should provide us with standard road
Brother kurnool to manthralayam , via ballari chourasta, ulchala, Remata, Kothakota, g.singavaram , Mudumala , gundrevula, gurajala, nagaladdine, manthralayam only 75km sir please update this road double road , and this useful with kurnool to raichur thank you . 🙏🙏🙏🙏
For sure...state govt free schemes kosam ee projects ni central govt ki handover chesindi.....central roads vesi toll collect chestundi....state happy ga vote bank free bees ichukovachu
Badrachalam to Tallapalem via sileru & chintur that will boost tourism if they laid the national highway. That is the most scenic road in telugu states but the only concern is about the moment of maoist in that region & we have one more alternative road to Hyderabad. And divyancheruvu to anakapalli 6 line is also important. Coz Chennai Kolkata & Hyderabad Chennai traffic will merge in this area and road is very narrow and passes through small towns and villages. We should have solution for this.
Bro Thaticharla motu is near to giddalur 12 kms and it is between porumamilla and besthavaripeta there's a junction for giddalur porumamilla and besthavaripeta
బేస్తవారిపేట నుండి గిద్దలూరు వెళ్ళే మార్గంలో తాటిచెర్లమోటు అనే గ్రామం ఉంటుంది. అది జంక్షన్ పాయింట్. పోరుమామిళ్ళ మీదుగా కడప వెళ్ళుటకు ఆ జంక్షన్ వద్ద నుండి రోడ్డు మార్గం వేరుపడుతుంది.
Thanks for information
@@TechChaitu
Thank you brother
I Am From Mydhukur
It's already a highway - 54. Did they mean road widening?
గాడిదలు కాస్తోంది
నీ విధేయతకు నా అభినందనలు బ్రదర్. ధన్యవాదాలు నువ్వు మాకు చాలా సమాచారాన్ని కచ్చితంగా వివరిస్తున్నందుకు 👍👍🙏🙏
కర్నూల్ నగరానికి outer ring road చాలా important ఎందుకంటే ఇటు chennai-Hyderabad highway అలాగే Bengaluru-Hyderabad highway లు కర్నూల్ నగరాన్ని touch చేస్తాయి కాబట్టి దీంతో కర్నూల్ నగరంలో ట్రాఫిక్ కారణంగా accidents జరుగుతుంటాయి. కాబట్టి కర్నూల్ చుట్టూ 25 km ring road చాలా అవసరం. Ulchala--K.Nagalapuram--Veldurthi--Brahmanakotkur మీదుగా ring road వేయాలి.
Surath to Chennai new national highway via Pune, solapur, gulbarga, raichur outer , gadwal, kurnool, Kadapa, tirupati , chennai .
@@gkartheek6302 Kurnool - Chittor highway already వుంది దీన్ని 6 line చేస్తే బాగుంటుంది. ఇంకా chennai - Surat highway లో ఎక్కువ శాతం work Maharashtra లోనే జరుగుతుంది.
Kurnool ring road , Alampur x road , Alampur bridge, brahmana kotkur, nannur, loddipalli, veldurti, ladhagiri, gorantla, kodumuru, Gudur, Remata, thulasi puram, yeduru, thungabhagra river, santhinagar road, Alampur x road total distance 120kms , kani telangana government aceept cheyali bhaya, already Alampur bridge 2019 lo ready aiendhi kani only Autos ,cars, bikes ,trucks , thiruguthunai, so kurnool ki ring road ravalante telangana government ok chepali brother , Alampur x road , Alampur bridge, brahmanakotkur , nannur, is short cut with Hyderabad to nandyal, Kadapa, tirupati ,chenai thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎటుపోయినా తోల్ గేట్లే. పెట్రోలు, డీజిల్ ధరలకు సమానంగా తోలు రేట్లు. ప్రతి 60 కి. మీ లకు 130/-రూనుండి 450/-రూ. వరకు వాహనదారులకు తోలు తెగుతోంది.
Tegalsinde
Definitely they will be Upgraded by the Roads and Development Minister Mr. Nitin Gadkari . As He is One of the Best Performing Ministers in the Cabinet .
పెరేచర్ల... పిడుగురాళ్ల రోడ్... నడికుడి... మాచర్ల... అనుపు...దక్షిణ విజయపురి రోడ్లను లను కూడ 4 లైన్స్ NH చేసిన బావుంటుంది... సోదరా... 👌🤘😊🇮🇳🚩
Already చేసారు, పేరేచర్ల, కొండమోడు, కేంద్రం 600 కోట్లు ఓకే చేసింది, బోసేకరణ కి 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోమని go ఇచ్చింది, జగనన్న దగ్గర డబ్బులు లేక వదిలేసాడు
Adi State Cheyyali Chala Danger Raod adi
అన్ని మోడీ గారి నెత్తి మీద నే నా మన జగనన్న ప్రేక్షక పాత్ర నేనా
అయినా మోడీ గారు దత్త పుత్రుడు / ఆత్మీయ పుత్రుడు కోసం ఏమాత్రం చేస్తారో చూడాలి
రెండు జిల్లాలని రాజదానికి కలిపే గుడివాడ కంకిపాడు రోడ్ ని అభివృధ్ధి చేస్తే చాల మంచిది, చాల ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారు
టిడిపి హయాంలో కో 27 వేల కిలో మీటర్స్ raida vesaary vodi ncharu gaa .so జనాలకి అన్ని free lu kavalai
Macherla to Narasaraopet road
భారతదేశచిత్రపటంలో, ఉత్తర-దక్షిణాపథాలని కలిపే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. కనుక ఇక్కడి రహదార్లు జాతీయ రహదారులుగా (జాతీయ స్థాయికి) upgrade చేయడం దేశానికేలాభం.
భారతదేశ వర్తకవాణిజ్యాలకి "వెన్నెముక", ఓడరేవులు. ఇప్పుడున్న రేవులసంఖ్య 140 కోట్ల ప్రజలకి, US$ మూడున్నర ట్రిలియనుల నుంచి పది ట్రిలియనులకి (ట్రిలియన్ = లక్షకోట్లు,) పెంచడానికి సరిపోవు. వాటి సరుకులరవాణాచేయగల సామర్ధ్యంతోసహా, రేవుల సంఖ్య రెట్టింపైనా అవ్వాలి.
1600 కి.మీ. గుజరాత్ రాష్ట్ర తీరంతో పోలిస్తే, 972 కి.మీ. ఆంధ్రప్రదేశ్ తీరనిడివితక్కువైనా, ఆంధ్రతీరం మరింత ఉపయోగకరం (అందుకే తెలివిహీన ఆంధ్రులనుంచి గుజరాతీ ఉద్యోగపతులు, వారిరేవులు లాక్కొంటున్నారు). తీరపు "stretch"(తీరపు చివర్ల మధ్య దూరం) గుజరాతుకి 612 కి.మీ. ఐతే, ఆంధ్రకి 790 కి.మీ. అంటే ఆంధ్ర తీరం, అడ్డంకులు లేక మహాసాగరానికి చేరుకునే ఎక్కువవీలు కల్పిస్తుంది. అంటే తీరమ్మీదే లోతుగా(నాలుగు డెల్టాజిల్లాల్లోతప్ప; కృష్ణ, గోదావరినదుల వొండ్రుమేటపోయడం వల్ల ఇది అసాధ్యం) వుండే రేవులు, విశాఖపట్ణం మాదిరి నిర్మించేవీలుంటుంది, తీర-రేవుల వృద్ధికి ప్రయోజనకారి. ఆంధ్రతీరంపై విశాఖపట్ణం (సహజ) తరహా రేవుల్లేవనే చెప్పాలి. కృష్టపట్ణం అభివృద్దిచేస్తే ఆకొరత కొంతతీరుతుంది. అందుకే దేశార్ధికతదృష్ట్యా రేవులకి అనుసంధానం గా రైలుమార్గాలుముఖ్యం, తర్వాత రహదారులు వృద్ధిచేయకతప్పదు; అందుకే (ప్రస్తుత)కేంద్ర రవాణా శాఖల ఈ ప్రయాస. తెలుగు ప్రజలు ఇది గుర్తించి, ముఖ్యంగా ప్రభుత్వంతెలుసుకొని, ఈ ప్రయాస(effort)లో పాలుపంచుకొనేవిధంగా సహకరిస్తే, వారికే లాభం.
nice explanation and how do you get this information please share any link if you have thank you
Kothapeta ....muktheswaram.... mummidivaram route twaraga sanction cheste bagunnu 😍
Is ther any nier by haiway in Palnadu distric durgi
స్థల సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే గా. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వ అంశం.
Thanks information ...
Kurnoo to ballary..busy road..proposal... Bro..
Kurnool to dornala (prakashan) NH340 gurinchi full details cheyandi bro.. Road yeppudu nundi start chestaru.. Nandikotkur lo traffic problem heavy ga vundhi..
State govt prioritize chedatam ledu....state edi chepina central sanction chestondi....bad luck is that state govt priority list lo Kurnool last lo vundi
@@bharathpolla3913 Thanks for your reply.
కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా ఆంధరప్రదేశ్ లో నే ఉన్నాయా. ఒక్క రోడ్ కూడ అప్గ్రేడ్ కీ ప్రోపోస్ చెయ్యలేదు. అయినా మాకు ఆజిల్ల వాళ్ల కీ సిగ్గు పౌరుష లేదు.
Already chala roads vunnai ga.. kothavi vijayawada lo chala vesaru.. krishna and guntur bane develop ayayi...ayana kuda siggu lanti words enduko
Real bro
Kurnool city to Dornala (Prakasam dist) NH 340 గురించి video చెయ్ bro
Kurnool ring road only 8 kms? Kindly provide route map if you have....
కళి౦గపట్న౦ ను౦డి రాయగడ (ఒడిషాలోనిది) వరకు మరియు పాలకొండ నుండి విశాఖపట్నం వరకు నాలుగు వరుసల రోడ్డు కు ముఖ్యమైన ప్రాంతంలు..
anni oorla perlu perefect ga chadivavu, great update about AP roads, meeku yela telusu ee info. you from which place bro
మన ap కి ఆర్థిక యిబ్బంది కూడా పరిష్కారం అవుతుంది. చాలా మంచి ది
Podili to Ongole journey narakam la vundiddi, accidents tho pranalu potuntai. Road Baga leka kadu, road sari poka. Heavy traffic road. We want NH with 4 lines ( bestavaripeta-ongole). This road will connect so many NH'S, so many city's.
అందరు ఉచిత పథకాల బానిస లకి మోడీ విలువ తెలియదు....ఎన్నో జాతీయ రహదారులు వేస్తున్నారు... ఎన్నొ మౌలిక వసతులు ఇస్తున్నారు
Ye ooru bro meedhi cherukupalli govada road lo velthunnav
కాకినాడ - రావులపాలెం రోడ్ , ఇది కాకినాడ కు ఎంతో ముఖ్యమైన రోడ్డు
దీనిగురించి ఎలాంటి ప్రస్తావన లేదు
వివరాలు ఏమైనా ఉంటే చెప్పండి...
already central anounce chesindi .. mummadivaram..ayinavilli ...palivela.. near ravulapalem .......
మా కృష్ణా జిల్లాలో ఏమీ అప్గ్రేడ్ లేవా ?
మా మంత్రులకు ఎమ్మెల్యే లకు బూతులతో సరిపోతోంది కనీసం గుడివాడ నుండి కంకిపాడు రోడ్డు ఒకటి హైవే గా మారిస్తే అంతకన్నా ఏమీ వడ్డు
కృష్ణ గుంటూరు కాకినాడ రాజండ్రి వైజాగ్ హైదరాబాద్ ఒంగోలు నెల్లూరు చెన్నై కడప అన్నింటినీ కలుపుతున్నది కృష్ణ గుంటూరు రహదారులు అవన్నీ తెలియ వా వెధవా
Bro, Chagalamarri to Rayachoty NH proposal lo undha??please update someone
Vijayawada rayanapaadu daggara edaina road vasthundaa...telisina vallu reply ivandi
Brother maps emina unda brother malakavemula cross vuntey pampandi brother
Srikakulam To palakonda road cheyali
Krishnapatnam to rapuru to chittivale to rajampeta...sh ni upgrade proposal emmana vellaya
NTR కృష్ణ గుంటూరు pachimagodavari తూర్పు godhavar ఏం పాపం చేశాయి
Meeru cheppina districts lo already national highways unnai and konni State Highways ni National Highway ga upgrade cheyyadam jarigindi
Make same video on upcoming Telangana national highways
Hi good afternoon happy Ugadi my opinions one more why not prapos to kurnool to srisailam Road NH
Khammam to vijayawada highway entha varuku vachindi?
Khammam to kodad highway construction
@@muhammedmuzammil1879 land acquisition jaruguthudi.. mancherial to Vijayawada
@@raghunath7347 Khammam to Vijayawada how many highways construction 1 or 2
@@raghunath7347 bro Khammam kodad highway work started
Khammam to vijayawada highway green field highway... Work start avvaleda?
పంచాయతీ, మండలం పరిషత్ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు గానూ జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ అండ్ బి, స్టేట్ హైవే రోడ్లు గానూ స్టేట్ హైవే రోడ్లు నేషనల్ హైవే రోడ్లు గానూ మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ.
Bro perecherla to kondamodu road expansion leda?
Vizag to Palakonda highway ni kuda develop cheyyandra
Evarni adugutunnav ra
Very good information and thanks.
Chirala to hyderabad via narasaraopet new proposal highway details please chaithu garu
Yenti bro singarayakonda to mydukur nh_167b road gurin chi chepa ledu e road gurinchi chepu
జై మోడీ
Eppudu start avthundi bro work any update
Pedana port to Lakshmipuram via Nuzvid, Vissannapeta emindi. Pl. Clarify
Khammam to Devarapalli Green Field Highway ni Tadepalligudem, Bhimavaram District headquarters vadda NH 165 ki connect cheyyali.
Ante bhimavaram nunchi kooda Khammam ki vellevallu ekkuva Mandi unnara bro.?
Addanki - podili- bestavaripeta road damaged very badly .please try to repair it
Starting లో నువ్వు పెట్టిన రోడ్డు చెరుకుపల్లి-తెనాలి రోడ్డు.
Bro medi a village bro
Hi bro. pls. Provide updated information regarding Anakapalli - Diwan cheruvu (Rjy) proposed 6 lane road.
Dpr preparation is going on
Renigunta to via rly kodur midugaa rajampeta cheppaledaa brother
Tadicherla is on the national high way between Bestavarapet and Giddalur. It is the junction to go to Nandyal and Mydukuru
Guntur to Ongole
Via Pratipadu , pedanandi padu, Parchuru , Inkollu Duddukuru , NG padu, Ongole 101 km
Midukuru - tatichrla (near besthavaripeta) which is shortest distance between vijayawada to Bangalore
Anana nh 167k width enta video cheyandi
Bro me starting chupinchina road intur to cherukupalli .....
👍🏿
Eluru to Kaikaluru kuda chestha baguntundi. State mottam lo worst road idhe.
Yes
Seen Kakinada to Rajahmundry road?
S broo
Already works started bro railing vestunaru roads atu itu... Road down avakunda... Actually enni roads vesina adhi kolleru lake kabati.. Digipotadi.. So railing avi vesi try chestunaru esari.. Emaitado chudali..
Kakinada - samalakot road అయితే 🥲🥲
Kurnool to Dornal ki road map leda
State Govt is least concerned about this route
Bro anantapur.to.guntur.nh544d gurinchi videocheyandi
Narasapur to Bhimavaram to Vijayawada road worst and koyyalagudem to Jangareddygudem worst...ee two roads proposal untey bagundi
Koyyalagudem to Jangareddygudem inko already vestunar bro inko 1month lo aipothadi
@@vamsi7636 yes choosanu...it should maintain forever..not for few months...cos heavy trucks run on that road..so they should provide us with standard road
Badvel lo vachevi cheppandi clearga
అమలాపురం..ముక్కామల..అవిడి..పలివెల మీదుగా రావులపాలెం మండలం వెదిరేశ్వరం హైవే వరకు నేషనల్ హైవే...
What about Guntur to Ponnur,bapatla ongole road
Vemagiri to Samarlakota TO Kakinada Canal Road Any Update Bro
Kavali to balnglore via kaligiri, vingamur ,udayagiri ,kadapa,banglore ki 4 linee veyandi...
ప్రజలకు మేలు ఎవరి పాలనలో జరిగింది ముఖ్యం
ప్రజలు కట్టే పన్నులు నుండి పనులు జరుగుతాయి
KENDRA PRABUTVAM
DESHAM LO CHAALA WORKS CHESTUNNAYI
1 CRORE CRORE RUPEES WORKS
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లూ వేయండి
here the villages transport is very worst in Andra Pradesh.
how will get the roads in villages sir
Make video on restoration of new passenger trains
Taticherla is located near giddalur
Brother kurnool to manthralayam , via ballari chourasta, ulchala, Remata, Kothakota, g.singavaram , Mudumala , gundrevula, gurajala, nagaladdine, manthralayam only 75km sir please update this road double road , and this useful with kurnool to raichur thank you . 🙏🙏🙏🙏
నూజివీడు చుట్టు ప్రక్కల వచ్చే రోడ్స్ గురించి చెప్పండి ప్లీజ్
Byreddipalle to punganur chinnagottigallu highway eppudu start avvuthundi cheppandi
మీది ఏ ఊరు?
@@rajeshsettivari4619 maadi punganur
Vijayawada to mopidevi temple ki karakata express untadi kada asalu Krishna nadi pakka nunchi veltadi
Vijayawada esat bypass?
Hi..Brother...You're Making to Upload Video is Muddanuru (Kadapa dist.) To Kodikonda Check Post (Puttaparthi DIST.) Near Bage_Palle.
Ipudu central developed chesaka toll fee pedtara ?
For sure...state govt free schemes kosam ee projects ni central govt ki handover chesindi.....central roads vesi toll collect chestundi....state happy ga vote bank free bees ichukovachu
@@bharathpolla3913 state govt ki aa money radhu ga
ఇవన్నీ కేంద్రం చేస్తే మరి రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తుందో?
బటన్ నొక్కు తారు
Road tax double triple chestadu mana CM sir..
Father tagi tandanaladi pillalanu galiki vadileste pillalu enduku panikirakunda potarani pillalanu cm chadivistunnadu. Schools RBK grama sachivalayamu building's kanapadaleda brother.
@@ramireddyramireddy1789 👍
Tukluk CM ga em chesadu appulu chesi panchutadu... No development... Atleast Central ki e matram ina propose chesadu , Inka dantone saripettukovali
Good information
Perecharla- Kondamodu High way gurunchi update cheppandi
Badrachalam to Tallapalem via sileru & chintur that will boost tourism if they laid the national highway. That is the most scenic road in telugu states but the only concern is about the moment of maoist in that region & we have one more alternative road to Hyderabad.
And divyancheruvu to anakapalli 6 line is also important. Coz Chennai Kolkata & Hyderabad Chennai traffic will merge in this area and road is very narrow and passes through small towns and villages. We should have solution for this.
5:38 5:38
Tirupati district loo roads emi sanction avaledaaa
Good information sir
ఇంటర్ సిటీ విజయవాడ బైక్ ప్యాకింగ్ ఉంది
Bro Train Tickets 2s Tickets NOT AVAILABLE ani vastundi Any dates Enduku Ala Vastundi Plss Tell me bro
2 S RESERVATION FACILITY CANCELLED FOR SOME OF THE EXPRESS TRAINS
2s coaches cancel chesi general coaches ga convert chesaru
Bro Thaticharla motu is near to giddalur 12 kms and it is between porumamilla and besthavaripeta there's a junction for giddalur porumamilla and besthavaripeta
ఒంగోలు టూ మార్కాపురం ఈ రోడ్డు గురించి అడగండి బ్రదర్
👌👌😊🇮🇳🚩
Kurnool Atmakur NH 340 video chey anna
Kadapa to chennai road eppudu
Update about vizag Metro ?
2036 lo
Pamuru to digamarru nh165 videos brp
Bro what about NH167A
Polavaram Kovvur rode chepandhi
The road between Koyyalagudam - jangareddygudam - ashwaraopeta is in a very bad shape. Hope they make better soon
Roads chala andamgaa unnay kada national highway gaa maarustaaki
very nice information
Sh58 Andhra Pradesh road present proposals emmanaa vellaya koncham video chayandi
National high way gaa proposal emmanan vellindhaa SH58andhraparadesh ( guduru to rapuru to chittivelu to rajampeta)
Bukkapatnam . penukonda. Chitra durga road updates new please
Chimakurty kadu. Ongole Besthavaripeta road adi. Bapatla Guntur NH ga propose cheyyali. Chala avasaram
Ongole-bestavari peta.. most wanted, required highway
కదిరి to రాజంపేట రోడ్ కరెక్ట్ గానే ఉంది ఈ రోడ్ కంప్లీట్ ఐతే కదిరి దరిద్రం పోతుంది