కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రోడ్డు కళ

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2023
  • #meil #krishnapatnam #roads #transport
    దేశంలో ఓడరేవుల ద్వారా రవాణా ఎగుమతులు దిగుమతులు సమర్ధవంతంగా నిర్వహించేందుకు అనుబంధ రవాణా మార్గాలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భారతమల పరియోజన కార్యక్రమం కింద నిర్మిస్తున్న జాతీయ రహదారులను.. పోర్టులకు ప్రత్యేకంగా విస్తరించాలని నిర్ణయించింది. 32 పోర్టులకు సమీప జాతీయ రహదారి నుంచి నేరుగా ఆరు లేన్ల అంటే.. అటు మూడు, ఇటు మూడు లేన్ల రహదారులు నిర్మించేందుకు సంకల్పించింది. అందుకు 10 వేల కోట్ల రూపాయల విలువైన పనులను వివిధ సంస్థలకు అప్పగించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు జాతీయ రహదారి లింకేజి పనులను ఆమోదించింది.
    ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా తీరంలో వున్న ప్రతిష్టాత్మక కృష్ణపట్నం పోర్టుకు చెన్నై - కలకత్తా జాతీయ రహదారి నుంచి గూడ్స్ వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బందిగా ఉంది. ఈ పోర్టు నుంచి ప్రధానంగా ఇనుప ఖనిజం, వ్యవసాయ తదితర ఉత్పతులు ఎగుమతి అవుతుంటాయి. ముడి చమురు, బొగ్గు, ఎరువులు మొదలైనవి దిగుమతి అవుతుంటాయి. ఈ పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ ప్రాంతం, రాయలసీమ, కర్ణాటక లోని బళ్లారి, తమిళనాడు లోని వివిధ ప్రాంతాలు ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
    Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

КОМЕНТАРІ •