ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| చెరసాలలో నేను బంధీగా ఉన్నా సింహాల బోనులో పడవేసినా కరువు ఖడ్గము హింస ఏదైననూ మరణ శాసనమే పొంచున్ననూ యేసు నామమే ఆధారము కాదా యేసు రక్తమే నా విజయము పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్ యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను యెహోవ షమ్మా నాకు తోడుగా యెహోవ నిస్సీ నా ధ్వజముగా అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా
నిత్యం యేసు నామమే జయం, యేసు రక్తమే జయం అనీ ప్రార్థిస్తున్నా,,యేసయ్య నీ నామమే జయం యేసు రక్తమే జయం,,యేసయ్య నీవే నా రక్ష,,నా కాపరి,,నీకే స్తోత్రం దేవా యేసయ్య,, ఆమేన్ ఆమేన్ ఆమేన్
I love the way of Worshiping our Lord and Savior Jesus Christ All glory belongs to one and only Lord Jesus Christ. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌹 Love you Holy Spirit God.
PRAISE THE LORD DADDY MAMMY AMMULU ABHI SRINU ANNA AND CALVARY PRATYAKSHA TEEM ANDARINI NAA YESAYYA INKA BHAHU BHALANGA VADUKONUNU GAKA JESEUS BLESS YOU
praise the Lord Bro. abhishek 🙏God bless you 🙌 nuvvu devuni sevalo balanga vadabadali amen amen amen🙏 🔥parishudhatma thandri🔥🙌 your a great muscian Bro. abhishek 👏👏👏👏👏 wonderful
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా||
చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఏదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ
యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా||
నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా
Tq sister lyrics
Thank you
🙏🙏🙏🎶🎶👏👏
మరణ శాసనమే పొందుచున్నను.....edi ledaaa ...paadara
ua-cam.com/video/siMupj7SCyY/v-deo.html
Mommy daddy ki vandanalu God bless you. ✝️✝️✝️✝️✝️🤝🤝🤝🤝🤝
డాడీ 🙏సూపర్ సాంగ్ 😘
దేవ loan సాయం చేయడానికి pardanna cheyandi❤❤❤❤❤🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️⛪⛪⛪⛪⛪⛪
యేసయ్య నామం నా ప్రాణం,నా జీవం ,నా సర్వం,,యేసయ్య నీకే స్తోత్రం దేవా యేసయ్య ❤️❤️❤️❤️❤️❤️ యేసయ్య,,నీ నామమే జయం నీ రక్తమే జయం యేసయ్య,,ఆమేన్ ఆమేన్ ఆమేన్
నిత్యం యేసు నామమే జయం, యేసు రక్తమే జయం అనీ ప్రార్థిస్తున్నా,,యేసయ్య నీ నామమే జయం యేసు రక్తమే జయం,,యేసయ్య నీవే నా రక్ష,,నా కాపరి,,నీకే స్తోత్రం దేవా యేసయ్య,, ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise God wonderful singing Daddy God bless U
God bless u annayya gaaru
Devunike mahima kalugunu gaaka amen amen amen amen amen amen amen
🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌
💖💖💖💖💖💖💖💖💖💖
Prise the Lord dady piz prayer for me ma dady health
Super daddy pata vintunte parishudhathmudu thakinatlundhi god bless you Amen 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord mummy and daddy Abhishek Akshay
I love the way of Worshiping our Lord and Savior Jesus Christ
All glory belongs to one and only Lord Jesus Christ. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌹
Love you Holy Spirit God.
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
ఆదరణ కలిగించే గొప్ప అద్భుత పాట 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord daddy super song daddy
Yesayya rajaa thank you jesus love you too yesayya rajaa
ఒకప్పటి calvary మినిస్ట్రీస్ లో ఉన్న జీవితం గుర్తుకు వస్తుంది daddy ఈ song వింటే 😭😭😭
Praise the lord mummy and daddy wonderful spiritual song dad pz pray for my marriage and my spiritual growth 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
Praises the lord mummy and daddy gole to God God bless you
Neky Aradhana yesayya 🙌 😥
Praise the Lord daddy mummy maa sister family kosam prayear cheyandi daddy🙏🙏🙏
Loan రావలని pyr cheyandi. 🙏Mommy daddy🤝🤝🤝🤝🤝⛪
Tq daddy mummy favat song
Praise the Lord naanna
Praise the lord daddy mummy I love this song
ఏ సమయంలోనైన దేవుని ఆరాథించాలని చక్కగా పాడిన పాట దేవునికే మహిమ కలుగును గాక అందరూ షేర్ చేయండి
Praise the lord glory to God 🙏🙏 enka enka devvu ekkuvaga mimallani devudu vadukonunugaka 🙏 Amen 🙏
గాడ్ బ్లాక్ యు. డాడీ మీకు నా హృదయపూర్వక వందనాలు దేవుని కే.మషమఆమ్ న్😭😭🙏🙏🌹
Praiae the lord brother god bless u Amen amen amen👫💐💐💐💐💐💐💐💐💐💐💐
❤Super super song daddy ❤God bless you daddy ❤
Praise the lord daddy meeru chesthunna prayers no batti thankyou very much daddy
nice 👍
God bless you Abhishek
Good song god bless your ministry and your family sir
Amen daddy Mami praise the Lord good song daddy amen
PRAISE THE LORD DADDY MAMMY AMMULU ABHI SRINU ANNA AND CALVARY PRATYAKSHA TEEM ANDARINI NAA YESAYYA INKA BHAHU BHALANGA VADUKONUNU GAKA JESEUS BLESS YOU
Praise the lord amen amen amen
Grase of Jesus Amen
స్బ్థ్
D
బంగారం దన్త బావ బంగారం బీడీ బావ బావ బీడీబీ జిద్
God bless you AbhishekbabuAllglory to jesus
Praise the lord daddy mummy
Naapreya yesuke aaraadhanaa🙋🙏
Praise the lord mummy and daddy Abhishek and Akshaya
Amen Amen Amen Haleluya Haleluya Haleluya praise the Lord pastor super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SHALOM 🙏 AMEN Alleluia HOSANNA thank you for your lovely Songs 🙏🌹🌴🔥🌹🔥🍇🙏 Beautiful Voice 🍒🌹 Glory 🌈🌴🌴🌈🌴 AMEN ❤️❤️🌴🌈🌴🌴🔥🌹🍒🍍🌹
Praise the lord ayyagaru
Amen daddy I love Jesus 🙏 daddy
Praise the Lord 🙏 🙏 mummy Daddy Praise the Lord 🙏 🙏
Priase lord ayya garu 🙏🛐🛐👏
Praise the lord 🙌🙏🙌
Praise God
My God bless you Jesus Christ 🙏
❤annaya challa bagude❤❤❤
Praise the lord daddy. Mummy
🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🙏
Super ra akshaya
Amen..... 🙏
Thank-you my father
Thank-you my Holly spirit
Thank-you my spiritual dady
Price the Lord Mom and Dad and brother God bless you
Prise the Lord mammy daddy
హల్లెలూయ 🙏🙏🙏
Praise the Lord daddy abhi and ammulu. Tq you Lord god bless you abhi and ammulu
Adbhutamyna paata devuniki mahima kalugunu gaka amen.
Wonderful anna
Praise the Lord Daddy 🙏 such has a Wonderful worship song glory to god Amen
ua-cam.com/video/siMupj7SCyY/v-deo.html
Supeeeer song
Tq Bro Praveen Garu Song Upload Chesinanduku Chaala Thanks ..👌
ua-cam.com/video/siMupj7SCyY/v-deo.html
God bless you abundantly 🙏 beta
Thanks God
Praise the lord dady love u jesus tnq lord
Amen
Thank you Jesus
Heart💓 touching song
Thank you Jesus👐
we are waiting for you Daddy 👐
Mommy daddy ki prise the Lord 🤝✝️⛪
Practice the lord 🙏 pastor Garu God bless you
Praise the Lord mummy and Daddy🙏🙏🙏 God bless you Abhi..
ua-cam.com/video/siMupj7SCyY/v-deo.html
Praise the Lord daddy
Yesayakey mahima kalgunugaka amen amen amen amen amen amen
Praise the lord mummy daddy 🙏🏻🙏🏻wonderful song daddy 🙏🏻🙏🏻tq daddy 🙏🏻abhishek brother and ammulu sister 🙏🏻
ua-cam.com/video/siMupj7SCyY/v-deo.html
Price the Lord daddy 🙏🙏🙏🙏
praise the Lord Bro. abhishek 🙏God bless you 🙌 nuvvu devuni sevalo balanga vadabadali amen amen amen🙏 🔥parishudhatma thandri🔥🙌 your a great muscian Bro. abhishek 👏👏👏👏👏 wonderful
ua-cam.com/video/siMupj7SCyY/v-deo.html
Nice song
Prise the Lord ma dad ki health baledhu ventiletaron meedha vunnare hospital lo koncham pray cheyandi please please please please🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastors, my favourite song
Praise the lord Amen
Praise the lord
Glory to God i love u daddy
Amen praise the lord brother,Thank you lord jesus
Praise the lord 🙏 Mummy 🙏 Daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praveen Kumar garu tq for this wonderful songs 👏👏👏👏
praise the lord pastor. maa ammai friend peru ram. aa abai ki viral fever vachindi plz miru prayer cheyandi pastor
Pris the lord mammy dady
Mahima ghanathaku arhudavu neve ma daivama....remix song unte upload cheyandi...Praveen sir 🔥🔥🔥🔥🔥 👌👌👌👌 amen 🙏god bless you sir ❤With Holy 🔥
Amen.praise the lord daddy.plz pray for me appullu teripovalani nd job.
One of My fav song dady miru padadam inka estam
Praise the Lord Amma please prayer for me Irfan dilnaz love marriage success prayer for me
Amen all glory to the lord jesus amen .thank you jesus.....
Praise the lord
Naa kisam preyar cheyandi
Naa bartha rakshana pondhalani preyar cheyandi
Glory of Jesus Amen
Tq lord