NARASIMHA MOVIE RAMYAKRISHNA POWERFULL SPOOF RAVINDRAA (Pottimama) DEVIL ANU PRAJJVAL MERLAPAKA

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 523

  • @siva74727
    @siva74727 3 місяці тому +125

    పొట్టిమామ ను మళ్ళీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది......Great scene.... బాగా చేశారు....❤❤

  • @gattusrinu2282
    @gattusrinu2282 3 місяці тому +77

    మళ్లీ ఇలా వీడియోలు చేయటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది పొట్టి మామ ఇంకా మనల్ని ఎవడు ఆపలేడు తగ్గేది లేదు

  • @dileepkumar-mf6bh
    @dileepkumar-mf6bh 3 місяці тому +38

    పొట్టి మామకు ఆ కళ్లద్దాలు కిందనుంచి ఆ అమ్మాయి పెట్టుకున్నవే ఇచ్చింది, ఈ విషయం ఎంతమంది గమనించారు.. కానీ సూపర్ సీన్❤❤❤❤❤

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 3 місяці тому +48

    ముఖ్యం గా ఈ సీన్ ఇంత బాగా రావడానికి కారణం కాష్టుమ్. చాలా బాగున్నాయి . తరువాత హీరోయిన్ గా చేసిన అమ్మాయి. చాలా బాగా చేసింది. మరోసారి తనే రమ్యకృష్ణ అన్నట్టు చేసింది. పొట్టి మామ గారు ఇక రజినికాంత్ పాత్రలో ఒదిగి పోయారు 🙏🙏🙏

    • @shivakumar-th1zl
      @shivakumar-th1zl 3 місяці тому +1

      Correct

    • @bhasker3393
      @bhasker3393 3 місяці тому +5

      ఎడారా ఒదిగిపోయాడు. రజినీకాంత్ పరువూ తీశాడు.

    • @Sathish-ou3nf
      @Sathish-ou3nf Місяць тому

      To be prank rajini character bagaaledhu anna ,rest of all too good.😊

  • @kasapusivaji578
    @kasapusivaji578 3 місяці тому +22

    ఆ అమ్మాయి కి మరెన్నో అవకాశాలు ఇవండి... చాలా చక్కగా యాక్టింగ్ చేస్తుంది.......👌🏿👌🏿👌🏿

  • @actingwithsathyam8335
    @actingwithsathyam8335 3 місяці тому +26

    పొట్టి మామ ఆరోగ్యంగా మన ముందుకొచ్చి Entartrain చేస్తుంనందుకు చాలా సంతోషం. అందరూ చాలా బాగా చేశారు అలాగే మరిన్నీ మంచి విడియోలు చేస్తారని ఆశిస్తూ...
    మీ శ్రేయోభిలాషి సత్యం❤

  • @Satya12347
    @Satya12347 3 місяці тому +15

    అబ్బా ఇద్దరు ఏం యాక్టింగ్ చేశారు..సూపర్...👌👌👌👌👌👌 ఆల్ ది బెస్ట్ పొట్టి మామ అలాగే అను.....💐💐💐💐

  • @chpandu9089
    @chpandu9089 3 місяці тому +42

    పొట్టిమామ సూపర్

  • @satishpukkalla2972
    @satishpukkalla2972 3 місяці тому +17

    Iddharu superb ga chesaru
    And potti mama walking style next level 🔥🔥🔥🔥🔥🔥

    • @NagaRaj-cd4hg
      @NagaRaj-cd4hg 3 місяці тому

      All the best pottie Mama Team Members

  • @swamylike6527
    @swamylike6527 3 місяці тому +23

    మొత్తం మీద ... అమ్మాయి చాలా బాగుంది .....మీ వీడియోలకు ఇలాంటి అందమైన అమ్మాయి దొరకడం మీ లక్.....అందరూ కూడా pr కాంబినేషన్ సూపర్....

  • @shivakumargoud2997
    @shivakumargoud2997 2 місяці тому +3

    ఇమిటేట్ చేయడమనేది చాలా కష్టముతో కూడుకున్నది.కానీ మీరు ఇమిటేట్ చేశారు చూడండి.అది బాగ అచ్చం రజనీకాంత్,రమ్యకృష్ణని గుర్తొచ్చేలా చేశారు.అది చానా ఆనందాన్ని కలిగించింది..మీ టీమ్ ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను..పొట్టి మామ,ఆ అమ్మాయి నటన చానా అద్భుతంగా ఉంది..మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు..
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateswarluchaguturi5514
    @venkateswarluchaguturi5514 3 місяці тому +14

    ఈ అమ్మాయి డ్రెస్ యాక్టింగ్ సూపర్ గా ఉంది

  • @JyotiLakshmi-cn7bg
    @JyotiLakshmi-cn7bg 3 місяці тому +6

    సూపర్ చాలాబాగుంది
    మీ టీమ్ మొత్తానికి, నా అభినందనలు.

  • @pattanmeera5410
    @pattanmeera5410 3 місяці тому +7

    పొట్టి మామ మరియు హీరో ఇన్ ఇద్దరు నటన సూపర్

  • @Rajusinfotech
    @Rajusinfotech 3 місяці тому +5

    హీరోయిన్ యాక్టింగ్ సూపర్

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 3 місяці тому +11

    Super performance Potti mama.

  • @bujjisiree6334
    @bujjisiree6334 Місяць тому +1

    పొట్టి మామ గారు మీరు చేసిన videos చాలా చాలా చాలా చాలా బాగుంది....

  • @sohelsayyad1539
    @sohelsayyad1539 3 місяці тому +12

    Super పోటి మామ గారు super

  • @prashanthelthuri4033
    @prashanthelthuri4033 2 місяці тому +2

    iddaru Exclent Ga Chesaru Eppudu Mali E Movie Chusthuru UA-cam Lo Superb

  • @valliroyals6640
    @valliroyals6640 3 місяці тому +5

    మామ is back చాలా ఆనందంగా ఉంది మామ నరసింహ మామ చాలా స్టైలిష్ గా ఉన్నాడు

  • @shivakumargoud2997
    @shivakumargoud2997 2 місяці тому +2

    ఆ అమ్మాయి ఈ సన్నివేశంలో అద్దాలు అందిస్తున్న సీన్ ఈజీగా అర్థమవుతుంది..అలా ఇంకొమారు కాకుండా సన్నివేశాలను చక్కగా చిత్రీకరిచండి..

  • @kishorratan4534
    @kishorratan4534 3 місяці тому +4

    Girl super....
    ఒకటే స్పెట్స్ కూడా కొంత వరకు బాగానే మేనేజ్ చేసారు...

  • @Mallesh828
    @Mallesh828 3 місяці тому +10

    పొట్టి మామ మళ్ళీ రావడం సంతోషంగా వుంది అను సలబగా చేసింది

  • @jscrao
    @jscrao 3 місяці тому +3

    Super duper performance by both. Still the girl is killing

  • @rkvisualsq9410
    @rkvisualsq9410 3 місяці тому +1

    దినే కాలాభిమానం అంటారు 🔥🔥🔥 super.....

  • @user-co3kw9fi5s
    @user-co3kw9fi5s 3 місяці тому +4

    నవ్వి నవ్వి చచ్చి పోతున్న సూపర్ వీడియో

  • @BUDDUGADU143
    @BUDDUGADU143 3 місяці тому +6

    చాలా బాగా నటించారు.... పొట్టి మామ and అను అక్క.....🎉🎉🎉

  • @seshammathanneru940
    @seshammathanneru940 3 місяці тому +11

    పొట్టి మామ గారు మళ్ళీ వీడియో చేసినందుకు చాలా సంతోషగా ఉంది

  • @padmav7475
    @padmav7475 3 місяці тому +5

    మీరు ఆరోగ్యంగా తిరిగి ఈల వీడియో స్ లో కనపడడం చాల సంతోషం గావుంది 🤝👌

  • @shaikshakirbasha5473
    @shaikshakirbasha5473 3 місяці тому +3

    All performance Super

  • @yamajanardhan5036
    @yamajanardhan5036 3 місяці тому +6

    ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు సూపర్

  • @mukkapatishekhar1735
    @mukkapatishekhar1735 Місяць тому +1

    Ohh my god, super acting both❤

  • @ThirupathiGurram-z6n
    @ThirupathiGurram-z6n 3 місяці тому +4

    ఇద్దరు బాగా నటించారు..పొట్టిమామ గారు మీరు మీ ఆరోగ్యం విషయం లో జాగ్రత్త పడండి

  • @sateeshuppada1820
    @sateeshuppada1820 3 місяці тому +4

    Potti..mama.great job..but that girl killing performance ❤..

  • @MallelaMadhava
    @MallelaMadhava Місяць тому +1

    సూపర్ వీడియో చాల బాగా చేసారు!

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 3 місяці тому +3

    పొట్టి మామ is back...on fire 🔥🔥🔥🔥🔥

  • @Bush1956s4p
    @Bush1956s4p 3 місяці тому +2

    Potti mama, superb performance. I like it.

  • @venky3855
    @venky3855 3 місяці тому +2

    She did full-length dialogue delivered very talented❤❤❤

  • @MD-mb1vy
    @MD-mb1vy 3 місяці тому +6

    Super potti mama back on track. Aa ammai action kuda chala bagundhi. Baga chesindhi.

  • @chandukanupuri
    @chandukanupuri 3 місяці тому +3

    Ramya krishna la unnav super ga chesav ammai ❤❤❤❤

  • @suryanet1843
    @suryanet1843 2 місяці тому +1

    papa talent chupistundi ... nice

  • @VirajVoruganti
    @VirajVoruganti 2 місяці тому +1

    Ammayi acting chala bagundi proper gaa guide chesthe manchi range ki velle chances unnai and Potti mama always thop...super...

  • @shantikimankari3969
    @shantikimankari3969 3 місяці тому

    Uncle mi style superb asalu❤

  • @venkyraj-1830
    @venkyraj-1830 3 місяці тому +2

    RamyaKrishna character super chesindi ammai ❤❤

  • @prasannathatikayala4951
    @prasannathatikayala4951 3 місяці тому +2

    Excellent performance team members potti mama garu welcome back 🎉 good for health congratulations team members 💐

  • @sudhavani4177
    @sudhavani4177 3 місяці тому +1

    Very good performance...aĺl of you has put so much 👌

  • @k.prasaddurga3895
    @k.prasaddurga3895 3 місяці тому +3

    సూపర్ పొట్టి మామ అల్ టిమ్స్ 👌🏻👌🏻👌🏻🥰🥰

  • @Achive-Sucess
    @Achive-Sucess 3 місяці тому +2

    Same to same dimpesaru superr👌👌👌👌👌👌

  • @hameedm3201
    @hameedm3201 3 місяці тому +2

    Good job guys keep up the good work
    Love from Bangalore..Potti mama & Team

  • @durgareddy9877
    @durgareddy9877 3 місяці тому +2

    Wha super mama 👏👏👏👏👏👌👌👌👌 ammyi kuda adarakottesindi good ❤

  • @DevaRaj-ff4sw
    @DevaRaj-ff4sw 3 місяці тому +2

    Ammai chala baga chesindi super

  • @rrajkumarrajkumar6636
    @rrajkumarrajkumar6636 3 місяці тому +2

    Super acting ❤💐

  • @polamarasettinagaraju1522
    @polamarasettinagaraju1522 3 місяці тому +1

    Both also exlent performance superb

  • @shanthjmd6763
    @shanthjmd6763 3 місяці тому +3

    మామా ఆరోగ్యం బాగు ఆయెండి దేవా థాంక్యూ ,,,, మామా ఆ సినిమాలో హీరోకె మమల వున్నారు సూపర్ మామా❤❤❤ మామా ఆమే ఎత్తు కావాలి మనం పెద్ద షూస్ తెచ్చుకుదాం 😂😂😂😂 ఈ కమిట్ జోక్ గా తీసుకోవాలని కోరుతున్న

  • @rajeswararaomanam2689
    @rajeswararaomanam2689 3 місяці тому +1

    ఆ దేవుడుదయ వల్ల పొట్టిమామ గారు త్వరగా కోలుకున్నారు , congrats 💐 పొట్టిమామ గారు. And ఈ వీడియో లో మీ energy అస్సలు తగ్గలేదు. సూపర్ and ఈ వీడియో లాస్ట్ ఆ మ్యూజిక్ ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది అని నాకు అనిపించింది.. ఆ walking style మాత్రం 👌👌🤘😎

  • @appalaraju8420
    @appalaraju8420 3 місяці тому +2

    Anna acting kummisedu Anna thatta super super super

  • @sivakrishna4188
    @sivakrishna4188 3 місяці тому +4

    She did well excellent ❤

  • @user-co3kw9fi5s
    @user-co3kw9fi5s 3 місяці тому +2

    ఈ వీడియో సూపర్

  • @madhubabupeela2929
    @madhubabupeela2929 3 місяці тому +2

    బాగుంది బాగా చేశారు

  • @shivashankar3545
    @shivashankar3545 3 місяці тому +1

    👌star rajini spoof Excellent scene All time block buster

  • @KarthikNatarajan23
    @KarthikNatarajan23 Місяць тому

    Really That Girl Acting Skills was super 👌❤

  • @pdevi2630
    @pdevi2630 3 місяці тому +5

    రజనీకాంత్ సూపర్

  • @santhoshchari9220
    @santhoshchari9220 3 місяці тому

    Sir
    Meeru and madam acting is
    Superb performance 🙏👍👍

  • @shivashankarmadhugiri1093
    @shivashankarmadhugiri1093 3 місяці тому +2

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದೀರ ...ಸೂಪರ್ 🎉❤

  • @pagondanaresh3975
    @pagondanaresh3975 3 місяці тому +1

    At 2:30 potti mama walking style vere level.....🎉🎉🎉🎉

  • @Rajusinfotech
    @Rajusinfotech 3 місяці тому +2

    సూపర్ టైమింగ్

  • @vigneshempala7996
    @vigneshempala7996 3 місяці тому +1

    Mee health baaga ayyi ila raavadam maaku baaga nachindhi very nice keep going on...

  • @roman_reigns_fan_.
    @roman_reigns_fan_. 3 місяці тому +3

    Super extraordinary 🥰😍

  • @vasuvoulanter4038
    @vasuvoulanter4038 3 місяці тому +1

    Super baga chesaru bouth of U

  • @abdulsalam1576
    @abdulsalam1576 2 місяці тому

    రజనీకాంత్కి సేట్టుకు కాలేదు కానీ మామ కి మాత్రం సూపర్ గా సెట్ అయింది

  • @manjimanjaneyulu9510
    @manjimanjaneyulu9510 3 місяці тому +1

    Chala baghundhi me video❤🎉

  • @vishalcoversongs.5109
    @vishalcoversongs.5109 3 місяці тому +2

    All the best heroine and photi mama super 🎉🎉🎉🎉

  • @user-ht2zp7pq3j
    @user-ht2zp7pq3j 3 місяці тому +1

    Ramyakrishna acting super❤

  • @KishorekumarM-my4kk
    @KishorekumarM-my4kk 3 місяці тому +2

    Supar supar supar supar supar supar supar👌👌👌 mama

  • @streetgang4125
    @streetgang4125 Місяць тому +1

    nice video....nice heroine..

  • @n.m.krishna4650
    @n.m.krishna4650 3 місяці тому

    పొట్టి మామ you back ah 🤩 హ్యాపీ to see you

  • @user-dx3sb4lr1j
    @user-dx3sb4lr1j 3 місяці тому +3

    Im tamilnadu welcome PR Music

  • @anjianjinayya1113
    @anjianjinayya1113 3 місяці тому +1

    Bagundi super

  • @allamohan513
    @allamohan513 3 місяці тому +1

    Super exlent mind blowing

  • @harikrishna2186
    @harikrishna2186 3 місяці тому +1

    Ammayi super

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 3 місяці тому +2

    నీలాంబరి సూపర్ యాక్టింగ్

  • @Babee158
    @Babee158 3 місяці тому

    Excellent ga tisaru super Andi

  • @Lovelychinna-ex1wi
    @Lovelychinna-ex1wi 3 місяці тому

    Eadhi eamaina heroin chala baagundhi💯💯💯💯💯💯🤗🤗🤗👌👌👌😘😘💥💥

  • @jangamshekar6529
    @jangamshekar6529 3 місяці тому +2

    Super 👌

  • @NagRaj-ss1mf
    @NagRaj-ss1mf 2 місяці тому

    Excellent pitti mama performance... Ammai kuda Baga chesindi...keep it up..

  • @bujjiwithlove5258
    @bujjiwithlove5258 3 місяці тому +1

    Really super 🎉🎉🎉

  • @madhusonga9069
    @madhusonga9069 3 місяці тому +1

    Potti super heroine super keep it up

  • @Hari-ro7ql
    @Hari-ro7ql 3 місяці тому +1

    Baga chasaruu good

  • @pressdd1788
    @pressdd1788 3 місяці тому +1

    👌👌🤘👏👏 నరసింహ

  • @GandhamRaja
    @GandhamRaja 3 місяці тому +1

    Nice potti mama 👍 &: team 👍

  • @user-rn1ie7fz1h
    @user-rn1ie7fz1h 3 місяці тому +1

    Super....

  • @ravinaga5959
    @ravinaga5959 3 місяці тому +1

    సీన్ బాగా పండించారు

  • @poonepallirajasekhar9122
    @poonepallirajasekhar9122 3 місяці тому +1

    Wow wow superb

  • @karthikgunna3175
    @karthikgunna3175 3 місяці тому +1

    Excellent Potti mama & Team ❤

  • @veerapagashirisha9200
    @veerapagashirisha9200 3 місяці тому +1

    Amayi nuvvu sem sem ramyakrishnalagane vunnaru action super ❤❤❤

  • @sharanappakonchur7356
    @sharanappakonchur7356 3 місяці тому

    ನಿಮ್ಮ team ತುಂಬಾ ಚನಾಗಿ ವಿಡಿಯೋ ಮಾಡ್ತೀರಾ all the best 🥰🥰❤️

  • @powernagesh9425
    @powernagesh9425 3 місяці тому +3

    Junior super star and junior ramakrishna

  • @SSSpowre6
    @SSSpowre6 3 місяці тому +1

    U guys proved that....self confidence create wonders..... super.....

  • @___KhasimValiD___
    @___KhasimValiD___ 3 місяці тому +2

    Exlant 🎉🎉🎉

  • @munnamullahs136
    @munnamullahs136 3 місяці тому +1

    Super sir