Santosh Kumar Ghanapati Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ •

  • @RamacharyuluK
    @RamacharyuluK 4 дні тому +1

    హిందూ దేవతలు మరియు వివాహ వ్యవస్థ పట్ల మీరు
    చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా
    నచ్చింది.

  • @veershettyvadla1068
    @veershettyvadla1068 11 днів тому +9

    Super intarawe guru garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PVRamana-y3o
    @PVRamana-y3o 10 днів тому +6

    చాలా బాగుంది సార్ మహేంద్ర గారు ఇంటర్వ్యూ

  • @krishnan-tv9no
    @krishnan-tv9no 9 днів тому +4

    Jai sriram

  • @jangamhavish8737
    @jangamhavish8737 11 днів тому +6

    Jai shree Ram Mahendra Anna garu

  • @SrideviG-x1j
    @SrideviG-x1j 11 днів тому +5

    Jai sreeram

  • @leelaramswarna2451
    @leelaramswarna2451 11 днів тому +5

    🙏🙏🙏🙏

  • @ramanaj8894
    @ramanaj8894 9 днів тому +6

    సినిమా ఇండస్ట్రీకి కూడా బుద్ది చెప్పాలి

  • @ramanaj8894
    @ramanaj8894 9 днів тому +4

    పనికి మాలిన సినిమా ఫీల్డ్ మనుష్యులు ఈసీరాజ్ ను పిలిచి భగవద్గీత శ్లోకం పాడిచ్ఛుకొన్నారు

  • @KALKISWORD-p2l
    @KALKISWORD-p2l 9 днів тому +3

    యేసు ని పట్టించిన అతని శిస్యుడు యూదా ఎలా చనిపోయాడు..మత్తయ్య సువార్త అతను ఉరి తీసుకుని చనిపోయినట్టు చెబుతుంటే, అపోస్తుల కార్యాలు లో అతను తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున పేగులు బయటికి వచ్చి చనిపోయినట్టు రాసారు..
    బైబిల్ అనేది పరిశుద్దాత్మ ప్రేరణతో రాసినట్టు అయితే ఒక్కొక్కరు ఒకలా ఎలా రాసారు..
    మత్తయి సువార్త -27:
    3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి
    4. ​నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
    5. అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.(5.And he put down the silver in the Temple and went out, and put himself to death by hanging.)
    అపొస్తలుల కార్యములు-1:
    16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
    17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.
    18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.
    19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా
    20 అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.
    బైబిల్ అనేది యూదుల గ్రంధం తనక్ లో ఉన్న కొన్ని భవిత కార్యాలను కలుపుతూ (అన్వయిస్తూ
    ) రాసిన కట్టు కథ.బైబిల్ రాయడానికి 40 మంది లో పరిశుద్దాత్మ ఎందుకు ప్రవేశించిందో,బైబిల్ రాయడానికి 1600 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఇప్పటికి సమాధానం లేని ప్రశ్న .

  • @ramanaj8894
    @ramanaj8894 9 днів тому +1

    వృత్తాసురుడు =సముద్రం మీద సుడిగాలి అయిఉండాలి

  • @singaiahgali2444
    @singaiahgali2444 6 днів тому

    మీడియాలచే హిందూ స్వాములపై హిందువులపై బురద చెల్లించే పనిని చాలా సమర్ధంగా మేనేజ్ చేసిన పవర్మాంగర్ ఓటు బ్యాంకుల కాంగ్, 47లో పాక్ లలో ఆ తదుపరి 90 లో కాబోలు జరిపించిన హిందూ హింస తరిమి వేతల వార్తలు కప్పిపెట్టుట లోనూ చావి తెలివి చూపెను. నేడూ అదే ఎత్తుగడను ప్రదర్శిస్తున్నది సభలో, బయటా, వెకిలి చేష్టలతో?

  • @kanusha5479
    @kanusha5479 10 днів тому

    Em barrrelu merem chepppali gorrrelu em vinali
    Tagalabettta taniki tapppa deniki paniki raaani buthu grandala gurinchi em cheptaru vinatanike asayam ga untadi inkem cheptaru meru me bonda

    • @gopirudravaram377
      @gopirudravaram377 День тому

      హిందువులకు శ్రీకృష్ణుడు దేవుడు కాకపోయినా రాముడు దేవుడు కాకపోయినా విష్ణుమూర్తి దేవుడు కాకపోయినా శివుడు దేవుడు కాకపోయినా అమ్మవారి దేవుడు కాకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మాకు శిల్పకళా శాస్త్రం ఉంది ఆయుర్వేద శాస్త్రం ఉంది నాట్య కళా శాస్త్రం ఉంది సంగీత శాస్త్ర ఉంది మంత్ర శాస్త్రం ఉంది తంత్ర శాస్త్రం ఉంది యంత్ర శాస్త్రం ఉంది జ్యోతిష్య శాస్త్రం ఉంది వాస్తు శాస్త్రం ఉంది బతకడానికి పాడి పరిశ్రమ ఉంది వ్యవసాయం ఉంది జల వనరులు ఉన్నాయి ఇండియాలో. శ్రీకృష్ణదేవరాయలు రత్నాల రాశులను బహిరంగంగానే అమ్మేవాళ్ళు రాయలసీమ రత్నాలసీమ అంటారు భారతీయ రాజులు మాత్రమే బంగారు ఆభరణాలు బంగార కిరీటాలు ధరించేవాళ్ళు.
      భారీ గుళ్లను కట్టేవాళ్ళు... పాశ్చాత్య సంస్కృతులు పాక్షాత్యా పాషాండ మతాలు ఊపిరి పోసుకోకముందే ఇంత అష్టైశ్వర్యాలతో భారతదేశం తులతూగేది.... మీ మత గ్రంధాలలో అల్లా లేకపోయినా మీ మత గ్రంధాలలో యెహోవా యేసు లేకపోయినా మీ చరిత్ర మీ మత గ్రంథాలు అంతమైపోతాయి చెప్పుకోడానికి ఏమీ లేవు మీ దగ్గర....... జై భారత్ మాతాకీ జై జై భారతీయులకు జై భారత సామ్రాజ్యానికి జై ❤❤❤❤❤❤❤❤❤

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 днів тому

    శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానం, ఏసు క్రీస్తు ప్రభువు చెప్పిన నాలుగు సువార్తల్లో జ్ఞానం,ఖురాన్లో అల్లాః నిగూఢంగా చెప్పిన జ్ఞానం దేవుడి నిజ భావాన్ని తెలియనంత వరకు అందరూ గొర్రెలే.అందుచేత గొర్రెలు అని విమర్శించే వారు కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్న గొర్రెలే.మనం కూడా గొర్రెలమే అని తెలుసుకుంటే మంచిది

  • @truecrusade4597
    @truecrusade4597 11 днів тому +3

    First of all Signature studios failed to make any impact on Ch.Sambasiva Rao Interview. All this fellow Mr. Ghanapati is road side book reader he neither able to bust the myth nor he has any counter the Ch. Samasiva Rao...He is talking all non-sense and politics he doesn't have any knowledge... very upset to see this interview

    • @TVR9
      @TVR9 11 днів тому

      మతం పరం గా వేరైనా ముస్లిమ్, క్రిస్టియన్ సోదరులకు ఒక్క మాట . ఏ హిందువూ ఒక ముస్లిం మతంకి చెందిన వ్యక్తిని గాని , క్రిస్టియన్ మతం కి చెందిన వ్యక్తిని గాని మేము హిందువూ గా మార్చలేదు , మారమని మేము చెప్పనూ లేదు ఏ మతానికి మేము వ్యతిరేకులం కాదు అది నిజం అందుకే ఇంత మంది మతం మారగలిగారు . అసలు భారత దేశం లో ఒక్క వ్యక్తి కూడా హిజ్రాయిల్ లో పుట్టిన క్రిస్టియన్ , సౌదీ లో పుట్టిన ముస్లిం లు లేరు . ఇక్కడ అందరు హిందువులే..... మీ పూర్వీకులను చెరిచి , చంపి , కాల్చి మార్చిన మతం ను మీరు భుజాలపైన మోస్తున్నారు . మిమ్మల్ని మతం మారమని గాని దేశం నుంచి వెళ్ళమని గాని ఎవ్వరూ చెప్పడం లేదు కదా .
      మరి ఇతరులను మీరు ఎందుకు మతం మార్చి దేశానికి వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు .
      మీ దేవుడ్ని మీరు దండం పెట్టుకుంటున్నారు , మా దేవుడ్ని మేము పూజ చేసుకుంటున్నాం ఇందులో ఇబ్బంది ఏముంది . మీరు ఎందుకు మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ? అసలు ఎందుకు మతం మార్చాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి ! మతం మారి మనకి ఏం ఉపయోగం కొత్తగా జరిగింది ఆలోచించండి , మీ పాస్టర్లు నీ అడగండి ఎందుకు మతం మార్చాలి మార్చకుండా వుండొచ్చు కదా అని , వాళ్ళు విగ్రహారాధను చేసుకుంటే మనకేం ప్రాబ్లెమ్ అని అడగండి ఆ సమాధానం బట్టి మీరే నిర్ణయించుకోండి .
      మా వరకు ముందు దేశం
      ఆ తరువాతే మతం
      జై హింద్
      జై భారత్

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +1

      trucrusade4579 గారు,
      సరి ఐతే. correctగా చెప్పారు... ఇప్పుడే చూసా ఏ ఇంపాక్ట్ లేదు.... ఆ వీడియో కామెంట్స్ చుస్తే ఎవరు చూసారో అర్థం అయ్యింది. ఏ ఇంపాక్ట్ లేదని కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.😀

    • @AnandReddy-vk3kd
      @AnandReddy-vk3kd 11 днів тому +10

      Sambasivarao read bible properly, sambasiva rao also read road side hindu books, you tell your pasters tell Bible properly why always your pasters blame to hindu books

    • @raoaiim6563
      @raoaiim6563 10 днів тому +2

      ❤❤❤​@@AnandReddy-vk3kd

    • @raoaiim6563
      @raoaiim6563 10 днів тому

      Yes bible prakaram thandrini kutullu .......thalli samanuluni koduku mingichadam mari evi kana padaleda me samba ki .....emi samskurthira ......a sambani support chesevallu velli me sontha kuthuruni chiyagalara ......Leda me pinnino peddemathono.......jaripina thappuledu aney ku samskaram ra....chi

  • @సాధ్యత
    @సాధ్యత 11 днів тому +1

    పంతులు ముక్కోటి దేవతలు పేర్లు ఉన్న హైందవ గ్రంధం పేరు చెప్పగలవా?

    • @SrideviG-x1j
      @SrideviG-x1j 11 днів тому

      Mee muthatha Peru telusa neeku

    • @AnandReddy-vk3kd
      @AnandReddy-vk3kd 11 днів тому +2

      ఎపుడు స్కూల్ పిల్లల లాగా గ్రంధాలు గురించి ఆలోచిస్తుంటారు, ఎపుడు మీరు బానిసత్వ బావాలు నుండి విముక్తి కలుగుతారో,ఇజ్రాయెల్ గ్రంధాలు బావాలా నుండి ఎపుడు బయట పడుతారో

    • @మనంఎవరు
      @మనంఎవరు 11 днів тому +2

      ఆశిష్ గారు, నమస్కారం,
      తెలుగులో కామెంట్ రాసినందుకు ధన్యవాదములు. మీకు గ్రంధాల గురించి తెలిసినట్టు ఉంది కాబట్టి
      ఒక చిన్న ప్రశ్న.. నిద్ర రావటం లేదు..
      bible తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు, ఎక్కడ రాసారు.. ? ఉంటె లింక్ (ఆధారం) ఇవ్వండి

    • @సాధ్యత
      @సాధ్యత 11 днів тому

      @@AnandReddy-vk3kdమరి పురుషసూక్తం ప్రకారం "శూద్రులు" అగ్రవర్ణాలకి సేవ చేయాలి.వారి దగ్గర వేదమంత్రాలు చదవకూడదు , వారి నోట నుంచి స్వధా ,స్వాహ, వషట్ అనే పదాలు రాకూడదు అని ఉంది.మరి ఇది బానిసత్వ భావాలు కావా?

    • @raoaiim6563
      @raoaiim6563 10 днів тому +1

      Why ehova don't punish devid ......why he don't punish daughters of lodthuuuuuuu....who do sex with thr own father n gave birth

  • @rspeesapati8052
    @rspeesapati8052 9 днів тому

    🙏🙏🙏