బైరాగి సత్యం రాజు గారు చాలా మహోన్నత వ్యక్తి రాజు గారు ఎందుకు అంటే రాజు గారిని చాలా దగ్గరగా చూశాను మేము విజయవాడ నుంచి వెళ్లి కొంపల్లి లో చాలా సార్లు పందెం లు వేసేము అపార కుబేరుడు అయిన రాజు గారికి అసలు గర్వం ఉండేది కాదు చిన్న వారిని కూడా గౌరవిస్తూ మాట్లాడే వారు 🙏🙏🙏
నా జీవిత కాలం లో నేను కలిసిన fanciers లో ప్రతాప్ రాజు గారు అతి ముఖ్యలు. ముఖ్యం గా ఒక గొప్ప వ్యక్తి. చాలా సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనకు శత కోటి వందనములు .
@@eskurifarms ఆయన దగ్గర నేను ఒక fancier ఎలా ఉండాలి, ఏ విధంగా పందెం వెయ్యాలి, మంచి కోడిని ఎలా గుర్తించాలి, ముఖ్యంగా ఒక మనిషి ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాను. ఆయన influence నా మీద ఎప్పటికి ఉంటుంది .
I think i have seen the maila pratap raju gaaru was talking about. It was a pea combed bird. Medium sized and was very beautiful . The bird fought about 7 times. One of the best red mailas i have seen in my life.
ఒక గొప్ప వ్యక్తిని ఎలా ఇంటర్వ్యూ చేయాలో, చేసేటపుడు ఉండాల్సిన వినయం విదేయత శేకర్ రాజు గారి దగ్గర చూసాను, చక్కటి ఇంటర్వ్యూ.
Thank you
బైరాగి సత్యం రాజు గారు చాలా మహోన్నత వ్యక్తి రాజు గారు ఎందుకు అంటే రాజు గారిని చాలా దగ్గరగా చూశాను మేము విజయవాడ నుంచి వెళ్లి కొంపల్లి లో చాలా సార్లు పందెం లు వేసేము అపార కుబేరుడు అయిన రాజు గారికి అసలు గర్వం ఉండేది కాదు చిన్న వారిని కూడా గౌరవిస్తూ మాట్లాడే వారు 🙏🙏🙏
Thank you
ఇప్పుడు వున్నా వువ రైతుల కంటే ఇటువంటి పెద్ద వాళ్ళని ఇంటర్యూ చెయ్యడం వల్ల మాకు తేలియని విషయాలు తెలుసుకోవచ్చు అని మా అభిప్రాయం 🙏
Thank you
నా జీవిత కాలం లో నేను కలిసిన fanciers లో ప్రతాప్ రాజు గారు అతి ముఖ్యలు. ముఖ్యం గా ఒక గొప్ప వ్యక్తి. చాలా సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనకు శత కోటి వందనములు .
Thank you sir
@@eskurifarms ఆయన దగ్గర నేను ఒక fancier ఎలా ఉండాలి, ఏ విధంగా పందెం వెయ్యాలి, మంచి కోడిని ఎలా గుర్తించాలి, ముఖ్యంగా ఒక మనిషి ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాను. ఆయన influence నా మీద ఎప్పటికి ఉంటుంది .
ఇద్దరు గొప్ప వ్యక్తులు❤❤❤❤
Thank you
Asalu samajaniki kavalasindhi elanti video bro thanks😅
సూపర్ శేఖర్ రాజు గారు❤❤
కింగ్ అఫ్ ఆసిల్.. ప్రతాప్ రాజు గారు
I think i have seen the maila pratap raju gaaru was talking about. It was a pea combed bird. Medium sized and was very beautiful . The bird fought about 7 times. One of the best red mailas i have seen in my life.
వెరీ గుడ్ వీడియో బ్రదర్👌
Thank you
Kuyerru subbaraju garu no 1 asil breder
సూపర్ శేఖర్ గారు 👌
Thank you
Great interview given by pratap raju garu, very good questions by Shekar Raju garu and very nice coverage by Raghunath garu in his famous Eskurifarms
Thank you
Hii sir meru andari interviews chesaru sir next నల్లారి గారి tho cheyandhi dharmavaram prathipadu mandalam east godavari nunchi sir
Babu garu (visakapatanam)vidicallu padem hero.sekar Raju garikey telusu. Villu katipadem Ramesh Raju garito kesanakurulo (2001)pademulu.asaru.bro
Thank you
Tqqs for the interview anna ❤✌️✌️
Welcome bro
Gd interview
Great information
The best video anna super
Thank you
Nice sir
Idhi highlight anna video super
Thank you bro
Thank you sir Good video
Kollu sakali ante verakhiga undi guruvu garu 20 yeyars kretham 7000 Kodi konte
Yepudu 500 Pillalu tisi 25 selakchesi pandegalaku isdam anukunte
10 000 isthava 20 000 isthava Ani adugutunnaru
Ur phone number
Kala mahima thank you
Me veluva iena samayani keta enchi vedieos tesenduku mikuu danayavadalu bosss
Thank you
నైస్ విడియో అన్నా 👌❤️❤️
Very good video sir
Bagaa chepparu sir nadaggara kuda kagar enka rejaa bredd undi sir
My opinion ksn Garu taravata most talented vekthi Shekhar Raju garu❤
Thank you
కాకిరామారావు గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యాలి
Super video Brodar ❤❤❤❤❤
Thank you
❤❤
Thank you bro
Anna kuyyeru subbaraju garitho kuda vedio cheyyandi brother
Best information 🎉🎉🎉🎉🎉 Anna
Thank you so much 🙂
Bhimolu munasobhu garu naku chala baaga telisina vyakthi madhi a vure
Super
Anna mana manchiryala bellam pelli kagaznagar said farms leva
ఉన్నాయి అండి
Annaya vidikalla tayaree pettandi pls annaya
Annayya garu sudhakar Reddy interview eppudu vastundi bro cocks chala baguntayi information maku telustundi endukanti ayyanadi ma Village 🔥🔥🐓🐓
Soon
ఒకప్పుడు 26 ,28 సైజ్ ఉండేవి ,అవి ఎక్కడైనా ఉన్నాయా ,ఎవరైనా పోసిస్తున్నార రఘు గారు
ఇప్పుడు లేవండి
🙏🙏🙏🙏
Thank u guruji
అన్నా మీరు ఇంటర్వ్యూ చేయండి
Thank you
Hi Anna
Hi bro
Raju garu yakkada untaru
Kompalli sir
Kompally lo akada farm?
వారికి ఇప్పుడు ఫార్మ్ లేదు
పెద్దయన 🙏🏻చెప్పిన... అన్ని విష్యం ఉంధి అవి పాటిస్తే 🙏🏻....100%విజయం
❤ I am back ❤️
ఇన్నాళ్లు ఏమయ్యారు
@@eskurifarms anna health baga lekunda anna 2 months hospital lo unna now I am fine and u will get support
Excellent interview bro
Thank you
Meeru phone number andukuchooparu anyvido
Channel editorial policy ప్రకారం నేను ఎవరి నంబర్ ఎవరికి ఇవ్వలేను sir
Please Anna phone number evvandi @@eskurifarms
Please phone number ev andi anna ❤️
Channel editorial policy ప్రకారం నేను ఎవరి నంబర్ ఎవరికి ఇవ్వలేను sir sorry
❤❤
Thank you
❤
Thank you