సార్ మీరు కోడి పందాలు గురుంచి కోళ్ల పెంపకం గురించి చాలా గొప్పగా చెప్పారు (మా తండ్రి గారు టైమ్ లో మాఇంటి లో మీ లా డిస్కస్ చేస్తుండే వారు మా ఇంటిలో తిమ్మాపురం డేగ, రేజా, ఇరాన్ సవలాలు అనే బ్రీడ్స్ పెంచేవారు) ప్రతాప్ రాజు గారు మాటలాడుతుంటే మాచిన్ననాటి రోజులు గుర్తుకస్తున్నాయి
ప్రతాప్ రాజు గారు మీరూ నాకు కూడ ఓక పుంజు ఇచ్చారు అహ అతి గోప పుంజు కర్ణాటక పంపాను 8 సంవఛరాలు దాని బ్రీడ్ టాప్ దని పిల్లలు కోజా అవటం తేలీయదు పేదాయన బైరాజు సతిరాజుగారికి అలాగే మీకు నా సెతకోటి ధన్య వాదాలు 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna na deggara 2 punju lu vunnayi avi 1 year vi first fight pettanu oka punju chala speed ga chalaa gattiga hitting chestundhi adhi second time malli 2 weeks taruvatha petta same adhe punju 1st trail kanta baga perform chesindhi but 3rd time vesetappudu inko punju ni chusi bayapadutundhi potladatledhu em cheyyali anna
సూపర్బ్ వీడియో..
విడి కాళ్ల రంగంలో రారాజు
పెద్దాయన ప్రతాప్ రాజు గారికి నమస్సులు🙏
Thank you Andi guruvugaru..
ప్రతి ఒక్కరికీ మీరు reply ఇవ్వటం చాలా బాగా నచ్చింది నాకు బ్రదర్
Thank you
సార్ మీరు కోడి పందాలు గురుంచి కోళ్ల పెంపకం గురించి చాలా గొప్పగా చెప్పారు (మా తండ్రి గారు టైమ్ లో మాఇంటి లో మీ లా డిస్కస్ చేస్తుండే వారు మా ఇంటిలో తిమ్మాపురం డేగ, రేజా, ఇరాన్ సవలాలు అనే బ్రీడ్స్ పెంచేవారు) ప్రతాప్ రాజు గారు మాటలాడుతుంటే మాచిన్ననాటి రోజులు గుర్తుకస్తున్నాయి
ప్రతాప్ రాజు గారు, బ్రీడ్స్ డెవలప్ పట్ల మీరు
మీ ఫ్రెండ్స్ ట్రూఫ్ కు నా మనస్సుమాంజలి,
మీ అనుభవాలు,మాకుతెలిపినందుకుమాకు
తెలివి వచ్చింది. జాగ్రత్త యువత
ప్రతాప్ రాజు గారు మీరూ నాకు కూడ ఓక పుంజు ఇచ్చారు అహ అతి గోప పుంజు కర్ణాటక పంపాను 8 సంవఛరాలు దాని బ్రీడ్ టాప్ దని పిల్లలు కోజా అవటం తేలీయదు పేదాయన బైరాజు సతిరాజుగారికి అలాగే మీకు నా సెతకోటి ధన్య వాదాలు 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you bro
Iam big Fan of you eskuri Farms UA-cam channel anna garu
Thank you
నైస్ విడియో 👌❤❤
Legends ni chupisthunna miku tnq brother💐
Thank you bro
Good content video Anna keep rocking
Thank you so much 🙂
Good information about burma breed u can use for both purpose knife or aseel fights .since last 4years iam using that Burmese birds in fights
Thank you
Peddhyanuku namaskaralu ❤❤ good information anna
Super sir... good information
Thank you
Anna naku telisina varaku 10 katti pandalu kodite vacha peru kante 1 vidikalla pandem kotiste vasthundi with mouth publicity only .
Only burman reza ledha reza breed gurinchi videos thiyandi
Super sir
Thank you
Nic video bro ❤
Thanks
Guruvugaru accham kamal hasan vaalla annayya charu hasan laga vunnaru…superb interview.
Thank you bro
Chala baga vudhaharincharu Vamsi garu😊
Guruvugaru tournament kaki bred unda
#eskurifarms
Thank you
Brother ippudu burmalu and java lu unnaya andi, java bread india da andi?
Half century like
Thank you
anna vidikalla kollu terminology cheppu anna like "asar, eesa, " etc 🙏🙏
నరాలు ఈశా
ఎగిరి పడిపోతే అసర్
Anna kodi punju thindi antha petina balam ravadam ledhu empetalo chepu anna
Bloodline anthe emo okasari cheak chesukindi
Sir female ni sale chestara Anna
Sir okka punjuni sale chestara sir
Guruvugaru chatti Gari Rega bred unda
తెలియదండి
Super super ann 👌🔥💯🙏
Thank you
Dinki patta punju kavali anna
Guruvugaru vidikala kaki bred Unda sir
Kagar antaru andi. Kavva ani inkoka breed Untundi
Pratap rajugari tho matladalantey yela andi guruvugari proper yekkado konchem chebutara
వారు కొంపల్లి లో ఉంటారు అండి కానీ, నంబర్ అడ్రస్ ఇవ్వలేను.. అది వారికి ఇచ్చిన మాట
Seethanagaram maa village aa annaya
Super
Anna e sari mana kollu eanni thayaru chesthunnaru anna miru
మనవి ఇంకో 2yrs పట్టచ్చు bro.. breed ఇప్పుడిప్పుడే కదా డెవలప్ చేసేది
Mana breed ea bagunde kada anna ippudu andhari breeds kaluputhunnaru
Baga winning percent unde kada anna
మన దగ్గర ఉన్న బ్రీడ్ సరిపోదు brother
మన దగ్గర బ్రీడ్ లక్ష వరకు హ్యాపీ గా వేయవచ్చు కానీ, ఇప్పుడున్న కాలం లో అది సరిపోదు
Meru kodi paaddamu Ekkada vestaru
ఈసారి వీర వాసరాం అనుకుంటా
@@eskurifarms West Godavari lo una Veeravasaram aa ana ??
హాయ సార్ కోడి పుంజులకు ఉప్పు సెనగలు నాణపేట పేట వచా
నేనెప్పుడూ పెట్టలేదు అండి అతిగా gas వస్తుందేమో అండి
Bro sekhar raju gari voice la undi anti
చివరలో వారే. నెక్స్ట్ పార్ట్ కంప్లీట్ గా వారితోనే
Anna seeta kodi annaru kada setha kodi ante yela vuntadi konchem experience cheyyandi
స్ట్రెయిట్ ఫైటర్
Like cheyandi andaru anna kosam
Thank you
🎉
Vichitram yemi tante 13000 views ki 800 likes .Chuse vallu antha goppaga vunnaru .2 years nundi chustunnanu ,chetha videos ki likes ,subscribers vuntunaru manchi content vunna videos chesina mana raghu gariki 1 lakhs subscribers dataka povadam badhakaram
@@suryaroosters6699 thank you for understanding
Good information bro location yakkada?
కొంపల్లి
Nice sir,madyalo bell sounds kudaa akkuva leu
Thank you
Reza ani anukuntuna
❤❤
Thank you
@@eskurifarms manchi information Raghu garu
interesting ga vunnai
Hi Anna
Hi bro
Anna Ni dagara oka kodi tesukovalani undi anna as per request
Sorry అండి..
వారు ఇప్పుడు అమ్మలేరు అండి అలాగే నా వద్ద అమ్మే అన్ని కోళ్లు లేవు
Anna na deggara 2 punju lu vunnayi avi 1 year vi first fight pettanu oka punju chala speed ga chalaa gattiga hitting chestundhi adhi second time malli 2 weeks taruvatha petta same adhe punju 1st trail kanta baga perform chesindhi but 3rd time vesetappudu inko punju ni chusi bayapadutundhi potladatledhu em cheyyali anna
Psychologically week kodi adi..
@@eskurifarms em cheyyalema anna aa kodini inka
@@sayedmusthaq3195 2 yrs age daaka wait చేయండి
@@eskurifarms anna thanks anna prathi comment ki chala opikaga reply istaru anna super anna meeru
Barma kodi ante
బర్మా కోడి అండి బర్మా నుండి దిగుమతి చేసుకున్న కోడి
Waiting bujji vegsena gari interview 🤥🙃
అన్నయ్య గారు ఈ సంవత్సరం గుడివాడలో ksn గారుvs గుడివాడ ప్రభాకర్ గారి పందాలు ఉన్నాయా
లేవండి singavaram లో KSN గారు మూడు రోజులు అక్కడే ఉంటారు
@@eskurifarms tq anna garu
Raju garu mi phone number kavali sir
❤
Hi anna
Hi
@@eskurifarmshi yanam😢lo renger boss medha vesam 10 ? ki 8wins 1 draw 1 loss ?
❤