ముందుగా పెద్దవారు ప్రతాప రాజు గారికి నమస్కారములు. ఈ కోళ్ల రంగం లో మాకు తెలియని ఎంతో మంది గొప్ప వాళ్ళని పరిచయం చేస్తూ, వాళ్ల అనుభవాలని మాతో పంచుకుంటూ కోళ్ల రంగం బాగుండాలి అని మీరు చేస్తున్న ఈ కృషి రానున్న ముందు తరాలకు మీరు ఎంతో ఆదర్శంగా నిలుస్తారు అన్న గారు🙏🙏🙏.
నేను సాయి గారి interview కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ వారు ఎందుకో అనుమతించడం లేదు sir ప్రతాప రాజు గారు వారు సమకాలికులు అండి రాజు గారికి కూడా 80 plus..
ఎందుకు చేయను brother ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే పక్కా చేస్తాను ప్రతాప రాజు గారు 60 yrs experienced KSN గారు టాప్ breeder in AP Bhaskar Rao garu great tayarist Gurucharan Singh garu expert in breeds GP గారు own made breeder Acyutam garu top breeder Shekar Raju Garu peru lo succes chusina breeder Ala okkokkaru okko special andi meeru kuda Edo oka special ayithe Nene mimmalni vetukkuntu vastanu..
ముందుగా పెద్దవారు ప్రతాప రాజు గారికి నమస్కారములు. ఈ కోళ్ల రంగం లో మాకు తెలియని ఎంతో మంది గొప్ప వాళ్ళని పరిచయం చేస్తూ, వాళ్ల అనుభవాలని మాతో పంచుకుంటూ కోళ్ల రంగం బాగుండాలి అని మీరు చేస్తున్న ఈ కృషి రానున్న ముందు తరాలకు మీరు ఎంతో ఆదర్శంగా నిలుస్తారు అన్న గారు🙏🙏🙏.
Thank you bro 🙏
రఘుగరు హైదరాబా లో నార్త్ ఇండియన్ అనే ఒకాయన ఉండేవారు ఆయన గురించి అడగండి 25 ఇయర్స్ బ్యాక్ ఆయన కోళ్లు చాలా అద్భుతంగా పోట్లాడే వి
అలెపెటె గారు
కీర్తి శేషులు నానా పారెల్కర్ ఊస్తాద్ గారు ముంబై వాస్తవ్యులు
ఆల్ఫ్రెడ్ గారు యాంగ్లో ఇండియన్, నార్త్ కాదండి
అవును అండి అయన కోడిపుంజులు చాలా బాగా దెబ్బలడెవి
అన్న కోడి పుంజు కీ గాడిద మాంసం పేట్టవచ్చే పెడితే కోడి పుంజు కీ సమస్యలు వస్తాయ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చేపు అన్న
Byairaju satya narayana raju garu telusante meru nijamga super andi
వారు వీరు ఇద్దరూ ఆత్మీయులు
నైస్ విడియో అన్నా ❤
Thank you
Pratap raju garu namaste sir thank you raghu anna .
Welcome bro
Thanks for the video brother.valuable information
Very Great valuable information from a valuble person ❤
ITS A BLESSING TO GET KNOWLEDGE FROM EXPERIENCED PEOPLE 🙏❤️
Thank you
ప్రతాప్ రాజు గారి దగ్గర నేను చుడంగా బర్మీస్ (రంగూన్ రేజాలు, బ్యాంటం ) ఉండేవి, పింగళ కలర్ వి
అవి రెండవ episode లో వస్తాయి అండి
గుడ్ వీడియో బ్రదర్ 👌👌👌
Thank you bro
Daba srinu gari interview cheyyandi brother…
Definitely
Suhasini peelalu gurinchi adagadiiii
Sir punjulni gabulalo strore chese shead ela undalo oka vedio cheyandi sir,
Super video Anna
Thank you
Great video 👌
Pratap rajugaru 🙏
Thank you
Appal raju garu and pratap raju garu are suppoters to us
Super
Good information 👍
Thanks
Good sir , continue your spirit
Thank you, I will
Good video sir thank you
🙏🙏
Pratap raju garu 🙏🙏🙏😍😍😍❤️❤️❤️
Thank you
nice person Pratap raju garu my friend we use to meet everyday he is staying every day
👍 great sir
Pratap Raju ... Garu pillallu... Ee tharaa... Anna... Ee thy.. cost... Oka pilla... Ee tharaa...
వయో బారం వల్ల ఇప్పుడు బ్రీడింగ్ చేపించడం లేదు
TQ Anna
Super Information Anna❤
Thank you
Anna kodi punju balaniki emina medicine untey chepu anna
Balam కి మందులు వాడకుండా తిండి వల్లే బలం పెంచే ప్రయత్నం చేయండి
Thindi enthapetina saray balam ravadam ledhu empetalo chepu anna
🎉
Thank you
❤❤
❤️❤️
Nice video anna shankarge unnara
మహానుభావులు వారు ఇప్పుడు లేరండి
Brother Pratap rajugaari kollu chupinchandi bro
Shorts lo pedutunna alage next videos lo చూపిస్తా
@@eskurifarms k bro tq
Anna busy ga unnara ravocha
Ellundi ఫ్రీ బ్రో
Bro kolla chanti gari di video teyandi varma gari friend he is also good breader
Ok andi
❤ I am back ❤️
Guturu kotappa garu famous dinky pandalu vestaru Sai nagar lo vuntaru interview cheyande bro
Thank you
అన్న తయారీలో కోడి పుంజు కీ గాడిద మాంసం పేట్టవచ్చే పెడితే కోడి పుంజు సమస్యలు వస్తాయ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న చపండి అన్న
గాడిద మాంసం పెట్టడం అంత మంచిది కాదండి
@@eskurifarms అన్న ఏంఐన సమస్య వస్తుందా అన్న మెడిసిన్ చూపండి అన్న ప్లీజ్ అన్న
@@Hanumanforms వాతం వచ్చే అవకాశం ఎక్కువ బ్రో
Pedana Sai gari ni interview cheyi anna
Nenu prayatnistunna bro
Hi anna
Srinuvas rao garithooo cheyandii
(Srinu gari farms)
Please anna
Definitely
కోడి పుంజు కీ మేత లేట్ గా అరుగుతుంది మెడిసన్ ఉంటే చేపుండీ
Aristrozyme syrup vadandi bro 5 days
Raghu garu kodiki beta eche vidanam pettandi . Telegram lo ayina pettandii
Ok andi
ippatiki dinkey pandalu vestunna varu pedana sai garu age 80+
నేను సాయి గారి interview కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ వారు ఎందుకో అనుమతించడం లేదు sir
ప్రతాప రాజు గారు వారు సమకాలికులు అండి రాజు గారికి కూడా 80 plus..
Hi anna ❤
Hi andi
Hi Anna
Hi
Malantolla makam ki vachi interview chestara
ఎందుకు చేయను brother ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే పక్కా చేస్తాను
ప్రతాప రాజు గారు 60 yrs experienced
KSN గారు టాప్ breeder in AP
Bhaskar Rao garu great tayarist
Gurucharan Singh garu expert in breeds
GP గారు own made breeder
Acyutam garu top breeder
Shekar Raju Garu peru lo succes chusina breeder
Ala okkokkaru okko special andi meeru kuda Edo oka special ayithe Nene mimmalni vetukkuntu vastanu..
Pommanakunda poga pettara
@@VijayYadav-nc1bv😂 endhi bro antha mata annav
@@VijayYadav-nc1bv అలా కాదు sir నేను చెప్పేది నిజం ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే నేనే వెతుక్కుంటూ వెళ్తాను. మీరు అన్యధా భావించకండి
kollu choopiyandi bayya
Shorts lo pedatanu next interview lo chuoistanu
Pippara abaiy Raju Garu gurinchii adagandii
అడిగాను brother
Anna vizag chakravarthi garu antai avaru
Old breeder andi chakravarthi garu antaru vari peru
Anna athani adress vizag gurrampalem a kadha dinkey pandhem vestaru
@@ManiKanta-zb4po Naaku address correct ga teliyadu dadapuga vaare
Ok Raghu anna
Eppudu sir ekkada untunnaru plz response
కొంపల్లి లో ఉంటున్నారు. Farm లేదు పాత కోళ్లు కొన్ని శిష్యుల దగ్గర ఉన్నాయి
Kompally lo yekkada untaro chepthara anna please...