TDP MLA Corruption: ఆ ఎమ్మెల్యే బరితెగింపు | టీడీపీ ఎమ్మెల్యేలపై బాబు సీరియస్ ఫోకస్ | AP 175 Channel

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #telugudesampartyofficial #TDPMLAs #chandrababunaidu #appolitics #telugubreakingnews #ap175politics #ap175analysis
    TDP MLA Corruption: ఆ ఎమ్మెల్యే బరితెగింపు | టీడీపీ ఎమ్మెల్యేలపై బాబు సీరియస్ ఫోకస్ | AP 175 Channel
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 204

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 3 місяці тому +142

    చంద్రబాబు గారు , మేము మిమ్మల్ని నమ్మి టిడిపికి ఓటు వేశాం , మీ ఎమ్మెల్యేలను కాదు , ఎవరు తప్పు చేసిన వదిలిపెట్టదు , లేకపోతే వైసిపి కి పట్టిన గతే మీకు పడుతుంది , ఒక tdp కార్యకర్త గా చెప్తున్న

    • @కామసానివెంకటరెడ్డి
      @కామసానివెంకటరెడ్డి 3 місяці тому +6

      Sar ala maatladatamu sari kadu CBN gari ki teliyaceppali

    • @pavansai4017
      @pavansai4017 3 місяці тому +1

      Ayyooo pavamm 😂😂😂

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 3 місяці тому

      Ayinaki message pass cheyandi evaro chesina thappu ki babu gaarini badhyatha cheyakunda bhadhyatha thisukoni samsya ni babu gaari drusti ki tjisukelli aa problem lekhunda cheyali anthe gaani babu gaarini vadhdhu anukoni mana neththina manam cheyyi pettukokudadhu kadha

    • @garikipatipushpavathi
      @garikipatipushpavathi 3 місяці тому +2

      Meeru babugarni varito polchodu dayachesi

    • @prakashkurakula4420
      @prakashkurakula4420 3 місяці тому +1

      చాలా మంచి సందేశం

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 місяці тому +22

    Yes కరెక్ట్ బాబు కి తెలిస్తే ఊరుకోరు

  • @shekhar3289
    @shekhar3289 3 місяці тому +33

    శ్రీను గారూ...ఏంటండిది...? ఏ పార్టీ అభ్యర్థి అయినా ...ఓటుకి 3000 వరకు ఖర్చుపెట్టారు...అంటే కనీసం 150000 ఓట్లకు ...45 కోట్లు తో మనల్ని కొన్నారు ...ఎవరేజ్ నా వారికి నెలకు 3 లక్షల చొప్పున 60×3 =180+20 టోటల్గా 2 కోట్లకు మించి ఆదాయం ప్రభుత్వం నుండి రాదు...మరి 45-2= 43 కోట్లకు అసలు+వడ్డీ ఎలా వస్తాయ్ సారూ...కనీసం ఒక mla గారు 50 ఖర్చు పెట్టి 150 అయినా లాగాలని వస్తారు. ..మీరు ఇలా అంటే ఎలా...? డబ్బు తీసుకొని ఓట్ వేసారు కాబట్టి ...ప్రశ్నించే హక్కు కోల్పోయారు...(మమ్మల్ని ఎవరూ కొనలేదు,మేము అమ్ముడుపోలేదు)...కక్కుర్తితో నోటు తీసుకొని ఓటు వెయ్యాని ప్రజలున్నప్పుడు...అన్యాయాల,అక్రమాల గురించి మాత్లాదదాం సార్ ..లేదా తీసుకున్న డబ్బు వాళ్ళ మొహాన కొట్టి ప్రశ్నిద్దాం సార్...

    • @chaitanyaguptas
      @chaitanyaguptas 2 місяці тому

      If they dont give money, still people will vote. Politicians only introduce all this.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 3 місяці тому +28

    మీరు చెప్పింది కరెక్ట్ అవినీతి ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ప్రతి నాయకుడు ఎన్నికలు ముందు రెండు సంవత్సరాలు కుర్రోళ్లను ఇతర ఖర్చులను మెయింటైన్ చెయ్యాలి ? కాబట్టి తప్పదు.

  • @sravantalari3935
    @sravantalari3935 3 місяці тому +51

    ప్రతి పార్టీలో తులసి మొక్కలు కంటే గంజాయి మొక్కలు ఎక్కువగా ఉంటాయి..

  • @yss299
    @yss299 3 місяці тому +14

    వాళ్ల కరప్షన్ కు ప్రజలే బాధ్యత వహించాలి ఎందుకంటే వాడు ఏసే 1000 ముష్టికి మనం ఓటు అమ్ముకొని వాడు 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే 1000 కోట్లు నొక్కాలని చూస్తాడు ఆ తప్పు ఎవరిది

  • @gopich6226
    @gopich6226 3 місяці тому +10

    ఈ మ్యాటర్ సిబిఎన్ కి వెళ్లే వరకు షేర్ చేయండి ఇలాగైతే వీళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోతారు పార్టీకి నష్టం జరుగుతది

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar2009 3 місяці тому +44

    CBN గారు ఏమి చేస్తారు. ఎంత CBN చెప్పినా వినకపోతే వాళ్ల ఖర్మ.

    • @kmg788
      @kmg788 3 місяці тому +2

      Action తీసుకోవచ్చుగా. Image damage అయ్యేది leader కే.

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 3 місяці тому

      గుండు సూది వుందిగా ధైర్యంగా వుండొచ్చు.

  • @narasimharao5653
    @narasimharao5653 3 місяці тому +5

    బాబుగారు కి జనం బ్రహ్మరథం పట్టి అఖండ మెజారిటీతో పట్టాభి షిక్తుని చేశారు.కానీ ఎంఎల్ఏ లు.ద్వితీయశ్రేణి నేతలు ఐదేళ్లలోనే మంగళం పాదేలా ఉన్నారు.. జై టీడీపీ నీ బై టీడీపీ అనకుండా బాబు జాగ్రత్త పడాలి..

  • @HarinathMala
    @HarinathMala 3 місяці тому +10

    2019 లో ప్రజలు తప్పు చేశారు 2024 లో ప్రజలు ఆ తప్పును తెలుసుకున్నారు అది ఇప్పుడు ఉన్న నాయకులు తెలుసుకుంటే మంచిది లేకుంటే ఎవరేం చేయలేరు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 місяці тому +12

    అటువంటి వాళ్ళను వదలకూడదు అటువంటి వారు పోటీ చెయ్యకుండా ఉంటేనే మంచిది ప్రజలకు డబ్బులు ఓటుకు ఇవ్వకూడది తరువాత ఈ విధంగా ఆ డబ్బులు రాబాట్టుకోవటానికి ఈ విధంగా చేయకూడఫు

  • @bossisback3366
    @bossisback3366 2 місяці тому

    ఎలక్షన్ కి పెట్టిన ఖర్చు రావాలి గా మరి, ఏ పార్టీ ఐనా అంతే

  • @srinivasaraogannamaneni9176
    @srinivasaraogannamaneni9176 2 місяці тому +2

    Sattenapalle లో కూడా మొదలు పెట్టారు. గుంటూరు నుండి mla గారి సామాజికవర్గం వారు మొదలు పెట్టారు. రేషన్ దందా మొదలు పెట్టారు. అడ్వాన్సుగా కోటి రూపాయలు వచ్చాయని చర్చ జరుగుతుంది.

  • @HarinathMala
    @HarinathMala 3 місяці тому +7

    నేను ఉండే నియెజక వర్గం లో కూడా జరుగుతోంది సర్

    • @sreenuroyal1327
      @sreenuroyal1327 3 місяці тому

      Name chepande bro

    • @HarinathMala
      @HarinathMala 3 місяці тому +1

      @@sreenuroyal1327 ఎందుకు సర్ నేను ఒక సామాన్యుడు నీ ఒక్క రోజు పని పోతే నాకొంచే కూలి ఎలా అని ఆలోచిస్తాను

  • @bhumaiah
    @bhumaiah 3 місяці тому +4

    ప్రజలను డబ్బు పరంగా ఇబ్బంది పెట్టే నాయకులను ప్రజలే బుద్ధి చెబుతారు, బాబు , పవన్ దృష్టికి వెళితే పక్కన పెడతారు. కొలికపూడి మీద కేసు కట్టారంటే ధర్మబద్ధంగానే వెళుతున్నారనిపిస్తంది.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому +9

    అర్ధం చేసుకుంటే మీరు tdp కి మేలు చేస్తున్నట్లే వింటేనే. మీరు చేస్తున్నది మంచిపనే.

  • @Konaseema730
    @Konaseema730 3 місяці тому +8

    ఇటువంటి చిల్లర వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది. ఇటువంటి చిల్లర పనులు తగ్గించు కుంటే మంచిది

  • @Bmadhavi1Alluri
    @Bmadhavi1Alluri 3 місяці тому +16

    Maa MLA RRR సూపర్ గా పనులు చేయిస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు, కమిషన్ల కోసం కాదు.

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 2 місяці тому +1

      Rrr aa em chasadu funds collection chasi aa canel cleaning cheyadam aa...undi railway gate road alaa undi mla ayi 1 months ainaa road works cheyadam lee ...

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 2 місяці тому +1

      ఫస్ట్ ప్రయారిటీ పంటలకు ఇచ్చారు. కాలువల్లో బ్యాక్టీరియా పెరగటం వల్ల ఆక్వా రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రతి పనిలోనూ ఆయన సొంత డబ్బు కొంత పెడుతున్నారు ఆయన స్నేహితులు కూడా ఇస్తున్నారు.

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 2 місяці тому +1

      @@Bmadhavi1Alluri enti 5 laks evadam aa...rrr range ki 2cr Koda takavu aa... akividu anaa canteen loo food last week loo 2days patala apudu rrr funds tho aina Patali gaa padam lee .. rrr bayata valaki gopa emo undi people ki kadu

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 2 місяці тому +2

      ​@@hemanthgurram5045
      మేము ఉండేది కూడా గొల్లల కోడేరు లోనే మాకు త్రిబుల్ ఆర్ గొప్పే. ఎంత ఉన్న ఇంకా కావాలని కమిషన్లు తీసుకుని జేబులో వేసుకునే వాళ్ళ కంటే ఎంతో కొంత డబ్బు ఇస్తూ ప్రజలను సంఘటితం చేసి వారి సహకారంతో పనులు చేపట్టడం మాకు గొప్పే.

    • @kumarbongu9858
      @kumarbongu9858 2 місяці тому +1

      అపార విగ్గు

  • @csrao6639
    @csrao6639 24 дні тому

    మళ్ళీ ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టాలిగా మరీ చిల్లరగా ఉండకూడదు

  • @saraahvenkat
    @saraahvenkat 3 місяці тому +4

    ఇసుక ఫ్రీ అయితే అందులో వసూళ్లు ఏమి వుంటాయి .

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 місяці тому +7

    శ్రీను గారు,
    ఏ పార్టీ సభ్యులైన సరే, వారి పేర్లు, బాగోతాలు తో సహా బయట పెట్టాల్సిందే, మీరు ఆలా చేయని పక్షములో మీకు, మీఛానల్కి విలువుండదు.

  • @SilentkillerVirat57
    @SilentkillerVirat57 3 місяці тому +5

    Game Start😢

  • @Noshi__1104
    @Noshi__1104 3 місяці тому +3

    CBN sir must focus and control this type of activities

  • @kanilkumarkumar6689
    @kanilkumarkumar6689 3 місяці тому +10

    Chirala mla

  • @ashokkumarb25
    @ashokkumarb25 3 місяці тому +4

    మరి మరి కామెంట్ చేస్తున్న సార్ ఈ వన్ month key MLA's కార్యకర్తలు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు అంట సార్

  • @ashokkumarb25
    @ashokkumarb25 3 місяці тому +11

    ఇలా నే అంటే లోకేష్ గారు సిఎం అవ్వడం ఇంకా డ్రీమ్ ఏ

  • @kumarbongu9858
    @kumarbongu9858 2 місяці тому +1

    ఇసుక మాఫియాను ఎవ్వరూ ఏమి
    చేయలేరు ఆపలేరు....

  • @karthikrojagrk8275
    @karthikrojagrk8275 3 місяці тому +3

    టిడిపి తప్పుల్ని చెప్పకండి చంద్రబాబునాయుడు తప్పు చేస్తే చెప్పాలి కానీ టిడిపిలో చిన్న చిట్కా కార్యకర్తలు తప్పు చేస్తే దాన్ని కూడా చెప్తారా శ్రీనన్న

  • @GopiChowdary-w5v
    @GopiChowdary-w5v 3 місяці тому +5

    M M kondaiah garu

  • @LakshmideviP-i7y
    @LakshmideviP-i7y 3 місяці тому +2

    Lokesh garu groudlevel lo focus cheyyali.Universities lo kuudaa ,data teesukuni evaru baagaa work chestaaro vaallaki opportunity ivvali.

  • @srinivasch8421
    @srinivasch8421 3 місяці тому +7

    Chirala mla Mm kondaiah

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 2 місяці тому

    Who is tht intelligent ❤

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 місяці тому +1

    Election కి ఆయిన ఖర్చు ఎవరు ఇస్తారు?

  • @Chilukala.venkataramaprasadRam
    @Chilukala.venkataramaprasadRam 3 місяці тому

    ❤❤❤

  • @anidivreddy8833
    @anidivreddy8833 2 місяці тому

    Good anna...

  • @venkatabhogadi7857
    @venkatabhogadi7857 3 місяці тому

    Very good

  • @Mish-hj2td
    @Mish-hj2td 3 місяці тому

    👌👌👌👍🙏🙏🙏

  • @venkatch1135
    @venkatch1135 3 місяці тому +2

    Yelamanchili MLA sundarapu vijaya kumar started harrasment for money in acthutapuram

  • @seetharam377
    @seetharam377 3 місяці тому +3

    chirala MLA mm kondaiah already started vasool from ramapuram resorts 1000 per room commission everyday

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 2 місяці тому

    💐💐💐🙏🌹🇮🇳

  • @TirumalaRaoBevara-rd1qh
    @TirumalaRaoBevara-rd1qh 3 місяці тому +1

    ఎవరు పెట్టె నింపుకోక పొతే ఎలా అన్న, మల్లి 5 సంవత్సరాలు ఏలా గెలమరు కదా

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 3 місяці тому

    Ok

  • @rajeshk7168
    @rajeshk7168 3 місяці тому

    Super anna

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 3 місяці тому +3

    మామూలే సార్ శీను గారు రాజకీయ నాయకులు మారరురాజకీయ పార్టీలు మారవు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇదే పరిస్థితి, నష్టపోయేది సామాన్యమైన ప్రజలే రాజకీయాల్లోకి వచ్చిన ఏది సంపాదించుకోవడానికి కదా, ఈ కాలంలో కూడా ప్రజలకు సేవ చేయడం ప్రజల మేలు కోరడం నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది మొన్న వాళ్లు చేశారు వైయస్సార్ పార్టీ ఓడిపోయింది, ఈరోజు వీల్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ tdp బండి దొరుకుతుంది, తర్వాత మరియు వైఎస్ఆర్ వస్తుంది, అలాగే చేస్తారు తర్వాత టిడిపి వస్తుంది అలాగే చేస్తారు రోటి నే కదా ప్రజలకు మంచి చేద్దాం అన్న నాయకులు నాకైతే కనిపించట్లేదు,

  • @Chowreddy786
    @Chowreddy786 3 місяці тому +1

    Govindaaa😢

  • @ramannachow
    @ramannachow 2 місяці тому

    Nice bro

  • @srinivasbdsldileepsuji8556
    @srinivasbdsldileepsuji8556 3 місяці тому +1

    Mmk

  • @harshaashu2484
    @harshaashu2484 2 місяці тому

    This is why I subscribed to you. Please, stay this way and be in the neutral ground and give us the truth you believe. ippudunna media channels ni nammalekapotunnam. CBN garu ee video loni amsham meeda drushti pettakapote prabutvam meede machaga tayaravtundi.

  • @18.JanaSenaniPSPK
    @18.JanaSenaniPSPK 3 місяці тому +4

    Enti Andi vellu andaru okella vunnaru 😢

  • @siddharth6505
    @siddharth6505 3 місяці тому +3

    Perlu cheppandi anna.

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 місяці тому

    Namaste 🙏🏻💐

  • @santhosh_official_000
    @santhosh_official_000 3 місяці тому

    Chandrababu Naidu Gaaru ee vishayam serious gaa thisukovali

  • @Sairam30722
    @Sairam30722 3 місяці тому +3

    Isuka lo kuda side vesukopothe mla ela survive avtharr srinu garu
    Election ki mathram 50-60 crores minimum pettakapothe gelustamo ledo telidu
    Mari commissions kuda thinakudadu ante cadre motham emi avvali
    Atleast jagan valla karyakartalu volunteers sachivalayam lu ani employment ichadu
    Ipdu tdp vallu isuka reachlu valla commissions unofficial ga entho kontha venuka esukuntaru
    Ycp lo avthe mla ney motham side cheseavaru

  • @Chowreddy786
    @Chowreddy786 3 місяці тому +1

    TDP mla 😢😢

  • @dr.sainikhilganjikunta12255
    @dr.sainikhilganjikunta12255 3 місяці тому

    Billa You Changed ❌ Srinivas Garu You Changed ✅

  • @codeWithMeEasy
    @codeWithMeEasy 2 місяці тому

    Payakaraopeta incident gurunchi video cheyyandi. Nbk and vangalapudi Anitha madhya issue gurunchi video cheyyandi Anna

  • @ksrao529
    @ksrao529 3 місяці тому +2

    శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎవరు?????

  • @trumper9298
    @trumper9298 3 місяці тому +1

    Anni parties mlas , politicians anthe yevaru peekedi yemi ledu

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j 2 місяці тому

    వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి బ్రదర్

  • @bmani7219
    @bmani7219 3 місяці тому

    కొత్తగా చేరిన వాళ్ళా, పాతవాళ్ళా

  • @SivaSoftTech
    @SivaSoftTech 2 місяці тому

    E video Valle kadha bro mek notice vachindi

  • @rameshjulaganti7160
    @rameshjulaganti7160 2 місяці тому

    CHIRALA MLA

  • @RaoNarasimha
    @RaoNarasimha 3 місяці тому +1

    Somi reddy.. Nellore

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 3 місяці тому

    Those MLAs who resorted to corruption should be dismissed by CBN from the party immediately. He should keep vigil on all MLAs and Ministers through intelligence Dept.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 місяці тому

      ​@@satishchandra-k9r,Mari Nathhi pakodi Tuglak gadu entha dobbadu, MLA's and MP's tickets ammokoni?

  • @abrarabrar8981
    @abrarabrar8981 3 місяці тому +1

    Somiraddy

  • @Chowreddy786
    @Chowreddy786 3 місяці тому +1

    Next YCP confirm😢

  • @lakshmi288
    @lakshmi288 3 місяці тому

    Names cheypthe bagundedi

  • @saraahvenkat
    @saraahvenkat 3 місяці тому +1

    mla పేరు చెప్పకుండా చెబితే నెల్లూరు వాళ్లకి తెలుస్తాది అందరికి ఎలా తెలుస్తాది .భ యం ఎందుకు ఇది ycp ప్రభుత్వం కాదు .అన్యాయం గా నిన్ను జైల్లో వెయ్యటానికి .

    • @aamaniyadav
      @aamaniyadav 2 місяці тому

      Nlr mla ani clue icharu ga bro...nlr lo unde mla s ante Narayana garu and kotam reddy sridhar...so try guess broooo pedda kastam em kadhu...

  • @venkatp5639
    @venkatp5639 3 місяці тому +4

    You don’t have any other topic ? Jagan has lakhs of crores corruption and you never found time to investigate about mountains but have lots of time for rats.

  • @mmsrao8303
    @mmsrao8303 3 місяці тому

    Tammudu evarina okkate adi currect kaadu

  • @khajavali368
    @khajavali368 3 місяці тому

    మళ్ళీ నికి టీమ్ 😂😂😂

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 3 місяці тому

    I Think M M K

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 3 місяці тому

    If it's true , then there is no difference between TDP and YCP MLAs and leaders.

  • @lakshminarayanabarla5387
    @lakshminarayanabarla5387 2 місяці тому

    2024 ycp 1,1 eleven 11 eccharu alagee 2029 ki 1,1 two AP prajalu estaru
    CBN gaaru, Lokeesh Jagrtha

  • @pusarlasrinivasarao6946
    @pusarlasrinivasarao6946 3 місяці тому

    Avarani tappu cheikudadu sir

  • @nareshbabuuppala2694
    @nareshbabuuppala2694 2 місяці тому

    I think Chirala MLA

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 місяці тому

    Cbn garu ki telliyya parchali

  • @BalajiJsrk
    @BalajiJsrk 2 місяці тому

    యాపారం ఇది .

  • @jayanthisn7419
    @jayanthisn7419 3 місяці тому

    Yo
    Why can't you inform about this to cnb directly?

  • @Adinarayana-zx6oj
    @Adinarayana-zx6oj 3 місяці тому

    I think chirala , but you recheck that news sir please ,may be be right or wrong

  • @rajasunku7408
    @rajasunku7408 3 місяці тому

    Sunithamma eamandi

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 2 місяці тому

    MLAs pani theeru, corruption, character maaraali ante mundhu prajalu elections appudu dabbu theeskokoodadhu, evarannaa is the chepputho kottaaali, appude manam anukunnadhi jaruguddhi...

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 місяці тому

    లోకేష్ గారు స్వంత mla లకి ఒక రెడ్ బుక్ పెట్టాలి అప్పుడే భయపడతారు రెడ్బుక్ లో ఏంట్రాతే ఇంకో సారీ అవకాశం ఇవ్వకూడదు

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 місяці тому

      ​@@satishchandra-k9r, Nathhi pakodi Tuglak gadu entha dobbadu Paytm?

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 3 місяці тому

    Srinugaru no sand at stock points

  • @venkatasivaraoravuri1932
    @venkatasivaraoravuri1932 2 місяці тому

    ఆయన్ని నమ్మలేని నిజాలు శ్రీనివాసరావు గారు మాది బాపట్ల జిల్లా లోనే నేను ఆ నియోజకవర్గంలో వాళ్లమే సముద్రంలో మునిగి చచ్చిపోతుంటే తాగి వాళ్ళ గురించి రిసార్ట్లు గురించి మీటింగ్ వేశారు అంతే వైసిపి వాళ్లు పుట్టించే పుకార్లే ఇయ్యి

  • @laxmireddy1967
    @laxmireddy1967 3 місяці тому +1

    చంద్రబాబు గారే మనీ ఖర్చు పెట్టింటే బాగుండు..లోకల్ ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన డబ్బులు ఎవ్వరు ఇస్తారు బ్రదర్??

  • @gonuguntlasubbarao988
    @gonuguntlasubbarao988 3 місяці тому +1

    మెయిన్ పేపర్స్ పేరులు చేప్పరు అంటారు మీరు సెప్తునరా

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 3 місяці тому +3

    First like sir

  • @bharghavbandarupalli8658
    @bharghavbandarupalli8658 2 місяці тому

    Eluri sambasiva rao corrupt na

  • @sridharredynellipudi1933
    @sridharredynellipudi1933 2 місяці тому

    Bro veelu ycp ni Cross chesela vunnaru

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 3 місяці тому

    I guess Chirala mla

  • @anidivreddy8833
    @anidivreddy8833 2 місяці тому

    MM kondayya...

  • @mass947
    @mass947 3 місяці тому

    Ayana akkda edchi ekkadaku vachindi andukey😂😂

  • @sreenuroyal1327
    @sreenuroyal1327 3 місяці тому

    Kadapa lo kuda 2 Rooms tesukunnaru bro

  • @mellempudimalli4625
    @mellempudimalli4625 2 місяці тому

    చీరాల కొండయ్యకు సీటు ఇవ్వటమే తప్పు. వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి .

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 3 місяці тому

    It is not proper communicated video. It is like puzzle.......

  • @tom99995
    @tom99995 3 місяці тому

    Jagan MLA ga rajinama chesi MP ga contest anta.. Idi nijamena. Do video anna

  • @raisingstar8264
    @raisingstar8264 3 місяці тому

    Mla name chepandhi sir

  • @Nijamkudauntundhi
    @Nijamkudauntundhi 3 місяці тому

    MM Kondaiah.. chirala MLA

  • @RAJESHKUMAR-pw6hj
    @RAJESHKUMAR-pw6hj 2 місяці тому

    Evi kadu bro...guts unte ex ministers corruption meda chei videos.. people will come to know..why are u focusing new TDP MLA's