TDP MLA: ఆ ఎమ్మెల్యేకు ఫుల్ క్లాస్.. | సారీ చెప్పి, తప్పు ఒప్పుకున్న ఎమ్మెల్యే! | AP 175 Channel

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #kolikapudi #tiruvuruMLA #kolikapudisrinivas #chandrababunaidu #journalistsrinivas #TiruvuruTDP
    Tiruvuru TDP: క్లయిమాక్స్ లో తిరువూరు పంచాయతీ! పార్టీ ఆఫీస్ లో రాజీ ఫార్ములా.. | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 80

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 17 годин тому +14

    ఫస్ట్ time mla అయ్యిసరికి మరి కక్కుర్తి ఎక్కువ అయ్యిపోయింది.. చిట్టా కార్తీ కుక్క అయ్యిపోయారు. మరి వీళ్లకి వైసీపీ వాళ్లకి తేడా ఏమిటి

  • @pbalu9457
    @pbalu9457 17 годин тому +14

    ఆయనకు తాను మేథావి అని అహంకారం .

    • @SudhakarrajuSrinadharaju
      @SudhakarrajuSrinadharaju 4 години тому

      @@pbalu9457 అతను మేధావి నిజమే. ఐఏఎస్. ఐపిఎస్ ల ను త యారు చేస్తున్నా రు. ఆయన దగ్గర శిక్షణ తీసు కున్న అధికారులు ఈ దేశంలో వందల సంఖ్యలో ఉన్నారు. మంచి అధికారులు గా పేరు తెచ్చుకున్న వారు వున్నారు మేధావి కనుక నే వాళ్లకు లో o గ లేదు.

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 17 годин тому +21

    అందరూ అవినీతిపరులు అని జనరల్ గా మాట్లాడకూడదు. కొంత మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా అవినీతి పరుల జాబితాలో కలిపితే, ఇంకా మంచివాళ్ళు మిగలరు.
    జర్నలిజం లో అవినీతి ఉంది. మిమ్మల్ని కూడా అందులో ఒకరిగా అనుకోవచ్చా ?. మంచి వాళ్ళను వేరుచేసి చూడకపోతే , మనమే వాళ్ళని అవినీతి చెయ్యమని చెప్పినట్లు అవుతుంది.

    • @what6390
      @what6390 6 годин тому

      Ayena TDP Paytm

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 5 годин тому

      @what6390,
      U may not like the analysis of Srinivas. However, it is NOT AT ALL CORRECT to call him as TDP PayTm. He's presenting hard facts after gathering them in his own way. That's why only he's able to increase his viewers day by day.

    • @cheenepallivamsi7313
      @cheenepallivamsi7313 Годину тому

      @@what6390 nuvu ra paytm, ni identity kuda cheppukolekapotunav ,id name what vankay antu pettukoni tirugutunav🤣

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 17 годин тому +1

    GOOD శ్రీనివాస్ గారు VERY GOOD శ్రీనివాస్ గారు అందర్నీ సమానంగా చూస్తున్నారు.

  • @NewTeluguMovies-xx6fb
    @NewTeluguMovies-xx6fb 16 годин тому +7

    మాది తిరవూరు కానీ ఆల్రెడీ చేయాల్సిన డామేజ్ చేసారు కొలికిపూడి గారు, ఇక అతను సర్దుకుపోదము అనుకున్న 4 మండలంలో వున్నా నాయకులు అతనిని నమ్మరు శ్రీను గారు, దత్తు గారు దగ్గరే వుంటారు చుడండి కావాలంటే, అన్ని భూతులు తిట్టన అతను మారుతాడంటే నమ్మరు శ్రీను గారు.

  • @manakannamanasattenapalli
    @manakannamanasattenapalli 16 годин тому +4

    కొలికపూడి అమరావతి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని చందాలు వసులు చేసి నొక్కేసాడు.

  • @VamsiKrishna-yp6zs
    @VamsiKrishna-yp6zs 18 годин тому +7

    Madhi tiruvu niyojakavargam kolikapudi is great leader .Athanaki evaraina okate andukey evarni lekkacheyaledhu adhi local leaders ki nachaledhu andukey kavalane andaru target chesaru last ki mla garu comprise ayyaru mla garu eppatikaina tiruvuru ni oo range loki tesukuveltharu❤❤❤❤always kolikapudi❤

    • @PuLi2024
      @PuLi2024 15 годин тому

      వాడు గోముఖ వ్యాఘ్రం. నువ్వు కూడా అదే బాపతే

    • @AJAYY6666
      @AJAYY6666 2 години тому

      bochemi kaadhu...athanu oc la medha kukkalaagaa ega baddadu...vaadu oka nayakudaa...cheeee siggu leni kukkaa....naadhi koda tirugurey

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 17 годин тому +9

    నాన్ లోకల్ ఎంఎల్ఏ కనుక నే ఇదంతా. ఎవరై తే పార్టీ అధిష్టా నా నికి పిర్యాదు చేసిన వారి వల్లే గత మూడు. నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన ది.. ఇపుడు గెలిచిన ఎంఎల్ఏ ని గ్రిప్ లో పెట్టుకుని ఏదో చేద్దామని అనుకున్నారు. కుదరలేదు కాబట్టి పార్టీకి ఫిర్యాదు చేశారు

    • @wingg0
      @wingg0 17 годин тому +2

      కరెక్ట్

    • @PuLi2024
      @PuLi2024 15 годин тому

      ​@@wingg0కాదు. వాడు లంచగొండి. కుల గజ్జి గాడు. 60 % కావాలి వాటా, యేదైనా సమస్య పరిష్కారం అవుతుంది.

  • @Abhihometouringandchef
    @Abhihometouringandchef 16 годин тому +1

    అయితే ఇప్పుడు ఎన్ని ఏం చేస్తారు వైయస్సార్ పార్టీ ఎలా ఉంది ఆ ఏరియాలో

  • @kullayappav4903
    @kullayappav4903 2 години тому

    చాలా కరెక్ట్ గా చెప్తున్నారు, సర్.

  • @dnagoor9399
    @dnagoor9399 17 годин тому

    శుభరాత్రిశ్రీనుగారు❤

  • @vijayakumarkancharla9572
    @vijayakumarkancharla9572 3 години тому +1

    Repalle lo minister gari help to packata club successfully run avutundi

  • @B3KGAMER-10a
    @B3KGAMER-10a 17 годин тому +1

    Srinivas garu meeru happy kada keep it

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 17 годин тому

    GOOD. 100/. CURRET. SRIVAS
    GARU. ✌️🌹

  • @NarraKoteswarao
    @NarraKoteswarao 17 годин тому +2

    Meeru e gola apesthe baguntadi andi.

  • @PuLi2024
    @PuLi2024 15 годин тому

    బాగా చెప్పారు. 👍

  • @purushottamaprasadgabbita9864
    @purushottamaprasadgabbita9864 5 годин тому

    In any case, MLA Sri K. Srinivas should have been polite in using language and could have avoided unnecessary friction with the locals opposing him. His attitude towards women is condemnable.

  • @NaguRajit
    @NaguRajit 3 години тому

    Ok problem solved🎉🎉🎉🎉

  • @ramanakv6059
    @ramanakv6059 17 годин тому +1

    Yedaina oka party membership theesukonnadante aaa vyakthi individual principles pakkana petti party norms ki kattubadali, party adhyakshuduki loyal ga vundali. Even Communist parties lo kooda adhe vidhanga vuntundhi.
    Party siddanthalu nachchakapothe resign chesi independent ga vundi prajasreyassu koraku poratalu cheyyali.
    Anthe kaani oka party lo vundi party cadre stregnth tho MLA ayyi vyakthigatha ego valla party cadre ni insult chesthu, party ki chedda peru vachchetatlu pravarthinchadam yentha sthayilo vunna yentha high qualifications vunna manchidi kaadhu.

  • @kornepatisrinivas2967
    @kornepatisrinivas2967 16 годин тому

    My portfolio. Lo. Kpi. Inox. Tata power. Unnai. Suzlon. Add. Cheddamanukontunnanu bro

  • @venkateswaraopillem7578
    @venkateswaraopillem7578 18 годин тому +1

    Hi

  • @homeshkkhomesh
    @homeshkkhomesh 17 годин тому

    No సార్ మీ జరజ్మెంట్ is rong శ్రీనివాసు గారు గొప్ప మేధావి. కానీ ఇది రాజకీయం

  • @tellmesai
    @tellmesai 14 годин тому

    Sir, meeku pasency chala mikyam, meeru decide cheyavaddu, practical veru, pillala bhavishyat poyhundi

  • @valprasad
    @valprasad 17 годин тому

    Display advertisements on left side so that it won't hide your channel logo

  • @Naresh-fb3eb
    @Naresh-fb3eb 16 годин тому

    గుడ్

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 17 годин тому

    It's a rare case😮😮😮😮❤❤❤❤
    😢😢😢😢😮😮😮❤❤❤

  • @PuLi2024
    @PuLi2024 15 годин тому

    అవినీతితో కూరుకుపోయిన పోలీసు వ్యవస్థ కూడా కారణం.

  • @gadaparthi
    @gadaparthi 17 годин тому

    Srinivas once u take information about kolikipudi from ashoknagar of hyd

  • @haribarathiyudu8978
    @haribarathiyudu8978 5 годин тому

    Srinu anna inka baga vicharinchalsindhi nadhi Tiruvuru town eh

  • @Eswar9010
    @Eswar9010 17 годин тому

    కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా చెప్పు లేకపోతే లేదు నిజాయితీ చెప్పు అప్పుడు నిన్ను ఒక జర్నలిస్ట్ గా చూస్తారు

  • @RamachandrareddyMoola
    @RamachandrareddyMoola 16 годин тому

    Singanamala mla pi vedio cheyendi srinivas garu plese

  • @HarikrishnaGuntipalli
    @HarikrishnaGuntipalli 10 годин тому

    Srinivas anna meeru em Cheppalankuntunnaro Cheppu anna

  • @sunilblessy2492
    @sunilblessy2492 16 годин тому

    ఆహా అన్న ఎంత బాగా కవర్ చేస్తున్నారు? జర్నలిస్టు స్థానంలో ఉండి మీరు కూడా అవినీతి చేస్తున్నారా

  • @tellmesai
    @tellmesai 14 годин тому

    Now 2 times meet cm now don't respose

  • @Eswar9010
    @Eswar9010 17 годин тому

    నువ్వు చెప్పేది ఇంతకుముందు నచ్చింది కానీ ఈ విషయంలో నచ్చలేదు కరెక్ట్ గా చెప్పు నువ్వు జర్నలిస్ట్వేనా కాదా

  • @SivaHarika-q3i
    @SivaHarika-q3i 17 годин тому

    Okka sariga mla iethe elage vuntundhi

  • @sujashamili8163
    @sujashamili8163 2 години тому

    పంట కొంత ఓదె దోంగలించేది పంట మొత్తం దోచుకొనేది ఒకటేనా అవినీతి అంటే,?

  • @malapatinageswararao4301
    @malapatinageswararao4301 16 годин тому +1

    Akkadi kamma domonation gurinchi cheppatamledu,kammamayakulalku matram chepparu,eppatiki

    • @AJAYY6666
      @AJAYY6666 2 години тому

      arey vedhavaa....akkada redlu chala ekkuvaa...tiruvurulooo putrelaa lo suryanarayana reddy evaroooo aduguuu...motham thelusudhi

  • @gvr5678
    @gvr5678 15 годин тому

    నిది ఏ స్టేట్ స్వామి

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 15 годин тому

    TDP government lo edanna issue vastha MLA and officers not working properly.
    YCP government ayitha total Jagan failure
    This is what you want to convey Srinivas

  • @diwakarsarika7742
    @diwakarsarika7742 17 годин тому

    Abba entha goppa manasu andi meedhi😂

  • @sreenivasraonalagatla2207
    @sreenivasraonalagatla2207 7 годин тому

    N . S .r

  • @venubandi844
    @venubandi844 6 годин тому

    Singanamala mla kuda prajalani patinchu koledu

  • @merimpureshotham7387
    @merimpureshotham7387 16 годин тому +2

    Kachitamga society motham mi Kula gajji Medi chestunna tappudu pracharam gamanisthu vundhi.idhi totalga
    MLA Atmaguravam VS kamma kulagajji ahamkaram

  • @gvr5678
    @gvr5678 15 годин тому

    నిద్దగ్గర ప్రూఫ్ వున్నాయా మూసుకొని నిజాలు చెప్పు

  • @AshokKumar-lr6kd
    @AshokKumar-lr6kd 17 годин тому

    😂😂😂😂😮😮😮😢

  • @surakshith-missionentrepre9291
    @surakshith-missionentrepre9291 5 годин тому

    Asha Masha person kadu ayana goondu sooshi garu 10 times alochinchukoni matldali

    • @AJAYY6666
      @AJAYY6666 2 години тому

      bochu peekaali vaadu...vaadi mokanniki mla avvatamey ekkuvaa...jagan medha anti tho gelichaadu...lekaptothey original ga vaadiki evaru votes veyaru

  • @venkateswaraopillem7578
    @venkateswaraopillem7578 17 годин тому

    Vasool Raja

  • @rajamannar8525
    @rajamannar8525 15 годин тому

    Arai evadra babu nuvvu vaddera community kii 2 MLC lu ivvali

  • @venkateswarlusivapuram6387
    @venkateswarlusivapuram6387 16 годин тому

    Respected tdp mlas names cheaputunaru emiti😮😮😮😮

    • @vsg9944
      @vsg9944 16 годин тому

      Neku paytm lo 5rs padinavi

  • @srinivasb3631
    @srinivasb3631 7 годин тому

    Srinivas...soap veyyodhu...vadu waste fellow

  • @surenderreddy5185
    @surenderreddy5185 17 годин тому

    Vasool Raja Govt nadusthunnadhi

  • @venugopalreddy143
    @venugopalreddy143 17 годин тому +1

    Kolikapudi Proved himself Buffoon,Covert of Ycp 😎🥳