TDP vs YSRCP Part 2: లేపి తన్నించుకోవడం అంటే తెలుసా..? | PART - 2 | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #ysjagan #chandrababunaidu #tdpvsycp #ysrcpvstdp #journalistsrinivas #appolitics
    TDP vs YSRCP Part 2: లేపి తన్నించుకోవడం అంటే తెలుసా..? | PART - 2 | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 709

  • @namankarthikeya4937
    @namankarthikeya4937 3 місяці тому +109

    ఊహంచని విజయం అందించిన ఏపీ ప్రజల కి చంద్రబాబు నాయుడు సర్ ఏపీ ప్రజల కి మంచి చేయాలి అని ఆశిస్తున్నాం

  • @janakiramgmd4756
    @janakiramgmd4756 3 місяці тому +137

    Respect button to KK survey .....

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 3 місяці тому +68

    శీనన్న నాకు టిడిపి గెలుస్తుందని ఫస్ట్ ధైర్యం ఇచ్చింది నువ్వే థాంక్యూ థాంక్యూ❤✌️✌️

  • @gvrk0255
    @gvrk0255 3 місяці тому +200

    Comedian Sunil ఒక సినిమా లో డైలాగ్ " ఒక వెధవ నీ వెధవ ప్రూవ్ చేయడానికి ఇంత కష్ట పడాలి అని అనుకోలేదు" .

  • @gmraja2944
    @gmraja2944 3 місяці тому +21

    🙏 ఇది మరో స్వతంత్ర సంగ్రమంగా ప్రజలు భావించారు 🙏🙏🙏✍️✍️

  • @AmmaVaram
    @AmmaVaram 3 місяці тому +217

    1: "ఏరా" మస్తాన్ ఎక్కడ రా నీ ఆరా
    2:KK సర్వే 🎉🎉🎉🎉🎉🎉💯💯

    • @VinayKumar-wm2lj
      @VinayKumar-wm2lj 3 місяці тому +14

      Then...ఏరా మస్తాన్
      Now...
      పోరా మస్తాన్😂

    • @ఓంఓంఓం
      @ఓంఓంఓం 3 місяці тому

      No competition

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому +19

    ఈ రోజునే దీపావళి పండుగ గా భావించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.🎉

    • @PRajiReddy-ug7ed
      @PRajiReddy-ug7ed 3 місяці тому

      Orey musali vedava neku salaar 2 move chupistadu cbn wait chayu.

  • @rajukadimi2464
    @rajukadimi2464 3 місяці тому +51

    CM చంద్రబాబు నాయుడు గారు
    J బ్రాండ్ మద్యం వెంటనే నిలిపి వేయాలి ఎంతో మంది ప్రాణాలను ఆరోగ్యలను కాపాడండి 🙏🏼

  • @naguchinna2758
    @naguchinna2758 3 місяці тому +164

    Winner is kk survey

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 місяці тому +5

      Super brother

    • @RamaKrishna-ux9vi
      @RamaKrishna-ux9vi 3 місяці тому +2

      Ye bro

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Місяць тому

      Ippudu KK survey cheste telustundhi ee mosapoyina prajalu icche teerpu ,,,,super 6 ani mosam chusi already reversed prajalu

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 3 місяці тому +39

    టిడిపి జనసేన ❤️💛✊💐😍

  • @Kamal15728
    @Kamal15728 3 місяці тому +13

    ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు...

  • @Lucky-1961
    @Lucky-1961 3 місяці тому +14

    ప్రజలు ఋజువు చేసారు👏
    సైకో పోవాలి సైకిల్ రావాలి 🎉
    మీకు అభివందనాలు శ్రీనివాసుగారు👍
    దేవుడున్నాడు🙏
    ఈ రోజు నిరూపణైంది👌

  • @vinaybezawada2564
    @vinaybezawada2564 3 місяці тому +27

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లకు శతకోటి నమస్కారాలు❤❤❤❤🎉🎉🎉

  • @illuruvenkatanareshreddy8487
    @illuruvenkatanareshreddy8487 3 місяці тому +43

    KK survey super andi thank you so much KK

  • @vallapuekanadham2059
    @vallapuekanadham2059 3 місяці тому +60

    మా గన్నేరు పప్పు అన్నకు ప్రతిపక్ష నేత హోదా వస్తదా రాదా

    • @memestar5263
      @memestar5263 3 місяці тому +8

      inka unnada, leka paripoyada

    • @yss299
      @yss299 3 місяці тому +5

      ఏ మొహం పెట్టుకొని పోతాడు ప్రతిపక్ష హోదా వచ్చిన మాత్రం

    • @ekambarams8254
      @ekambarams8254 3 місяці тому +7

      No లేదు...10% seats ఉండాలి..అంటే 18 కనీసం ఉండాలి

    • @chandutomaz
      @chandutomaz 3 місяці тому +3

      రాలేదు అండి

  • @AbhishekGorli
    @AbhishekGorli 3 місяці тому +58

    Kk survey 99% accuracy

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 3 місяці тому +9

    మిమ్మల్ని ఎప్పుడూ ముందుకు పోవాలి అని కోరుకుంటున్నాను తమ్ముడూ మంచి భవిష్యత్తు వుంది.careyon brother 🎉🎉

  • @purnamarri9503
    @purnamarri9503 3 місяці тому +12

    మీరు చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్క నియోజకవర్గం గురించి అందరికీ మంచి జరగాలి.మన రాష్ట్రం బాగా అభివృద్ధి జరగాలి.ఏపీ దేశం లోనే ఒక ట్రెండ్ సెట్ చేయాలి.బాబు,పవన్ గారికి,మన ఏపీ ప్రజలకి శుభాకాంక్షలు

  • @vkanimations143
    @vkanimations143 3 місяці тому +42

    Kk survey 100% predicted

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk 3 місяці тому +47

    ఆ అహంకారంతోనే సంకనాకి పోయింది పార్టీ

  • @dnagoor9399
    @dnagoor9399 3 місяці тому +15

    100కి1000%కరక్ట్

  • @VizagSteelPlantSatyagrahiTAmru
    @VizagSteelPlantSatyagrahiTAmru 3 місяці тому +13

    Congrats Brother..❤ మీ సత్యవార్తల అభిమానులం...

  • @nageswararaom6757
    @nageswararaom6757 3 місяці тому +9

    లేపి తన్నించుకోవడం లో ఇదొక వెరైటీ.....

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 3 місяці тому +5

    Perfect HIT by AP People in the right time. Thanks to AP people.

  • @PavanKumar-nx2jq
    @PavanKumar-nx2jq 3 місяці тому +28

    MEGA DSC ఇస్తానని ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ కి ఒక 25 days ముందు DSC నోటిఫికేషన్ ఇవ్వడం.

  • @SrinivasLanka-oe4xc
    @SrinivasLanka-oe4xc 3 місяці тому +10

    శ్రీనివాస్ గారు, సామెత పూర్తిగా
    పడుకున్న వాళ్ళని లేపి తప్పించుకోవడం

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 місяці тому +6

    ప్రతిపక్షాలు ప్రజలగొంతు! ప్రజలసమస్యలపై పోరాడేదే ప్రతిపక్షం.

  • @RaviKumar-gq7yc
    @RaviKumar-gq7yc 3 місяці тому +132

    రేపు సాక్షి పేపర్లో న్యూస్ ఏమి వస్తుందో.చూడాలి

    • @Gayatrik3
      @Gayatrik3 3 місяці тому +25

      ఏముంది...14 సీట్ లతో ప్రభంజనం... పెద్ద పెద్ద పార్టీ లు కూటమి కోసం పోటీ పడ్డాయి కానీ.. మేమే టీడీపీ కి పంపించాం అంటారు.. మేమే కొన్ని ఓట్లు టీడీపీ కి వేసాము తీరా మాకె ఎవడు వెయ్యలేదు అంటారు

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 3 місяці тому +6

      Vadinnaduga pepancha medhavi ks Prasad nu adugu bro😊😊😊

    • @koteswararaog4846
      @koteswararaog4846 3 місяці тому

      Lavdaa gadu, aa lanjakoduku ippudey trading , stock market news veskuntunnadu channel lo.....

    • @vikramteja630
      @vikramteja630 3 місяці тому +9

      VAALLU ELECTIONS GELICHARU. MEMU MANASULU GELICHAM😂😂😂

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 3 місяці тому +7

      Maa Election's, Veeree, Maa Voters Veeree.

  • @srinivasrao3804
    @srinivasrao3804 3 місяці тому +5

    సాక్షి ఆదివారం పుస్తకంలో వ్రాసే కథలో కూడా నీతి వుండదు

  • @jaglaq
    @jaglaq 3 місяці тому +77

    తిడితే తిట్లు తిన్నాం, కొడితే కొట్టించుకున్నాం, చంపితే చచ్చాం మా గొంతు కోసినా మా మాట ఒక్కటే జై తెలుగుదేశం జైజై చంద్రన్న ✊🏻✊🏻✊🏻✊🏻

    • @sbosbo383
      @sbosbo383 3 місяці тому +2

      abba bro capesav

  • @redseacartravels3361
    @redseacartravels3361 3 місяці тому +18

    Kk is genuine survey

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 3 місяці тому +43

    మేము గొఱ్ఱెలం కాదు అని తెలుగు జాతి ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు 🎉🎉🎉🎉🎉

  • @narendragogineni8880
    @narendragogineni8880 3 місяці тому +6

    మీ విశ్లేషణ చాలా కరెక్టుగా చేసావు బ్రదర్
    కంగ్రాట్యులేషన్స్ బ్రదర్

  • @jamesphysio
    @jamesphysio 3 місяці тому +38

    Kk సర్వ్ కి కాళ్ళు మొక్కుతాను 🙏

  • @Raja1234-yu1cy
    @Raja1234-yu1cy 3 місяці тому +12

    BOSS IS BACK IS CBN IS KING

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 3 місяці тому +10

    ఉద్యోగులు, నిరుద్యోగులు

  • @harshavardhan7960
    @harshavardhan7960 3 місяці тому +5

    Good morning anna
    మా లాంటి యువకులకు రాజకీయ అవగాహన & రాజకీయాలను ఎలా చూడాలి , అనేది మీ యొక్క పొలిటికల్ విశ్లేషణ తోనే సాధ్యం....
    Tq soo much anna

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 3 місяці тому +2

    రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి.
    ఎవరు ఎవరిని మోసం చేయలేదు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ, ప్రజలు ఇష్టం, ప్రజా అభిప్రాయం.
    గెలిచిన వాళ్ళు రాజులు అనుకుంటే, వాళ్లకు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేయాల్సిన వస్తుంది.
    రుణ పడడానికి, రుణం తీర్చుకోవడానికి, ఇక్కడ ఎవరు ఎవరికి బానిసలు కాదు, రాచరికము కాదు, ఇది ప్రజాస్వామ్యం.
    ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, పాలకులు ఎప్పుడూ కూడా సేవకులు మాత్రమే. ఇది మర్చిపోయి ప్రవర్తిస్తే పరాభవం తప్పదు ఎవరికైనా

  • @pavanky5191
    @pavanky5191 3 місяці тому +17

    KK Survey ❤

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому +5

    కంగ్రాట్యులేషన్స్ శ్రీనివాస్ గారు 💐

  • @durgaprasad5576
    @durgaprasad5576 3 місяці тому +8

    పేదవాడి కడుపునింపే అన్న క్యాంటీన్ ని వాళ్ళ నాన్నగారి పేరుతో నడిపినా కొంచెం పుణ్యం వచ్చేది.

    • @MakineediThrimurthulu
      @MakineediThrimurthulu 2 місяці тому

      3putalaki 15ru babugariki 450ru 1ki Oka famili biryani tinavachu Ekkontlo veste Chandrababuki Sanpada saripoledha

  • @gvrk0255
    @gvrk0255 3 місяці тому +5

    Sir సినిమా లో డైలాగ్, " దుర్మార్గం కి కూడా ఒక హద్దు ఉంటుంది అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం ". జగన్ రెడ్డి ఇది వర్తిస్తుంది.

  • @narayansatya9463
    @narayansatya9463 3 місяці тому +29

    లేపి తన్నించుకోవడం పడకుండానే లేపడం అవన్నీ కాదండి వంగబెట్టి డాష్ అండి....

  • @naguchinna2758
    @naguchinna2758 3 місяці тому +27

    Kk suervey meeru tappanaaru

  • @swamyct8806
    @swamyct8806 3 місяці тому +11

    Thank you so much....

  • @jyothi9882
    @jyothi9882 3 місяці тому +19

    Naa 52 years life lo Dr. Sudhakar gari chavu lanti sanghatana ni nenu chudaledu. Naa manasuni kalichi vesindi. Chala rojulu nidra pattaledu. RIP Dr. Garu today.

    • @suribabugari4692
      @suribabugari4692 3 місяці тому

      Mask lu adigina papaniki Oka honest person champesaru kadara

  • @anilkumar-xv9og
    @anilkumar-xv9og 3 місяці тому +4

    Congratulations Brother. Hope AP proceed on right path. God bless AP🎉🎉🎉

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 місяці тому +48

    రెడ్లు కలుగు లో దూరారు......5 సంవత్సరాలు రెచ్చి పోయారు.... ఇప్పుడు కలుగు లో

    • @Nurjahn152
      @Nurjahn152 3 місяці тому +4

      ఇలాంటి మాటలకే సంక నాకింది

    • @gopi726
      @gopi726 3 місяці тому

      Bokka ...caste gurinchi matladaku.
      Ni pani nu chusuko.
      Ila matlade govt Sanka నాకింది.
      నోటి దూ...... ల

    • @UPAGNYASREE
      @UPAGNYASREE 3 місяці тому +4

      Reddy's Andaru YCP Ki support undaru.
      Memu party pettinappatinunchi memu TDP Ki matrame vote vestam

    • @gopi726
      @gopi726 3 місяці тому

      @@UPAGNYASREE comment pettina vadu yevado pedda pulka anukunta bro.
      Andaru valla lane untaru anukuntunnaru.
      Tdp JSP lo chala Mandi reddys unnaru.
      Vidi lanti valla Valle bad names vastunnai

    • @sowjanyareddy760
      @sowjanyareddy760 3 місяці тому +1

      Reddy s andaru YCP ani nduku antaru chala Mandi TDP ki support chese vallu kuda unnaru

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 3 місяці тому +26

    పవన్ కళ్యాణ్ సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.రాష్ట్రం గురించి ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మద్దతు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. చంద్రబాబు నాయుడు గారితో పాటు మీకు మేము ఫ్యాన్ అయిపోయాం. థాంక్యూ వెరీమచ్ పవన్ సార్. 🙏🏻✌🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 місяці тому +6

    Winer is k.k.survey. Super

  • @lovarajukancharla3171
    @lovarajukancharla3171 3 місяці тому +8

    First comment Anna ❤❤ ninna E topic meeda meeru chesina video 100% correct

  • @Chennaraoo
    @Chennaraoo 3 місяці тому +3

    KK gaari survey is 100% genuine and true. Hat's off to kk gaaru.

  • @adiseshubaggam5079
    @adiseshubaggam5079 3 місяці тому +10

    Correct

  • @krishnajaykar5290
    @krishnajaykar5290 3 місяці тому +1

    అసలు మిమ్మల్ని జస్ట్ 10 days క్రితం నుండీ ఫాలో అవుతున్న...! మీ అనాలిసిస్ చాలా బాగుంది...

  • @vasu-m4h
    @vasu-m4h 3 місяці тому +5

    ఇప్పుడు ధైర్యం వచ్చిందా బ్రో ..ఇప్పుడు చంద్రబాబు పాలన స్టార్ట్ అయ్యింది నువ్వు ఇప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడు జై చంద్రబాబు జైజై చంద్రబాబు

  • @rajuch1314
    @rajuch1314 3 місяці тому +4

    శ్రీను గారు కి ధన్యవాదములు

  • @sigireddisrikrishna5086
    @sigireddisrikrishna5086 3 місяці тому +4

    Yes, Yes, Yes 👌👌

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 3 місяці тому +6

    ఎంటి అన్నా ఇంత సేపు వీడియో పెట్టడానికి pls తొందరగా వీడియో లు పెట్టండి

  • @anusri-9999
    @anusri-9999 3 місяці тому +11

    Ipudu chepandi what to do what not doooo jai TDP🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Satya1__3
    @Satya1__3 3 місяці тому +2

    Many many thanks. To KK...

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 3 місяці тому +6

    Eppudu Arthamavuthundhi Jaggadiki...
    Vangapetti Thannaaru.

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 3 місяці тому +4

    Yes super sir yes 💯👍

  • @bpcreations3533
    @bpcreations3533 3 місяці тому +6

    😢😢😢 getting emotional 😭😭 anna 5 years badhani manasulo dachukoni ee roju winning tho Ananda bhashpalu vastunnai....😢😢

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 3 місяці тому +4

    సూపర్ సర్వే సూపర్

  • @sirishasiri1031
    @sirishasiri1031 3 місяці тому +9

    Correct sir

  • @durgaprasad-iv8sw
    @durgaprasad-iv8sw 3 місяці тому +5

    One and only kk survey no nation polls

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 3 місяці тому +3

    టీడీపీ సోషల్ మీడియా మొన్నటివరకు ఉద్యోగుల పాత్ర గురించి చక్కగా చెప్పేవాళ్ళు..విజయం తరువాత ఏమి చేస్తారో...

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 місяці тому +5

    సాక్షిలో కామెంట్స్ టర్న్డ్ ఆఫ్

  • @gopi726
    @gopi726 3 місяці тому +2

    సచివాలయం కూడా అలా చేసిందే...
    దానివల్ల ఎంతో మంది నిరుద్యోగులు బలి అయిపోయారు.

  • @HariBabu-ps2hj
    @HariBabu-ps2hj 3 місяці тому +8

    Chusamu anna.100% currect

  • @satyaprasad4278
    @satyaprasad4278 3 місяці тому +5

    Panditha putra parama sunta annadi voters telusukunnaru...realise ayyaru..Jai AP voters ❤

  • @ChavaliSatyanarayanamurthy
    @ChavaliSatyanarayanamurthy 3 місяці тому +4

    అన్నా నువ్వు చేసింది మే 10వ తారీకు చూసి మొత్తం ఆ కరెక్టే నాన్న

  • @karunababu6796
    @karunababu6796 3 місяці тому +4

    అన్నా అంతా మందే అంత మనమే గెలిచాం

  • @anantharamaiahvengala1627
    @anantharamaiahvengala1627 3 місяці тому +7

    Good analysis

  • @nareshg8544
    @nareshg8544 3 місяці тому +7

    ప్రతిపక్ష నేతగా పవన్కళ్యాణ్ 🙏🙏🙏🙏🙏

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 3 місяці тому

      Adela. Janasena kuda kutami lo bhagame kada

  • @jaganoruchu4949
    @jaganoruchu4949 19 днів тому +2

    అయ్యా నేను ఒక కామన్ మాన్ అందులో ఒక నిరుపేదని కువైట్ నుంచి 25వేలు తిక్కట్ తీసుకోని ఇండియా కి వచ్చి ఓటు వేసాను

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 9 днів тому

    2019lo ఒకరు,2024లో ఒకరు అంతే భాష మంచిగా ఉంది మిది

  • @SubbaSubba-i7h
    @SubbaSubba-i7h 3 місяці тому +4

    Maa abbai bangaluru nundi vachi vote vesaadu rojuku 3000 jetaam kaani vachi vote vesaadu

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 3 місяці тому +3

    విద్వంసపు పాలన అంతం

  • @MuraliKrishna-eo7zf
    @MuraliKrishna-eo7zf 3 місяці тому +8

    మార్పు మొదలైన తీరు...
    మొదట ఆలోచన
    తరువాత ఆందోళన
    తరువాత భయం
    తరువాత ఆక్రోశం
    తరువాత ఆవేశం
    తరువాత కసి
    తరువాత నిర్ణయం... ఫలితం

  • @anjianchula
    @anjianchula 23 дні тому +1

    చిరంజీవి గారు దణ్ణం పెట్టున్నప్పుఫు జగన్ రియక్ఛన్ చూసి చాలా మంది కాపులకు గుండె రగిలిపోయింది

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 3 місяці тому +11

    సైకో గాడికి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఇంకొంతమంది అధికారులకు ఇప్పుడు తెలుస్తుంది.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 3 місяці тому +12

    తమ్ముడు ముందు ముందు వుంది మొసళ్ళు పండుగా వాళ్లకి మా బాబు లోకేశ్ చూసుకుంటారు👌👌🌹🇮🇳

  • @mrksastry9752
    @mrksastry9752 3 місяці тому +4

    Sajjala is the main reason for failure of YSRCP.

  • @srinivasrao6489
    @srinivasrao6489 3 місяці тому +1

    yes you are curect brother

  • @vinodcheedella
    @vinodcheedella 3 місяці тому +8

    ap is great

  • @ashokgoutham4365
    @ashokgoutham4365 Місяць тому

    అంత దమ్ముంటే సింగిల్ గా పోటి చేయెచ్చుగా ఆంత దమ్ము లేదు కాబట్టే ముగ్గురూ కలసి మోసం చేసి గెలిచారు పాపాలు చేసిన వారికి దేవుడు తగిన పరిహారం తప్పక అందిస్తాడుపాపాలు చేసిన వారికి దేవుడు తగిన పరిహారం తప్పక అందిస్తాడు అనుభవించక తప్పదు వేచి ఉండండి నీతి నిజాయతి తప్పక గెలుస్తుంది జై జగనన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అనుభవించక తప్పదు వేచి ఉండండి నీతి నిజాయతి తప్పక గెలుస్తుంది జై జగనన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinupariti802
    @srinupariti802 3 місяці тому

    *1.చితక్కొట్టిన శ్రీకాకుళం*
    *2.విరగ్గొట్టిన విజయనగరం*
    *3. విసిరికొట్టిన విశాఖపట్నం*
    *ఉత్తరాంధ్ర ఊచకోత*
    *4.ఈడ్చికొట్టిన ఈస్ట్ గోదావరి*
    *5.పడగొట్టిన పశ్చిమగోదావరి*
    *6.కూల్చేసిన కృష్ణా*
    *7.కారం పెట్టిన గుంటూరు*
    *8.పాతరేసిన ప్రకాశం*
    *9.నేలకీడ్చిన నెల్లూరు*
    *10.చిత్తు చేసిన చిత్తూరు*
    *11.అంతుచూసిన అనంతపురం*
    *12.ఖతం చేసిన కర్నూలు*
    *13.కష్టం రుచి చూపించిన కడప*

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 3 місяці тому +2

    Very nice analysis

  • @GopiGopi-j8v
    @GopiGopi-j8v 3 місяці тому +1

    Srinu garu correct ga chepparu

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 3 місяці тому +1

    super analysis....Anna

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 3 місяці тому +2

    You are Always a Great Journalist.

  • @yogeendrabangaru523
    @yogeendrabangaru523 3 місяці тому +2

    Srinivas garu 🎉🎉🎉

  • @raoadari54
    @raoadari54 Місяць тому

    ప్రజలు మార్పు కోరుకుంటారు
    రాజధాని వికేంద్రీకరణ తప్పు కాదు
    అతను గవర్నమెంట్ మీద ప్రతి ఇష్యూ మీద కూడా కోర్టులకు వెళ్ళడమే

  • @biggerthan4524
    @biggerthan4524 3 місяці тому +13

    శ్రీనివాస్ గారు మిమ్మల్ని మీ ఛానల్ ని అభిమానించే ఒక జనసేన పార్టీ కార్యకర్త గా అడుగుతున్న..... కూటమి విజయంలో మా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో మీ ద్వారా తెలుసుకోవాలనుంది....

    • @kalyampudijagadheeswararao6415
      @kalyampudijagadheeswararao6415 3 місяці тому +3

      Man of the series.....he is the main pillar of 2024 elections

    • @dk1901
      @dk1901 3 місяці тому +4

      Chala vundi brother ,nenu TDP supporter but I feel Pavan gaaru and Lokesh gaaru stood by CBN gaaru like two pillars and also CBN gaaru lekunte Pavan and Lokesh ni Jagan oka aata aadevaadu ,so andaru kalisi complimentary gaa Pani chesaaru epatiki ilaage vundi, next CM Pavan gaaru ah next Lokesh gaaru ala vundi mana state ni chedu chetullo padakunda egoes ki pokunda chudaalani korukuntunnamm

    • @govinda4357
      @govinda4357 3 місяці тому +1

      Telugudesam bost pavn

    • @a2kdvm
      @a2kdvm 3 місяці тому +4

      పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆయన స్పష్టమైన ఆలోచనతో, జగన్ ను ఓడించాలనే దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఫలితమే ఈ ఘన విజయం.

    • @padmaghanakota8353
      @padmaghanakota8353 3 місяці тому

      Main pillar Pawan Kalyan

  • @Nurjahn152
    @Nurjahn152 3 місяці тому +1

    కరెక్ట్ అన్న

  • @rayudurao8211
    @rayudurao8211 3 місяці тому

    ప్రజా వెదిక నిషిద్ద అస్టులలో ఉన్నది. కూల్చటం సహజమే

  • @7887_
    @7887_ 3 місяці тому +2

    Crct sir

  • @kondavaradveeraiah8647
    @kondavaradveeraiah8647 3 місяці тому +2

    You are a genuine reporter anna

  • @dilchakmadeil
    @dilchakmadeil 3 місяці тому +7

    మీ అంచనా తప్పయింది శ్రీనుగారు. కూటమికి 155 పైగా వస్తున్నాయి. అయినా మీ కష్టం ఫలించింది.
    బై బై వైసీపీ