నీ ముఖము మనోహరము || nee mukamu manoharamu || telugu christan song || bro surya

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #neemukamumanoharamu #
    నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
    నీ పాదాలు అపరంజి మయము
    యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
    1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
    అణువణువున నీకృప నిక్షిప్తమై -
    నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
    2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
    అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
    నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
    3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
    అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
    నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"

КОМЕНТАРІ • 4