Nee Vaakyame Nannu Brathikinchenu || Telugu Christian song || bro Surya
Вставка
- Опубліковано 29 лип 2022
- #brosurya #AsherAndrew #LifeTemple#
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
1. జిగటగఊబి నుండి - లేవనెత్తెను
సమతలమగు - భూమిపైన నన్ను నిలిపెను
నా పాదములకు - దీపమాయెను
సత్యమైన మార్గములో - నడుపుచుండెను ||నీ
వాక్య||
2. వాడిగల రెండంచుల - ఖడ్గము వలెను
నాలోని సర్వమును - విభజించి శోధించి
పాపమన్యాయమును - తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి - నిచ్చుచుండెను… ఆమెన్ ||
నీ వాక్య||
3. శత్రువును ఎదురుకునే - సర్వంధకవచమై
యుద్ధమునకు సిద్దమనస్సు - నిచ్చుచుండెను
అపవాది వేయుచున్న - అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని - ఆపివేయుచున్నది ||నీ వాక్య||
4. పాలవంటిది - జుంటి తేనెవంటిది
నా జిహ్వకు - మహామధురమైనది
మేలిమి బంగారుకన్న - మిన్నయైనది
రత్నారాసులకన్న కోరదగినది ||నీ వాక్య||
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
1. జిగటగఊబి నుండి - లేవనెత్తెను
సమతలమగు - భూమిపైన నన్ను నిలిపెను
నా పాదములకు - దీపమాయెను
సత్యమైన మార్గములో - నడుపుచుండెను ||నీ
వాక్య||
2. వాడిగల రెండంచుల - ఖడ్గము వలెను
నాలోని సర్వమును - విభజించి శోధించి
పాపమన్యాయమును - తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి - నిచ్చుచుండెను… ఆమెన్ ||
నీ వాక్య||
3. శత్రువును ఎదురుకునే - సర్వంధకవచమై
యుద్ధమునకు సిద్దమనస్సు - నిచ్చుచుండెను
అపవాది వేయుచున్న - అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని - ఆపివేయుచున్నది ||నీ వాక్య||
4. పాలవంటిది - జుంటి తేనెవంటిది
నా జిహ్వకు - మహామధురమైనది
మేలిమి బంగారుకన్న - మిన్నయైనది
రత్నారాసులకన్న కోరదగినది ||నీ వాక్య||
Share This

About Online Lyrics List
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్పాత పోస్ట్
New
Easter
Good Friday
Good Friday ▤
Palm Sunday ▤
📖
✍
🎤
🎷
🎹
📀
▤
Search / పాట లేదా నెంబర్ తో వెదుకు
అ │ ఆ │ ఇ │ ఈ │ ఉ │
ఎ │ ఏ │ ఐ │ ఒ │ ఓ │
క │ గ │ ఘ │ చ │ జ │
డ │ త │ ద │ ధ │ న │
ప │ బ │ భ │ మ │ జ │
య │ ర │ ల │ వ │ జ │
శ │ ష │ స │ హ │ క్ష │ ఱ │
WRITER ✍
ALBUMS 📀
SINGERS 🎤
Asher Andrew ✍
Budhala Laiman ✍
D.Chrisostam ✍
Doraswami Aarogyam ✍
John J ✍
Joshua.Shaik ✍
K. Raja Babu ✍
K. Raja Babu 🎤 ✍
Konduru Jyothi Isaac ✍
Kranthi Chepuri ✍
M.J Ramamjulu ✍
Mallela Dhaveedhu ✍
Mamuduri Syman ✍
Matthai Samooyelu ✍
Mikkili Samuyelu ✍
N Dhasu Babu ✍
N. Dasubabu ✍
N.D Yebell ✍
P.Naveen Kumar ✍
Pammi Daniel ✍
Panthagani Paradhesi ✍
Pasupuleti Daaveedu ✍
Prabhakar Indla ✍
Pulipaka Jagannadhamu ✍
Puroshottham Chwodari ✍
R. R. K. Murthy ✍
Saahus Prince ✍ 🎤
Satish Kumar P ✍
TK. Sundarrao ✍
Yesepu Daniel ✍
Yeshaya Vaeeramartin ✍
HOME
ఆనంద కీర్తనలు 📖
Zion Songs 📖
Jeeva swaralu 📖
Andhra Kraisthava Keerthanalu 📖
Kraisthava Keerthanalu 📖
Christmas ▤
Good Friday ▤
Thalam Ragam
Ragam - కాంభోజి 🎷(2)
Ragam - నవరోజు 🎷(1)
Ragam - ముఖారి 🎷(1)
Ragam - శంకరాభరణమ 🎷(2)
Ragam - హిందుస్థానీ కాపీ 🎷(1)
Thalam - ఆట 🎹(1)
Thalam - ఆది 🎹(3)
Thalam - త్రిపుట 🎹(2)
Thalam - రూపకమ 🎹(1)
Comments

NEKURI JOSEPH"prayer for me"

NEKURI JOSEPH"prayer for me 🙏"

Gousiyasetti"yesuni rakshakuniga enduku oppukovali ane question..."

Gousiyasetti"ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు."

Anonymous"always lord is our filler and support "

Anonymous"it is a very emotional song when we sing this song..."

Anonymous"song lyrics lo mistakes unnay"

Anonymous"manchi song"

Anonymous"super song..."

Anonymous"halleluah..i ❤️ love song"
Created By SoraTemplates | Distributed By Blogger Templates
00:00
00:00
previousplaynext
repeatplaylist
Shalom praise the lord 🙏🙏 thanq brother Baga padinaru Babu chalaa manchiga paadinaru brother God bless you Babu thanq
Chaalaa Manchi swaram andii.. chaala bhaaga paadaaru .. Dhevunike Mahima Amen 🙏
Praise the lord
Sukanya ruth Shalom praise the Lord thanq brother 🙏🙏🙏🙏🙏
Chalaa manchiga padinaru baba God blessed you 🙏🙏🙏🙏🙏
Shalom praise the lord 🙏🙏 song challa Baga padinaru Babu God bless you 🙏🙏🙏🙏🙏
God bless you Brother 🙏
Shalom praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord so nice lyrics n super good singing brother it's a gift from God,god bless you brother
Baga padavu bro
Shalom. Praise the lord brother very nice song thanq God bless you 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏
Vandanalu
Shalom praise the lord 🙏🙏
చాలాబాగా.పాడరు.వందనములు😊
,🙏🙏🙏👏👏
God bless you anniah
Shalom 🙏🙏🙏🙏🙏
💯💯💯💯💯👏👏👏👏🙏🙏🙏🙏
Anaya super
Super❤
Nice voice. God bless you.
Nice Song Brother, super voice. God Bless You 😊
God bless you
Nice brother
Prise the annaya glory to god amen
God bless U Annaya 🤗🤗🤗
Song English Lyrics:
Nee Vaakyame Nannu Brathikinchenu
Baadhalalo Nemmadinichchenu (2)
Krupaa Shakthi Dayaa Shakthi Sampoornudaa
Vaakyamai Unna Yesu Vandanamayyaa (2) ||Nee Vaakyame||
Jigatagala Oobhinundi Levaneththenu
Samathalamagu Bhoomipai Nannu Nilipenu (2)
Naa Paadamulaku Deepamaayenu (2)
Sathyamaina Maargamulo Nadupuchundenu (2) ||Nee Vaakyame||
Shathruvulanu Edurkone Sarvaanga Kavachamai
Yudhdhamunaku Sidhdha Manasu Ichchuchunnadi (2)
Apavaadi Veyuchunna Agni Baanamulanu (2)
Khadgamu Vale Addukoni Aarpi Veyuchunnadi (2) ||Nee Vaakyame||
Paalavantidi Junti Thene Vantidi
Naa Jihvaku Mahaa Madhuramainadi (2)
Melimi Bangaaru Kanna Minna Ainadi (2)
Rathna Raasulakannaa Korathaginadi (2) ||Nee Vaakyame||
Praise the lord 🙏🙏🙏🙏🙏
Shalom praise the lord 🙏🙏🙏🙏🙏
Shalom praise the lord 🙏🙏
Shalom praise the lord 🙏🙏🙏🙏🙏