జగన్ నుండి కాపాదండి మహాప్రబో... అని TDP, జనసేన ని వేడుకున్నాం.. ఇప్పుడు జగన్ మాయ మాటల speeches విన్నాక... తిరుపతి వెంకన్న మాకు దిక్కు అనిపిస్తుంది.. జగన్ మాయమాటలు, అబద్దాలు, ఎవరూ లేని ఒంటరి అనే drama, sentiments play చెయ్యడం, మోసాలు,విపరితంగా డబ్బు దోచుకోవడం .. వీటిని ఇంక బాగా ప్రజలకి అర్దం అయేలా opposition వాళ్లు ప్రచారం చెయ్య లేకపోతున్నారు.. అమాయక ప్రజలు ఇంక నమ్ముతున్నారు...మళ్లి ఎక్కడ జగన్ వస్తాడో అని భయం వేస్తుంది
ఏదో మొత్తానికి జరిగింది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక కొత్త టెక్నాలజీ తరలించవలసింది ఎలాగో తరలిపోయింది జరగవలసింది జరిగింది ఇది ఒక ప్రజల చూపు మళ్ళించడానికి ఇది ఒక కొత్త పద్ధతి అర్థం కావడం లేదు గతంలో కూడా ఇటువంటివి చాలా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నంలో కొన్ని సంఘటనలు జరిగాయి ప్రజలందరూ ఆ సంఘటన మీద దృష్టి పెట్టగా తప్పు ద్రోవ పట్టించవలసిన వన్నీ సర్దుకున్నారు
నిత్యావసర సరుకులతో పాటు ఓటరు రేటు కూడా పెరిగింది గనుక ఇంకో అర్ధ రూపాయి ఎక్కువ వేసుకోండి సార్ అంటే ఈసారి ఎన్నికలకు ఇరవైవేలకోట్లు కర్చు అవుతుంది . అంటే భరతదేశం పేదదేశం కాదు .ఎవడబ్బ సొమ్మని కులుకుతూ పంచుతున్నారో చెప్పండి ? ప్రజల కష్టాన్ని దోచుకునే చ నాయకులారా జై భారత్🤔😭🙏🙏🙏
@@prakasarao5543 పచ్చ పేపర్లు చూసి పిచ్చెక్కిన కాకి కూతలు కూస్తున్నారు. అసలు 72% అయ్యింది అని చెప్పింది ఎవడు. 2019 వరకూ ప్రాజెక్ట్ పావువంతు కూడా అవ్వలేదు. హడావిడిగా కట్టిన ప్రోజెక్ట్ బొక్కలు పడింది. ఒక్క వరదకే ప్రోజెక్ట్ కాస్ట్ 56 వెలకొట్లలో ఈ రోజులవరకు కర్చు పెట్టింది 2 గవర్నమెంట్ లు కలిసి 15 వేలకోట్లు మాత్రమే..అంటే ఇంకా ప్రోజెక్ట్ 3 వంతులు పూర్తి అవ్వాలి. ఇప్పటివరకూ ఇద్దరి టైం లో కూడా 40% అవ్వలేదు. చెప్పాడు కదా ప్రాజెక్ట్ ముందు కాంట్రాక్టర్..కమిషన్ల కోసమే వారం వారం పోలవరం వచ్చింది అని రాయపాటి రంగారావు. అయినా అది సెంట్రల్ ప్రోజెక్ట్..వాళ్ళు డబ్బు ఇవ్వందే ఎలా కడతారు. 72% టీడీపీ టైం లో అయ్యింది అనేది శుద్ధ అబద్ధం
కంటైనర్ల ఫేక్ న్యూస్ పచ్చమీడియా నే రెచ్చిపోయి ప్రసారం చేసింది. కొండ ఎర్రిపప్పలు అవి ఆర్మీకి సంబంధించిన కంటైనర్లు అని తెలుసుకొనే బుద్ధి జ్ఞానం లేకపోయింది.
Don't tell fake news and analysis. The containers are army containers and with army security. You to follow with the containers along with vedio camera and then tell where these containers gone what is in this later. Don't give vegue analysis and statements. This is not correct your position CMD Saab.
ఛిగ్గు అనేది పెట్టలేదు రా మీ ఛానల్ కి. బ్రోకర్ ఛానల్ గా రేపు జరగబోయేది విను! టీడీపి జెనసేన కలిసి పోటీ చేసిన వైస్సార్ పార్టీ ని నిలువరించడం కష్టం అని కేంద్ర బీజేపీ పెద్దలకు అర్ధం అయిపోయిఉండొచ్చు!అందుకే టీడీపి జెనసేనతో కలిసి వెళ్లిన ఓటమి ఖాయం అయినప్పుడు ఇక పొత్తు ఎందుకు? అని!బీజేపీ పొత్తుని సందిగ్ధంలో పెట్టి pk ని టీడీపి వైపు పోకుండా చిరంజీవికి అల్లు అర్జున్ కి అవార్డులు ఇచ్చి నిలువరించే ప్రయత్నం చేసింది. కాని pk తనకి 10ఏళ్ళ నుంచి జీవన్మరణ సమస్యగా ఉన్న mla గా గెలుపు కోసం సీఎం షేర్ అన్న కాపు పెద్దల ఒత్తిడిని పక్కకి నెట్టి చంద్రబాబుతో పొత్తుకి బేషేరత్తుగా ఓకే చెప్పేసాడు. ఇక బీజేపీ చేసేది ఏం లేక చిరంజీవికి యూపీ నుంచి రాజ్యసభకి మరియు ముద్రగడకి ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు తో ప్లాన్ B ని వర్క్అవుట్ చేయడం మొదలెట్టింది. మరో పక్క టీడీపికి జెనసేన తో పొత్తు చాలా కీలకం. ఎందుకంటే 2019లో 39%ఉన్న టీడీపి ఓటు షేర్ జగన్ సంక్షేమ పథకాలు వల్ల 35.4%కి పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి నేను ఇస్తా అన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు తన ఎల్లోమీడియాని సోషల్ మీడియాని జగన్ కుటుంబం మీదకి ఉసిగొల్పాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ కి ఓవర్ టైమ్ డ్యూటీ కింద కేతిరెడ్డి లాంటి ప్రజల్లో మంచి పేరు ఉన్న వైస్సార్ mla ల మీద పెంట రాసేసి జనాల మీద రుద్దెయాలి అని ఆజ్ఞ పించాడు. ఈ 35.4%కి జెనసేన పాత ఓటు షేర్ 5.4%ఇప్పుడు పెరిగిన 2.4%మొత్తం కలుపుకొని మొన్న వచ్చిన 23సీట్లుకి ఇంకో 15నుంచి 18సీట్లు కలుపుకొని అవి లోకేష్ చేతిలో పెట్టి!పవన్కళ్యాణ్ చేతిలో చిప్ప పెట్టి తను రాజకీయాలు నుంచి సంగర్వం గా నిష్క్రమించాలి అనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Sir ఈ రోజుల్లో రిజర్వ్ బ్యాంకు తప్ప ఎవరూ అలా తీసుకు వెళ్లురు
రిజర్వు బ్యాంకు డబ్బులు పట్టుకోవడము జరగదు..అకౌంటెబిలిటీ ఉంటాదీ
Yes
మీడియా ను పిలిచి వాస్తవాలను చూపించి, వివరిస్తే ఎవరూ మాట్లాడేందుకు ఇంకేముంది అలా ఎందుకు చెయ్యడంలేదు చూపించాలి కదా
Antha cbn Maya
దుర్గతి మీడియా కు పట్టిన గతి
ఈ డబ్బులు చూపిస్తే మళ్లీ మాయ చేయడం కుదరదు అందుకని చూపడం లేదు తరువాత అది డబ్బు కాదు వస్తువులు అని చెప్పుతారు
జగన్ నుండి కాపాదండి మహాప్రబో... అని TDP, జనసేన ని వేడుకున్నాం.. ఇప్పుడు జగన్ మాయ మాటల speeches విన్నాక... తిరుపతి వెంకన్న మాకు దిక్కు అనిపిస్తుంది..
జగన్ మాయమాటలు, అబద్దాలు, ఎవరూ లేని ఒంటరి అనే drama, sentiments play చెయ్యడం, మోసాలు,విపరితంగా డబ్బు దోచుకోవడం .. వీటిని ఇంక బాగా ప్రజలకి అర్దం అయేలా opposition వాళ్లు ప్రచారం చెయ్య లేకపోతున్నారు.. అమాయక ప్రజలు ఇంక నమ్ముతున్నారు...మళ్లి ఎక్కడ జగన్ వస్తాడో అని భయం వేస్తుంది
DBT ద్వార అందరికి ఇవ్వండి సార్
ఎంత ఎర్రి పప్పులు మీరు ఎక్కడైనా 30కంటైనర్ డబ్బులు ఎంత అమాయకులు ఐన ఒకే రూట్లో తీసుకొని వెళతారా
Ani contineers lo money vundadhu bro. Koni continers lo amana petti koni continers lo matram money tesukelay chance vundhi. Lekapothay ee pateki continers navi ani avarana mundhuku vastharuu gaa . Raledhu antayy money anay ardam
ఏదో మొత్తానికి జరిగింది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక కొత్త టెక్నాలజీ తరలించవలసింది ఎలాగో తరలిపోయింది జరగవలసింది జరిగింది ఇది ఒక ప్రజల చూపు మళ్ళించడానికి ఇది ఒక కొత్త పద్ధతి అర్థం కావడం లేదు గతంలో కూడా ఇటువంటివి చాలా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నంలో కొన్ని సంఘటనలు జరిగాయి ప్రజలందరూ ఆ సంఘటన మీద దృష్టి పెట్టగా తప్పు ద్రోవ పట్టించవలసిన వన్నీ సర్దుకున్నారు
అది వస్తా వమని అంటున్నారు ,అని మీడియా వారే అంటే నిజ నిజాలు నిర్ధారణ చేయలేక పోతే ఉపయోగం ఏంది sir
ఈ కంటైన
ర్లు చూపించి జనకుని ట్రాప్ లో పెట్టి ఏదో జరిగే అవకాశం ఉంది.
👍👍👍👌👌👌🙏🙏
🎉 Jay jagan please OT for YCP
ఆన్ని డబ్బులు లారీలో ఉంటె ఏదీరా పచ్చ మీడియా ఏక్కడా solli ఆపండి ప్రజలు నువ్వు తున్నారు
That is military material sir
Antey e oka information matra manaku cheptharu,.. next aasalu vishayam appatiki bayataku radhu...100% true.
jai janasena vote for janasena
Time pass channel lo number one needi
Super jai tdp
Ee 5కోట్లు,,7 కోట్లు ఒక ఎర వెయ్యడం ..అసలు చేపలు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి..
శేఖర్ రెడ్డి ఇంటికి చేరినట్టు
ఇంత డబ్బు అంటే , ఇది ఖచ్చితంగా మన జగ్గడు కాష్ అయుంటుంది 😂😂😂
Liquor shop lo Anni cash kada
నిత్యావసర సరుకులతో పాటు ఓటరు రేటు కూడా పెరిగింది గనుక ఇంకో అర్ధ రూపాయి ఎక్కువ వేసుకోండి సార్ అంటే ఈసారి ఎన్నికలకు ఇరవైవేలకోట్లు కర్చు అవుతుంది . అంటే భరతదేశం పేదదేశం కాదు .ఎవడబ్బ సొమ్మని కులుకుతూ పంచుతున్నారో చెప్పండి ? ప్రజల కష్టాన్ని దోచుకునే చ నాయకులారా జై భారత్🤔😭🙏🙏🙏
Journalist julayi movie chusi inspire ayye stories cheputhunnadu.....
ఎక్కడ ఏది జరిగినా అది జగన్ కి ముడిపెట్టి చెత్త పోగేసి చెబుతున్నారు. మీ బుద్ది ఇంకా మారదు. మీరు ఎంత ఏడ్చినా మళ్లీ వచ్చేది జగనే
అవును జగనే మళ్ళీ మళ్ళీ రావాలి . 71% పూర్తి అయిన పోలవరాన్ని కూల్చడం వేరేవాళ్ళవల్లగాదు .
@@prakasarao5543 పచ్చ పేపర్లు చూసి పిచ్చెక్కిన కాకి కూతలు కూస్తున్నారు. అసలు 72% అయ్యింది అని చెప్పింది ఎవడు. 2019 వరకూ ప్రాజెక్ట్ పావువంతు కూడా అవ్వలేదు. హడావిడిగా కట్టిన ప్రోజెక్ట్ బొక్కలు పడింది. ఒక్క వరదకే ప్రోజెక్ట్ కాస్ట్ 56 వెలకొట్లలో ఈ రోజులవరకు కర్చు పెట్టింది 2 గవర్నమెంట్ లు కలిసి 15 వేలకోట్లు మాత్రమే..అంటే ఇంకా ప్రోజెక్ట్ 3 వంతులు పూర్తి అవ్వాలి. ఇప్పటివరకూ ఇద్దరి టైం లో కూడా 40% అవ్వలేదు. చెప్పాడు కదా ప్రాజెక్ట్ ముందు కాంట్రాక్టర్..కమిషన్ల కోసమే వారం వారం పోలవరం వచ్చింది అని రాయపాటి రంగారావు. అయినా అది సెంట్రల్ ప్రోజెక్ట్..వాళ్ళు డబ్బు ఇవ్వందే ఎలా కడతారు. 72% టీడీపీ టైం లో అయ్యింది అనేది శుద్ధ అబద్ధం
Central govt defence equipment sir,endku sollu maku,people know all dancings of politics
Antha leedu adi real kaadu dantlo cars 🚗 untai
Diversion cheyataniki
Pracharam jarigindi evadu chysadu mery
Auno kadoo teliyanappudu enduku Sir discursion......news channels marii degaripotunni sir....
కంటైనర్ల ఫేక్ న్యూస్ పచ్చమీడియా నే రెచ్చిపోయి ప్రసారం చేసింది. కొండ ఎర్రిపప్పలు అవి ఆర్మీకి సంబంధించిన కంటైనర్లు అని తెలుసుకొనే బుద్ధి జ్ఞానం లేకపోయింది.
IT N ED are sleeping
బాబాయి ఉంటే ఈ సమస్య ఉండేదా ???
Why not opening trucks
Sir adi military container...pachcha media and blue media ki sigguledu
ఓటుకు ఒక కట్ట ఇస్తారా సర్
Ticket.vallaki.vellaki.antaru.money.eechinavadiki.nekku.ticket
Media endhuku pattukodu?
నోటికి ఏది వస్తె అది మాట్లడానికి సిగ్గులేదు వాస్తవం తెలుసుకోవాలి కదా
Hello AP, BYE BYE YCP 😂😂😂
Ministry of Defence goods were being transported..be responsible broadcast authentic info only..
Meeru chusera sir photo lu pettandi
పచ్చ..... పిచ్చ మీడియా కి అన్నీ ఇలాంటి news మాత్రమే కనబడతాయ్ 🤷♂️
మందు బాబులకి తలో లక్ష ఇవ్వండి
Useless information. What have you said about tracks.
Janalanu pichi pukollani chestunnaru.Jagan will surely win due to this type of news
Untaa padda janalu pasalu..
Hi 0:16
, 0:28
mottam bolligadi sommenanta kadha.
30 container lo money public ga theesukelthara ,meeru ela journalist ayyaru .
Media pragalu ni divert chasi akkado ado garigindi ...
Not possible
July movie
10,000 ×2
సూపర్ అనాలోసిస్ bro...
We wait
జై జనసేన
Sunakanandham
30 container loo edo 1 container loo undachuu. Cinema plan
మీరే కదరా దీన్ని సెట్ చేసేది అంతా మీరే
Ayya oka container li entha dabbu pattuthundhi thelusuna, width 7 feet , long 30 feet, hight 8feet totalga 1680 feet vuntundhi container , oka note 6 inches long, width 2.5 inches vuntundhi 500 rupees note , 100 notes bundle 1 inche hight vasthundhi anukonte , 1 square feet ku 112 bundles pattuthai total amount 56 lacks×1680 feet=94000 crores pettachu , 30 containers ante 2820000 crores hahaha , okavela avi armyvi ani thelai ipudu mimmalni jaillo veyali
Un necessary laughing
E.ckamican.okka.rupi.attukodu
Maha news కు వంశీకి విలువల్లేవ్ సిగ్గులేని మీడియా వాస్తవాలు చెప్పండ్రా
Humse karoవంశి గారు ఓపెన్ చేయించి చూపిస్తే ఇలా బంగారం బయటపడుతుంది అంతేకానీ ఎందుకంటేవంశి గారు ఓపెన్ చేయించి చూపిస్తే ఇలా బంగారం బయటపడుతుంది ఎందుకంటే
Powder dabbachigguledhu ra
Konni Party laku Yennikalante Vyaparamega😊😊😊.Yekkadi Nayakulanu Akkadi kakkade manage Chese Nayakulu Boledu mandunnaru😊😊
ALIBABA 150 DONGALU
Mee channel vala valane bad avutundi
Neko
Vera.paneladda
One of the worst channels Headlines
420. CM
Central govt gammuna untunda tdp leaders gammuna untara janasen gammuna untara lorry ki addam vellaru if it is truth
మీరు జగన్ మీద చూపేవన్నీ అవస్తాలే కదా,
Poddunne dsp edanttha apaddalani cheppadam jarigindi
AP ki vaatilo dabbu vochhi vuntaadi ee police lu appudu vodili ippudu empty vi pattunnaaru emoo
Anni abadhala channels
Don't tell fake news and analysis. The containers are army containers and with army security. You to follow with the containers along with vedio camera and then tell where these containers gone what is in this later. Don't give vegue analysis and statements. This is not correct your position CMD Saab.
Fake news ,Jagan garini trap chasaru
జగన్ ఒక్క పోరం బోకు
Fack news
Waste Chanelle let's be check before telecasting 😢
ఏరా మీకు ఇంకా తెలీలేదా? ఆ కంటైనర్లు ఆర్మీకి సంబంధించినవని.
Mee comedy super Jogi brothers 😛😛😛😛
L😅
ఛిగ్గు అనేది పెట్టలేదు రా మీ ఛానల్ కి. బ్రోకర్ ఛానల్ గా రేపు జరగబోయేది విను! టీడీపి జెనసేన కలిసి పోటీ చేసిన వైస్సార్ పార్టీ ని నిలువరించడం కష్టం అని కేంద్ర బీజేపీ పెద్దలకు అర్ధం అయిపోయిఉండొచ్చు!అందుకే టీడీపి జెనసేనతో కలిసి వెళ్లిన ఓటమి ఖాయం అయినప్పుడు ఇక పొత్తు ఎందుకు? అని!బీజేపీ పొత్తుని సందిగ్ధంలో పెట్టి pk ని టీడీపి వైపు పోకుండా చిరంజీవికి అల్లు అర్జున్ కి అవార్డులు ఇచ్చి నిలువరించే ప్రయత్నం చేసింది. కాని pk తనకి 10ఏళ్ళ నుంచి జీవన్మరణ సమస్యగా ఉన్న mla గా గెలుపు కోసం సీఎం షేర్ అన్న కాపు పెద్దల ఒత్తిడిని పక్కకి నెట్టి చంద్రబాబుతో పొత్తుకి బేషేరత్తుగా ఓకే చెప్పేసాడు. ఇక బీజేపీ చేసేది ఏం లేక చిరంజీవికి యూపీ నుంచి రాజ్యసభకి మరియు ముద్రగడకి ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు తో ప్లాన్ B ని వర్క్అవుట్ చేయడం మొదలెట్టింది. మరో పక్క టీడీపికి జెనసేన తో పొత్తు చాలా కీలకం. ఎందుకంటే 2019లో 39%ఉన్న టీడీపి ఓటు షేర్ జగన్ సంక్షేమ పథకాలు వల్ల 35.4%కి పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి నేను ఇస్తా అన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు తన ఎల్లోమీడియాని సోషల్ మీడియాని జగన్ కుటుంబం మీదకి ఉసిగొల్పాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ కి ఓవర్ టైమ్ డ్యూటీ కింద కేతిరెడ్డి లాంటి ప్రజల్లో మంచి పేరు ఉన్న వైస్సార్ mla ల మీద పెంట రాసేసి జనాల మీద రుద్దెయాలి అని ఆజ్ఞ పించాడు. ఈ 35.4%కి జెనసేన పాత ఓటు షేర్ 5.4%ఇప్పుడు పెరిగిన 2.4%మొత్తం కలుపుకొని మొన్న వచ్చిన 23సీట్లుకి ఇంకో 15నుంచి 18సీట్లు కలుపుకొని అవి లోకేష్ చేతిలో పెట్టి!పవన్కళ్యాణ్ చేతిలో చిప్ప పెట్టి తను రాజకీయాలు నుంచి సంగర్వం గా నిష్క్రమించాలి అనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
అవి డిఫెన్సె మెటీరియల్స్ అంటున్నారు కేంద్రం నే ఆ మాట చెప్పమనండి
వీడి బోగస్ న్యూస్
Fake news
Meeru velli thechukondi.Meeku kuda istharu velli Q line lo undandi fast velli pondi i pothai
Midi oka waste chanal Kadapa dsp sir press meet peti Mari chepadu Army Vi anni Tuuu yakkkkkk
దుర్గతి మీడియా కు పట్టిన గతి