నా విన్నపం ... మీ అభిప్రాయాలు ఇక్కడ పంచుకోవచ్చు కానీ అవి ఇతరుల మనసును గాయపరిచేలా ఉండకూడదు . మన రాష్ట్రానికి సేవ చేసిన వారిలో ఆయనకూడా ఒకరు ఆ respect మనం ఇవ్వాలి . Pl kindly understand.
priyathama nayakulu chadive rojullu, chaduvulu, veru ippudu rojulu, chaduvulu veru time maarindhi Telugu meeda meku antha prema undadam nijam ayitye , please oppose private sector institutions like Narayana and sri chithanya once in your life time💔
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది రాష్ట్ర విభజన లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టాన్ని పూడ్చటానికి విభజన సమయం లో పార్లమెంట్ ఇచ్చిన హామీ. మిగతా రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడగటానికి దీనికి సంబంధం లేదు. ఇది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చెయ్యడమే.
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.
ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ దేన్నో సింహాసనం మీద ఎక్కిస్తే 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥
పార్టీ లైన్ ఏలావుంటే నా స్టాండ్ అలాగే ఉంటుంది అన్నారు. మాతృభూమి సర్వనాశనం అవుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం యెంత వరకు న్యాయం సర్. మేధావుల మౌనం రాష్ట్రానికి దేశానికి కూడా మంచిది కాదు. మీరే కాదు చాలా మంది మేధావులు కూడా. అదే నాకు బాధను, ఆవేదాన్నీ కలుగ చేస్తున్నది. ఈ ఒక్క విషయం లోనే మీతో విభేదిస్తున్నందుకు చింతిస్తున్నాను. మీరంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం,గౌరవం. ఏది ఏమైనప్పటికిని మీరు నూరేండ్లు చల్లగా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవదేవున్ని మనసార వేడుకుంటున్నాను.
What he said about "being with the people mingled" is true. I saw his meeting in a very small village in 1992. Only about 25 people attended. He is a grass root leader.
తెలుగు వాడి గా మీరు ఉప రాష్ట్రతిగా గా అవ్వడం చాలా గర్వంగా ఉంది కానీ ఒక దేశానికి ఉప రాష్ట్రపతి గా వుండి తెలుగు వాడి అయి వుండి తెలుగు వాళ్ళ కి ఎం చేశారో చెప్పండి సార్
వెంకయ్య నాయుడు గారు..ఒక మానవత.. వాది.. కాలనుగుణంగా..వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళారు..చక్కగ మాట్లాడటం..వినే వాళ్ళ..మనసులను రంజింప జేయడం ..ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..ఎంతో ఎన్నో తెలుగు ప్రజలకు మేలు జరిగే కార్య క్రమాలు చెయ్యాలన్న ఆయన భావన చాలా వరకు.. నెరవేర్చ పోవడానికి కారణాలు.. అనేకం..కొంత కాలం కూడా కలసి రాకపోవడం..ఒక కారణం కూడా..నాకు ఆయనంటే ఎందుకిస్తమంటే..విలువలు గలిగిన..విలువైన వ్యక్తి..తెలుగు వారు గర్వంగా చెప్పుకునే..మనసైన..శక్తి...!
Definitely , He always worked for betterment of TDP . He willingly suppressed the growth of BJP in telugu states . After giving him the post of vice president and removing him from Party , The BJP sigificantly progressed in atleast Telangana State.
TDP came in 1983. He was MLA from 1970. Then why didn't BJP become strong before 1983? he did not help TDP in anyway. It was NTR charisma that made TDP strong
Jafaru గారు అడగకపోయినా నాయుడు గారు,మనవళ్ళు,Nv, రమణ గారు,చంద్రబాబు, రామోజీ, రాధాక్రిష్ణ, వాళ్ళు మనవళ్ళు మనవరాళ్లు, ఎ భాష లో చదవుకుంటుంది, చెప్పి అంటే కనీసము, ఆయన వయసుకి కుంచము అన్న గౌరవము గా వుండేది.
కోటి మందిలో ఒకరిని చూపించి ఇలానే ఉండాలి అనుకోవడం అవివేకం. ఒకరి వలన 99 లక్షలు నాశనం అయిపోతున్నారు . మీ మనవలు మరియు మీరు చెప్పిన అందరూ వారి మనవాళ్ళు ఎందుకు తెలుగు లో చదవడం లేదు ? కాలం తో మనము పోటీ పడాలి. మీరు మీ రోజులలో రిక్షా లో తిరిగారు ఇప్పుడూ తిరుగుతారా ?? తిరగరు కదా . చెప్పేందుకే నీతులు.
వెంకాయనుడు గారు, మీకు బాగా తెలుసు, ఒక్క బుతూ మట తో ఆ మాట విన్నప్పుడు మాత్రమే అసభ్యముగా ఉంటుంది,.. కాని ప్రజలను పాలించే పాలకులు, మనసు లో కుల గజ్జి పూర్ పీపుల్, ఎడగకుడదు, అన్న బుద్ది ఉన్నవారు, వల్ల మాత్రమే చాలా అత్యంత ప్రమాదకరం హానికరం దేశానికి , వీళ్ళు వల్ల కొన్ని తరాల చాలా చాలా నష్టం కలుగుతుంది.
5yrs nundi money distribution chesthunnaa kudaa mana state lo pedhalu inkaa pedhalu gaane undipoyyaara??😂😂 deniki ee 420 gaadi dramalu inkaa nammuthunaru
ఈయన పదవులు అనుభవించింది మొత్తం బీజేపీలోనే, అదికూడా ఇతర రాష్ట్రాలనుండి. ఇంతగౌరవం ఇచ్చినపార్టీకి చంద్రబాబు కులగజ్జి రాజకీయాలకు తలొగ్గి, గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చేసిన. వాస్తవాలు గ్రహించి మెడబట్టి గెంటివేసినారు. ఈ పెద్దమనిషి విలువలుగురించి నీతివాక్యాలు చెబుతాడు. ట్రస్టుల పేరుతో ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు. వీడు చంద్రబాబు చంద్రబాబు ఎజెంట్
Entivi, mee dreams lo chusara?kulagajji Jagan Ki entha undho open ga kanipistundhi. CBN is beyond caste, he is highly educated and has always included everyone in his party.
అన్ని ఒకె కానీ మీ మనువడు ఏ తెలుగు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నాడు సర్ కాస్త చెప్పండి మా పిల్లోడిని అక్కడే పంపిస్తా మరి జనాలని పిచోళ్ళని చేయకండి సర్ మీరంటే గౌరవం ఉండేది........
ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?
ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ దేన్నో సింహాసనం మీద ఎక్కిస్తే 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
వెంకయ్య చాలా అవకాశవాది.. స్వార్ధపరుడు.. ఏపీ అంటే ఎలాంటి అభిమానం లేదు.. పదవుల కోసం దిగజారి భజన చేయడం ఈయనకు అలవాటు.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ని నాశనము చేయడానికి ఈయన పాత్ర.. సహకారం చాలా ఉంది.. చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు ఏపీ కి చాలా చాలా చాలా ద్రోహం చేసారని ప్రతి ఒక్కరి అభిప్రాయం
Although many states (11 states ) asked for special status, It was only which was promised special status on the floor of the Parliament. No other state was promised special status. Hence treating all these states on the same ground is not correct. I have a great respect to Sri Venkiah Naidu. He is a straight forward person. I admire him. But in the respect of special status I am not able to agree to him or BJP. It is a fact that AP was deceived on this aspect.
Political positions cannot be linked to educational qualifications Naidu garu. Most of the politicians are not educated. That doesn’t mean that one should not bother for education.
@rangaraomutyala24 do you think that uneducated politician can develop the any kind of region it's not possible because uneducated politician can not be aware of happening crisis, he can't understand about reason behind unemployment, in present generation literacy rate is good enough that means people holding some degree for leading their lives to understand the people of present generation every politician should be educated atleast they have be an graduate there is link between politician and education
ఎందుకో వెంకయ్య నాయుడు గారు, తడబడునట్లని పిస్తుంది బహుశా వయస్సురీత్య అనుకుంటా. 1982 లో NTR ప్రభంజనం వాస్తవమేగాని, తరువాత అన్ని పార్టీలు పుంజుకున్నాయి, అప్పటికి తిరిగి లేని రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడుగారు, కాని ప్రభంజనం అని చెప్పి శ్రేణులను తొక్కారని చాలమంది అభిప్రాయం. ఏదైన తన జాతి, కులము, భాషల పై మక్కువ అలా చేసి ఉంటాయి, వెంకయ్య నాయుడుగారు కూడా మానవుడేకదా!
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
Ayana chapindhi Neku ardham kaledhu ayana patta taram BJP ante RSS mullalu unna varu ani ardham chala mandhi kottaga Bjp lo cherutunnaru vallu political benifits kosam chestunnaru vallalo chala mandhi Criminal Cases unna valle
దేశ o మొత్తం ఒక భాష ఉండాలి, కమ్మ, reddy కుల gajji పోవాలి, కుల అధికారం కోసం, లంచలు, అవినీతి, real estate కోసం, వాళ్ల కుల అబీరు ద్ధి కోసం రాష్ట్రం ని నాశన o చేశారు
English medium ki ayina vyatirekam kadu ani chepparu 1st mother tounge and next brother tounge ani annaru Venkaih naidu gari chetilo unte ayina teluguvadiga Spl status elagaina ichevallu teachers ki English rakunda AP lo kontamanti vere schools lo chadivina pillani teskochi Social media lo chupistunnaru naku ardam kadu ah english lo matladevallu 9th class daka telugu medium lo chadivi 10th ki ragane english vachesindantara alochinchandi matladedappudu koncham First telugu vaste English ardam cheskovadam easy Tamil vallani chudandi valla Language kosam ela unity to untaro mana bhasa lo matladukuntam intlo ika future lo english lo matladutu unte nemmadiga religion kuda marchestaru idi marchipokand respect our Language and learn other Languages
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.
ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
తెలంగాణకు అన్యాయం చేయటం వరకే, ఆయన lobbying Pani చేసింది కానీ, ఒక్క సీలేరు పవర్ ప్లాంట్ తెలంగాణ వ్యతిరేకతతో ఆంధ్రకు ధారాదత్తం చేయటం వరకే, ఉపయోగపడింది...కానీ, ఆంధ్రకు ఏ ఉపయోగం లేదు...అందుకే, పరాన్నజీవి రాజకీయ మనుగడే ఆయనకు శరణ్యం అయింది...
I was a good and close friend of Mr. Rajiv Gandhi since 1975 till his last day. Then Shri Venkaiah Naidu garu was in opposition. But Shri Naidu garu was always receptive all the time. He even received my book as Hon,ble Vice-President. I. Also wished him to be the President as he was exceptional leader. Sriramamurthy Suri VU2MY
NICE INTERVIEW SIR.. ME UA-cam CHANNEL LO CHALA NIJAYITHI UNTUNDHI SIR MERU THISUKONE QUESTIONS AND THE WAY YOU MOULD YOUR WAY OF ASKING QUESTIONS TO THE INTERVIEWER . GOOD JOB 👍👏 SIR MAKU ILANTI CONTENT ISTHU ILLA GE ME UA-cam CHANNEL NI CONTINUE CHEYANDI SIR THANK YOU 🙏
వెంకయ్య గారు.. తొణక కుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట.. బీజేపీ ఎడిగిందే ముస్లిం వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టి..ఏపీలో పెద్ద కమ్మోరు.. బీజేపీ ఎడగకుండా టీడీపి ఎదగడానికి చాలా కష్టం పడ్డారు...పార్లమెంట్ లో మాటలాడి స్పెషల్ స్టేటస్ గూర్చి ఇచ్చిన మాటకు విలువ ఏది.. ఇచ్చిన మాటకోసం నిలబడ్డాడు గాబట్టే జగన్ గెలిచాడు... గెలువభో తున్నాడు
ఆ రోజుల్లో ఇంగ్లిష్ చదువుకో లేదు ఈ రోజుల్లో ఇంగ్లిష్ వద్దు అనే వాడు ఈ వెంకయ్య పేద ప్రజల ఇంగ్లీష్ మాట్లాడకూడదు అభివృద్ధి కాకూడదు నే దురుద్దేశం ఈ వెంకయ్య కళా...........?
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.
ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?
ఈయన పదవులు అనుభవించింది మొత్తం బీజేపీలోనే, అదికూడా ఇతర రాష్ట్రాలనుండి. ఇంతగౌరవం ఇచ్చినపార్టీకి చంద్రబాబు కులగజ్జి రాజకీయాలకు తలొగ్గి, గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చేసిన. వాస్తవాలు గ్రహించి మెడబట్టి గెంటివేసినారు. ఈ పెద్దమనిషి విలువలుగురించి నీతివాక్యాలు చెబుతాడు. ట్రస్టుల పేరుతో ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు. వీడు చంద్రబాబు చంద్రబాబు ఎజెంట్
వీళ్ళ పిల్లలూ మనవలు కార్పోరేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో చదివి ఉన్నత స్థానములో కూర్చుండ లని USA Canada లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాని BC SC ST మొదలగు పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవ కూడదని వీళ్ళ భాధ. ప్రైవేటు స్కూల్స్ కాలేజ్ లో ఎందుకు మాతృ భాషలో medium లో కాకుండా ఇంగ్లీష్ లో బోధిస్తున్నారు. మొదట అన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో మాతృ భాషలో స్టార్ట్ చెయ్యాలి. మాతృ భాషలో అన్న వాళ్ల పిల్లలూ మనవలు మాతృ భాషలో చదివించాలి
వెంకయ్య నాయుడు గారికి మంచి వాక్చాతుర్యం వుంది...కానీ, ఆయనకు వున్న కమ్మ కుల రాజకీయాలు, అంధ్రపక్షపాతం, తెలంగాణ వ్యతిరేక సంకుచిత స్వభావం... ఆయనను రాజకీయ పథాన స్రవంతి నుంచి వేరు చేశాయి...కుల రాజకీయాలకు వస్తె, venkaiah నాయుడు అయినా, రామోజీ అయినా, CBN అయినా, ABN రాధాకృష్ణ అయినా ఒకే మూసలోకి వస్తారు...వారి కులరాజకీయలకు తోడు వాళ్ళకు కృష్ణ, గోదావరి ఆయకట్టు లో 3 పంటలు పండటం వల్ల, lobbying తో ఏదయినా చేయొచ్చు అని , మీడియా తమ కంట్రోల్ లోనే వుందని ధీమా...వాళ్ళను రాజకీయంగా ఫెయిర్ గా వుందనివ్వటం లేదు...అది వాళ్ళ స్వయంకృతం...
Venkaiah గారే కాదు ఎవరు వారు చేసిన తప్పులు వప్పుకొరు. ఇప్పుడు వెంకయ్య ప్రవచనాలు ఎవరు నమ్మరు. ఆయన వలనే బీజేపీ ఆంధ్రా లో ఎదగలేదు. కానీ ఆయన బాగా ఎదిగారు. ఈయన వలన ఆంధ్రా లో దెబ్బతిన్న నాయకులు చాలా మంది బీజేపీ లో వున్నారు. ఇప్పుడు సొల్లు మాట్లాడితే ఎవరు నమ్ముతారు.
sir meeru 15 years special status kavali annaru gvtloki vachina tarvata daani oose ledu 15th finance commission emi cheppaledu idi avastavam 15th finance commissione cheppindi memu emi cheppaledu and subjective correction
నాకు తెలియని విషయం ఏమిటంటే రాజకీయ నాయకులు కామన్ గా అనేమాట నిజాయతిగా వున్నాం అంటారు కాని వీళ్ళు ఆస్తులు మాత్రం వేలు లక్షలు కొట్లాలలో ఉంటాయి పైకి నిజాయతి అంటారు ఇది అంతా నీతిగా సంపాదించినదే వీళ్ళు చెప్పేవన్నీ అబద్దాలు 🙏
Modi sidelined him by making VP and now given him padmavibhushan Though he is a good person and unable to do anything for AP either for capital or special status... He himself got elected for rajyasabha from other states sometimes.
ఈయన పదవులు అనుభవించింది మొత్తం బీజేపీలోనే, అదికూడా ఇతర రాష్ట్రాలనుండి. ఇంతగౌరవం ఇచ్చినపార్టీకి చంద్రబాబు కులగజ్జి రాజకీయాలకు తలొగ్గి, గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చేసిన. వాస్తవాలు గ్రహించి మెడబట్టి గెంటివేసినారు. ఈ పెద్దమనిషి విలువలుగురించి నీతివాక్యాలు చెబుతాడు. ట్రస్టుల పేరుతో ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు. వీడు చంద్రబాబు చంద్రబాబు ఎజెంట్
వీడికి భూమీ మీద చాలా ఆస్తులు ఉన్నాయి.... లుంగీ కట్టుకుని చాలా సహజంగా కనపడతాడు....a రోజు అయన,ఒక్కసారి అయన ప్రత్యేక హొదా గురించి నోరు తెరిచాడా.....డబ్బు,హోదా,డబ్బు,హోదా....వీళ్ళకి అవి ఉంటే చాలు
ఇంటర్వ్యూ చేసినప్పుడు అంశం మీద అవగాహన పెంచుకోవడం అవసరం. ఎదుటి వారు చెప్పేదానికి 'అవును, అవును 'అంటూ పోతే అవతలి వ్యక్తి నుంచి సరైన సమాధానం రాదు. పైగా వారికి వత్తాసు పలికినట్టు అవుతుంది. ప్రత్యేక హోదా విషయం లో ఆయన చెప్పినది కరెక్ట్ కాదు. అది పార్లమెంట్ ఇచ్చిన మాట. చట్ట సభలో చెప్పిన మాటకు విలువ లేదా? అలాగే మరికొన్ని అంశాల్లో సరైన సమాధానాలు రాబట్ట లేకపోయారు.
Speaks many things and elected by people only twice that on TDP support in 1983. He became a national representative in BJP just because of multilingual speaking abilities and other extra curricular activities. Let him speak about any remarkable contribution in AP development. Just ZERO. His indirect contribution in making TDP successful is phenomenal.
నా విన్నపం ... మీ అభిప్రాయాలు ఇక్కడ పంచుకోవచ్చు కానీ అవి ఇతరుల మనసును గాయపరిచేలా ఉండకూడదు . మన రాష్ట్రానికి సేవ చేసిన వారిలో ఆయనకూడా ఒకరు ఆ respect మనం ఇవ్వాలి . Pl kindly understand.
జఫ్ఫార్ భాయ్ నువు టీడీపీ పార్టీ నాయకులను ఏకవచనం తో మాట్లాడి వైసీపీ పార్టీ నాయకులను గారు వరు మీరు అని మాట్లాడుతున్నావ్ అది పద్ధతి కాదు
😂😂😂😂😂
Sir eeyana gaaru baaga padavulu baaga anubavincharu kaani. Ayana AP chesindi zero. Cnb ki favourite chesindi 100%.
priyathama nayakulu chadive rojullu, chaduvulu, veru ippudu rojulu, chaduvulu veru
time maarindhi
Telugu meeda meku antha prema undadam nijam ayitye , please oppose
private sector institutions like Narayana and sri chithanya once in your life time💔
Jaffar bhai 100% with you on this.
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను థాంక్స్ జాఫర్
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది రాష్ట్ర విభజన లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టాన్ని పూడ్చటానికి విభజన సమయం లో పార్లమెంట్ ఇచ్చిన హామీ. మిగతా రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడగటానికి దీనికి సంబంధం లేదు. ఇది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చెయ్యడమే.
Yes true
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.
ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ దేన్నో సింహాసనం మీద ఎక్కిస్తే 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥
స్వంత పైత్యాలు లేని చక్కటి వినయ విధేయతలతో jafer గారి best ఇంటర్వ్యూ ఇది 🙏సెల్యూట్స్ భాయ్ 🙏
అవును మీ పిల్లలు తెలుగు పుల్కాగా ఎందుకు చదవలేదు
❤ 5:57 by@@yoganandmaddineni2226
Jaffer is talking to former vice president. So giving that l is basic etiquette. Good to see that from that jaffer.
పార్టీ లైన్ ఏలావుంటే నా స్టాండ్ అలాగే ఉంటుంది అన్నారు. మాతృభూమి సర్వనాశనం అవుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం యెంత వరకు న్యాయం సర్. మేధావుల మౌనం రాష్ట్రానికి దేశానికి కూడా మంచిది కాదు. మీరే కాదు చాలా మంది మేధావులు కూడా. అదే నాకు బాధను, ఆవేదాన్నీ కలుగ చేస్తున్నది. ఈ ఒక్క విషయం లోనే మీతో విభేదిస్తున్నందుకు చింతిస్తున్నాను.
మీరంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం,గౌరవం.
ఏది ఏమైనప్పటికిని మీరు నూరేండ్లు చల్లగా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవదేవున్ని మనసార వేడుకుంటున్నాను.
He is a , cast leader , he is not a , people's leader, , ,
మతము వ్యక్తిగతం కరెక్ట్ మాట్లాడారు 👌
Excellent leader and excellent journalists.
Forcefully retirement echaru it's nothing termination
I have seen venkaiah naidu garu alone walking in vijayawada railway station such a simple humble person the great leader
What he said about "being with the people mingled" is true. I saw his meeting in a very small village in 1992. Only about 25 people attended. He is a grass root leader.
Sri Venkaiah Garu is an EVEREST.
It is a privilege to Mr Jaffer to interview such a Legend.
Very Balanced answers by venkaya naidu Garu 🎉🎉🎉🎉🎉
మీరు చాల గొప్ప వ్యక్తి, ప్రదాన మంత్రి గారి విధేయుడు గా బాగా మాట్లాడుతున్నారు. మీ కు కోటి నమస్కారాలు...
తెలుగు వాడి గా మీరు ఉప రాష్ట్రతిగా గా అవ్వడం చాలా గర్వంగా ఉంది
కానీ ఒక దేశానికి ఉప రాష్ట్రపతి గా వుండి తెలుగు వాడి అయి వుండి తెలుగు వాళ్ళ కి ఎం చేశారో చెప్పండి సార్
Erri pulka he is vice president for India not for telugu people
Fraud
@@kranthikumarmarineni702 Reyeee Hooka Telugu Vadu Ayyaka Vice President Ayyadu Anthey Kani Voice Precident Ayyaka Telugu Vadu Avvaledhu
100 percent perfect question
@@Voiceof_Syamnuvvu ka ra vice president Mari
వెంకయ్య నాయుడు గారు..ఒక మానవత.. వాది.. కాలనుగుణంగా..వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని
ముందుకు వెళ్ళారు..చక్కగ మాట్లాడటం..వినే వాళ్ళ..మనసులను రంజింప జేయడం ..ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..ఎంతో ఎన్నో తెలుగు ప్రజలకు మేలు జరిగే కార్య క్రమాలు చెయ్యాలన్న ఆయన భావన చాలా వరకు..
నెరవేర్చ పోవడానికి కారణాలు..
అనేకం..కొంత కాలం కూడా కలసి రాకపోవడం..ఒక కారణం కూడా..నాకు ఆయనంటే ఎందుకిస్తమంటే..విలువలు గలిగిన..విలువైన వ్యక్తి..తెలుగు వారు గర్వంగా చెప్పుకునే..మనసైన..శక్తి...!
బాబ్రీ మసీదు వివాదం లేకపోతే, ఉత్తరాదిన హిందుత్వము మీద ప్రజలను polarise చెయ్యక పోతే బీజేపీ అధికారం లోకి వచ్చి ఉండేదా!
Memu cheyamu and bell kottam Kani videos Supper ga untai.... God bless... my dear Jafer garu
Jafar garu ur way of interview is good, keep continue
Jaffar, very good and informative interview with our beloved 'Padma Vibhushan Venkaiah Naidu garu'.
పదవి కోసం ప్రజా శ్రేయస్సు వదిలేసిన వాళ్ల అనుభవాలు ప్రజలకే మాత్రం ఉపయోగ పడతాయో జర్నలిస్ట్ జాఫర్ గారు ఆలోచించాలి.....
సైన్స్, గణితం, కెమిస్త్రీ, అన్నీ తెలుగు లో చెప్పాలి, పెదా మధ్య తరగతి వాళ్ళు ఇంగ్షీషు మీడియం చదవ కూడదు అని చెప్పిన మహానుబావుడు, .
Definitely , He always worked for betterment of TDP . He willingly suppressed the growth of BJP in telugu states .
After giving him the post of vice president and removing him from Party , The BJP sigificantly progressed in atleast Telangana State.
It's true ..
TDP came in 1983. He was MLA from 1970. Then why didn't BJP become strong before 1983? he did not help TDP in anyway. It was NTR charisma that made TDP strong
@@chavaamu he is master mind for tdp.....
గ్రేట్ లీడర్
I have studied in Swarna bharathi trust, a really great school. Now I am in a great position in my life, thank you venkaiah Naidu sir
Super Venkayya ji
Jafaru గారు అడగకపోయినా నాయుడు గారు,మనవళ్ళు,Nv, రమణ గారు,చంద్రబాబు, రామోజీ, రాధాక్రిష్ణ, వాళ్ళు మనవళ్ళు మనవరాళ్లు, ఎ భాష లో చదవుకుంటుంది, చెప్పి అంటే కనీసము, ఆయన వయసుకి కుంచము అన్న గౌరవము గా వుండేది.
తెలుగు మాధ్యమం వల్ల వెనకబడరు.... అని
Venukabadaru...but English medium will give more opportunities
చెప్పింది.. సరిగ్గా విను, మిత్రమా..!!
Is there any podu bhumi issue
Nice interview
కోటి మందిలో ఒకరిని చూపించి ఇలానే ఉండాలి అనుకోవడం అవివేకం. ఒకరి వలన 99 లక్షలు నాశనం అయిపోతున్నారు . మీ మనవలు మరియు మీరు చెప్పిన అందరూ వారి మనవాళ్ళు ఎందుకు తెలుగు లో చదవడం లేదు ? కాలం తో మనము పోటీ పడాలి. మీరు మీ రోజులలో రిక్షా లో తిరిగారు ఇప్పుడూ తిరుగుతారా ?? తిరగరు కదా . చెప్పేందుకే నీతులు.
One of the best interview
Maruti Dealerships Toyota Dealerships and Honda Dealerships are all assets of our vice president!😮
Once there was unwritten rule the police department throughout the state should buy Toyota Innovas from a particular dealer only.
SWARNABHARATHI TRUST KOODAA MAA PROPERTY
Hahaha haha
It’s true
వెంకాయనుడు గారు, మీకు బాగా తెలుసు, ఒక్క బుతూ మట తో ఆ మాట విన్నప్పుడు మాత్రమే అసభ్యముగా ఉంటుంది,.. కాని ప్రజలను పాలించే పాలకులు, మనసు లో కుల గజ్జి పూర్ పీపుల్, ఎడగకుడదు, అన్న బుద్ది ఉన్నవారు, వల్ల మాత్రమే చాలా అత్యంత ప్రమాదకరం హానికరం దేశానికి , వీళ్ళు వల్ల కొన్ని తరాల చాలా చాలా నష్టం కలుగుతుంది.
5yrs nundi money distribution chesthunnaa kudaa mana state lo pedhalu inkaa pedhalu gaane undipoyyaara??😂😂 deniki ee 420 gaadi dramalu inkaa nammuthunaru
ఈయన పదవులు అనుభవించింది మొత్తం బీజేపీలోనే, అదికూడా ఇతర రాష్ట్రాలనుండి. ఇంతగౌరవం ఇచ్చినపార్టీకి చంద్రబాబు కులగజ్జి రాజకీయాలకు తలొగ్గి, గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చేసిన. వాస్తవాలు గ్రహించి మెడబట్టి గెంటివేసినారు. ఈ పెద్దమనిషి విలువలుగురించి నీతివాక్యాలు చెబుతాడు. ట్రస్టుల పేరుతో ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు. వీడు చంద్రబాబు చంద్రబాబు ఎజెంట్
Entivi, mee dreams lo chusara?kulagajji Jagan Ki entha undho open ga kanipistundhi. CBN is beyond caste, he is highly educated and has always included everyone in his party.
అన్ని ఒకె కానీ మీ మనువడు ఏ తెలుగు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నాడు సర్ కాస్త చెప్పండి మా పిల్లోడిని అక్కడే పంపిస్తా మరి జనాలని పిచోళ్ళని చేయకండి సర్ మీరంటే గౌరవం ఉండేది........
ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?
Bagundhi interview
Great human being and great politician 💪
Good Video. Praiseworthy.
Best interview in this channel
అర్ధమైన వారికి అర్ధమైనంత
ప్రతి పలుకులో క్లారిటీ
ప్రతి పదంలో రియాలిటి
అదే నాయుడు గారి స్పెషాలిటీ
అదే నీ mortality
Goodwork🎉
Good interview
Jaffer yellow dog veedi interviews ki value vundadu😊
Great person
అక్షర విద్యాలయంలో కూడా మాతృభాష పెట్టు
ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ దేన్నో సింహాసనం మీద ఎక్కిస్తే 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
ఇంగ్లీష్ వద్దు అని చెప్పిన మహానుభావుడు 🙋🏽♂️🙋🏽♂️🙋🏽♂️🙋🏽♂️🙋🏽♂️నీ పిల్లలు నీ మనవలు ఎక్కడ చదువు తున్నారు 🙋🏽♂️🙋🏽♂️🙋🏽♂️నీకు గొప్ప నాకు కాదు 🙋🏽♂️
ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి పార్టీ ఎదుగుదలకు ఏమీ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరించిన మహానుభావుడు
వెంకయ్య చాలా అవకాశవాది.. స్వార్ధపరుడు.. ఏపీ అంటే ఎలాంటి అభిమానం లేదు.. పదవుల కోసం దిగజారి భజన చేయడం ఈయనకు అలవాటు.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ని నాశనము చేయడానికి ఈయన పాత్ర.. సహకారం చాలా ఉంది.. చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు ఏపీ కి చాలా చాలా చాలా ద్రోహం చేసారని ప్రతి ఒక్కరి అభిప్రాయం
Although many states (11 states ) asked for special status, It was only which was promised special status on the floor of the Parliament. No other state was promised special status. Hence treating all these states on the same ground is not correct. I have a great respect to Sri Venkiah Naidu. He is a straight forward person. I admire him. But in the respect of special status I am not able to agree to him or BJP. It is a fact that AP was deceived on this aspect.
జాఫర్ గారు. సూపర్ ఇంటర్వ్యూ. గాడ్ బ్లేస్ యూ.
Political positions cannot be linked to educational qualifications Naidu garu. Most of the politicians are not educated. That doesn’t mean that one should not bother for education.
he speaks about political entry. Vella pillalu standford lo chadavali kani andaru telugu medium chadavali
@rangaraomutyala24 do you think that uneducated politician can develop the any kind of region it's not possible because uneducated politician can not be aware of happening crisis, he can't understand about reason behind unemployment, in present generation literacy rate is good enough that means people holding some degree for leading their lives to understand the people of present generation every politician should be educated atleast they have be an graduate there is link between politician and education
మోడీని అవసరానికి మించి పొగిడారు. 👍
ఎందుకో వెంకయ్య నాయుడు గారు, తడబడునట్లని పిస్తుంది బహుశా వయస్సురీత్య అనుకుంటా.
1982 లో NTR ప్రభంజనం వాస్తవమేగాని, తరువాత అన్ని పార్టీలు పుంజుకున్నాయి, అప్పటికి తిరిగి లేని రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడుగారు, కాని ప్రభంజనం అని చెప్పి శ్రేణులను తొక్కారని చాలమంది అభిప్రాయం. ఏదైన తన జాతి, కులము, భాషల పై మక్కువ అలా చేసి ఉంటాయి, వెంకయ్య నాయుడుగారు కూడా మానవుడేకదా!
తమిళనాడులో బీజేపీ ఎందుకు ఎదగలేదు మరి?
@@crisvamc83tamilnadu lo manchi form lo undi bjp this time 25% voting techukunla undi , karnataka , kerala , telangana lo bane undi mari andhra lo ?
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
Ayana chapindhi Neku ardham kaledhu ayana patta taram BJP ante RSS mullalu unna varu ani ardham chala mandhi kottaga Bjp lo cherutunnaru vallu political benifits kosam chestunnaru vallalo chala mandhi Criminal Cases unna valle
దేశ o మొత్తం ఒక భాష ఉండాలి, కమ్మ, reddy కుల gajji పోవాలి, కుల అధికారం కోసం, లంచలు, అవినీతి, real estate కోసం, వాళ్ల కుల అబీరు ద్ధి కోసం రాష్ట్రం ని నాశన o చేశారు
English medium ki ayina vyatirekam kadu ani chepparu 1st mother tounge and next brother tounge ani annaru Venkaih naidu gari chetilo unte ayina teluguvadiga Spl status elagaina ichevallu teachers ki English rakunda AP lo kontamanti vere schools lo chadivina pillani teskochi Social media lo chupistunnaru naku ardam kadu ah english lo matladevallu 9th class daka telugu medium lo chadivi 10th ki ragane english vachesindantara alochinchandi matladedappudu koncham First telugu vaste English ardam cheskovadam easy Tamil vallani chudandi valla Language kosam ela unity to untaro mana bhasa lo matladukuntam intlo ika future lo english lo matladutu unte nemmadiga religion kuda marchestaru idi marchipokand respect our Language and learn other Languages
Good saporter choudary
మరి అప్పుడు special status ఎందుకు అడిగావ్...........నీ.....
Suuuuuper Bhayya 👌👌👌👏👏👏
Venkaiah Naidu garu is a good orator and politician. He has helped in many ways in development of AP after bifurcation. We salute to you 🙏
నీతులు బయట వాళ్ళకే సర్ పాటించరు
తెలుగు భాష మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళ పిల్లల్ని మాత్రం తెలుగు మీడియం చదివించలేదు😂😂
Ayyo ayana schools Anni English medium.
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.
తెలుగు నేర్చు కో మన్నారు అంతే
You are correct
ఎంక్కయ్య అన్నా!!!! మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినప్పుడు ఎందుకన్నా, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడదీసే టప్పుడు ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నాలుగు గంటలు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నా? తమరి ఉపన్యాసాలు వినటానికి తప్ప, ఆచరణకు సాధ్యం కాదని మీకు కూడా తెలియని స్థితి లో మీరు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. అందుకే అంటారు, తెలుగులో ఒక సామెత వాడుకలో ఉంది: దేన్నో సింహాసనం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?. అదీ అదీ 🤔 ఎందో గుర్తుకు రావడం లేదు ఏంకయ్య తాత.
అన్న ప్రజల కోసం పోరాడే ఛానల్ గా జీవితంలో నిలిచిపోవాలి మీ ఛానల్
తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాగ్దానం cahcna ఏమైపోతారో చివరికి
Wonderful and great interview with great man. He is a legend of knowledge.
మన తెలుగు వాళ్లు కి మోసం చేసిన వాళ్ళ లో ముందు వరసలో ఉన్న మహానుభావుడే ఈ పెద్ద మనిషి.
Correct
తెలంగాణకు అన్యాయం చేయటం వరకే, ఆయన lobbying Pani చేసింది కానీ, ఒక్క సీలేరు పవర్ ప్లాంట్ తెలంగాణ వ్యతిరేకతతో ఆంధ్రకు ధారాదత్తం చేయటం వరకే, ఉపయోగపడింది...కానీ, ఆంధ్రకు ఏ ఉపయోగం లేదు...అందుకే, పరాన్నజీవి రాజకీయ మనుగడే ఆయనకు శరణ్యం అయింది...
@@gandhamvenkateshwarlu4404 ayana pacha sir... Only pacha kulaniki & party ki matrame seva chestaru..... Anduke ayanaku pacha Vibhushan Ani isharu....
Adu pedha manishi Enti booku naa Koduku. .
కమ్మ
I was a good and close friend of Mr. Rajiv Gandhi since 1975 till his last day. Then Shri Venkaiah Naidu garu was in opposition. But Shri Naidu garu was always receptive all the time. He even received my book as Hon,ble Vice-President. I. Also wished him to be the President as he was exceptional leader. Sriramamurthy Suri VU2MY
శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు సొంత పార్టీని కాదని తెలుగు దేశం పార్టీకి చేసిన అత్యుత్తమ సేవకు గాను పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఎంతైనా సముచితం.
Suitable comment
Avunu ni dengadhu anni award raa
Best covert polititian of this century
@@nawaztelugutechtv2152 అరె కట్ మిర్చి, నువ్ ఏమ్చెప్తున్నావో అర్ధం కాలేరా.
NICE INTERVIEW SIR..
ME UA-cam CHANNEL LO CHALA NIJAYITHI UNTUNDHI SIR MERU THISUKONE QUESTIONS AND THE WAY YOU MOULD YOUR WAY OF ASKING QUESTIONS TO THE INTERVIEWER .
GOOD JOB 👍👏 SIR MAKU ILANTI CONTENT ISTHU ILLA GE ME UA-cam CHANNEL NI CONTINUE CHEYANDI SIR
THANK YOU 🙏
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఈ సార్ ఎంతగానో కృషి చేశారు.
Nijama!
Noru okkate kadu, burra okati untundi marchipoku
Same to u sir
వెంకయ్య గారు.. తొణక కుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట.. బీజేపీ ఎడిగిందే ముస్లిం వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టి..ఏపీలో పెద్ద కమ్మోరు.. బీజేపీ ఎడగకుండా టీడీపి ఎదగడానికి చాలా కష్టం పడ్డారు...పార్లమెంట్ లో మాటలాడి స్పెషల్ స్టేటస్ గూర్చి ఇచ్చిన మాటకు విలువ ఏది.. ఇచ్చిన మాటకోసం నిలబడ్డాడు గాబట్టే జగన్ గెలిచాడు... గెలువభో తున్నాడు
Pastor Jagan em mata nilabettukunnadu, Father John?
ఒక దేశ పౌరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను సార్ కానీ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మాత్రం కాదు,,
He can't grow bjp in Ap .he only developed.
yes
ఆ రోజుల్లో ఇంగ్లిష్ చదువుకో లేదు ఈ రోజుల్లో ఇంగ్లిష్ వద్దు అనే వాడు ఈ వెంకయ్య పేద ప్రజల ఇంగ్లీష్ మాట్లాడకూడదు అభివృద్ధి కాకూడదు నే దురుద్దేశం ఈ వెంకయ్య కళా...........?
కాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినలిటీ ఇప్పుడు నాయకులకు ప్రదానం గా ఉన్నాయి అంటున్నారు ఎంక్కయ గారు, మరి మోడీ, అమిత్ షా గర్ల నాయకత్వం లోనే మన సారు గారు పదవులు చేసి రిటైర్ అయ్యారు. ఈ పెద్దాయన గారు చెప్పింది నిజమే, పదవీ విరమనే, గాని అబద్దాల విరమణ కాదు చేసింది.
ఎంకయ్య జీ!!! మరి మాతృ భాష లో మీ పిల్లల్ని, మనవాళ్ళు,మనవరాల్లని చదివించలేదేమి? చెప్పు ఎంకయ్యా? సరే ఇదంతా వద్దులే కానీ, మీ అమీషా ఏంటి దేశం మొత్తం హిందీ మీడియం కావాలంటున్నాడు? మరి దానిగురించి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పరాదు?
ఈ వీడియో తో మీకు subcribe అయ్యాను జాఫర్ అన్న..
జాఫర్ గారు మీరు మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఇంటర్వ్యూ చేయగలరు...వేచి ఉన్నాం!
ఈయన పదవులు అనుభవించింది మొత్తం బీజేపీలోనే, అదికూడా ఇతర రాష్ట్రాలనుండి. ఇంతగౌరవం ఇచ్చినపార్టీకి చంద్రబాబు కులగజ్జి రాజకీయాలకు తలొగ్గి, గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చేసిన. వాస్తవాలు గ్రహించి మెడబట్టి గెంటివేసినారు. ఈ పెద్దమనిషి విలువలుగురించి నీతివాక్యాలు చెబుతాడు. ట్రస్టుల పేరుతో ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు. వీడు చంద్రబాబు చంద్రబాబు ఎజెంట్
వీళ్ళ పిల్లలూ మనవలు కార్పోరేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో చదివి ఉన్నత స్థానములో కూర్చుండ లని USA Canada లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాని BC SC ST మొదలగు పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవ కూడదని వీళ్ళ భాధ. ప్రైవేటు స్కూల్స్ కాలేజ్ లో ఎందుకు మాతృ భాషలో medium లో కాకుండా ఇంగ్లీష్ లో బోధిస్తున్నారు. మొదట అన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో మాతృ భాషలో స్టార్ట్ చెయ్యాలి. మాతృ భాషలో అన్న వాళ్ల పిల్లలూ మనవలు మాతృ భాషలో చదివించాలి
He already Told 1st mother tounge and 2nd brother tounge ani ayina manaki unna teachers ki vacha english first pillalaki nerpadaniki Govt schools lo
వెంకయ్య నాయుడు గారికి మంచి వాక్చాతుర్యం వుంది...కానీ, ఆయనకు వున్న కమ్మ కుల రాజకీయాలు, అంధ్రపక్షపాతం, తెలంగాణ వ్యతిరేక సంకుచిత స్వభావం... ఆయనను రాజకీయ పథాన స్రవంతి నుంచి వేరు చేశాయి...కుల రాజకీయాలకు వస్తె, venkaiah నాయుడు అయినా, రామోజీ అయినా, CBN అయినా, ABN రాధాకృష్ణ అయినా ఒకే మూసలోకి వస్తారు...వారి కులరాజకీయలకు తోడు వాళ్ళకు కృష్ణ, గోదావరి ఆయకట్టు లో 3 పంటలు పండటం వల్ల, lobbying తో ఏదయినా చేయొచ్చు అని , మీడియా తమ కంట్రోల్ లోనే వుందని ధీమా...వాళ్ళను రాజకీయంగా ఫెయిర్ గా వుందనివ్వటం లేదు...అది వాళ్ళ స్వయంకృతం...
He is a real result oriented personality to become President of India. But fate has not boost him to that position.
Good.
Your grandson wich meadiam sir
Correct ga adigaru brother'
German
చెప్పింది.. సరిగ్గా విను, మిత్రమా..!!
@@jaggarao2312😂😂 neku ardham kaleda venkayya Naidu manavadu ye medium lo chaduvutunadu..
Atanu english nerchukovaddu ani cheppaledu
Sir పేదల బిడ్డలకు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఇంగ్లీష్ మీడియం కి అడ్డుచెప్ప వద్దని మనవి
ఎందుకు పనికి రాకుండా పోతామంటే ఎవరేం చేయగలరు?
Because of his relationship with Chandra Babu, he did not allow BJP to develop in AP…..
ఆయన దిగిపోయిన తర్వాత బీజేపీ ఎంత ఎత్తు ఎదిగింది అయ్యా???
సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని ఒక ఇంటర్వ్యూ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను thank you
Best interview recent times
Jaffer gaaru chittoor dist palamaner constency TDP ex minister Amaranathreddy garini interview cheyandi jaffer gaaru
S
Venkaiah గారే కాదు ఎవరు వారు చేసిన తప్పులు వప్పుకొరు. ఇప్పుడు వెంకయ్య ప్రవచనాలు ఎవరు నమ్మరు. ఆయన వలనే బీజేపీ ఆంధ్రా లో ఎదగలేదు. కానీ ఆయన బాగా ఎదిగారు. ఈయన వలన ఆంధ్రా లో దెబ్బతిన్న నాయకులు చాలా మంది బీజేపీ లో వున్నారు. ఇప్పుడు సొల్లు మాట్లాడితే ఎవరు నమ్ముతారు.
నా జీవితం మొత్తంలో కేవలం మాటలను నమ్ముకుని ఈ మెట్లకి వచ్చిన వ్యక్తి...ప్రజల్లోకి వెళితే సర్పంచ్ కూడా గెలవలేదు
He is not a people leader just best speaker only no use his post of Vice President of India
sir meeru 15 years special status kavali annaru gvtloki vachina tarvata daani oose ledu 15th finance commission emi cheppaledu idi avastavam 15th finance commissione cheppindi memu emi cheppaledu and subjective correction
నాకు తెలియని విషయం ఏమిటంటే రాజకీయ నాయకులు కామన్ గా అనేమాట నిజాయతిగా వున్నాం అంటారు కాని వీళ్ళు ఆస్తులు మాత్రం వేలు లక్షలు కొట్లాలలో ఉంటాయి పైకి నిజాయతి అంటారు ఇది అంతా నీతిగా సంపాదించినదే వీళ్ళు చెప్పేవన్నీ అబద్దాలు 🙏
Modi sidelined him by making VP and now given him padmavibhushan
Though he is a good person and unable to do anything for AP either for capital or special status...
He himself got elected for rajyasabha from other states sometimes.
Yes. Modi game plan
Super super interview
Pakka jafar bhai ade jarigindi tappinche vice president echaru 1000000 percent correct 💯💯💯💯💯
ఈయన పదవులు అనుభవించింది మొత్తం బీజేపీలోనే, అదికూడా ఇతర రాష్ట్రాలనుండి. ఇంతగౌరవం ఇచ్చినపార్టీకి చంద్రబాబు కులగజ్జి రాజకీయాలకు తలొగ్గి, గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా చేసిన. వాస్తవాలు గ్రహించి మెడబట్టి గెంటివేసినారు. ఈ పెద్దమనిషి విలువలుగురించి నీతివాక్యాలు చెబుతాడు. ట్రస్టుల పేరుతో ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు. వీడు చంద్రబాబు చంద్రబాబు ఎజెంట్
వీడికి భూమీ మీద చాలా ఆస్తులు ఉన్నాయి.... లుంగీ కట్టుకుని చాలా సహజంగా కనపడతాడు....a రోజు అయన,ఒక్కసారి అయన ప్రత్యేక హొదా గురించి నోరు తెరిచాడా.....డబ్బు,హోదా,డబ్బు,హోదా....వీళ్ళకి అవి ఉంటే చాలు
ఇంటర్వ్యూ చేసినప్పుడు అంశం మీద అవగాహన పెంచుకోవడం అవసరం. ఎదుటి వారు చెప్పేదానికి 'అవును, అవును 'అంటూ పోతే అవతలి వ్యక్తి నుంచి సరైన సమాధానం రాదు. పైగా వారికి వత్తాసు పలికినట్టు అవుతుంది. ప్రత్యేక హోదా విషయం లో ఆయన చెప్పినది కరెక్ట్ కాదు. అది పార్లమెంట్ ఇచ్చిన మాట. చట్ట సభలో చెప్పిన మాటకు విలువ లేదా? అలాగే మరికొన్ని అంశాల్లో సరైన సమాధానాలు రాబట్ట లేకపోయారు.
I agree with this: Hinduism is a way of life. Not a religion!
Good
Where is special Stetus
తెలుగు రాష్ట్రాల తరుపున కేంద్రంలో ఒక సమర్థ నాయకుడు ఉండటం మన అదృష్టం.
Venkaiah Naidu is a committed politician in the party.
Andukosame bjp ki oka surpanch raledu 😂😂😂
Super excellent 👍 correct 💯
Speaks many things and elected by people only twice that on TDP support in 1983. He became a national representative in BJP just because of multilingual speaking abilities and other extra curricular activities. Let him speak about any remarkable contribution in AP development. Just ZERO. His indirect contribution in making TDP successful is phenomenal.
I can see you crying 😂 are you some sort of mentally stressed and challenged? Speaking everything out of context 😂
Sir super excited ap king Naidu garu meru super
Special status drohulu Venkaiah and cbn.
There are many people who deserve awards