ఏంటండీ హీరో గారు ఆ ఎమోషనల్😭😭😭😭😭😭 అస్సలు అంతా నీవైపే ఉంది దృష్టి పాటలో.... చాలా చాలా బాగా చేశారండి ❤సూపర్ హీరోయిన్ కూడా చాలా నేచురల్ గా ఎడ్చేసింది బ్యూటిఫుల్ యాక్టింగ్, డైరెక్షన్ డిఓపి ఎడిటింగ్ ఆల్ సూపర్ . అసలు కాన్సెప్ట్ కొత్తగా ఉందండి ఒక అమ్మాయి ప్రేమించిన❤❤ బావను కాదనుకొని బయటికి వెళ్లడం వేరే అతన్ని పెళ్లి చేసుకుని తన దురదృష్టవశాత్తు తను చనిపోవడంతో తను మళ్ళీ ఇంటికి రావడం ఆమె బోసిపోయిన మొహాన్ని చూడలేక తనే మళ్లీ తనకు జీవితాన్ని ఇవ్వాలని అనుకోవడం ఇది అసలైన❤❤ ప్రేమ కరెక్ట్ గా ఆలోచించారు సూపర్
అయిన గాని ఎవరిని అయితే మనం ప్రాణంగా ప్రేమిస్తామో వారు మనల్ని కాదని వేరే వారితో వెళితే ఆ బాధ వర్ణించ లేనిది ఎవరైతే మనల్ని ప్రాణంగా ప్రేమిస్తారో వారిని దూరంగా దూరం చేసుకోకండి... 2:502:502:50
E video lo jariginatte na life lo jarigindhi nannu entho preminche na Bavani kadhani vere pelli chesukunna 5years narakam chusina nannu pelli chesukunnathanu helth problem tho chanipoyadhu nannu ma vallu ma intiki thisukocharu kodhi rojula tharuvatha ma Bava nennu pelli chesukuntanu ani natho cheppadhu ma vallani valla vallani oppinchadu nannu pelli chesukunnadu epudu nenu chala happy ga vunnanu nannu ma Bava chala bagachusukuntunnadu
అద్భుతమైన ఒక కథని పాటగా అందించిన వారికీ హృదయపూర్వక ధన్యవాదములు 🤝హీరో హీరోయిన్ జీవించి పోయారు. నిజంగా ఈ పాటని ఇంతకంటే ఎవరు బాగా చేయలేరేమో. అంత అద్భుతంగా నటించారు ఇద్దరు 🙏మ్యూజిక్ లిరిక్స్ అమోఘం 👌సింగర్ వాయిస్ కూడా సూపర్ 👌
ఒక్క సంవత్సరములో 365రోజులు ఉన్న కూడా మనకంటూ కొన్ని మరిచిపోలేని రోజులు ఉంటాయి అది నిన్ను చూసిన రోజు కావచ్చు,నీవు కలిసిన రోజు కావచ్చు, నీతో ప్రేమని చెప్పిన రోజు కావచ్చు కానీ గడిచిన రోజులు కలిసిన క్షణాలు మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు గుర్తుగా ఎన్నో అనుభూతులు స్మరిస్తూ ఉంటాయి, గుర్తుచేస్తూ ఉంటాయి. నా ప్రేమ కావ్యంలో ఒక్కటి మాత్రం నిజం నా ఆలోచనలలో నిన్ను కలిసిన రోజులు మరువలేనివి, నా మనస్సులో నీ జ్ఞాపకాలు చేదిరిపోలేనివి గా నా జీవితంలో ఎప్పటికి నిలిచి ఉంటాయి.... నా తలరాతలో నీవు లేకపోవచ్చు,కానీ నా ప్రేమ కావ్యంలో నాలో భాగమై నా ఊపిరి అగు వరకు ఉంటావు...... మీ ప్రమోద్ మార్క.......
Really it is a nice concept. Singer voice song ni ఎక్కడికో తిస్కుపోతుంది Upcoming Hero so show some love on Him❤ Content చూసి అయిన subscriber చేస్కోండి బ్రో Thank you And ALL THE BEST TO ENTIRE TEAM🙏
Love gurinchi telisina vale entha nailed cheyagalaru bro , Naku telidi niku love failure ina iyundali , love lo vundi ina vundali ❤ lyrics matram kirak rasina variki matram ❤❤❤
ఏంటండీ హీరో గారు ఆ ఎమోషనల్😭😭😭😭😭😭 అస్సలు అంతా నీవైపే ఉంది దృష్టి పాటలో.... చాలా చాలా బాగా చేశారండి ❤సూపర్ హీరోయిన్ కూడా చాలా నేచురల్ గా ఎడ్చేసింది బ్యూటిఫుల్ యాక్టింగ్, డైరెక్షన్ డిఓపి ఎడిటింగ్ ఆల్ సూపర్ .
అసలు కాన్సెప్ట్ కొత్తగా ఉందండి ఒక అమ్మాయి ప్రేమించిన❤❤ బావను కాదనుకొని బయటికి వెళ్లడం వేరే అతన్ని పెళ్లి చేసుకుని తన దురదృష్టవశాత్తు తను చనిపోవడంతో తను మళ్ళీ ఇంటికి రావడం ఆమె బోసిపోయిన మొహాన్ని చూడలేక తనే మళ్లీ తనకు జీవితాన్ని ఇవ్వాలని అనుకోవడం ఇది అసలైన❤❤ ప్రేమ కరెక్ట్ గా ఆలోచించారు సూపర్
అయిన గాని ఎవరిని అయితే మనం ప్రాణంగా ప్రేమిస్తామో వారు మనల్ని కాదని వేరే వారితో వెళితే ఆ బాధ వర్ణించ లేనిది
ఎవరైతే మనల్ని ప్రాణంగా ప్రేమిస్తారో వారిని దూరంగా దూరం చేసుకోకండి... 2:50 2:50 2:50
E video lo jariginatte na life lo jarigindhi nannu entho preminche na Bavani kadhani vere pelli chesukunna 5years narakam chusina nannu pelli chesukunnathanu helth problem tho chanipoyadhu nannu ma vallu ma intiki thisukocharu kodhi rojula tharuvatha ma Bava nennu pelli chesukuntanu ani natho cheppadhu ma vallani valla vallani oppinchadu nannu pelli chesukunnadu epudu nenu chala happy ga vunnanu nannu ma Bava chala bagachusukuntunnadu
Nadhi kuda same story but naku iddharu pillalu ,maa bava ki marriage ayyipoindi anyways maa bava happy ga unnaru ippudu I am happy
Nuvu challa lucky but na bavni Miss abutuna
Great asalu me bava garu ..god bless u both of uu
God bless u
Athanu chala great
సూపర్ సాంగ్ ఎన్ని సర్లు విన్న వినాలనిపిస్తుంది నేను ఏడ్చ్చాను బ్రో సూపర్ కన్సెప్ట్ 👌👌👌
ఎన్ని సార్లు విన్న మళ్ళీ కొత్తగానే ఉంది ❤
పాట రాసిన అన్నకు నీకు నా వందనాలు ఏమి రాశావు అన్న గుండెలోని బాధలన్నీ బయటపెట్టిన మనసులో ఉన్న మాటలు పాట రూపంలో చాలా బాగా చూపించావు
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
😂😂😂
😂😂😂
😢😢
Em chestuntaru
💔
అద్భుతమైన ఒక కథని పాటగా అందించిన వారికీ హృదయపూర్వక ధన్యవాదములు 🤝హీరో హీరోయిన్ జీవించి పోయారు. నిజంగా ఈ పాటని ఇంతకంటే ఎవరు బాగా చేయలేరేమో. అంత అద్భుతంగా నటించారు ఇద్దరు 🙏మ్యూజిక్ లిరిక్స్ అమోఘం 👌సింగర్ వాయిస్ కూడా సూపర్ 👌
❤❤❤
@@crazyvillage0076😊😂 6:09
అన్నా నా జీవిత గాధ ఇది😭😭😭నేను కూడా చిన్న ఏజ్ లో అన్ని కోల్పోయానన్ను నేను చూసుకున్నట్టు ఉందిథాంక్యూ సో మచ్ అన్న
సూపర్ లిరిక్స్ కాసాని నాగరాజ్ అన్న ఈ జనరేషన్ కి మళ్లీ ఓ కొత్త హిట్టు ఇచ్చినట్టే అలాగే రమేష్ అన్న మ్యూజిక్ సూపర్ మీ ప్రియ మిత్రుడు దుప్పల్లి నరేందర్
అన్న నీకు మంచి మనసు ఉంది మల్లి ఆ అమ్మాయి ని దెగ్గరికి తీసావు సూపర్ బయ్య
ఈ పాట కూడా నిజా జీవితంలో చాలా మంది పురుషులు తమ భాధ ను అనుభవించిన వారూ ఉన్నారు
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢😢😢
2:58 next level bro
Super song ra balu nice 🙂
ప్రేమించిన అమ్మాయి దూరమైపోయినా తన సంతోషం కోరుకునే వాళ్ళు like చేయండి.
Swethakshay😭😭😭
Variety comment super
Here Shirishashankar😢 💔
Ok jib Ch LLC LLP m@@aranyamaramaranya1886
Siri😢😢😢
Anna ilanti consept nadaggarakuda vundi anna expressions chala conmet ayyayi oka chance isthava inthakanna ekkuva concept istha
Nagaraj bro lyrics chimpesaav 🔥🔥
❤
Wish you all the best whole eantire team bro god bless you mind blowing song bro
Super Balakrishna anna all the best for next song bro
Balu anna next level undhi
Song...
Video direction....
Balu anna acting chaalaaa realistic ga chesinav anna ❤❤
Super song ❤❤❤❤❤😢😢😢😢🎉🎉🎉🎉
Good 😢 emotional natural acting also good,
good direction and dop
Superb congratulations 👏🎉👏🎉 to all teem
Ni😮😊
Ni ni lo BH p
Chala Chala Bhagundi
గా ప్రేమ అందరికీ కాదు కొందరికి సొంతం
సాహిత్యం బాగుంది, కంపోజింగ్ చాలా బాగుంది, హనుమంత్ గారి వాయి అమేజింగ్, చిత్రీకరణ సూపర్, హీరో,హీరోయిన్ చాలా బాగా చేసారు🎉
అన్న కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది అన్న
కళ్ళలోనుంచి నీళ్లు వచ్చాయ్.
వర్ణించలేని బాధని పాట రూపంలో చాలా బాగా వివరించారు.🙏🙏🙏
💝💔💞😭😭😭
వర్ణన లేని పాట.
మనసు మెచ్చిన పాట
Naa Daanivantu Nadisinaaa. ?? ❤❤ 3:16 Nammi Vastananante Thodu nilisina Nee Rupame Nalo Dasinaa,..❤❤❤Super Lirics Anna Super❤❤❤
My love success but song super bro I loved it ❤❤❤❤❤😂😂😂😂
Super super song bro ❤
ఒక్క సంవత్సరములో 365రోజులు ఉన్న కూడా మనకంటూ కొన్ని మరిచిపోలేని రోజులు ఉంటాయి అది నిన్ను చూసిన రోజు కావచ్చు,నీవు కలిసిన రోజు కావచ్చు, నీతో ప్రేమని చెప్పిన రోజు కావచ్చు కానీ గడిచిన రోజులు కలిసిన క్షణాలు మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమకు గుర్తుగా ఎన్నో అనుభూతులు స్మరిస్తూ ఉంటాయి, గుర్తుచేస్తూ ఉంటాయి.
నా ప్రేమ కావ్యంలో ఒక్కటి మాత్రం నిజం నా ఆలోచనలలో నిన్ను కలిసిన రోజులు మరువలేనివి, నా మనస్సులో నీ జ్ఞాపకాలు చేదిరిపోలేనివి గా నా జీవితంలో ఎప్పటికి నిలిచి ఉంటాయి....
నా తలరాతలో నీవు లేకపోవచ్చు,కానీ నా ప్రేమ కావ్యంలో నాలో భాగమై నా ఊపిరి అగు వరకు ఉంటావు......
మీ ప్రమోద్ మార్క.......
అన్న మీకు,🙏🙏🙏
@@vikramkampasati3665 baledha anna
💔💯😞💯Prathi roju e song night time vintuntaa 😢😢
Really it is a nice concept.
Singer voice song ni ఎక్కడికో తిస్కుపోతుంది
Upcoming Hero so show some love on Him❤
Content చూసి అయిన subscriber చేస్కోండి బ్రో
Thank you
And ALL THE BEST TO ENTIRE TEAM🙏
Love gurinchi telisina vale entha nailed cheyagalaru bro , Naku telidi niku love failure ina iyundali , love lo vundi ina vundali ❤ lyrics matram kirak rasina variki matram ❤❤❤
Super balu anna
చాలా బాగుంది అన్న సూపర్ 👌👌👌
Preminchina varu duramranga unte chala badaga untundani 😢
Nice... Vineeth
మనసుకు తాకేలా రాశావ్ తమ్ముడు
Naalaa one side love chesina vallu andhariki e song ankitham...alanti వాళ్లు unte.. Like cheyyandi😢
EVARU rasaro HATSUP bro song lyrics😅
Asdfhjjfb
❤❤❤❤
Super balu anna chaalaa bagundhi song and mi super 🎉🎉🎉🎉🎉🎉 illage thisthu inkaa chaalaa manchi peru ravali ani korukuntuna balu anna
Andaru love failure antaru kaani
Love eppatiki fail avvadu love lo manam fail avutham😢
Trust No One Single Life Is So Better Bro Very Nice Song Bro 💔💔💔💔
Part 2 vundha
Super brosong❤❤part2waiting
Good song balu...keep going 😇😍
వెరీ నైస్ బాలు అల్లుడు, 👍👍👍👍👍👌👌👌😊
Super song love 💕 bro...
Nice Balu Keepitup ra
Nice acting balakrishna 👍👍
Love cheyya kandi Bro Last ki Chala bada padalsi vastadi Success kakunte Chala samasya lu face cheyyalsi vastadi😭😭😭😭😭😭😭😭
Song chala bagudi but meru brother and sister ante asalu uhechukolemu 😢
సూపర్ ఆక్టింగ్
❤❤❤
Superb ❤❤❤
Concept super❤❤ waiting 2part
Chala baundhi bayya song ❤
😢😢😢😢😢
Amoo emei song. Superb 😢😢😢😢😢😢
heart touching bro
Super ra # kasani nagaraju super lyrics ra
ఎవ్వరీ మీద ఐన సరే అంత ప్రేమ పెంచుకో వద్దు బ్రదర్
Avunu bro
Adhi kastam brother ru
నా అనుభవం మీ నోటినుండి వచ్చినట్టుంది బ్రో. మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా.
మనపై నమ్మకం ఉంచి ప్రేమించే వారితో జీవితం పంచుకోవడం మంచిది బ్రో
Nejam chepav annaya 💚💚💚💚
Super talented u really great to you
Love failure nunchi bayata padetha Chala manchi fucher untundi
Super 👍👌👌
Amosinal really life
My Hurt touch
Super otp show daring 😍😍
Balu anna super
👌👌
Wow nice song and acting 😍👌🏻
మంచి మెస్సేజ్ ఉన్నది చాలా బాగున్నది 👌
ఏదో తెలియని మేజిక్ వుంది కన్సెప్ట్ లో
Niku artham kaledha mari
ఇద్దరు సిన్సియర్ లవ్ చేసుకున్నప్పుడు. అందులో ఒక్కరు మోసం చేస్తే ఇంకొకరికి దేవుడు అనే వాడు ఉంటాడు.....
యస్
😢😢
Superb padaru hanu bro love you ❤❤❤❤
Mmm balu Mama super 👍 all the best
Song chala bagudhii .kane last climax ardham kalydhuu broo iedhi video loo 😊
Love emotional song true love 💕
బాగుంది
👌👌అన్న
Super ra బాలు బామ్మర్ది❤
Well story based song mainly flute beat is soothing
Singing dop direction lyrics editing valla iddhari art direction overalga vere level lo undhi bro malli feel undhi song lo
Congratulations team good Work
I love you bala
Balu Anna verelevalu yakting
సూపర్ రా
అన్న మీ పాట బాగుంది
Super bro😢😢❤❤💐💐
Sng gurinchi comments pettandi rayyaa 😅😅 .....love fail 🥲 .... Success gurinchi kadhu....😍
Direction vere level Annayya 🥳 🤍🖤 Ravan Nice Ra
He is my brother for a great future brother 🎉🎉🎉🎉
Yedipincharu bro idharu 😢😢😢
Alludu vere 😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤ leval
😊😊
🥺👌🏻👌🏻👌🏻😍😍
Super అన్న ఒక్కొక్కరి లవ్ ఫెయిల్యూర్ లో ఒక్కొక్క సుక్సస్ వుంటుంది అదే సాంగ్స్ పాటలకి కొరతేమి లేదు దింపేదం this is Anji Naidu lyric singer
Nadikuda love failure aeindi