Kalisunna Rojulanni Full Song | Love failure Songs| Kalyan Keys | Hanmanth Yadav | Shivakrishna

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @shyamdarling
    @shyamdarling Рік тому +56

    మీ దారి తప్పిన ప్రేమ మళ్లీ కలవాలి ఆర్ట్-2తీయండి శివ అన్న అమ్మాయి ప్రేమ కోసం ఎంత తపిస్తున్నాడు లాస్ట్‌లో అమ్మ జాగ్రత్ నువ్వు జాగ్రత్త చంపేసావ్ అన్న లిరిక్స్ తో song blockbuster hit 💐💐

  • @Nagaraju-5-4-94
    @Nagaraju-5-4-94 Рік тому +614

    ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥

  • @jamgitinavya7025
    @jamgitinavya7025 Рік тому +484

    ఇలాంటి బాధను ఎంతో మంది అనుభవిస్తున్నారో బ్రో సూపర్ సాంగ్ 👌

  • @sagarvarmaperka703
    @sagarvarmaperka703 9 місяців тому +89

    E song 1000 times vinna vallu oka like kottandi

  • @ssmuthyamraj143
    @ssmuthyamraj143 Рік тому +324

    True love చేసి మోసపోయిన వాళ్ళు like చేయండి

    • @prasad687
      @prasad687 Рік тому

      😭

    • @Vijaykumar-ru2wp
      @Vijaykumar-ru2wp Рік тому

      ​@@prasad687😢

    • @KavithaBathipatla
      @KavithaBathipatla 9 місяців тому

      😂​@@Vijaykumar-ru2wp

    • @PreamPream-e7y
      @PreamPream-e7y 8 місяців тому

      Nadhi kuda same situation maa intlo chapina Vani chaskoleu alla ani namina Vani mosam chayalenu intlo chapithey caste feeling chala bro😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Srikanthhindhu
    @Srikanthhindhu Рік тому +74

    కలిసున్న రోజులన్ని పిల్ల👸 కళ్లల్లో😊 దాచుకున్న కంటి మీద కునుకు లేకుండా కాటికి😔 దగ్గర అవుతున్న కట్టుకున్న కట్టెలపాడే కన్నీళ్లు😥 పెడుతున్నాది ముట్టుకొని మురువని నాడు పట్టుమాని పానం🙁 పోతుందే
    నేను కానరాలేదా🙁 పిల్ల👸 కొంచెమన్న జాలీలేద నీకు నేను కానరాలేదా🙁 పిల్ల👸 కొంచెమన్న జాలీలేద నీకు.
    కలిసున్న💑 రోజులన్ని పిల్ల👸 కన్లల్లో దాచుకున్న కంటి మీద కునుకు లేకుండా కాటికి😔 దగ్గరవుతున్న.
    దేశ🇮🇳 సంరక్షణ👮 కొరకై పిల్ల👸 దేహాన్ని👤 వదిలేస్తానే... దేశాన్ని🇮🇳 కాపాడుతున్ననాని ధైర్యంగా నెనున్నానే మనుసువాడి❤️ నేనొస్తే పిల్ల👸 మరిచిపోయి నువ్వున్నవానే మనుసులున్న బాధచెప్పుకోక😓 మవునంగా నేనే ఉంట్టినే...
    నేను👤 గుర్తురాలేద పిల్ల👸నా మీద ప్రేమ లేద నీకు "2"
    కలిసున్న💑 రోజులన్ని పిల్ల👸 కన్లల్లో దాచుకున్న కంటి మీద కునుకులేకుండా కాటికి😔 దగ్గరావుతున్నా...
    మనువాడినానని పిల్లా👸 నేను అమ్మలా😘 ప్రేమించానే❤️... కట్టుకున్నోడన్నా జాలే:లేక కసాయిల జుస్తివే.🙁
    ఎందుకమ్మా నేనంటే చేదు😔 ఇష్టంలేని ఇంటీలో🏠 తోడు👥..."2"
    నా గుండె💔 బరువయితుందే పిల్ల👸 నేను మోయలేనే ఇంతబాదా😭"2"
    కలిసున్న💑 రోజులన్ని పిల్ల👸 కన్లల్లో దాచుకున్న కంటి మీద కునుకు లేకుండా కాటికి😔 దగ్గరవుతున్న...
    జన్మ💑 జన్మలబంధమాని...పిల్ల జతగా💑 చేసుకుంటి జన్మనిచ్చిన తల్లినివోదిలేసి❤️ బాడరుకు🇮🇳 నేనెల్తిని🚶... జంటలేని పక్షిని🕊️ నేనయి కానారాణి అడవుల్లో నేను తుపాకీ🔫 కాల్పుల్లో పిల్లా👸 ప్రాణాలు పోతున్నాయే...😭
    నేను సచ్చిపోతున్నా👤 పిల్ల👸మా అమ్మ❤️ జాగ్రత్తనే పిల్ల👸 నువ్వు సల్లగుండవే పిల్ల👸 ని క్షేమాన్నినెకోరుతున్నా...💝🅿️

  • @MrShivasmart937
    @MrShivasmart937 Рік тому +77

    నాలాగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు లైక్ చేయండి 😢

    • @RThirumalesh-q4i
      @RThirumalesh-q4i 4 місяці тому

      Same bro ma lover kuda nannu vadilesi vellipoyadu

  • @ChinnaChinna-bj8ij
    @ChinnaChinna-bj8ij Рік тому +193

    ఇష్టం లేని పెళ్లి చేసుకుని బదపడేదనికన్న ఓటరుగా జీవవిచడం మేలు ❤️ ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కన్నా,💕 ఇష్టం ఉన్నాఆమ్మాయి ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా బతకడం మిన్న

    • @gorajanagangadharAnu
      @gorajanagangadharAnu Рік тому +1

      Ammayi chesindhi thappu

    • @ashu_06
      @ashu_06 Рік тому +2

      Ontariga undali anukuna
      Ma chethulo undadhu kadha bro
      Anni parents family chethulone untundhe makantu estalu unna value evaru
      Enka memu pelli chesukokunda untam aante vintaraa
      Eddhe kala lone jarigeydhi 😭

    • @munnangiadayya6290
      @munnangiadayya6290 Рік тому

      S

  • @farmingforever0007
    @farmingforever0007 Рік тому +928

    తల్లిదండ్రుల కోసం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు నా లాగా 😭😭😭

    • @vibhas_creations
      @vibhas_creations Рік тому +8

      Meru estam leni marriage chesukunara y bro

    • @farmingforever0007
      @farmingforever0007 Рік тому +10

      నమ్ముకున్నది మోసం చేసింది bro
      ఇంకా తప్పదు కదా

    • @vinayvinny5099
      @vinayvinny5099 Рік тому +3

      Nijam ga meeru super bro ....

    • @farmingforever0007
      @farmingforever0007 Рік тому +26

      @@vinayvinny5099 నిజం చెప్పలి అంటే అమ్మ నాన్నలను మించిన ప్రేమ లేదు 🙏

    • @damireddykasireddy7487
      @damireddykasireddy7487 Рік тому +3

      Nenu kuda bro

  • @BigBoss7SeriesOfficial
    @BigBoss7SeriesOfficial 17 днів тому +1

    Mind la nunchi pothaledhu song asalu 😢😢

  • @MULTISHORTS-op3my
    @MULTISHORTS-op3my Рік тому +94

    మనసులో వేరే వల్ల మీద ప్రేమ ❤️ఉంటే పెద్దలు చేసిన పెళ్ళిలు ఇలాగే చాలా వరకు బాధలోనే😭 ఉన్నాయి చాలా సంబంధాలు,,💔💔...

  • @shekardadi70
    @shekardadi70 Рік тому +271

    సాంగ్ సూపర్ అన్న.. నా లైఫ్ లా ఇలాంటి సాంగ్ వినలేదు చాలా అంటే చాలా బాగుంది... ఎంత విన్న కానీ ఇంకా వినాలనిపిస్తున్నది... లాస్ట్ లా ఫ్యామిలీ గురించి చెప్పింది మాత్రం చాలా బాగుంది అన్న.. ఈ సాంగ్ నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకునేవాళ్లు ఒక్క లైక్ వేసుకుకోండి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @skgairuna9706
    @skgairuna9706 Рік тому +44

    అమ్మాయ్యి నచ్చిందా అని అడుగుతారు గాని.... అబ్బాయి నచ్చాడా అని ఒక్కరు అడగరు

  • @bhaskarbullet1837
    @bhaskarbullet1837 Рік тому +80

    ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకోకుండా వేరే వాళ్ళని ఫ్యామిలీ కోసం పరువు కోసం పెళ్ళి చేసుకుంటే జీవితమే పోతుంది ఇటు ప్రేమించిన వాడిని మర్చిపోలేక అటు పెళ్ళి చేసుకున్నవడితో సంతోషంగా వుండలేక ప్రతిరోజూ నరకం చూడవలసి వస్తుంది 😢😢😢😢 నా లాగా

    • @KaiyampatiPrasanna
      @KaiyampatiPrasanna Рік тому +2

      S it's true.estam Leni pellitho na life nasanam.nanu estapadina vadu Nenu gnapakalatho migilipoyam.rey mummy Ga miss you.anju from gnt Chala gurthosthunav mummy.

    • @Luckysworld-r8q
      @Luckysworld-r8q Рік тому +1

      Family kosam nenu preminchinavadu vere ammai ni pelli chesukoni na munde vuntunaru chala kastam ga vundi brathiki vundatam I miss you bava &I Love you sooo much

    • @mandelaashok1436
      @mandelaashok1436 Рік тому +3

      Nenu kuda

    • @GajannanLakkmwar
      @GajannanLakkmwar 2 місяці тому +1

      Same Naku kuda elane

  • @usmanshaik362
    @usmanshaik362 Рік тому +146

    ఈ పాట వింటే కన్నీళ్ళు వస్తున్నాయి

  • @arjungroups4634
    @arjungroups4634 Рік тому +15

    మనస్ఫూర్తిగా ప్రేమించే భర్తలకు ఇలాంటి వేదన తప్పదు హాయ్ శివ కృష్ణ బ్రో

  • @thinapelliram9466
    @thinapelliram9466 Рік тому +1433

    TRUE 💗 ga love చేసి మోసపోయినా వారు ఉంట్టే నిజంగా.. ఒక like కొట్టండి...🥺❤️

  • @madhubanapuram67
    @madhubanapuram67 Рік тому +256

    నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭

    • @yourememberallwords3179
      @yourememberallwords3179 Рік тому

      E ppudu am pikaleam ga

    • @sagarnani9637
      @sagarnani9637 Рік тому +3

      Endhukuu...?
      Edaina sangham pedthunnaraa ?
      Name; Broken heart
      Qualify: love fail before marriage .

    • @sanjaykaluva5739
      @sanjaykaluva5739 Рік тому +1

      First time chusthunna oka ammyi love failure ani pettindi😂😂😂

    • @madhubanapuram67
      @madhubanapuram67 Рік тому +1

      @@sanjaykaluva5739 Nenu boye ra ayya

    • @sagarnani9637
      @sagarnani9637 Рік тому

      Nenu Kuda boye raa ayya..... 🤣🤣😂🤣😂🤣😂🤣😂🤣 Entii bro e arachakam....

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 Рік тому +105

    ఈ సాంగ్ వింటే మా లవర్ గుర్తు వస్తుంది ఈ సాంగ్ హార్ట్ కి టచ్ చేసింది సాంగ్ 👌👌👌👌👌👌💞💞

    • @sigirigouthami4069
      @sigirigouthami4069 Рік тому

      Naku kuda maa vadu gurthuku vachadu❤

    • @GGangothri-gj9cx
      @GGangothri-gj9cx 6 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉😮😢😢😢😮😮😢😮😅😊😊😮

  • @kummarivenkatesh8760
    @kummarivenkatesh8760 Рік тому +91

    ప్రేమ ఇద్దరిది అయినప్పుడు బాధ మాత్రం ఒక్కరికే ఎందుకు మిగులుతుంది

  • @balakrishnaanupoju3592
    @balakrishnaanupoju3592 Рік тому +31

    సూపర్ అన్న ఈరోజుల్లో ఇష్టం లేని పెళ్లిలు ఎన్నెన్నో... ఇష్టమున్న లేకపోయినా కలిసి ఉండడానికి ప్రయత్నించాలి..
    అదే ప్రేమంటే. కంటతడు వచ్చిందన్న ఈ సాంగ్ విన్న చెప్పు. ఎందుకంటే నాది కూడా లవ్ ఫెయిల్యూర్.....

  • @narendranagiri4193
    @narendranagiri4193 4 місяці тому +2

    Army ante istamina vallu ok like vesukondi👍👍👍

    • @ananyashreyansh002
      @ananyashreyansh002 4 місяці тому

      am a army soldier. Almost same my life also present now.

  • @iamanji6242
    @iamanji6242 Рік тому +16

    ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది కుదిరితే పార్ట్ 2 సాంగు కూడా వదలండి అన్న

  • @t.gopi.t.8642
    @t.gopi.t.8642 Рік тому +1

    Sir meru real ❤️failure aa

  • @Raju__official.1811
    @Raju__official.1811 Рік тому +14

    చూస్తుంటే కంట్లో నిలు వస్తున్నాయి బ్రో సూపర్ సాంగ్

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Рік тому +184

    నీపై ప్రేమ చవదే నువ్వే ఏమి చేసినా
    నీపై ప్రేమ పోధులే నన్నే ఏమి చేసినా
    సాంగ్ ఎంత మందికి ఇష్టం ఒక like వేసుకోండి 2022 లో ఎన్ని సార్లు విన్నరో కామెంట్

  • @k.narsihmak.narsihma4564
    @k.narsihmak.narsihma4564 Рік тому +11

    ఈ సాంగ్ హిట్ అయింది పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది యాక్టింగ్ చాలా బాగా చేశారు

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 Рік тому +5

    చాలా బాగుంది కొన్ని జీవితాలు అంతే అడ్జస్ట్ అవ్వాలి

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 Рік тому +30

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akki

  • @sandeepjakkula4883
    @sandeepjakkula4883 Рік тому +20

    Heart touching ❣️❣️🙏

  • @malleshm5786
    @malleshm5786 Рік тому +5

    చాల రోజుల తరువాత కామెంట్ చేస్తున్న సాంగ్ మాత్రం సూపర్ బ్రో

  • @vijayaranimarsakatla1870
    @vijayaranimarsakatla1870 Рік тому

    Nice praveen proceed

  • @Pvr919
    @Pvr919 Рік тому +64

    ప్రేమిస్తాము అంటారు.కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం తెలియదు.ఎన్నో ఇచ్చాము అంటారు.కానీ అర్దం చేసుకోరూ. ఏంటో ఈ ప్రేమ,దోమలు. దోమలు కుట్టి వెళ్తాయి.ప్రేమలు చంపి పోతాయి. 🤣🤦

    • @rajiirajii9949
      @rajiirajii9949 Рік тому +1

      🤭🤭🤭☹️☹️☹️☹️

    • @Pvr919
      @Pvr919 Рік тому +1

      @@rajiirajii9949 nijam

    • @mohammadrafi8791
      @mohammadrafi8791 Рік тому +1

      ❤❤❤❤❤😅😅😅

    • @rajiirajii9949
      @rajiirajii9949 Рік тому +3

      @@Pvr919 correct andi .. andhukey love kovvu anni propose cheste brother annali .... Gola pothadhi inka

    • @Pvr919
      @Pvr919 Рік тому

      @@rajiirajii9949 😂😂😂😂

  • @Naninivas
    @Naninivas 7 місяців тому

    Hi bro.... second part kosam waiting bro....

  • @sanjusanjayofficial
    @sanjusanjayofficial Рік тому +6

    అన్న సాంగ్ లో మొత్తం లాస్ట్ లో లిరిక్స్ చాలా చాలా బాగుంది అన్న

  • @pyesubabu4041
    @pyesubabu4041 5 місяців тому

    Super song and my favorite song ❤❤❤❤😂😂😢😢😢😊😊😊😊🎉🎉heart touched song 😢😢😢

  • @Dreamemaker123
    @Dreamemaker123 Рік тому +8

    ఈ పాట సూపర్ హిట్
    అవ్వాలని కోరుకుంటున్న👍👍

  • @srinu5328
    @srinu5328 Рік тому +1

    Super super bro

  • @sweety1575
    @sweety1575 Рік тому +3

    Abbayilu love chesthey intlo cheppina em anaru okavela annaaa intlo nundi vellipoyi single ga unna evaru em anaru adhey oka ammaayi intlo okarni love chesthunna ante thannaina champestha antaaru ledhu ante vaallaina chacchipothaaam ani bedhiristharu ayina oka lover face chusi sad undhi ani kanipette e Kalam lo pellichoopulaki velli ammayiki meeru ishtamo kadho ardham cheskovadam antha kashtam.em kadhu ga andi

  • @HariKrishna-zr7vc
    @HariKrishna-zr7vc Рік тому +1

    Good

  • @maariboys3619
    @maariboys3619 Рік тому +10

    Chala bagundhi thammudu song 🎵🎵lyrics keka 💖💖💖🥺🥰 heart touching song 💖💖

  • @vinaypendra9614
    @vinaypendra9614 5 місяців тому

    Hanumanth yadav super song bro ❤❤❤❤😊🎉❤️‍🔥❤️‍🔥❤️‍🔥👏👌👍✅

  • @jyojyothi5127
    @jyojyothi5127 Рік тому +394

    ఇష్టం లేని పెళ్లి చేసుకుని అవతల వాళ్ళని బాధ పేటటం మాకు ఏమైనా సరధాన,, మేము ప్రేమించిన మనిషి నిజం అని నమ్మితే వాడు మోసం చేస్తాడు, కనీసం ఒంటరిగా అయిన బ్రతుకుధం అనుకుంటే కన్నవాలు ఒప్పుకోరు, ఒంటరితనం కోసం ఇంట్లో నుంచి వెల్లిపోధం అనుకుంటే అర్థం లేని మాటలతో, వేధిస్తారు.. ఏమి చేయలేని బ్రతుకులు మా బ్రతుకులు... అపార్ధాలు తప్ప అర్థం చేసుకొని చేయి అందించే వారే ఉండరు😭😭😭😭😭

    • @LaxmiChandaka-k8g
      @LaxmiChandaka-k8g Рік тому +13

      Yes na jivetham kuda antey vallaki am man anta bhada padatamo annnadi

    • @bikeriders2037
      @bikeriders2037 Рік тому +32

      మోసం చేసిన వాడిని గుర్తుంచుకోనీ ముందు నిజమైన ప్రేమ నీ పట్టించుకోరు మీరు పడే బధా కన్నా పెళ్ళి చేసుకున్నా అమ్మాయి పట్టించుకోకుండా దూరం చేస్తే అది ఎంత నరకంమొ అబ్బాయి కీ మాత్రమే తెలుసు 😢😢

    • @gaddamsrinivas8897
      @gaddamsrinivas8897 Рік тому +2

      Nanu vuna

    • @ShirishachinnaBabu
      @ShirishachinnaBabu Рік тому +9

      Avado mosam chesthe kattukunnodini badha pedathara

    • @kalpanakrishna272
      @kalpanakrishna272 Рік тому +4

      Em chepinav thali 👏

  • @SamyMutthu-sb3xy
    @SamyMutthu-sb3xy Рік тому +1

  • @sagarlasrishailamu3903
    @sagarlasrishailamu3903 Рік тому +19

    Excellent song anna all the best whole team 🌹💐👍🤝👌👌

  • @krishasrivlogs
    @krishasrivlogs Рік тому +25

    Nenu jawan e pelli chesukuna...thanu duramga unnapudu thanani gurthu chesukuntu happy ga unde danni...am so proud...jawan wife ga...

  • @MunaMiniaka-cb7lz
    @MunaMiniaka-cb7lz 6 місяців тому

    ❤😂Hii

  • @aanil5830
    @aanil5830 Рік тому +60

    😭😭మనం ప్రేమించిన అమ్మాయి ఎన్ని బాధలు పెట్టిన తనని ఎప్పటికీ మర్చిపోలేను NA💔💔 తనతో కలిసిన రోజులన్నీ కళ్ళల్లో దాచుకున్న ఈ పాట లాగా 💔💔🙏🏾🙏🏾 అన్న సూపర్ సాంగ్ ఏడిపించేసావ్ 🙏🏾🙏🏾

    • @naatv1076
      @naatv1076 Рік тому +5

      Same bro nenu premainchina abbayitho kalisi vunna roju lu daiily gurthuku vastaayi,ma parents kosam e marriage chesukuna

  • @harshapraveen4321
    @harshapraveen4321 Рік тому +51

    నా మనసులో ని కొన్ని కొన్ని మళ్ళీ గుర్తుకు వస్తున్నవి 😔🤦🏻‍♂️💞

  • @bheemaraju6096
    @bheemaraju6096 Рік тому

    Super sir

  • @user-svdsound
    @user-svdsound Рік тому +5

    చాలా చాలా thanks అన్న మి ప్రతీ పాటలు చూస్తాను మిరు చేసే వీడియోస్ మనసుకి చాలా దగ్గర అవుతాయి... నా love ఫెయిల్ avindhi ఫెయిల్ అవ్వలేదు నేను love చేసిన అమ్మాయ్ నన్ను మోసం చేసి వేరే వాడినీ పెళ్లి చేసుకుంది నాతో చాన్నాలు love లో ఉంది కానీ వేరే వాడినీ చేసుకుంది .అప్పటినుండి నేను చాలా miss అవ్వాను.. ఇపుడు మి పాటలు చూస్తుంటే నాకు మళ్ళీ గతం గుర్తుకు వస్తుంది...

  • @naniyadavnaniyadav9490
    @naniyadavnaniyadav9490 Рік тому

    Super bro

  • @fun_funky43
    @fun_funky43 Рік тому +8

    Anna super lyrics bro ❤️❤️❤️❤️❤️

  • @anushanathari6090
    @anushanathari6090 Рік тому +8

    Super song... Acting Chala ba chesau thammudu.. ❤

  • @usharanibhuddavarapu3564
    @usharanibhuddavarapu3564 Рік тому +3

    Super 💞

  • @VasuarjunakNikilesh
    @VasuarjunakNikilesh Рік тому +2

    Hanumanthu anna fans ekkada

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 Рік тому +7

    ప్రేమిస్తారు కావాలి అంటూ మళ్ళీ వద్దు అంటారు
    తిడుతారు బాధపేడతారు నరకం చూపిస్తారు
    ప్రేమించిన అమ్మాయి తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటే చాలు 💖

    • @sunnyrider1036
      @sunnyrider1036 9 місяців тому

      J f 🎉🎉🎉🎉😢😮😅😊😂

  • @subhanazad
    @subhanazad Рік тому +30

    నేను తల్లి ప్రేమను మాత్రమే నమ్ముతాను. తల్లి కంటే ఎవరినీ ఎక్కువగా ప్రేమించవద్దు.

  • @radharam4544
    @radharam4544 Рік тому

    Part2 lo vilidharu happy ga vundela thiyandhi brooh
    make it fast

  • @reddynikhitha3213
    @reddynikhitha3213 Рік тому +9

    Perfect location perfect face expressions❤️ emotional

  • @shireeshakumar6717
    @shireeshakumar6717 Рік тому +1

    👌👌👌😭😭😭

  • @traviteja675
    @traviteja675 Рік тому +7

    ఈసంగ్ వింటుంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినా అమై నా ప్రేమ గుర్తుకువొస్తుంది 🌷ఇస్తాంలేని పెళ్లి చేసుకొంధీ వాళ్ల అమ్మ నాన్నల కోసం 🌹నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీ గా వుండాలి అని కోరుకుంటున్నా 🚶 లవ్ యూ 💐శ్రీదేవి💞

  • @gyadi5236
    @gyadi5236 Рік тому +3

    E song part 2 ki plan cheyandi bro. Awesome song bro

  • @saipranathimanyam-md8fm
    @saipranathimanyam-md8fm Рік тому

    Super

  • @anasuyaarjun
    @anasuyaarjun Рік тому +4

    Super song 👌

  • @priyaz456
    @priyaz456 Рік тому +1

    💯

  • @ManiMani-hx2wq
    @ManiMani-hx2wq Рік тому +13

    నీవు ప్రేమించే వారికన నిను ప్రేమించే వరిని వాదులోకోకండి తరువాత మీరు వెంత వెడ్చినా తిరిగిరారు

  • @gogarlaabhi6589
    @gogarlaabhi6589 Рік тому

    Supar

  • @rameshsriramramesh
    @rameshsriramramesh Рік тому +1380

    ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకుంటారు ఈ ఆడవాళ్లు మాలాంటి వాళ్ళని ఎందుకు ఏడిపిస్తారో అస్సలు అర్థం కాదు ముందే చెప్పు వచ్చు కదా మాకు మీరు అంటే ఇష్టం లేదు అని వాళ్లతో హ్యాపీగా ఉండలేక ఇక్కడ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండలేక మాలో మేము నరకం చూస్తాం..... 🥺

    • @Dwaraka9933
      @Dwaraka9933 Рік тому +34

      😭😭😭😭

    • @jamgitinavya7025
      @jamgitinavya7025 Рік тому +46

      నిజ మైన మాటలు చేపెరు బ్రో

    • @rameshsriramramesh
      @rameshsriramramesh Рік тому +12

      @@jamgitinavya7025 em chestam le

    • @Meesala9999
      @Meesala9999 Рік тому +26

      లైఫ్ లో సెటిల్ అవ్వకపోతే అంతే

    • @rameshsriramramesh
      @rameshsriramramesh Рік тому +69

      @@Meesala9999 లైఫ్ లో సెటిల్ అయినా కాకపోయినా మనం ఇష్టపడి అమ్మాయి వస్తే హ్యాపీగా unttadhi bro..

  • @kirantej3288
    @kirantej3288 Рік тому +36

    ఆడవారి వల్ల రాజ్యాలు నాశనం అయినవి అనుకున్న కాదు జీవితాలే నాశనం అయినవి అన్నమాట ఎంత ప్రేమించిన ఆడవారికి అర్థం కాదు బ్రదర్ అమ్మాయి నీ ప్రేమించే బదులు అమ్మ నాన్న నీ ప్రేమిస్తే వాళ్ళు మనన్లిని కన్నదుకున చాలా సంతోషిస్తారు ,

    • @NaniNani-wh6ot
      @NaniNani-wh6ot Рік тому

      Idi matram nijam

    • @Madhavi_reddy1234
      @Madhavi_reddy1234 Рік тому +2

      Brother andaru ammailu okalaage undaru kada konthamandi true gaa kuda love chestharu brother but abbayle vaddanukuntaru so please don't judge girls character

    • @lakshmandora3254
      @lakshmandora3254 Рік тому

      Nijame

  • @rajuthota6895
    @rajuthota6895 Рік тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @bhaskarmalle4384
    @bhaskarmalle4384 Рік тому +6

    సూపర్ సాంగ్ ❤️❤️

  • @chandumokka9209
    @chandumokka9209 Рік тому

    నీ Acting super brooo

  • @BigBoss7SeriesOfficial
    @BigBoss7SeriesOfficial Рік тому +7

    Lyrics super 🔥🔥🔥

  • @kudumulasukanya9674
    @kudumulasukanya9674 Рік тому

    Nice bro

  • @chandrababunaiduveera5118
    @chandrababunaiduveera5118 Рік тому +7

    Awesome Lyrics... 👍👍👍👍👍

  • @shivakumarvidya
    @shivakumarvidya Рік тому +60

    Block buster song 💯
    We r always with you ❤️
    All the very best 😁

  • @lavanyadande
    @lavanyadande Рік тому +1

    I miss you❤

  • @shivanayak282
    @shivanayak282 Рік тому +9

    wow what an extraordinary song brother 💪💪👌👌 Really heart touching 🙏🙏

  • @geethabodibanda3217
    @geethabodibanda3217 Рік тому

    Chala chala bugundhi soung. Super super

  • @jeswanthsai7861
    @jeswanthsai7861 Рік тому +5

    Daily I watching this song, every time I am crying.. I like this song very much. Both action is so really.

  • @Aletiakbar-je9qf
    @Aletiakbar-je9qf 6 місяців тому

    Super song❤❤💔❤‍🔥💔

  • @yadagirigiri.k7833
    @yadagirigiri.k7833 Рік тому +6

    Super Anna song 😘🤩🥰❣️

  • @thallapalliakhilgoud4834
    @thallapalliakhilgoud4834 Рік тому +5

    Super song anna all the best👌👌🎼🎼🎶🎶

  • @pyesubabu4041
    @pyesubabu4041 6 місяців тому

    So feel and heart touched 😢😢

  • @ramrajji3665
    @ramrajji3665 Рік тому +4

    Shiva Krishna your expressions was super

  • @GggTt-vq9ce
    @GggTt-vq9ce Рік тому

    Miss u swethakshay😭😭😭😭

  • @arolluraju7068
    @arolluraju7068 Рік тому +4

    Super song all the best bro

  • @radharam4544
    @radharam4544 Рік тому +4

    Very wonderful songg👌👌👌👌👌👌👌👌👌👌💖💖💖💖

  • @SAnji-kx5bn
    @SAnji-kx5bn 4 місяці тому +1

    Super Anna 👌😢😢

  • @akkelaguntaramarao6181
    @akkelaguntaramarao6181 Рік тому +6

    బాధ ఇద్దరిది కదా ఒకరికే ఎందుకు ఈ బాధ, తట్టుకోలేక పోతున్నాము 🤣🤣🙏

  • @naveennani7753
    @naveennani7753 Рік тому +3

    Super song♥️

  • @soujanyamangali5644
    @soujanyamangali5644 Рік тому +1

    E song shot ingannapet ahh bro

  • @chinnaripinky842
    @chinnaripinky842 Рік тому +5

    అన్న పార్ట్ 2 సాంగ్ కావాలి అన్నా

  • @kantipallihyma3438
    @kantipallihyma3438 Рік тому

    Super I can't explain super 😓

  • @jinkaraju9445
    @jinkaraju9445 Рік тому +4

    very nice song ❤ ❤ ❤ 👌👌👌

  • @vikramaditya5508
    @vikramaditya5508 Рік тому

    నెక్స్ట్ పార్ట్

  • @eerlasathish9350
    @eerlasathish9350 Рік тому +3

    Avvarini love chesina kani pelli tharuvatha manam chesukunna varini happy ga vunchuthene mana life ki appude artham vuntadi pls estam leni pelli chesukunna meevalla vallu bhadha padakunda chusukondi pls😞😞😞

  • @manusri5362
    @manusri5362 Рік тому

    Super ga undi song