మిమ్మల్ని చూస్తుంటే జీవితంలో ఎన్నైనా ఉండని ఆస్తులు, సమస్యలు, రోగాలు అవన్నీ వదిలేసి మనిషి అన్న వాడు కొన్ని రోజులైన ఇలా జీవించాలని అలా జీవిస్తున్న మీలాంటి వారు దన్యులని అనిపిస్తుంది ఇంతకంటే జీవితం ఇంకేమి అవసరం లేదనిపిస్తుందండి మేము మీలాగ మా పొలంలో కొన్ని రోజులైన మీ లాగ పాటలుపాడుకుంటు నచ్చిన వంటలు వండుకుని తినాలని ఉంది సార్ 🙏🙏👌👌😍😍🙏🙏👍
444👍 done బాబాయ్ గారు నమస్కారం 🙏 పాటలు కొంచమే పాడినా అద్భుతంగా పాడారు super voice👌 చల్లటి నీడనిచ్చే పందిరి సూపర్ మునగాకు పప్పు సూపర్ డూపర్ అన్నటుంటుంది. బాబాయ్ గారా మజాకా 👍👌👍
బాబాయ్ గారు మొన్న live లో నా కామెంట్ ఎన్నిసార్లు పంపిన మీ అబ్బాయిగారు చదవలేదు నాకు చాలా బాధ వేసింది కానీ live చూడడానికి మామూలుగా లేదు కామెంట్లు పంపడం దానికి మీరు సమాధానం ఇవ్వడం చాలా చక్కగా ఉంది hai babai and hai anna
నమస్తే బాబ్బాయ్ గారు మీ వీడియో ప్రతి ది మా కుటుంబం అంతా చూస్తాము అబ్బబ అనేది మాకు చాలా ఇష్టం రెండు నెలల క్రితం మీకు మెసేజ్ చేశాను పందిరి వేసి కట్టెలు పోయ్య పెట్టండి అని ఇన్ని రోజులకీ వేసారు చాలా బాగుంది. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేసిన వీడియోలో కామెంట్ చేశాను....లత from మొగల్తూరు
సూపర్ బాబాయ్ గారు మీ అధ్బుతమైన వంటలు...మీ వంటలకు నేను చాలా వీరాభిమానిని..చాలా బాగుంటాయి మీ వంటలు.మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ...మీ నుంచి ఇంకా మరెన్నో నోరూరించే రుచికరమైన వంటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ వీడియోలు తీసే వీడియో గ్రాఫర్ కి కూడా ప్రత్యేక అభివందనాలు.🎉🎉🎉🎉
I am from Bihar but I have worked in Bangalore and Tamil Nadu. I can say only one thing that these foods are emotions for us Because it gives me goosebumps because I have stayed with my manager in a accomodation section he was a Telugu but I really like this healthy food I don't know what to say this dish in Telugu but this daal and chawal with papad is awesome i really enjoyed eating in Tamil Nadu
Good Evening Sir !! వీడియో ఆరంభంలో కనువిందు చేసిన గోంగూర పువ్వు ఎండ్ బొప్పాయి పువ్వులు ఎంతో రమణీయం👌. Subscribers కోసం మీరు వేసిన పందిరి, కట్టిన పొయ్యి చాలా చాలా బావున్నాయి 👏. మునగాకు పప్పుకి జతగా నెయ్యి, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఆవకాయ బద్ద ఎండ్ పెరుగు బ్రహ్మండం😋. Moringa Leaves లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం పట్టీలో మునగాకు పప్పు అన్నీటికంటే ముందు ఉంటుంది👍. ఆహారాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే కదా ఆ పదార్ధనికి న్యాయం జరిగేది🤗. నేనైతే మంచి నీళ్ళని కూడా ఆస్వాదిస్తూ తాగుతాను😊. మంచి మనసుకి మంచి రోజులు ఎలానో, కష్టపడి ఎంతో నేర్పుగా మంచి మంచి వంటలు చేసే మీకు, మంచి కాలం తప్పకుండా ఉంటుంది ముందూ ముందూ నా🙏. శుభం🔆.
Namaskaram 🙏🏻. We cook everything the way you cook. Exactly. We are from Fiji. Our ancestors went to Fiji 5 generations ago. Love your work. Maybe we are family from long ago. Love from Melbourne Australia ❤
Hi this is delicious, and deliciously made. It looks so tasty. Being a vegetarian I love it. Thank you for your recipes. Interesting to watch his cooking.
మీ వంటలు ఎంత బాగుంటాయో, పరిసరాలు కూడా అంతే అద్భుతం గా ఉంటుంది 👌👌👌
ఇలా తినాలి అంటే అదృష్టం ఉండాలి... మీరు చాలా అద్రుష్టవంతులు తాతా గారు❤
మిమ్మల్ని చూస్తుంటే జీవితంలో ఎన్నైనా ఉండని ఆస్తులు, సమస్యలు, రోగాలు అవన్నీ వదిలేసి మనిషి అన్న వాడు కొన్ని రోజులైన ఇలా జీవించాలని అలా జీవిస్తున్న మీలాంటి వారు దన్యులని అనిపిస్తుంది ఇంతకంటే జీవితం ఇంకేమి అవసరం లేదనిపిస్తుందండి మేము మీలాగ మా పొలంలో కొన్ని రోజులైన మీ లాగ పాటలుపాడుకుంటు నచ్చిన వంటలు వండుకుని తినాలని ఉంది సార్ 🙏🙏👌👌😍😍🙏🙏👍
🎉🎉🎉
Hi madam
బాబాయ్ నువ్వు తింటూ ఉంటే మాకు బాగా నోరు వూరుతోంది సూపర్ బాబాయి 👌
Super babai ma nanagaru elani Petaluma padevaru
వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న🎉🎉
సాంప్రదాయ పద్ధతులు పాటిస్తూ హిందూ ఆచార విధానంలో సాగిస్తున్న మీ జీవన విధానం ఆరోగ్యకరం అభినందనీయం, మా అందరికీ ఆదర్శం. మీకు ధన్యవాదాలు.
ఆ వాతావరణం కామినేషన్ అ మీర్ పాకాయి ఆ వడియాలు మధ్య మధ్యలో పాటలు మీ డైలాగులు ఆ రుచిని ఆస్వాదించడం అమోఘం బాబాయ్ మాకు ఎప్పుడు పెడతారు భోజనం
బాబాయ్ మీరు సూపర్ మీ వంటలు మీరు చేసే విధానం సూపర్ మీ పొలం మరియు పందిరి సూపర్ 👌🏻❤️❤️
444👍 done
బాబాయ్ గారు నమస్కారం 🙏 పాటలు కొంచమే పాడినా అద్భుతంగా పాడారు super voice👌
చల్లటి నీడనిచ్చే పందిరి సూపర్ మునగాకు పప్పు సూపర్ డూపర్ అన్నటుంటుంది. బాబాయ్ గారా మజాకా 👍👌👍
Thank you 😊🙏
మీరు తింటుంటే నాకు కూడా నోరూరిపోతుంది బాబాయ్ గారు ఇంకా తినాలంటే ఇప్పుడే నేను కూడా మునగాకు పప్పు వండాలి
బాబాయ్ గారు మొన్న live లో నా కామెంట్ ఎన్నిసార్లు పంపిన మీ అబ్బాయిగారు చదవలేదు నాకు చాలా బాధ వేసింది కానీ live చూడడానికి మామూలుగా లేదు కామెంట్లు పంపడం దానికి మీరు సమాధానం ఇవ్వడం చాలా చక్కగా ఉంది hai babai and hai anna
Next live lo thappaka chduvuthaanu sorry monna live 1st time kada...
@@muralavenkatesh2157 ok anna❤
Ok anna💞
Ok I will wait for the day ❤
Same Naa comment kuda chadavaledu
1 and only cooking channel i never skip for 1sec also 😍
Peddanana pappu super.. nenu chisanu eroju.. thank you so much for your all recipies..
Uncle meeru bhale enjoy chestu pure hearted memu chesukoni tinaalani cutegaa anipistundi God bless you
మీరు చేసే ప్రతి వంట బాగుంటుంది బాబాయ్
Babai garu.... Namaskaram... Meru yela unnaru..... Meru chala healthy recipe chuincharu.... Mungaaku daal... Naku chala ishtam..... Ila ney meru healthy recipes chuinchabdi.... Muddu kuddu.... Ani aashishtunnanu.... 😊
Baabai garu mee vantalu adbhutam sir mimmalnichusi naalanti Swayampaakam vallu nerchukuntaniki Baaga upayogapaduchunnadi
Meeku Dhanyavadamulu
Nice pappu
Meeru bojanani baaga enjoy chesi tintaaru adi naaku chaala istam sir mari tinetappudu meeru explain chese vidanam chaala chaala chaala istam sir
Thank you 😊🙏
బాబాయి చాల ప్రశాంత వాత వారణంలో ఉన్నారు🎉
😄😄😊
మీరు చేసేది తినే విధానం రెండు బాగుంటాయి బాబాయి గారు 👍
ఏమో బాబాయ్ పాట బాగుంది కానీ జీవితంలో ఎన్ని కష్టలే నాకు 😭😭
నమస్తే బాబ్బాయ్ గారు మీ వీడియో ప్రతి ది మా కుటుంబం అంతా చూస్తాము అబ్బబ అనేది మాకు చాలా ఇష్టం రెండు నెలల క్రితం మీకు మెసేజ్ చేశాను పందిరి వేసి కట్టెలు పోయ్య పెట్టండి అని ఇన్ని రోజులకీ వేసారు చాలా బాగుంది. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేసిన వీడియోలో కామెంట్ చేశాను....లత from మొగల్తూరు
మా కడుపు నిండిపోయింది మిమ్మల్ని చూస్తుంటే...😊😊😊😊😊😊😊😊😊❤
Babayi garu meru superb,🎉 mee vanta ante naku chala estam ❤❤mee recepics ani simple and easyga untayii.
Thank you 😊🙏
Uncle , మీ surroundings ని , మిమ్మల్ని చూస్తుంటే ఒక మంచి గుడ్ feel 🎉
Great singing alongwith tasty cooking.
బాబాయి నువ్వు చెప్తే తిన్నట్టే ఉంటుంది బాబాయ్ చాలా బాగున్నాయి బాబాయ్ నీ వీడియోస్ ఒకసారి నిన్ను కలవాలని ఉంది బాబాయి నాకు
సూపర్ బాబాయ్ గారు మీ అధ్బుతమైన వంటలు...మీ వంటలకు నేను చాలా వీరాభిమానిని..చాలా బాగుంటాయి మీ వంటలు.మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ...మీ నుంచి ఇంకా మరెన్నో నోరూరించే రుచికరమైన వంటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ వీడియోలు తీసే వీడియో గ్రాఫర్ కి కూడా ప్రత్యేక అభివందనాలు.🎉🎉🎉🎉
నమస్కారం బాబాయ్ మీరు చేసే వంటలు చాలా చాలా బాగుంటాయి పెద్దల మాట పెరుగు మూట మీరు చెప్పే మాటలన్నీ మంచి మాటలు
uncle miru ceppina gogunra nilva pachadi cesamu chala baga vachindi danni usa coriyar cesamu tq
It's my all time favourite yummy munaga akku papu uncle... Newly made kitchen settings is very very beautiful ❤️
I am from Bihar but I have worked in Bangalore and Tamil Nadu. I can say only one thing that these foods are emotions for us Because it gives me goosebumps because I have stayed with my manager in a accomodation section he was a Telugu but I really like this healthy food I don't know what to say this dish in Telugu but this daal and chawal with papad is awesome i really enjoyed eating in Tamil Nadu
Very beautiful recipe ❤
Thankyou babai garu manchi recipe chupincharu
Super
Super babai
పాటలు పాడుతూ...
వంట చేసుకుని తింటున్నారు.
👌👌👌
మీ గొంతు కూడా చాలా బాగుంది తమ్ముడూ.
రేపు నేను వందుతాను పప్పు, మునగాకు.
👍🤗
Good Evening Sir !!
వీడియో ఆరంభంలో కనువిందు చేసిన గోంగూర పువ్వు ఎండ్ బొప్పాయి పువ్వులు ఎంతో రమణీయం👌.
Subscribers కోసం మీరు వేసిన పందిరి, కట్టిన పొయ్యి చాలా చాలా బావున్నాయి 👏.
మునగాకు పప్పుకి జతగా నెయ్యి, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఆవకాయ బద్ద ఎండ్ పెరుగు బ్రహ్మండం😋.
Moringa Leaves లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఆరోగ్యకరమైన ఆహారం పట్టీలో మునగాకు పప్పు అన్నీటికంటే ముందు ఉంటుంది👍.
ఆహారాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే కదా ఆ పదార్ధనికి న్యాయం జరిగేది🤗.
నేనైతే మంచి నీళ్ళని కూడా ఆస్వాదిస్తూ తాగుతాను😊.
మంచి మనసుకి మంచి రోజులు ఎలానో, కష్టపడి ఎంతో నేర్పుగా మంచి మంచి వంటలు చేసే మీకు, మంచి కాలం తప్పకుండా ఉంటుంది ముందూ ముందూ నా🙏.
శుభం🔆.
Babai meeru meeru curry chestunte naaku mouth watering avutundhi
Supar babay meru
Babai one time kadai paneer recipes chaiyende
👌👍🙏
❤❤❤
సూపర్
😋😋
Super ga chesaru👌
Super 👌👌👌
Namaskaram 🙏🏻. We cook everything the way you cook. Exactly. We are from Fiji. Our ancestors went to Fiji 5 generations ago. Love your work. Maybe we are family from long ago. Love from Melbourne Australia ❤
👌👌👌👌👌👌👌🇮🇳🇮🇳
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్న సార్ చాలా హ్యాపీగా ఉంది,,
Thank you sir
Babaigaru super ga chestharu annii meeru chudanike chala baguntay enka thinte untadhi meeru elane enjoy chesthu cheyandi god bless you babaigarru
Super babye garu
Merunna place meru chestunn vanta ,meru chepthunna vidhanam antha chala bagundi
Hii uncle Garu me vantalu me patalu super I love it 😋😋👌👌🎉🎉🎉🎉🎉
Hi this is delicious, and deliciously made.
It looks so tasty.
Being a vegetarian I love it.
Thank you for your recipes.
Interesting to watch his cooking.
Uncle first time munagaku pappy nenu try chesthanu mee videos anni chusthanu chala istam naku
బాబాయ్ సూపర్. మీరు ఏ వంట చేసినా వెంటనే చేసుకోవాలనిపిస్తోంది 👌
First 1M subscribers unnadhuku congratulations babai..meru thinte naku thinalanipisthundi...thanks you babai..
Baabaai gaaru meeru chesina munagaku pappu
Naku chala nachindi
Meru tintu cheppe vodhanam
Nakuyento nachindi
🎉🎉
నాకు కూడా నీ లాంటి జీవితం రావాలి ...ఓం నమః శివాయ 🙏🏻
గురువు గారు నమస్కారం మీ వంట పంట ఎంతో బాగుంది, ఒక్కసారీ అయ్యిన మీ చేతి వంట వలె నేను కూడా ప్రయత్నామ్ చేస్తాను థాంక్యూ గురు.
Namaste babai garu
Meru cheppina tomato pickle chesanu chala baga vachindi.
Ippudu summer kada mango pickle recipe kuda pattandi please Meru cheppe recipe ni nenu try chestu vuntaru chala naga vastayi. Meeru chesa anni vantakaalu superrr👌👌👌👌
సూపర్ అన్న మీరు
Enduku babai antha ooristaav❤
Nice
Lucky person sir meeru
బాబాయ్ నువ్వు తోపు
Namaste babai garu...definitely we try this recipe.soon..tq.👌🙏
Super babaigaru
Hi Anna , you are enjoying cooking and eating, You place is best to Visit and stay. Keep making Same and share recipes in english caption also.
Prativantasupargavandutunnaru. Prati. Vidio. W. F. Tq. Godblsyuorfemaly. Amen
Super babai Pappu
Thank you 😊
సూపర్ గ పడుతున్నారు సార్ అలాగే వంట కూడా బాగా చేస్తా రు
👌👌👌
Super...❤
Perfect life
Supar
Thaalimpu lo inguva veyaledhu baabai. Anyway super dal. I like it. ❤❤❤❤❤
Super..sir
Annam vedi, Pappu vedi, kaali pothudi apppa papapa, super babai, you cook well and enjoy the food.
Super recipe babai ❤❤
బాబాయ్ నివంట తినాలని వుంది
సూపర్
Super aunkul
Me voice bagundi uncle 🤗
బాబాయ్ ❤️ నువ్వుఏది చేసిన మాములుగా ఉండదు ❤️ ఒక్కసారి టెస్ట్ చేయాలి బాబాయ్ ❤❤👌👌👌👌
First time skip cheyakundaa chusanu oka video mothham super babai gaaru noru vooripoindi ante nammandi
Thank you 😄❤️
Meerkat chaala adrushtavanthulu
Superrrrrrrrr uncle
Super curry and healthy recepi meru cheppe vidanam meru tine vidanam chustumte chala Bagumdi..ma notlo nellu ortunnay😊
❤
Assalamualaikum sir mi ru vunde climet super cockling super
Super good ❤❤❤❤❤❤
Super Anna
Super uncle 👌👌👌👌
Chusina ventane vandesanu
Baga kudirindi
Natural recipes and fantastic gravies
మీ వంట చేసే విధానం చూస్తేనే మాకు ఆ వంట చేసి తినాలి అని ఉంటుంది.తప్పకుండా ట్రై చేస్తాను అంకుల్ ❤
బాబ్బయ్ మీరుచేస్తుంటే వెంటనే తినాలనిపిస్తుంది బాబ్బయ్ garu
Babaie gaaru super trip tho patu health kosam kuda Cheapparu thank u maa kosam Ntr gaari Laxmi kataksham pata padandi plz
Wow super uncle Garu👌👌🎉🎉🎉