Alitho Saradaga | Season-2 | Sivaji (Actor) | 12th March 2024 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 бер 2024
  • #alithosaradaga #telugushow #etvwin #actorali #sivaji #90s
    Ali welcomes prominent actor Sivaji to the show and interviews him about his experiences in his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 929

  • @sanjukumar580
    @sanjukumar580 4 місяці тому +3834

    బిగ్ బాస్ సీజన్ -7 తర్వాత శివాజీ అన్నకు ఎంత మంది అభిమానులయ్యారు..♥️♥️♥️

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 4 місяці тому +1384

    శివాజీ గారిని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది 🤝🤝ఆలీ గారు 👌👌👌👌✊✊✊✊

    • @nareshkumarjettur466
      @nareshkumarjettur466 4 місяці тому +10

      అల్లి అన్న నీ ఈ షో చాలా బాగుంటది చాలా రోజుల తర్వాత మల్లీ రన్ అవడం చాలా బాగుంది

    • @AnjineyulumAnjineyulu
      @AnjineyulumAnjineyulu 4 місяці тому

      Qa​@@nareshkumarjettur466

  • @hareeshaligi71
    @hareeshaligi71 4 місяці тому +245

    శివాజీ గారు అందరి దృష్టిలో ఒక పెద్దరాయుడు లా నిలిచారు ఈనాడు. చాలా మంచి వ్యక్తి ❤️

  • @pushparaj8843
    @pushparaj8843 4 місяці тому +745

    Love u shivaji anna❤❤
    దయచేసి పాలిటిక్స్ లోకి వెళ్ళకండి అన్న మంచి మంచి మూవీస్ చెయ్యండి అన్న❤❤❤❤❤❤

    • @prasad283
      @prasad283 4 місяці тому +6

      Yes

    • @ramgtrg9983
      @ramgtrg9983 4 місяці тому

      Anthe mana andhra vallu psycho lu kabatti psycho cm vundali avaru ammi mataladhadhu anthe ga

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 4 місяці тому +2

      Manchi vaaru
      Adhirinchi dhairyangaa prasninche vaaru rajakiyaalaku durangaa unte avineethi parula valana malli swatatram kolpotam
      Jai sree ram

    • @varalakshmi6649
      @varalakshmi6649 4 місяці тому +7

      అవును చెత్త రాజకీయాలు జనాలను అస్సలు మార్చలేరు ఎవరి వాళ్ళ పని చూసుకోవడము బెటర్

    • @luckysowjanya1991
      @luckysowjanya1991 4 місяці тому +1

      Sir cheppin

  • @SkmeraSk
    @SkmeraSk 4 місяці тому +418

    ధన్యవాదములు అలీ బాయ్
    జెంటిల్మెన్ జెన్యూన్ శివాజీ గారు
    కల్మషం లేని మనిషి శివాజీ గారు❤ ఐ లవ్ SPY బ్యాచ్

  • @SkmeraSk
    @SkmeraSk 4 місяці тому +531

    అసలు ఇంటర్వ్యూ చేసినట్టే లేదు చాలా త్వరగా అయిపోయింది ఇంటర్వ్యూ
    ప్లీజ్ అలీ గారు సెకండ్ ఎపిసోడ్ తీయండి 👍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @venkatgolanukonda
    @venkatgolanukonda 4 місяці тому +210

    శివాజీ అన్న రాజకీయాల గురించి చాలా పర్ఫెక్ట్ గా చెప్పావు

  • @aishashaik2445
    @aishashaik2445 4 місяці тому +306

    శివన్న నీలో చాలా మార్పు వచ్చింది ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకున్నావు ఈరోజుల్లో మంచి అనేది పనికిరాదు అది నీ మనసుకు తెలుసు మళ్ళీ నీ సిని లైఫ్ రీస్టార్ట్ అయ్యింది god bless u అన్నా 👌👌👌👌👌👌👌

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 4 місяці тому +80

    శివాజీ గారు చాలా మారారు. పోలిటికల్ దూరం అయ్యాడు సూపర్ అందరికి దగ్గర అయ్యాడు. సూపర్ అన్న బిగ్ బాస్ మీ వల్లే సూపర్ హిట్ అయంది. 🙏🙏❤️🌹🌹🙏🌹

  • @uvenkatesh274
    @uvenkatesh274 4 місяці тому +169

    Bigg boss tharuvata shivaji gari midha chala abhimanam periginde..... I love shivaji garu.... 💙💙💙

    • @ejjapureddivenkateswararao2052
      @ejjapureddivenkateswararao2052 4 місяці тому +2

      I love you shivaji because you inspire many people. You are frank and honest.Dont come to dirty politics. God bless you success

  • @Reportking-zr4kn
    @Reportking-zr4kn 4 місяці тому +354

    వడ్డే నవీన్ గారిని ఇంటర్వి చేయాలనీ ఎంత మంది కోరుతున్నారు

  • @adityababu9761
    @adityababu9761 4 місяці тому +195

    శివాజీ అన్న మీరు రాజకీయల వైపు వెళ్లకుండా సినీ ఇండస్ట్రీలోనే ఉంటే ఒక sv రంగారావు, కోట శ్రీనివాసరావు లాంటి మంచి ఆర్టిస్ట్ అన్న మీరు.. మీకు తెలుగు చాలా స్పష్టంగా వచ్చు, అనర్గలంగా మాట్లాడుతారు.. మీలాంటి వాళ్ళు మన TFI కి చాలా అవసరం ఉంది. ముందు ముందు చాలా గ్రంధికం సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలలో మీరు మంచి క్యారెక్టర్ లలో కనిపించాలని ఆశిస్తున్నాము..💐💐

  • @bandalapraveenkumar2241
    @bandalapraveenkumar2241 4 місяці тому +80

    అన్న సినిమాలు చెయ్ అన్న ❤ బిగ్ బాస్ షో చూసిన అప్పటి నుండి నీ అభిమాని అయ్యాను అన్న... చాలా గ్రేట్ అన్న మీరు.. చాణక్య ❤❤❤

  • @rajugouraveni60
    @rajugouraveni60 4 місяці тому +159

    రైతు గూర్చి బాగా చెప్పారు శివాజీగారు🙏

  • @rameshkarnati6866
    @rameshkarnati6866 4 місяці тому +120

    అలీ గారు సెషన్ 2 స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @sreeonlinevlogs2147
    @sreeonlinevlogs2147 4 місяці тому +99

    అలీ గారు నెక్స్ట్ vadde నవీన్, హీరో తరుణ్ ని ఇంటర్వ్యూ చేయండి

  • @Bbn-oz4li
    @Bbn-oz4li 4 місяці тому +81

    An emotional ,,an inspirational,,, very good human being shivanna fan forever

  • @lakshmiveldurthi4835
    @lakshmiveldurthi4835 4 місяці тому +96

    ఎదురు చుస్తునాం అలిగారు ఈ వీడియో కోసం... శివన్న ❤️

  • @mohanerra6475
    @mohanerra6475 4 місяці тому +42

    యెంతో మందిని చూశాను కానీ shivaji garu great manchiga manchi vishayalu cheparu

  • @kiraakbeats8634
    @kiraakbeats8634 4 місяці тому +252

    Shivaji sir fan's oka like vesukondi ❤

    • @NMohan-bs9yo
      @NMohan-bs9yo 4 місяці тому +3

      💖💖💖IAM PRABHAS FANS BUT IILIKE IT SHIVHAJI ORIGINAL CARECTER 💖💖💖💖 FROM 💖💖💖💖💖💖 ANDHRAPRADESH EAST GODAVARI KAKINADA TOWN 💖💖💖💖💖💖

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 4 місяці тому +105

    శివాజీ గారు రాజకీయాల విషయంలో నిజం మాట్లాడారు 🙏🙏🙏🙏🙏🙏

  • @user-gw5xw3tt1w
    @user-gw5xw3tt1w 4 місяці тому +11

    అలీ గారి ఇటర్వ్యూ లో నాకు బాగా నచ్చినవి రెండే రెండు ఒకటి sp Balu గారిది రెండు sivaji అన్న ది

  • @anithaparuchuri
    @anithaparuchuri 4 місяці тому +65

    Shivaji Anna is evergreen forever, people voice.
    We Love You Shivaji Anna ❤

  • @sahithits5112
    @sahithits5112 4 місяці тому +51

    Me kosame big boss chusamu shivaji garu ❤ bb7 king 🔥🔥

  • @sunnyraju949
    @sunnyraju949 4 місяці тому +75

    90"s వెబ్ సీరీస్ తో బిగ్ ఫ్యాన్ అయ్యా బ్రో

  • @Suresh-shortflim
    @Suresh-shortflim 4 місяці тому +73

    నా చిన్నప్పుడు మాయదారి మైసమ్మ పాట అంటే చాలా ఇష్టం

  • @user-pe8wh4bv1m
    @user-pe8wh4bv1m 4 місяці тому +64

    Promo vachinappatinunchi eanthamandi wait chesaru episode kosam ❤️

  • @kumarimata1142
    @kumarimata1142 4 місяці тому +20

    శివాజీ గారు మీరు చాలా మంచి ఎత్తండి మీలాంటివారు కొందరే ఉంటారు నిజాయితీగా ధైర్యంగా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అంటే మీరే మీరు ఒక వీడియోలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందో వివరించారు కానీ మన ఆంధ్ర గురులు మీ మాట వినలేదు కానీ ఇప్పుడు అదే జరిగింది కళ్ళార చూశారు ప్రజలందరూ అయినా ఇంకా కొంతమంది ప్రజలు గొర్రెల్లాగా ఆలోచిస్తున్నాయి మీరు అలా చెప్పిన వీడియో చూసినప్పుడు నుంచి నాకు మీరంటే చాలా ఇష్టం ఆ ఆలోచన నాలో కూడా వచ్చింది అప్పుడు మీరు ప్రజల పక్షాన పోరాడుతూనే నాకిష్టం మీరు ఒక నాయకుడిగా ఎదగాలి జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @aparnachowdary5005
    @aparnachowdary5005 4 місяці тому +29

    Love you❤SHIVAJI. Great fan of you before BB and that doubled tripled after BB. We want to see you more and more. Watching BB7 again❤and again just for you.

  • @hloohai8204
    @hloohai8204 4 місяці тому +30

    ❤❤100 cinemalu oka vaipu only 90 s biopic oka vipu sir super 😂😂😂 series

  • @Sukrutham15
    @Sukrutham15 4 місяці тому +46

    Sivanna....an emotion....an addiction...❤

  • @andhrarecipescookingchanne4635
    @andhrarecipescookingchanne4635 4 місяці тому +10

    శివాజీ గారు మీరు చాలా గ్రేట్ , సమైక్య ఆంధ్రా అప్పుడు. ,గుంటూరు లో మీరు దీక్ష చేశారు,అప్పుడు చూసాను మిమ్మల్ని. సునీత గుంటూరు

  • @BITTU_BHAI7733
    @BITTU_BHAI7733 4 місяці тому +44

    శివన్నా __________ S❤️P💛Y💙 __🥳🥳🥳

  • @bandalapraveenkumar2241
    @bandalapraveenkumar2241 4 місяці тому +65

    బిగ్ బాస్ షో లో అందరికీ ఇచ్చే మీ సమానత్వం బాగుంది అన్న ❤❤

  • @sridharmerugu754
    @sridharmerugu754 4 місяці тому +53

    Shivanna❤

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 4 місяці тому +58

    Shivaji good good 😊❤

  • @sathireddynahata499
    @sathireddynahata499 4 місяці тому +10

    నిజం చెప్పాలి అంటే రాజకీయాల గురించి చెప్పారు మహా అద్బుతం.

  • @venkatib9849
    @venkatib9849 4 місяці тому +32

    Shivaji garu and Ali garu kaliste audience's navvuthune untaru 🧡🧡🧡🧡💚💚💚💚💚💚💙💙💙💙💙❤️❤️❤️❤️❤️❤️💛💛💛💛💛💛💜💜💜💜💜💜

  • @swapnasanthoshiswapna398
    @swapnasanthoshiswapna398 4 місяці тому +40

    Shivaji garu..❤ ding ding song ( shiva Rama Raju movie) chala istam 😊. Na childhood crush ❤🥰

  • @RAHAMATALISK
    @RAHAMATALISK 4 місяці тому +22

    HEARTFULL SMAILE ...ILA CHALA THAKKUVA MANDI KI UNTUNDHI...GOOD LUCK SIVAJI GARU

  • @saikumarreddysaikumarreddy5413
    @saikumarreddysaikumarreddy5413 4 місяці тому +2

    హాయ్ శివాజీ అన్నయ్య గారు ఏం చెప్పారండి రాజకీయం గురించి సూపర్ గా చెప్పారు మనం పెట్టిన డబ్బు మళ్లీ మనమే ఇలా తీసుకోవాలి అన్నది సూపర్ అది ఎలా సంపాదించుకోవాలి అన్న వివరణ ఇచ్చారు చూడండి❤❤

  • @believe478
    @believe478 4 місяці тому +16

    Kubherulu movie lo mee idhari comedy super anna......
    Anyway maa shivaji anna back I am so happy❤❤❤❤❤

  • @raghuram14325
    @raghuram14325 4 місяці тому +37

    Alithosaradaga first time shivanna kosam chustunammm❤❤❤

  • @saikumar-yb3jd
    @saikumar-yb3jd 4 місяці тому +43

    Shivaji anna
    Very natural ❤❤❤

  • @kuwaitmasti
    @kuwaitmasti 4 місяці тому +49

    Shivaji anna❤

  • @user-uy8vk1pi6c
    @user-uy8vk1pi6c 4 місяці тому +19

    Very jenuine person శివాజీ గారు ❤❤❤❤❤❤❤

  • @Shivu615
    @Shivu615 4 місяці тому +22

    Really inspiring Shivanna Love you 🙌🏻🙌🏻Love From karanataka ❤❤

  • @arunaarya2304
    @arunaarya2304 4 місяці тому +43

    ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి శివాజీ అన్న మీరు సినిమాలో ఉండండి అన్న..✊✊

  • @user-lp7rn6vk7k
    @user-lp7rn6vk7k 4 місяці тому +27

    Maa orloo ippudu kuda sivaji anna errababu,kuberulu Ilanti movies ni tv lo vaste chivaradaka chustaru ❤❤❤❤ from Chittoor

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 4 місяці тому +33

    Sivaji the boss ❤

  • @sureshbabubollileni3759
    @sureshbabubollileni3759 4 місяці тому +15

    Shivaji Anna Very happy Good news 👍 👏 God bless you an ❤❤

  • @user-lp7rn6vk7k
    @user-lp7rn6vk7k 4 місяці тому +24

    Mr and Mrs Shailaja Krishnamurthy movie chala istam naaakuuu❤❤❤❤

  • @Swamy756
    @Swamy756 4 місяці тому +16

    రాజకీయం గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పావు శివాజి అన్నా...

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 4 місяці тому +17

    Sivaji garu all the best for future

  • @puneehem
    @puneehem 4 місяці тому +8

    Geniune person shivaji garu,, intha geniune unte politics lo thokkestharu sir, meeru real gentleman 😊❤🎉🎉

  • @umareddy95
    @umareddy95 4 місяці тому +42

    Sivanna ❤❤❤❤❤

  • @DiyaaCreations
    @DiyaaCreations 4 місяці тому +37

    Only మీ మీద అభిమానంతో నే 5Lakh subscribers వచ్చిండొచ్చు శివన్న etv win కి

  • @sahithits5112
    @sahithits5112 4 місяці тому +20

    Shivaji the boss 🔥❤

  • @SDKarishmaSDKarishma
    @SDKarishmaSDKarishma 4 місяці тому +9

    Shivaji ❤❤❤❤ big boss mundu nuvantey ento thyledu bb tharuvatha ❤❤ so much my big brother also annaya

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 4 місяці тому +19

    జగపతి బాబు లాగా శివాజీ గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ఫుల్ కావాలి అని దేవుని pradhistuna ❤❤❤

  • @bharathireddyd9022
    @bharathireddyd9022 4 місяці тому +73

    Nalaga shivaji anna intrew kosam wait chesinvalu like kotandi

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 4 місяці тому +15

    ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Sir, Sivaji gariki 🙏

  • @s.s377
    @s.s377 4 місяці тому +10

    SHIVAJI GARU GREAT PERSON GENUINE AND HUMBLE COOL PERSON MOST HEARTFULL SMILE PERSON 😊😊😊😊

  • @user-do2um4wx4z
    @user-do2um4wx4z 4 місяці тому +31

    All the best Shiva anna from NTR 🐯 fans

  • @tvramana306
    @tvramana306 4 місяці тому +6

    శివాజీ మంచి డాన్సర్, good నటుడు 🌹🌹🌹👍👍👍

  • @G.lavakumar
    @G.lavakumar 4 місяці тому +13

    SHIVAJI ANNA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raghuram14325
    @raghuram14325 4 місяці тому +36

    Shivannaaaa real hero Chanakya ❤❤❤❤❤❤❤

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 4 місяці тому +30

    32:10 ఎం చెప్పినవ్ అన్నా ని మాటలో పవన్ కళ్యాణ్ గారు కనిపించరు 🙏❤️

  • @shivajidarling9794
    @shivajidarling9794 4 місяці тому +15

    Shivanna ❤❤❤❤

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 4 місяці тому +15

    శివాజీ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది అందులో ఆలీ గారు తో

  • @v.r.brockers6143
    @v.r.brockers6143 4 місяці тому +20

    Sivaji ❤

  • @Shankeets
    @Shankeets 4 місяці тому +8

    Ippuda ra release chesedi ! Jai Sivanna ❤🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @lakshmilucky821
    @lakshmilucky821 4 місяці тому +5

    Shivaji Anna we like you sooooooooo much ur attitude

  • @mellampuriprabhavathi-ok2hh
    @mellampuriprabhavathi-ok2hh 4 місяці тому +1

    హీరో శివాజీ గారి టాలెంట్ ఉన్న మంచి మనిషి. రాజకీయాల్లోకి రావాలని యువతరం కోరుకుంటున్నారు 🌹🌹🌹🌹 నాకు చాలా ఇష్టం

  • @marripudiestherrani4686
    @marripudiestherrani4686 4 місяці тому +18

    Finally today❤❤❤ waiting a lot for sivanna episode❤

  • @ganeshsmiley7898
    @ganeshsmiley7898 4 місяці тому +25

    Super interview ❤🎉

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 3 місяці тому +1

    శివాజీ సమాజం మీద బాధ్యత గల వ్యక్తి సమాజానికి ఎక్కడైనా నష్టం కలుగుతుంది అంటే దాన్ని అడ్డుకోవాలి అనే స్వభావి👌👌👌👌👌❤️❤️❤️

  • @keerthipamula8886
    @keerthipamula8886 4 місяці тому +11

    He is great fan of chiru sir...chiru sir fans evarinaa sare great position loki vastaru....

  • @maddirenuka7605
    @maddirenuka7605 4 місяці тому +15

    Great person Shivaji annaya my favourite person ❤❤❤❤

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 місяці тому +20

    Shivaji gaaru super 🙏💯🙏

  • @jesusjesus4560
    @jesusjesus4560 4 місяці тому +10

    Shivaji garu 🔥💯💯💯💯🥳🥳🥳🥳🥳

  • @suneethamurychetty2865
    @suneethamurychetty2865 4 місяці тому +13

    He is the one best human being Man ... Sivaji Anna 💐 be rock....

  • @nagabushnambattala1857
    @nagabushnambattala1857 4 місяці тому +15

    Shivanna super ❤❤❤❤❤

  • @SDKarishmaSDKarishma
    @SDKarishmaSDKarishma 4 місяці тому +4

    Waiting chesanu shivaji annya yepudu vasthadu Anni nuvu enka eno movie 🎥🍿 cheyalani manasuputhigaaa korukunttunnanub❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ nuvu miss Aina vi Anni ravalani koruthunnanu,😊😊😊😊❤❤

  • @boodidhasonu7406
    @boodidhasonu7406 4 місяці тому +22

    Shivanna 🔥🎉

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 місяці тому +27

    Super shivanna ❤❤❤❤❤❤

  • @sravanibavanari
    @sravanibavanari 4 місяці тому +36

    Shivaji garu ❤❤❤❤

  • @nazeerp1562
    @nazeerp1562 4 місяці тому +9

    Nice interview… Shivaji maatallo chaala maturity vachindhi..

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 4 місяці тому +8

    శివాజీ గారు మీరు నటించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమాని తిరుపతి రాము

  • @SharanyaShekar
    @SharanyaShekar 4 місяці тому +14

    Bigg Boss vellinavaru evaru intha thondharaga vere channel program's lo kanabadaleudu but shivaji garu kanipistunaru e episode kosam chala mandhi wait chestunaru

  • @swamy9132
    @swamy9132 4 місяці тому +10

    Super shivaji anna😍

  • @rajusaraswathi
    @rajusaraswathi 4 місяці тому +3

    చాలా హ్యాపీగా ఉంది ఎపిసోడ్ మొత్తం

  • @raji858
    @raji858 4 місяці тому +12

    Sivaji gqru big fan of you andi mee second innings movies manchi hit avvali sir love you sivaji garu❤❤❤

  • @ravikiran8858
    @ravikiran8858 4 місяці тому +11

    Honest person Shivaji

  • @DivyAnilGoud-ye1ji
    @DivyAnilGoud-ye1ji Місяць тому +1

    Wat an series naaku challa nachindhi middle class elagae untadhi .....very sentiment Anni kalabosina characters kalagurre laga maaku

  • @DiyaaCreations
    @DiyaaCreations 4 місяці тому +15

    శివన్న 🫶

  • @balarajp6469
    @balarajp6469 4 місяці тому +7

    శివాజీ అన్న సూపర్

  • @Pavan12345-s
    @Pavan12345-s 4 місяці тому +13

    Sivaji garu very happy ❤

  • @phanipriya-ou7xx
    @phanipriya-ou7xx 21 день тому +1

    Love you sivaji Anna vunte anddru ki bagundi superrrrrrrrrr vuntundi 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👌👌👍👌👌❤❤❤🎉🎉🎉🎉👌👌🙏👍🙏🙏🏆🏆❤️❤️💕💕✌️✌️👏👏🎂🎂🎂🎂🎉🎉💞💞🏆💯💯💯💪💪

  • @veerujalla2842
    @veerujalla2842 4 місяці тому +6

    Same sivaji anna valla nanna gari laganey ma nanna kuda eadcharu Nak appuud ardam kaledu konni rojulu taruvata amma chapinde nanna enduku eadcharu ane amma andi nuv pelli ayyaka veru ayepotav mak dooram ayetav ane eadcharu ane .. ga roju nunchi Nak nanna medha inko level respect vachinde ... Amma nanna love u ... meru lekapota nenu e level lo undanu amma nanna