🔴LIVE 🚨📢 The Most Controversial Topic! |క్రీస్తు పుట్టిన రోజు | Jesus Birth Date Explained In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024
  • #ManaRakshakudu #ManaRakshakudu #christmas #jesus #zechariah #johnthebaptist #history #telugu
    యేసు క్రీస్తు ఈ భూమి మీద లోక రక్షకుడిగా జన్మించాడు..
    పరలోకంలో ఉన్న దేవదూతలు యేసు క్రీస్తు పుట్టుక సమాచారం మనుషులకు తెలియజేయడానికి భూమి మీదకు వచ్చారు.
    ఈ దూతలు మొదటిగా ఎవరి దగ్గరకు వెళ్లారు?
    యేసు క్రీస్తు ఎప్పుడు జన్మించాడు..?
    అది డిసెంబర్ నెలేనా..?
    యూదుల యాజకధర్మ క్రమమైన అబీయా తరగతి మనకు ఏమన్నా Hint ఇచ్చిందా ?
    క్రీస్తు పుట్టుకను గురించిన అనేక ప్రాముఖ్యమైన విషయాలను వివరంగా ఈ వీడియోలో చూడండి..
    మన ఛానల్ ద్వారా బైబిలు ఆధారిత ఉత్తేజకరమైన తెలుగు క్రైస్తవ కంటెంట్‌ను మరింత ఎక్కువగా అందించడానికి మీ మద్దతు అవసరం. దేవుని వాక్యాన్ని ప్రతి మొబైల్ కి చేరవేయడానికి మనమంతా కలసి పనిచేద్దాం. మీ మద్దతుతో ఇంకా గొప్ప వీడియోలు, అధునాతన AI విజువల్స్‌తో కూడిన బైబిల్ కథలను రూపొందించగలుగుతాము.
    మీరు మద్దతు అందించాలనుకుంటే క్రింది వివరాలను ఉపయోగించండి:
    గూగుల్ పే/ఫోన్ పే/పేటీఎం: +91 9381327355
    UPI ID: twinfinitymedia-1@oksbi
    యూట్యూబ్: / manarakshakudu
    ఇన్‌స్టాగ్రామ్: / manarakshakudu
    ఫేస్‌బుక్: / manarakshakudu
    ----------------------------------------------------------
    Title: 🚨📢 The Most Controversial Topic! | క్రీస్తు పుట్టిన రోజు | Jesus Birth Date Explained In Telugu
    ----------------------------------------------------------

КОМЕНТАРІ •