🚨📢 The Most Controversial Topic! | క్రీస్తు పుట్టిన రోజు | Jesus Birth Date Explained In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024
  • #ManaRakshakudu #christmas #jesus
    యేసు క్రీస్తు ఈ భూమి మీద లోక రక్షకుడిగా జన్మించాడు..
    పరలోకంలో ఉన్న దేవదూతలు యేసు క్రీస్తు పుట్టుక సమాచారం మనుషులకు తెలియజేయడానికి భూమి మీదకు వచ్చారు.
    ఈ దూతలు మొదటిగా ఎవరి దగ్గరకు వెళ్లారు?
    యేసు క్రీస్తు ఎప్పుడు జన్మించాడు..?
    అది డిసెంబర్ నెలేనా..?
    యూదుల యాజకధర్మ క్రమమైన అబీయా తరగతి మనకు ఏమన్నా Hint ఇచ్చిందా ?
    క్రీస్తు పుట్టుకను గురించిన అనేక ప్రాముఖ్యమైన విషయాలను వివరంగా ఈ వీడియోలో చూడండి..
    మన ఛానల్ ద్వారా బైబిలు ఆధారిత ఉత్తేజకరమైన తెలుగు క్రైస్తవ కంటెంట్‌ను మరింత ఎక్కువగా అందించడానికి మీ మద్దతు అవసరం. దేవుని వాక్యాన్ని ప్రతి మొబైల్ కి చేరవేయడానికి మనమంతా కలసి పనిచేద్దాం. మీ మద్దతుతో ఇంకా గొప్ప వీడియోలు, అధునాతన AI విజువల్స్‌తో కూడిన బైబిల్ కథలను రూపొందించగలుగుతాము.
    మీరు మద్దతు అందించాలనుకుంటే క్రింది వివరాలను ఉపయోగించండి:
    గూగుల్ పే/ఫోన్ పే/పేటీఎం: +91 9381327355
    UPI ID: twinfinitymedia-1@oksbi
    యూట్యూబ్: / manarakshakudu
    ఇన్‌స్టాగ్రామ్: / manarakshakudu
    ఫేస్‌బుక్: / manarakshakudu
    ----------------------------------------------------------
    Title: 🚨📢 The Most Controversial Topic! | క్రీస్తు పుట్టిన రోజు | Jesus Birth Date Explained In Telugu
    ----------------------------------------------------------

КОМЕНТАРІ • 26

  • @Vishal54399
    @Vishal54399 19 годин тому +2

    గలతియులకు 4:10
    మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు.
    గలతియులకు 4:11
    మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.
    ❤❤
    Glory to God 🙏🏻🙌🏻 Good information

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 День тому +2

    పాస్టర్ గారు మీ వ్యాఖ్యనం చాలా చక్కగా ఉంది, గాడ్ బ్లెస్ యు.

  • @Trinitygospel08
    @Trinitygospel08 14 годин тому

    Literally mi voice and animation gives Goosebumps brother plss miru mundhu laganey cheyandi 🫶🏻🙏🏻

  • @sakiran3570
    @sakiran3570 День тому +4

    Dear Brother praise the lord ! Animation తో మీరు Voice over ఇస్తున్న Video లు చాలా బాగుంటున్నాయు! ఒక ప్రత్యేక అనుభూతి ఉంటుంది! So plz మీ video లు అలానే చేయండి! ❤❤

  • @RayachotiKamala
    @RayachotiKamala День тому

    Praisethelord.ayyagaruvandanalu.thankqsomuch.

  • @prasanthkumarvpk7254
    @prasanthkumarvpk7254 День тому +2

    Yes I know it's true... Brother you did great explanation and great research.
    God bless you with more strength for your straight forward massage.

  • @chrithishinnocent3980
    @chrithishinnocent3980 День тому +2

    Wonderful message brother 👏

  • @YAHSHUA_DOHA_QATAR
    @YAHSHUA_DOHA_QATAR День тому

    Good information brother 🤝 ELOHIM BLESSINGS TO YOU 🙌amen HALLELUYAH 🙌

  • @YAHSHUA_DOHA_QATAR
    @YAHSHUA_DOHA_QATAR День тому

    Glory to YAHSHUA 🙌🙌

  • @ONEin_A_million
    @ONEin_A_million День тому +1

    Yes Bro,, what you told is ✅✅✅

  • @vijayagottupalli2175
    @vijayagottupalli2175 16 годин тому

    Great information brother

  • @Gsbboss
    @Gsbboss День тому +4

    మీ వాయిస్ చాలా బాగుంటుంది. మొదటినుంచి మీవాయిస్ కి అలవాటైపోయాం. ఇప్పుడు కొత్తగా మీ పేస్ మాకుచూపించకండి

    • @manarakshakudu
      @manarakshakudu  День тому +2

      😂.. Alage.. andi..

    • @RJOYK127
      @RJOYK127 День тому

      Badhapadakndi brother manam chese Pani kanapadali kaani manam kanipinchalsina avasaram ledhu kadha andhuku ala cheppakunda konchem harsh ga cheppadu​@@manarakshakudu

  • @joyinlord-sf8hy
    @joyinlord-sf8hy 8 годин тому

    Brother good Friday, palm sunday, easter history kooda pettandi 🙏🙏🙏🙏🙏

  • @Pradeepkumar-oo6si
    @Pradeepkumar-oo6si 23 години тому

    Today my son pradeep birthday please pray

  • @JulyJuly-y9o
    @JulyJuly-y9o 6 годин тому

    Sabathday అంటే saturday విశ్రాంతిదినం 4వ ఆజ్ఞ.

  • @aramu5815
    @aramu5815 День тому +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @onenessofunity-.8151
    @onenessofunity-.8151 День тому

    🎉

  • @JulyJuly-y9o
    @JulyJuly-y9o 6 годин тому

    మీరు చేపిన పండుగలు నిజమైన పండుగలు
    ఇపుడు పాస్టర్స్ చేస్తున్న పండుగలు
    రోమన్ పండుగలు విగ్రహారాధన పండుగలు
    ఈ విషయాలు పాస్టర్లు కు తెలుసు కానీ ప్రజలకు చెప్పారు

  • @CaleedhuPalaparthi-cv6ot
    @CaleedhuPalaparthi-cv6ot День тому +2

    💯 13:22

  • @rajun8654
    @rajun8654 День тому +1

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    యేసు క్రీస్తు ప్రభువు పుట్టుకగురించి మీరు పడిన ప్రయాసానికి అన్వేషణకు నా ధన్యవాదాలు....నీను క్రిస్మస్ కి వ్యతిరేకిని కాదు బ్రదర్ నీను యేసు క్రీస్తు ప్రభువు పనివాడిని నీను చెప్పేది ఎంటనగా యేసు క్రీస్తు ప్రభువు 33 నారా సం. భూమిమీద బతికి దేవుని చిత్తాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన నీటిని తెలియజేసి వెళ్ళినాడు....ఆయన సిలువ మరణం పునరుత్థానం ద్వారా మానవులకు రక్షణ ఇచ్చాడు అపోస్తుల్ కూడా మీము సిలువ వేసిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అంటూ సువార్త టెలియజేసినారు ....దేవుడు ఏదైతే మరుగుపరిచాడో సాతాను పుట్టుకగిరించి క్రైస్తవులను రేచకోడుతూ నిజమైన సువార్తను పక్కన పెడుతున్నారు యిర్మీయా గ్రంధములో కూడా దేవుడు మీరు భాలి పీటలు కట్టారు నకోసము కాదు అంటూ దేవుడు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలీయులను ప్రశ్నిస్తాడు...ఇప్పుడు అదే జరుగుతుంది దేవుడు , పరిశుద్ధాత్ముడు, అపొస్తులులు తెలియచేయనిది మనము ఎలాగ తెలియ చేయగలము....ముందర మానవుడికి పాపము అంటే ఏంటో తెలియచేయండి యేసు క్రీస్తు ప్రభువు సిలువలో ఎందుకు ప్రాణము పెట్టాడో తెలియచేయండి ఇదంతా RCM ద్వారా సాతాను ఆడుతుంటే మీరేమో వది ఉచ్చులో పడి సత్యమునుండి తొలిగిపోతున్నారు.... ఈ నెల ఉంటది క్రిస్మస్ గురించి తరువాత లెన్త్ డేస్ తరువాత గుడ్ ఫ్రైడే మొదలెడతారు....

  • @rajeshbobby1080
    @rajeshbobby1080 День тому +2

    Edhi chinna short msg chesi pettandi

    • @ONEin_A_million
      @ONEin_A_million День тому +3

      Brother,idi chinna ga cheppe vishayam kaadhu ....prathee point explain chesaaru kachithanga vinaali ,prathe point avasaramey

  • @ReshmaSrib-v3j
    @ReshmaSrib-v3j День тому

    అంటే క్రిస్మస్ పండుగ చేసుకోకూడదా బ్రదర్

    • @RJOYK127
      @RJOYK127 День тому

      క్రీస్తులో ఉన్న వారికి ఛాయతో పని లేదు పండుగలు అమావాస్యలు మనకు వర్తించవు అక్క