TELUGU LATEST CHRISTIAN SONG 2024

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • SONG : కనికరపూర్ణుడా మా ప్రాణ నాదుడా
    Lyrics, Tune, Singer : ANUDEEP
    MUSIC DIRECTOR : DAVID MYLA
    PRODUCER : CHINNA RAJU BABU (BABAI)
    SCALE : F MINOR : 4/4
    పల్లవి : కనికరపూర్ణుడా - మా ప్రాణ నాదుడా
    కోట్లాది స్తుతులపై నిత్యమాసీనుడా
    ఇహమందు పరమందు నీవే పరిశుద్దుడా
    నిత్యము నమ్మదగిన - సర్వసృష్టి కర్తవు
    అను : నీవే నీవే మా తండ్రీ నీవేగా
    నీవే నీవే ఆధారం నీవేగా || 2 ||
    చరణం 1: క్రుంగియున్న నన్ను చూచి
    నేనున్నానని పలికిన స్వరము
    ఆపద సమయమున అండగా నిలిచి
    నను దైర్యపరిచి నను హత్తుకున్నావు || 2 ||
    నీవే నీవే - నీవే నీవే || నీవే నీవే మా ||
    చరణం 2 : హస్తము చాచి - నను ఆదరించి
    మేలులతో నింపి - సర్వము నిచ్చావు
    పాడైనా నాలో నీ ఆత్మను నింపి
    శ్రేష్ఠునిగా చేసి - నీలోకి మార్చావు || 2 ||
    నీవే నీవే - నీవే నీవే

КОМЕНТАРІ • 11