Andhra Pradesh : ఈ ఊరిలో దేవుడు అని పిలిస్తే వంద మంది పలుకుతారు, ఎందుకంటే.. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2024
  • ఈ ఊరిలో పురుషందరి పేర్లు దేవుడే. ఆడవాళ్లైంతే దేవుడమ్మ అని పెట్టుకుంటారు. ఈ ఊరి పేరు గొల్లుపాలెం. విజయనగరం జిల్లాలో ఉంది. గొల్లుపాలెంలో సుమారు 2వేల మంది ఉంటే.. వారిలో సుమారు 600 మందికి దేవుడు, దేవడమ్మ అనే పేర్లు ఉన్నాయి.
    #andhrapradesh #GolluPalem #simhachalam #devudu #interestingfacts
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 18

  • @chandram111
    @chandram111 27 днів тому +3

    మేము దేవుళ్ళం

  • @sivaswamy4642
    @sivaswamy4642 26 днів тому

    అదిరింది

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 27 днів тому +1

    ❤ Nice

  • @116sivaramakrishnasai2
    @116sivaramakrishnasai2 27 днів тому +1

  • @whateva12345
    @whateva12345 27 днів тому +3

    ఇది అసలు సిసలు సనాతనం....

  • @rongalimarinaidu4505
    @rongalimarinaidu4505 27 днів тому +1

    Ma villege❤

  • @dineshnaidukolli7922
    @dineshnaidukolli7922 27 днів тому +2

    Idhi ma village a

  • @Sank838
    @Sank838 26 днів тому

    Gross roots of Hinduism... resembles in every day of life 🙏🙏

  • @satyayandrapu6533
    @satyayandrapu6533 21 день тому

    Manchi village

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 26 днів тому

    The Village All God's ‼️❓⁉️💯
    India Lo Rare Villages 🌹🌹🌹

  • @narenkasturi7448
    @narenkasturi7448 21 день тому

    ఈ ఊరు ఏ జిల్లా ఏ మండలం లో ఉంది ఈ గ్రామం పేరు ఏమిటి

  • @nagendrapalnati
    @nagendrapalnati 26 днів тому

    That govt officer gollu Devudu
    Complaining about Devudu name

  • @ManojKumar-ss6hb
    @ManojKumar-ss6hb 26 днів тому +5

    పిచోళ్ళ గురించి వినడమే కానీ మొదటిసారి చూస్తున్న.

    • @pratapvelagada4093
      @pratapvelagada4093 26 днів тому +2

      Indulo pichithanam em undi valla aacharam vallu patistunnaru.

    • @neelapuvenkatareddy7819
      @neelapuvenkatareddy7819 26 днів тому +3

      పిచ్చోడు అనే పదం కి అర్ధం తెలియని వాడు నీవు 😂😂😂😂