కవిత చాప్టర్ క్లోజ్..! | Advocate Sharath Kumar Interview On Mlc Kavitha bail and Hydra | Cm Revanth

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    కవిత చాప్టర్ క్లోజ్...! రేవంత్ హీరోనా ..? జీరోనా..? | Advocate Sharath Kumar Interview On Mlc Kavitha bail and Hydra | CM revanth Reddy | ManaTolivelugu
    #Sharathkumarinterview #advocatesharathkumar #Mlckavithabail #Hydra #Cmrevanthreddy #KCRpolitics #Ktr #Brs #CongressvsBrs #Telanganapoliticslatest #AVRanganath #Advocatesharathkumarinterview
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 339

  • @fy8xp
    @fy8xp 15 днів тому +69

    జయహో శరత్ సార్ జయహో ❤️.. ఒక లాయర్ గా తెలంగాణపై మీకు ఉన్న ప్రేమ, బాధ్యత, అమోఘం..మీ విశ్లేషణ అధ్భుతం,మీ సలహాలు వింటే రేవంత్ రెడ్డికి లాభం

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 15 днів тому +6

      First ayna ag choicce evalani eyanaa media lo revanth reddy ni ve ga matladuthunaduu

    • @BhaskaracharyP
      @BhaskaracharyP 15 днів тому

      16:25 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 16:29 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 16:39 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 16:43 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😅😊😊😊❤

    • @mvenkatachary3877
      @mvenkatachary3877 14 днів тому +2

      The last thing on your 📱 🔢 and you know that I'm a bit more of

    • @mvenkatachary3877
      @mvenkatachary3877 14 днів тому

      ​t

    • @PrabashPrabash-nt6ud
      @PrabashPrabash-nt6ud 9 днів тому

      6 IBM hgt I love

  • @SV-fk2rd
    @SV-fk2rd 15 днів тому +28

    తెలంగాణలో అన్ని ఊర్లల్లో స్వీట్లు పంచుతున్నారు కవిత రిలీజ్ అయిందని, కార్లతో ర్యాలీ చేస్తున్నారు, కానీ అర్థం కాని విషయం ఏంటంటే ప్రజా సేవ చేస్తే జైల్లో పెట్టినట్లు, న్యాయం గెలిచి బెయిల్ వచ్చినట్లు హంగామా ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ రేపో మాపో మళ్ళీ జైలుకి తీసుకెళ్తారు కదా...

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 15 днів тому +22

    ఈ వీడియో ని ఇప్పటి వరకు 43,000 మంది ప్రజలు చూశారు కానీ కేవలం లైక్ చేసిన ప్రజలు వెయ్యి లోపు మాత్రమే & రేవంత్ రెడ్డి గారికి HYDRA చేసిన పనులకు మద్దతుగా నిలిచారు ఇది సత్యం

  • @deemboytv7405
    @deemboytv7405 15 днів тому +36

    రేవంత్ రెడ్డి మొనగాడు శరత్ సర్!

  • @deemboytv7405
    @deemboytv7405 15 днів тому +57

    రేవంత్ రెడ్డి కాకుండా వేరే ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఈ చర్యలను మనం చూసేవాళ్ళమా శరత్ గారు!

    • @chivareshbabu898
      @chivareshbabu898 15 днів тому +5

      Ika tarwatha choostawa mari
      Repu tirupati reddy illu koolustaadu anukuntunna a?

    • @MegaVikki1989
      @MegaVikki1989 15 днів тому

      ​@@chivareshbabu898 louda kulustadu anduke kada notice ichindi.. ippudu vadu court ki potadu

    • @shivaprasad8856
      @shivaprasad8856 15 днів тому +3

      Iga epudu revanth Reddy patnam ponguleti tirupati Reddy vilavi kulustadu antav

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 14 днів тому +1

      Mim valladhi vidichipetadu

  • @y.veerababu7318
    @y.veerababu7318 15 днів тому +53

    కెసిఆర్ పదేళ్ల పాలనలో డబల్ బెడ్ రూమ్ కి అప్లై చేస్తే బతుకమ్మ చీర ఇచ్చిండు అదొక్కటే మేము పొందింది రేవంత్ రెడ్డి గారి పాలనలో ఫ్రీ కరెంట్ 500 కి గ్యాస్ నా పిల్లలు ఇద్దరు కాలేజీకి ఫ్రీ బస్సు లో పోయి వస్తున్నారు ఇది కదా పాలన

    • @NarsimluKo
      @NarsimluKo 15 днів тому +2

      ఎవడికి ప్రి కరంట్ ఈయలేదు

    • @manivennamalla5106
      @manivennamalla5106 15 днів тому +2

      500 ki gas maaku ravatam ledu,, peruke free bus , free bus service lu tagginchatam valla janalu chala problems face chestunnaru

    • @naresh03436
      @naresh03436 15 днів тому

      Ha ha.. Moti moyi

    • @chandupendem9759
      @chandupendem9759 15 днів тому +2

      Free power 2400 for one year 2000 for gas cylinder 4800 for student bus pass motham kalipi 9200 nuv konchem kasta paditey oka month lo sampadisthav deenikosam manam nduku jai TRS or jai congress anali

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 15 днів тому

      Vasthundi 200 units free ga​@@NarsimluKo

  • @manneprathapreddy2636
    @manneprathapreddy2636 13 днів тому +6

    రేవంత్ రెడ్డి గారు చక్కటి ముఖ్యమంత్రి హైదరాబాదు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కంకణ బద్ధుడై ప్రవర్తిస్తున్నాడు ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సహకరించి హైడ్రా ను తన పని తాను చేసుకునే విధంగా ప్రజల మద్దతు 90 శాతం ఉన్నది

  • @radhavuke8152
    @radhavuke8152 15 днів тому +12

    హైడ్రకి మై సపోర్ట్

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 15 днів тому +41

    CM రేవంత్ రెడ్డి గారికి మనవి :- HYDRA ని తెలంగాణ మొత్తం మీద అమలు చేయాలని మనవి.

    • @MegaVikki1989
      @MegaVikki1989 14 днів тому

      @@kalavakuntlagopalrao7989 oka mim valla meeda thappa 😂😂

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 15 днів тому +7

    సూపర్ అనాలిస్ సార్. రేవంత్ పక్కా చాలా రోజులు ఉండడు. 100% sure.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 15 днів тому +23

    CM రేవంత్ రెడ్డి గారి పాలన Super

  • @Sandhya-bs8re
    @Sandhya-bs8re 15 днів тому +40

    ఒలింపిక్స్ లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించినట్లు... పెద్ద బిల్డప్ ఇస్తు స్వగతం పలుకుతుడ్రు సిగ్గుండాలి... తు

    • @thokalanagaraju1592
      @thokalanagaraju1592 15 днів тому

      దొంగలు దొంగలు కలిసి ఉత్సవాలు జరుపుకుంటున్న రు కెసిఆర్ కుటుంబం ఒక విష వృక్షం దానిని కూకటి వేళ్ళతో పికివేయాలి

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 15 днів тому +10

    CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి :- 500/_ కి గ్యాస్ ఇచ్చారు & మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం ఇచ్చారు & ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ 1,00,000/_ వరకు బ్యాంక్ ల్లో లోను రద్దు జరిగింది ఇది సత్యం

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 15 днів тому +4

    That is vakeel's mind. Hatsoff to you sir 👍👍👍

  • @chandraiahch6854
    @chandraiahch6854 15 днів тому +30

    ❤జగమొండి అయిన ...అంటే లిక్కరే కాకుండా ...ఇప్పుడు పచ్చి గుడుంబా కూడా అమ్ముతాను...ఏం పీకుతారు తెలంగాణ జనం ....అనా అర్థం...😮

    • @MegaVikki1989
      @MegaVikki1989 15 днів тому

      Vote ki note lo red handed ga dorikinoni kanna chala better endukante vadu red handed ga dorikindu😂😂😂

    • @stiphenvijay4833
      @stiphenvijay4833 15 днів тому

      Super 😂

  • @rameshgoruganti3266
    @rameshgoruganti3266 15 днів тому +21

    హైట్రా వచ్చినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు దానికి ప్రతిపక్షాలన్నీ ఆమోదించాలి అప్పుడు ఈ పెద్దాయన ఎటు పోయిండు

  • @bhaskardharavath5934
    @bhaskardharavath5934 15 днів тому +9

    Sharath sir mi building కుడా వున్నాటు వుంది బఫర్ జోన్లో

  • @ynagaraju9686
    @ynagaraju9686 15 днів тому +35

    రేయ్ నీ వోవరాక్షన్ ఆపరా
    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 15 днів тому +2

      Nijam broo vidiki ag no lekaa govt salahaa gaa undalii ani revanth reddy ve chesthunaduuu

  • @KrishnaMurthy-cd5dt
    @KrishnaMurthy-cd5dt 15 днів тому +9

    I could not accept about ReventhReddy, he worked so hardly for congress to foam government

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 15 днів тому +14

    కవిత మాటలు విన్న ఎవ్వడు నమ్మడు తప్పు చెయ్యలేదట, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా నమ్ముతాడ్డ?

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 15 днів тому +26

    ఎదో దేశం కోసం ప్రాణత్యాగం చేసినట్టు - సిగ్గుండాలి ; గురువింద తన నలుపు ఎరుగడంట 🌑

  • @srinun2333
    @srinun2333 14 днів тому +2

    ఈయనకు అడ్వా్కేట్ జనరల్... ఇస్తే ఈ వొర్రుడు ఉండకపోతుందే..... కనీసం ఇప్పుడు చెరువు లలో కన్స్ట్రాక్షన్ ఆగుతాయ్..

    • @dileepreddy9032
      @dileepreddy9032 10 днів тому

      Ee peddhamanishi TRS govt la highcourt lo congres valla midha Antha opposite ga Pani chesi , Congres la cheri advocate general Lanti post kosam ashapaddadu , evadu dhekuthaleru , iga kadupu Manta thoni ragilipothandu , ofcourse revanth Reddy ahamkare kavacchu , party la undi itla cheyaddhu, bytiki poyi matladale , KCR KTR ni evalanna party la undi thittirra , bytiki poyinanka annaru kani , vallaku unna ahamkaram la ee congress olladhi lekkekadhu ,

  • @gurumurthyvemula577
    @gurumurthyvemula577 15 днів тому +2

    Excellent and very accurate Analysis Sir

  • @trustme1609
    @trustme1609 15 днів тому +7

    మిమ్మల్ని రేవంత్ అన్నా ఎందుకు దూరం పెట్టిండో ఇప్పుడు అర్థం అవుతుంది
    రఘు అన్న నువ్వు మళ్ళీ ఈ వ్యక్తి ఇంటర్వ్యూ చెయ్యకు అన్న
    మీకు ఉన్న మంచి పేరు పోతది అన్న
    తీన్మార్ మల్లన్న విషయం లో ఇలాగే మాట్లడినడు తప్పుగా

    • @dileepreddy9032
      @dileepreddy9032 10 днів тому

      Ee peddhamanishi TRS govt la highcourt lo congres valla midha Antha opposite ga Pani chesi , Congres la cheri advocate general Lanti post kosam ashapaddadu , evadu dhekuthaleru , iga kadupu Manta thoni ragilipothandu , ofcourse revanth Reddy ahamkare kavacchu , party la undi itla cheyaddhu, bytiki poyi matladale , KCR KTR ni evalanna party la undi thittirra , bytiki poyinanka annaru kani , vallaku unna ahamkaram la ee congress olladhi lekkekadhu ,

  • @rameshgoruganti3266
    @rameshgoruganti3266 15 днів тому +14

    100% అవినీతి రియల్ ఎస్టేట్ చేసింది కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు ఈ దొర నే చెప్పేది వాళ్లకు నోటి స్విచ్ చేసి అడిగి ఇచ్చి ముదిగిస్తే వాళ్ళు వింటారా

  • @aryak.s4457
    @aryak.s4457 12 днів тому

    Interesting discussion. Wonderful unfolding of Kavita case n HYDRA demolitions

  • @parjunreddy7976
    @parjunreddy7976 15 днів тому +6

    Revanth super he was great person 😊

  • @danigarivenkatesh735
    @danigarivenkatesh735 15 днів тому +2

    సర్ మీరు అంటే కొంచం గౌరవం ఉంది నిజానికి మబం యే ప్రభుత్వం మంచి చేసిన
    మనం మద్దత్తు ఇద్దాం ఫ్రెండ్స్ లేకపోతే భవిష్యత్ లో మంచి చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు మనం పార్టీ గురించి మాట్లాడకండి హైడ్రా కు సపోర్ట్ చేద్దాం

    • @chivareshbabu898
      @chivareshbabu898 15 днів тому +1

      nen support chesta kaani ....N convention koolchinodu tirupathi reddy house ki notice lu enduku istadu... kolchavachu ga?

  • @K.shivalingacharyChary
    @K.shivalingacharyChary 15 днів тому +11

    నమస్కారం శరత్ కుమార్ సార్ మీరు చెప్పిన విషయాలన్నీ పచ్చి నిజాలు అటు బి ఆర్ ఐ అయితే నేమి కాంగ్రెస్ అయితే నేమి సమానంగా తప్పులు చూపెట్టారు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ మీలాంటి వాళ్లే రాజకీయానికి కావాలి తెలంగాణ రాష్ట్రానికి నీలాంటి ప్రశ్నించే వ్యక్తులు కావాలి తొలి వెలుగు రఘు అన్న ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చెయ్ నీ ఛానల్ ఎక్కడికో వెళ్తుంది

  • @shekarvelugu3632
    @shekarvelugu3632 15 днів тому +8

    కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 కు గ్యాస్ సిలిండర్ మహిళలకు ఫ్రీ బస్సు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి

  • @rc-dh3xg
    @rc-dh3xg 15 днів тому +3

    kcr అన్నీ స్కామ్ లు తియ్యండి. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి కుంభకోణాలు మరియు గొర్రెల కుంభకోణం ఏమైంది అన్నా కేసీఆర్ ఎమ్మి స్కామ్‌లు చేయలేదా మీరు కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారా

  • @ltjpsvxmprknnozadwqkljmvd
    @ltjpsvxmprknnozadwqkljmvd 14 днів тому +3

    Telangana congress ki Revanth reddy oka pedda varam. Revantreddy rocks

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 15 днів тому +1

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావాల్సి చెప్తున్నట్లు అనిపిస్తుంది అంతే రేవంత్ రెడ్డి గారు డేరింగ్ పర్సన్ ప్రయత్నం చేసే వాళ్ళని రాష్ట్ర భవిష్యత్తు గురించి క్షేమం గురించి చేసేవారికి తోడ్పాటు అందించడం మన బాధ్యత

  • @ravindrasusarla6048
    @ravindrasusarla6048 14 днів тому +2

    మీరుకూడా వేణు స్వామి శిష్యులా ?

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 15 днів тому +2

    శరత్ కుమార్ గారు చాలా బాగా విశ్లేషణ ఉంది నో డౌట్ కానీ మీరు చెప్పి నట్లు నోటిస్ ఇచ్చి, అఖిల పక్ష సమావేశం పెట్టి, ఎన్ కన్వెన్షన్ లో ముందుగా బుక్ చేసుకున్న కార్యక్రమాలు అయిన తరువాత లేదా అందులో పనిచేసే వారికి వేరే దగ్గర పని దొరికిన తరువాత అన్ని కండీషన్లు పూర్తిగా అయిన తరువాత ఎన్ కన్వెన్షన్ ను ఈ జన్మలో కూల గొట్టగలరా⁉️
    మీ లాంటి లాయర్లు లేదా నిమిషానికి లక్షల రూపాయల ఫీజు తీసుకొనే లాయర్లు కూల గొట్టనిచ్చేవారా ⁉️ వాస్తవాలు మాట్లాడు.... తిమ్మిని బమ్మి చేయాకు
    బహూశా మన రఘు గారు మీ పైన ఉన్న గౌరవం కారణంగా ఎమో ఎదురు ప్రశ్న వేయ లేదు...
    ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్ గా చేసినారు
    మన జుడిషియరీ కథలు తెలుసు కాబట్టి ఇదే విధానం కరెక్ట్
    లాయర్ గారు ఏ సోషల్ మీడియాలో అయిన చూడండి 90% ప్రజలు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని అంటున్నారు
    ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కడయినా వచ్చిందా చెప్పండి⁉️
    ఎన్ జీ టి కూడా ఎన్నో కేసులు నాచ్చుచున్నది
    మీరు కానీ ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒక్కటే 🙏ప్లీజ్ గరీబోళ్ళు కట్టుకొని బతుకుతున్న బస్తీ లను ఏమి చేయాకు 🙏🙏🙏
    ఎందుకంటే రెడ్డి అనే అహం ఆవహిస్తే గరీబోళ్ళు మటాష్ అయి పోతారు అది రాకుండ దేవుని ప్రార్థన🙏

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra 3 дні тому

    అడ్వకేట్ గారు, ఖాంగ్రెస్ ని మీ దృష్టి లో గొప్ప గా హూహించుకోవటం దారుణం!!
    expire అయిపోయిన మెడిసిన్!!!😮

  • @yadagiribilla8035
    @yadagiribilla8035 15 днів тому +1

    ఇలా అయితే కష్టం ఒకడు ఒక మంచి పని చెయ్యడానికి ఒకడు ముందు స్టెప్ వేస్తె అడ్డుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు

  • @nareshnoone1632
    @nareshnoone1632 13 днів тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 17:09

  • @djmanlife6066
    @djmanlife6066 15 днів тому +9

    ఈయన 1 year కూడా కానీ సిఎం రేవంత్ గురించి మాట్లాడుతున్నాడు కదా ఒక సారి ప్రధాని గురించి అడగండి రఘు గారు.... M మాట్లాడుతారో చూద్దాం plz

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 15 днів тому +5

    చక్కటి విశ్లేషణ 🙏🏻

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 15 днів тому +1

    Very good incites into all the recent happenings in Hyderabad have been given by an eminent lawyer SHARATH KUMAR GARU.....His analysis/ suggestions on all subjects appear to be apt & true to a great extent ....HIS VIEWS AS A LEGAL LUMINARY IS COMMENDABLE....

  • @deemboytv7405
    @deemboytv7405 15 днів тому +2

    మేదావులు అనేటోళ్ళు ఎటైనా మాట్లాడవచ్చు అని నిరూపిస్తున్నారు.

  • @krj4145
    @krj4145 12 днів тому

    1oo% realistic analysis

  • @yamaganisanjay2085
    @yamaganisanjay2085 15 днів тому +5

    Ayya sharath garu ika nundi ayina marandi maku nammakam undhi revanth reddy pai

  • @deemboytv7405
    @deemboytv7405 15 днів тому +7

    శరత్ గారు చాలా డేయింజర్ స్టేట్మ్మెంట్ ఇస్తున్నారు.

  • @user-uu3se6fz7q
    @user-uu3se6fz7q 15 днів тому +5

    రఘు అన్న ఈ లాయర్ ని ఇంకొకసారి ఇంటర్వ్యూకి చేయకు మీరు అన్న మీ ఛానల్ అన్న చాలా ఇంకొక్కసారి ఈ లాయర్ ని ఇంటర్వ్యూకి తీసుకురాకండి ప్లీజ్ 🙏

    • @Sree.Hyderabadi
      @Sree.Hyderabadi 15 днів тому

      Same feelung. ఈన ఏ టైపు అంటే అమ్మ వొండదు అడుక్కో నివ్వదు అని

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 15 днів тому +7

    రేవంత్ ఏదిచేసిన కరెక్ఠుగ చేస్తడు భయ్య

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 13 днів тому

    వృద్ధాప్య పెన్షన్పెంచలేదు సరికదా ??!! ఆగస్టు నెల వృద్ధాప్య పెన్షన్ ఇంకా రాలేదు.

  • @deemboytv7405
    @deemboytv7405 15 днів тому +4

    అట్లకాదు శరత్ సార్! అంటే మీరు చెరువులను ఆక్రమించడాన్ని మీరు సమర్థిస్తున్నారా?

    • @chivareshbabu898
      @chivareshbabu898 15 днів тому +2

      why only N covention....why not tirupathi reddy house, owaisi college, patnam mahender reddy farmhouse.....
      revanth reddy nijaayithee meeda doubt vastadi kada

  • @ravitejaphysio9463
    @ravitejaphysio9463 15 днів тому +1

    Revanth anna great

  • @babu8555
    @babu8555 15 днів тому +9

    Advocate general ivvaledani e peddayana ki revanth meda kopam

  • @rameshchikoti6011
    @rameshchikoti6011 13 днів тому

    Correct sir

  • @nahsnarayana
    @nahsnarayana 15 днів тому +10

    ఈయన గారు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి

  • @SMARTRAVITECHINFO
    @SMARTRAVITECHINFO 6 днів тому

    శరత్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డిది అంతా ఆరంబ శూరత్వమే.
    ఎందుకంటే చెరువులను కాపాడాలానే నిర్ణయం మంచిదే అయినా దానికోసం అనుసరించిన విధానం చట్టభద్ధంగా లేదు.
    రేవంతురెడ్డికి నిజంగా చెరువుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాటి రక్షనకోసం ఒక చట్టం చేసి ఆ చట్టం ప్రకారం హైడ్రా లాంటి సంస్థను ఏర్పరచి ఆక్రమణ దారులపైన చట్టభద్ధంగా చర్యలు తీసుకోవాలి.
    .... లేదంటే ముందుగా తన పార్టీలోని నాయకుల ఇండ్లను హైడ్రా ద్వారా కూలగొట్టించి తర్వాత ఇతరుల వద్దకు వెళ్ళాలి.
    అలా కాకుండా తనకు ఇష్టం వచ్చిన విదంగా తనకు ఇష్టం లేని వారిపై మాత్రమే పడుతానంటే... ఆ చర్య తాత్కాలికంగా అందరి మద్దతు పొందవచ్చు కానీ చివరివరకు కొనసాగదు. అనేక రకాల అవరోదాలు వచ్చి రోజురోజుకు బలహీనపడి మూలకు పడుతుంది.
    దీనంతటికి కారణం... "ఒక మంచి కార్యక్రమాన్ని సాధించడానికి అనుసరించే మార్గం కూడా మంచిగానే ఉండాలి" అనే అతి చిన్న విషయం తెలిసినా కూడా తెలియనట్టు నటించి తన వ్యక్తిగత హైప్ ను పెంచుకోవడానికి ఆరాటపడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి.

  • @rajupothana1337
    @rajupothana1337 13 днів тому +1

    శరత్ గారికి ఏదో పదవి ఇవ్వనట్టున్నాడు అందుకే మాట్లాడుతున్నారట

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 15 днів тому +1

    Hydra will become very big minus to revanth

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 15 днів тому +1

    Super expaination

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 15 днів тому +1

    ఏం చట్టం మహిళలకు వెసులుబాటు అంటరు,మరి తప్పుచేసేటప్పుడు మాత్రం మహిళగా గుర్తుకు రాదు.

  • @harshith1963
    @harshith1963 14 днів тому

    ప్రజలకు మీరు చెప్పేది చూపెట్టేది నిజమా అబద్దమా కనీసం అవగాహన ఉంది సార్

  • @BramuRamulu
    @BramuRamulu 15 днів тому +1

    జైశ్రీరామ్

  • @thavuryabarmavath9581
    @thavuryabarmavath9581 14 днів тому

    Good information thank you sir.

  • @indian-zc9fy
    @indian-zc9fy 14 днів тому

    Congress party didn't care him that's why he is against him......revanth reddy is doing good work

  • @chivareshbabu898
    @chivareshbabu898 15 днів тому +1

    sharath gaaru meeru cheppindi correct.....
    why only N convention ?why not tirupathi reddy house, patnam mahender reddy farm house, owaisi colleges? revanth reddy nijaayitee meeda doubt vastadi kada?

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 15 днів тому

    శరత్ గారి కి 🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraju9540
    @mohanraju9540 14 днів тому

    Great revanth reddy garu, ma ayushu kuda posukoni nindu nurellu brathiki ituvanti ghana karyalu cheyyali, sarat garu good analysis.

  • @nageswararaoravella632
    @nageswararaoravella632 15 днів тому

    Excellent analysis.

  • @jonnalagaddatirumalasharma1084
    @jonnalagaddatirumalasharma1084 15 днів тому

    Hydra was a Good initiative.
    Mr Revanth must be congratulated for the same

  • @aravind8237
    @aravind8237 15 днів тому +1

    Congress party prabuthvam erpatu cheyadam lo main reason REVANTH REDDY for his daring and courage

  • @singamjyothi3412
    @singamjyothi3412 12 днів тому

    గుంపు మేస్త్రి చాప్టర్ క్లోజ్ కాకుండా చూసుకోండి. 🤣🤣🤣

  • @moogachandrashekar12
    @moogachandrashekar12 11 днів тому +1

    అరేయ్ తెలివి లేని సన్యాసి కన్వెన్షన్ సెంటర్ కి కాలేజీ కి తేడా తెలియదా..

  • @upendhartellaboina2847
    @upendhartellaboina2847 14 днів тому

    Jai revanth

  • @Pramodrajarapu_officials
    @Pramodrajarapu_officials 14 днів тому

    మొత్తానికి రఘు గానికి.. కెసిఆర్ లేకుంటే బువ్వ లేదు

  • @artcreation8349
    @artcreation8349 15 днів тому

    Excellent message layer garu

  • @SubhashYadav-yw7eq
    @SubhashYadav-yw7eq 14 днів тому

    Chennur muddu beeddaa we are very proud of you sir

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 15 днів тому

    Any Criminal matter While enlarged on Bail application Period of incarcerated existed laws allowed such Confinement or any Considered 🎉🎉untill the trail will Prove the Charges 🎉🎉She freed 🎉🎉Normal Condtions in all cases of High profile 🎉🎉🎉

  • @velpulasunny9677
    @velpulasunny9677 15 днів тому

    ఎంత మొత్తుకున్నా మంచి ఏదో చెడు ఎందో అందరికీ తెలుసు లె

  • @nagenderchalla883
    @nagenderchalla883 15 днів тому

    Kaleswaram, phone tapping , n electricity ni andharu marchipoyaru. Very good.

  • @KrishnaMurthy-cd5dt
    @KrishnaMurthy-cd5dt 15 днів тому +1

    I don’t accept advocate Sharathkumar discussion about ReventhReddy
    27:52

  • @muralijangalajangala2448
    @muralijangalajangala2448 12 днів тому

    Sharath sir namaste. మెల్లలో గుడ్డి Vethaka kandi గుడ్డి కన్ను lo melle vethakandi.

  • @ramalingareddypothapu2011
    @ramalingareddypothapu2011 15 днів тому +2

    It's not fact the Advocate say about Revanth Reddy

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 14 днів тому

    HYDRA
    IS GOOD.
    CONGRESS REVANTH REDDY IS TOP CM.
    REVANTH REDDY IS
    1000 TIMES WHEN COMPARED TO KCR.

  • @user-zp5yx4vk7b
    @user-zp5yx4vk7b 15 днів тому

    Sharath sar namaskaramu meru chala manchi sandesham manchi vesyamu cheppenaru nijyathigha cheppinaru meru correct sar jai shree ram Patel venkatesham aliyass venkatreddy shoshal warkar prajal pakshamu medak dist jai shree ram

  • @nandininegaluri354
    @nandininegaluri354 15 днів тому

    Perfectly said by sharat sir

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 15 днів тому

    శరత్ గార్కి కాంగ్రేస్ పై ఒకింత అభిమానం ఉన్నా,ఆయన మాటలు ముమ్మాటికి నిజం.రేవంత్ డైవర్షన్ రాజకీయాలు ఎల్ల వేళల సక్సెస్ కావు.ముందున్నది ముసుర్ల పండుగ

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sd 15 днів тому

    Good sir

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sd 15 днів тому

    What a explain sir

  • @seelaapparao-vv1qg
    @seelaapparao-vv1qg 15 днів тому

    Super sarath Kumar garu

  • @ramalingareddypothapu2011
    @ramalingareddypothapu2011 15 днів тому +2

    Sarath Kumar is not a genuine advocate

  • @MellalPrabhaker-vt8xv
    @MellalPrabhaker-vt8xv 15 днів тому

    Anna Good

  • @kittugoud8265
    @kittugoud8265 15 днів тому +3

    నాగార్జున గాడు పాపం చాలా పేద వాడు కదా వాళ్ళు అందరూ అన్యాయం అయిపోయారు పాపం ఇప్పుడు వీడు మాటలు అల ఉన్నాయి పొట్టి పుకూ గాడు ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తుంటే వీడేమో అందరితో మాట్లాడాలి పేరంటం చేయాలి అని మాట్లాడుతున్నాడు

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 15 днів тому

    BRS పార్టీ,నాయకులు గుణాత్మకం గా మారకపోతేనే తెలంగాణకు శుభపరిణామం.ఎందుకంటే BRS భూస్తాపితం కావాలి.

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 14 днів тому

      ఈ మాట గ్రామాల్లోకి వెళ్లి చెప్పండి ప్రజలు,రైతులు మీకు....... దండలు వేసి సన్మానిస్తారు.

  • @prasada9049
    @prasada9049 15 днів тому

    Super

  • @sadgunagurijala8536
    @sadgunagurijala8536 11 днів тому

    Hydra super 👍👍👌🙏

  • @anasuya3302
    @anasuya3302 11 днів тому

    Scam Nijam aithe ….niruupinchi….…..fine money ni prajalaku……..court police govt ……viniyoginchali.

  • @user-nf7ws5bq9l
    @user-nf7ws5bq9l 15 днів тому +1

    Hydra super

  • @hyderabadtv1035
    @hyderabadtv1035 22 години тому

    How many days feeds your self on this subject?

  • @tdl951
    @tdl951 10 днів тому

    Revath reddy hero, zero పక్కకు పెట్టండి. ఇప్పుడు రాష్ట్రానికి రేవంత్ తప్ప దిక్కులేదు. కేసీఆర్ ముందు నుండి చెడ్డ పనులే చేసాడు. రేవంత్ అలాంటి పనులు చేయలేదు. మీరు చెడ్డను ప్రచారం చేయకండి. రఘు ఎప్పుడూ వార్తలు చదువుతూ బెదిరించినట్లు, అందరూ తప్పుచేస్తుంటే తనక్కడూ కరెక్ట్, తెలివి వున్నట్టుాటాడుతాడు. ఎవరికీ మర్యాద ఇవ్వడు. ఇది తప్పు.

  • @ArvindArvind-fh6ou
    @ArvindArvind-fh6ou 15 днів тому

    Sidhanthi Sukthimukthavali Chepthunadu Vinandi..

  • @TallaYadagiri586
    @TallaYadagiri586 2 дні тому

    వీడియో ఒక ఎదవ మాటలు ఎవరు నమ్మకండి ఇప్పుడున్న సీఎం గ్రేట్ దమ్మున్న నాయకుడు ఇలాంటి సీఎం కావాలి మాకు

  • @chary7270
    @chary7270 15 днів тому +2

    Purthiga ga pinky ga marina rarina sharath