GOVT JR COLLEGE MADDUR : ఒక్క బాత్రూం..! 80 మంది అమ్మాయిలు! లీడర్ల భార్యా పిల్లలు ఈవీడియో చూడాలి!

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    GOVT JR COLLEGE MADDUR : ఒక్క బాత్రూం .....! 80 మంది అమ్మాయిలు ! లీడర్ల భార్యా పిల్లలు ఈవీడియో చూడాలి !! | No Facilities In maddur Junion College | Mana Tolivelugu
    #Educationcommisionchairmanakunurimurali #Telanganapridviraj #JournalistRaghu #Maddurcollege #JrCollegeMaddur #MaddurcolegestudentsEmotionalComments #Pallarajeshwarreddy #MlaPallaRajeshwarreddy
    #Maddurjuniorcolleproblems #educationcommissionchairmanakunurimuraliinmaddur #JangaonMLA #WarangalGovtColleges
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 444

  • @akhilarigela4821
    @akhilarigela4821 4 дні тому +67

    రఘు అన్న పృథ్వీ రాజ్ అన్న ఆకునూరి మురళి సార్ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం తెలంగాణ లో పేద ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది....తెలంగాణ ప్రజల తరుపున మీకు శతకోటి వందనాలు అన్నలు❤🙏🏽🙏🏽

    • @Manohari14
      @Manohari14 17 годин тому +1

      పసి పిల్లలను భగవంతుడా రక్షించు🙏🏻🙏🏻

    • @Manohari14
      @Manohari14 17 годин тому +1

      ఏమిటి ఘోరం

  • @thirumali9886
    @thirumali9886 4 дні тому +88

    ఒక్కొక్క నాయకుడు కోట్లు మెక్కు తుండ్రు కనీసం స్థానిక ప్రజలయినా చందాలైనా వేసుకొని ఆపిల్లలకు బాతురూమ్స్ కట్టించండి. అది మనబిడ్డల సమస్య.

    • @suribabu5471
      @suribabu5471 4 дні тому +3

      అక్కడ చదివే పిల్లల తల్లిదండ్రులు చందాలు వేసుకొని కట్టించినా సమస్య తీరుతుంది కదా

    • @streddy1334
      @streddy1334 4 дні тому

      10-20 years old pillalaki construction lo training ivvali. talaki oka brick vesina oka toilet tayyaru avutundi kada. shrama danam , unemployed youthki ilanti projects appaginchali. election karcholo sagam ilantivi contruct cheyyadaniki use cheyyali

    • @streddy1334
      @streddy1334 4 дні тому

      pillala parents kuda construct cheyyochu shrama danam chesi

    • @satyavani8717
      @satyavani8717 3 дні тому

      Exactly CM lu waste praja ki emi cheyyaru saricada Hydrama to drusti mallistaru be careful for your children

    • @MounikaRenkalapelly
      @MounikaRenkalapelly 3 дні тому

      Chanda vesukunenta dabbu vunte pravait ki pampistharu​@@suribabu5471

  • @dilipkumar-tt2fj
    @dilipkumar-tt2fj 4 дні тому +30

    ఇది అసలైన న్యూస్ ఇది కదా జర్నలిజం అంటే ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వాలు తెలుసుకునే విధంగా చూపించడంలో నిజమైన జర్నలిజం మన తొలి వెలుగు

  • @arogyareddy5221
    @arogyareddy5221 4 дні тому +62

    ఆకునూరి మురళి గారు సిన్సియర్ ఆఫీసర్. AP లో విద్యాలయాలపై రూ. 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బడులను ఒక్క రూపాయి కూడా పక్క దారి పట్టకుండా తీర్చి దిద్దారు. మురళి సర్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాలయాలు కూడా రూపుదిద్దుకుంటాయి. కేసీఆర్ హయాంలో మురళి సర్ లాంటి వజ్ర సంకల్పం గల ఆఫీసర్ సేవలను సెక్రటేరియట్ సెల్లార్ మూల బెంచీకి పరిమితం చేశారు. నేను చూశాను. మాది నరిమెట. సర్ దగ్గర నేను పని చేశాను. సో... ఇప్పటికైనా విద్యార్థులకు మంచి జరుగుతుంది ✍️

    • @suribabu5471
      @suribabu5471 4 дні тому +2

      అందుకే కదా నాయనా జగన్ కి ఒక్కడు కూడా ఓటు వెయ్యలేదు. ఆ డబ్బు మందుకు ఖర్చు పెట్టీ రేటు తగ్గించి ఉంటే అందరూ ఓట్లు వేసేవాళ్ళు

    • @prudhvikalyanyaadala6689
      @prudhvikalyanyaadala6689 4 дні тому

      ​@@suribabu5471మనకు చదువు ముఖ్యం
      మద్యం కాదు

    • @sathwiksathwik7000
      @sathwiksathwik7000 4 дні тому +2

      అసలు ఈయన ఏ పి లో ఏంచేసాడని రిటైర్ అయ్యాక తెలంగాణా గుర్తుకు వచ్చిందే

    • @RamamohanraoParisa
      @RamamohanraoParisa 2 дні тому

      దాతల దయాదాక్షిణ్యాలతో బ్రతకాల్సిన అవసరం ఆ పిల్లలకు లేదు. ప్రభుత్వమే కట్టించాలి. రుణమాఫీకి వేలకోట్లు వస్తాయి. కాని పిల్లల చదువులకు డబ్బులు ఉండవు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదు. ఇది దురదృష్టం.

    • @vijay-um1cy
      @vijay-um1cy 2 дні тому

      @@sathwiksathwik7000 after jagan's loss in elections, this gentleman was praising PK. he was commenting that PK worked hard which led to his winning ....

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 4 дні тому +95

    బంగారు తెలంగాణ అన్న బాడుకావు ఫామ్ హౌస్ లో పన్నడు వాన్ని తీసుకొచ్చి చెప్పులు శీపుర్లతో కొట్టండి

    • @kings9898
      @kings9898 4 дні тому

      Ne పెళ్లాన్ని దొబ్బిండా రా ఆంధ్రా బాడకవ్

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 4 дні тому +5

      ఇపుడు వునోడు ఏడ పాండిందో అడుగుర బడ్ఏకౌ

    • @ramya94588
      @ramya94588 4 дні тому +1

      ​@@ramakrishnayadav1735 eppudu una vallu oka sincere officer ni education ki chairman ni chesadu. 9 months govt andulo 3 months election code 10 years ami chesadu ni ipoion cheppu.

    • @dandusreekanth123
      @dandusreekanth123 4 дні тому

      ​@@ramakrishnayadav17359.5 years vunnodini em anavu gani vallu vachi 9 months avutundi valla meeda padi edustunnav

    • @SRIANANTHALAKSHMIENGINEERINGWO
      @SRIANANTHALAKSHMIENGINEERINGWO 3 дні тому

      Super massage

  • @BalaRaju-m6d
    @BalaRaju-m6d 4 дні тому +21

    రఘు అన్న మీలాంటి ఛానల్ ఉంటే ప్రతి పేదవాలకు న్యాయం జరుగుతుంది 🙏🙏

  • @pras6246
    @pras6246 4 дні тому +41

    అక్కడ వున్నవాలో ఒక్కరు కూడా రెడ్డి రావు లు వుండరు. అంత SC, ST,BC, విద్యార్థులే, దొరల రాజ్యంలో SC ST BC ల పరిస్థితి.

    • @suribabu5471
      @suribabu5471 4 дні тому

      మీరు కూడా ఆ స్కూల్స్ కి వెళ్ళకండి మానేయండి. అక్కడ చదువు చెప్పే వాళ్లు అందరూ కూడా SC ST BC టీచర్లు కదా మరి వాళ్లు ఎందుకు పట్టించుకోలేదు ?

    • @rameshbandi8088
      @rameshbandi8088 3 дні тому

      అందుకే ఎస్సీ,ఎస్టీ,బీసీ వారందరూ ఒక్కటి కావాలి అధికారం లోకి రావాలి

    • @vijay-um1cy
      @vijay-um1cy 2 дні тому

      let us get what we want by crying and blaming others because we are not responsible for anything

    • @MurthyThota-r6o
      @MurthyThota-r6o 2 дні тому +1

      ​@rameshbandi8088 అధికారం లోకి వస్తె ఏమి జరుగుతుంది? వాళ్ళు peththandarulaku తొత్తులు గా మారుతారు.. లేదా పెత్తందారులు గా మారుతారు. ఏ కూలమయిన, నాయకులకు మానవత్వం వుంటే ఇలాంటి సమస్యలు వుండవు

    • @srinivasaraokolluri1240
      @srinivasaraokolluri1240 8 годин тому

      ​@@rameshbandi8088 Yela vastaru kalisi kulalalanu upakulalalu ga avi malli ABCDE group lu vidagotti vari lo variki godavalu nuvvu leader ga undi kalupu

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 4 дні тому +26

    అమ్మాయిలను చూస్తే చాలా బాధేస్తుంది. వీరి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సర్కారు ఇచ్చే ఓటు బ్యాంకు ఉచిత పతకాల పై ఉన్న శ్రద్ద తమ పిల్లల చదువు పై ఉండదు. ఎన్నికల అప్పుడు ఓటుకు ఎవడు డబ్బులు ఇస్తడా అనేది ముఖ్యం. ఇలాంటి సమస్యలు పట్టవు.

  • @msyadavofficials
    @msyadavofficials 4 дні тому +32

    మద్దూర్ మండలం అంత దరిద్రపు మండలం ఇంకోటి లేదు ఎందుకంటే జిల్లా siddipet కాన్సెన్స్ జనగాం అందుకే ఎవ్వరు పట్టించుకోరు డిస్ట్రిక్ట్ బోర్డర్ లో ఉండటం వాళ్ళ ఇది ఒక్కటే కాదు డెవలప్మెంట్ అనేదే లేదు దయచేసి C. M దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్న రఘు అన్న

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 4 дні тому +38

    సిద్దిపేట జిల్లా మరి ఆ అగ్గిపెట్టె గాడు పదేళ్ళు ఏమి చేసిండు.... మా స్కూల్ లో కూడా 5 yrs టీచర్స్ ki కూడా బాత్రూం లేకుండే

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm 4 дні тому +1

      2001లో కోటిన్నర శాంక్షన్ అయిందని చెప్తున్నారు కదా అప్పుడు గవర్నమెంట్ ఓడు ఏం పీకినారు

    • @dandusreekanth123
      @dandusreekanth123 4 дні тому +1

      ​@@Narsimha-bt9lmante kani 9.5 years vunnodini em anavu ekkada 2001 ekkada 2024 emanna sambadham vunda asalu

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 4 дні тому +11

    ఆడపిల్లలూ మీకు వందనములు

  • @thirumali9886
    @thirumali9886 4 дні тому +25

    M L A లకొరకు 4,5 అంతస్తుల సెక్రటరియస్ ఎవ్వరు కోరుకున్నారు? బడిపిల్లలకు టాయిలెట్స్, స్వీపర్స్ మొదలగు సౌకర్యాలు కలిపించాలి. ముఖ్యమంత్రి గారు మీరైనా శాంక్షన్ చెయ్యండి 🙏

  • @komurelliigoudbathini5605
    @komurelliigoudbathini5605 4 дні тому +19

    రేవంత్ అన్న ఈ పిల్లలకు న్యాయం చేయండి దయచేసి

  • @padmaraodss6936
    @padmaraodss6936 4 дні тому +8

    కనీస వసతులు కల్పించాలెని గవర్నమెంట్ ఎందుకురా ఈ కనీసం ఈ గవర్నమెంట్ అన్న కొంచెం మార్పు తేవాలి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ రఘు అన్నకు వందనాలు పృధ్విరాజ్ అన్నకు వందనాలు

  • @pradeepwww5244
    @pradeepwww5244 4 дні тому +14

    నీ వీడియోకు నేను ఎప్పుడూ కామెంట్ పెట్టను కానీ ఈ వీడియో చూశాక ఆ అమ్మాయిలా బాధ చూశాక కచ్చితంగా ఇది తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనే లాగా ఉంది.... సర్వనాశనం చేసిండ్రు తెలంగాణను.. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడు శాతం బడ్జెట్ పెడితే ఇవి ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేస్తారు ఈ గవర్నమెంట్ కు ఏమన్నా బుద్ధి ఉందా... వాడు బంగారు తెలంగాణ పేరు మీద అన్ని వ్యవస్థలు నాశనం చేసి పోయిండు

  • @ashokkumarbanoth6638
    @ashokkumarbanoth6638 4 дні тому +15

    Raghu anna ninnu chusi Telangana garvapaduthundi. Education okkate pedolla brathukulu marchedi. Alanti college lalo evi problems. Meeru nijamina journalist annagaru.🙏

  • @balakrishna1673
    @balakrishna1673 4 дні тому +23

    ప్రభుత్వాలు ప్రజలకు పనికి వచ్చే పనులు అంటే పాఠశాల, కళాశాలల్లో, ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు,సదుపాయాలు కల్పించరు, కానీ పనికి మాలిన ఉచిత పథకాలు. పేదల పేరుతో వారికి ఉచిత పథకాలు పేరుతో ఆర్థిక సహాయం చేస్తున్నారు అలా చేయడం వలన వారికి ఓట్లు వస్తాయి.. అదే పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఇవ్వరు... ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చే బదులుగా ప్రభుత్వ సంస్థలు అయినా పాఠశాలలు,కళాశాలలు,ఆసుపత్రులు,గ్రంథాలయాలు తగిన సిబ్బంది,సదుపాయాలు కల్పించి నట్టైతే.. ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాల అందించే పథకాల కన్న.. సమాజం బాగు కోసం మంచి రహదారులు,మంచినీరు,సాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించి ఎవరికి ఉచితపతకాలు ఇవ్వొద్దు...

    • @prakashampothula7267
      @prakashampothula7267 4 дні тому

      Intha ghoranga Jr,collages unte leaders pattinchukoka okaniki okadu thannukuntunnaru untla vedavalu.chi chi vastugallu.

  • @sathyamus6050
    @sathyamus6050 4 дні тому +7

    స్థానిక mla ఏం చేస్తుండు raganna. వాని కాలేజెస్ ఎలా ఉన్నాయ్ అడగండి రగన్నా మీరు చేస్తున్న కృషి అద్భుతం.

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 4 дні тому +8

    కేసీ ఆర్ ఏం చేసిండు ఏం పాలన చేసినట్టు ఈ రేవంతైనా పట్టించుకోవాలి

  • @Nambi_Uday
    @Nambi_Uday 4 дні тому +12

    Good job raghu Anna

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 4 дні тому +7

    బంగారు తెలంగాణా లొ ఇది ఆద్రోడు చేసిన కుట్ర అంటారు... సిగ్గు ఉండాలి పిచ్చి తుగ్లక్
    క్రాంతి అన్న ఇప్పటికన్నా రఘు ని తీసుకవచ్చి మంచి పని చేసారు

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 3 дні тому +1

    ఇదేనా బంగారు తెలంగాణ... పాడుబడ్డ తెలంగాణా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ బదులు స్కూల్స్ బాగు చేసుంటే కొన్ని వేల స్కూల్స్ బాగుపడేవి... కాంగ్రెస్ గవర్నమెంట్ కి మా విజ్ఞప్తి మాకు స్కూల్స్ and హాస్పిటల్స్ బాగు చేయండి

  • @grktalks
    @grktalks 4 дні тому +3

    తమ్ముడు పేదవాళ్ళ తరపున మీరు నిలబడుతున్నందుకు .. ధన్యవాదాలు

  • @Maheshwarapu
    @Maheshwarapu 4 дні тому +5

    Great job Raghu gaaru... Really your efforts should be appreciated and supported ❤🎉

  • @a10tv86
    @a10tv86 4 дні тому +3

    ఎంత సిగ్గులేని ప్రభుత్వాలు రా ... స్వాతంత్ర్య భారత దేశంలో ... ఇలాంటి ఆస్వాతంత్ర్య జీవితాలు గడుపుతున్న వాళ్ళెంత మందో 😢

  • @hanand8524
    @hanand8524 4 дні тому +13

    దగ్గర్లో పోలీసు స్టేషన్ కూడా లేదా.. ఆకతాయిలు అల చేస్తుంటే ఎవరు పోలీసు ల దృష్టి కి తీసుకొనిపోలేద.. ఆడపిల్లలు రా కామెంట్స్ చేస్తుంటే పట్టించుకోరా.. పేదవాళ్ళు రా వళ్ళంతా కనీసం pvt College వెళ్ళలేని situvation ఉండనే ఇక్కడ చదువుకుంటారు..

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 4 дні тому +4

    రఘు అన్నగారు ప్రజాపక్షం

  • @subhani146
    @subhani146 4 дні тому +3

    Anna l.b. Nagar mansoorabad lo High school lo kuda water fecility లేవు పిల్లలకు టాయిలెట్స్ కు ఇబ్బంది పడుతున్నారు రఘు అన్న గారు పిల్లలు total 400 children's ఉంటారు

  • @ramuluvelugoti8801
    @ramuluvelugoti8801 День тому +1

    Good job raghu. True spirit of journalism. భవిష్యత్ లో కూడ ఇదే spirit తో పని చేసే శక్తి, ధైర్యం మీకుండాలని ( అమ్ముడుపోకుండా😂) ప్రార్థిస్తున్నాను.

  • @banothsurender3148
    @banothsurender3148 4 дні тому +4

    ప్రతి 6 నెలలు / సంవత్సరం కు ఒకసారి సర్వే / రిపోర్ట్ ప్రభుత్వం తీసుకొని అభివృద్ధి చేయాలి

  • @stisioodttt
    @stisioodttt 4 дні тому +7

    Keep it up your explore about education

  • @apraveenkumar7695
    @apraveenkumar7695 4 дні тому +4

    Thank you Tolivelugu Raghu anna and team.

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 4 дні тому +3

    పృథ్వి కాంగ్రెస్ ను విమర్శించాలే అనేదే అతని ఉదేశ్యం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లల్లండి పట్టించుకోకపోతే అప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించండి తెరాసా ప్రభుత్వం ఈ పదేండ్లు విద్యా వ్యవస్థను నాశనం చేశారు స్కాలర్ షిప్స్ కూడా ఇప్పటికే లేవు చాలా కాలేజీలు మూత పడ్డాయి. స్కూల్స్ ఎలా ఉన్నాయో అప్పటి ప్రభుత్వంలో కెసిఆర్ మనుమడే చెప్పాడు ఎలా ఉన్నాయో పదేండ్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది

  • @Akashpolitics
    @Akashpolitics 4 дні тому +2

    రఘు అన్న మీరు పృధ్వి రాజన్న మరెన్నో ఇలాంటి దౌర్భాగ్యకరంగా ఉన్నటువంటి పాఠశాలలకు విజిట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మీరు ఇలా చేయడం వల్ల తక్షణమే అధికారులు స్పందిస్తున్నారు కాబట్టి మీరు మీ పోరాటాన్ని ఆపకండి దయచేసి🙏🏻🙏🏻🙏🏻
    ➡️ ఆకునూరి మురళి సార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ చేసినందుకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻💐💐

  • @satyanarayanas6084
    @satyanarayanas6084 4 дні тому +2

    Hat's off Raganna....
    I am also with you.... always....
    Very genuine & real fact issues will take to solve...
    So, i am appreciate you Anna...
    Thankyou...

  • @bandisrinivas2408
    @bandisrinivas2408 2 години тому +1

    ఆడపిల్లలంటే మన తల్లులు అక్కలు చెల్లెలు మన మన కడుపులో పుట్టిన బిడ్డ లాగా చూసుకున్నప్పుడు ఇలాంటి కష్టాలు ఏ ఆడపిల్లకు రఘు అన్న ఇట్లాంటివి కదా మీరు

  • @srilekha009
    @srilekha009 4 дні тому +2

    Thank you sir for sharing this video, ippatikaina emaina change avuthadhani expect chesthunnam.

  • @JraviJravi-q2c
    @JraviJravi-q2c 4 дні тому +4

    మన రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద లీడర్లు ప్రతిపక్ష నాయకులు అధికారపక్ష నాయకులు మంతుర్లు ఇలా పిల్లల్ని తీసుకుపోయి ఒకసారి ఆ స్కూల్లో అన్న

  • @dilipkumar-tt2fj
    @dilipkumar-tt2fj 4 дні тому +3

    రఘు అన్న ఆ పిల్లల బాధలు చూడలేకపోతున్నాం అన్న ఇలాంటి దయానియస్థితిలో ఉన్నారు పిల్లలు ఇలాంటి లీడర్ల మనం ఎన్నుకున్నది కూలి నాలి చేసుకునే తల్లిదండ్రులు ప్రవేట్ బండ్ల లో చదివించలేక గవర్నమెంట్ బడుల్లో చదివించాలనుకుంటే ఇంత దయానీయ పరిస్థితుల్లో పిల్లలు ఎలా చదువుకుంటారు ఈ పరిస్థితులు తల్లిదండ్రులకు చెప్పుకోలేక మానసికంగా అనుభవిస్తూ కష్టపడి చదువుకుంటున్న ఈ పిల్లలకు ప్రభుత్వం ఇకనైనా పట్టించుకోని తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నా హాట్సాఫ్ రఘు అన్న ఇది న్యూస్

  • @tellaputtapurana
    @tellaputtapurana 4 дні тому +5

    ఇంత ఇంత బారు చెప్పుకునే సిద్ధిపేట జిల్లా లో మండల్ కాలేజ్ గోరం సిగ్గుచేటు గుడ్ రగన్న

  • @dasaratareddykandi9020
    @dasaratareddykandi9020 4 дні тому +4

    Akunuri Murali garu please safe our girls boys gii good education please your good officer please full support student please support to thank you sir

  • @WGL532
    @WGL532 4 дні тому +2

    Raghu and piudhi raj garu and telangana vital garu chlaaa manchiga report chestharu Asalu vilu telangana lo valaki manchi position esthe valu enka chalaaa baga chestharu

  • @Prajapaksham369
    @Prajapaksham369 4 дні тому +3

    విద్యా శాఖ, వైద్య శాఖలకు సరియైన నిధులు ప్రభుత్వం కెటాయించడం లేదు.😢
    ప్రజల నుంచి విరాళాలు సేకరించాలి, ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.😅

    • @TR._.181
      @TR._.181 3 дні тому

      Janalu free pathakalu raithubandhu runamafi aduguthe ilane untadi

  • @-Saleempasha
    @-Saleempasha 4 дні тому +2

    Cmrf ku donation ఇవ్వడం కంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలి.

  • @johnvuppala
    @johnvuppala 4 дні тому +3

    Pruthvi raj Anna meeru assembly lo undai real Telangana fighter

  • @pitlanarsimulu9542
    @pitlanarsimulu9542 4 дні тому +3

    10 years Telangana lo Siggu Siggu padu KCR. Kanisam ippudaina sari cheyali e government

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 4 дні тому +1

    దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఇంకేంది

  • @SanthoasshBK
    @SanthoasshBK 4 дні тому +2

    సహృదయులు అయిన దాతలు ముందుకు రండి,స్కూల్ లబ్ధి దారులను ఆహ్వానించండి....

  • @stockmarketintelugu1433
    @stockmarketintelugu1433 4 дні тому +3

    Tribal welfare degree &PG college,(boys)Nagarkarnool.300 students untaru, okka bathroom kuda ledhu, andharu open place lo ne wash room ki veltharu..Raghu gaaru okasari vellandi ..gurukulam lo students badhalu

  • @aithamdevaraju369
    @aithamdevaraju369 4 дні тому +4

    Good job Raghu garu🎉🎉🎉🎉🎉

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 4 дні тому +1

    Great Raghu, Prithvi Raj and thanks to Sri. Akunuri Murali sir for spontaneous step in to action as Chairman, Telangana Education commission

  • @seelaapparao-vv1qg
    @seelaapparao-vv1qg 4 дні тому +2

    సూపర్ రఘు గారు

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 4 дні тому +2

    ఆరు గ్యారెంటీ లకే దిక్కు లేదు....ఇగ మీ బాధ ఎవ్వరూ పట్టించుకోరు...రాజకీయ నాయకుల ఇళ్లలోకి వెళ్లి సామూహికంగా వారి వాష్ రూమ్స్ చూడండి...బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంస్ ఉంటాయి...ఓటరు చైతన్యం కావాలి...

  • @Manohari14
    @Manohari14 17 годин тому

    అవినీతి, అవినీతి దేశం బాగుపడాలంటే అవినీతిపరులను ప్రకృతన్న తొందరగా శిక్షంచు🙏🏻🙏🏻

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 4 дні тому +1

    కల్వకుంట్ల దోపిడీ కింద అన్ని ఉష్కాకే స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మటే చర్యలు తీసుకోగలరు మనవి

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 4 дні тому +1

    పృథ్వీ రాజ్ అన్న దెబ్బకు మరియూ మన తొలి వెలుగు రఘు అన్న ప్రచారానికి ప్రభుత్వం దిగి వచ్చింది .....

  • @tayabamohd971
    @tayabamohd971 4 дні тому +4

    Revanth reddy kuda solve cheyyadu Raghu 10 month nundi bathroom kattinchaleni Revanth reddy

  • @Manohari14
    @Manohari14 17 годин тому

    పిల్లల మాటలు వింటే ఆవేదనగా వుంది.డబ్బులు చిత్తు కాగితల్ల అయిపోయినవాళ్ళ్లబోలుడు మంది ఉన్నారుగా హెల్ప్ 🙏🏻🙏🏻చేయండి 🙏🏻🙏🏻

  • @kondagorlalaxmanrao586
    @kondagorlalaxmanrao586 4 дні тому +2

    పేపర్ లో వచ్చిన తర్వాత కాకుండా,,
    రాక మునుపే స్పందిస్తే బాగుంటుంది
    ఇంకా ఇటువంటివి ఎన్ని ఉన్నాయో
    కొంచెం పట్టించుకోండి..... మీ కాళ్ళు,గడ్డం పట్టికొమ్మాన్న సిద్దంగా ఉంటాం
    కొంచెం మా సర్కారు బడులను పట్టించు కొండి

  • @umakanthraomalkapuram2064
    @umakanthraomalkapuram2064 4 дні тому +2

    Raghu great..please go head with your goal..this is the worst situation in telangana..many of these girl students missing their breakfast

  • @SrinivasSrinivas-jt6cd
    @SrinivasSrinivas-jt6cd 4 дні тому +1

    Ragusa sr supar
    Excellent ga chesthunaru
    Meru all district thiragale sr
    Me tholivellugu teem thirugale sr
    Meru alanti dharidhrapu visayamu veliki thiyadham valla tg students ki Kodantha mellu chesinavallu avutharu sr🎉

  • @prashanthprashanth9323
    @prashanthprashanth9323 4 дні тому +2

    Anna nenu oka 5bathrooms katistha anna apu iena manchide siggu anipisthundhi anna naku vallu antha ma chelli age vallu vallani chusthunte na chelini chusinatlu anipisthundhi

  • @Vittal45Dasu
    @Vittal45Dasu 4 дні тому +2

    V sshame ful situation.indirectly encouraging to leave govt schools and joining in private colleges n schools.

  • @subhani146
    @subhani146 4 дні тому +2

    Please Anna okkasari రండి అన్న బాత్రూం డోర్స్ సరిగా లేవు అన్న plese Anna okkasari visit చేయండి అన్న

  • @SandeRamesh
    @SandeRamesh 4 дні тому +1

    Murali sir meru develop cheyyali meru youth lo gurthundipotharu

  • @srinitha6316
    @srinitha6316 4 дні тому +1

    Good Raghu really appreciate annaya journalism ante Ela undali ....❤❤❤❤

  • @SrinivasSrinivas-jt6cd
    @SrinivasSrinivas-jt6cd 4 дні тому +1

    Okka parshan 1300×75=97500
    Only female fee's
    All district lo edhe gathi unnadhi annagaru
    Please all district meru thiragandi sr Please sr

  • @komurelliigoudbathini5605
    @komurelliigoudbathini5605 4 дні тому +2

    Raghanna pedavaallu anna pedavaalla pillalu anna nayakulaku chulakana. Anna maddur mondal Siddipet District evari andalo unde Hareesh Rao ilaaka. Anna meeru chaala great. Pillalaku nyayam cheyandi🙏

    • @suribabu5471
      @suribabu5471 4 дні тому

      పేద వాళ్లకి కూడా చులకన నాయనా. ఆంధ్ర లో జగన్ అద్భుతం గా కట్టించాడు. అక్కడ చదివే పిల్లల తల్లిదండ్రులు ఒక్కడు కూడా ఓటు వెయ్యలేదు మరి. తెలిసి మళ్ళీ వాటిని ఎవడైనా గెలుక్కుంటాడా ? అక్కడ కట్టించినా కట్టించక పోయినా వచ్చే తేడా ఏమీ లేదు

  • @srikanthmagloori6159
    @srikanthmagloori6159 4 дні тому +1

    Spread this video till it reaches every minister, mla , mp , cm , kcr, ktr, collectors

  • @jarpulanaresh7465
    @jarpulanaresh7465 4 дні тому +1

    Salam ... Raghu anna...adi asalaina journalism

  • @umakanthraomalkapuram2064
    @umakanthraomalkapuram2064 4 дні тому +3

    Bada bada tv channels cheyyani panini raghu youtube channel chestondi..great

  • @Vittal45Dasu
    @Vittal45Dasu 4 дні тому +1

    Collector must take care of health n educn system .pl

  • @maturianand5170
    @maturianand5170 4 дні тому +6

    Sir మీ కు సిగ్గు ఐత లేదా ప్రభుత్వం మీద

  • @MrNaido
    @MrNaido 4 дні тому +1

    V.good you're exposing the government problem. Stupidity is the height in this state. God bless this country.

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 28 хвилин тому

    Greate job bro
    ముగ్గురు మంచి వ్యక్తుల్ని చూశా అనే సంతోషం ఉంది
    Go ahead with this same good conscience and good will happen to you

  • @muneer0454
    @muneer0454 4 дні тому +4

    Janagama MLA garu mee colleges elaaa nay unayaaa

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 4 дні тому +1

    Very horible situation, pl take care
    Present govt immediately

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 4 дні тому +1

    2లక్షలు ఖర్చు చేస్తే కనీసం వల్ల ప్రిన్సిపాల్ మరియు లెక్చలర్లు సహాయం చేస్తే సింపుల్ only బాత్రూం కట్టలేరారా

  • @RuralMedia
    @RuralMedia 2 дні тому

    అతి మామూలు కథ !
    ఒక జర్నలిస్ట్‌ కాలేజీలోకి అడుగు పెట్టడంతో మొదలవుతుంది.
    మనం కూడా అతడిని అనుసరిస్తాం...
    దృశ్యం నిండా చెప్పుకోలేని వేదన ,
    అంతులేని సర్కారీ నిర్లక్ష్యం ,
    ఆపుకోలేనంత ఎమోషన్‌ ఉంది.
    అసలు ఏమవుతుందా అని, అరగంట వరకు కన్నార్పకుండా చూస్తూనే ఉంటాం...
    అప్పుడు హీరో ఎంటర్‌ అవుతాడు.
    ఇలాంటి స్టోరీ చేయాలంటే హృదయం కింద తేమ ఉండాలి.
    జర్నలిజం అంటే ఏమిటి? ఎవరి కోసం ? అనే ప్రశ్నలకు తిరుగులేని సమాధానం ఈ అరగంట వీడియో.

  • @arvasantha7628
    @arvasantha7628 4 дні тому +1

    నాయకులు మారారు బాగా డబ్బు సంపాదించుకున్నారు , మరల తెలుగు మరోనాయకలొచాచరు వారూఅఅంతే , బంగారం తెలంగాణ ఎవను పాలైది ఎవరేలుతుననరు ఏపూరి సోమనన గారు

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 3 дні тому

    ఆకునూరి మురళీ గారిని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఓటు వేయమని చెప్పినారు కదా వారిని ఒక్కసారి అడగండి ప్లీజ్ దయచేసి మహనుబహులను నీ నిలదీయండి

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv 4 дні тому +1

    My favourite hero
    Murali

  • @Santu-nm3kv
    @Santu-nm3kv 4 дні тому +1

    secretairet.....night lighting views chusara ..okkaroju power bill anthakadu .10bathrooms kattochu (lighting avsarama)

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 4 дні тому +2

    నాయకులకు బంగలాలు కావలి
    పిల్లలకు బడులు బంగ్లాలు బాత్రూంలు వద్దు ఎంత సిగ్గు చేటు చీ చీ

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 дні тому

    ప్రభుత్వ అధికారం కోసం పోటీ పడతరు. ప్రభుత్వ. బడులు మాత్రం ఇలా ఇది అంతా ఓటు నోటుకు అమ్మడమే

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 4 дні тому +1

    Super Sir

  • @ramk7184
    @ramk7184 3 дні тому +1

    Gurukula kuda same situation..chinna pillalu cheppaleka papam health damage cheskuntnaru.. morning 9 ki class unte kameesam washroom ki aina time undedi...

  • @jangaiahlalagari3951
    @jangaiahlalagari3951 4 дні тому

    కాస్త ఆరుట్ల మోడల్ స్కూల్ కు కూడ అనుకోకుండా వచ్చి జర పర్యవేక్షణ చేసి చూడండి సార్
    ఇక్కడ 840 మంది విద్యార్థులు ఉండాల్సింది ఇప్పుడు కేవలం 370 మంది మాత్రమే...
    ఇక్కడ సమస్యలు కోకొల్లలు గా ఉన్నవి దయచేసి ఒక్కసారి రాగలరు 🙏🙏

  • @Vittal45Dasu
    @Vittal45Dasu 4 дні тому +1

    Large area is there. To b cleand n planting b takenup to create good envron with compond walls n with cleaner cum watch menfamily b eployed. Some area can b earmarked for veg gardens .. vil education n parent committee to take the responsiblity..M urali sir start reforms of school n colleges environs like Delhi n Ap. With immediate effect.pl save the future of the young poor students.so also good hostel s also.

  • @muddibalraj7633
    @muddibalraj7633 День тому

    గడిచిన పదేండ్లు దోచుకున్న రాజకీయ నాయకుల ఆస్తులు జప్తు చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో బాత్ రూమ్ లు నిర్మించాలి...

  • @ashff8131
    @ashff8131 3 дні тому +1

    Ee.chanal.variki.dhanyavadhalu..elati.college.lu.schools.ekennivunnayo..sai

  • @subbaraoalli1549
    @subbaraoalli1549 4 дні тому

    Daring journalist raghu gaaru hats af

  • @srinivaspasumarthy6552
    @srinivaspasumarthy6552 3 дні тому +1

    ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో కూడా ఇదే పరిస్థితి

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 4 дні тому

    మా వూళ్ళో చెరువు పక్కనే స్కూల్ వుంది మొన్నటి వర్షానికి గ్రౌండ్ కొట్టుకపోయింది దానికి అందram చందాలు వేసుకుని మట్టి పోసినము

  • @srinivaschunchu9077
    @srinivaschunchu9077 3 дні тому

    రఘు గారు ఒకసారి సర్వే జూనియర్ కళాశాలను సందర్శించండి. అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి

  • @venkatasudhakarkosana934
    @venkatasudhakarkosana934 4 дні тому

    Good job...social issues are important...keep bring expose these issues to outer world

  • @BenedictJ.Anthony-dd4wx
    @BenedictJ.Anthony-dd4wx 4 дні тому

    MR RAGHU HAT'S OF TO YOU.. AND YOUR TEAM.. GOOD JOB.. 👍

  • @sravankotte716
    @sravankotte716 2 дні тому

    raghu brother meeru chala baga chesaru,meeru local mla garini target cheyali. varu kudu respond avvali ala aithe mana telsngana lo problems chala varaku solve avuthayi.

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 3 дні тому

    చాలా బాధాకరం మనసు kalichivesindi..
    త్వరగా సమస్య ను పరిష్కారం చేయాలి గవర్నమెంట్

  • @KomaraiahK
    @KomaraiahK 4 дні тому

    ఇలాంటి పరిస్థితి మన నాయకులకు కనపడవు. కానీ భూములు కాలిగా చాలా కనపడుతవి. సర్ పిల్లలవసతి కల్పించి అదు కొండి. విద్య వైద్యం ప్రతీ ఒక్కరికి అందిచండి. 🙏🙏🙏🙏🙏