చంద్రబాబు పదేళ్ళు CM, పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అన్నారు? ||Chandrababu to be CM for 10 years: Pawan ||

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 222

  • @englishfrench111
    @englishfrench111 6 годин тому +19

    తూ వీడి పాలేరు బ్రతుకు😂😂😂

    • @nagadurgaraorayala2106
      @nagadurgaraorayala2106 4 години тому

      Nuvvu vote first JSP ki .... Ycp kiPaytm kuli ga bathakakinda

    • @englishfrench111
      @englishfrench111 13 хвилин тому

      @@nagadurgaraorayala2106 JSP పార్టీ ఎక్కడ వుంది రా పూకా🤣 టిడిపి తొక అండ్ పాలేరు పార్టీ అది

  • @mandavanaresh5321
    @mandavanaresh5321 5 годин тому +7

    హోమ్ మంత్రి తీసుకుంటా అన్నాడు నాలుగు రోజుల తర్వాత నేను ముఖ్యమంత్రి తీసుకుంటా అంటాడు! Pk నీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు!

    • @pydisrinivas9081
      @pydisrinivas9081 5 годин тому

      serious thisukovoddu ayethay , yendhuku bhayya me life lo yeppudu pawan kalyan meedha crying

  • @babu2409
    @babu2409 8 годин тому +12

    అలా ఎందుకు అన్నారంటే చంద్రబాబు నుంచి ఇంకా అనుభవం నేర్చుకోవాలని

    • @chandrachandra9143
      @chandrachandra9143 6 годин тому +1

      Miku teliyatam ledu ataniki mla ga gelavakamumdu aasa vunna man . Mla ga gelichina taruwaata atyaasa man

    • @sureshgongada
      @sureshgongada 2 години тому +1

      మిమ్మల్ని ఎవడు బాగుచేయలేరు మీ బతుకు ప్యాకేజీ బతుకు that is పావలా

  • @kumarambati511
    @kumarambati511 Годину тому +1

    అతన్ని ఎప్పటికీ cm ని చెయ్యడు అని తెలుసుకుని ఉన్నాడేమో

  • @munnat8073
    @munnat8073 18 годин тому +7

    Prof gariki pedda shock ey idi

  • @madhubabu3365
    @madhubabu3365 День тому +54

    ఊడిగం చేద్దాం అంటే మాకేం బాధ 😂😂😂😂 మీ జీవితం అంతా ఇంతే

    • @RamaKrishna-hn5mz
      @RamaKrishna-hn5mz 7 годин тому

      Maamayya be like : veedu mavodilane untadu nanne mingutadu 😆😆😆😆😆

  • @rgv9737
    @rgv9737 День тому +33

    వెరీ వెరీ వరస్ట్ స్టేట్మెంట్

  • @dasgv5865
    @dasgv5865 8 хвилин тому

    Prof KNRi is a professional critique.He is very good in analyzing “ Political Expediency “ adopted by various political leaders in several States.But Dy CM Pavan Kalyan is not a politician,he came to serve people in particular,but not to make “hay” while in power.That his “ Nobility Of Character “we rarely see such persons in politics,like Lal bhahadur Sastriji.He has come to politics not to change anybody, or system but he would stick to his sacred principles ,by doing so people in and around would change and follow his righteous path..He rightly chosen time and place to declare that “Sri Chandrababu Naidu garu would continue to be Chief Minister for ten years to come “.Let me add he the Dy CM has come to this “World” to complete the incomplete work of “God” .That is to serve people.That his sacred assignment.we grateful to your channel.

  • @gudivadavenkatasubbarao1497
    @gudivadavenkatasubbarao1497 Годину тому +1

    పవన్ కళ్యాణ్ నువ్వు స్థిరంగా మాట్లాడటం నేర్చుకో....తరువాత చంద్రబాబుని 10 ఇయర్స్ సిఎం చెద్దువుగా

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 18 годин тому +30

    జనసైనికులకు ఇది షాక్. కానీ జనసైనికులు కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే U turn తీసుకోవటంలో పవన్ కళ్యాణ్ నైపుణ్యం బాగానే వుంది. చెగువేరా నుండి కాషాయం రంగుకి , CPI తో స్నేహం నుంచి సనాతన ధర్మం వరకు ఇలా బాగా నే యు టర్న్ లు చేశాడు. అవకాశం బట్టి రంగులు మార్చటమే రాజకీయం. ఇది పవన్ బాగానే నేర్చుకున్నాడు

    • @raghavrao6392
      @raghavrao6392 15 годин тому +2

      Vanapalli యే ఊరి దానికి పుట్టావు రా ... పవన్ ను బాగానే స్టడీ చేసావే .... థూ...నా...

    • @BrahmendraRedithi
      @BrahmendraRedithi 10 годин тому +1

      జగన్ కి సపోర్ట్ చేస్తే నువ్వు ఈ డైలాగ్ వడతావ?

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 10 годин тому +1

      @@raghavrao6392 నే చెప్పేది నిజం అని ఒప్పుకున్నావ్ కదరా. శెభాష్..నువ్ నాకు పుట్టినట్టున్నావే

  • @GiriP-f5t
    @GiriP-f5t 19 годин тому +1

    This analysis is clear and unbiased, professor used to analysis like this a decade ago but eversince YCP came into power he lost his true knowledge may be scared of vendetta from Jaggu. Glad he is balanced in this analysis, not inclined to anyone. Hope he continue like he did pre covid times.😅

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 17 годин тому +14

    Excellent . చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని బాగా మేనేజ్ చేయగలిగాడు. లైన్ క్లియర్ for CM లోకేష్

    • @veeranarappamaligela7089
      @veeranarappamaligela7089 13 годин тому

      అది అవ్వదు బాబు లోకేష్ గారు, మీపేరు ఇదే కదా సార్

  • @SriHara-e7i
    @SriHara-e7i 17 годин тому +7

    మరో పదేళ్లు కాదు 20 ఏళ్లయినా చంద్రబాబు సీఎం.
    మా లోకేష్ బాబు సీఎం అయిన పవన్ మాత్రం డిప్యూటీ గానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ టిడిపి అభిమాని

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 День тому +62

    ఇంకా పదేళ్లు పాలేరుగానే ఉంటా అని పావలా అర్థం

    • @gjagan7538
      @gjagan7538 23 години тому +4

      Me jaggadu nenu chachedaka ap cm nene annadu marchipyava sagam matam ga

    • @ChatPurpose
      @ChatPurpose 22 години тому +6

      ప్యాకేజీ కోసం 😃

    • @ajayamma9205
      @ajayamma9205 20 годин тому

      జగన్ minga డానికి

    • @veeru9715
      @veeru9715 19 годин тому +3

      జలగ గాడిని పాతాళం నుంచి అధః పాతాళానికి తొక్కుతాడని దాని అర్థం

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 19 годин тому +4

      @ కాదు చంబ గాడికి బాణిస్త్వం చైయ్యకపోతే లైఫ్ లో పావలాగాడికి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు కనుక

  • @SubasPanda
    @SubasPanda День тому +3

    Number 2 positions come because of kutumba rajakeeualu . It will a risk for CBN to propose Lokes before Pawan Kalyan. At present situations, Pawan is a front runner before Lokes for CM post , after CBN

  • @p.poleboina7462
    @p.poleboina7462 23 години тому +43

    పవన్ కళ్యాణ్ జీవితం లో CM కాలేడు

    • @raghavrao6392
      @raghavrao6392 15 годин тому +1

      పవన్ కళ్యాణ్ సిఎం పదవి కోసం రాలేదు ...అధికారం వుంటే ఇంకెంత సేవ ప్రజలకు చేయవచ్చో నిరూపించడానికి వచ్చాడు ... కారణ జన్ముడు పవన్ ...రాక్షస గుణాలకు నచ్చడు....

    • @raghavaiahbandaru81
      @raghavaiahbandaru81 15 годин тому

      NEE BONDA PADA how the hell u r telling PAVAN KALYAN can't become he will be next CM and he will PM also after MODI

    • @Renusri12
      @Renusri12 13 годин тому

      MLA గా గెలవ లేడు అన్నారు.....డిప్యూటీ CM అయ్యి కూర్చున్నారు.
      వాస్తవం ఆయనకి తెలుసు. 21 MLA లు, అయన పార్టీ బలం పెరగడానికి 10 years పట్టవచ్చు అని ఆయన కార్యాచరణ నిర్మించుకున్నారు ఏమో! కడుపులో మంట తో జనం వాగుతున్నారు.
      అయన జగన్ లా అనుభవం లేకుండా సిఎం ఐపోయి పిచ్చి పరిపాలన చెయ్యాలి అనుకోవడం లేదు ఏమో! ఇది అభినందించాల్సిన విషయం తండ్రి సేవం మీద CM అవ్వాలి అనుకున్న వారి అభిమానులకి అర్థం కాక పోవచ్చు

    • @kancharlavijay5018
      @kancharlavijay5018 4 години тому +1

      ​@@Renusri12antha thopu ayite single ga poti cheyochu ga😂

    • @Dcb7498
      @Dcb7498 Годину тому

      ​@@Renusri12 2019 lo 2 lo piti chesthe 2 odipoyyadu , 5 years lo 21 occhaya single ga.. , 21 lo 80 percent tdp vote bank e untadhi
      Tdp 40 percent ki thakkuva eppura le since 1983 , janasena ki 5 percent eppudu dhatale...
      Just pk support icchadu deputy CM thiskunnadu..

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 13 годин тому +13

    పవన్ కి సీఎం అయ్యేంత స్టామినా లేదు 👎 ఒక సిద్ధాంతం, స్టాండ్ లేదు.. పూటకో మాట. మళ్ళీ ఈ డైలాగ్ ని కూడా యూ టర్న్ తీస్కుంటాడు 😂

    • @divvyatej.4788
      @divvyatej.4788 58 хвилин тому

      Lekapothey nuv avvochu kadha CM... Ademaina cinema anukunnava jagan laga vaalla dady peru vadukuni avvadaniki...
      Ayina 32 cases, 2 years jail...vaalla family vaallu andharu opposite but you are the real support of ysrcp ... Miru nijamaina andhra people.... Great great

    • @dasarilingamurthy1165
      @dasarilingamurthy1165 11 хвилин тому

      @divvyatej.4788 నేను ఆంధ్ర కాదు ర అయ్యా... తెలంగాణ 😀 పవన్ మంచివాడే కానీ నిలకడ లేని మనిషి... అదే మైనస్

    • @divvyatej.4788
      @divvyatej.4788 5 хвилин тому

      @@dasarilingamurthy1165 yedhi ayithey emundhi... Comment chesav kadha ap gurinchi.. Pavan ap politics ye chesthunta... Nilakada bokka ni... Money vuntey emaina avudhi.... Inka pk corrupt cheyali nilakada antey...
      Person habits behavioir thoughts evolution avutha vuntayi. .. Mundhu adhi telusukovali....

  • @YTSHORTS-sc1ws
    @YTSHORTS-sc1ws День тому +5

    Anchor గారు మన ప్రొఫెసర్ whatsapp message కి లోకేష్ ఫస్ట్ టైమ్ రిప్లై ఇచ్చాడు,😂. అందుకే ఈ లోకేష్ భక్తి

  • @srinurajana2837
    @srinurajana2837 6 годин тому

    Jai pavan Kalyan sir❤❤❤

  • @balajifunctionhallthamarap8524
    @balajifunctionhallthamarap8524 6 годин тому +2

    జగన్ గారు ఏం సీనియర్

  • @prasadspss
    @prasadspss 4 години тому

    Pk is very consistent person

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 15 годин тому

    జైభీమ్ సర్

  • @Gouthamm24
    @Gouthamm24 16 годин тому +6

    10 years CBN and Next 50 years Nara Lokesh....adhi lekka.....

    • @skyfallful
      @skyfallful 12 годин тому

      Mari Pawan CM avada🤔

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 10 годин тому +3

      @@skyfallful ఏదో కలిసొచ్చి ఇంతవరకు వచ్చాడు ఇదే గొప్ప

    • @kranthiChowdary9999
      @kranthiChowdary9999 3 години тому +1

      Paytm padinda 😂

    • @Gouthamm24
      @Gouthamm24 2 години тому +1

      @@kranthiChowdary9999 ledhu road contract vachindi...😂😂😂😂mana paccha batch andariki vacheysayii...Inka danchudey...just 2 years lo roads potayiii..malli manake contract Anna...super Ila happy gah bratikevachu

  • @sprasad6170
    @sprasad6170 День тому +1

    Every thing is unpredictable in politics

  • @meerkvision8959
    @meerkvision8959 3 години тому +2

    ఆ మాట అనేది ఆయన పాలన పట్ల ప్రజలకు అలాగే కూటమి సమర్ధవంతముగా పనిచేస్తుంది అనే భరోసా ఆంధ్ర ప్రజలకి ఇవ్వడానికి అన్నారు.

    • @venkatveesam159
      @venkatveesam159 Годину тому

      Avunu chusthunnamu kada kutami nayakula dopidi

  • @kuchipudiprasadu5811
    @kuchipudiprasadu5811 23 години тому +3

    Abbai janda kullis 😂😂😂😂 ready na 10 yrs

  • @pksworks8214
    @pksworks8214 3 години тому

    Roju roju ki me analysis lo quality taggipothundi, sodhi ekkuva avthundi 😢

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 8 годин тому +2

    Yes, Next Chief Minister should be Pawan Kalyan 😍😍😍😍

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 4 години тому +1

      Ante Maro 10 years memu Jenda kulilu ga batakala

  • @nishanthraj7866
    @nishanthraj7866 6 годин тому +1

    ఆంధ్రప్రదేశ్ dovelop అవ్వాలి పోలవరం, రాజధాని పూర్తవ్వాలి, కంపెనీలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి వీటికోసం త్యాగం చేస్తున్నాడు కళ్యాణ్ pure పొలిటిషన్ true లీడర్

  • @shaikfayiz7603
    @shaikfayiz7603 День тому +40

    20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే మొనగాళ్లు రెండున్నర లక్షల వాలంటీర్స్ ఉద్యోగాలు ఇవ్వలేక పోతున్నారా. అసలు మీరు మనుషులేనా?? నిచమైనా రాజకీయాలు చేస్తున్నారు 5000 తీస్కొనే వారిపైన ఇంత కక్షనా. నాశ్నమైపోతారు వాళ్ళ ఉసురు తగలి.రెండున్నార లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి.

    • @ramsb2010
      @ramsb2010 23 години тому +5

      అవునా😂 5000 కి రోడ్ మీద పడతారా😅

    • @mohammadakhtarahammad79
      @mohammadakhtarahammad79 20 годин тому

      ​@@ramsb2010 it helping additional income who had lower income

    • @ramsb2010
      @ramsb2010 19 годин тому +2

      @mohammadakhtarahammadgovt ఎందుకు ఇవ్వాలి బ్రో

    • @ramsb2010
      @ramsb2010 19 годин тому +6

      @@mohammadakhtarahammad79 వేరే పని చేసుకొంటే ఇంతకన్నా ఎక్కువనే వస్తాయి వాళ్లతో ఏమిటి ఉపయోగం ప్రభుత్వం కి

    • @vasanthavasu2646
      @vasanthavasu2646 3 години тому

      ​@@ramsb2010 correct chapparu sir ma urilo volteer job chasthuna brother Adi man asaka ippudu 40 k job chaathunaddu

  • @SubasPanda
    @SubasPanda День тому

    Good analysis. Still you have analysed focusing on only caste , creed and political party situations. But you shoud also take the opinions of other common /neutral voters who expect Pawan as C M.

  • @rathaman43
    @rathaman43 10 годин тому

    Professor garu, can you do a vedio on Adhani bribe case please.

  • @CSeshu123
    @CSeshu123 5 годин тому

    PK is real కాపు.

  • @srinivasrongala278
    @srinivasrongala278 День тому +3

    మీకు చాలా భాదగా ఉంది కదా, చంద్రబాబు తప్పుకున్నాక తప్పకుండా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు

    • @ss-wb7mh
      @ss-wb7mh День тому

      Joke of the decade Mari pappu yemi kavali

    • @Ramesh4you
      @Ramesh4you 9 годин тому +1

      Pawan cannot become MLA also with out TDP support.how can become cm?use ur brain sir.

  • @kagganageswaramma5914
    @kagganageswaramma5914 3 години тому

    30 years cm Anna vadi ni 5 years ke pakkana pettaru prajalu. Prajalanu marichipokuda du

  • @AbhiAbhi-xv9jx
    @AbhiAbhi-xv9jx 16 годин тому

    Sir, foundation seed, farmers problems pai vedio cheyagalaru.

  • @umadevi6007
    @umadevi6007 16 годин тому

    Don't leave them it is not from realization from fear of act only

  • @student11S
    @student11S 11 годин тому

    Pawan Anna raatu teledu Political ga he has his plan v blindly fallow our demigod Pawn Anna a gutsy mass leader

    • @Ramesh4you
      @Ramesh4you 9 годин тому +1

      Pk knows he cannot become MLA with out TDP support.how can pk expect cm position?CBN or TDP never allows pk as cm.

    • @student11S
      @student11S 9 годин тому +1

      @Ramesh4you leave it bro that's my opinion, which party comes to power is depend on PK that is blind truth , more even strange is when CBN was in jail no one come forward to support to CBN, He has his stragies more over people are smart to choose ,Anyhow PK is exceptionally doing well all of his portfolio just fallow DCM account incase if want to know how many works he doing , People who getting help with PK feeling happy and giving thanks by meet Pawan .More over he work hard from last 5 years even he lost in two places many people got benefitted with the help given by PK with his own crores of money even he is lost not in govt. So he didn't simply win he got trust from people of all ages . Not sure youvare AP or TG on the ground level people showed so much enthusiasm to vote PK and they voted .Let c anyhow PK cults devotees blindly fallow Pawan Anna that's it

  • @lakshmanaraokinjarapu1926
    @lakshmanaraokinjarapu1926 5 годин тому +1

    నో డౌట్ 10 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు గారు ఉంటారు తర్వాత సీఎం లోకేష్ గారు అందులో ఏ డౌటు లేదు

    • @Ram2952
      @Ram2952 2 години тому

      Appudu jaffa chippa kuddu thintadu kadha

    • @DivakarPallasi
      @DivakarPallasi Годину тому

      😂😂😂😂

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri День тому

    Ji Sree Ram 🙏🙏🙏🙏🙏

  • @hrishnaidu1679
    @hrishnaidu1679 4 години тому +1

    Eesaari cbn cm ante maa kaapulu dooram ,,,maaku ee baanisa bratuku vadhu ,,,kaapu cm lekapote memu ycp ki support chestaam,,,,,

  • @Ram2952
    @Ram2952 2 години тому +1

    Babu Nageswar ......CBN CM ok gani lokesh CM ante antha udigalu chesevallu leru.....definite ga Pawan better than Lokesh ....Lokesh ne force chesthe janalu malli jaffani yennukuntaru appudu purthiga sanka nakipoddi

  • @G3LeatherImpexLtdKigali
    @G3LeatherImpexLtdKigali 15 годин тому +2

    Cbn 10 years healthy ga untaada?
    Pawan Kalyan has a vision.. he will be CM soon
    Next CM position definitely had to offered to PK by cbn
    This statement stops Lokesh aggression towards CM post

    • @skyfallful
      @skyfallful 12 годин тому

      Joke bagundhi Tdp CM post Pawan ki ivvala😂

    • @DK-sm7cb
      @DK-sm7cb 11 годин тому

      ​​@@skyfallfulyes CBN will give ,as TDP supporter I know we all accept PK as CM in power sharing next time.

    • @Ramesh4you
      @Ramesh4you 9 годин тому +1

      Pk cannot become MLA with out TDP support.how can he will be cm?janasena is a slipper to TDP for ever

    • @kranthiChowdary9999
      @kranthiChowdary9999 2 години тому

      78 year's lo America President Ayadu Trump 🤣🤣🤣

  • @DK-sm7cb
    @DK-sm7cb 11 годин тому

    I think Next time power sharing will be there between Janasena and TDP for CM

    • @Ramesh4you
      @Ramesh4you 9 годин тому

      CBN or TDP never allows pk as cm.ntr ke dikku ledu .pk entha?pk okka sari cm kavali antee CBN media will throw him.pk cannot become MLA also in his life time with out CBN support.2019 lo 2 places lo nilabadina vodipoyadu.he knows he cannot become cm in his life time.

    • @DK-sm7cb
      @DK-sm7cb 6 годин тому

      @Ramesh4you NTR was 25 year old and with one election campaign he started talking I will be CM CBN won't encourage such nonsense, but if PK is interested then power sharing he will give and TDP supporters also will support.

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 години тому

    పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా లోతు గుండె కలవాడు నాకు తెలిసి చంద్రబాబు గారు జగన్ గారి కన్నా ప్రజల నాడి పట్టి ముందుకెళ్లడం లో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ చంద్రబాబు గారు వయసు రిచా ఇక అవకాశం లేదు జగన్ రెడ్డి గారు రాజకీయాలకు సరిపడడు ఆయన మళ్లీ బిజినెస్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 23 години тому +10

    పాలక పక్షమైనా ప్రతిపక్షమైన టీడీపీ జనసేన ఉండడం ఉత్తమం

    • @Ramesh4you
      @Ramesh4you 9 годин тому

      Become TDP and janasena knows they cannot become MLA also if they participate alone in elections.jagan antee vallaki bhayam.

  • @ہہہہہہ-ز4غ
    @ہہہہہہ-ز4غ 5 годин тому

    BC లు 50% కదా ఎన్ని కులాలు చెప్పండి సార్ BC అనే కులం ఏ హిందు శాస్త్రం ప్రకారం వచ్చిందీ 😢😮😮

  • @aswinkumarsabnavees3536
    @aswinkumarsabnavees3536 11 годин тому

    It means PK unnatavaraku lokesh can’t even think of CM post..what a strategy ..evaru cheyani rajaykiyam, just 21 seats tho power sharing lo undadtam is not a joke.

  • @pydirajupulavarthi6356
    @pydirajupulavarthi6356 14 годин тому

    తెలుగు దేశం పార్టీ ని శాసించే పరిస్థితిలో జనసేన, bjp లేకపోవచ్చు కానీ...
    నైతికత ఉండాలి కదా సార్.
    పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి రాగలిగింది అని unstipaable షో లో చంద్రబాబు గారు చెప్పారు కదా సార్.

  • @stronkkid9668
    @stronkkid9668 День тому +1

    Please make a video about Adani indictment

  • @చంద్రలోకపవనం

    Lokesh nu CM cheyalani kalalu CBN unte avi chellavani vyuhamthamkanga hechharindu.

  • @gottipalliapparao331
    @gottipalliapparao331 15 годин тому

    Do you think they will be elected by the people again? people never forgive the coalition government.i would prefer to think rather than criticizing.

  • @vkjn3360
    @vkjn3360 16 годин тому

    తానూ చెడినమ్మా వూరంతా చెడింది అనిందంటా, ఆలాగే ప్కే కూడా.....

  • @syfullas8704
    @syfullas8704 День тому +1

    Bjp ki centrel lo suport kosam....

  • @Teja-qn7qm
    @Teja-qn7qm День тому +7

    Nageswar Reddy ki chala bhadha ga vundhi papam

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 День тому +1

      Teja paleru naidu

    • @madhubabu3365
      @madhubabu3365 День тому +1

      అసలేం చెప్పాడు ఆయన నీకేం అర్ధం అయ్యింది 😂😂😂

    • @Teja-qn7qm
      @Teja-qn7qm День тому +2

      ​@@madhubabu3365Em chepadu ani nanu adige dhanikante video chudachu kada

    • @sandjxnnxx
      @sandjxnnxx 18 годин тому +2

      Paccha media ki paccha manushulaki

    • @WheyProtein-u1j
      @WheyProtein-u1j 15 годин тому

      ​@@Teja-qn7qmWhat a stupiid comment.

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 18 годин тому

    That means lokesh should not be sir .

  • @gowtham4439
    @gowtham4439 18 годин тому

    Note : pk cbn ,Lokesh ni cm cheydanke party pettaledu antune chesadu

  • @ChickenSoupysoups
    @ChickenSoupysoups День тому +2

    📌 Stable government unte companies invest chestai ani ala cheppi untaru (Monna Home Minister meeda serious avvadam valla JSP alliance lo undadu ani speculations vachai kadha)..........2014 lo support chesi malli 2019 lo PK em annado teleeda manaki? CBN ni........... Politics lo eppudu between the lines chudali..........

  • @SubasPanda
    @SubasPanda День тому

    Whenever Candrababu went against BJP, he lost the elections. He and you also keep the matter in your minds

  • @sureshkumarparsagani4878
    @sureshkumarparsagani4878 7 годин тому

    Cbn jail ki poinapudu next meeting lo power sharing tho patu annaduu

  • @raj1464
    @raj1464 10 годин тому

    Ycp unofficial spokesperson payment ys nageswar

  • @MrSrikantth1970
    @MrSrikantth1970 День тому +1

    Nenu inkaa padellu itlaage untaanu Ani cheppadam

  • @DurgaraoMathangi
    @DurgaraoMathangi 2 години тому

    Pavan CBN ki daasi ga panichesunattu ga vndi

  • @DivakarPallasi
    @DivakarPallasi Годину тому

    పీకే ఈ జన్మకు సీఎం అయ్యే ఛాన్స్ లేదు మన సీబీన్ తాత ఉన్నాడు🤣🤣🤣🤣that

  • @Reddy4428
    @Reddy4428 22 години тому +3

    He is going to play major role in Central government, may be that is the reason he told like that & for better development of andha pradesh.

  • @vkjn3360
    @vkjn3360 16 годин тому

    Jagan ki bhayapade.......

  • @btirupataiah3662
    @btirupataiah3662 20 годин тому +2

    పవన్ కల్యాణ్ లెక్క వేరే

  • @narayanagurram7591
    @narayanagurram7591 18 годин тому

    Pawan Kalyan has already become 3rd option for the people of AP. In politics anything can happen at any time. In future he may get the chance, why not?

  • @guntursundarasivakumar
    @guntursundarasivakumar 5 годин тому

    Devudi kante goppavallu jeevitha kalanni kuda penchagalaru.

  • @issacyadasu2760
    @issacyadasu2760 28 хвилин тому

    బానిస కాబట్టి.

  • @RambabuTursam
    @RambabuTursam 18 годин тому

    Next time pavan kalyan become Dy PM

  • @puttawaterboy
    @puttawaterboy 2 години тому

    Ana enmi analedu

  • @boycottchinaproducts4320
    @boycottchinaproducts4320 17 годин тому

    TDP kongu chatuna Janasena yedhagali anukuntunadu 😂😂😂

  • @AlleRakesh-f5q
    @AlleRakesh-f5q 22 години тому

    Nenu pk fan ni kani e 🎉🎉matalu vinnaka badhagaundi😢😢😢

  • @shirishbabu2820
    @shirishbabu2820 14 годин тому

    Sanatana rakshakudu....

  • @palemnarayanareddyaswartha294
    @palemnarayanareddyaswartha294 5 годин тому

    Pavankalyan..nijanga..satta.unna.janasena.ayithe..2029.lo.elections.lo.pavankalyan.singilga
    Poti.cheyyaali

  • @boycottchinaproducts4320
    @boycottchinaproducts4320 17 годин тому

    Next elections ki Jena sainikulanu priper chestunadu.. Manam eppudau CM ki potti kaadhu ani.. Inka banisa lame indirect ga cheptunadu.. Manchidi..

  • @Praddy310
    @Praddy310 23 години тому +3

    We should look for State development instead of party's goals......Hope CBN will make his mark again. 10yrs is must for State development.

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n День тому +1

    CM avvadam mukhyam kadu mundu state abhivruddhi jarigetey prajalu pawan kalyan ki CM seat estharu.. Pawan kalyan abhivruddi mukhyam CM deputy CM chinna teda antey peddaga vorigeydi yekkuva vubdadu name change thappa janasainik ga memu korukuneydi pawan kalyan prajala manassu gelichukovadam adhi pawan kalyan pondutunnaru anata kanna aanadam enkeymundi. Aa samajika varagam only 2024 lo vacharu wait cheyali vachina ventaney ekka magic expected cheyakudadu..

  • @dannanaarun7635
    @dannanaarun7635 22 години тому +1

    Relli caste ki okka mla mp IAs Ips kani zptc ,mpp gani leru sir . Relli community vallu emi cheyyali SC caste lo Dalits ga migilam.

    • @sandjxnnxx
      @sandjxnnxx 18 годин тому

      Pawan anna unnadu ga .. relli caste as ga

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 23 години тому

    Story vaddu please. Pavan individual గ cm గ చూడకేనా. How long he will depend on others. Hero అంటే cm అవ్వలి. Prove your heroism.

  • @junnudj6844
    @junnudj6844 14 годин тому

    Prof e matalu 2024 before election chepali lokesh cm ani .. pawankalyan support thone nuv chepina akanda vijayam gurthu pettuko

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do День тому

    Don't speculate, Professor. Your aim is to split the NDA alliance and benefit the opposition.

  • @pavan7626
    @pavan7626 16 годин тому +2

    papam Jagan n YCP batch :)

  • @RajaSheikar
    @RajaSheikar День тому +6

    జగణేశ్వర్ గారు బాధ ఎవరికీ వద్దు అయ్యా 😂😂😂😂

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 14 годин тому

    Meeru kuda samajika vargalagurinchi matlaadakandi . Ilaage Manam mundhuku vellalekapothunnaam

  • @sureshkumarparsagani4878
    @sureshkumarparsagani4878 7 годин тому

    Lolesh ki 😂

  • @venkatveesam159
    @venkatveesam159 Годину тому

    Yanduka cbn kosame pattipettadu ani memu yappati nundo antunnamu

  • @gksuryadevara5960
    @gksuryadevara5960 День тому

    Sir plz once watch Tharun Raavi about Controlling Our minds AMERICA with AI.. If it is really true plz try to reach this information to our INDIAN Government.. 🙏

  • @rajeshinterpretations
    @rajeshinterpretations День тому +1

    Ede ee over expectations eh 2019 lo kompa munchindi 😂

  • @dineshkakarla-ic5yb
    @dineshkakarla-ic5yb 17 годин тому

    Sir if bjp not there in gaming account
    Indian will split 3*3 country

  • @Rational2099
    @Rational2099 День тому

    బాబు ఆలోచన లోకేష్ నీ cm చేద్దాము అని
    పవన్ లోకేష్ నీ cm గా వద్దని ఉంటే మీరు ఉండండి లేదా నేను( పవన్కళ్యాణ్ )ఉంటా
    😂😂😂

  • @badugualexander391
    @badugualexander391 День тому

    Danne loyalty antaru😂

  • @vayalapalliramarao5453
    @vayalapalliramarao5453 5 годин тому

    వసంత గారు మీకు కూడా బుర్ర లేదు అని అర్థం అవుతుంది అండి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు గురించి మీరు ఆలోచించరా

  • @lavankumarreddyg6209
    @lavankumarreddyg6209 17 годин тому

    Pawan Kalyan planning Vara babu

  • @harshavardhan.s
    @harshavardhan.s День тому +2

    Jagan chesina goppa paripalana ki we dont have choice other than experienced CM like CBN who can help the state grow well.
    Hope our state rises from all the burdens and support our country grow big.

    • @saikiranreddyevuri
      @saikiranreddyevuri День тому +1

      What metrics did you compare between the two governments to give this statement?

    • @harshavardhan.s
      @harshavardhan.s День тому +1

      ​@@saikiranreddyevuri we dont need big metrics to compare this.
      I can say few - No proper financial disclipline towards taking debts through state or corporations, advance loan on liquor and state without captial itself says how capable the prior government was.
      Now you may ask what did CBN do in 2014-2019. Though the growth was slow then for a divided state, atleast most of the people in our state were happy and it reflected clearly in 24 elections.

    • @msr663
      @msr663 День тому

      Eburden Srilanka aithundhi, 14lakh crore appulu ani abbadalu pracharam chesi Budget session lo 6.4 lakh crores ani Nijam cheppina appaa? 2x Appu ani pracharam chesinodu goppa paripalan isthadaa? 2014-19 e goppa paripalana jarigindhi?

    • @saikiranreddyevuri
      @saikiranreddyevuri День тому +1

      @@harshavardhan.s It's so easy to say no metrics are needed, but those are what matters. Despite 2 years of COVID-19, Jagan performed relatively better compared to CBN according to CAG. YSRCP just didn't know how to publish these results, or they didn't have a pack of organized media to propagate. If people were happy, CBN wouldn't need PK's support to become CM, and if people were angry against Jagan, they wouldn't have gotten a 40% vote share, while CBN's 6 promises were altogether fake considering AP's budget. CBN's ruling style helps the rich first, while Jagan's ruling style helps the poor first. The development of the country is not about infrastructure but about the quality of life of every individual. Jagan created a volunteer system to help eligible people get all government schemes, eliminating corruption. Improved govt school infrastructure and quality of mid-day meals, all this to alleviate people from poverty which CBN had never thought of in his 10 + years of experience. AP stands with Bihar in terms of illiteracy; They should address these issues first to develop a state.

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 12 годин тому

      ​@@saikiranreddyevuriyou can tell this kind of nonsense to those people in your Tadepalli palace
      Stop using the covid-19 as a reason, Jagan performance covid-19 is more than w0rst according to the CAG which is openly witnessed by public , what you said ysrcp doesn't have packed organisation ? You can tell this kind of nonsense in your Tadepalli palace every kid now what kind of organised network your j@€0 reddy has maintained especially in social media , and you are telling Jagan got 40% of the Vote share? Before making these kind of stmts you should know your his vote share is only 38% and CBN vote share is 45% , you are o inkng on CBN taking the support of PK then what about j@€0 reddy using the name of his father and his uncle's death

  • @karthihemu1242
    @karthihemu1242 14 годин тому

    Jai kapu. pawan will become cm

  • @NaiduNaidu-vh3gs
    @NaiduNaidu-vh3gs День тому

    Jaganninnapreasmretingamedaschappandisar

  • @trinadhareddys5443
    @trinadhareddys5443 21 годину тому

    😂

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 13 годин тому

    ప్రొఫెసర్ గారు చాలా నిక్కచ్చిగా చెప్పారు, ఇంతకంటే బాగా ఇంకొకరు చెప్పలేరు కూడా