అదాని కోసం చంద్రబాబు జగన్ ను వదిలేస్తారా? అమెరికా కేసులో ఆంధ్ర లింకు || AP link in US case on Adani

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 216

  • @maryadaramanna471
    @maryadaramanna471 3 години тому +7

    Gangavaram పోర్ట్ ని మాత్రం దాని ఫౌండర్ చైర్మన్ రాజు గారిని బెదిరించి తక్కువకి తీసుకున్నారు అనేది ఓపెన్ సీక్రెట్

  • @వైచిప్ప
    @వైచిప్ప Годину тому +4

    అధికారం లేనప్పుడు చంద్రబాబు మీదే ఏడుపు ఇప్పుడు అధికారం ఉన్నా కూడా చంద్రబాబు మీదే ఏడుపు. జగన్ కి ఎటువంటి నష్టం మాత్రం కలగకుండా చూసుకోవడమే నిజమైన జర్నలిజం. 😄😄😄

  • @ranganayakuluchenchani7525
    @ranganayakuluchenchani7525 2 години тому +3

    సార్ ఇప్పుడు అర్థమైందా జగన్ గారు ఇంతకాలం ఎందుకు బెయిల్ మీ ద వూన్నారో జగన్ గారిని ఎవ్వరు ఏమిచేరులేరు

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 7 годин тому +17

    Adhani is a binominee of modi.

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 7 годин тому

      బినామీ కాదు - మోదీ యొక్క బ్యాంక్
      24/7 చెక్కులు, ATM కార్డ్స్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత కావాలంటే అంత డ్రా చేసుకునే వీలుంది

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 7 годин тому +16

    Where is ED, CBI,SEBI,IT?

    • @ks9072
      @ks9072 6 годин тому +1

      case in USA not in India

    • @Veeru705
      @Veeru705 24 хвилини тому

      BJP vunanni rojulu India lo adhani scam lu baitapadavu , adhanini tuch cheyaleru

  • @factualproof
    @factualproof 2 години тому +6

    గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు, అతను ఈ ప్రపంచంలో తనకు కావలసిన వస్తువును కొనగలడు, అతను కొనలేనిది ఒక్కటే USAకి విమాన టిక్కెట్టు 😀😀

  • @RajaSheikar
    @RajaSheikar Годину тому +1

    అమెరికా కేసు కూడా బాబు విచారించాలని అంటారు 😂😂😂😂

  • @the-other-one
    @the-other-one 4 години тому +12

    తప్పు ఎవరు చేసినా గాని స్పాట్ చంద్రాబుబుకు పెట్టే మీ చతురత చాల గొప్పది .

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 44 хвилини тому

      వెదవ తెల్లివి తెలివితేటలూ

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 6 годин тому +5

    ఉన్నత. స్థానాన్ని అధిరోహించి ఉన్న అధిష్ఠానం అతనిని ఆదరిస్తూ, ఆపన్నహస్తం అందిస్తున్నంత వరకూ రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రం తో మైత్రీ బంధం లో ఇరుక్కుపోయిన రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడం తప్ప
    ఏమీ చేయలేదేమో!

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 7 годин тому +6

    రాష్ట్రానికి నష్టపరిచే ఏ నిర్ణయం జరిగినా అది తప్పే దానికి బాధ్యులను శిక్షించాల్సిందే
    సార్ ఇప్పటివరకు కార్పొరేట్లపై ఎన్ని అభియోగాలు వచ్చినా ఒక్కరికి కూడా శిక్ష పడలేదు అదేవిధంగా ఈ కేసులో కూడా అదానీకి ఏమీ జరగదు.

  • @cherrytv3
    @cherrytv3 6 годин тому +9

    *JAGLAK ante NATIONAL anukunnava... kaadhu INTERNATIONAL* 😂😂😂

    • @RamaRao-j7f
      @RamaRao-j7f 5 годин тому

      arey babu international figure is modi. modi is backing adani, em modi ne em analeva ???? rod ne dimputara me kutamiki??????

    • @cherrytv3
      @cherrytv3 5 годин тому

      @@RamaRao-j7f *1750 crores Lancham theeskunna లంజాకొడుకు yevadu ra paytm*

    • @Ramarao0125
      @Ramarao0125 3 години тому

      @ramarao-j7f. Ki anth knowledge ledhule.. adhani ki rod ante kutamiki rod ani teliadhu

    • @RamaRao-j7f
      @RamaRao-j7f 3 години тому

      @@cherrytv3 bro u can file a complaint
      Just wrong post chesina ram gopal varma ne police station ke pilicharu kada
      Mari entha scam chesina jagan ne
      Adani ni
      Venaka vunna modi ne kuda
      Jail petandi sir.

    • @NPB369
      @NPB369 2 години тому +1

      Mari jaggadi fans kuda vadu donga ani opesukunyunara mari 😂😂😂😂

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 5 годин тому +9

    ఇక్కడ టీడీపీ వాళ్ళు చంద్రబాబు కి ఎం సంబంధం అని కామెంట్ లు చేస్తున్నారు... మీరు ఇపుడు అధికారం లో ఉన్నారు గత ప్రభుత్వం జరిగిన స్కామ్ లను విచారణ చేయకుండా మాకేం సంబంధం అంటే మీరు కుడా ఆదాని జగన్ ని కాపడుతున్నారా అని అడుగుతున్న టీడీపీ వాళ్ళను

    • @whitereaper7352
      @whitereaper7352 4 години тому

      @@sandeepnayak-sd4wv కాదు . మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. జగన్ ని సీబీన్ ఏమీ చేయలేరు. సీబీన్ చేద్దామన్న , మోడీ చేయనివ్వడు. కాదు కూడదు అని చేస్తే ఆ తర్వాతి పరిణామాలు చాలావఘోరంగా ఉంటాయి టీడీపీ కి. నీతి నిజాయతీ ఉన్నోళ్లను అరెస్ట్ చేయవచ్చు. బట్, జగన్ కాపాడుతుంది మోడీ. వాళ్లిద్దరూ కలిసి ఏమైనా చేయగలరు. ఇక చేస్తే గీస్తే అమెరికానే చేయాలి. లేదంటే ఇండియాలో ప్రజలు చేయాలి. జగన్ తో పాటు మోడీ ని ఇంటికి పంపాలి . మోడీకి పవర్ వుండకూడదు. అపుడన్నే సర్దుకొంటాయి

  • @BrahmajiTatikonda1
    @BrahmajiTatikonda1 6 годин тому +5

    Bjp friend adani.bjp aliance lo cbn.cbn supporter pawan.adani link jagan govt.deenni manam yela ardham chesukovali sir?

  • @jk.4
    @jk.4 7 годин тому +14

    ఇప్పుడు ధర్మం గురించి న్యాయం గురించి పవన్ కళ్యాణ్ ని మాట్లాడమని చెప్పండి
    మోడీని ఆ దానిని లోపలే ఉంచమని దమ్ము ధైర్యం ఉంటే అనమని అంటే

    • @ks9072
      @ks9072 6 годин тому +1

      he is cat

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 4 години тому

      Mundu me pichi Tuglak gaadu scam chesada Leda cheppu? Scam cheyyatam tappu kaadu but question cheyyakapovatam tappu antava pilla psyco anna

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 7 годин тому +10

    Prasnimche Pawankalyan yekkada?

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 5 годин тому +5

    జగన్ పైన విచారణ చేయొచ్చు కానీ మధ్యలో ఆదాని అడ్డం గా వచ్చాడే.. ఆదాని ని ఏమైనా అంటే మన యజమాని మోడీ ఊరుకోడు ఇపుడు ఎలా 🤦‍♂️

    • @lankaapparao9793
      @lankaapparao9793 Годину тому

      Ante jagan annaku yemi kaada...
      Hammayya
      Ma jagan nijayitee parude Ani cheppukovachu

  • @paniraoyarraguntla1460
    @paniraoyarraguntla1460 2 години тому +4

    సార్ మీరు చాలా తెలివిగలవాళ్ళు.
    ఆదాని జగన్ మధ్య జరిగిన డీల్ ని సైడ్ లైన్ చేసి ,దీని మీద చంద్రబాబు నాయుడు స్పందిస్తారా స్పందించరా అనే దగ్గరకు లాక్కొచ్చారు సార్ మీరు నిజంగా గ్రేట్😊

    • @krishnamurthym1080
      @krishnamurthym1080 2 години тому +1

      Professor garu ibbandiga matladutunnaru. Simhabhagam ento cheppatamledu

  • @Trr-j4b
    @Trr-j4b 7 годин тому +14

    అదానీ కేసులో జగన్ పైనా చర్యలుండవు ఎందుకంటే అదానీ అందరివాడు, ఇంకా దీని వెనుక Mr మోడీ ఉండనే ఉన్నాడు, ఈ విషయంలో చర్యలుండవు గానీ, ఎల్లో మీడియా మాత్రం కథనాలు, చర్చలు నిరంతరంగా ఉంటాయి, చర్యలు అవసరం లేదు, ఒప్పందాన్ని రద్దు చెయ్యమనండి చాలు చెయ్యలేడు. కేస్ బుక్ ఇనకూడా అగ్రిమెంట్ మాత్రం రద్దు చెయ్యరు

    • @Teluguworld2030
      @Teluguworld2030 3 години тому

      Chestaru le don't worry Inka yedavakandi CBN meda..me lanti vallaki jagane correct

  • @D_K8
    @D_K8 3 години тому +1

    AR Rahman దపంతులు
    విడాకులు తీసుకోడానికి కారణం కూడా
    " YS JaganMohan Reddy " .

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 години тому +2

    CBN ki yemi Sambh anandam ra. Proffeser.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 7 годин тому +4

    బాబు గవర్నమెంట్ అదానీ తో వున్న వొప్పందాలను రద్దు చేస్తుందా, ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే కాదు ఒడిస్సా, ఛత్తీస్గఢ్,తమిళనాడు గవర్నమెంట్ లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కదా , బాబు మీడియా వాళ్లు దాన్ని కూడా చెప్పాలి కదా, ఇప్పుడు nda గవర్నమెంట్ ఎంక్వైరీ వెయ్యాలి కదా , బాబు జగన్ నీ ఇరికించాలని అనుకుంటే ఒప్పందాలు రద్దు చేసి సీబీఐ ఎంక్వైరీ కు సిఫార్సు చెయ్యాలి వెంటనే .

  • @gujjeli
    @gujjeli 2 години тому +2

    BJP ఈ దేశానికి పట్టిన దరిద్రం. దాన్ని ముందు ఇంటికి పంపాలి. లేకపోతే మొత్తం దేశాన్నే అధని, అంబాణీల ధార ధతం చేస్తాది.

    • @onlybaabu
      @onlybaabu Годину тому +1

      It is not BJP but an individual.

    • @vijaykumar-pc5uq
      @vijaykumar-pc5uq 25 хвилин тому

      Ippudu Ila buddi lekunda maatladaarani, velli mee intlo vaallani thittadam thappa voppa? So meeru thappu chesthe mimmalne kada thittaali....so adani chesthe adani ni anandi....Koncham burra vaadandi!!!

  • @laxmanRao777
    @laxmanRao777 7 годин тому +9

    ఖచ్చితంగా జగన్ పై చర్యలు తీసుకోవాలి

    • @venkatareddy2312
      @venkatareddy2312 6 годин тому +1

      నువ్వు పెడతావా లేదా మా బొల్లన్నతో, పావలా అన్నతో పెట్టిస్తావా?

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 4 години тому

      అధానిని వద్దా.

    • @guthalakranthikiran3984
      @guthalakranthikiran3984 3 години тому

      వెంట్రుకులు పీకాలి 1st ఇచ్చిన హామీలు మీద మాట్లాడు

  • @teja6373
    @teja6373 8 годин тому +11

    Ante ikkada kooda jagan corruption chesadu ane point kadu meeku important adi cheste chesadu daniki CBN adani kosam em cheyyakunda ammudu potadu Ane point eh meeku important super sir

    • @ramsg9988
      @ramsg9988 7 годин тому +5

      మరి జగన్ మీద కేసు పెట్టాల్సింది ఎవరు CBN కదా? Adani modi మంచి లవర్స్ కదా? జగన్ అంటే మోడీ కి సీక్రెట్ లవ్ కదా?😂😂

    • @teja6373
      @teja6373 7 годин тому

      @ramsg9988 mundu jagan corruption cheste adi tappu Ani clear ga oppukondi ah tarwata case pettalapote CBN ni bootulu kooda tittandi kani ma odu em chesina adidi em tappu ledu CBN de tappu ante mee banisatvam kanpistundi

    • @tejatej45
      @tejatej45 7 годин тому

      prof em cheptunnadu ante, apudu port 600Crores ki cheap ga ammesinapudu peddaga em racha cheyaledu, ipudu kuda em undadu at the end nashtapoyedi AP prajale ani antunnadu.

    • @ittrader0307
      @ittrader0307 6 годин тому

      mana janala thinking ela unte evadu emi cheyaledu.. crime chesina vadini punish cheyakapovatam enka danger ane visayam mi lanti burralaki ela artham avtundi.. okadu rape chesadu anukundamu, rapist ni punish cheyakunda vadileste, vadini chusi enka entha mandi rapist lu tayaru avtaru?

    • @teja6373
      @teja6373 6 годин тому

      @@ittrader0307 jagan meeda already vunna cases to poliste idi oka pick pocket case to samanam ah cases lo 10 yrs nunchi bail meeda vunte andarki sammaga vundi e case lo kooda mundu jagan corruption chesadu ani ina oppukondi ra paytms ante adi manesi malli cbn meeda padi edustunnaru sare poni tappu chesina vallani lopala veyyakapodam Inka danger antunnav ga Dani prakaram jagan eppudo lopala vundali mari

  • @Rani-g2i
    @Rani-g2i 30 хвилин тому

    అవనితీ అంతట ఉంది.

  • @loveuuu1238
    @loveuuu1238 5 годин тому +13

    ఆదాని ని మోడీ ని ఏమైనా అంటే మా తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా ఊరుకొనే ప్రసక్తే లేదు mr నాగేశ్వర్

    • @k.v.ramulupulagam9855
      @k.v.ramulupulagam9855 3 години тому

      I know you are not from TDP Janasena social media

    • @loveuuu1238
      @loveuuu1238 3 години тому

      @k.v.ramulupulagam9855 yes am a paytm kooli jai adani jai modi

    • @Godschoices
      @Godschoices 3 години тому +1

      Ee roju abn and eenadu headlines edha ra lucha

    • @Teluguworld2030
      @Teluguworld2030 2 години тому

      Ante Gani siggu lekunda Inka jagan ke jai kodatamu

    • @sandeepnayak-sd4wv
      @sandeepnayak-sd4wv 27 хвилин тому

      Adani కి జై మోడీ కి జై ​@@Teluguworld2030

  • @friends.2024
    @friends.2024 7 годин тому

    Good analysis sir.

  • @saladivenkatesh
    @saladivenkatesh 2 години тому

    ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు కదా

  • @bhushanmba
    @bhushanmba 39 хвилин тому

    Sir today assembly lo question chesaru for your information

  • @whitereaper7352
    @whitereaper7352 6 годин тому +5

    బాబు జగన్ ని వదొలెయడానికి , అరెస్టుచేయడానికి ఇక్కడ క్వశ్చనె లేదు. దీనితో బాబుకు సంబంధమే లేదు. ఇది అమెరికాలొ వాళ్ళ చేత ఫైల్ చేయబడిన కేసు.. వాళ్ళైనా ఇతన్ని అరెస్ట్ చేస్తే ఆ దేవుడు కి శతకోటి నమస్కారాలు

  • @rajunanda7926
    @rajunanda7926 5 годин тому +14

    ఇందులో ఆదాని ఉన్నాడు కాబట్టి ప్రశ్నించే మన పవనాలు మూసుకొని కూసున్నాడు 🤧

    • @the-other-one
      @the-other-one 4 години тому

      వెదవ అని డిసైడ్ అయిపోయాక ఇంకెన్ని ప్రశ్నిస్తారు ? వాడి మీద ఇప్పటికే బోలెడన్ని కేసులు ఉన్నాయి మరిన్ని వెదవ పనులు చేస్తూనే ఉంటాడు . వాడ్ని డైరెక్ట్ గా బొక్కలో వేయడమే ప్రశ్నలు కేసులు అంటే టైం మరియు డబ్బు బొక్క .

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 4 години тому

      Mana pichi Tuglak gaadu kuda e case lo unnadi ga, em antav Ippudu pilla psyco anna

  • @aravindkumar21922
    @aravindkumar21922 5 годин тому +13

    అదిగో నువ్వు మా మోడీ ఫ్రెండ్ అయినా ఆదాని పైన విచారణ చేయమంటున్నావ్ కానీ మాకు జగన్ ఒక్కడే చాలు ఆదాని మోడీ వీళ్ళు ఎం చేసిన మాకు సంబంధం లేదు.. నీ మీద ట్రోల్ల్స్ వేస్తాం ఆగు ప్రొఫెసర్... జై టీడీపీ జై జనసేన జై బీజేపీ

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 43 хвилини тому

    లాస్ట్ అవుకదా చెపుతారు.. జగన్ బాగా support

  • @MGMACCTSRJY
    @MGMACCTSRJY 7 годин тому +1

    Excellent explanation about Adanis bribes to Ex C.M jagans why not questioned by present Govt of TDP,B.J.P.and said to be watchdog Pawan Kalyan.
    Sir your question should be answered ot other than present Dy C.M

  • @loveuuu1238
    @loveuuu1238 5 годин тому

    జై జగన్ జై ఆదాని జై మోడీ

  • @madhu3260
    @madhu3260 7 хвилин тому

    సర్, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాలి కదా adaani గురించి. 😂

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 Годину тому

    మరి ఆలస్యం దేనికి అధాని దగ్గర జగన్ లబ్ది పొందాడు అరెస్టు చెయ్యండి

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 7 годин тому +1

    భారతి సిమెంట్ కి ఇచ్చుకొంది అడగాలి కదా. ఆదాని ని అడిగారూ. మీగతావి వద్ద

  • @murthykaruturi1205
    @murthykaruturi1205 4 години тому

    Yes. Definetga vadhilestharu.

  • @psycool666
    @psycool666 14 хвилин тому

    Shameless professor trying to sideline the actual issue and somehow involve TDP

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 8 годин тому +26

    అటుతిప్పి,ఇటుతిప్పి చంద్రబాబుమీదకు విషయాన్ని తీసుకురావడం మీకు అలవాటుగా మారినది.అదానీ,జగన్,అమెరికాలో కేసు గురించి మాట్లాడుట సరైనదే.కానీ ఇక్కడ చంద్రబాబు విషయం ఎందుకు!ఏమన్నా అంటే అన్నారని బాధపడతారు.ఆలోచన చేయండి ప్రొఫెసర్ సార్.

    • @hidingcitizen5781
      @hidingcitizen5781 7 годин тому +4

      Neeku G lo dammu untey professor sir adigina question ki reply ivvu ?? Right now TDP is in power and we want TDP govt to react and investigate on both corruptions .. Gangavaram port and Adani Green Energy corruption

    • @JaiShriram91689
      @JaiShriram91689 6 годин тому

      2.50 Rs కి జగన్ విద్యుత్ కొంటే లంచం తీసుకున్నాడు అంటున్నారు..మరి చంద్ర బాబు 5.2 Rs కి తీసుకున్నాడు 2019 వరకు...మరి ఆయన లంచం ఎంతా ..?! దొరికితే అందరూ దొంగలే..💯

    • @cinefan123
      @cinefan123 5 годин тому +1

      @@hidingcitizen5781g lo dammu unna aayana babai case ni yemi chesadu adi konchem chebuthava

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn 5 годин тому +1

      ​@@cinefan123బాబాయ్ కేసు సిబిఐ చేతిలో అంటే మీ బీజేపీ చేతిలో ఉంది కదా ఏమైంది మరి

    • @NPB369
      @NPB369 2 години тому

      Jaggadi bansialu oppukuntunaranamata adhanintho kalisi avineethi chesadani manchide marpu modalithe😂

  • @hectorhemasagarpoludoss8273
    @hectorhemasagarpoludoss8273 38 хвилин тому

    All the politicians are looting the people & giving the money to Adani. But Jagan has looted Adani and fed the people.Hats off to Jagan. 😂

  • @chenchuram732
    @chenchuram732 6 годин тому +1

    గత ప్రభుత్వం ఉన్నపుడు నువ్వు ఎందుకు అప్పుడు అడగలేదు

    • @loveuuu1238
      @loveuuu1238 5 годин тому

      రిపోర్ట్ నిన్న వస్తే గత ప్రభుత్వం లో ఎలా మాట్లాడతారు అన్న

    • @krishnamurthym1080
      @krishnamurthym1080 Годину тому

      ​@@loveuuu1238 gamgavaram port

  • @naidubonda5517
    @naidubonda5517 8 годин тому +2

    ఒకసారి మీరు ఇచ్చిన రోజు అసలు మాట్లాడలేదు సార్ ఈరోజు తెగ మాట్లాడుతున్నారు ఆరోజు ఏమి మాట్లాడలేదు జగన్ మీద ఏ రోజు చేసారా మీరు ఒకసారి చెప్పండి

  • @krishnam4218
    @krishnam4218 Годину тому

    Jagan reddy should be arrested by AP govt. And contract agreement should be cancelled.

  • @kadiyalanageswararao2503
    @kadiyalanageswararao2503 2 години тому

    jagan shadow speaking morals

  • @nagendrareddy428
    @nagendrareddy428 5 годин тому

    Prof , YCP has clarified that AP govt made PPA with SECI at Rs.2.49/unit but not with Adani. So, you can demand SECI to clarify on this issue.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 32 хвилини тому

    సో జగన్ is innocent..

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 29 хвилин тому

    Sir, దున్నపోతు ఈని నా చంద్రబాబు అంటారు ఏమో. జగన్ సుద్దపూస అంటారు. సీబీన్ కి లింక్ ఏమిటీ

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 3 години тому

    మీలాగే sir peddala kosam dabbula kosam

  • @sharethoughts6255
    @sharethoughts6255 5 годин тому

    Russia escalation , adani issue…Israel court issued… seq .. something wrong in world

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 7 годин тому +1

    Sir,Adhani gurimchi vaka video cheyamdi.desam shemam kosam.jai bharath.

  • @narasimhaadavala6562
    @narasimhaadavala6562 4 години тому

    Lokesh Anna America andhukye velladaaa sir.... And Miru cheppye 4 States lo BJP.... Weak gaa Vundhyi Sir

  • @tirupathirao6630
    @tirupathirao6630 Годину тому

    Really more than Carona this man

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 2 години тому

    Adani bribed every state irrespective of parties,they are funding in elections for all parties, taking favours from all. if we investigate like USA(Adani case), 80 percent politicans will be in jail across all parties.
    Adani used corruption as a tool to grow his business 100 times within 10-15yrs instead of 100yrs like a Tata family, Tata family also did business but followed some ethics.
    one more company following same footsteps(Megha engineering).CBI books officials of Megha Engineering and Infrastructure, Steel Ministry on corruption charge,Through electoral bonds,
    Megha Engineering and Infrastructure Ltd had donated ₹584 crore to the BJP, ₹195 crore to the BRS and ₹85 crore to DMK, besides ₹37 crore to the YSRCP, ₹28 crore to the TDP, and ₹18 crore to the Congress.Its subsidiary, Western U.P. Power Transmission Company, donated ₹110 crore to the Congress and ₹80 crore to the BJP.
    Deadly combination for corruption: Few Busineesmans + All Politicans(Ruling Party+Opposition Party) loots people money.

  • @srinivasarao5399
    @srinivasarao5399 7 годин тому

    so safe

  • @karthikd1238
    @karthikd1238 2 години тому

    Adani avinithi bayata padithe nagulu is happy

  • @sunilkilaru1704
    @sunilkilaru1704 3 години тому

    Jagan photo Grunchii Taha Taha ladaruu ippuduu CBN nii Action tesukomantunnaruu Pedda Photo petdutuunnaru Andarikii iyanna

  • @onlybaabu
    @onlybaabu Годину тому

    I think for the past one week he had been praising CBN, Had he come to know about Gangavaram today? It is an indication that he was not in consciousness throughout the previous week. I had suspected and commented on him as chameleon. His theory is always begins on solid on Sunday and ventilates as vapour in Saturday. Circle re-cycle.

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 7 годин тому

    Nothing happens and Tesla will get all permissions in India and then Adani case will closed in USA

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 45 хвилин тому

    Sir, how can link all with CBn

  • @cinefan123
    @cinefan123 6 годин тому

    Aayana gaari ni pattikovadam kosam inka vere cases emi leva, last 5 years wine shops money collection gurinchi enquiry chesthe chaalada, sand chaalada, assignment lands ni dobbesaru vaati meeda enquiry vesthe chaaalada. Aayana gari kosam international case handle cheya avasaram ledu, just AP lo jarigina ghoraalu proper ga enquiry chesi court ki evidence isthe chaalu inkoka janma daaka saripada sikshha paduthundi 😂😂

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 3 години тому

    Modi CBN case bayataku teestadu. Gupchip by babu and pavan

  • @sankeerthsuru9940
    @sankeerthsuru9940 8 годин тому

    TDP has fought about the Gangavaram port previously during their rule.
    Now also they will do.
    Since it is international issue, they don’t want to politicise at the moment.

  • @vemaravi
    @vemaravi 8 годин тому

    Sir I doubt the employees can take bribes without knowing to politicians

  • @purampandu4965
    @purampandu4965 7 годин тому

    Hallal belongs Muslims not hindus

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 7 годин тому

    He should leave other wise he will be in trouble wait and see …

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 7 годин тому

    నిజమని మీరూ సర్టిఫై చేస్తున్నారా అయితే కేసు పెట్టి govt కూ సహకరించండి

  • @Saisudhakarreddy
    @Saisudhakarreddy 8 годин тому +2

    Ee vishayam tho ardam ipoindi evadu unna okate ani

  • @srinivasarao4335
    @srinivasarao4335 3 години тому

    ఇలా మాట్లాడితే మీ paytm డబ్బులు పడవు.

  • @HANUMANTHUNAIDUSANNAPANENI
    @HANUMANTHUNAIDUSANNAPANENI 5 годин тому

    Ippudu.cheppe sollu jagan cm ga unnappudu enduku.cheppaledu nayana

  • @raj1464
    @raj1464 35 хвилин тому

    Ycp unofficial spokesperson payment ys nageswar

  • @ramaraobs
    @ramaraobs 4 години тому

    Jagan bribery gurunchi matladatam ledu meeru

  • @onlybaabu
    @onlybaabu Годину тому

    He knows very well that Institute involved behind the action is FBI not CBN. In Telangana he is no value there. No one cares. Hence he falls on A. P. He twists. It is easier to foolish Telugus in A. P. than telugus in Telangana. Telugus from A. P, Awake. He is provicating CBN, PAWAN and others.

  • @balubalu4409
    @balubalu4409 7 годин тому

    నాగేశ్వర్ సర్ జగన్ అదానితో. ఎగ్రిమోంటా చిక్కితో ఎగ్రిమోంటా తెలపండి సర్

    • @venkatareddy2312
      @venkatareddy2312 6 годин тому

      చిక్కికాదు seki సెకి నీకెందుకు పాలిటిక్స్

  • @manikantajetti5749
    @manikantajetti5749 7 годин тому

    I saw you uploaded three videos on this issue. In all three videos you are questioning CBN and Pavan.
    At least make one video on Jagan involvement on this scam.

  • @mastersrinu
    @mastersrinu Годину тому

    Anthegani me boss Jagan tappu chesadu ani ekkada cheppatle professor

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 8 годин тому +2

    ఆ రిపోర్ట్ లో తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రాల పేర్లు వున్నాయి..తమిళనాడు స్టాలిన్ గురించి ఎందుకు మాట్లాడరు ఆ నాలుగు రాష్ట్రాల్లో భాజాపా పాలనా లేదు ఖాన్ గ్రేస్ కమ్మిళు ఈ నాలుగు రాష్ట్రాలు గురించి ఎందుకు మాట్లాడరు...

  • @practical-voice
    @practical-voice 3 години тому

    Sir - nenu me vishlashanalki pedda fan ni. Kani e madya meru preti video lo me target chandrababu naidu. atu teppi itu teppi last ki chandrababu naidu ae mottam chesadu antaru. me analysis ala vundi ante illu kali okadu edustuntae holiday vachindi ani pillalu gentulestunatlu vuntunai. ede range lo last 5 yrs emaipoyaru sir. Nenu chandrababu naidu fan ni em kadu.... evaru manchi cheste valaki support chesta. Meku koncham soft corner aite vundi sir jagan meeda.

  • @sainadha2989
    @sainadha2989 5 годин тому

    Emyndi vediki oka 20% istadu

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 7 годин тому

    All parties including communists r not above board as far as corporate corruption corruption sir . degree differs . that's all .

  • @Ambedkar9876
    @Ambedkar9876 7 годин тому +2

    Jaggu is international criminal.

  • @NaduramBolli-m6r
    @NaduramBolli-m6r 8 годин тому

    Prof is more dangerous than jagan

  • @sambasivaraoganjikunta9811
    @sambasivaraoganjikunta9811 Годину тому

    నువ్ కూడా ఏది ఏమైనా జగన్ paytm వే కదా

  • @kiranwatts6223
    @kiranwatts6223 7 годин тому

    Enti sir mee problem… tdp vallu eeyanni lopala veyyali

  • @hrp4566
    @hrp4566 6 годин тому +1

    అసలు జగన్ చేసిన ఘనకార్యం గురించి కాకుండా మధ్యలో చంద్ర బాబు ను ఎందుకు టెస్తున్నావ్ నాగు?

    • @venkatareddy2312
      @venkatareddy2312 6 годин тому

      చంద్రన్న నేషనల్ దొంగన్నంటారు? ఇసుక, మట్టి, ఘనులు, లిక్కర్ విపరీత దోపిడీ అందరికి తెలిసిందేకదా?

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 Годину тому

    Okka maata cheppandi, india lo lancham lekunda pani jarugutundaa

  • @chsrinivas8038
    @chsrinivas8038 7 годин тому

    Odilestadu

  • @Lethalweapon612
    @Lethalweapon612 4 години тому

    Andulo Jagan clear ga bribe teeskunadu andulo doubt ey ledu valu epudu kalisaru valu use chesi code words tho saha US DOJ inka agencies cheppayi.
    Kani Adani ni evaru em cheyaleru so jagan kooda safe dont worry!
    Inka Jan 20Th taruvata Trump vastadu vachaka purtiga sideline ki velipotadi case!

  • @galankivr9983
    @galankivr9983 8 годин тому +1

    మీరు ఇప్పటికి ఆధాని విషయం పై ఇది రెండవ వీడియో.. గంగవరం పోర్టు ఆధానికి కోట్ల రూపాయలు దోచిపె పెట్టారు అంటున్నారు, అది ప్రజల సోమ్ము కాబట్టి నేను లేవనెత్తుతున్నాను అంటున్నారు మంచిదే.. మరి ఆధాని జగన్ కి ఇచ్చిన లంచం ఏంతో మీరు చదివిన, తెలుసుకున్న దానిలో ఇంతా అని ఉందా?, లేదా?.. టిడిపి వారు 1700 వందల కోట్లు అంటున్నారు, మరి అది ఆ డాక్యుమెంట్లలో ఉందా,, లేదా?.. ఇది ప్రజల సోమ్మే కదా?.. ఇన్ డైరెక్ట్ గా ఆ భారం ప్రజలపై ఆధాని బాదుతాడు కదా?.. చెప్పండి.. ఈ విషయాన్ని ఏందుకు మరుగున పరుస్తున్నారు.. మీరు ఏందుకు ఈ విషయం చెప్పటం లేదు..

  • @kiranwatts6223
    @kiranwatts6223 7 годин тому

    Atu tirigi itu tirigi tdp ni bjp ni corner chestarenti prof? Jagan meeda matladanadi

  • @sg2191
    @sg2191 8 годин тому

    Evanni chusthuntey jagan charithre oka scam charithra laa undi ....baaboi ilanti vaadu politics lo unda kudadhu

  • @nagakrishna3415
    @nagakrishna3415 3 години тому

    సోడు లాగా ఉన్నది వీడియో. Cbn మీద పడి ఏడిచినావు

  • @MM-rc6fk
    @MM-rc6fk 6 годин тому

    Most of the scam lo mana Andhra mahaanubhaavulu pakka vuntaru edo oka link vuntadi, adi mana andhra sahodarulu kondaru, AASHA EKKUVA, caste feeeling ekkuvu, paisala kosam emaina chestharu kondaru Andhraaa sodarulu, chiiii

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 4 години тому

    CBN ki mundu unnadi avakaasam, venuka unnadi avakaasavaadam
    Jagan meeda case peditae jail ki pampaledu,Modi kaapaadataaniki ready gaa untaadu.
    CBN will only blackmail Modi and extract more money for state

  • @snehitphoto
    @snehitphoto 7 годин тому

    You are deviating the issue again.. The issue is not what TDP is going to say... The issue is- how fraudulent YSRCP Govt is...and that to taking greedy big chunks of bribes... culprits are already identified by US officials ...

  • @gspraju
    @gspraju 7 годин тому

    Sir, did Jagan took bribe? Any cases logged against him? Why do u use Jagan name for views?

  • @phanindra40
    @phanindra40 2 години тому

    anduke nijayithi ki vote veyali. desam lo motham portlu air and sea adani ke appagisthunnaru. Aya states lo congress, bjp, NDA ala anni parties cooperate chesthunnay.

  • @sudheerk82
    @sudheerk82 8 годин тому

    Why you disnt asked when jagan reddy was in power?

  • @kmrmc08msm
    @kmrmc08msm 8 годин тому

    ఈ విషయం మీద ఈయన చేసిన వీడియోస్ రెండు.
    1. Adani గురించి
    2. దీని మీద టీడీపీ చంద్ర బాబు స్పందన గురించి
    మరి జగన్ని ఎండకడుతూ ఎది వీడియో!?
    ఆలోచించండి ప్రొఫెసర్