వీరాంజనేయులు గారు రైతుల కోసం మీరు చేస్తున్న నూతన పరికరాలు యాంత్రీకరణ గూర్చి రైతులకు ఏ సీజన్లో ఏది అవసరమో ముందుగానే రైతులకు కర్షక మిత్ర చానల్ వీడియోస్ ద్వారా సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు 🙏
బ్రదర్ !!! మెషిన్ చాలా బాగుంది !!! అకాల తూఫాన్లకు , వర్షాలకు రైతు పడిన కష్టమంతా కొట్టుకుపోతుంది !!! రైతు అప్పులపాలు అవుతారు !!! నూర్పిళ్ళు చేసిన వెంటనే ధాన్యం డ్రై చేసి ప్లాస్టిక్ బ్యాగ్లలలో స్టోర్ చేసే మాషిన్లు అమలులో పెట్టాలి !!! టీవి లో చూస్తే చిన్నపాటి రైతులు ధాన్యాన్ని ప్లాస్టిక్ షీట్స్ మీద రోడ్డు పక్కన ఆరబోయటం చూస్తున్నాము . అప్పుడు గాలివానలు ,అకాల వర్షాలు వఛ్చి నప్పుడు మొత్త్తం ధాన్యం నీటిపాలయి రైతు కంటతడి పెట్టడం చాలా ఘోరమైన విషయం . వీటికి సరైన షెల్టర్లు కానీ, డ్రైయర్స్ కానీ ప్రభుతం అందుబాటులో ఉంచాలి . ఏ గ్రామానికి అక్కడే స్టోరేజ్ షెల్టర్లు కట్టాలి !!! చైనా, వియత్నాం ,ఫిలిపైన్స్ లాంటి దేశాల్లో ఎలా చేస్తున్నారో చూడాలి !!!మొక్కజొన్న యంత్రం సూపర్ గ వుంది ... ఇలాంటివి వరి కోతకు కూడా వాడుకలోకి తెస్తే వరి వర్షాలకు కొట్టుక పోయే పరిస్థితి ఉండదేమో !!! వీడియో చాలా బాగుంది!!
అన్ని పనులు యాంత్రలు చేసే రోజు రావాలి అప్పుడే రైతు మార్కెటింగ్ పై దృష్టి పెట్టి రైతు గిట్టుబాటు ధర పోందుతారు.
Well.👌💯
@@KarshakaMitra o
Currect chepparu
Appude vyavasayam chesevadiki pillanistaru,ide nijam
వీరాంజనేయులు గారు రైతుల కోసం మీరు చేస్తున్న నూతన పరికరాలు యాంత్రీకరణ గూర్చి రైతులకు ఏ సీజన్లో ఏది అవసరమో ముందుగానే రైతులకు కర్షక మిత్ర చానల్ వీడియోస్ ద్వారా సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు 🙏
Thank you very much.
Warangal elanti missions unnayaa
రైతులందరు యంత్రాలు ఉపయోగంచి ఖర్చు తక్కువుతో వ్యవసాయం చెయండి. Thanks to karshakamitra
మక్కజొన్న పండించే విధానం కూడా క్లుప్తంగా తెలియజశేలా ఒక్క వీడియో చేయండి అన్నగారు .. 🙏🏻
Ok andi
కంకి ఎక్కువగా మిస్స్ అవుతుంది అన్న
Mini హార్వెస్టింగ్ మిషన్ ల గురించి తెలియజేయండి.
Good Anjaneyulu garu
Miku kudirete ponnu swami gari oils vadina valla Mirchi forming video cheyandi
కొన్ని పచ్చివి ఉంటాయి కంకులు అవి ఎలా గింజలు ఉంటాయి
May know the best variety giving high yield in India maize
Good message sir thank you very much
So nice of you
Hi sir maku mittion kavali sir suryapet distic ramannagudem vellaga plzzz help me sir
బ్రదర్ !!! మెషిన్ చాలా బాగుంది !!! అకాల తూఫాన్లకు , వర్షాలకు రైతు పడిన కష్టమంతా కొట్టుకుపోతుంది !!! రైతు అప్పులపాలు అవుతారు !!! నూర్పిళ్ళు చేసిన వెంటనే ధాన్యం డ్రై చేసి ప్లాస్టిక్ బ్యాగ్లలలో స్టోర్ చేసే మాషిన్లు అమలులో పెట్టాలి !!! టీవి లో చూస్తే చిన్నపాటి రైతులు ధాన్యాన్ని ప్లాస్టిక్ షీట్స్ మీద రోడ్డు పక్కన ఆరబోయటం చూస్తున్నాము . అప్పుడు గాలివానలు ,అకాల వర్షాలు వఛ్చి నప్పుడు మొత్త్తం ధాన్యం నీటిపాలయి రైతు కంటతడి పెట్టడం చాలా ఘోరమైన విషయం . వీటికి సరైన షెల్టర్లు కానీ, డ్రైయర్స్ కానీ ప్రభుతం అందుబాటులో ఉంచాలి . ఏ గ్రామానికి అక్కడే స్టోరేజ్ షెల్టర్లు కట్టాలి !!! చైనా, వియత్నాం ,ఫిలిపైన్స్ లాంటి దేశాల్లో ఎలా చేస్తున్నారో చూడాలి !!!మొక్కజొన్న యంత్రం సూపర్ గ వుంది ... ఇలాంటివి వరి కోతకు కూడా వాడుకలోకి తెస్తే వరి వర్షాలకు కొట్టుక పోయే పరిస్థితి ఉండదేమో !!! వీడియో చాలా బాగుంది!!
Ok andi
వరి కి ఉన్నాయి కదా
Sir seed mokkajonna lo only kandelu vedigavasthayya
Anna nenu 2006 lo misaon vepichanu for day ki 20 ekaralu vepinchanu meru ipudu cheputunaru
Kandelu vadelestundi
Harvester tho kuda koyavavachu bro
నాకు అద్దెకు దొరుకుతారు మాది తూర్పుగోదావరి రాజమండ్రి విలేజ్
How much
John Deere w70 and dasmesh yedhi best
Ginjalu yemaina cut avuthaya
Vari ki mokka jonnaki two in mission vadaccha
Vadochhu
They will give the attachments
Good information👍
Thank you
Sir rent perouse available undaa
Prize
పచ్చ జొన్నలు కోయవచ్చా
Maiz mission unda
🙏🙏🙏🙏 suupar 👍
Thank you
మిషన్ రేటు ఎంత సార్
Make kave maesnu
Ippudemo kinta 5 veltunnatlu cheputunnav
Next leber peni lada Anna...
Yes
Cost konchem akkuva ma vurlo 3000
Cheela meshinlu vundie 3000
Hi
Anna buy cheyali ela
Sir misson number pettandi sir
This michan cost bro where I will get
Super .super
Thank you
Eee missson ku entha rate..?
28
జొన్న కోసే మిషిన్ వచ్చిందా వస్తే ఆ వీడియో
Good 👍
Thank You
@@KarshakaMitra ♥️
This machine how much cost
Village name chepandi
👌👌👍
Thank you
Okka tractor Mokkajonna kankkulu enni quintal mokka jonnalu avochu ?
8
12
హార్వెస్టింగ్ ఫోన్ no కావాలి
Kavebro
Akkada sir
Naku hervester number kavli
3000 , kothinaru
Machine cost
हिंदी मे व्हिडिओ बनव सर
Please
Preeti harvester baga untadi
OK
Ann
హార్వెస్టర్ ఓనర్ నెంబర్ కావాలి
2100 రేటు లేదు పంట చేతికి వచ్చాక రేటు తగుతుంది
One hour ki 4000 ha 2500 masthu
1hours price
3500 to 4000
Me mobile number evvadi ma harvester pampisthamu
మాది నంద్యాల ఏరియా ,మాకెళ్లి 1ఎకరం కోతకు మెషీన్ కు 2000 రూ లు .మరి బడుగు 1గంటకు 4000 అంటే.అది కోసేది 1 ఎకరం.మా ఏరియా కు లాభం ఏవిదంగా ఉంది
Veerajanayulu gaaru me number evvandi
4వేలు. ఎందుకయ్యా. మాకు 3 వేలే కదా
Call me maku meshion kavali
@@veralaksnmipatti700 నేను మిషన్ ఇస్తానని కాదు మాకు ఇక్కడ మూడు వేలు అని చెప్పాను.
@@vsrao3546 meshion ekkada rent ki estaru
ఐ వాంట్ mission
Mission contact number evvandi
సొప్ప వేస్టేన
Raentu
Namber send to me bro
@ Karshaka Mithra Anna me number ivagalara
Send your number.