Sweet Corn Cultivation | స్వీట్ కార్న్ పండిస్తున్న | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • గత రెండు సంవత్సరాలుగా స్వీట్ కార్న్ పంట సాగు చేస్తున్న రైతు మ్యాకల లక్ష్మీనారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గతేడాది ఒక్క ఎకరంలో ఖర్చులు పోను యాభై వేల లాభం పొందిన తీరును వీడియోలో వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఊరుకొండపేట గ్రామంలో ఈ రైతు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Sweet Corn Cultivation | స్వీట్ కార్న్ పండిస్తున్న | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #sweetcorn

КОМЕНТАРІ • 74

  • @MalleshAdla
    @MalleshAdla Рік тому +41

    కొత్తగా స్వీట్ కార్న్ సాగు చేయాలనుకునే రైతులకు మంచి సమాచారం అందించారు బ్రో

  • @upendarpagadala135
    @upendarpagadala135 Рік тому +5

    . ఈ. రైతును....చూస్తే....నాకు. సంతోషం కలుగుతుంది... చాలా. సంతోషంగా ఉన్నారు........

  • @malleshgowda5816
    @malleshgowda5816 Рік тому +18

    నేను వంకాయ వేసాను మంచి దిగబడి వచ్చింది రండి sir రైతులకు ఉపయోగ పడే వీడియో అవుతాది

  • @p.v.8775
    @p.v.8775 Рік тому +7

    అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @chinnarichandinidevi9018
    @chinnarichandinidevi9018 2 місяці тому +1

    Anna meru chala baga vivarinchi chepparu namaskaram jai kisan

  • @sudheernai13579
    @sudheernai13579 Рік тому +2

    Rajendar Reddy @ Great Human, Great Helper To Farmer.

  • @FarmerSanju
    @FarmerSanju Рік тому +4

    I am daily waiting for your video's anna thank for giving value information

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 Рік тому +1

    Congratulations narayana garu tanq

  • @sharfuddin5677
    @sharfuddin5677 Рік тому +2

    Very very good Reddy garu good

  • @polusathish5925
    @polusathish5925 2 місяці тому

    Anna chala chusa nuv chepinat avvar cheparanna good job bro

  • @gsnaidu5135
    @gsnaidu5135 7 місяців тому +2

    anna ఆ గడ్డి గొర్రె ల కు వేయ్యోచ్చా,, కుట్టి కొట్టి

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 3 місяці тому

    Very good supper👍👍👍

  • @vsureshvsuresh9518
    @vsureshvsuresh9518 6 місяців тому +1

    Anna amudham saagu gurinchi oka video cheay

  • @PavanKumar-up5co
    @PavanKumar-up5co Рік тому +1

    Tq brother

  • @ramanareddybadala9751
    @ramanareddybadala9751 Рік тому +1

    Super reddy

  • @telugucricketbuzz5878
    @telugucricketbuzz5878 Рік тому +3

    Anna gorre potel sagu video cheye anna

  • @sarveshwarreddy
    @sarveshwarreddy Рік тому +2

    👌👌👍 Rajendra

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 Рік тому +1

    Good video rajender brother

  • @mohanbanothu3314
    @mohanbanothu3314 7 місяців тому

    Good explanations bro

  • @urset2960
    @urset2960 Рік тому +1

    Nice anna

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 Рік тому +1

    Hi Anna super video 🌱

  • @lnconstructionsdesignerspl7467

    Bhaya e video cheyaledu anukunna edi kuda chesaru good

  • @gsathyanarayanareddy3379
    @gsathyanarayanareddy3379 Рік тому +1

    Super

  • @ch.veeraiah5484
    @ch.veeraiah5484 Рік тому

    Good information sir

  • @anjiyadav4787
    @anjiyadav4787 Рік тому +1

    👏👏👏👏👏

  • @saikasarla695
    @saikasarla695 2 місяці тому

    Cp sweet 2 verity, jasmin company.

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +1

    Super video bro

  • @MS_Farming_A2Z
    @MS_Farming_A2Z Рік тому +1

    మంచి ఇన్వర్ మెసన్ ఇచ్చారు అన్నా

  • @kumarannayoutubechannel2021
    @kumarannayoutubechannel2021 5 місяців тому

    ❤❤❤

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 Рік тому +1

    Good video brother..

  • @hktummala
    @hktummala Рік тому +1

    👍

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 Рік тому +1

    అన్న నమస్తే

  • @vagguramalingam8911
    @vagguramalingam8911 11 місяців тому +1

    50 thousand karchu vachindhiii 1 aceea ki rate lekapothe chala nastapotharuuuuuuuuuuuu

  • @soorasaidulu897
    @soorasaidulu897 Рік тому

    👍👍👍

  • @cjalandharreddy4818
    @cjalandharreddy4818 Рік тому +1

    🙏

  • @banellamalthakallu9874
    @banellamalthakallu9874 Рік тому +3

    అన్న రైతు నంబర్ పెట్టు బ్రో

  • @bandhagirajender
    @bandhagirajender Рік тому +4

    అన్న రైతు 📱 నంబర్ పోస్ట్ చేయండి

  • @etharamvyavasayam1391
    @etharamvyavasayam1391 Рік тому

    Ela inko 10 years pandiste chaluu tharuvatha a bhoomi daniki panikiradhu

  • @gaddisrinu9537
    @gaddisrinu9537 Рік тому +1

    Pallipanda guruji videos

  • @Venkatesh-io7cu
    @Venkatesh-io7cu Рік тому

    💯👍

  • @mallakalavasrinivasareddy9541
    @mallakalavasrinivasareddy9541 Рік тому +1

    అన్న అనంతపురం లోకి ఎప్పడు వస్తారు

  • @ruhithasreevillagevlogs7003
    @ruhithasreevillagevlogs7003 Рік тому +5

    అన్న మాది భద్రాద్రి కొత్తగూడెం గుండాల నేను బాస్మతి పండించను కాని మార్కెటింగ్ చెయ్యడానికి లేదు మిల్లు కుడా లేదు మీకు ఏమయినా తెలిసి ఉంటే చెప్పండి...

    • @ramireddyramireddy1789
      @ramireddyramireddy1789 Рік тому +2

      Brother bhasmathi rice 100 kgs basta (100 kgs packet) rate entha brother

    • @ruhithasreevillagevlogs7003
      @ruhithasreevillagevlogs7003 Рік тому

      @@ramireddyramireddy1789 నేను బయట కొన్నాను బ్రదర్ 1 కేజీ 100/-

    • @ArunKumar-oc7zy
      @ArunKumar-oc7zy Рік тому +2

      నాది కూడా ఇదే పరిస్థితి ఐనది అన్న...బాస్మతి పండిచాను కొనే వారు లేక...2500 క్వింటాల్ కు అమ్మను అన్న

    • @venkybadugu7704
      @venkybadugu7704 Рік тому

      Ji

    • @boreddynagalaxmi9987
      @boreddynagalaxmi9987 Рік тому +3

      నాకు మీ ఫోన్ నెంబర్లు చెబుతారు అన్నా నేను తీసుకుని వెళ్తాను

  • @Satya_revu
    @Satya_revu Рік тому

    Nenu job holder but appatikyna prakruthi tho mamekamy vyavasam cheyalani korika

  • @Sameer-21
    @Sameer-21 Рік тому

    #Nizamabad appudu vastav anna
    NZB dist lo kuda video's cheyandi 🙏

  • @gallitestfood8457
    @gallitestfood8457 Рік тому +1

    Vayagra kadhu vaigo

  • @arramraju470
    @arramraju470 Рік тому +2

    Sweet corn కాల్చుకొని తినవచ?

  • @agriculturevlogs9507
    @agriculturevlogs9507 Рік тому +2

    Farmer nember sir

  • @gangarajuganga8212
    @gangarajuganga8212 Рік тому +1

    Emi ledu market lo price one 6రూపీస్ only

    • @tgscheme
      @tgscheme Рік тому

      Timing is very important. If you check it some other time it will be 10rs minimum.

  • @pittikrishnayadav
    @pittikrishnayadav Рік тому +2

    Kintalu na tannu laa

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 Рік тому +1

    Sweet carn panta ante enti brother telugu deeni name enti brother

    • @cctv44449
      @cctv44449 Рік тому

      Sweet corn adhe mana మక్క బూట lantedhe kanne koncham sweet untadi sweet corn ekuvaga english vantakalo vadutharu
      Manam veteni sagu cheyadaniki ekkuvaga neelu kavali enka emanna prashansa unte msg chey

    • @cctv44449
      @cctv44449 Рік тому

      Okko buta 10/- rupailaki sale avthayi

    • @rajasekhar2859
      @rajasekhar2859 Рік тому

      తీపి మొక్కజొన్న

    • @ramireddyramireddy1789
      @ramireddyramireddy1789 Рік тому

      @@cctv44449 ok brother oka mokka ku oka kankki matrame kastunddi kada

    • @cctv44449
      @cctv44449 Рік тому

      @@ramireddyramireddy1789 mokka ki 1 nunche 3 kasi avakasham undi