Karunya Perform| Om Shivoham Song | Shambo Shiva Shambo|Shivaratri Event 2020 | 21st Feb 2020

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 708

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 роки тому +39

    మహా దేవ దేవుడు మహాశివుడు అంటే చాలా భక్తి..గౌరవం.. ఇష్టం.. ఈ పాట
    అంటే చాలా చాలా ఇష్టం.. కారుణ్య గారు..అండ్ కోరస్ పాటని బ్రహ్మాండంగా
    అద్భుతంగా పాడారు.. ఆ దేవ దేవుని కళ్ళ ముందు ఉంచారు..🙏🙏🌹🌹🚩🚩

  • @mudhirajkings6227
    @mudhirajkings6227 2 роки тому +37

    కారుణ్య గారు మహ అద్భుతం బాగా పాడారు నీజంగా మీ పాట వింటే రొమాలు లెచాయి!మీకు సదా శివుని అనుగ్రహం కలగాలి ఓం నమ శివాయ

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 3 роки тому +130

    అద్భుతం కారుణ్య గారు.ఓం నమః శివాయ.

  • @cnunsr448
    @cnunsr448 3 роки тому +105

    అ శివుడు తప్పకుండ గుర్తింపు తెస్తాడు

  • @glaxminarayana4132
    @glaxminarayana4132 2 роки тому +58

    అద్భుతమైన పాట
    ఈ పాట నా జన్మ ధన్యమైంది
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 роки тому +139

    అద్భుతంగా పాడారు
    .ఓం నమః శివాయ

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 8 місяців тому +66

    నేను ఇండియా లో తెలుగు వాడిగా పుట్టడం నా అద్రుష్టం. ఎన్ని అద్భుతాలో

    • @sekharankam
      @sekharankam Місяць тому +2

      మీతో నేను ఏకీభవిస్తున్నాను అండి

    • @moolaanand2495
      @moolaanand2495 Місяць тому

      Anna chala baga chepparu

  • @sreenidhixerox8892
    @sreenidhixerox8892 3 роки тому +38

    అద్భుతమైన పాట.👌👌👌
    ఓం శివోహం.
    హర హర మహదేవ్. దేవుడా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

  • @MoulikaChinna-vw2vg
    @MoulikaChinna-vw2vg Рік тому +31

    ఈ పాట పడిన ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @ashokkumar-pe6gj
    @ashokkumar-pe6gj 3 роки тому +333

    ప్రతిభ ఉన్న తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది గుర్తింపు రాలేదు అలా గుర్తింపు రాణి ఒక్కరు మన కారుణ్య గారు.

  • @MrspetloverUS
    @MrspetloverUS 3 роки тому +36

    Fantastic rendition of Om shivo ham” god bless you Karunya 💕🙏

  • @padmasudarsanam1895
    @padmasudarsanam1895 3 роки тому +230

    మహా అద్భుత గానం కారుణ్య గారు❤️❤️❤️మీ గానం వినడం మా అదృష్టం

    • @tdparmy9679
      @tdparmy9679 3 роки тому +3

      🙄🙄🙄😉

    • @Prasannakumar-ot7ep
      @Prasannakumar-ot7ep 2 роки тому

      @@tdparmy9679 aaa expression entandi...😁😁

    • @tdparmy9679
      @tdparmy9679 2 роки тому

      @@Prasannakumar-ot7ep 🙄🙄🙄😉😉😉🤨

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 9 місяців тому +38

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @splSrinivasspl
    @splSrinivasspl 3 роки тому +19

    👏👏👏👏👌👌👌🙋‍♂️hi సార్ మీనుండి ఈరోజు ఒక అమృత, అమరత్వ వ్యాఖ్యలు విన్నాను అదే 🧘‍♂️ధ్యానం పలుకులు.. 🤝🤝🤝

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 роки тому +79

    మా.జంగమయ్య పాట.చాలా మంచి గా వుంది.పాటసూపర్.👌👌👌👌👌🙏🙏🙏🌹👈👌👌👈👆👍

  • @thehindu4018
    @thehindu4018 3 роки тому +190

    అద్భుతమైన పాట.👌👌👌
    ఓం శివోహం.
    హర హర మహదేవ్.

  • @rambabutokala3338
    @rambabutokala3338 2 роки тому +9

    మంచి అవకాశాలు ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండి మంచి స్వరాలతో మంచి పాటలు తీసుకురావాలని కోరుకుంటూ

  • @Harishwa123
    @Harishwa123 3 роки тому +87

    Song చాలా బాగుంది, చాలా చాలా బాగా పాడారు ‌.

  • @tnageswarrao44
    @tnageswarrao44 3 роки тому +28

    Karunya sings so magnificently that I never miss to watch his performances. Love 🧡 you, Karunya. My best wishes to you, my dear Karunya. Maa Saraswati bless you with HER ABUNDANT LOVE 🧡 so that that day won't be far away when you will be on the TOP in the list of Telugu Singers. 💐💐💐✍️

  • @RAJendraRAJ999.9
    @RAJendraRAJ999.9 3 роки тому +22

    Om NAMASIVAYAA 🙏🏻🙏🏻🙏🏻
    No words 😶
    Karunya 👍🏻✊🙏🏻

  • @Kirankatkam2944
    @Kirankatkam2944 2 роки тому +33

    అద్బుతం 🙏 ఓం శివోహం🙏

  • @vvrajesh
    @vvrajesh 2 роки тому +10

    Hats off to you all for singing with such great devotion AND NOT WEARING SHOES SHOWS YOUR RESPECT 🙏

  • @samskrithikerala6110
    @samskrithikerala6110 3 роки тому +13

    Om shivoham.. From kerala... Nice voice karunya ...

  • @sreesubhavideos3434
    @sreesubhavideos3434 2 роки тому +9

    కారుణ్య మరియు టీమ్ అద్భుతంగా పాడారు

  • @pmrksv
    @pmrksv 3 роки тому +22

    What a devotional miracle song by great music director ILAYARAJA...

  • @theavenger5317
    @theavenger5317 3 роки тому +55

    కారుణ్య గ్రేట్ పెర్ఫార్మెన్స్.

  • @lakhanrathod2100
    @lakhanrathod2100 3 роки тому +64

    చాలా బాగా పాడారు కారుణ్య గారు 🙏🙏🙏🙏🙏

  • @sridharsharma274
    @sridharsharma274 2 роки тому +7

    Highly Talented Singer Karunya, wish him a Great Success a head

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +11

    KARUNYA GARU. ....YOU HAVE GREAT VOICE. GOOD PERFORMANCE. GOD BLESS YOU. SIVOOM ...SIVOOM.

  • @BalaKrishna-ic7st
    @BalaKrishna-ic7st 3 роки тому +16

    OM Namah Shivaya
    We are really Previllage to hear Song. If you play this song in home positive energy crests. Thank you to each and every one participated in song singing.

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 3 роки тому +16

    అద్భుతం మహా అద్భుతం కారుణ్య గారు 🌹💐🙏🏻🙏🏻🙏🏻

  • @muthukumarguru7442
    @muthukumarguru7442 3 роки тому +24

    தமிழ் சினிமா பாடல் என்று இல்லாமல் அனைத்து மொழியினரும் விரும்பும் நாம் அனைவரும் இந்தியர் என்று உணர்த்தும் எம் பெருமான் சிவ பெருமான் பாடல். ஓம் நமசிவாய போற்றி 🙏🙏🙏

  • @UmaDevi-r7w
    @UmaDevi-r7w 8 місяців тому +5

    ఈ పాట పాడిన ప్రతి ఒక్కరూ కి నా పాదాబి వందనాలు

  • @yugandharravi7721
    @yugandharravi7721 3 роки тому +29

    హర హర మహాదేవ పార్వతి పాతియే శంభో శంకర భోలా శంకర ఓం నమ: శివయ:

  • @Ramaa_Prakrithi
    @Ramaa_Prakrithi Рік тому

    Saakshaathu aa mahaadevude elaku digi raagala song...aa thabalaa vaaydhyaaniki aadamarichi layakaarudu natyam chesthadu...🔱chorus amazing...👏👏👏👏Karunya gari swaraalu chala clear ga clarity ga vinipisthayi song lo❤❤❤.

  • @sasikala1983
    @sasikala1983 3 роки тому +14

    Clearly pronounced sounds and command in voice mesmerised.
    I'm watching you from your first stage performance in 1990s. I like your voice Karunya. Keep going....

    • @sasikala1983
      @sasikala1983 3 роки тому

      గుర్తింపు లేదని ఎందుకు అంటున్నారు అభిమానులు.
      🙏 దయచేసి అలా అనకండి ఫ్రెండ్స్ .
      కళలు గుర్తింపు కోసం కాదు, వ్యక్తి సంతృప్తి కోసం. ఆ తృప్తి, ఆనందం కారుణ్య అనుభవిస్తున్నారు కనుకనే, అతని గానం మనలో కూడా ఆనందాన్ని కలిగించ గలుగుతుంది.
      గుర్తింపు కోసం రాజకీయం చేయడం కారుణ్య స్వభావం కాదు. అతని సూటి ముక్కు లా అతను ముక్కుసూటి మనిషి.
      ఏ స్థితి నైనా నవ్వుతూ భరించే యోగి. ఆటుపోటులకి కుంగిపోని కళాతపస్వి.
      మనవంతు ప్రోత్సాహం మనమిద్దాం. ఇతరుల మాట మనకెందుకు.

  • @ravisankar836
    @ravisankar836 6 місяців тому +2

    ఆ పరమేశ్వరుడు కృప మీమీద ఎల్లప్పుడూ ఉండాలని ఓం ఓం నహ్హ

  • @nagaparvathi088
    @nagaparvathi088 3 роки тому +16

    Excellent performance👌👌👏👏👏

  • @MPadmavathi-y4o
    @MPadmavathi-y4o 8 місяців тому +2

    Super Shiva song is a fentastic🔱🕉️🙏🙏

  • @sreenathm5870
    @sreenathm5870 3 роки тому +299

    ఒక మంచి సింగర్ కారుణ్య అతనికి గుర్తింపు లేదు మంచి అవకాశాలు రావాలని ఆసీధం

  • @valkurvijayabhaskar2556
    @valkurvijayabhaskar2556 4 роки тому +34

    నమో నమః ఓం శ్రీ మంగళ గౌరి పండగ రోజున ఆ సమయంలో

  • @gopirajubandaru5244
    @gopirajubandaru5244 3 роки тому +28

    3 guys ur singing 🔥🔥🔥

  • @adilakshmamma7513
    @adilakshmamma7513 2 роки тому +7

    Thanking you karunya, i learned this song, from watch this video

  • @LuckySailingShip-ev8nq
    @LuckySailingShip-ev8nq 8 місяців тому +1

    Om namah shivay

  • @ravinderguptathatipally3732
    @ravinderguptathatipally3732 3 роки тому +23

    ఓం నమః శివాయ 🙏

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 2 роки тому +1

    Baavundamma pillalu chaalaa Vybrating gaa paadaaru. Very good ❤️May God bless you 🙏🙏

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 3 роки тому +8

    హర హర మహాదేవ శంభో శంకర 🌹💐🙏🏻🙏🏻🙏🏻

  • @saripallinaidu927
    @saripallinaidu927 3 роки тому +39

    హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
    హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
    ఓం..
    భైరవ రుద్రాయ,మహా రుద్రాయ,కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ
    వీర రుద్రాయ, రుద్ర రుద్రాయ, ఘోర రుద్రాయ,ఆఘోర రుద్రాయ
    మార్తాండ రుద్రాయ, అండ రుద్రాయ,బ్రహ్మాండ రుద్రాయ
    చండ రుద్రాయ,ప్రచండ రుద్రాయ, గండ రుద్రాయ
    శూర రుద్రాయ, వీర రుద్రాయ, భావ రుద్రాయ
    భీమ రుద్రాయ,అథల రుద్రాయ, విథల రుద్రాయ, సుథల రుద్రాయ
    మహాథల రుద్రాయ, బజాథల రుద్రాయ,థల థల రుద్రాయ,పాతాళ రుద్రాయ
    నమో నమహ...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం భజేహం
    వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
    సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
    శంబో శంబో శంకరా
    ఆ ఆ....
    ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం
    హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
    అండ బ్రహ్మాండా కోటి అకిల పరిపాలన
    పూర్ణ జగత్కరణ సత్య దేవా దేవప్రియ
    వేద వేదాంత సార యజ్ఞ యజ్ఞోమయ
    నిచ్చల దుష్ట నిగ్రహ సప్త లోక సురక్షణ
    సోమ సూర్య అగ్ని లోచన శ్వేతా వృషభ వాహన
    శూల పాని భుజంగ భూషణ త్రిపుర నాశ కర్తర
    యోమ కేస మహా సేన జనక పంచవక్త్రా పరుశాస్త నమహ
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    కాల త్రికాల,నేత్ర త్రినేత్ర, శూల త్రిశూల గాత్రం
    సత్య ప్రవవ,దివ్య ప్రకాశ,మంత్ర స్వరూప మాత్రం
    నిష్ప్రపంచాది,నిష్టలంకోహం ,నిజ పూర్ణబోద హమ్ హమ్
    సచ్చిత్ ప్రమాణం ఓం ఓం,మూల ప్రమేగ్యం ఓం ఓం
    ఆయం బ్రంహస్మి ఓం ఓం, అహం బ్రంహస్మి ఓం ఓం,
    గణ గణ గణ గణ,గణ గణ గణ గణ
    సహస్ర కంట సప్త విహారికి
    డమ డమ డమ డమ, డుమ డుమ డుమ డుమ
    శివ డమ దుగ నాద విహరకి
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
    సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
    శంబో శంబో శంకరా
    ఆ ఆ....
    ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం

  • @vasanthaburugu1578
    @vasanthaburugu1578 2 роки тому +5

    Excellent Song I love this song 💕 keep it up Karunya🙏😍👏

  • @rpmnews5787
    @rpmnews5787 3 роки тому +18

    ప్రతిభ ఉన్నవాళ్లను అనగతోక్కడం తెలుగు ఇండస్ట్రీకి అలవాటే.......

  • @lalithacjkl2168
    @lalithacjkl2168 2 роки тому +4

    What a devotional song composed by living legend great one and only illaiyaraja sir

  • @mohanrao8822
    @mohanrao8822 2 роки тому

    కారుణ్య గా రుమంచిగా భక్తి పాటలు పాడారు శ్రీ వాసవి మాత అనుగ్రహము కలుగును

  • @nimmalalaxmi8368
    @nimmalalaxmi8368 3 роки тому +8

    💖Om namah shivaya💖🙇‍♀️🙇‍♀️🙏🙏🙏

  • @sumathicirivelu7794
    @sumathicirivelu7794 11 місяців тому

    Karunya garu corus singars mind blowing super ga padaru,OM Namasivaya🙏🙏🙏

  • @sridharaluwalachannel8820
    @sridharaluwalachannel8820 8 місяців тому +1

    కారుణ్య గారు చాలా పాడారు

  • @tenkatiramesh6311
    @tenkatiramesh6311 3 роки тому +144

    కోరస్ సింగర్స్ మైండ్ బ్లోయింగ్

  • @shashidhar8893
    @shashidhar8893 4 роки тому +12

    Mind blowing performance karunya garu

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 роки тому +5

    హార హార మహాదేవ్ shembo Shenkhara
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @nanihari2744
    @nanihari2744 3 роки тому +14

    Please chant all of you, Om Namah Shivaaya, Hara Hara Mahadeva, Jai Bolo Maha Shiva Paramathmaa ki Jai!😊🙏☘🌷🌺🍒🌴🌿🌱🍏🥭🍍🥒🍎🥥🍌🥕🌹

  • @tejapeddada2422
    @tejapeddada2422 3 роки тому +8

    విజయ్ ప్రకాష్ సింగర్ ఒరిజినల్ వాయిస్ తరువాత ఎంతమంది వింటున్నారు

  • @prudvik6027
    @prudvik6027 Рік тому +1

    Kaarunya sir ur the one pr the great singer in the WORLD sir. I love this song more and more sir. U performer well in this sir.

  • @lingamchary7468
    @lingamchary7468 3 роки тому +31

    🙏🍑🍑 ఓః నమః శివాయ నమః ఓః 🍑🍑🙏 🌺 హర హరా మహ దేవ శంభోశంకరా నమః ఓః 🌺🙏 శివార్పణః ఓః 🙏🍍🙏

  • @RaviK-th4mo
    @RaviK-th4mo 10 днів тому

    వాయిద్య బృందానికి
    పాట పాడిన గ్రూపు సభ్యులకు
    ధన్యవాదములు

  • @koudrisulon3811
    @koudrisulon3811 2 роки тому +10

    ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @manjularamakrishna891
    @manjularamakrishna891 3 роки тому +7

    Very nice voice .wish all the best

  • @bharathkumar0072
    @bharathkumar0072 3 роки тому +27

    హర హర మహాదేవ్ 🙏

  • @vasuphotography8626
    @vasuphotography8626 3 роки тому +10

    Karunya garu na mata vini meru vere language vallu ani chephanri mana industry lo manchi offers ostayi

  • @ramadevikitchen3583
    @ramadevikitchen3583 3 роки тому +7

    Wonderful voice sir 👍👍🙏🙏

  • @rajamoulid8925
    @rajamoulid8925 Рік тому +2

    Karuny garu mi. Padhalaku🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @madhurimuvva1557
    @madhurimuvva1557 6 місяців тому +1

    Musicians and singers ki hands off 🙏🙇‍♀️

  • @sankatiramesh2613
    @sankatiramesh2613 3 роки тому +5

    Om shivoham.super singing sir

  • @lingammudiraj5626
    @lingammudiraj5626 Рік тому +1

    సూపర్గా పాడారు ఓం నమశ్శివాయ రుద్ర నామం శివోహం

  • @sekharankam
    @sekharankam Місяць тому

    కారుణ్య గారు గొప్ప శివభక్తుడు అందుకే ఆయన తన్మయత్వం తో పాడతారు శివుడు పాడించు కుంటారు కాబట్టి అంత చక్కగా ఉంటుంది కోరస్ కూడా చాలా బాగా పాడారు చాలా చాలా బావుంది శ్రవనానందం గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది

  • @mallikarjunachalla3521
    @mallikarjunachalla3521 12 днів тому

    అన్న శివయ్యా అనుగ్రహం కలుగుతుంది నీకు

  • @kameshkamu7560
    @kameshkamu7560 22 дні тому

    కారణ జన్ముడు కారుణ్య 🙏🏻

  • @mahalaxmikanchibhotla5098
    @mahalaxmikanchibhotla5098 3 роки тому +1

    Karunya chala Baga padavu nee khaleja song Naku chala ishtam babu, chorus pillalu kooda chala Baga padaru Om namah Shivaya

  • @jayannagoudediga3411
    @jayannagoudediga3411 Рік тому

    Very nice bhakti song thanku karunyaandkores

  • @hykitalks2832
    @hykitalks2832 2 роки тому +1

    Old is gold Annattu mana old singers Chudandi Enta talent undo, super sir

  • @vasavejangam9350
    @vasavejangam9350 Рік тому +1

    కారు ణయ మంచి గాయకులు వారికి శివ అనుగ్రహించుగాక ❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @RaviK-th4mo
    @RaviK-th4mo 11 днів тому

    Chala bagundi
    Hara Hara Mahadeva shambo Shankara

  • @ksr5tv483
    @ksr5tv483 Рік тому +2

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @sidhumonstaryt2498
    @sidhumonstaryt2498 3 роки тому +6

    ఓం శివోహం ఓం శివోహం రుద్రనామ బజేహోం

  • @thirupathibabu7498
    @thirupathibabu7498 3 роки тому +5

    Karunya garu super
    Everyone in the team is super

  • @ravikumarveeranala8419
    @ravikumarveeranala8419 17 днів тому

    Hara Hara Hara Mahadheva shambho shankhara....

  • @vasureddy332
    @vasureddy332 3 роки тому +16

    🔱 ఓం నమః శివాయ హర హర మహాదేవ⚜️ శంభో శంకరా⛳🙏

  • @sitak5001
    @sitak5001 8 місяців тому

    Chala baaga padaru karunya garu 🙏

  • @MaheshMS-cv8di
    @MaheshMS-cv8di 2 місяці тому

    నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది ilove this song ❤❤❤❤❤❤

  • @chandrasekhar4415
    @chandrasekhar4415 4 роки тому +9

    Hara Hara Maha Devi sambho Shankara.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradharani1198
    @pradharani1198 Рік тому

    Super Andi meeru chala chala Baga padaru 🙏🙏🙏🙏🙏

  • @bsravani5695
    @bsravani5695 14 днів тому

    Hara Hara Hara Hara Mahadev 🏵️⚜️🕉️🙏

  • @saidulunellutla4204
    @saidulunellutla4204 2 роки тому +1

    Kaarunya manchi singar om Namashivaya

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 29 днів тому

    చాలా బాగా పాడేరు tq so much ❤❤🙏🙏🙏

  • @malleswarin9391
    @malleswarin9391 2 роки тому +1

    So nice song karunya garu Mee gothulo magic undhi song vintuntey manasuku yetho hayiga undhi

  • @suprabhabudati4864
    @suprabhabudati4864 Рік тому

    Karunya oka manchi singer....feature bavundali ..God bless u...good singing

  • @sannailasaibabu3714
    @sannailasaibabu3714 3 роки тому +12

    What a voice sir

  • @dubbathirupathamma1714
    @dubbathirupathamma1714 3 роки тому +11

    🙏🙏🙏ఓం నమః శివాయ

  • @bonthuravi5124
    @bonthuravi5124 3 роки тому +3

    Super performance corus baaga support chesaru

  • @A_man-93200
    @A_man-93200 Рік тому +1

    Har har mahadev....love from bihar ❤.....

  • @SunithaDeva-nm9cy
    @SunithaDeva-nm9cy 7 місяців тому +1

    Super singing all persons🎉🎉

  • @BSivakrishna-xm9ne
    @BSivakrishna-xm9ne 8 місяців тому

    🙏ఓం నమఃశివాయ 🙏శివాయనమః ఓం 🙏