పాట దొరలకు అమ్ముడుపోయింది | Jana Telanganam | Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2020
  • పాట దొరలకు అమ్ముడుపోయింది | Jana Telanganam | Folk Singer Sukka Ram Narsaiah Exclusive Interview | Raj News Telugu
    #FolkSinger #JanaTelanganam #RajNewsTelugu
    RAJ NEWS Live, 24/7 LIVE news channel dedicated to live Reports,
    Exclusive interviews, Breaking news, sports, weather, entertainment, business updates and Current Affairs, Exclusive Live Coverage From Both Telugu States,Telangana and Andhra Pradesh.
    Please Subscribe to Our "Raj News" Channel
    For Latest Live Updates : bit.ly/39EhYAg
    Twitter : / rajnewslive
    Facebook : / rajnewstelugu
    Blogger : rajnewslive.blogspot.com/
    Subscribe Our UA-cam Channel : bit.ly/2UQPShc
    మన "రాజ్ న్యూస్" ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
    / @rajnewsteluguoffcial
    Please Subscribe to Our "Raj News" Channel & Stay Tuned for latest updates
    / @rajnewsteluguoffcial
    This Channel is Promoted by RAJ TELEVISION NETWORK LTD.
    It's an Official UA-cam Channel of RAJ NEWS Telugu.
    ‪@Rajnewsteluguoffcial‬

КОМЕНТАРІ • 753

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 роки тому +174

    👍👍👌👌🌹🌹🥀🥀🥀 గోరటి రసమయి, చందు, ఇలాంటి చాలా మందికి వర్తించుతది, బరా బర్ జెప్పినవ్ సోదరా 👏👏👏

  • @thirupathinayakmalothu9928
    @thirupathinayakmalothu9928 3 роки тому +172

    కవి గాయకుడు అంటే నువ్వే అన్నా నిన్ను మించి ఎవరు లేరన్నా. నీకు తెలంగాణ ఉద్యమ అభినందనలు

  • @andeashok8968
    @andeashok8968 3 роки тому +55

    నీ పాట తూటా లాగ ఉన్నది అన్న సూపర్ ప్రశ్నించాలి భవిష్యత్తు లో మీరు ఉన్నత శిఖరాలను ఎదగాలి

  • @nagaranijamnews8785
    @nagaranijamnews8785 3 роки тому +108

    గొంతు చాలా బాగుంది భవిష్యత్తులో మంచి గాయకుడిగా కళాకారుడిగా నిలువాలని మా కోరిక

  • @singer_shyamala85
    @singer_shyamala85 3 роки тому +33

    అన్నగారు సూపర్ ఎర్రజెండా అంటే శ్రమ జీవుల జెండా శ్రమ నుంచే పాట పుడుతుంది అందుకే ప్రశ్నించేది పాట...ఎర్రజెండా మంచి పోలిక మీకు వందనాలు

  • @govindsamalla5493
    @govindsamalla5493 3 роки тому +26

    సూపర్ అన్న మీకు జై భీమ్ ✊️ మీరు ఇలాంటి మంచి పాట లా తో ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వలా కళ్ళు తేరి పిచ్చిలని. కోరుకుంటున్నాను అన్న. మీరు మీ పాట ప్రజలకు అవసరము అన్న

  • @HariKrishna-rl1vd
    @HariKrishna-rl1vd 3 роки тому +10

    పాటమ్మ ను అమ్ముకోకండిరా నాయనా. . .పాట పవిత్రమైనది. . . పాటను అమ్ముకోకండిరా. . . .

  • @koppolukalyankumar6511
    @koppolukalyankumar6511 3 роки тому +84

    ఉంటే ఉల్లేఉంటం....
    లేకుంటే....
    జైళ్ల ఉంటాం....

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y 3 роки тому +15

    ప్రశ్నే పాటగా.. సూటిగా.. ఘాటుగా..
    పాట పాడే గొంతుక మా "సుక్క "ఓ చక్కని చుక్క గా పాడుతున్న మా సుక్క రామ్ నరసన్న.. నీకు నా హృదయ పూర్వక నమస్కారాలు

  • @sudamallacreations8636
    @sudamallacreations8636 3 роки тому +48

    అసలైన కామ్రేడ్ నీవే

  • @madhureddy7643
    @madhureddy7643 3 роки тому +1

    రాంనర్సయ్య గారు మీ పాటలు, ముక్యంగా ప్రశినించె పాటమ్మ చాలా గొప్పగా ఉంది. ఇంకా సమాజంలో నిరుద్యోగం గురించి బాగా చెప్పారు. మీరు పదెపదె దొరలు అంటున్నారు. తరువాత పెట్టుబడుదారులు అంటన్నారు. ఇంతకు ఈ రోజు రాజ్యాంగం పెట్టుబడుదారుల చేతులో ఉందా లేక నిజాం కాలంలోని బూస్వాముల(దొరల) చేతులలో ఉందా? పాత బూస్వాముల ఆర్దిక స్తితి చితికిపోయి వారిలో శక్తిలేదని నక్సలైటులో 40 సంవత్సరాలు అడవులలో పోరాడి తిరిగి వస్తున్నారు. ఈ నాడు డబ్బున్నవాల్లు అన్నికులాలలో ఉన్నారు. మీరు సమాజానికి శతృవులు పెట్టుబడిదారులు అని చెప్పండి. కాని దొర పదం వాడి ప్రజలను కన్ఫూజుు చేస్తున్నారని నా అబిప్రాయం. ఎంతో మంది పేదరెడ్లు నిజాంకు వ్యతిరేకంగా పోరాడరు. ఈనాడు పేద రెడ్లను గతం దొరలు అనడం సమంజసమా?

  • @ramanavummadi7852
    @ramanavummadi7852 3 роки тому +80

    నిండు నూరేళ్లు జీవించు

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 роки тому +61

    అన్నా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎందుకు అంటే ప్రశ్నించే పాటకు అన్యాయం చేశారు గోరేటి గద్దర్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి వారికి కనీస అవగాహన లేకపోవడం మన దురదృష్టం

    • @aravind1016
      @aravind1016 3 роки тому +1

      Nice.anna

    • @mahendergaddala6646
      @mahendergaddala6646 3 роки тому +1

      ప్రజల వైపు పాట ఉండాలి

    • @rambudharapu661
      @rambudharapu661 Рік тому

      @@aravind1016 a

    • @skylabkoona4030
      @skylabkoona4030 Рік тому

      are pichhi nayalara jashuva kuechhinattu mlc lit kotaloichhindru vedu goratini ane tantha vaada .alpuduramnrasaiah..chala xyratra

  • @cvnfolkmusic7312
    @cvnfolkmusic7312 3 роки тому +64

    సూపర్ సాంగ్స్ అన్నా, నీ పాటలు విని అయినా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తేరుచుకుంటుదేమో అన్నా

  • @manojyalam4884
    @manojyalam4884 3 роки тому +143

    పాలకుల వైపు ఉంటే బజన,,,, ప్రజలవైపు ఉంటే పాట👌👌👌👌👌100% నిజం అన్నగారు .

  • @nageshdharipalli711
    @nageshdharipalli711 3 роки тому +11

    అన్న గారు నువ్వు ప్రజల పక్షాన ప్రశ్నిచే గొంతుక.....నిలాంటి వాళ్ళ పాటలు వినక చాలా రోజులు అవుతుంది

  • @kumarganne9239
    @kumarganne9239 3 роки тому +42

    అన్న నీ పాటలు అద్భుతం
    నీకు మంచి భవిష్యత్ వుంది
    జై తెలంగాణ జై జై తెలంగాణా అన్న

  • @maheshrenukuntla8129
    @maheshrenukuntla8129 3 роки тому +11

    ప్రజలకోసం పడుతున్న పాట బాగుంది అన్న గారు మీకు ప్రతేక జై భీం ✊️✊️✊️💪💪💪👌👌👌💐💐💐👍👍👍

  • @gangadharisathish6990
    @gangadharisathish6990 3 роки тому +11

    అన్న మల్లి కొత్త యూద్యం మొదలు పెట్టినవు ఈ పాటే మళ్ళీ దొరల గాడిలను కూల్చివేసే గుణపం ఆవుతాది పాట ఎవడికి భయపడదు జై తెలంగాణ

  • @shekargotte3806
    @shekargotte3806 2 роки тому

    Super రామ్ నరసన్న ప్రజల పక్షాన గొంతయి నిలిచే వ్యక్తి ఆ వ్యక్తి ఒక శక్తి జై భీమ్ రామ్ నరసన్న నీలాంటి నికార్సైన తెలంగాణ బిడ్డ వి అన్న👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 3 роки тому +14

    తెలంగాణలో మీ పాట చేరాలి ✊️✊️

  • @ennelagannavarapu9963
    @ennelagannavarapu9963 3 роки тому +14

    ఎన్నేల్లు అయ్యిందో పల్లె విడిచి...ఎంత బాగుంది సోదరా... యాదమ్మకు మేము కూడా ఋణపడి ఉన్నాము సోదరా.. మనసులున్న మాట తెలుపుతున్నా సూపర్ అంతే తమ్ముడూ

  • @kiranmahanworld7208
    @kiranmahanworld7208 3 роки тому +78

    నిజమే అన్న...
    చిన్నజీయర్ గాడు ఇంటి అల్లుడాయ్యిండు తెలంగానకి...

    • @basmandi
      @basmandi 3 роки тому +1

      Poyi edaina postor ganidi leda turkoni modda cheekura Raaj Kiran ga

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 3 роки тому

      చిన్నజీయర్ స్వామి నీకు " గాడు " లా కనిపిస్తూన్నారు . హిందువులు చేసుకున్న మహాపాపం .........
      వాక్ స్వాతంత్రం ఇలా దుర్వినియోగం అవుతుంది

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 3 роки тому +27

    అన్న మీ బాద ఇ౦త అ౦తకాదు👍👍👍

  • @stylish__girl
    @stylish__girl 3 роки тому +138

    నీ పాట విన్న కొంతమంది కవులు ఇకనైనా మారాలి

  • @ramanabootham7520
    @ramanabootham7520 3 роки тому +7

    🙏సుక్క రామ నరసన్న గారు నీ పాట, నీ స్వరం అద్భుతంగా ఉంది .
    మీరు ప్రస్తావించిన గాయకుల లాగా కాకుండా ఇదేవిధంగా టెంపోనీ మెయింటెన్ చేస్తే వీరందరి కన్నా గొప్ప గాయకునిగా గుర్తింపు వస్తుంది జై భీమ్ ✊ ధన్యవాదాలు మిత్రమా 🙏

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 роки тому +37

    శభాష్...... నరసన్న.... 💪

  • @HarshiNishikoushi52624
    @HarshiNishikoushi52624 3 роки тому +14

    I am from ap .anna neeeku unna knowledge ki neeku aaaaskar raaavali raaavali.neeee daggara chitra parisrama neerchukooovaaali .super annnaaa once more once more

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 роки тому +41

    నీ జీర గొంతు వాయిస్ లో వున్న బేస్ అద్భుతం,,, ఇలా ప్రశ్నించే గొంతు మూగబోనివ్వకు అన్నా 👌👌👌

  • @avutavenkat980
    @avutavenkat980 3 роки тому +26

    మీ ప్రశ్నించే పాఠకు వందనాలు అన్నా

  • @gknaik2907
    @gknaik2907 3 роки тому +24

    ధన్యవాదములు అన్న ప్రజల తరుపున ప్రస్నిచుచున్నవ్ నువ్వెలప్పుడు ఎలనే ప్రజల తరుపున పడలి

  • @maddikuntadayanand1899
    @maddikuntadayanand1899 3 роки тому +15

    నిజం అన్న అందరు అమ్ముడు పోతున్నారు. పాటనే అమ్ముడు పోయింది

  • @aerrasathish4676
    @aerrasathish4676 3 роки тому +11

    సూపర్ సాంగ్ అన్న ✊✊✊

  • @sabhavathaadhyaaaradhyacho468
    @sabhavathaadhyaaaradhyacho468 3 роки тому +11

    Wow....anna nenu miku pedda fan ipoyanu anna what a great talented person u

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 13 днів тому

    చాలా గొప్పగా పాడుతున్నవు అన్న నీకు నా నమస్కారం
    కేసియర్ పాలనలో పరాశాన్ని అయిన ప్రతి ఒక్కడు నీపాతవిని మురిసి పోతాడు

  • @Nijam-Nippu
    @Nijam-Nippu 3 роки тому +4

    100% నిజం అన్న నువ్వు చెప్పే మాట పాట

  • @shankermokkala3380
    @shankermokkala3380 3 роки тому +13

    7th class ramiah flock song when I was hearing his songs tears started from my eyes,he his a great flock song writer, l am proud he is his a Telangana

  • @yasavishnu3708
    @yasavishnu3708 3 роки тому +4

    శభాష్ అన్న. దొరని ఇరగ దియ్యవే అన్న.నీకు వందనాలు.గాయకుల మని నాయకులు అయ్యి దొర గడీకి భజన పరులయ్యారు.you are really great అన్న.👌👌👌🙏🏹

  • @aarunivideos8139
    @aarunivideos8139 3 роки тому +6

    రానేైతె వచ్చింది తెలంగాణ అది బందీ అయిపోయింది దొర తాన.. Super

  • @HarshiNishikoushi52624
    @HarshiNishikoushi52624 3 роки тому +18

    what a great talent.I am from ap joharrrr annna.kcr nu telengaana public notilooo ucha veesi kotttandi.

  • @VishalYadav-bb9um
    @VishalYadav-bb9um 3 роки тому +10

    అన్న పాటకు ప్రాణం పోయాలి కానీ తీయకూడదు. పాట ప్రశ్నించాలి అనె ని మాట ఎంతో మంచిది

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 3 роки тому +9

    రాష్ట్రo మొత్తం తిరగాలి.... మీ పాట చేరాలి.... రాంనర్సన్న ✊️✊️

  • @mallikmallikp1779
    @mallikmallikp1779 3 роки тому +15

    మేధావులంతా ముఖ్యమంత్రి ముడ్డి కడుగుతున్నారు నిజమే నిజమే

  • @balaswamymallavarapu4235
    @balaswamymallavarapu4235 3 роки тому +2

    పాట దొరలకు అమ్మడు పోలేదు..... పాట గాడు
    దొరలకు అమ్ముడు పోతున్నాడు.
    ఒక్కసారి పాటగాడి నోటినుండి వెలువడ్డ పాట
    ఎన్ని రోజులు మారిన పాట మాత్రం మారదు...
    కేవలం పాట గాడు మాత్రమే మారుతాడు.

  • @npr1198
    @npr1198 3 роки тому +39

    అద్భుతమైన జ్ఞానాన్ని కల్గిన మేధావి బ్రదర్

  • @muramshirisha5664
    @muramshirisha5664 3 роки тому

    అన్నా నీ పాట సూపర్గా పాడారు ఇలాగే ప్రజల కొరకు పాటలు రాయాలి అన్న🙏👌👌🌹🌹👃👃

  • @aerrasathish4676
    @aerrasathish4676 3 роки тому +31

    చాలా బాగుంది అన్న పా✊✊✊

  • @narendergurram2694
    @narendergurram2694 3 роки тому +6

    ఇచ్చి పడేసినవ్ అన్న ... Superb 👌👌👌

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 3 роки тому

    మీ గొంతులో ప్రాణం ఉన్నది
    మీ ఆలోచనల్లో పేదోళ్ల ప్రగతి ఉన్నది
    మీ పాటలో విప్లవం ఉన్నది
    మీ తెగువలో నిజం ఉన్నది

  • @nareshregu1386
    @nareshregu1386 3 роки тому +10

    సుక్క రామ్ నర్సన్న మీ పాటలు ప్రజలను చైతన్యం చేయాలి

  • @balugoud5380
    @balugoud5380 3 роки тому +4

    అన్న నీ పాట ప్రజల పక్షం పాలకులకు అయితే అది పాట కాదు భజన అన్నవ్ చూడు అది సూపర్ అన్న red salute comred రంనార్సన్న

  • @madhuyadav6186
    @madhuyadav6186 3 роки тому +15

    అన్న ధన్యవాదాలు....

  • @sunilrupa5779
    @sunilrupa5779 3 роки тому +5

    రామ్ నర్సయ్య అన్నయ్య సూపర్ నీ పాట

  • @naaprayanam773
    @naaprayanam773 3 роки тому +26

    సూపర్గా పాడినవ్ సుక్క రామ్ నర్సన్న

  • @mandalasanjeeva8316
    @mandalasanjeeva8316 3 роки тому +9

    సుక్కరామ్ నర్సన్న మీకు వందనం💐💐🙏
    ,మీ పాఠకు వందనం💐💐🙏

  • @gainithukaram6728
    @gainithukaram6728 3 роки тому +8

    మన బంగారు తెలంగాణలో కవులు కళాకారులు వాలలోని సాహిత్యాన్ని తకుట్టుపెట్టారు అన్న, మీరు trs ప్రభుత్వాన్ని వారి అరాచక నియంతృత్వ పాలనను కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు అన్న,మీకు వందనాలు అన్న

  • @venkat-singer
    @venkat-singer Рік тому

    మనసులనున్న మాట తెలుపుతున్న పాటనే ప్రతిపల్లే తిరుగుతున్న సూపర్ అన్న..

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 3 роки тому +5

    Anna mee talent ki, mee patalaki, mi dhammu dhairyaniki 🙏🙏👏👏

  • @vankayalashekarbabu5307
    @vankayalashekarbabu5307 3 роки тому +1

    ఉద్యమ ప్రశ్నించే గొంతుక నీవు సోదర జై భీం

  • @vallamdasanil9877
    @vallamdasanil9877 3 роки тому +6

    నీ పాట...నీ మాట...అద్భుతం అన్న గారు....

  • @julurinagaraju9950
    @julurinagaraju9950 3 роки тому +6

    అన్నా కు పాదాభివందనం

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 роки тому +8

    మీ పాటలో చాలా తెగతెంపు వున్నాది
    నర్సన్న. మీ ఇంటర్వ్యూ లో ఎన్ని. చుసిన. చుడాలి అనిపిస్తుంది
    అన్న నువ్వు కోంచం జాగ్రత్తగా వుఃడు అన్న. నేను ని మంచి కోరే వ్యక్తి.
    ని లాంటి కళాకారులు ఈ దేశానికి. ఈ రాష్ట్రనికి. చాలా. అవసరం. అందుకోసం. కోంచం జాగ్రత్తగా వుండండి.
    నాదీ. ఉమ్మడి అదిలాబాద్. ప్రస్తుతం. నిర్మల్. జిల్లా
    నిర్మల్. నిమోజకవర్గం.
    గడ్డం నర్సరెడ్డి. G N R

  • @shekarchandra594
    @shekarchandra594 3 роки тому +3

    అన్న సూపర్ గా పాడిన పాట నేటి పరిస్థితులకు తెలంగాణ పోరాటంలో అమరులైన వారి పేరు మీద పాటలు పాడుతూ డబ్బులకు ప్యాకేజీలకు పదవులకు లొంగిపోయిన ఇలాంటి రచయితలు మేధావులు వరుసలో ఉండే వీరు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు అంటే జనంలో వీరికి విలువ ఉంటుందా ఒకసారి ఆలోచన చేయాలి

  • @singireddyswami1011
    @singireddyswami1011 3 роки тому +4

    Super. Thammudu. You are a real singer of Telangana. ,,Brother. Appreciate you.

  • @muralimerugu6577
    @muralimerugu6577 3 роки тому

    అన్న నీవ్వు నిజాయితీ గల కళాకారుడువీ ఏ పార్టీ తరపున ఉండకుండా ప్రజల పక్షాన ఉంది ప్రభుత్వలని నిలదియలే

  • @kiranmahanworld7208
    @kiranmahanworld7208 3 роки тому +11

    Amezing anna...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindervankudothu3514
    @ravindervankudothu3514 3 роки тому +3

    Super అన్న మీ దైర్యనికి 🎉🙏🙏

  • @venkateshsri3814
    @venkateshsri3814 3 роки тому +13

    విప్లవ అభినందనలు కామ్రేడ్...

  • @ravindderreddy3637
    @ravindderreddy3637 3 роки тому +2

    రాం నర్సయ్య గారికి శుభాభినందనలు.

  • @udayv2032
    @udayv2032 3 роки тому +7

    Super song anna... 100% correct

  • @saiannasingernalgonda9080
    @saiannasingernalgonda9080 3 роки тому +41

    సూపర్ అన్నయ్య

  • @arrakrishkrishna1740
    @arrakrishkrishna1740 3 роки тому +5

    Jai Bheem Jai Narsajnna..

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +9

    Sukka ram narsaiah super Anna nee prathi okka paata pedhala andaga
    Dhopidi gundelo thutagaa
    Prashninche gonthuga
    aakali badhala theerche manishiga
    Palle palle thirige pataga pedhalaku andaga unnav sukka ram narsaiah anna garu Jai bheem 🤝✊

  • @ramanavummadi7852
    @ramanavummadi7852 3 роки тому +8

    excellent హీరో

  • @bhaskargoudmadasu8395
    @bhaskargoudmadasu8395 3 роки тому +5

    ఉంటే ఉల్లే లేకుంటే జెల్లా 👌🤝🙏🙏🙏✊💪

  • @arunajyothin7126
    @arunajyothin7126 3 роки тому +4

    చాలా బాగా పాడినారు. మంచి విమర్శ

  • @kotymaharajdorepally4419
    @kotymaharajdorepally4419 3 роки тому +5

    నువు సూపర్ అన్న మన జాతిలో నీలాంటి గాయకుడు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది అన్న

  • @jemnaren8674
    @jemnaren8674 3 роки тому +2

    Laaal salaam 🚩

  • @kishanmanchala9074
    @kishanmanchala9074 3 роки тому +5

    సూపర్ అన్న 🙏🙏

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 3 роки тому +11

    మీరూ చెప్పింది 100% నిజమే బ్రదర్

    • @chintuyadav3477
      @chintuyadav3477 3 роки тому +1

      అన్నా సూపర్ పాట చాలా చాలా బాగా పెడుతున్నావ్ అన్నా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 3 роки тому +5

    పాలకులకు వంతపాడేవారిని భజనపరులే అంటారు. ప్రజల యెత, సొద, బాధ ల నుండి పుట్టేదే జనం పాట. తెలంగాణ ఉద్యమం ఒక్క K C R ది కాదు సకల తెలంగాణ ప్రజలది. దమ్మున్న పాట నీది రాం నర్సయ్య. హాట్సాఫ్ 👍

  • @bonala.venkanna5978
    @bonala.venkanna5978 3 роки тому +3

    సూపర్

  • @adityad301
    @adityad301 3 роки тому +1

    మీ మాటలు -తూటాలు, పాటలు - బాణాలు. సూపర్...

  • @baburaopunem3542
    @baburaopunem3542 3 роки тому +1

    బాగుంది. అన్న గారు కాని పాట పడినంత మాత్రాన ఏమి మారదు. పేద వాడు ఎప్పుడు విపక్షామే. పేదరికమే ప్రజాస్వామ్యం.

  • @gsrr3028
    @gsrr3028 3 роки тому

    జయహొ..జయహొ. తెలంగానా విరయొధుడా.. విప్లవ కవి.. రాం నరసన్న..మీకు విప్లవ వందనాలు.. ఈ రాష్ట్ర ము లో మల్లీ అంద్రా పాలకులను చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్న.ధొంగానా కొడుకులను.. తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. మీ...పాట మాకు గురుతు చేస్తుంది.. మీకు మరొక సారి వందనాలు..మీకు తోడుగా మేమున్నాం..

  • @janardhananjapallyma9831
    @janardhananjapallyma9831 3 роки тому +5

    Super annagaru 🙏

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 3 роки тому

    పాటమ్మ నిజమైన బిడ్డవు అన్నా నువ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abduljabidmohd1016
    @abduljabidmohd1016 2 роки тому

    గొంతు చాలా బాగా నచ్చింది మంచి గాయకుడిగా నిలవాలని నా కోరిక

  • @PMProperties2024
    @PMProperties2024 3 роки тому +9

    సూపర్ బ్రో

  • @nagaraju1445
    @nagaraju1445 3 роки тому +1

    U r such a person
    Melantolla valla pataki veluva peruguthundanna u r great

  • @santhoshs445
    @santhoshs445 3 роки тому +2

    నిజమైన ప్రజ గాయకుడు..... 🙏🙏🙏

  • @gundlamahesh6328
    @gundlamahesh6328 2 роки тому

    సూపర్ కమ్రెడ్ ఇకనైనా కవులు కలకారులు మేధావులు నిద్రమత్తు వదలాలి

  • @koumudi9922
    @koumudi9922 3 роки тому +1

    100%అన్న ఎమ్ మారలేదు అంతా అతుకుల బొంత

  • @krishnacheguri340
    @krishnacheguri340 3 роки тому +5

    సూపర్ bro

  • @badavathkistu4345
    @badavathkistu4345 3 роки тому +8

    100% నిజం

  • @pulluriupendar7030
    @pulluriupendar7030 3 роки тому +1

    Super anna. jai bheem anna👍👍👍👍👍👍👍👍👍

  • @sandeepvirtual7682
    @sandeepvirtual7682 3 роки тому

    చాలా చక్కగా వర్నించినవు పాట రూపంలో అన్న

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 3 роки тому +1

    తెలంగాణ లో ఎప్పుడో అమ్ముడు పోయింది ✊️✊️

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 3 роки тому

    యూనివర్సిటీ అన్నళ్ళారా
    దయచేసి ఈ పాటమ్మ బిడ్డని జాగ్రత్తగా హత్తుకొండి... ఆదుకోండి
    కాపాడుకోండి... కాచుకు కూర్చోండి

  • @praveenbollepally1993
    @praveenbollepally1993 3 роки тому +4

    Super ga padinav anna 👏👏👏